ఇండియా కూటమికి ఆర్ఎస్ఎస్ మద్దతు - DR DEVARAJU MAHARAJU

Sdílet
Vložit
  • čas přidán 4. 05. 2024
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

Komentáře • 28

  • @kanakarajutunga
    @kanakarajutunga Před 2 měsíci +6

    ఐనా నమ్మరాదు, సమయాను కూలంగా మారే స్వభావం ఈ సంస్థ అభిమతం!

  • @laxmansunka9939
    @laxmansunka9939 Před 2 měsíci +1

    మోడి గారి నుండి దేశాన్ని రక్షించు కోవాలి ❤❤

  • @user-nm1qf4si9h
    @user-nm1qf4si9h Před 2 měsíci

    JAI BHEEM JAI SAMVIDHAN JAI MULNIVASI JAI BHARAT SUPER SIR

  • @sathishprajakkp9782
    @sathishprajakkp9782 Před 2 měsíci

    Thq Sir

  • @renun9878
    @renun9878 Před 2 měsíci

    Excellent analysis Sir. Very educative video.
    Jai Bheem ✊

  • @UyyalaMahesh-wq3iw
    @UyyalaMahesh-wq3iw Před 2 měsíci +2

    అదానీ మోడీ బినామీ సిర్

  • @shivadarling5555
    @shivadarling5555 Před 2 měsíci

    Thank you so much for your analysis sir 🙏🙏🙏

  • @b.k.choudhary6443
    @b.k.choudhary6443 Před 2 měsíci

    Think you sir Dr Dev Raj garu.

  • @anjaneyulubhavajipallyb531
    @anjaneyulubhavajipallyb531 Před 2 měsíci

    ధన్యవాదాలు సార్ 🎉

  • @suleman4014
    @suleman4014 Před 2 měsíci

    Super 🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @user-dl7pm9xk2s
    @user-dl7pm9xk2s Před 2 měsíci +3

    సార్ మంచి విషయం చెప్పారు కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది ఆర్ ఎస్ ఎస్ ఈ మాటలు వెనుక ఏదో మతలబు ఉంది అలాగే వాళ్ళ నాయకుల ద్వారా పొగడ్తలు మోడీ బెదిరించి చేయించుకున్నాడు కానీ ఆర్ ఎస్ ఎస్ ను నమ్మకూడదు ఇప్పటివరకు మోడీ చేసిన ప్రతి పని ఆర్ ఎస్ ఎస్ ఆలోచనతోనే నడుచుకుంటుంది అలాగే కాంగ్రెస్ వస్తే ఆర్ ఎస్ ఎస్ మనుగడ ఉండదు బ్యాన్ చేస్తారు అని ఈ మాటలు పలుకుతుంది

  • @maanvithrajkommu.9443
    @maanvithrajkommu.9443 Před 2 měsíci

    Good decision..

  • @sgvcreationsduryodhanamast7938

    Jai Bheem Jai constituation Jai Bharat

  • @ashokkola7490
    @ashokkola7490 Před 2 měsíci

    Correct

  • @UyyalaMahesh-wq3iw
    @UyyalaMahesh-wq3iw Před 2 měsíci +3

    లేదు sir nenu RSS ni నమ్మను.
    ఏదో కుట్ర ఉన్నది

  • @radhakrishnamurthythatipal6444

    ఆర్ఎస్ఎస్ ఇండియా కూటమికి మద్దతు తెలిపినప్పటికీ పూర్తిగా నమ్మడానికి లేదు
    సనాతన ధర్మాన్ని అమలు చేయాలి అనే ఆర్ఎస్ఎస్ భారతదేశానికి భారత జాతికి కీడు

  • @DASARIDivakar-sd5ly
    @DASARIDivakar-sd5ly Před 2 měsíci

    Sir once talk about professor GN Sai baba

  • @b.k.choudhary6443
    @b.k.choudhary6443 Před 2 měsíci

    I see it as a crooked move to regain their lost ground inflicted by Rahul Gandhi and India alliance.

  • @metariashok9348
    @metariashok9348 Před 2 měsíci +1

    మీరు చెప్తున్నదాంట్లో ఒక పొరపాటు ఉన్నది అక్కడ మోడీ కేవలం పాత్రదారు మాత్రమే,సూత్రధారులు ఆధాని,అంబాని.

