నా రాజకీయ వారసుడు నా అన్న కొడుకే..నా కూతురు కాదు | YCP MLA Rachamallu Siva Prasad Reddy |

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2024
  • #rachamallusivapradasreddy #appolitics #chandrababunaidu #proddatur
    YCP MLA Rachamallu Siva Prasad Reddy |
    Subscribe to Signature Studios TV⭕:-shorturl.at/bovK7

Komentáře • 184

  • @kruparaokondeti.c9065
    @kruparaokondeti.c9065 Před 3 měsíci +28

    రాచమల్లు అన్నగారు మీకు నమస్కారం, హృదయ పూర్వక ముగా, నిజానికి మీరు చేసిన పని ( కుమార్తె ఆదర్శ వివాహం ) నేను చేయలేను ...కానీ మిమ్మలిని చూశాక నేను చేయడానికి ట్రై చేస్తా, నేనే కాదు చాలామంది ట్రై చేస్తారు ఒక ఎమ్మెల్యే గారు చేశాడు అనే ఆదర్శం తో చాలామందికి మీరు ఆదర్శం, మీరు , మీ నాయకుడు జగన్ అన్న ఎంతో ఆదర్శ వంతు లు,
    మీరు మీ కుమార్తె ను ఎంతగా ప్రేమించారో అర్థం అవుతుంది , మీ కుమార్తె నో, లేక ఆ అబ్బాయి నో చంపే బదులు మీ అహాన్ని చంపారు that is GREAT ,
    మిమ్మలిని మీరు తగ్గించుకున్నరు అందుకే సమాజము లో మీరు హెచించబడుతున్నరు.
    మీరు పాజిటివ్ గ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఒక రెండు మూడు జనరేషన్ వారికి నెగటివ్ ఆలోచన రాకుండా ఆదర్శంగా నిలబడ్డారు , కానీ మీ లోపల చాలా బాధ వుంది అది అర్థం అవుతుంది. మీ పిల్లలు వారి వైవాహిక జీవితాన్ని మీకు అంకితం చేస్తూ ఆదర్శం గా జీవించడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే మీ అశాయం నెరవేరుతుంది.

  • @srinuchintam3214
    @srinuchintam3214 Před 3 měsíci +31

    సార్ మీ లాంటి మనిషి చాలా అరుదు,ఎంత గొప్ప మనసు సార్ మీది, ఆస్తి ఇస్తారా అంటే ప్రాణమైన ఇస్తామన్నారు ఈ మాట తో మీ గౌరవం,మీరు గ్రేట్ సార్ 🙏

  • @srinuchintam3214
    @srinuchintam3214 Před 3 měsíci +16

    హ్యాట్సాఫ్ రాచమల్లు గారు,🙏

  • @umamaheswari.5396
    @umamaheswari.5396 Před 3 měsíci +22

    మీది చాలా మంచి మనస్సు సర్ 🙏 very good father 🙏

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 Před 3 měsíci +4

    ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది పౌరుషం అంటే పదిమందికి మంచి చేయడంలో పౌరుషం చూపించాలి చెడు చేయడంలో కాదు❤❤

  • @basuvarajuraju8475
    @basuvarajuraju8475 Před 3 měsíci +5

    అన్నా మీలాంటి తండ్రుల కడుపున ఆడపిల్లలు పుడితే వాళ్లంతా అదృష్టవంతులు ఇంకొకరు లేరు

  • @user-wm4jp5sf9f
    @user-wm4jp5sf9f Před 3 měsíci +21

    🎉రాచమల్లు అన్నగారు మీరు తీసుకొన్న నిర్ణయం ఒక చరిత్ర!ఆ భగవంతుడు మీ బిడ్డకు అంతా మంచే ప్రసాదించాలని కోరు కుంటున్నా!!!

