తన ఆలోచనల సుడిగుండం నుండి బయట పడేయటానికి అంత సమయం ఓపికగా వింటూ తన మంచి కోసం అనేక విషయాలు తెలియజేస్తూ తన చేయి పట్టుకొని తన ఆలోచనల ప్రవాహాన్ని ఆపే ప్రయత్నం చేసి ఆలోచనలు కాసేపు లేకుంటే అప్పుడు వున్న ప్రశాంతత ను తనకు పరిచయం చేయాలన్న మీ సహృదయం కి 🙏🙏
సూపర్ vedio sir😂😂😂😂😂😂 నేను వీడియో chusthunnanu అనేది పూర్తి గా మరిచి పోయాను. మీతో పాటుగా కూర్చుని unnanu అన్నట్టే ఉంది. నవ్వి నవ్వి అలసిపోయిన సర్. మీతో కలిసి కూర్చున్నట్టె ఉంది sir చాలా హ్యాపీ గా ఉంది. నమస్తే.
software ఇంజనీర్స్ కుండే స్ట్రెస్ ఉన్నట్లనిపిస్తుంది. .టార్గెట్స్, టైం మానేజ్మెంట్ లైఫ్ ని ఇలా డీల్ చెయ్యాలి ఆలా డీల్ చెయ్యాలి అన్న ఆలోచనలు. .మైదిలి గారి ఓపిక కు, అనునయానికి hatsoff 🎉
@@mazakwithmoksha9844 బ్రో మీరు రమణ మహర్షి జీవితంలో కావ్యకంఠ గణపతి తెలియని శాస్త్రం లేదు తెలియని వేదం లేదు ఆయన రమణ మహర్షిని ఒకటి అడిగారు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అని అప్పుడు రమణ మహర్షి నీకు ఎక్కువగా తెలుసుకోవడమే నీకు సమస్య అయింది అని చెప్పారు అప్పుడు ఆయన రమణ మహర్షిని భగవాన్ గా పిలిచారు
Great discussion. His questions though confusing but for beginners not easy to understand the concept of being simple as our minds are already tuned to think certain away to be happy since childhood.
I think Kanth'Risa may have wanted to inquire about his current occupation. Thinking is closely linked to one's profession and impacts various aspects of life. It appears that he is working in software development (Too much analytical work). It shapes and structures the thinking process, which can influence all aspects of life. My specific advice for him would be to consider transitioning out of that field into a more straightforward and targeted job. His mind might be better suited for something other than software development . I believe that not all individuals are born with identical potential. Regrettably, the current education system tends to channel everyone in the same direction, leading to such professions with increased pressure, comparisons, and stress. This results in individuals acquiring superficial knowledge from various sources and misapplying it with excessive logical analysis. Today, I came across Kanth'Risa's videos and i got hooked to his videos continuously, depthfull content. Great patience, balance, impressive works. 🙏🙏🙏 Thanks. (May be this is my first comment on youtube?? may be no...i don't remember)
Real mentar real psychologist mee lanti varu samajaniki chala chala avasaram manisiki psychology feelings ekkuvayithe load ekkuvayithe life lo pichollavutaru
This topic and video genuinely made me relax and understand things better. Before I started listening to this video, I had a hard discussion with a most intense Narcissistic close friend of mine to convince him about a political topic that hurt me deeply. I was fascinated by the way both Risa and Mythili treated a child-like innocent mind of Krishna Teja and finally made him realize life is about simple thoughts and personal experiences rather than reading dozens of philosophers or their books. Kudos to Risa for sharing life with all of us ... 🙏
One day lo edi sadyam kadu .. Mind game lo chikukunnadu.. Eme matlada kunda every thing watch chesthu undali 1or2 years ke understand authademo.. Very true man.. Risa garu opikake 🙏🏻🙏🏻
Bro😂 superb ❤ ప్రతీ ఒక్కరు ఒకరిని follow ఎవడంలో busy లో ఉంటున్నారు. అనుభవిస్తే తప్పా ఒక్కరు చెప్పింది విని దాని బట్టి follow అయ్యేదే అనుభవం అని తప్పుడు ఆలోచన ఆచరణలో బ్రతకడం చేస్తున్నారు.
