Varanasi Aghora YS Balakrishna Strong Reaction On Akhanda Movie | Balakrishna | Film Tree

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Film Tree Channel is Completely Entertainment Hub..
    Please Subscribe
    #FilmTree
    Follow Us On
    Facebook: / filmtreee
    Twitter: / telugushows1
    Instagram: / telugushows
    Varanasi Aghora YS Balakrishna Strong Reaction On Akhanda Movie | Balakrishna | Film Tree
    #Akhanda #Balakrishna #AkhandaMovie #AghoraAboutAkhandaMovie
    #KasiBalakrishna #VaranasiAghoraKasiBalakrishna #Tollywood #TollywoodUpdates #TollywoodNews #JakkaAnjaneyulu

Komentáře • 240

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 Před 2 lety +78

    Well said swamiji. Very good information and analysis about our sanatana dharma. Thanks swamiji.

  • @venkatpraveenvlogs1884
    @venkatpraveenvlogs1884 Před 2 lety +14

    స్వామి గారు మీకు నా తరుపున నమస్కారములు & జై బాలయ్య

  • @trueface9343
    @trueface9343 Před 2 lety +11

    సూపర్ గా చెప్పారు sir.. హిందువులు లో ఐకమత్యం లేక పోవడం వలే ఈ అనర్థాలు అన్ని....మీ లాంటివాళ్ళు ఇంకా రావాలి బయటకి వచ్చి చేపాలి..

  • @rajukolguri8214
    @rajukolguri8214 Před 2 lety +4

    చాలా గొప్పగా వివరించారు స్వామీజీ.
    భారత ఇది అఖండ భారతం అఘోరీలూ శివుడి స్వరూపులు
    మానవులు మానరు ఎపుడు ప్రకృతి ని హిసించడం.
    నాది అన్న భావనలో స్వార్థం.... కొరకు అంత చెత్త పాపాలు చేస్తారు

  • @dvrdvr9595
    @dvrdvr9595 Před 2 lety +18

    నిజం చెప్పారు సామి ఓమ్ నమః శివాయ

  • @umachannelshankar4863
    @umachannelshankar4863 Před 2 lety +6

    గురువులుకు సాష్టాంగ నమస్కారములు చాలా బాగ విశ్లేషించారు

  • @chandraiahgoud1552
    @chandraiahgoud1552 Před 2 lety +80

    🙏🙏🙏 ఓం నమ శివాయ నమః హరా హరా మహ దేవా శంభో శంకర జై బాలకృష్ణ గురువు గారు

  • @anilkumarvaddepalli1803
    @anilkumarvaddepalli1803 Před 2 lety +2

    ధన్యవాదాలు స్వామి జీ గారు చాల బాగా విశ్లేషించారు జై బాలయ్య జై హింద్

  • @venkataramanaeeturi6788
    @venkataramanaeeturi6788 Před 2 lety +27

    అఘోరా ల గురించి, పర్యావరణ కాలుష్యము గురించి, తద్వారా జరిగే విపత్తుల గురించి, దేవాలయాలు వాటి విశిష్టతను గురించి, డబ్బు, హోదా, పలుకుబడి, శారీరక మానసిక బలాలు ఉన్నాయి కదా అని మనుషుల జీవితాల తో ఆడుకుంటే ,అమాయకుల ప్రాణాలను బలిగొంటే దైవం ఏదో ఒక రూపంలో ఆ దుర్మార్గులను దునుమాడటానికి వస్తాడు అని నిరూపించిన ఘనత అఘోరా సినిమా ది

  • @sureshpadala6696
    @sureshpadala6696 Před 2 lety +2

    జై హింద్ జై శ్రీ రామ్ హార హర మహదేవ

  • @nandhametharmetlanandha1116

    ఓం నమః శివాయ 🧡

  • @muralikrishna5450
    @muralikrishna5450 Před 2 lety +33

    What a wonderful interview..