  • @bhaskarpaleru7265
    @bhaskarpaleru7265 Před 3 měsíci +12

    ప్రసాదన్న తడ్రులందరు మీ లాగ ఆ లోచించి ఆచరణ లో ఉంచితే పిల్లలు
    అదృష్టవంతులు

  • @muthennapasula6652
    @muthennapasula6652 Před 2 měsíci +1

    నేను మిమ్మల్ని చుసిన తరువాత చాలా నేర్చుకున్న అన్న we are great 👍👍👍

  • @muthennapasula6652
    @muthennapasula6652 Před 2 měsíci +1

    రచమల్లు అన్న నీవు భారీ మెజారిటీ తో గెలువాలని కోరుకుంటున్నాను 🙏

  • @varapanakoushik3887
    @varapanakoushik3887 Před 3 měsíci +5

    అన్న మీరు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది అన్న

  • @NageswariDE
    @NageswariDE Před 3 měsíci +13

    రాహుల్ గాందీ ని ప్రధాన మంత్రి ని చేయాలని కాంగ్రెస్ పార్టీ లో చేరిందా లేకే వివేకా నంద రెడ్డి హత్య చేసినారు అని బహిరంగ సభలో చెప్పడానికి వచ్చిందా ? సభలో షర్మల గారు వివేకానంద రెడ్డి హత్య గురించీ మాత్రమే చెబుతున్నది కానీ కాంగ్రెస్ పార్టీ ఈ మంచి పనులు చేస్తుందని ఏ సభలో చెప్పలేదు

  • @user-xz3yr6xl8y
    @user-xz3yr6xl8y Před 3 měsíci +6

    సార్ మీలాంటి తండ్రులు ఉన్నంతవరకు ఈ దేశంలో ఆడపిల్లలు చాలా హ్యాపీగా బతుకుతారు మీకు పాదాభివందనం

  • @vaddadibupathi8442
    @vaddadibupathi8442 Před 3 měsíci +7

    మీరు మాట్లాడే పద్ధతి చాలా బాగుంది సార్

  • @damerlas_1766
    @damerlas_1766 Před 10 měsíci +7

    మీలాంటి వ్యక్తిత్వం మరెవరికి ఉండదేమో మీరు చాలా గొప్ప నాయకుడివి 🙏🙏🙏🙏

  • @dgbits
    @dgbits Před 4 měsíci +3

    Hatsoff Anna CM ideology also motivated you. Best of luck to both of you.

  • @subbarayudumandala3827
    @subbarayudumandala3827 Před 3 měsíci +3

    రచ్చమల్లు గారు మీరు సూపర్ అన్న మీకు కోటి దండాలు🙏🏾🙏🏾👍🏾

  • @SatishSati-eo8rr
    @SatishSati-eo8rr Před 10 měsíci +3

    Great sir

  • @yesuratnam5820
    @yesuratnam5820 Před 3 měsíci +1

    Sivaprasad Anna
    God is with in you
    You are the greatest creation of God

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr Před 3 měsíci +2

    సార్ మీరు చాలా గ్రేట్ సార్.

  • @kanthikumarchokka141
    @kanthikumarchokka141 Před 11 měsíci +6

    Chala chala super sir

  • @sambaiahchowdary2940
    @sambaiahchowdary2940 Před 3 měsíci +2

    Super anna correct desition

  • @kagepoguramesh
    @kagepoguramesh Před 4 měsíci +11

    తండ్రులకి తండ్రి మాదిరి చేసిన గొప్ప తండ్రి

  • @neelakantamnaidukottagulli7041
    @neelakantamnaidukottagulli7041 Před 3 měsíci +1

