ఈ మంత్రం జపిస్తే చాలు తలపై వెంట్రుకలు మొలుస్తాయి | Hair Growth Mantra |Brahmasri Vaddiparti Padmakar

Sdílet
Vložit

Komentáře • 343

  • @bujjisri7428
    @bujjisri7428 Před rokem +137

    ఓం వ్యోమ్ వ్యోమకేశాయ నమః 🙏🌺

    • @sridhargxz
      @sridhargxz Před rokem +13

      ఓం ఐం హ్రీం శ్రీo వ్యోమ కేస్యే నమః .

    • @shreedevisesh9045
      @shreedevisesh9045 Před rokem

      P

    • @DharmaShakti130
      @DharmaShakti130 Před rokem +1

      ఓం ఐం హ్రీం శ్రీం వ్యోమకేశ్యైనమః తో కలిపి అనుష్ఠానం చేశాను అంటున్నాడు జోకర్ కమేడియన్ కవి 😂

    • @amarnathsunkusunku6936
      @amarnathsunkusunku6936 Před rokem +1

      @@DharmaShakti130 super andi vidu camidian kaadu kamukudu. Nijam

    • @anoopgiri3764
      @anoopgiri3764 Před rokem +4

      Jai Sri Ram Jai Sanatana Dharma

  • @swapnajanagama449
    @swapnajanagama449 Před rokem +56

    Correct pronunciation
    @ 7:20 time line
    ఓం వ్యోం వ్యోమ కేశాయ నమః.
    ( మరియు)
    ఓం ఐ0 హ్రీం శ్రీం వ్యోమ కేశ్యై నమః
    కొబ్బరి నూనె లోనో లేదా మంచి నునెలోనో చెయ్యి లో పోసుకొని మంత్రం అనుష్టానం చేసుకొని తలకు రాసుకోవాలి.
    Om vyOm vyOma kEshAya namaha.
    (And)
    Om aim hrEEm shrEEm vyOma keshYai namaha.
    Put coconut oil or any pure oil in the palms ...say this mantra ..rub it gently and apply on scalp and hair offering prayers to God in mind.

  • @Sriharihara777
    @Sriharihara777 Před rokem +39

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    ...ఈ మంత్రం నేను జపం చేస్తున్నాను....సర్వాంతర్యామి అనుగ్రహం తో నా జీవితం అందమైన ఆట గా మారింది....గెలుపు మనదే

    • @Datta003
      @Datta003 Před rokem

      Bro ani vaipula nunchi problems undi ante papa ne school ki join cheyinchdam kuda kastam ainapdu ela dairyam ga undali andi chepagalaru

    • @vidhaatha4148
      @vidhaatha4148 Před rokem

      ​@@Datta003వ్యూహాలక్ష్మి మంత్రం జపించండి.

    • @AravindAravind-xg6fh
      @AravindAravind-xg6fh Před rokem

      Ayithe neeku Naa bochu dorukuddi😂😂

    • @ponugumatidurgaprasad9162
      @ponugumatidurgaprasad9162 Před rokem

      Tappu aravind chala tappu vallu anustana parulu debba tinttavu

    • @Sriharihara777
      @Sriharihara777 Před 11 měsíci

      @@Datta003 ....త్రికరణ శుద్ధిగా చేసిన పనులను లోకం మెచ్చును,దైవం మెచ్చును....మీరేం దిగులు పడకండి...ఒక్క నామం జపం చేస్తే కూడా దాని ఫలితం మనకు add అవుతుంది....తప్పకుండా నేకు మంచి రోజులు వస్తాయి.....రామ నామ మహిమ ,కృష్ణ నామ మహిమ గురించి శ్రీ చాగంటి వారు,శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు,శ్రీ వద్దిపర్తి పద్మాకర్ రావు గారు చెప్పింది వినండి....శ్రవణం వల్లనే మనసులో తొందరగా మార్పు వస్తుంది....చిన్న trick వుంది ఇక్కడ...మనసులో పరివర్తన వస్తే మనం ప్రారబ్ద కర్మ చాలా తొందరగా కరిగిపోతుంది...ఎక్కువ నియమాలు లేకుండా ఎపుడైనా,ఎలాగైనా,ఎవరైనా నామ జపం చేయొచ్చు..... దృడ నిశ్చయం తో మొదలు పెట్టండి....రోజు మొదట 4 మాలలు,తర్వాత 8 ,తర్వాత 16 మాలలు....16 మాలలతో 11 రోజులు పూర్తి చేయండి....ఫలితాలు చూసి మీరే మారిపోతారు

