నిర్మల సీతారామన్ అల్లుడు దీపక్ దోషి మోడీకి బంధువా? | Nirmala Sitharaman Daughter Marriage | RED TV
Vložit
- čas přidán 8. 06. 2023
- నిర్మల సీతారామన్ అల్లుడు దీపక్ దోషి మోడీకి బంధువా? | Nirmala Sitharaman Daughter Marriage | RED TV TELUGU
Watch:For More Latest Political/Movie Updates:
RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our CZcams Channel RED TV Telugu.
Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff... - Zábava
వాగ్మయ,,ఎంతబాగుందో,,ప్రతీక్ ఇద్దరి పేర్లు ,రూపం,విశిష్టత,ఒకటిగాఉంది,,వారి దాంపత్యం నిండు నూరేళ్ళు వర్థిల్లాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నా
Very informative.. well done
మంచి ప్రోగ్రాం చాలా బాగుంది రెడ్ టీవీ ఇకపై మరిన్ని చూడాలనిపిస్తుంది
God bless the new couple
వాంగ్మయిపేరుబాగుందిఈ నవదంపతులకునిండునూరేళ్ళుసంతోషంగాఉండాలనిఆశిస్తూ🎉🎉
Nirmala is from Ayyar Brahmin community not from Ayyangar co.munity the Vishnavas. This fellow don't know fundamentals.
Do Iyyers take the surname of SitaRaman ? Sounds like Iyyengar ..
దాముబాలాజీగారు, మంచి విషయ పరిజ్ఞానం గల వ్యక్తి.. Super Sir..❤
Good family, model for everyone
Manjunadha matt and shringeri Matt are also famous in Karnataka..
Wow very informative tqs
Good informative message .
👍 👌
Nirmala ji is an ideal person and an excellent minister
Let the couple live happily with married life. Thse discussions r not essential
Rao Balaji sir thanks for your valuable content for any student about best way in their life to guide them mrs nirmala sitaraman madam
Really? I am sure you are going to be civil services topper learning from Rao Balaji!
Goodevening sir maku taliani vishayalu chala clear ga explain chasaru thank you so much sir 🤲🙏🦁
Pratheek joshi ayithey deepak joshi ani headline pettaaaru, FYI and editing error...
Very great lady
Super
Great visionary parents
బంధువు కాదు కాని , ఆత్మబంధువు !
🙏🙏💐🤝
Sir she is BJP spokesperson. Used to move from one tv studio to another tv studio for debate .
పరకాల ప్రభాకర్ ఎక్కడ
4:49
తమిళ బ్రాహ్మణ గుజరాతు బ్రాహ్మణ ఇద్దరు పెళ్లి......
హ హ హ ఆ అమ్మాయి పరకాల ప్రభాకర్ కూతురు కదా.
Anchor should have thrown some light on how did they come to know each other. Is it an arranged by the parents? Any case best wishes to the newly wed
Learn something from their families
రాజకీయ అవసరాలకోసం జరిగే పెళ్లి ల్లుని పెద్ద గా ఆలోచించి కూడదు
ఇద్దరికీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి ఆశీస్సులు ఉండబట్టే ఆ స్థాయికి వెళ్ళారు.
Nirmalaji acept my sastangsnamaskars you are great
నిర్మలా గారినల్లుడు మోడీ బంధువు అయితే తప్ప .?
Guruvu gariki edo problem unnattundi
Prathik joshi (CMO/pmo) weds vangmai d/o Nirmala
NS R garu neeku🙏🙏🙏
Simple and good.
Narasapuram lo
No spl we know very well
Heading Deepak Doshi ?
National integration
How is this topic useful for us? Expecting some imp topics for discussion
dont watch
నిర్మల సీతారామన్ గారు మీకు 1000 నమస్కారాలు❤
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Research and Analasyis wing
దోషి kaadura babu జోషి
జోషి కాదురా నాయనా దోషి pratik doshi
Joshi lage doshi anedi ok intiperu dilip doshi ane oka cricketer undevarau idivaralo
Is it necessary to you about her son in law,you people have nk work
Parakala prabhakar at pv Garu also...
అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుంది, యేమీ లేని విస్తరి ఎగిరి ఎగిరి పడుతుoది. A non-controversial politician.. PM Modiji's selection is excellent.
ఇన్ఫర్మేషన్ సూపర్, జయహో నిర్మలా సీతారామన్
ఏ పార్టీ అధికారంలో వున్న ఒకరు ఇద్దరు మంత్రులు మాత్రమే తెలుస్థారు. మోడీ గారి మంత్రి వర్గములో కనీసం ప్రజలకు 10 మంది మంత్రుల పేర్లు తెలుసు.
You are right...this guy is an ignorant journalist!
మాజీ మంత్రి పరకాల శేషావతారం-మాజీ శాశన సభ్యురాలు పరకాల కాళికాంబ లు ఇద్దరూ పి.వి నరశింహరావుకు ఇష్టులు.
Iyengar family
Sitaraman gari Daughter Army lo work chestunnaru ani anukuntaanu
Doshi brahmin kaadu, jain
నిర్మల కూతురు పెళ్లి గ్రాండ్ గా చెయ్యలేరు, అర్ధిక వనరులు సరిపోదు. పరకాల పొద్దున లెజిస్టే మోడీ నీ, ఆయన ఆర్థిక విధానాలు తిట్టకుండా ఉండలేడు. మరి భార్యేమో అదే మోడీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి,, ఆర్థిక విధానాలు చేసేది ఆమెనే! అందుకే ఈ పరకాల భార్య మీద కోపం, మోడీ మీద చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది.! ఎల్‌ఎస్‌ఈలో చదివినా యేం లాభం, కమ్యూనిస్టు అడ్డా జేఎన్‌యూ ఎఫెక్ట్ వల్ల కెరీర్ ను సక్సెస్ చేసుకోలేక పోయారు. టీడీపీ, భాజపాలో కూడా ఉన్నాడు, తర్వాత ప్రజారాజ్యం - పార్టీ ఆఫీసులో ప్రెస్సర్ పెట్టి మరీ విషవృక్షం అన్నాడు. మరో పార్టీ ఐతే ఉతికేసుండేవాళ్ళు!
ఇ వక్రబుద్ధి మేధావి సైకే కి అడవిలో అన్నలతో కలిసిపోవటమో, లేక వాళ్ళ పార్టీ సిపిఐ మావోయిస్టులో జేరిపోతే సరిపోద్ది..
సొమ్ము ఒకరిది డోకూ ఒకరిది కాదా?
This person doesn't have perfect knowledge.
Parakala Prabhakar is son Parakala Sheshavatharam a minister in than Andhra pradesh. He is stanch orthodox Brahmin .
Nice to know that he is bramhin.
He was in Prajarajyam ,indicates that he might be kapu or kamma ( tdp).
Sigh of relief that he was not.
marriage is now a business or political thing
కానీ వారు ఆర్థిక మంత్రిగా సమర్ధత నిరూపించుకో లేకపోయారు
Rahul gandhi, gandhi ku puttada? Answer this
Tamil brajmin yentra, parakala prabhakar Telugu Brahmin, so ammai Telugu Brahmin avvalikada,
Why Parakala Prabhakar not seen in marriage video released
He is there watch others videos
Avunu, meeku emiti antha noppi, vedhavaluku pratirupam meere sir.
మరి దీపక్ దోషి ఎవరు
Shabhame ledu gattiga matladandi please please
Sorry to correct. Cheap advisor kaadu chief advisor.
