Bro nenu ftth already run చేస్తున్న అయితే నేను చేసింది👇 👉fiber to home కాదు 👉 Fiber to building Building నుంచి RF CABLE ఇంట్లోకి ఇచ్చాను అప్పుడు నేను internet mix చెయ్యాలి అంటే WDM కు internet input ఎంత ఇవ్వాలి
అన్న నేను GTPL NETWORK అలాగే RAILWIRE NET FTTH ద్వారా ఇస్తున్న. అయితే కేబుల్ ఒక్కోక్క సారి freezing వస్తుంది. ఇలా ఎందుకు వస్తుంది. WDM fielder 21dB use చేస్తున్న OLT Syrotech use చేస్తున్న. Patch panel lo 1:2 splitter పెట్టుకున్న. ఎందుకు అంటే lazer ఎక్కువైతే Fiber burn అయే chance వుంది అని అన్నారు. Cable input వచ్చేసారికి -1.7dB to -2 dB వస్తుంది. Output లో -5 dB నుంచి -9.5 dB వరకు వస్తుంది. Signal strength అయితే అని ఛానెళ్లు above 60% vastundi and Quality 100% vastundi. But కొన్ని ఛానెళ్లు Quality 44% వస్తున్నాయి. అవి freezing vastunai. అలగే 100% Quality వున్నాయి కూడా 10 - 15 నిమిషాలు అప్పుడు అప్పుడు freezing వస్తున్నాయి. ఎందుకు ?
అన్న నేను19db wdm వాడుతున్నాను. నా కంట్రోల్ రూమ్ నుండి 6km తరువాత ఏరియా లో కస్టమర్ ఇంట్లో -7db to -9 db ఉంది.ప్రస్తుతం ప్రోగ్రామ్ వస్తుంది. నెట్ ఇన్పుట్ ఇస్తే కేబుల్ సిగ్నల్ తగ్గుతుందా.? 23db wdm పెట్టుకుంటే ఫైబర్ డమేజ్ ఏమైనా అవుతుందా.? వీడియో pls అన్న.
మీరు ఒక విషయం గమనించాలి ఓఎల్టి అవుట్ ఫుట్ తీసుకెళ్లి డబల్ డి ఎం ఇన్పుట్ ఇస్తే ఔట్పుట్ సేమ్ అవుట్పుట్ రాదు కదా క్లాస్ వస్తది ఇది కొంచెం గమనించి చెప్పగలరు
చాలా ధన్యవాదాలు మీకు కానీ మాటకి మాటకి మధ్యలో మీరు చాలా గ్యాప్ తీసుకోవడం వల్ల అనవసరంగా వీడియో లెంత్ ఎంతో ఎక్కువ అవుతుంది అనేది నా అభిప్రాయం దయచేసి ఏమి అనుకోవద్దు సార్
Great sir total confusion cleared sir
అన్నా మీకు తెలిసిన విజ్ఞానాన్ని తోటి operaters తెలియజేస్తున్నారు సంతోషం .... అన్నా 16 పోర్ట్ wdma ఎ కంపెనీ బాగుంటుందో తెలియజేయండి అన్నా
Excellent sir, explain superr
Video supar anna baga ardam avuthunnavi
Super demo అన్న గారు
Optical transmetar 10+10. Ftth Lin video chie bro
Nice video bro
Thank you so much Sir 🥰
Most welcome
Excellent sir , ఎలాంటి వారికైనా అర్థం అయ్యేటట్లు గా తెలియ జేస్తున్నరు 🙏🙏🙏
Thank U sir ... Keep supporting
Nice
మీ వివరణ చాలా చక్కగా వుంది.
