Video není dostupné.
Omlouváme se.

NA RAMYA THO THOTALO M CHESAV ENTHA GORAM JARIGIPOYINDI

Sdílet
Vložit
  • čas přidán 28. 12. 2023
  • Nimesh talks CZcams channel
    👇
    youtube.com/@n...
    #nimeshchowdarypranks#telugupranks #topvideos #publickprank #toppranks #latestpranks #anantapurpranks #hyderabadpranks #nccomedykings #donkeyvideo #donkeyprank #donkeymilk #diwaliprank #worldcup #bettingprank #girlfriendprank #marriageprank #pregnancy #pregnancyvideo #pregnancyprank

Komentáře • 812

  • @nccomedykings1486
    @nccomedykings1486  Před 7 měsíci +65

    Nimesh talks
    👇
    czcams.com/video/mI-FzA0ZIew/video.html

    • @vukkisilaabhiram7759
      @vukkisilaabhiram7759 Před 7 měsíci +2

      This is Sowmya 😂😂😂😂😂😂❤❤

    • @vukkisilaabhiram7759
      @vukkisilaabhiram7759 Před 7 měsíci

      Voice recording matram super asalu

    • @VRCRaja845
      @VRCRaja845 Před 7 měsíci +4

      శివ ఇంటికి పోయి ఉరి వేసుకోగల పాపం అన్న

    • @funnychannel8469
      @funnychannel8469 Před 7 měsíci

      😂😂acting super anna nice videos

    • @potisannupotisannu860
      @potisannupotisannu860 Před 7 měsíci +2

      Nimi Naku Ramya la matladutha nimi
      Same girl laga matladutha nimi okasri Naku mg cheyi nimi
      Na phone number ista

  • @gopuamarreddy6336
    @gopuamarreddy6336 Před 7 měsíci +88

    మీ ఇద్దరి కామెడీ ఎపిసోడ్ సూపర్❤❤❤

    • @user-pr3ii7lb4w
      @user-pr3ii7lb4w Před 7 měsíci

      మీరు ఫోన్ లో మాట్లాడేది శివ ఫోన్ లో మాట్లాడేది వీడియో చేసి తెలియకుండానే దీంట్లో కంటిన్యూగా పెట్టండి ఆడియో పెట్టడం కంటే వీడియో పెడితే బాగుంటుంది ఇంకా నవ్వుకుంటాం అని అనుకుంటున్నాను దయచేసి రిక్వెస్ట్❤❤❤❤❤❤

  • @user-cb7zs4lz8e
    @user-cb7zs4lz8e Před 7 měsíci +161

    Next video Ramya birthday 🎂

  • @PKhottesttrends
    @PKhottesttrends Před 7 měsíci +116

    ఉదయం 9:00 లోపు పెట్టడానికి ప్రయత్నించు చెయ్యు అన్న డ్యూటీ కి వెళ్ళే లోపు చూసి నవ్వుకొని పోతాను 😂😂😂🤔

  • @akshayas6366
    @akshayas6366 Před 7 měsíci +31

    Vanemmaa....500 movie ticket lo kuda intha comedy undadhu ..
    .love u both bayyoooO

    • @Hibabyy-nf4tp
      @Hibabyy-nf4tp Před 7 měsíci

      Moda kuda shiva gadidhi

    • @akshayas6366
      @akshayas6366 Před 7 měsíci

      @@Hibabyy-nf4tp neeammaki cheppu vachi kudumanu nadhi

  • @SUNIL_KUMAR_GEDDAM
    @SUNIL_KUMAR_GEDDAM Před 7 měsíci +16

    ఈ సిరీస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను మంచి ఎంటర్టైన్మెంట్ గా వుంది సూపర్ బ్రదర్ ఇద్దరు కూడా మంచి టాలెంట్ వున్న వ్యక్తులు 👍👍👍