Ee vedio lo oka vidhanamu baga vundi auto lo vallanu pampinchu bus lo pampinchu ani idi nijam manamu kuda mana loni anavasara maina vi anni pampincheste happy gaa vundavachhu ani naaku arthamu aiendi 🙏
So great to have discussion with you Sir. I took many profound insights from you. No doubt, your knowledge and philosophy is beyond my Imagination. Can’t wait to have discussion with you again Sir. Thank you again !! ❤ .
A Clear Mind never gets Confused.! A Confused Mind never gets Clarity.! It is better to be innocent than filled with full of False and Fake Knowledge.! Now..Only the Exestential Fact in life is "I AM HERE".! Hence..The fundamental Question is "WHO AM I".? So..Get out of All kinds Philosophies and think of yourself.."WHO YOU ARE".?
వెస్ట్రన్ ఫిలాసఫీ కి మెటీరియల్(మేటర్) ఏ మూలం. ఇప్పుడిప్పుడే వారుకూడా సైన్స్ బేస్డ్ (మ్యాటర్ బేస్డ్) ఫిలాసఫీ లోని లిమిటేషన్స్ చూసి ముందుకు వెళ్ళే మార్గం తెలియక ఈస్టర్న్ ఫిలాసఫీ లోని ఇముడ్చుకునే డెప్త్ నీ గమనించి ,దీన్ని in-depth గా స్టడీ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు.
1) నీకు బంధం అనే జబ్బు వున్నంత వరకూ, అందరినీ ఒకేలా చూడలేవు. 2) సంతోషం అంటే ఏంటో తెలియకుండా, అర్థం కాకుండానే, సంతోషంగా వుండాలి అనుకుంటున్నాడు. 3) అతను, ప్రతి పనిలో నాణ్యత, వేగం కోసం చూస్తున్నాడు, కోరుకుంటున్నాడు.
Western philosophy - You think therefore you exist. Eastern Philosophy - You exist therefore you think. Chaitanya served as a true example in the context of western philosophy, as he read a lot of Western philosophy.
నమస్తే రిసా గారు.. *usefull vedio..కామెడీ & ఇన్ఫర్మేషన్ & నాలెడ్జ్. *రిసా గారు మీ ఆలోచనలు , ఆలోచనా విధానాలు బాగున్నాయి. *ప్రతి విషయాన్ని వాస్తవిక దృష్టితో , చూస్తున్నారు. ఆలోచిస్తున్నారు. *మీరు స్వతంత్ర ఆలోచనా పరులు. *ప్రతి ప్రశ్నకు చాలా చక్కగా వివరించారు. *అతను మొదటి సారి కాబట్టి కొంచం కంగారులో ఉన్నారు.కానీ అతను తెలుసుకోవాలనే ఇంటెన్షన్ బాగుంది. next టైమ్ పర్ఫెక్ట్ అవుతాడు. all d best bro. మీ కన్ఫ్యూషన్స్ అన్ని పోవాలని ఆశిస్తున్నాను. *మైతిలి గారు కూడా చక్కగా చెప్పారు.
Aatmadarshnam book correct understand ayithe ee gola.undadu ...adi simple but mind state is very important in this context ...mindsets different in this discussion...lite teesuko boss...be confident..just chill..stop reading books and spend time in nature and it will automatically tells u what you are
నా ప్రశ్నలే అనుకున్న మహానుభావుడు 😂😂😂చాలా ప్రశ్నలు తెచ్చేడు. .రిసా గారే కఠినమైన పేర్లు నోరుతిరగని విచిత్రమైన పేర్లు పలుకుతారనుకున్న అన్ని పేర్లు గుర్తు పెట్టుకుని. ..ఇంకో జీవి ఉంది ఈ భూమ్మీదా 😂😂బాబోయ్ 🙏
తన ఆలోచనల సుడిగుండం నుండి బయట పడేయటానికి అంత సమయం ఓపికగా వింటూ తన మంచి కోసం అనేక విషయాలు తెలియజేస్తూ తన చేయి పట్టుకొని తన ఆలోచనల ప్రవాహాన్ని ఆపే ప్రయత్నం చేసి ఆలోచనలు కాసేపు లేకుంటే అప్పుడు వున్న ప్రశాంతత ను తనకు పరిచయం చేయాలన్న మీ సహృదయం కి 🙏🙏
🙏🙏🙏
అన్న నమస్తే ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు😢
సూపర్ vedio sir😂😂😂😂😂😂
నేను వీడియో chusthunnanu అనేది పూర్తి గా మరిచి పోయాను. మీతో పాటుగా కూర్చుని unnanu
అన్నట్టే ఉంది. నవ్వి నవ్వి అలసిపోయిన
సర్.