Tq sir
అర్థం కాని వారికి కూడా అర్థం అయ్యే లా చాలా బాగా వివరించారు .... అన్న
Ana namaste WDM KU net in put olt compalsariya only net in put iste saripoda OLT compalsariya
Excellent sir
Exlent Thanks annagaru🙏
Tq bro Telugu lo baga vivaran ga chyabuthunaru
Tq bro
Good Massege sir tq
Nice very useful one
Good job 👌👌👌
Nxt cable operator Hi Sir .,good message
Thanks you so much sir you're teaching very well
మీరు ఒక ఒక విషయం మరిచారు డబల్ డిఎం కి ఓ ఎల్ టి అవుట్ పుట్ ఇస్తే సేమ్ అవుట్ పుట్ బయటకు రాదు కదా మీరు ఏ లెక్కలో చెప్తున్నారు కొంచెం వివరించగలరు
Super sir
Thanks
Than q sir
Anna super 🌹🌹👌👌 I❤️
Bro ,TQ
👌🏻👌🏻👌🏻
చాలా చక్కగా వివరిస్తున్నారు
Thank you sir.. Mee support maku entho avasaram
Wdm గురించి బాగా వివరించారు సెటప్ బాక్స్ వరకు వివరించారు ట్యాంక్యూ ఎండ్ నెట్ డివైడింగ్ వివరించండి ( కొంతమమంది మిత్రులకు అర్థంకాదు tq
Gepon నుండి wdm కి ఇవ్వడం ఇవ్వవచ్చా కొచం తెలిజయగలరు
Anna super
Thanks bro 💕💕
అన్న, వేరే network అంటే sdv కేబుల్ apfiber బాక్స్ లకి కనెక్ట్ చేయగలమా?
Sir fiber loss depend upon laser wave length and mode of fiber. losses veries for different requirements.
Thats true.
Anna wdm eqipmets chupisthu oka video chie anna
EDF ki gudha Net + siti+ ctv mix cheyyavacha
Sir meru echana drawing lo 16 connection avuthunavi kada mari 48 connection ala evvali chepandi sir
మీరు చూపించింది ఓ ఎల్ టి అవుట్ పుట్ ,+2 wdm కి ఇచ్చారు output kuda +2 చూపించారు ఇలా రాదు కదా
🙏🙏🌹🌹🌹tq anna
Tq bro
dear sir
19*8 wdm edfa good kolety please infortion
Tanq
Bro nenu ftth already run చేస్తున్న అయితే నేను చేసింది👇
👉fiber to home కాదు
👉 Fiber to building
Building నుంచి RF CABLE ఇంట్లోకి ఇచ్చాను
అప్పుడు నేను internet mix చెయ్యాలి అంటే WDM కు internet input ఎంత ఇవ్వాలి
👏
Video chala bagundi
2 cable networking and Internet tho mix chesi out put evvadalama?
Thanku prasad garu ftth gurinchi diagram dwra vivarincharu,adevidamga catv+net rendu vivalante vela power divide cheyali settop box.
థాంక్యూ ప్రసాద్ గారు చాలా వివరంగా తెలియచెప్పారు చాలా చాలా చాలా థాంక్యూ
Hai sir gud evening ...
Na peru mahesh
Naku catv signals wireless ga ante tower to tower signal tesukovachha
Kudurutunda adi ela
చాలా బాగా చెప్పారు...పాన్ EDFA బెస్ట్ కంపెనీ ఏది సర్
Optilink itay baguntundi
Optilink itay baguntundi
Optronix
మేము వాడుతున్నాం
ఇప్పుడు ఏ ఏ కప్ప్లర్స్ ఎంత లాస్ అవుతాయి దాని గురించి ఒక వీడియో పెట్టరా
19dm high lasser kada cable support chestaada,
Anna splaiser avvali antey a a basics undali
Transmitter ni use chesi design cheyyocha anna
ISP provide cheyataniki equipment ami kavali
Server configuration cheppandi
Ana a company fiber waysukovali mcore fiber ala untunde
Anna WDM tharavatha transmitter petocha
Trans meter signal కు కూడా ఈ ratio lo caplur Los అవుతుందా ,
అన్న నేను GTPL NETWORK అలాగే RAILWIRE NET FTTH ద్వారా ఇస్తున్న. అయితే కేబుల్ ఒక్కోక్క సారి freezing వస్తుంది. ఇలా ఎందుకు వస్తుంది. WDM fielder 21dB use చేస్తున్న OLT Syrotech use చేస్తున్న. Patch panel lo 1:2 splitter పెట్టుకున్న. ఎందుకు అంటే lazer ఎక్కువైతే Fiber burn అయే chance వుంది అని అన్నారు. Cable input వచ్చేసారికి -1.7dB to -2 dB వస్తుంది. Output లో -5 dB నుంచి -9.5 dB వరకు వస్తుంది. Signal strength అయితే అని ఛానెళ్లు above 60% vastundi and Quality 100% vastundi. But కొన్ని ఛానెళ్లు Quality 44% వస్తున్నాయి. అవి freezing vastunai. అలగే 100% Quality వున్నాయి కూడా 10 - 15 నిమిషాలు అప్పుడు అప్పుడు freezing వస్తున్నాయి. ఎందుకు ?
