Vanamma vanamma - Janapadalu | Latest Telugu Folk Video Songs HD
Vložit
- čas přidán 27. 12. 2014
- Lyricist:Jayaraju
Singer:Garjana
Music:Ballepalli mohan
Subscribe For More:
Telangana Folk Songs: goo.gl/s0weMF
Telangana Devotinal Songs: goo.gl/NjvTPR
Telangana Music: goo.gl/FKv2fA
Telangana Folk Video Songs: goo.gl/hhDV3c
Telangana Banjara Folk Songs: goo.gl/Qj0p5E
Telangana Folk Songs JukeBox's: goo.gl/Gfe8vu
Like Us on FaceBook: / telanganafolks
మరిన్ని గీతాల కోసం:
తెలంగాణ జానపద గీతాలు: goo.gl/s0weMF
తెలంగాణ భక్తి గీతాలు: goo.gl/NjvTPR
తెలంగాణ ఆడియో గీతాలు: goo.gl/FKv2fA
తెలంగాణ జానపద వీడియో గీతాలు: goo.gl/hhDV3c
తెలంగాణ బంజారా జానపద గీతాలు: goo.gl/Qj0p5E
తెలంగాణ జానపద గీతాలు జ్యూక్ బాక్స్: goo.gl/Gfe8vu
పేస్ బుక్ లో లైక్ చేయండి : / telanganafolks - Zábava
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలనిపించె వాళ్ళు ఒక like 👍 కొట్టండి.
మన తెలంగాణ పాటలు ఫుల్ ఎమోషనల్ గా ఉంటాయి...❤❤❤
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపించే పాట ఈ పాట. తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక తాగడానికి నీళ్లు లేక కాపాడే నాథుడు లేక వానమ్మ వానమ్మ ఒక్కసారి వచ్చి పోవా వానమ్మా🙏🙏🙏
S carect
ఈ పాట రాసిన వారికి పడినవరికి నా హృదయపూర్వక వందనాలు ఇప్పుడు తెలుస్తుంది ఈ పాట తెలంగాణ పల్లెలకు..... ఇంకా ఎన్నెన్నో పాటలు కోరుకుంటున్న..👌👌💯💫💫♥️
Songbagundisir liricpettandi రాగము శృతిమించు పెత్తందారులు
Jayaraju garu rasaru
ఒకప్పుడు తెలంగాణ స్థితిగతులు గురించి ఒక అద్భుతమైన పాట రూపంలో చెప్పిన మన జయరాజ్ అన్న గారి అద్భుతమైన గానం ఇప్పటికి ఆ పాట విననప్పుడల్లా ఒకరకమైన బావోద్వేగం .
,,
వాపీటీపీ
జయరాజ్ గారు మీకు వేల వందనాలు 🙏
ఇలాంటి పాటలు వింటూ ఆకలి, దాహం మిర్చి ఆనంది స్తుంటే...
srinivas gangadhara
srinivas gangadhara carnival portal Janapada Patalu
జయరాజ్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు.......
Naresh Vattipalli to
జై రాజన్న నీ పాటలు తెలంగాణ స్థితిగతులకు నిదర్శనం
I am from west godavari but I am a great fan of Telangana folk songs.Hatsoff to the singers of telangana folk songs
Super
Tnq
@@maddhiletikuruva6046Sseesssssssßssssßßßßsssssssssßssss
Love u bro
తెలంగాణ గోసలు కళ్ళకు కట్టినట్లు చూపించిండ్రు....జయరాజు అన్న...