  • @ketinihariarmytirupatiINDIA

    జై బాలయ్య ✌️🦁✌️
    జై హింద్ ✊

  • @Hindu.4442
    @Hindu.4442 Před 2 lety +13

    ఓం నమః శివాయ జై బాలయ్య 🙏🙏🙏🙏🙏🙏

  • @halavathpandu1465
    @halavathpandu1465 Před 2 lety +12

    మీరు maltladutunte నా వళ్ళు జలదరించింది . చాల ఆనందంగా ఉంది మీ మాటలు

  • @nagarajaachari6041
    @nagarajaachari6041 Před 2 lety

    కరెక్ట్ అండి

  • @kolaseshagiri8046
    @kolaseshagiri8046 Před 2 lety +10

    జై బాలయ్య

  • @HarshaGamingYT123
    @HarshaGamingYT123 Před 2 lety +44

    🙏👌అధ్బుతంగా మాట్లాడారు స్వామి 🙏

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 Před 2 lety

      Swami kontaWarake Currect.. Anjaneya CharithRa Teliyani Agniyani..Aghoralu MalaMuthralu Tini Tagi Jeevistaru Ante Wallu Manushulu karu Shapa Ghrahastulu..Anduke..Wari Jeevitalu Elaa...

    • @incognito8646
      @incognito8646 Před 2 lety

      czcams.com/video/TFZOuuRFS_c/video.html

  • @rajashekar3389
    @rajashekar3389 Před 2 lety

    ఓం నమశ్శివాయ స‌్వామీజి గారు చాలాబాగా విశ‌్లేశించారు చెట‌్లు నాటేవి కొన‌్ని కొట‌్టెసివె ఎక‌్కువ నిజం ప‌్రాచీన దేవాలయాలను అఘొరాలె కాపాడాలేమొ

  • @mrkatta
    @mrkatta Před 2 lety +11

    YS Baalakrishna super name 😀

  • @ki-qf4yo
    @ki-qf4yo Před 2 lety

    Good message sir
    Jai sanathan dharma

  • @ramanaramana7550
    @ramanaramana7550 Před 2 lety +6

    Thank you bro mariyu guru u garu jai sri raam

  • @mahammadrafi5761
    @mahammadrafi5761 Před 2 lety +52

    స్వామి జి గారు పర్యావరణం కాలుష్యం అటవి సంపద దోచుకోవటం గురించీ చాలా చక్కగా వివరించారు

  • @krishnawonders5571
    @krishnawonders5571 Před 2 lety +1

    కరెక్ట్ గా చెప్పారు గురువుగారు

  • @kvrsgupta631
    @kvrsgupta631 Před 2 lety +8

    Guruvugariki padabivandanamulu

  • @kandakatlabhasker4677
    @kandakatlabhasker4677 Před 2 lety

    Super sir

  • @villageworld3195
    @villageworld3195 Před 2 lety

    #జై_సనాతన‌.ధర్మ
    #జై_హిందూ

  • @sriramakrishnamandela8004

    జై 🏐య్యా

  • @ramamohanjonnalagadda3254

    Wonderful analysis Swamy garu. Human has scant respect for nature. MOTHER NATURE KINDLY TAKE CARE OF US

  • @y4ip2288
    @y4ip2288 Před 2 lety +5

    Om namah shivaaya 🙏🏻

  • @ynagaraju9686
    @ynagaraju9686 Před 2 lety +30

    గురువుగారు చాలా బాగా చెప్పారు
    జై గురుదేవ్

  • @rajareddyrajareddy2663
    @rajareddyrajareddy2663 Před 2 lety +4

    గురువు గారు cheppindi akshara సత్యం ప్రక్రుతిని నాశము cheste ఏమవుతుందో aghoralu శివుని స్వరూపమని దీనికి అంతటికి నిజమయిన భక్తి భావము లేకపోవడము అంటు ఎన్నో నిజాలు చెప్పారు గురువు గారికి padabhi వందనం om నమః శివాయ

  • @axemusiczone4317
    @axemusiczone4317 Před 2 lety

    Guruvu gareke mavandanaalu.good intrive

  • @ramadevinandigam8362
    @ramadevinandigam8362 Před 2 lety +1

    Excellent guruvugaru, baaga chepparu, mana haindava dharmam, prakruti rakshanagurunchi, Balakrishnan Garu nijamga karanajanmulu
    🙏🙏🙏🌹🌺🌷

  • @koramunirathnam3100
    @koramunirathnam3100 Před 2 lety +4

    Adbutam Guruvu Gaaru

  • @rceranna2243
    @rceranna2243 Před 2 lety

    Jai akhanda

  • @appu283
    @appu283 Před 2 lety +30

    Jai balayya

  • @raomallikarjuna2520
    @raomallikarjuna2520 Před 2 lety +7

    Swamy Ji Garu, hats off to you Swamy. Excellent analysis.