  • @JalajaGandoori-lu7yh
    @JalajaGandoori-lu7yh Před 7 měsíci +7

    ఎంత ఖర్చు పెట్టిన, ఎక్కడ వెతికిన ఇంత నవ్వు happy ness దొరకదు సూపర్ తమ్ముడు great job👏👏👏👏👏👌👌👌👌👌👌🥰🥰🥰🥰. హాయ్ చెప్పు తమ్ముడు

  • @My_PawanKalyan
    @My_PawanKalyan Před 7 měsíci +13

    మనోడికి ఒకసారి నిజంగానే ఒక అమ్మాయిని తీసుకెళ్లి రమ్య అని పరిచయం చేయరాదు వాడి ఫీలింగ్స్ ఏంటో చూద్దాం❤❤😂

  • @ThimmapathuniRaju-nc3jc
    @ThimmapathuniRaju-nc3jc Před 7 měsíci +54

    ఈ సీరీస్ ఒకదాన్ని మించి మరొకటి ఉంది నిమేష్ అన్న 😂😂😂... మాకు కావల్సిన ఫన్ ప్రతి వీడియో లో డబుల్ అవుతుంది అన్న...thanks you Nimesh అన్న 🎉🎉🎉🎉... నైస్ వీడియో 😂😂😂😂👌👍💐💐💐

    • @user-pr3ii7lb4w
      @user-pr3ii7lb4w Před 7 měsíci

      మీరు ఫోన్ లో మాట్లాడేది శివ ఫోన్ లో మాట్లాడేది వీడియో చేసి తెలియకుండానే దీంట్లో కంటిన్యూగా పెట్టండి ఆడియో పెట్టడం కంటే వీడియో పెడితే బాగుంటుంది ఇంకా నవ్వుకుంటాం అని అనుకుంటున్నాను దయచేసి రిక్వెస్ట్❤❤❤❤❤❤

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna5034 Před 7 měsíci +11

    నాకు అర్ధం కానీ విషయం ఏమిటంటే.. మనపోట్టి శివగాడి చేతిలో ఎప్పుడు ఫోన్ ఉంటుంది కదా.. మరి అటువంటప్పుడు నామీద నిమేష్ ప్రాంక్ చేస్తున్నాడు అమ్మాయిలాగ మాట్లాడాతు నన్ను మోసం చేస్తున్నాడు అని తెలుసుకోలేకపోతున్నాడా. నిమేష్ ఈ విషయం నాకు కొంచం క్లారిఫికేషన్ ఇవ్వు ప్లీజ్ 🙏🙏🙏

  • @bunnysree2661
    @bunnysree2661 Před 7 měsíci +56

    Natural actor nimesh anna love u anna❤😂

    • @user-pr3ii7lb4w
      @user-pr3ii7lb4w Před 7 měsíci

      మీరు ఫోన్ లో మాట్లాడేది శివ ఫోన్ లో మాట్లాడేది వీడియో చేసి తెలియకుండానే దీంట్లో కంటిన్యూగా పెట్టండి ఆడియో పెట్టడం కంటే వీడియో పెడితే బాగుంటుంది ఇంకా నవ్వుకుంటాం అని అనుకుంటున్నాను దయచేసి రిక్వెస్ట్❤❤❤❤❤❤

  • @vasanthaabhiram1638
    @vasanthaabhiram1638 Před 7 měsíci +13

    Twist venuma twist irukku.. sentiment venuma sentiment irukku... Action venuma action irukku..... Romba full pack family entertainment irukku....😂😂😂😂