అన్న నీపాటలకు పదివేల వందనాలు
Elanti songs ki likes kottaru janalu Antha piche songs and bikini songs kavali cheee supper Singer
Ani item patalaku likes kothdtharu janapada patalaku likes Kirsty manam
,
##జయ రాజు##
వానమ్మా వానమ్మా వనమ్మో
వానమ్మా వానమ్మా వనమ్మో
ఒక్కసారన్నా ఒచ్చిపోవే వానమ్మా || వానమ్మా ||
చేలల్లో నీళ్లులేవు
చెలకల్లో నీళ్లులేవు
వాగుల్లో నీళ్లులేవు
వంపుల్లో నీళ్లులేవు
నిన్నే నమ్మిన రైతు
కళ్లల్లో నీళ్లులేవు || వానమ్మా ||
ఎదిగేటి మిరపచేను
ఎండల్లొ ఎండిపోయే
సక్కాని మొక్కజొన్న
ఎక్కెక్కి ఏడ్వసాగె
పాలుపోసుకున్న కంకి
పాలన్ని ఉడిగిపాయె
నీలు పోసుకున్న చేను
నీళ్లాడలేకపాయె || వానమ్మా ||
కొంగున నీళ్ళుతెచ్చే
నింగిలో మబ్బులేవి
చెంగు చెంగున ఎగిరే
చెరువుల్లొ చేపలేవి
తెల్లాని కొంగబావ
కళ్లల్లో ఊపిరేది || వానమ్మా ||
నల్లాని గౌడి బర్రె
తెల్లాని ఎల్లానావు
సైదన్న మేకపోతు
సక్కాని లేగదూడ
కరువింట్లే పీనుగెల్ల
కటికోని కమ్ముకునురి || వానమ్మా ||
కర్రు నడవకపాయె
గొర్రు నడవాక పాయె
తాళిపుస్తెలు పాయె
తట్టిచెంబూలు పాయె
నెర్రెబారిన బతుకు
హర్రాజు పాలాయె || వానమ్మా ||
ఈ పాట పల్లె ఊరిలో జన్మించి విదేశాల్లో నివసిస్తున్న NRI వాళ్లకి అంకితం
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి వేయి దండలు అన్నలు
8
Jayaraj garu writer
Vadisela jayraj🔥👑🙏
Saripovu bro,
@@dudekulaameer2982 ò.
.
!!
Oooo
Telangana movement Lo one of the best song.😍@hat's of u jayaraju sir
2023 కాళోజీ పురస్కారం గ్రహీత..... జయరాజ్ సార్......❤🎉🙏
Anna I from Telangana
I got tears from my eyes after listening this song really heart touching 😭😭😭😭
అన్న జయరాజు గారు తమ అద్బుత కలాన్నీ ..గలాన్నీ..తెలంగాణాలోని కర్షకుల కన్నీటి పాట
గా మార్చి సమాజం ముందుంచటం పాలకుల కల్లు తెరిపించటం కడు సంతోషదాయకం.
ramanareddy kadapa
ramanareddy kadapa 5
@@chendramoulialeti1428 yiom br0
Super song Anna
saidulu, super
Used to listen this song every time during Telangana freedom movement events .Childhood memories ❤️❤️
Entha manchi song's Kuda dislikes anduku kodutaro I can't understand 🔥 excellent song'
Same comment brother taste less fellows untaru kadha
Ki
jayaraju garu.....mee songs janapadaniki turupu mukkalantivi ..live long anna
I had been listening this song from my childhood.
Every time there is a fresh feeling
Whatey song.......
Yes
నీ గొంతులో ఏమి పెట్టాడయ్యా దేవుడు
Heart touching singing and message🙏🙏🙏💯great sir
O jayarajanna Varsham nundi vana chinuku padithe entha challaga untundho nee kalam nundi vachina pata antha challaga untundhi
❤❤😮u😂0ùhhþ😅😅þ⁰ ⁵8😮😢😅😊86😊😅😮😢😢😂❤68m😊😅😮😮😢😢😢🎉🎉😂😂😅😮😢😮😊😅😮
excellent explained ,about the problems of agricultural field,thank q anna
annna am padinaru Anna song keka annna super Anna anni likes echina takkuve Anna superrrr
Gsuhji
S... Really superb
ok. madam hi
కర్రు నడవకాపాయే గొర్రు నడవకాపాయే
తాళి పుస్తెలు పాఏ
తట్ట సెంబులుపాయే
నెర్రబారిన బతుకు అర్రాసు పాలాఏ
వానమ్మ వానమ్మ వానమ్మ
ఒక్కసారైన వచ్చిపోవే వానమ్మ
చాలా బాగా రాసారు అన్న
మేము తెలంగాణ లో పుట్టలేదని బాధపడుతున్నాం సార్...
యాక్కడ వున్న మనం అందరం ఒకటే అన్న
@@maddhiletikuruva6046 tq సోదర
చాలా మంచి అర్థవంతమైన పాట ఇది..
Thanks to all the team members with regards K.V.Rajasekhar, kcp cements.
Anna ki nenu pedda fan ni
Superb song .telagana governament will solve the water problem for agriculture field .so many formers struggled lack of water sources. Thanks you for exploring the water problem as song.
జయరాజ్ అన్న ఒక మాజీ నక్సలైట్ మాజీ విప్లవకారుడు సమాజానికి అభివృద్ధి కారుడు
Jayaraj anna nuv great
అద్భుతం 🙏🙏🙏🙏
E lanti janapada songs epudu anduku ravatlevu..
Meru Andaru Akadiki poyir Anna..
Avunu anna
Naaku chala chala ishtamaina pata
అన్న నీ పాటకు వందనాలు....