  • @suryapalavalasa929
    @suryapalavalasa929 Před 2 lety +12

    Jai Balayya 🙏🙏🙏

  • @mvms1380
    @mvms1380 Před 2 lety +4

    Jai balayya ♥️♥️♥️

  • @veenusdigitals7358
    @veenusdigitals7358 Před 2 lety +2

    exalent sir speech

  • @raghavareddythogaru9066

    స్వామిజీ మీరు జరిగేనిజం చెపుతున్నారు

  • @suresh-uv5rs
    @suresh-uv5rs Před 2 lety +2

    🕉️ఓం నమశ్శివాయ
    జై గురుసేవ 🙏🙏🙏

  • @ajithcherukuri2072
    @ajithcherukuri2072 Před 2 lety +11

    Jai Balayya 🔥 🔥 🔥

  • @tirumalaiahkamanuru8622
    @tirumalaiahkamanuru8622 Před 2 lety +2

    Jai.balaiah

  • @MohanMohan-nl6mj
    @MohanMohan-nl6mj Před 2 lety +2

    JAI BALAYYA

  • @nagarajaachari6041
    @nagarajaachari6041 Před 2 lety

    ఓం నమఃశివాయ

  • @rudrarajendran9542
    @rudrarajendran9542 Před 2 lety +4

    Valuable information sir💐🙏

  • @chinna6057
    @chinna6057 Před 2 lety +3

    Yes 💯 right.... Swamy... 🙏 🙏 🙏

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 Před 2 lety +1

    ఓం నమః శివాయః🙏 ఓం శ్రీ గురబ్యోనమః🦶🦶 💐

  • @vbrr5428
    @vbrr5428 Před 2 lety +10

    నాడు కేవలం ఎండి, విరిగి, కిందపడ్డ చిన్న చిన్న కొమ్మలిని ధునిగా చేశారు. నేడు ధుని కోసం వృక్ష సంపదని నాశనము చేస్తున్నారు. సాయిరాం.

  • @raavanasurudu
    @raavanasurudu Před 2 lety +3

    🕉️ఓం నమఃశివాయ 🙏🙏🙏

  • @subbalaxmi3880
    @subbalaxmi3880 Před 2 lety +2

    Chala Baga chepparu

  • @guntupallisureshbabu7997
    @guntupallisureshbabu7997 Před 2 lety +7

    Correct.ga.chepparu

  • @julakantivenkateshwararao725

    Good information

  • @damut5831
    @damut5831 Před 2 lety

    ఈ interview lu.. మూవీస్ చూసినప్పుడే గుర్తుకు వస్తాయ.. బూమి మీద వున్న సుఖాలకు దుఃఖాలకు.ఇలాంటి మూవిలకు .బానిసలు కాకుండా ఉన్నవాడే .దైవాన్ని చేరుకుంటాడు..అదికూడా . దాన ధర్మాలు చేసుకుంటూ .భక్తితో ప్రేమతో . సాటి మనుషులను .ప్రేమతో చూసినప్పుడు

  • @tonykanakala5624
    @tonykanakala5624 Před 2 lety +11

    అద్భుతంగా చెప్పారు స్వామి 🙏🙏🙏🙏

  • @SatishKumar-hi9vh
    @SatishKumar-hi9vh Před 2 lety +1

    Jai balayyaiah jai jai balayyaiah

  • @umadevi8431
    @umadevi8431 Před 2 lety +4

    Truthful knowledge from swamiji namaskaram sir

  • @venkatnag8981
    @venkatnag8981 Před 2 lety +1

    Jai balayya jaiho nbk

  • @ankaiahgummadidala1371
    @ankaiahgummadidala1371 Před 2 lety +3

    Excellent video..

  • @karthikdattasaikandula3763

    Jaigurudatta

  • @edhana7197
    @edhana7197 Před 2 lety +9

    Om namah siva ya

  • @nagarjunvubbapallinagarjun3148

    Super ga cheparu Guruji Om namah shivaya

  • @borakarunakarreddy3277

    Good swami

  • @venkat308
    @venkat308 Před 2 lety +21

    Jai balayya love balayya manasunna maharaju jai guruji mi nijayeti nachindi unnadi unnattu cheppadam mi asirvadam kavali guruji pls bless me

    • @avinashteja1620
      @avinashteja1620 Před 2 lety

      Mental certificate gadu baligadu nuvv kooda mentalodiva 😂

  • @lakshminarayana8055
    @lakshminarayana8055 Před 2 lety

    Suuuuuper chala chakkaga chepparu 👌

  • @madhurpucha5007
    @madhurpucha5007 Před 2 lety

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @atmeeyalight
    @atmeeyalight Před 2 lety +1

    Hara Hara Mahadeva శంభో శంకర

  • @hmahammad4701
    @hmahammad4701 Před 2 lety +12

    manchiga chepparu Swamy.