  • @bujjisri7428
    @bujjisri7428 Před rokem +18

    అమ్మ ఎంతో చక్కని వీడియో మాకు అందజేశారు మీకు ధన్యవాదములు గురువు గారు మీకు ధన్యవాదములు

  • @padmakarduvva2547
    @padmakarduvva2547 Před rokem +12

    దయచేసి ఏదైనా మంత్రం చెప్పేటప్పుడు ఆ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో పెట్టండి🙏🙏🙏🙏

  • @Sriharihara777
    @Sriharihara777 Před rokem +9

    చాలా జ్ఞానం వుంది ఈ గురువు గారికి....

  • @mrcoolllllllllll
    @mrcoolllllllllll Před rokem +1

    Guru garu you are upasana balam is really great 🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః

  • @subramanyamgajula7722

    Many many thanks guruvu garu🙏🏽🙏🏽🙏🏽

  • @gopajimadhubhupal3868
    @gopajimadhubhupal3868 Před rokem +1

    Thanks guruvu garu danya vadalu

  • @jaganr13
    @jaganr13 Před rokem +75

    ఓం వ్యోం వ్యోమకేశాయ నమః
    ఓం ఐం హ్రీం శ్రీం వ్యోమకేశ్యై నమః

  • @sneha_aishwarya
    @sneha_aishwarya Před rokem +2

    Varthiparthi padmakar gariki koti koti namaskaralu🙏🙏🙏🙏

  • @murapalarvtsyamaladevi8799

    Tq gurujii

  • @tejudarak7330
    @tejudarak7330 Před rokem +3

    Guruvu garu meeru chesi chupincharu kabatti chaala nammakam 🙏🙏🙏

  • @satyamakula9118
    @satyamakula9118 Před rokem

    Thank you guru garu

  • @rupar6101
    @rupar6101 Před rokem

    Thank you guruvu garu🙏

  • @SriMugdha4664
    @SriMugdha4664 Před rokem +1

    Jahnavi akka you are Lucky to do interview with so many gurus and guru mas
    Kindly kepe up yoru attitude

  • @kolatiappalaraju6211
    @kolatiappalaraju6211 Před rokem +1

    Dhnyavadhalu guruvu garu

  • @anjibadugu
    @anjibadugu Před rokem

    Thanks guruvu garu

  • @premabhaskar3289
    @premabhaskar3289 Před rokem +1

    Namaste guruji
    Guruji please for eyes🙏🙏

  • @KhasimShaik-zl7ir
    @KhasimShaik-zl7ir Před rokem

    Namaskaram Guruji 🙏 Thanks Guruji

  • @jyothi9519
    @jyothi9519 Před rokem +1

    ధన్యవాదాలు గురువు గారు

  • @rajyalaxmikorakokkula2891

    Guruvugaru pranamamulu

  • @vzptraditionaltrends6491

    Chala danyavadalu guruvu garu🙏🙏🙏

  • @jayhanuman2498
    @jayhanuman2498 Před rokem +2

    Naamaskaaram andi

  • @ramrao6375
    @ramrao6375 Před rokem +4

    నమస్కారం సార్ , అద్భుతం గా పద్యం పాడేరు.

  • @Flowerstarbaskarreddy
    @Flowerstarbaskarreddy Před rokem +32

    లోక కళ్యాణం కోసం ఈ మంత్రం మాకు చెప్పినందుకు కృతజ్ఞతలు గురువుగారు.....