  • @vasanth846
    @vasanth846 Před 7 měsíci +27

    పాపం నిజంగానే అనుకుంటున్నాడు 😂😂😂😂

  • @latha9165
    @latha9165 Před 7 měsíci +13

    Paapam siva baaga connect ayyadu ramya ki 😅😂 love u siva ❤

  • @chandaluriravikumar7520
    @chandaluriravikumar7520 Před 7 měsíci +9

    నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా లేడీ వాయిస్ తో మాట్లాడటం చాలా బాగుంది పాపం పొట్టోడికి అది మగ ఆడని తేడా తెలియకుండా మాట్లాడటం ఒక పని చేయండి ఒక మంచి అమ్మాయిని శివ దగ్గర ఏజ్ ఉన్న పర్సన్ తీసుకువచ్చి అమ్మాయిని చూపించి ఇదిగో రమ్య అని చూపించు తర్వాత ప్రేమ అని చెప్పినేను నిమేష్ ని ప్రేమిస్తున్నానని రమ్యతో చెప్పు శివ కి ఎలాగ ఉంటుందో చూపించు నీకు రమ్య కావాలి శివకి రమ్య కావాలి కానీ నీకే రమ్య కావాలని శివకి చెప్పు శివుని రమ్యని వేరు చేయాలని చూసే ఎపిసోడ్ చాలా బాగున్నాయి దీంట్లో సౌమ్య ని కూడా ఇరికించు. నాకు ఒక డౌట్ నువ్వు చేసే ప్రతి వీడియో శివకు తెలుసా టెల్ మీ ఆన్సర్ ఎస్ ఆర్ నో ఐ వేటింగ్ నెక్స్ట్ వీడియో లవ్ యు బ్రో

  • @ambatisrinivasofficial7065
    @ambatisrinivasofficial7065 Před 7 měsíci +9

    సౌమ్య చెత్త ఇంకో అమ్మాయి ఉంది అని చెప్పి. ఇంకొక కొత్త అమ్మాయిని పరిచయం చేసి ఆ అమ్మాయిని కూడా ఇలానే చేస్తా అని ఆట పట్టించు అన్న 😂😂

  • @user-ju3by4mx7c
    @user-ju3by4mx7c Před 7 měsíci +23

    This is sowmya 😊OMG wat a crazy concept nimmy bro 👌😊 This series was hilarious fun bro😊❤papam Shiva bro ki high BP,,heart attack vachindii 😅😂😝🤣Love from banglore 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @Lucky-ru2os
    @Lucky-ru2os Před 7 měsíci +11

    This is Sowmya Dialogue Super bro

  • @umahesh84
    @umahesh84 Před 7 měsíci +13

    Shiva is very loyal to your wife bro, true brother.

  • @hanokkumar9055
    @hanokkumar9055 Před 7 měsíci +3

    వాడు idhantha నిజం అనుకొని ఏమైనా చేసుకుంటాడేమో జాగ్రత్త

  • @RaviRajuBalla
    @RaviRajuBalla Před 7 měsíci +20

    కామెడీకి అంబాసిడర్ అన్న నువ్వు 😂😂😂😂😂

  • @ramyasetty5935
    @ramyasetty5935 Před 7 měsíci +7

    Shiva this is ramya...i like u😂❤

  • @Buntytej
    @Buntytej Před 7 měsíci +5

    Frustration lo Shiva English hilarious ga undi bro😂😂😂❤...nammi nammi..nimmy mosam😂😂😂

  • @pappulakishore1378
    @pappulakishore1378 Před 7 měsíci +12

    శివ వాయిస్ చాలా బాగుంది..❤

  • @Dreamwarriorsmovies
    @Dreamwarriorsmovies Před 7 měsíci +6

    Bayyaa last 1 minute aythe next level bro shiva last lo running 🏃‍♂️ super bro

  • @vijay-yadav-k
    @vijay-yadav-k Před 7 měsíci +8

    Ee video lo unna call recording next level....😂😂😂

  • @MaruthiPrasad06
    @MaruthiPrasad06 Před 7 měsíci +13

    This is Soumya❤❤ I love potti poo😂😂😂

  • @vaddebhaskar510
    @vaddebhaskar510 Před 7 měsíci +8

    అన్నా నిజంగా సూపర్ శివ ప్రెస్టేసన్ వేరే లెవెల్

  • @Hjxjl
    @Hjxjl Před 7 měsíci +5

    శివ :నాకు కావలి అన్న Nimesh: అర్దగంట ముందుగా రాకూడద 😂😂😂😂😂

  • @anilsiddu5982
    @anilsiddu5982 Před 7 měsíci +7

    This is sowmya 😂😂

  • @yellakamal6655
    @yellakamal6655 Před 7 měsíci +2

    Veeedu super y because
    Last words valla parents ki cheppakunda sis ki cheppadu
    Nammochu veedini life long