మీతో కలిసి కూర్చున్నట్టె ఉంది sir చాలా హ్యాపీ గా ఉంది.
నమస్తే.
Naku kudaa Alane anipinchindi
software ఇంజనీర్స్ కుండే స్ట్రెస్ ఉన్నట్లనిపిస్తుంది. .టార్గెట్స్, టైం మానేజ్మెంట్ లైఫ్ ని ఇలా డీల్ చెయ్యాలి ఆలా డీల్ చెయ్యాలి అన్న ఆలోచనలు. .మైదిలి గారి ఓపిక కు, అనునయానికి hatsoff 🎉
avnandi ee discussion is very unique . thank you anna.
One of the best video in your channel with lots of confusion 😁
Mythili garu Baga artham cheskunaru Krishna tejanu
Correct .
Papam entha hard ilavundadam anipinchindhi, don’t think too much bro, you reached right person Krishna Teja, you are a lucky one
Krishna teja garu you expressed and asked your questions really well. Mythili garu, your understanding is very good. Risa garu be like this forever.
సంసార ప్రపంచంలో చిక్కుకోలేదు అందుకే అంత సంతోషం గా ఉన్నారు అన్నగారు
Mee writing amrutham serial lo vese description la untundhi ❤
much knowledge is much grief
చాలా జ్ఞానం తెలియడం కూడా చాలా దుఃఖం 🤘
సాక్షి భావన కోటి మందిలో ఒకరికి లభిస్తూ గ్రేట్
It's not much knowledge bro... Its much information which you think to be knowledge... Anything which troubles u can't be knowledge...
@@mazakwithmoksha9844 బ్రో మీరు రమణ మహర్షి జీవితంలో కావ్యకంఠ గణపతి తెలియని శాస్త్రం లేదు తెలియని వేదం లేదు ఆయన రమణ మహర్షిని ఒకటి అడిగారు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అని అప్పుడు రమణ మహర్షి నీకు ఎక్కువగా తెలుసుకోవడమే నీకు సమస్య అయింది అని చెప్పారు అప్పుడు ఆయన రమణ మహర్షిని భగవాన్ గా పిలిచారు
రీసాగారు మీ ఓర్పుకు నా 🙏
Great discussion. His questions though confusing but for beginners not easy to understand the concept of being simple as our minds are already tuned to think certain away to be happy since childhood.
Mythli maatalu 👌
రిసా స్పందిస్తాడు99% కానీ ప్రతిస్పందించడు
🙏
ఆయన మానసిక పరిస్థితి నాకు అర్థమైంది. కురుక్షేత్రం లో అర్జునుడి లా ఉంది ఆయనకి గీతోపదేశం అవసరం.
A great conversation as always
i just remember my childhood days... how was my mind work like this guy, i think this is 1 step to understand philosophy
I think Kanth'Risa may have wanted to inquire about his current occupation. Thinking is closely linked to one's profession and impacts various aspects of life. It appears that he is working in software development (Too much analytical work). It shapes and structures the thinking process, which can influence all aspects of life. My specific advice for him would be to consider transitioning out of that field into a more straightforward and targeted job. His mind might be better suited for something other than software development .
I believe that not all individuals are born with identical potential. Regrettably, the current education system tends to channel everyone in the same direction, leading to such professions with increased pressure, comparisons, and stress. This results in individuals acquiring superficial knowledge from various sources and misapplying it with excessive logical analysis.
