నీ మాటలు ఆచరిస్తున్నా .. దాదాపు గట్టుమీద పడ్డా | communicate with life | Kanth’Risa

Sdílet
Vložit
  • čas přidán 19. 03. 2024
  • ఆలోచించకు ఆచరించు
    #telugupodcast #meditation #spiritual #philosophy
  • Zábava

Komentáře • 52

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 Před 4 měsíci +6

    ఎక్కువమంది హైపోక్రసీ లేదంటూనే ఎంతో కొంత ఉంచుకుంటారు అని అనిపిస్తుంది. ఒక్క ఓషో మాత్రమే ఓపెన్ అయిపోయాడు కానీ సభ్యసమాజం ఒప్పుకోలేదు ఒప్పుకోకూడదు కూడా. జిడ్డు కృష్ణమూర్తి ఫిలోషఫీ ఒక రకమైతే దానితో కూడా పూర్తి విమోచనం లేదు.100% నిజాయతితో ఉంటేనే బోధించాలి లేకుంటే మోసం చేయడమే అవుతుంది. ఒక బుద్ధుడే నిజమైన గురువుగా భావించ వచ్చు అనేది నా అభిప్రాయం. 🙏🏻

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Před 4 měsíci +2

    నాకు ధ్యానం తెలీదు. .ఓషో మాటలైతే u tube లో విన్నా. .రిసా గారి మాటలు వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళకి మాత్రం జీవితం లో విరక్తి పుట్టినప్పుడో జీవితం లో ఎవరూ లేరు అనిపించినపుడో రిసా గారున్నారు . .రిసా గారి దగ్గరి కెళ్ళిపోవచ్చు అని అనిస్తాది ఒకసారైనా. ..రిసా గారూ పెద్ద ఇల్లు కట్టించుకోవాలేమో వచ్చే వాళ్ళ కోసం ఉండటానికి 🎉🎉అందరికి క్లోజ్ to heart అయిపోతారు రిసా గారు 🎉🎉🎉🎉

  • @sivalingappasiva1119
    @sivalingappasiva1119 Před měsícem

    Bagundi

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 Před 4 měsíci +1

    Excellent.
    . Risa

  • @priyaacha1824
    @priyaacha1824 Před 4 měsíci

    Thank u risagaru.

  • @shantik5370
    @shantik5370 Před 4 měsíci +2

    Bagundi..conversation..❤

  • @venusdivija6240
    @venusdivija6240 Před měsícem

    Thank you so much risaaaaaaaa❤🎉

  • @muniramireddyrasappagari
    @muniramireddyrasappagari Před 4 měsíci

    సమక్షం ఎలా అనుభవించాలి. జ్ఞాపకం ఎప్పుడు అవుతుంది. సమానత్త్వం ఉన్నప్పుడు సమక్షం తెలుస్తుంది. గొప్ప తక్కువలు ఉన్న దగ్గర జ్ఞాపకాలు మిగులుతాయి

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 Před 4 měsíci

    Osho cheppaaru " I have no shoulds and shouldn't s"

  • @balinenireddy4645
    @balinenireddy4645 Před 4 měsíci

    👍

  • @jeswikjeswik8015
    @jeswikjeswik8015 Před 4 měsíci +1

    Good evening sir 🙏🙏🙏

  • @MushinMadhu
    @MushinMadhu Před 4 měsíci

    Good evening Risa ji ❤️❤️

  • @Bo3dra
    @Bo3dra Před 4 měsíci

    Comfortable theories evolve when you run away from your regular life but the concepts that are closely related to the current lifestyle only stands. It may be your lifestyle that’s comfortable just for you but not a system for people to follow.

  • @sri_nivas
    @sri_nivas Před 4 měsíci +2

    🤘

  • @gsnprasad2388
    @gsnprasad2388 Před 4 měsíci +6

    మెడలో రుద్రాక్ష ఏంటి స్వామి కొత్తగా...

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd Před 4 měsíci

    Risagaru 🙏🙏🙏🙏🙏

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Před 4 měsíci

    ❤ Krishna surat
    9.12.pm

  • @balu__mdp
    @balu__mdp Před 4 měsíci +2

    భగవద్గీతను పట్టుకోవడం ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప వరం

  • @sivamanasa7769
    @sivamanasa7769 Před 4 měsíci

    వస్తు రూపం లో ఇచ్చేది కానుక. మీ ఆదాయం మీకున్నప్పుడు అసలు వారు మీ కు డబ్బు ఎందుకు ఇవ్వడం.