    • @mahadev4097
      @mahadev4097 Před rokem +1

      Loka kalyanam entra babu...😂😂😂

  • @naveenyadati6963
    @naveenyadati6963 Před rokem +2

    Om sri gurubhyoo namaha 🙏 🙏 🙏 🙏

  • @divyasriofficial1067
    @divyasriofficial1067 Před rokem

    Nice message

  • @aamuktamalyada9523
    @aamuktamalyada9523 Před rokem

    Dhanyavaadalu😊

  • @hgayatri5199
    @hgayatri5199 Před rokem

    Thank you guru dev

  • @marrapumadhusudanarao106

    Good information interview

  • @mchandrakala9023
    @mchandrakala9023 Před rokem +1

    🙏guruvugaru

  • @balakrishnaraojeedigunta4564

    Guruvu gariki padanamaskaramlu

  • @narasimhulunosina7632
    @narasimhulunosina7632 Před rokem +1

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @jayasreekolla32
    @jayasreekolla32 Před 11 měsíci

    Guruvugariki, Suman TV variki
    Koti koti danyavadalu

  • @henrybeera5639
    @henrybeera5639 Před rokem

    Pranamam Guruji

  • @Anitha788
    @Anitha788 Před rokem +3

    Guruvu garu, skin allergy taggadaniki mantram cheppandi

  • @omshivayanamaha123
    @omshivayanamaha123 Před rokem +3

    శ్రీ గురుభ్యో నమః

  • @manipriya8869
    @manipriya8869 Před rokem +37

    ఎప్పుడో మీ వీడియో లో నేను విన్నాను ఒక మంత్రం ఉందని అప్పటి నుంచి నేను ఈ మంత్రం కోసం వెతుకుతూనే ఉన్న😂. థాంక్స్ గురుగారు🙏

  • @manjulagl4242
    @manjulagl4242 Před rokem

    🙏🙏 thank you very much Guru Garu🙏🙏

  • @_nov26
    @_nov26 Před rokem

    Thank u Guruji🙏

  • @anithamerugu2597
    @anithamerugu2597 Před rokem +2

    శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏🙏🙏

  • @arvindkumar-xi3rp
    @arvindkumar-xi3rp Před 6 měsíci +2

    3:41 7:13

  • @pravar2717
    @pravar2717 Před rokem +3

    ఎంతమంది , ఎంత కుసంస్కారముతో కామెంట్లు పెట్టారో. మంత్రములు సిధ్ధ్ధించడం అన్నది వారి విశ్వాసాన్ని బట్టి నిష్ఠతో చేస్తే తప్పక సత్ఫలితాన్నిచ్చి తీరుతుంది అనడానికి పద్మాకర్ గారు ప్రత్యక్ష నిదర్శనం కనపడుతున్నారు.
    నేటికాలంలో ఆడపిల్లల్లో ఐరన్ లోపించడం వలన జుట్టువూడిపోయి వారు పడే మానసిక వేదన శతృవులకు కూడా రాకూడదు. ఈ వీడియో చూసిన పిల్లలు విశ్వాసంతో మందులు వాడుతూ మంత్రము జపిస్తూ ఊరట చెంది మానసిక వత్తిడి తగ్గి తప్పక కొంతయినా సత్ఫలితాన్ని పొందగలరు. 💐

  • @srikanthg_in
    @srikanthg_in Před rokem +3

    3:36 మంత్రం

  • @RnRaju-xv8fh
    @RnRaju-xv8fh Před rokem

    Guruvu garu namskaram

  • @narayananarayana5965
    @narayananarayana5965 Před rokem +1

    గురువు గారికి ధన్యవాదాలు

  • @suprasanna6158
    @suprasanna6158 Před rokem

    Chala santhosham guruvu garu🙏🙏🙏,
    Pillallo, pedhallo aarogyam kosam
    Pillala chadhuvula kosam cheppagalaru

  • @tri7773
    @tri7773 Před rokem +1

    Super super

  • @rhamadeevijillellamudi405

    Kanti chupu kosam chepandi guruvu garu please 🙏

  • @kamalakshisai1139
    @kamalakshisai1139 Před rokem

    Om shree maatre namaha om shree maatre namaha

  • @lakshmitelu2829
    @lakshmitelu2829 Před rokem

    Guruvu Garu padhabhi VANDANAM 🙏🙏🙏🙏🙏

  • @prasanthmuni9979
    @prasanthmuni9979 Před rokem +1

    Sir chala Mandi mother's pillalu puttaka milk tagaka badha paduthunnaru.pls dini mida oka video cheyyandi plssss