  • @komminenikiran7918
    @komminenikiran7918 Před 7 měsíci +4

    Baby movie lo first hero shiva second hero nimesh anna third single hand gani 😂😂😂

  • @Samarth3699
    @Samarth3699 Před 7 měsíci +6

    This is Sowmya aney timing super....

  • @bsaikumar7917
    @bsaikumar7917 Před 7 měsíci +5

    This series will be hilarious lot's of fun Shiva frustration is really nice na anukonvala mosam chasthunaru dialogue really superb 😂😂😂😂😂😂😂😂🎉🎉 we enjoyed alot

  • @shaikkarim7009
    @shaikkarim7009 Před 7 měsíci +6

    what a entry shiva...

  • @sandepagachennamma922
    @sandepagachennamma922 Před 7 měsíci +19

    వామ్మో ఎన్ని ట్విస్ట్ లు.... సీరీస్ ఫుల్ ఎంటర్టైనమెంట్ 😂😂😂

  • @UdaykumarIllapu
    @UdaykumarIllapu Před 7 měsíci +1

    Soumya ramya soumya ramya 😂😂😂suppar comedy

  • @harshavardhan9273
    @harshavardhan9273 Před 7 měsíci +8

    Anna time ki paduko Anna ne eyes chana block avuthunaye Anna
    Love u Anna love from benglore♥️

  • @ambrishacharyr6620
    @ambrishacharyr6620 Před 7 měsíci +8

    1 to 18 episode super comedy 🤣😂 Anna

  • @komminenikiran7918
    @komminenikiran7918 Před 7 měsíci +4

    Shiva last dialogue matram papm Naku evvaru leru Inka nunchi 😢😢😢

  • @Guravaiah12345
    @Guravaiah12345 Před 7 měsíci +2

    బ్రో మేము ఊహించిన దానికంటే ట్విస్ట్ లు ఎక్కువ వున్నాయి రమ్య క్యారెక్టర్ ఎక్స్పర్ట్ చేయలా.. లవ్ యు 🥰🥰🤣🤣🥰🥰🤣🤣🤣🤣🤣🤣🤣🥰🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🥰🥰🥰

  • @user-wt2bx2ol5f
    @user-wt2bx2ol5f Před 7 měsíci +4

    నిమేష్ అన్న మిమ్మల్ని ఒక్కసారి అన్న లైవ్ లో చూస్తా అన్న అనంతపురం కు వచ్చినప్పుడు కలుస్తాం అన్న శివ తమ్ముడిని మిమ్మల్ని అన్న ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వలేదు అన్న

  • @ramavathbhaskar4194
    @ramavathbhaskar4194 Před 7 měsíci +12

    గుప్తా నీది part 2 చేయ్యు నేమేష్ అన్న

  • @chandrasekharrao2651
    @chandrasekharrao2651 Před 7 měsíci +5

    This is Sowmya dialogue hilarious comedy

  • @kumar-kd1mp
    @kumar-kd1mp Před 7 měsíci +7

    Anna series nee continue cheyandi anna please 😅

  • @thallapallybhaskar5561
    @thallapallybhaskar5561 Před 7 měsíci +1

    Shiva puthrudu 2 😂😂😂

  • @Vikramraj905
    @Vikramraj905 Před 7 měsíci +2

    This is soumya 😅dialogue trending ...