    Supar sir god bless you🙏 mee lanti varu ee samajaniki oka role model

  • @prasanthmunipalli7939
    @prasanthmunipalli7939 Před 3 měsíci +2

    Good words sir

  • @perumallapushparaju5822
    @perumallapushparaju5822 Před 3 měsíci +1

    VERY VERY VERY GREAT GOOD FATHER, GOOD SACRIFICE. E SOCIETY LO E SAMAJAMULO MIRU CHALA ADARSHA VANTHUDAVU. GONTHULO UPRI UNNANTHAVARAKU ADHI NAADHI, IDHI NAADHI ANTU I NAYNU ANI PROUD GA GARIVISTHARU, KAANI MIRU ENTHA VIDAYOULU, SOWMYOULU, ENTHA SATHWIKUDAVU, INTHA THAGGIMPU JIVITHAMU, MIRU SAMAJAMU MOTHANIKI OKA MODEL OR OKA MADHIRI. MAY GOD BLESS YOUR SERVICE. MAY GOD WITH YOUR FAMILY ALWAYS AND ABUNDANTLY.

  • @kavithaanji2612
    @kavithaanji2612 Před 3 měsíci +1

    Sir..naaku maatalu raavadam ledu sir..ur my good MLA sir, great politician & great father sir.

  • @pendemmary
    @pendemmary Před 3 měsíci

    చాలా మంచి మంచి సార్ మీకు మీ ఆశీర్వాదం వాళ్ళు జీవితంలో చిగురింప చేస్తుంది

  • @muralikrishnaakella4067
    @muralikrishnaakella4067 Před 3 měsíci +3

    ఉక్కు మనిషి ,మంచి ఆలోచన,హాట్స్ అఫ్ రచమల్లు గారు🎉🎉🎉🎉🎉🎉🎉

  • @saradalakshmi5703
    @saradalakshmi5703 Před 11 měsíci +4

    Chala nijayitee ga mattadaru.great..

  • @srujanameduri7795
    @srujanameduri7795 Před 3 měsíci +1

    You are great sir.

  • @shobharani3352
    @shobharani3352 Před 10 měsíci +2

    👍super 🙏🏻sir

  • @kavitharanipanga9140
    @kavitharanipanga9140 Před 3 měsíci

    Super sir u r speech.hatsoff

  • @venkateshgoud9
    @venkateshgoud9 Před 2 měsíci

    Hands up Rachamallu

  • @bandlayedukondalu5746
    @bandlayedukondalu5746 Před 3 měsíci +2

    Super రెడ్డి గారు

  • @yesuratnam5820
    @yesuratnam5820 Před 3 měsíci +1

    God is always with you Anna

  • @nmohanrao1865
    @nmohanrao1865 Před 2 měsíci

    Superb sir meeru 🎉🎉🎉🎉🎉

  • @rajmukka8436
    @rajmukka8436 Před 3 měsíci

    Great sir,meeru🙏🙏🙏

  • @boyinakondababu438
    @boyinakondababu438 Před 3 měsíci +1

    Super sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kampasrinivas3327
    @kampasrinivas3327 Před 3 měsíci +1

    మీరు చాలా మంచి డాడీ సార్ 🙏

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy Před 3 měsíci

    కరెక్ట్ గా చెప్పారు

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 Před 3 měsíci +1

    Correct chepparu super great leader Meru again mla mere

  • @prasadpasala391
    @prasadpasala391 Před 2 měsíci

    Really very very great person MLA garu

  • @ABS_AD77
    @ABS_AD77 Před 3 měsíci

    We need exemplary leaders like this. He is not a politician, He is a great leader. Thank you Sir.

  • @ratnakumarupadrasta9583
    @ratnakumarupadrasta9583 Před 2 měsíci

    NO DOUBT , HE IS A GREAT PERSON.