  • @gayathrigandikota1660

    Guru gari weight loss ki chepandi harmonal imbalance vala e problem vacchindi

  • @ayyappadevasthanammedak9795

    నమస్కారం గురువుగారు

  • @umalakshminissankararao2561
    @umalakshminissankararao2561 Před 7 měsíci

    Om sri sai ram guruvu garu

  • @grandhivishwanath8478

    Sri Guru datta jai guru datta Sri datta saranam namaha 🙏🙏🙏🙏🙏 guru garu meru mantram ..vara enkoti chadivanu ani chapparu andi ..aa enkoti chappadi

  • @jayalakshmi4887
    @jayalakshmi4887 Před rokem

    Om gurubyo namaha

  • @V.Vijayalakshmi-wh4kl
    @V.Vijayalakshmi-wh4kl Před 3 měsíci

    Konnalakritam oka mantranvallajuttuvachindi Ani chepparu guruvugaruinnallaki aamantramdorikindi.chalathanksguruvugatu

  • @jayalakshmi4887
    @jayalakshmi4887 Před rokem

    Om gurubyonamaha

  • @tataraoveerla4349
    @tataraoveerla4349 Před rokem +3

    Mantram petandi

  • @k.m.s.babaji4839
    @k.m.s.babaji4839 Před rokem

    Om Sri Gurubyo Namaha

  • @ADIYOGA-SOLUTION
    @ADIYOGA-SOLUTION Před rokem +27

    🕉️🙏, కంటి చూపు కోసం
    ఓం జ్యోతిషాం పతయే నమః
    అనే చిలుకూరు బాలాజీ పత్రికలో ఉంది

    • @KiranKumar-qt3sm
      @KiranKumar-qt3sm Před rokem

      Is there any mantra for neuro disorder NF1

    • @venkataramanapn7656
      @venkataramanapn7656 Před rokem +2

      జ్యోతిషాం పతయే నమః
      ఈ మంత్రం ఆదిత్య హృదయం లో ఉంది

    • @umagiridhar2011
      @umagiridhar2011 Před rokem

      English version please

    • @testspy9662
      @testspy9662 Před rokem

      ​@@umagiridhar2011Om Jyothishaam pathaye Namaha

  • @phanindra-uj6bl
    @phanindra-uj6bl Před rokem +1

    👌👌👌👌👌👌👌👌

  • @balemadhan3174
    @balemadhan3174 Před rokem

    Yes.

  • @shyamalagudimetla5525

    Very unique way to get results

  • @saisree8036
    @saisree8036 Před rokem +1

    Guruvu garu chinna pillalu manchi ga skin glow avvadaniki mantram cheppandi

  • @sangeethaguttula1997
    @sangeethaguttula1997 Před rokem +20

    కంటి చూపు కోసం మంత్రం చెప్పండి గురువుగారు జుట్టు కన్నా నయనాలు ప్రధానం కదా దయచేసి anugrahinchandi

    • @ADIYOGA-SOLUTION
      @ADIYOGA-SOLUTION Před rokem +1

      ఓం జ్యోతిషాం పతయే నమః
      అని 108 సార్లు చిలుకూరు బాలాజీ పత్రికలో వ్రాయబడి ఉంది.

    • @realastrology3976
      @realastrology3976 Před rokem

      Use... Maha triphalyadi ghrutam

    • @pravar2717
      @pravar2717 Před rokem +1

      నిత్యమూ సూర్యోదయ సమయానికి ముందే స్నానం చేసి సంకల్పం చెప్పుకుని “ఆదిత్యహృదయం” స్తోత్రం 3 సార్లు ఒకే సిట్టింగ్ లో చేస్తూ కొన్నియోగాప్రక్రియలు చేస్తుంటే క్రమంగా మెరుగైన చూపు వస్తుంది.

    • @seelamanojkumar
      @seelamanojkumar Před rokem +2

      ఆదిత్య హృదయం చదువుతూ సూర్య భగవాన్ కి యెదురుగా ఉండి నీటి తో argyam వదిలి పెట్టాలి అలా చేస్తూ ఆ water flow lo nunchi sun rays ni chudali appude eyes matrame Kadu manaloni 7 chakras activate avthai.