Today, I came across Kanth'Risa's videos and i got hooked to his videos continuously, depthfull content. Great patience, balance, impressive works. 🙏🙏🙏 Thanks.
(May be this is my first comment on youtube?? may be no...i don't remember)
కాంతి రిసా గారు నిజంగా కామెడీ మూవీ చూసి నంత ఆనందంగా ఉంది.
ధన్యవాదాలు 🙏
Really feeling great by this conversation
I enjoyed this conversation
Last lo mythili matalu...... Adbhutam... Samajam... Kattu batlu
18:57
Wonderful to entertain the topic
Real mentar real psychologist mee lanti varu samajaniki chala chala avasaram manisiki psychology feelings ekkuvayithe load ekkuvayithe life lo pichollavutaru
Risa I was enjoying the conversation
This topic and video genuinely made me relax and understand things better. Before I started listening to this video, I had a hard discussion with a most intense Narcissistic close friend of mine to convince him about a political topic that hurt me deeply. I was fascinated by the way both Risa and Mythili treated a child-like innocent mind of Krishna Teja and finally made him realize life is about simple thoughts and personal experiences rather than reading dozens of philosophers or their books. Kudos to Risa for sharing life with all of us ... 🙏
He has excellent memory.concluded with all answers given by Risa garu
One day lo edi sadyam kadu ..
Mind game lo chikukunnadu..
Eme matlada kunda every thing watch chesthu undali 1or2 years ke understand authademo..
Very true man..
Risa garu opikake 🙏🏻🙏🏻
One more video with him
With cool mind and no confusion.😊😊
మీరు ఒక అధ్భుతం కాంత్ రిసా గారు !!!👌👌👌🙏🙏🙏
Mithrama e video chusa krishana gari la alochinche valaki miru yentha sradhaga samadhanam echaro mi sahananiki mechukokunda undalemayya mithrama madhyalo aithe kannelu vachesay sipulga nijaythiga prakrithiparamga barthikithe elaga untam anthe ani ardhamayela cheparu tq mithrama💐💐💐💐
జీవన విద్య. సింపుల్ గా నేర్పించారు..
Bale baagundi bro….pure gaa
Thank You... Risa ❤❤
Bro😂 superb ❤ ప్రతీ ఒక్కరు ఒకరిని follow ఎవడంలో busy లో ఉంటున్నారు.
అనుభవిస్తే తప్పా ఒక్కరు చెప్పింది విని దాని బట్టి follow అయ్యేదే అనుభవం అని తప్పుడు ఆలోచన ఆచరణలో బ్రతకడం చేస్తున్నారు.
Your words valuble
Samsaram more valuble
Perfect title, confused mind by ego
🙏 for ur patience enjoyed the conversation
👌👌👌
Ee vedio lo oka vidhanamu baga vundi auto lo vallanu pampinchu bus lo pampinchu ani idi nijam manamu kuda mana loni anavasara maina vi anni pampincheste happy gaa vundavachhu ani naaku arthamu aiendi 🙏
Anna, very funny. I enjoyed lot
So great to have discussion with you Sir. I took many profound insights from you. No doubt, your knowledge and philosophy is beyond my Imagination. Can’t wait to have discussion with you again Sir. Thank you again !! ❤ .
thank you for reaching out to him anna:)
సరదాగా సాగిన వీడియో ఇది. చాలా బాగుంది
సరే
Intha chadivina ilaa questions adugutunnavante, you also a great person in your life,
Great ante emanukuntunnaru ekkuvaga questions veyyadamaaa.... Nuvvu matlade mundu cross check ... Cheskovali
Auto yekki pampishe vasthundi super
Risa gaari kanna Mythili gaaru bhaga explain chesaaru ee saari ❤❤❤
అరువు తెచ్చుకున్న జ్ఞానం.. వాల్ల experience రాదు... only information adi అంతే అనుకుంట...risa గారు.....
Never before ever after seriously comedy🎉🎉
Hi annayya namasthe 🙏
U got very good man.send him to yerragodda
Conclusion is at peak level
32:20 what a dailouge abbbbbaa
ರಿಸಾ🙏🙏🙏🙏🙏......,
Capitalalism anedi oka ism kadu ani na feeling - adi byproduct of human work and intelligence --- idhi osho kuda oka sari chepinatlu gurthu vasthundi
A Clear Mind never gets Confused.!