Sir not doshi its joshi
Srikrishnadevarayalugari asthanam ayina hampi lo kuda vaishasampradayani sambhandinchina Sri vyasarayalu mariyu srivaishnavula sampradaya Niki sambhandinchina Sri vallabhacharyulavaru undevaru.ikkada prathi kulaniki yenno matalu mariyu matadhishulu unna kuda wine shops matram yekkada padithe akkada unnayi.pillalu dari tappite matadheeshulu pillalaku buddhi bhodhana chestaregani dari mallinche darulanu muyaru.prayatnamu ledu.koottavi puttukostaye kani,yevari pani ani kooda chudaru.bayati rashtrala nundi vacchina janalaku veeritho paniyeledu.rajulu poyina hindu dharmanni bhoomi paina ainanthavaraku migilche paniye veeridainadi.
తెలుగు లో రాయమ్మా . ఇంగ్లీష్ లో టైపు చేస్తే తెలుగులో అక్షరాలు వచ్చే టైపింగ్ టూల్ వచ్చింది . నీవు తెలుగును ఇంగ్లీష్ లో రాస్తే సదవలేక సస్తున్నాము . ఆoయ్
Very bad programme, all he narrated is from news papers and what's app factory, cheap interview
Jnu pseudo chekkkelar adda.....
Veedu annitlo velupedtaadu.
జవాబులు ఇస్తున్న అతనికి పూర్తిగా విషయం గురించి తెలియదు అని చెప్పొచ్చు. ఎందుకో ఆయనకు నిర్మలమ్మ గారి పై విషం చిమ్ముతూ వున్నారు. మంత్రిగా నిర్మలమ్మ సాధించిన విజయాలు జీర్ణించుకోలేక పోతున్నారు . పరకాలను చాలా మేధావి అని నిర్మలమ్మకు ఏమి తెలియదని చెప్పచుస్తున్నరు. ప్రపంచం ఆమె గొప్ప దన్నాన్ని పోగుడతువున్నరు. మీ సర్టిఫికేట్ ఆమెకు అవసరం లేదు. మీరు అంటి బీజేపీ అనిమీ మాటల్లో తెలుస్తోంది.
మీరు ఒప్పుకున్న లేకున్నా,నిర్మల గారు గొప్ప మేధావి,రాజకీయచతురురాలు,,వాగ్ధాటి,పటిమ ,ఉన్న గొప్ప స్థిత ప్రాజ్ఞురాలు,,అందరు మెచ్చిన ,స్త్రీ మూర్తి,నిజం
Very good information 👌 👍
Nindukunda tonakadu...
అయన Currect గానే సమాధానాలు ఇచ్చారు (దాముగారు ) అన్నీ నిజాలే చెప్పారు..❤
మొగుడు లేకుండా కన్యాదానం ఎలాచేసింది? మొగుణ్ణి వొదిలేసిందా?పొగరెక్కువ!
Understand Parakala Prabhakar has not attended the marriage or did Kanyadan? Please find out.
Nonsense.
PMModi garini Ekavachana p rayogam .
ప్రతికా దిపాకా
మొదట Bjp లో పని చేసాడు.తరువాత ప్రజారాజ్యం పార్టీ లో చేరాడు. ఆ తర్వాత టిడిపి లో చేరాడు.
Politicians lo 99/ parsant dongale veellaki dabbe main tappa prjala problem s pattvu
Aa vedio lo parakala prabakar yekkada kanipinchaledu
Income is less ,so poor people going to poorest, richest people going to richest in India. Now salary 25 below.
Waste finance minister
Ayite neeku noppi emiti?
పిల్లి తల కొరకడమెందు లకో
Parabola telugu brahamin...modhi bc
Is he deserted her husband? Why her husband not performed Kanyadana of his daughter? As per Hindu sastras, father is only having a right to do so. How does she performed their daughter marriage without her husband? Is she not Hindu? So arrogant!