  • @sunithamote3617
    @sunithamote3617 Před 4 měsíci

    Amma risa daily 3 videos upload chestaru avi vintu vuntene risa tho kurchoni vunnatlu vuntundhi, presence lo vunnatle

  • @nageswararaokilaru9902
    @nageswararaokilaru9902 Před 4 měsíci

    👌👌👌wonderful conversation 👏🏻👏🏻😁🙏

  • @gsnprasad2388
    @gsnprasad2388 Před 4 měsíci +1

    Please explain about power of wearing rudraksha Risa garu.

    • @3nadh2024
      @3nadh2024 Před 4 měsíci

      It is just Material..andulo em ledu

  • @kamakshisankhar2216
    @kamakshisankhar2216 Před 4 měsíci

    ప్రతి క్షణం ఆస్వాదిస్తూ బ్రతుకుతూ వుండడమే జీవితం అది కష్టం కావచ్చు సంతోషం కావచ్చు ఆ స్థితిలో ఎటువంటి ప్రశ్నలు సంశయాలు వుండవు

  • @onimireddyveeranjaneyulu1643

    Hi risa gaaru

  • @Smile1.876
    @Smile1.876 Před 4 měsíci

    Gud evening sir మనకి నచ్చని వారు relative లోనే ఉంటే వాళ్లతో మాట్లాడం మానేస్తాము అలా అయితే మనం ఒంటరి అవుతాము దీనికి పరిష్కారం చెప్పగలరు I'm new subscriber

  • @mohanaddanki4262
    @mohanaddanki4262 Před 4 měsíci

    18:14

  • @seethamahalakshmidevireddy
    @seethamahalakshmidevireddy Před 4 měsíci

    Life helpless ga anipistundhi... sir. Manasu champukoni brathakaleni vallakosam meerichhe salahaaa?

  • @nandemadhu5693
    @nandemadhu5693 Před 4 měsíci +1

    Hai risaaa good night ❤

  • @ganeshputrevu8358
    @ganeshputrevu8358 Před 4 měsíci

    Counciling bagundi. Nanu kalustanu. Naku estara.

  • @sireeshad7188
    @sireeshad7188 Před 4 měsíci

    Risa jeevitam artham avadam ante emiti please konchem elaborate chesi cheppagalara

  • @Hare_krishna167
    @Hare_krishna167 Před 4 měsíci

    Work dyanam, work dayvam.

  • @RajuKumar-bd6yk
    @RajuKumar-bd6yk Před 4 měsíci

    Oka roju oka hall book cheyandi andham kaluddham happy ga enjoy cheddam

  • @chethanajagarlamudi7740
    @chethanajagarlamudi7740 Před 4 měsíci

    Maatlaadaali yelaa

  • @Bujji738
    @Bujji738 Před 4 měsíci

    Sir naaku reply evvandi , kontha mandi valley స్వయంగా chala mandiki andharu chusey laaganey అన్యాయం chestaru , adi aa andhariki thelislustunna kuda ,తిరిగి malli valley yeduti vallaki cheptharu yevariki అన్యాయం cheyyakudadu , andharitho manchiga vundali , sahayam cheyyali ani , asalu valla intension emi i vundavacchu sir ,thelisey chestara ala???

    • @KanthRisa
      @KanthRisa  Před 4 měsíci

      చూడు నువ్వే

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 Před 4 měsíci

    మీరందరూ ఒక్క సారి శ్రీరామచంద్ర మిషన్ గురించి తెలుసుకోండి.

    • @KanthRisa
      @KanthRisa  Před 4 měsíci

      తెలియదని ఎందుకు అనుకుంటున్నారు

  • @sampoornanikkudala9094
    @sampoornanikkudala9094 Před 4 měsíci

    I want the book 'Athma darshan' what is the way to get the book.
    ,

    • @KanthRisa
      @KanthRisa  Před 4 měsíci

      +91 76758 22841 భాను గారికి కాల్ చేయండి🙏🙏🙏

  • @inagalasunita7974
    @inagalasunita7974 Před 4 měsíci

    Hii

  • @rajyalakshmitirumanisett8851
    @rajyalakshmitirumanisett8851 Před 4 měsíci +2

    Hi

  • @264bakshay9
    @264bakshay9 Před 4 měsíci

    chusa

  • @madhusudhanmogili5634
    @madhusudhanmogili5634 Před 4 měsíci +1

    Hi