Anna wdm ki internet signal antha input evvali anna
Olt power ekkuva cheyadam Ela sir
Singal lead lo ffth deging vela cheyalo cheppa galaru 64 and 128 deging
Gpon ki gepon ki different details anna
Coupler ante spliter ah sir
అన్న నేను19db wdm వాడుతున్నాను. నా కంట్రోల్ రూమ్ నుండి 6km తరువాత ఏరియా లో కస్టమర్ ఇంట్లో -7db to -9 db ఉంది.ప్రస్తుతం ప్రోగ్రామ్ వస్తుంది. నెట్ ఇన్పుట్ ఇస్తే కేబుల్ సిగ్నల్ తగ్గుతుందా.?
23db wdm పెట్టుకుంటే ఫైబర్ డమేజ్ ఏమైనా అవుతుందా.? వీడియో pls అన్న.
Anna setup box daggara signal measure cheyyalante power meter tho andulo ont signal thelusthundha ca TV signal thelusthundha
Powar మీటర్ తో catv సిగ్నల్ మాత్రమే తెలుస్తుంది. Pon మీటర్ తో OLT and CATV రెండు సిగ్నల్స్ కూడా చూపిస్తుంది.
Thanks anna
Background music sound thaginchandi sir next videos lo ayyina..
Ok bro
Ana plc spliter ki copuler ki difference anti ana
Spliters devides equal power to all out terminal fibers like 1:2,1:4,1:8,1:16 and couplers devides signals with ratios like 50:50,25:75,10:90
Prasad gaaru Okey fiber lead lo nundi cable + internet ivvadam ela
అందుకే సార్ wdm దీనిలో రెండు సిగ్నల్సు మిక్సింగ్ అయ్యి వెళ్తాయి
Transmetter 10+10
Sir meeku olt out put power entha vastado kuda telliyadu .............?
మనం వేసుకున్న sfp మాడ్యులర్ ని బట్టి -2.+0.+7.+9 పవర్స్ వస్తాయి మీకు తెలుసా
FTTH లో ఫైబర్ ఎన్ని సార్లు స్ప్లిట్ చేయటానికి అవకాశం ఉంటుంది? చెప్పండి
Anna WDM 8port Olt4port cost ?
Ela designing cheyatam valana 1×4 yekkava use cheyali next losses kuda yekkuva ga vutai
1x4 ఒక్క పాన్ కు 2 మాత్రమే పడతాయి.1x8 లు 16 పడతాయి.
@@GPtechlife 19 dbm OK fiber ki evvadam valana fiber damage avutundi
సార్ కస్టమర్ ఇంటి దగ్గరTVనేట్ రేండుఇవలంటే5050కప్లరువాడల సార్
మీరు ఒక విషయం గమనించాలి ఓఎల్టి అవుట్ ఫుట్ తీసుకెళ్లి డబల్ డి ఎం ఇన్పుట్ ఇస్తే ఔట్పుట్ సేమ్ అవుట్పుట్ రాదు కదా క్లాస్ వస్తది ఇది కొంచెం గమనించి చెప్పగలరు
plz avoide bgm
Ok sir...
Sir 64 design chesukovala 128 design chesukovala
Adi 128 design broo
CATV 10+10 ok na
1:2,1:4 main line lo vadali,1:8, customer ki vadali anthayna ana
Yes
చాలా ధన్యవాదాలు మీకు కానీ మాటకి మాటకి మధ్యలో మీరు చాలా గ్యాప్ తీసుకోవడం వల్ల అనవసరంగా వీడియో లెంత్ ఎంతో ఎక్కువ అవుతుంది అనేది నా అభిప్రాయం దయచేసి ఏమి అనుకోవద్దు సార్
Thanks For Your compliment sir, I will try my best...
Cell no anna wdm a company conali
Me phon no gev me annaya
+19 -4÷= (12+12+12+12) =48dm ?
Sir mee cell phone number pettandi Sir
Anna phone number pettu .Konni dought lu unnayi.na phone number
Anna phone number please
Good
Excellent Sir
Sir super
Thank you bro