A Confused Mind never gets Clarity.!
It is better to be innocent than filled with full of False and Fake Knowledge.!
Now..Only the Exestential Fact in life is "I AM HERE".! Hence..The fundamental Question is "WHO AM I".?
So..Get out of All kinds Philosophies and think of yourself.."WHO YOU ARE".?
వెస్ట్రన్ ఫిలాసఫీ కి మెటీరియల్(మేటర్) ఏ మూలం.
ఇప్పుడిప్పుడే వారుకూడా సైన్స్ బేస్డ్ (మ్యాటర్ బేస్డ్) ఫిలాసఫీ లోని లిమిటేషన్స్ చూసి ముందుకు వెళ్ళే మార్గం తెలియక ఈస్టర్న్ ఫిలాసఫీ లోని ఇముడ్చుకునే డెప్త్ నీ గమనించి ,దీన్ని in-depth గా స్టడీ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు.
I learnt s
രീസാ🙏🙏🙏🙏🙏😙😙......,
🙏🙏🙏🙏🙏👌
Chanchalamaina manasu...
Anna namaste
Hi vimalaaa🎉🎉
Anna atadini vipsyana dhyanan ku velte mind set avutadi cheppandi
Kaka khatarnaak comedy 😂😂
Super dialogue--ee tokkalo discussion aapeddam in your conversation😊😊😊😊😊😊
1) నీకు బంధం అనే జబ్బు వున్నంత వరకూ, అందరినీ ఒకేలా చూడలేవు.
2) సంతోషం అంటే ఏంటో తెలియకుండా, అర్థం కాకుండానే, సంతోషంగా వుండాలి అనుకుంటున్నాడు.
3) అతను, ప్రతి పనిలో నాణ్యత, వేగం కోసం చూస్తున్నాడు, కోరుకుంటున్నాడు.
रीसा 🙏🤔🙏🙏🙏🙏......,
Western philosophy - You think therefore you exist.
Eastern Philosophy - You exist therefore you think.
Chaitanya served as a true example in the context of western philosophy, as he read a lot of Western philosophy.
ரீசா🙏🙏🙏🙏🙏......,
Hi tamizh bro vanakkam 🎉
Maridas❤ annamalai 🎉fan here
@@bskm5322 I'm from Andhra but I like Tamil also....., nandri🙏🙏😃🙏🙏.......,
르사😃🙏🙏🙏🙏🙏.......,
Hai gaa navvu bhayya... Thinking lo undaku thinking ayyipo bhayya adhe best bhayya..
🙏🙏
Risa🙏🙏🙏🙏🙏....,
I like the guy who asks questions . He is the only one I know can irritate Risa.
❤Second time ❤
The best moment in this video is.. ఇతనెంటి నీషే కంటే డేంజర్ లా ఉన్నాడు...
నమస్తే రిసా గారు..
*usefull vedio..కామెడీ & ఇన్ఫర్మేషన్ & నాలెడ్జ్.
*రిసా గారు మీ ఆలోచనలు , ఆలోచనా విధానాలు బాగున్నాయి.
*ప్రతి విషయాన్ని వాస్తవిక దృష్టితో , చూస్తున్నారు. ఆలోచిస్తున్నారు.
*మీరు స్వతంత్ర ఆలోచనా పరులు.
*ప్రతి ప్రశ్నకు చాలా చక్కగా వివరించారు.
*అతను మొదటి సారి కాబట్టి కొంచం కంగారులో ఉన్నారు.కానీ అతను తెలుసుకోవాలనే ఇంటెన్షన్ బాగుంది. next టైమ్ పర్ఫెక్ట్ అవుతాడు. all d best bro. మీ కన్ఫ్యూషన్స్ అన్ని పోవాలని ఆశిస్తున్నాను.
*మైతిలి గారు కూడా చక్కగా చెప్పారు.