ప్రతీక్ దోషి గుజ్జరులు, గుజరాత్ లో బాక్క్వర్డ్ కమ్యూనిటీ కుంభార్, ప్రజాపతి కమ్యూనిటీ వర్గానికి చెందిన వారు . జోషి అనే వర్గం వారు బ్రాహ్మణులూ. వాఙ్మయి , పరకాల ప్రభాకర్ నిర్మల సీతారామన్ల కూతురు. పది సంవత్సరాల నుంచి , నిర్మల ఆర్ధిక శాఖా మంత్రి అయినప్పటి నుంచి , విడిగా వుంటున్నారు. ఇక మానవుడు వేరే ఒక అమ్మాయితో గడుపుతున్నాడని సమాచారం. గందుకే కూతురి వివాహానికి రాలేదు.
Appudu pure tamban kadu kada? Parakala seed undi aa nelalo?
BJP లో
పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కంటే కూడా ... సమర్థతకు ప్రాధాన్యం ఇస్తుంది...
ఉదా..
*అజిత్ ధోవల్ --- RAW అధికారి..
*S. జైశంకర్.... విదేశాంగ విధానం అనుభవం ఉన్న అధికారి..
* నిర్మల సీతారామన్.. విద్యావేత్త
* అలాగే ప్రస్తుత రైల్వే మంత్రి అశ్విన్ కూడా మాజీ IAS ఇంకా చెప్పాలంటే మంచి సబ్జెక్టు నిపుణుడు ..
*************""""******
* ఇకా కులం, మతం,ప్రాంతం అంటూ మీరు విభజన చేస్తారు.. కదా... అయితే పూర్తిగా చూడు....
*మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం .. ముస్లిం మతం & తమిళనాడు (సౌత్ ప్రాంతం)..
*మాజీ రాష్ట్రపతి... రామ్ నాథ్ కోవింద్ (SC)
* ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. (ST)
* ప్రస్తుత PM మోదీ ---BC..
Nation first .
party next ...
individual last....
ఇప్పుడు సమాధానం చెప్పాలి..
Minister kuda tappaledu. Husband vadhileyatam. 😢😢
Bullshit.
Bandhutwam, badha modi ji ki ledu
Pm modi garu anandi.
😡🤣
MAY BE MODI, MADAM BENAMI AYYI UNDHA VACHHU.
Neeku burralo emundi raa? Night dung nindi poyindemo. Doctor ki choopinchuko
Sir, ఇక్కడ మెాదీ గారు ఒక BC candidate గా ప్రధాని అయ్యారని చెబుతారు, కాని నిర్మలా సీతారామన్ గారేమెా బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చారు. తమిళ్ బ్రాహ్మణ కుటుంబం, గుజరాత్ బ్రాహ్మణులు పెళ్లి చేసుకున్నారు. ఇంత జరిగిన కూడా ఇంకా ఈ బ్రాహ్మణుల పెత్తనం నడుస్తుంది.
Correct
తప్పదు.మనం పీకేదీ ఏమి లేదు
ఈ భూమి ఉన్నంతవరకు ఆ బాపనాల్లదే హవా వుంటది.
Vaallu pelli chesukunte mee yedupu yentiraa sannaasullaara..
సెంట్రల్ లో మార్పు కావాలి,కాంగ్రెస్ రావాలి..
దేశాన్ని ఆర్థిక వ్యవస్థను సంకనాకించేసిన దరిద్రం నిర్మలాసీతారామన్....
Surya Veeravalli గారు ప్రపంచంలో వున్న అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు సంకనాకిన మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నది.
Oray నీకు aami thelusura అన్ని coutries recession lo ఉన్నాయి India🇮🇳 GDP super umdhira thelusukuni comment పెట్టరా jai SITHARAMAN
@@mekalasatyanarayana7780 విశాఖ ఉక్కు కర్మొగారము ను అమ్మకానికి పెడితే తెలుగువాడిగా నీకు రోషము రావటము లేదా!
She is a puppet in the cabinet and she reads the script prepared by the PMO, she can't express her own ideas.
ఈ వేళ ప్రపంచ దేశాలు భారత్ ను గౌరవిస్తున్నాయి