  • @nandhametharmetlanandha1116

    Jai Balayya 🦁

  • @WONDERS_MOVEMENT
    @WONDERS_MOVEMENT Před 2 lety +7

    🙏👌🙏👌👌🙏

  • @venkatswamy5174
    @venkatswamy5174 Před 2 lety +1

    boyapatisrinu garu youare great great agora Patra sruchinchi kotla prajalanu mantra muddlini chesarugreat great

  • @iamadityashekhar
    @iamadityashekhar Před 2 lety +2

    Swamiji🙏🙏

  • @byrareddyr2434
    @byrareddyr2434 Před 2 lety

    Namaste guruji🚩🚩🚩🙏🙏

  • @SBPMOTOADVENTUREVLOGS
    @SBPMOTOADVENTUREVLOGS Před 2 lety +3

    ధారీదేవి ఆలయం పవర్ ప్రాజెక్ట్ వంక పెట్టుకుని అమ్మవారు స్వయంగా ఉద్భవించిన స్థానం నుండి తొలగించే సాహసం చేసింది అప్పటి ఉత్తరాఖండ్ ప్రభుత్వం. అమ్మవారు ఉన్న మూలానికి అధిపతి బుధుడు అంటే శాంత స్వభావం కలిగిన వాడు. ఎప్పుడైతే వీళ్ళు అక్కడినుంచి తొలగించి వేరే చోట ఉంచారో ఆ స్థానానికి అధిపతి కుజుడు అంటే కోపకారకుడు అందుకే అంతటి విద్వంసం జరిగిందని ఒకానొక మహర్షి చెప్పడం జరిగింది. జై మాతా దీ...🙏

  • @nagaramumesh6947
    @nagaramumesh6947 Před 2 lety +3

    పాతకాలం సంగీతదర్శకుడు #చక్రవర్తి2

  • @bujjibkrsofficial7504
    @bujjibkrsofficial7504 Před 2 lety +6

    Bham akhanda

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 Před 2 lety +5

    Mahaanubhaavaa Meeks Naa Saastaanga namaskruthulu Swamy! Om Namah Shivaya! Om Namo Narayanaya!

  • @nagineniramakrishna2199
    @nagineniramakrishna2199 Před 2 lety +1

    WELL SAID SWAMIJI
    MEEKU SATHAKOTI NAMASKARALU

  • @agangadharam9094
    @agangadharam9094 Před 2 lety

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @duddelabuaskar4521
    @duddelabuaskar4521 Před 2 lety

    Om grubhyonamah correct ga chepparu swamy memu entha pedha mrukhulamo ardham kawatledu melluko na hindu sodhara sodhari manullara jai sri ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @perojinaresh3464
    @perojinaresh3464 Před 2 lety

    Jai agora jai bharath

  • @SBPMOTOADVENTUREVLOGS
    @SBPMOTOADVENTUREVLOGS Před 2 lety +2

    ససంత్రం కాదు మహాశయా తెలుగుని ఖూనీ చేయవద్దని నా అభ్యర్థన. స్వతంత్రం అని పలకాలని గమనించ ప్రార్థన...

  • @durgaraochitturi4076
    @durgaraochitturi4076 Před 2 lety +8

    అఘోరా జై బాలయ్య

  • @basanimathiasreddy7474

    Well said

  • @harikc872
    @harikc872 Před 2 lety

    chala chakkaga vivarincharu........eppudu manishi , manishi la bratakatam ledu...........eppudu maa manushulaki swardam,asuya,dabbu,battalu, tindi,mohamu tappu yinka yemi vaddu............