As a telangana people we have to respect each and every farmer because the are real kingssss
Extraordinary voice 👌
My respect for telengana literature and folk songs went up sky high, thanks to Jyaraju garu.
Karru nadavaka paye.. gorru nadavaka paye.. thalipustelu paye.. thattichembulu paye.. nerravarina bathukulu arrasu palaye...
A typical Telangana slang.. good lyrics..these lines specially.. Jai Telangana
ఈ పాట పాడిన వారికి ధన్యవాదాలు
all of youth thing like this songs
వందేమాతరం శ్రీనివాస రావు 🙏🙏🙏🙏🙏
జయరాజన్న ఈ పాటలు వింటే తెలంగాణ పాటలు ప్రతి ఒక్కటి వింటున్నాను చాలా అద్భుతంగా ఉంటున్నాయి
Super Song Ever ...Seen
telangana bathukulu real stories.................... super song
Anna neeku vandanale......Abba...... superb...jai katakana jai jai Telangana
uma n anna melanti variki inka machu peru ravali
👌👌👌👏👏👏👏👏 Salam anna jaya raj anna
idhi mana telangana kalakarula prathiba meeku vandhanalu jayraj brundhaniki
Telangana yasa super
అన్న నీ పాటకు వందనాలు
Anna super jai telengana.......
Anna ek number voice needi hats off for the song also..love it
It is the perfect song for farmers in the time of seeding....
Oka emtion song Anna e pata vinaganee naa ooru gurtkuvastundi anna elanti songs cheyandi anna enka vennalanu vundi jayaraja anna nuvvu super Anna
సూపర్సాంగ్ అన్నా❤❤❤❤❤
జయరాజ్ అన్న గారికి ఉద్యమాభి వందనాలు ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
Excellent spr and lyrics chala baga Rasaru
Super duper songs Anna
Anna super song
jai raj uncle nenu me pusthaka aavishkarana roju ravindra bharathi ki ochaanu mimmal ni kalisaanu
yutub Lo "Sharadha feel good love song" chudu iam this song Hero 9848953782 Pandu Ranga swamy
SIR,I BECAME FAN TO YOU 🇮🇳🙏🇮🇳🙏🇮🇳
BHARAT MATA KI JAI 🇮🇳 🙏🇮🇳🙏 🇮🇳
Hat s of to the telamgaana🙏🏿🙏🏿🙏🏿🙏🏿
ఒక అద్భుతమైన పాట రాసినవ్ అన్న 🌹🌹🌹👌👌🙏🙏🙏
anna ne patalu superb
Very very excellent song Anna Garu , e song rasina variki , song paadina me chakkani gonthuku veladi vandanalu 😂😂
Telangana sahityame sahityam.see how the song reveals the famine of Telangana and the position of the Farmers
Naku chala nacchindi
When someone invites like this. Everything will come without late. 🙏🙏🙏🙏
Really super song jayaho telangana
Great Anna at least people can recall their child hood memories i used to do like this for rain
Telangana farmers situation oka song lo chuupina anna ki na vandanam jai TELANGANA
ఇంత మంచి పాటఅందించినందుకు
ధన్యవాదాలు
We
Super song Anna↩✊✊
Jaiiiii telangana songs
Supersongsir Meekumachirojuluvasaesir godbless Thankyousir Bandarupalli.nagasubbaiah Kadapa🙏
I don't know Telugu,but I understand that the singers singing about rain, draught in Telengana. They don't have food,sheltor,cloth, water to servive.Any language the people's folks are top.
నా పేరు గంగాధర్ జయరాజు అన్నయ్య పాటలు చాలా బాగున్నాయి గుడ్ మార్నింగ్ అన్నయ్య పాట పాట కు
వందనాలు 30 12 2014
Raith bada vana kosam super songs congratulations
Anna super song I am your friend
This song is reality of Telangana life.
super song jayaraju anna
Excellent ga padinav anna
Great song.!!!
i love this song very much.... hai shankar i remember when i hear this song
where are you shankar, from khammam
BEd mahaboob nagar
murali krishna
Super annaYa...❤
సిగ్నేచర్ స్టూడియో ఛానల్ లో మొత్తం ఇంటర్వ్యూ చూసాను
అందులో ఇ పాట పడిండు వినలనిపించిధి
❤❤❤❤❤❤
gundeni pindav super
Super song vastavam kallaku kattinattundi sir
Who's here in 2019
Jayaraju anna voice super prati paata pranam petti padutharu....
jaiyaraju anna neeku padhabi vandhanalu
Anna super song 😘😘
love from karnataka
The best Telangana song..
Anna super
Sailu Chandur ft mm
Satyapal Gentyala
Meeru raasina patalu and Garjana anna songs ante Naku chala istam