🙏🙏🙏
Superrrrrrrr🤣🤣🤣
1:03:35 yes
Book knowledge intha pramadama?
Risa sir . thank you. ❤❤❤❤❤❤❤❤. Love you brother.
Risa opika ki🙏
ఈ వేళలో నీవు ఏంచేస్తు వుంటావు అనుకుంటు వుంటాను ప్రతి నిముషమూ నేనూ దూరాన ఉంటూనే ఏమ్మాయ చేశావు జాంకు జక్క జగక్కు చక్క జంగు జక్కచ్చ చిలకమ్మా చిటికె మంటే రోజాపూ రాగం పాడే🙏🙏🙏🙏🙏......,
He is completely in whirlpool of information and thoughts...
Confusega untunu itlavaluki oka klarity isthunnaru guruvugaaru
❤❤😂 excellent
If we gather information more it will lead to confusion. it can not meat the reality.....
Hai Rissa anna. Suicide gurunchi oka video cheyandi anna please. And manushulu suicide yendhuku chedukuntaru oka video cheyandi please request anna
Aatmadarshnam book correct understand ayithe ee gola.undadu ...adi simple but mind state is very important in this context ...mindsets different in this discussion...lite teesuko boss...be confident..just chill..stop reading books and spend time in nature and it will automatically tells u what you are
❤Krishna rapolu surat
3.pm
అతనికీ వెరే problem undhi
naa peru teja naku same contradictions confusion vundi
నా ప్రశ్నలే అనుకున్న మహానుభావుడు 😂😂😂చాలా ప్రశ్నలు తెచ్చేడు. .రిసా గారే కఠినమైన పేర్లు నోరుతిరగని విచిత్రమైన పేర్లు పలుకుతారనుకున్న అన్ని పేర్లు గుర్తు పెట్టుకుని. ..ఇంకో జీవి ఉంది ఈ భూమ్మీదా 😂😂బాబోయ్ 🙏
నీలా ఉండు..... పొల్చుకోవద్దు.
@@morabhanu2766 ఏ ఫిలాసపర్ చెప్పినట్లు. .? ఏదో పేరు ఉంటుందే. .నాకేమో నోరు తిరిగి చావదు 😂😂దుఃఖం కు దారి తీయని పోలిక వరకు పర్లేదు. .రిసా రసో వైసా. .😊🙏
@@morabhanu2766ఏ ఫిలాషపర్ చెప్పినట్లు. ,?నాకేమో నోరు తిరగదాయే. .😂😂దుఖానికి దారి తీయని పోలిక వరకు పర్లేదు లెండి. .పక్కింటామే నానెట్టుకుంది అని ఈమె ఉరెట్టుకుంది అంట. ,,😂😂ఆలా ఉండ కూడదు పోలిక. .ఆరోగ్యకరమైన పోలిక పర్లేదు లెండి రిసా రసో వైసా: .,😊😂🙏
@@morabhanu2766 దుఃఖం నకు దారి తీయని పోలిక వరకు పర్లేదు లెండి పక్కింటామే నానెట్టుకుంది అని ఈమె ఉరెట్టుకుంది అని సామెత ఉంది 😂😂రిసా రసో వైసా 🙏😊😂
కదా
🙏🏽🙏🏽🙏🏽🌹🌹🙏🏽🙏🏽🙏🏽
గారు చాలా ఎంజాయ్ చేస్తున్నావ్ అండి మేమైతే ఇది
తన సంతా అనుభవాలు ఏమీ లేవు
బూడిద లో బ్రతికేవాడు పాదరసం పట్టుకోవడం తెలుసుకోవాలి లేకపోతే బూడిదలో బ్రతకడం తెలుసుకోవాలి లేకపోతే మనేయ్యాలి
At 19:36 wonderful joke
22:05 equal ga share cheskovadam anedi nenu na life loki ahvanincha , bavundi , jeevitakalam chesthanu risa
ఆహా
58:00 ప్రతి అమ్మ నాన్న పిల్లాడికి ఇలా చెప్పండి ఇలా ఇతనిలా ఆలోచించకురా అని...
21:33 on a lighter note - hope is like a soap , use it daily - rajasekhar mamidanna