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 Před 2 měsíci

    Good morning good information but bamanlu marri chettu lanti vaaru vaarito EPPATIKYNA muppe be careful jay bheem BUDDA VANDANALU❤❤❤

  • @devashastrulukonda6783
    @devashastrulukonda6783 Před 2 měsíci

    edi namma vacha..?

  • @raamsraa
    @raamsraa Před 2 měsíci

    1885 లో బ్రాహ్మణులు కాంగ్రెసును స్థాపించారు, అదే కాంగ్రెసు లో నుండి 1917 లో కమ్యూనిస్టులు వచ్చారు, అదే కాంగ్రెసు లో నుండి 1915 లో హిందూ మహాసభ పుట్టింది, అదే కాంగ్రెసు నుండి 1922 లో RSS పుట్టింది, అదే RSS నుండి ముందుగా భారతీయ జనసంఘ్ వచ్చింది తరువాత పేరు మార్చుకుని భారతీయ జనతా పార్టీ గా మారింది సార్, అంటే అన్నిటికీ మూలం కాంగ్రెసు.. అందుకే బాల గంగాధర తిలక్ రాజకీయాల లోకి మతాన్ని తీసుకు వచ్చారు, వివాదాస్పద బాబ్రీ మసీదు - రామ జన్మభూమి స్థలంలో K.K. నాయర్ అనే అధికారి నెహ్రూ ఆజ్ఞ మేరకు అక్కడ రాముడు విగ్రహాలు పెట్టారు, తరువాత రాజీవ్ గాంధీ అక్కడ మూయబడి వున్న గేట్లను తీయించి పూజలు చేసుకునేలా హిందూ - ముస్లీం అల్లర్లకు దారి చూపాడు ( RSS కోరిక మేరకు ) బాబ్రీ మసీదు కూల్చివేత కాంగ్రెసు హయం లోనే జరిగింది ( REF- ANATOMY OF CONFRINTATION OF BABRI MASJID AND RAMA JANMA BHOIMI - by Sareve palli Gopal) , చివరికి మొత్తం మీద దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెసు సార్ ! నిజానికి RSS నరేంద్ర మోడీ కి భయపడటం లేదు, ఇప్పుడు దేశంలో EVM ల ద్వారా ఎన్నికలు జరగటానికి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలు అయ్యాయి, EVM లో ఏ బటన్ నొక్కిన బీజేపీ కే ఓటు పడుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ బీజేపీ గెలిచింది అనుకోండి ప్రజలు నాయకుల మీద కూడా తిరుగుబాటు చేసే రోజు దగ్గర పడింది, అంతేకాక బ్రాహ్మణేతర ప్రాంతీయ పార్టీలు ఒక్కటై 3 వ కూటమి ఏర్పాటు చేసుకునే అవకాశం 1000% వుంది, కాబట్టి ఇప్పుడు కాంగ్రెసు ను బ్రతికించు కోవాలి లేదంటే 3 వ కూటమి దేశాన్ని పాలించే రోజులు వచ్చేశాయి, కాబట్టే ఇప్పుడు RSS కాంగ్రెసును గెలిపించాలని నిర్ణయించింది. ఇది వివరణ , అసలు విషయం ఏంటంటే బీజేపీ కంటే కూడా ఈ దేశానికి ప్రమాదకరం కాంగ్రెసు, సెక్యులరిజం పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తుంది... బీజేపీ పడగ విప్పిన పాము అయితే , కాంగ్రెసు పడగ విప్పని పాము ఎప్పుడు కాటు వేస్తుందో తెలియదు, ఎలా కాటు వేస్తుందో కూడా తెలియదు... కాబట్టి ఇప్పుడు కాంగ్రెసు కు ఓటు వేస్తే మన ప్రమాదాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టు.. ఒకసారి ఆలోచించండి!.
    BAMCEF
    (BACKWARD AND MINORITIES COMMUNITIES EMPLOYEES FEDARATION)..

  • @abhivanenooru9616
    @abhivanenooru9616 Před 2 měsíci

    Antha veella natakam.

  • @sdvk7779
    @sdvk7779 Před 2 měsíci

    RSS కంపు అంతా వీళ్ళకు కలుపుతారు. వీళ్ళ సంఖ్య ఎంత ?ఎంత ఉపయోగం?