  • @rameshadepu8147
    @rameshadepu8147 Před 2 lety +1

    🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @venkatarathnammakkena7237

    స్వామీజీ మీకు అనంతకోటి ప్రణామాలు మీరు చెప్పినట్లుగా ఎన్టీఆర్ బాలకృష్ణ కారణజన్ములు ఒకానొక సందర్భంలో మా గురువు గారు కూడా చెప్పారు ఎన్టీఆర్ కారణజన్ముడు అని 20 ఏళ్ల క్రితమే చెప్పారు ఒకానొక సమయంలో వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర చూశాను అప్పుడు అనుకున్నాను బాలకృష్ణ ద్వారా ఇలాంటి సినిమా ఒకటి రావాలి అని మనసులో బలంగా అనుకున్నాను ఆ కోరిక ఇన్నాళ్లకు తీరింది అందుకు బాలకృష్ణ గారికి ధన్యవాదములు ఇంకా ఇలాంటి సినిమాలెన్నో తీసి ప్రపంచానికి మార్గదర్శకుడుగా ఆధ్యాత్మిక జగత్ కి ప్రాణదాతగా కలకాలము వర్ధిల్లాలని కోరుకుంటున్నాను నాకు కనిపించేది దేవాలయాలు పడేస్తున్నారు అన్నప్పుడు అది కట్టి చూడండి మీకు తెలుస్తుంది మిమ్మలను క్షమించరాదు అఖండ సినిమాలో దుష్ట సంహారం ఎలా జరిగిందో అదే విధముగా సంహరించాలి అన్నంత కోపం వచ్చేది నా రక్తం మరిగిపోతు ఉండేది ఇలాంటి సినిమాలు తీస్తే బాగుండు జనానికి మెసేజ్ రూపంలో ఇస్తే బాగుండు అనుకునేదాన్ని మాలాంటి సాధువులు హింసకు దూరంగా ఉంటాము కాబట్టి మొత్తం ధ్యాన ప్రక్రియ ద్వారానే సాధ్యము అని నిర్ణయించుకుని దానికి సంబంధించిన సాధన చేస్తూ ఉండేవాళ్ళం చాలా వరకు మార్పులు సంభవిస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాను ఒక మంచి మెసేజ్ గా తీసుకుని పురాతనమైన వాటి నీ
    వేటిని చెడగొట్ట రాదు అవి ఉండాల్సిన స్థానంలో అది కచ్చితంగా ఉండాల్సిందే ఎంత అవసరమైన వాటిని తొలగించి రాదు అడవులు అడవులు లాగానే ఉండాలి ఒక్క చెట్టు వందల సంవత్సరాల ఆయుష్ కాలం లో ఉంది నీవు ఒక చెట్టు నాటి చూడు దానిని మహా వృక్షము లాగా తయారు చేసి చూడు నీ ఆయుషు చాలదు ఈ విషయాన్ని ఎరుక కలిగి ఉండు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త

  • @SIMHEEAPARAJITA
    @SIMHEEAPARAJITA Před 2 lety +1

    🙏

  • @nshivakumargajula3565
    @nshivakumargajula3565 Před 2 lety

    యూనిటీ మనకెందుకు స్వామి మనం బాగుంటే చాలు అంటారు

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 Před 2 lety

    Cala baga cepparu swamy

  • @btrimurthulu1202
    @btrimurthulu1202 Před 2 lety

    🙏🙏🙏 swamy ji

  • @vijayalakshmi-es2ih
    @vijayalakshmi-es2ih Před 2 lety

    👌🏻👌🏻👏🏿👏🏿🙏🏼🙏🏼

  • @harishvarma99
    @harishvarma99 Před 2 lety +3

    Nice interview

  • @dhandamrajuprasad5977
    @dhandamrajuprasad5977 Před 2 lety

    👌👌👌

  • @RamBabu-tz3pg
    @RamBabu-tz3pg Před 2 lety

    అంతచేసే అఘోరాలు కరోనా నా ని ఎందుకు నాశనం చెయ్యలేకపోయారు అంటే అఘోరాలు చేసేపూజలు ఎందుకుపనికిరావు అన్న మాట క్రీస్తవుల దేవాలయాలను కూడా నాశనం చేస్తున్నాము కదా ?అంతర్వేది రథము తగులబెట్టారు కానీ అక్కడి ప్రజలు బాగానే ఉన్నారు ఎందుకని అఘోరాలు ఎం చేస్తున్నారు హిందూస్థాన్ ని ఎలా కాపాడుతారు జై శ్రీ రామ్

  • @devaryaramnarsaiah9284

    Matha marpidi chesevari gurinchi matladuthunav. . Lalithamba Namaha. HANUMA HANUMA HANUMA HANUMA HANUMA anuma manasa HANUMA.

  • @saidhasaidha6323
    @saidhasaidha6323 Před 2 lety

    So sad sir

  • @okasamanyudu3152
    @okasamanyudu3152 Před 2 lety

    swamiji lani nenu nammanu but eeyana explanation prati okkaru vinali.. science ki adhyatmika thaku sambhadham ledantaru but Anthariksha shakalalu gurinchi chala correct ga chepparu.. entha technology perigina space debris ni clean cheyalekapothunnam..