  • @RajuRAKEY7
    @RajuRAKEY7 Před 7 měsíci +4

    🤭🤭🤭🤭 Jai NIMESH Anna 🎉🎉🎉

  • @Pandu0139
    @Pandu0139 Před 7 měsíci +4

    Kaamam tho kilometre parigethukoni vachev , Agriculture gurinchi chepamante 😄😃😆😄😃😃😄😃😆😃😃 superb dilouges nimesh bro

  • @syedvahid4842
    @syedvahid4842 Před 7 měsíci +9

    Natural comedy king NC 😂😂😂😂😂❤❤😂❤❤ love from manadpalli 😅😅😅😅😅😅😂❤❤😂❤

  • @venkateshvaylay5005
    @venkateshvaylay5005 Před 7 měsíci +2

    @ 3.35 . . h u m m a a . . ha ha ha . . Master Shiva equally the Genius. Perfect Match & Combination.

  • @PraveenKumar-fc9yt
    @PraveenKumar-fc9yt Před 7 měsíci +6

    These both comedy timing are awesome aslaa❤😂😂😂😂

  • @rajshekar2775
    @rajshekar2775 Před 7 měsíci +3

    This is Sowmya always love shiva😂😂😂

  • @srinivaskhagga6330
    @srinivaskhagga6330 Před 7 měsíci +1

    Vamoo full comedy mamuluga ledhu bro next leval 😂😂

  • @srinivasmaddineni4137
    @srinivasmaddineni4137 Před 7 měsíci +5

    Paapam Siva chaala feel ainattunnaadu bro 😂❤

  • @maheshgamer1664
    @maheshgamer1664 Před 7 měsíci +1

    Last లొ వురకడం highlight😂😂😂😂😂

  • @MahaboobBasha-jw5hz
    @MahaboobBasha-jw5hz Před 7 měsíci +3

    Soumya,ramya idhantha fake ani teliste shiva expressions yela untayo papam😂😂

  • @sureshbhaidyarangulasuresh6535
    @sureshbhaidyarangulasuresh6535 Před 7 měsíci +7

    Crazy concept 😂😂😂

  • @purushothamdevarakonda7125
    @purushothamdevarakonda7125 Před 7 měsíci +10

    I really love ur videos bro,
    U just make us really stress-free god bless u bro.
    With lots of love❤❤❤❤❤

  • @shivakumarm470
    @shivakumarm470 Před 7 měsíci +4

    Abba wah em comedy anna full healthy comedy😂😂
    From Telangana ❤

  • @Pandu0139
    @Pandu0139 Před 7 měsíci +4

    Nimesh bro Ekada BP vachestundo Siva china age lo antha tension peduthunav 😄😃😆

  • @T.Krishna-nc1dw
    @T.Krishna-nc1dw Před 7 měsíci +6

    Shiva reaction 🥹🥹 mi reaction 🤣😂

  • @sriram6458
    @sriram6458 Před 7 měsíci +1

    Daily mi videos chudandhi aa roju ado miss ainattu vuntadhi.,, maaku entha entertainment echinamiku like subscribe.,,, chala thakuva anna.❤thanks bro, Nimesh anna &shiva bonding vere level hit 🎉❤

  • @nekuriyeswanth221
    @nekuriyeswanth221 Před 7 měsíci +4

    This is Sowmya next level Anna 🤣😄

  • @chandrasekharrao2651
    @chandrasekharrao2651 Před 7 měsíci +2

    This is Sowmya keko keka

  • @nazeerbasha8237
    @nazeerbasha8237 Před 7 měsíci +1

    Vere level lo undi comedy 😂 . Location chala baaga set chesav broo

  • @chandaluriravikumar7520
    @chandaluriravikumar7520 Před 7 měsíci +1

    నిమేష్ గారు మీ వీడియో చాలా బాగున్నాయి నాకు నచ్చిన క్యారెక్టర్ శివ తర్వాత నీ వాయిస్