  • @muralikrishna7093
    @muralikrishna7093 Před rokem

    Namaskaram sir

  • @rekharao1781
    @rekharao1781 Před 10 měsíci

    Shri gurubhyo namah: guru garu.

  • @praveenbhargavthatikonda8717

    👏🙏

  • @sujatakovvada5141
    @sujatakovvada5141 Před rokem +1

    🙏🙏🙏

  • @satyanarayana9702
    @satyanarayana9702 Před rokem

    Jaya gurudatta guruvugaru white hair ki kuda edaina mantram cheppandi dayachesi

  • @madhurivemula2105
    @madhurivemula2105 Před rokem

    Thank you 🙏.
    How many times and how long should we be done andi?

  • @tataraoveerla4349
    @tataraoveerla4349 Před rokem +1

    Eni .times mantram chayalli gurugaru

  • @vhskappscaspirant3217

    Guru Devuni Padapadmalaki Namaskaramulu

  • @eswararaobehara3378
    @eswararaobehara3378 Před rokem

    🙏🏼🙏🏼🙏🏼

  • @bogigopi5494
    @bogigopi5494 Před rokem +1

    Om aim hreem sreem vyomakesaya namaha

  • @padmakarduvva2547
    @padmakarduvva2547 Před rokem

    ధన్యవాదములు గురూజీ. నేను ప్రయత్నం చేస్తాను గురూజీ. నా పేరు కూడా పద్మాకర్ అండి. 😄 🙌🙌🙌🙏🙏🙏

  • @arun14322
    @arun14322 Před rokem

    Please tell remedy for eye sight r to improve eye sight

  • @k.m.s.babaji4839
    @k.m.s.babaji4839 Před rokem

    Om Aim hreem sreem vyomakesyi namaha

  • @umathota8862
    @umathota8862 Před rokem

    🙏🏻🙏🏻🙏🏻

  • @laksvemuri2944
    @laksvemuri2944 Před rokem

    🙏🙏

  • @rajeshbabupedada8085
    @rajeshbabupedada8085 Před rokem +10

    7:14
    ఓం వ్యోం వ్యోమకేశాయ నమః
    ఓం ఐం హ్రీం శ్రీం వ్యోమకేశ్యై నమః 🙏🏼

  • @narayanauma1598
    @narayanauma1598 Před rokem

    Namaskaram guruvu garu. Mokala noppulaku Edina unnada guruvu garu

  • @malatykola4800
    @malatykola4800 Před rokem

    Please tell mantra for weight loss

  • @youtubechannel-ub1xr
    @youtubechannel-ub1xr Před rokem

    🙏🙏🙏🙏🙏

  • @user-je6ss4hz3p
    @user-je6ss4hz3p Před rokem

    Mantram description lo pettandi anchor garu

  • @Caps182
    @Caps182 Před rokem

    aa rendu mantralu please keep in description

  • @jaganr13
    @jaganr13 Před rokem +5

    ఓం వ్యోం వ్యోమకేశాయ నమః

  • @sridevisubbaraomekala1443

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prakashkesagani4882
    @prakashkesagani4882 Před rokem

    Please say mantras for hair regrowth please please please please please please

  • @ASHANMUKADATTANAIDHUIRUVURU

    Eyes gurunchi kuda cheppandi

  • @shimha7568
    @shimha7568 Před rokem

    ఓంశ్రీ గురుభ్యోనమః

  • @durgaprasadkdurgaprasad7892

    🙏🏽🙏🏽🙏🏽

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 Před rokem +1

    Thank you guruvugaaru,Thank you Jahnavi madam,mantram Telugu lo display cheste baguntundi madam

    • @PSATYA1818
      @PSATYA1818 Před rokem

      Paina comets lo vundi chudandi

  • @Dubbakaprashanth07
    @Dubbakaprashanth07 Před rokem

    🙏🙏🙏🚩

  • @madhueditorgameing1981
    @madhueditorgameing1981 Před 6 měsíci

    😊

  • @prakashkesagani4882
    @prakashkesagani4882 Před rokem

    Please say mantras for regrowth please please please please

  • @kalyansirla86
    @kalyansirla86 Před rokem

    Guruvu gaaru kidni lu baagu avvadaaniki yemaina mantram unte chepandi plz guruvugaaru