  • @SapmmConsultant11-il9go
    @SapmmConsultant11-il9go Před 3 měsíci

    Superb interview good to hear you more

  • @gopalakrishnachenulu2913
    @gopalakrishnachenulu2913 Před 3 měsíci

    Super sir మీరు...మంచి interview sir

  • @mamidipalliprabhodini4299
    @mamidipalliprabhodini4299 Před 3 měsíci +1

    Mee style personality wow super sir you look handsome you look hero meeru maatladuthunte beautiful gaa vunnaru ami sir antha maturity ga maatladutaru

  • @lovelyrock5910
    @lovelyrock5910 Před 3 měsíci

    Really what great words sir. Really superb words

  • @nagarjunanali4678
    @nagarjunanali4678 Před 3 měsíci +1

    Miru excellent sir ilanti father undadam me bidda chesukunna adrustam sir milage andaru father's unte chala bagundu sir

  • @RameshKumar-bt7hl
    @RameshKumar-bt7hl Před 3 měsíci

    Hats up sir.

  • @dhanavarri4142
    @dhanavarri4142 Před 10 měsíci +1

    Super sir great

  • @RajuRaraju-fl8pm
    @RajuRaraju-fl8pm Před 2 měsíci

    ❤very good father

  • @krishnarao708
    @krishnarao708 Před 2 měsíci

    తెలివి. తక్కువ ప్రశ్న పౌరుషం లేదు. అనడం. గొప్ప వ్యక్తి తిక్క ప్రశ్నలు. అడక్కందండి

  • @mamidipalliprabhodini4299
    @mamidipalliprabhodini4299 Před 3 měsíci +1

    Real hero

  • @thurapatiswamy3290
    @thurapatiswamy3290 Před 3 měsíci

    You are great anna🙏🙏

  • @GaneshKumar-gb6wm
    @GaneshKumar-gb6wm Před 3 měsíci +1

    Super sir 😢

  • @urlavijay1984
    @urlavijay1984 Před 3 měsíci +2

    సార్ MLA,❤👍🙏👌💕💞🙏సూపర్ your నైస్ person Good నేచర్.

  • @bojjarajaiah5706
    @bojjarajaiah5706 Před 3 měsíci

    Super Reddy garu

  • @srinivasareddymandadi7499
    @srinivasareddymandadi7499 Před 3 měsíci +2

    Great father

  • @gorlavaraprasad816
    @gorlavaraprasad816 Před 2 měsíci

    good decission anna.goodleader

  • @Chennaibujji_vlogs
    @Chennaibujji_vlogs Před 3 měsíci +1

    ANNa meeru supar meeku padhabhi vandhanam jai jagan

  • @sunils7733
    @sunils7733 Před 2 měsíci

    Love you sir

  • @sunils7733
    @sunils7733 Před 2 měsíci

    Super sir meeru

  • @kampasrinivas3327
    @kampasrinivas3327 Před 3 měsíci

    అన్న మీలాంటి మంచి వారు ఈరోజుల్లో సమాజంలో కనిపించరు

  • @ullanginagaraju6031
    @ullanginagaraju6031 Před 3 měsíci +1

    Your grate father sir

  • @TheNarsan
    @TheNarsan Před 3 měsíci

    Meeru superrr anna🙏🙏🙏

  • @nageswararaov.752
    @nageswararaov.752 Před 4 měsíci +1

    Good father,,,godparents manavatha vadhi,,rachamallu anna

  • @patanayubkhan4422
    @patanayubkhan4422 Před 3 měsíci

    సూపర్ సార్ ❤️❤️❤️

  • @srinivasrao471
    @srinivasrao471 Před 3 měsíci

    Racha mallu Anna meeru great Anna frist time I am saluting YSRCP leader great bro