  • @AnwarBasha-on6tf
    @AnwarBasha-on6tf Před 7 měsíci +2

    Soumya not a jok ఇట్స్ ఎమోషన్ ❤❤❤❤❤

  • @chandaluriravikumar7520
    @chandaluriravikumar7520 Před 7 měsíci +2

    వామ్మో ఇంత కోపం ఇంత నరకమ next లేవలో ఉంది కిక్ బాక్సింగ్ చేయటం అరవటం ప్రేమ దక్కనిచోట ఇంత నరకం గా ఉంటుందా మీ వైఫ్ ఫోన్ చేసి చెప్పటం నేను రాను అని ఫోన్ చేసి చెప్పడం పరిగెత్తడం ఏంటి నిమేష్ గారు మీరు చేసిన పని చాలా బాధ వేసింది శివకి ఐ లైక్ థిస్ వీడియో వండర్ఫుల్ వీడియో కేక పుట్టించావ్ 😘😘😘👍👍👍🌹🌹🌹❤️❤️❤️😭😭😭🤣🤣🤣👍👍🙏🙏🙏

  • @user-sai143
    @user-sai143 Před 7 měsíci +2

    Skip cheyyakunda chusevallu entha mandi mawa….

  • @rrroyal1880
    @rrroyal1880 Před 7 měsíci +2

    శివ గాడు ఇరగదిస్తున్నాడు ప్రతి ఎపిసోడ్ లో

  • @user-mx5ik2eh3m
    @user-mx5ik2eh3m Před 7 měsíci +1

    😂nimeshanna.super.shiva.😂

  • @riyazshaik6875
    @riyazshaik6875 Před 7 měsíci +1

    Extraordinary kuda deeni mundu waste, anta bagundi ee video, super script, you done great job, Siva expressions acting just wow

  • @gsrinadh004
    @gsrinadh004 Před 7 měsíci +1

    పొట్టి పోవు డైలాగ్ ఎందయ స్వామి 😂😂😂

  • @DharmaTej-nl3sl
    @DharmaTej-nl3sl Před 7 měsíci

    Amara premikudu Shiva😂😢😢 super Anna super..😂😂

  • @ramesheppulabotany848
    @ramesheppulabotany848 Před 7 měsíci +1

    Pakkinti uncle.lesthey nenu lecha😂😂😂

  • @AkashKumar-lg5mb
    @AkashKumar-lg5mb Před 7 měsíci +1

    Audio call kirak bhayya😂

  • @endlasariendlasarimadhav3203

    Hi anna yenni videos chusina but e video chuse enjoy chesinanta a video chudaledhu really superb superb superb 🎉🎉

  • @belief7956
    @belief7956 Před 7 měsíci +1

    Manchi serial maadari undi twist lu mida twist lu😅😅😅😅😅😅

  • @subhanishaik7358
    @subhanishaik7358 Před 7 měsíci +4

    సూపర్ పెర్ఫమేన్స్ శివ ది, నీకు మాత్రం బలే దొరికాడు

  • @ravij771
    @ravij771 Před 7 měsíci +1

    ఇది కదా వీడియో అంటే సూపర్😂😂😂

  • @Prakash-oy4ov
    @Prakash-oy4ov Před 7 měsíci +2

    This is Soumya...smil😊😊😊😊

  • @VamsiKrishna-zm5eb
    @VamsiKrishna-zm5eb Před 7 měsíci +1

    😂😂😂nimesh bro excellent bro very very nice comedy video😂😂😂

  • @salmansallu7227
    @salmansallu7227 Před 7 měsíci +1

    This is Soumya….😂😂😂😂

  • @rajkumarpanga6050
    @rajkumarpanga6050 Před 3 dny

    నిమిష అన్న చాలా థాంక్స్ ఇలా హెల్ప్ చెయ్ ఇంకా బాగా వ్యూస్ వస్తాయి మరీ అంత కాదు 1500 ఓకే తను తాగుబోతు లా ఉన్నాడు మరి అంత ఇస్తే ఇంట్లో ఇవ్వడు మీరే కొంచెం ఇంట్లోకి వెళ్లి ఇచ్చింది బెటర్ నిమేష్ అన్న హైలెట్ అన్న థాంక్యూ సో మచ్😅

  • @jalimiramesh495
    @jalimiramesh495 Před 7 měsíci +2

    వాడు చచ్చి పోతాడేమో చూడు bro 😂😂😂

  • @ramakrishnavanigalla8763
    @ramakrishnavanigalla8763 Před 7 měsíci +4

    అన్న నిజంగా అన్న పాపం శివ చాలా డెత్ గా వెళ్లిపోయాడు అన్న😢

  • @vineeltelugugamer9214
    @vineeltelugugamer9214 Před 7 měsíci +2

    Comedy king 👑 nimesh garu 😂😂😂😂😂🎉🎉🎉🎉🎉

  • @gven542
    @gven542 Před 7 měsíci +1

    😂😂😂😂nee performance వేరే లెవెల్ nimmi bro , ఆ arrange mant😂😂😂😂😂😂😂

  • @vinayvidor7907
    @vinayvidor7907 Před 7 měsíci +2

    Call recording matramm anna🤣🤣🤣

  • @honey9834
    @honey9834 Před 7 měsíci +2

    Audio call asalu next level bro😂😂😂😂 don't stop bro Audio call ...bro ..this Sowmya.........😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤ Love your comedy bro

  • @balajimokshith8371
    @balajimokshith8371 Před 7 měsíci +1

    తోట సూపర్ శివ సూపర్ నిమ్మి అన్న సూపరో సూపర్

  • @user-zf5eq7pm2v
    @user-zf5eq7pm2v Před 7 měsíci +3

    Tanks Anna witting for video 😊

  • @nagakishoregadi5335
    @nagakishoregadi5335 Před 7 měsíci

    అన్నా పాపమన్నా ఇది చాలా అన్యాయం అన్నా అన్నయ్య ఒక్కటి మాత్రం నిజం మీ వీడియోస్ చూసి చూసి నవ్వులే చచ్చిపోతున్నాం మేము అసలు సూపర్ కానీ పాపం అన్నయ్య శివ కానీ అన్నయ్య నువ్వు నమ్మవు నువ్వు కొంచెం త్వరగా పెట్టండి ఆ వీడియో అంటే నెక్స్ట్ ఏం జరుగుద్ది నెక్స్ట్ ఏం జరుగుద్ది అని కంగారు వచ్చేస్తుంది అన్నయ్య బాబు కానీ అన్నయ్య నిజంగానే సూపర్ ఉంది వీడియో పప్పు శివ చాలా ఎడ్చేసాడు ఓకే అన్నయ్య అయితే బాగుంది వీడియో నెక్స్ట్ వీడియో కూడా త్వరగా పెట్టు అన్నయ్య 😂😂😂😂❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂

  • @jagadeswariroppam9093
    @jagadeswariroppam9093 Před 7 měsíci +1

    8:14 🤣🤣🤣

  • @khadarbasha8563
    @khadarbasha8563 Před 7 měsíci

    Ultimate video 😂
    Shiva ki Naralu tegipoyayemo chudandayya😅😅

  • @_rishi_x24
    @_rishi_x24 Před 7 měsíci +3

    Anna next level 😂😂😂
    Love❤from Mumbai 🎉

  • @nevergiveup8866
    @nevergiveup8866 Před 7 měsíci +1

    Both are natural actors bro all the best abba eppudu eppudu vastundi ani wait chestunnam bro

  • @syedvahid4842
    @syedvahid4842 Před 7 měsíci +6

    Love from manadpalli 😂❤😂❤

  • @anIs-gy3fr
    @anIs-gy3fr Před 7 měsíci +1

    ಸೂಪರ್ 😂😂😂😂