  • @nagk935
    @nagk935 Před 2 měsíci

    కులాంతర వివాహాలు చేసుకునే రాజకీయ ఎమ్మెల్యేల కె vote వెయ్యండి

  • @krishnarao708
    @krishnarao708 Před 2 měsíci

    రాయల. చిమకు. గౌరవం పెంచిన. వ్యక్తి

  • @nirmalareddy2564
    @nirmalareddy2564 Před 11 měsíci +2

    Anni sardukuntaayye anna godbless you anna

  • @anuradhau5282
    @anuradhau5282 Před 2 měsíci

    👍

  • @naveenkumarmacha4567
    @naveenkumarmacha4567 Před 3 měsíci

    He is a great orator👏

  • @korrapolunageswararao386
    @korrapolunageswararao386 Před 3 měsíci +1

    Great mla garu

  • @svpraveen5653
    @svpraveen5653 Před 3 měsíci

    You are great leader Rachamallu Sivaprasad Reddy

  • @sambasivasamba218
    @sambasivasamba218 Před 3 měsíci

    నాయకుడు ఎవరైనా సరే ఇలానే వుండాలి నిదర్శనం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు

  • @veeraballisreenu9607
    @veeraballisreenu9607 Před 2 měsíci

    👍👍👍👍

  • @kavithaanji2612
    @kavithaanji2612 Před 3 měsíci

    🎉🎉🎉🎉memmalni choosi chaala Mandi..nerchukovaali.. sir..handsuff to u sir

  • @chinnammat
    @chinnammat Před 3 měsíci +1

    Sir t q sir Mee life devuni krupato munduku nagalani nenu pujinche jeeses nu yellavelala pradhi sthanu brother God bless you tammudu 19:36

  • @narayanareddy1515
    @narayanareddy1515 Před 3 měsíci +1

    Rachamallu Prasad Reddy proddutur king

  • @majetisrikanth8402
    @majetisrikanth8402 Před 3 měsíci

    big salute sir miku

  • @chvenugopal205
    @chvenugopal205 Před 3 měsíci

    Super 💯

  • @karrilakshmunaidu8322
    @karrilakshmunaidu8322 Před 3 měsíci

    Roll model sir meeru

  • @venkammajavali5534
    @venkammajavali5534 Před 3 měsíci

    Super sir

  • @mdjaffarmdjaffar7901
    @mdjaffarmdjaffar7901 Před 3 měsíci

    Good mla garu super super 👌

  • @user-kx3df7rk8k
    @user-kx3df7rk8k Před 3 měsíci

    Very good sir

  • @SrinuKallepalli-bl6tt
    @SrinuKallepalli-bl6tt Před 3 měsíci +1

    అన్న మికు జరిగిన అనయం మాకు జరిగింది 😊

  • @user-gl5cb6ru7i
    @user-gl5cb6ru7i Před 3 měsíci

    Very good sir ❤❤

  • @mamidipalliprabhodini4299
    @mamidipalliprabhodini4299 Před 3 měsíci

    Wow super talks

  • @eswarichandu3347
    @eswarichandu3347 Před 3 měsíci

    Super sir father ante meelane undali

  • @gopalakrishnachenulu2913
    @gopalakrishnachenulu2913 Před 3 měsíci

    మంచి నాయకుడు మీరు...

  • @user-pi4mx4qu7t
    @user-pi4mx4qu7t Před 3 měsíci

    Namaste anna❤

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 Před 2 měsíci

    true dad

  • @aquaculter6498
    @aquaculter6498 Před 3 měsíci +1

    Good 👍👍👍👍👍👍👍👍

  • @user-ql3nk2te4g
    @user-ql3nk2te4g Před 3 měsíci +1

    Meru matlade teeru ,me teerpu chala bagunnayi sir .Naku vollu jaladarinchindi meatalaki.naku mimmalni mechhukune antha matakarini antha gnanavantunni kadu antha goppaga unnayi me matalu .mereppudu suka santoshalato undali sir.

  • @meenellurodu
    @meenellurodu Před 3 měsíci

    Siva prasad reddy garu mee manasthatvaniki nenu chethulu jodinchi namaskaristunnanu sir👋👋💥

  • @peddiboyinaanjineyulu5081
    @peddiboyinaanjineyulu5081 Před 3 měsíci

    హాట్సాఫ్ శివ ప్రసాద్ గారు

  • @hithesh9467
    @hithesh9467 Před 2 měsíci

    Good father ❤️