సాయిమాటలు బంగారుబాటలు ఎపిసోడ్ - 3 సాయిసచ్చరిత్రచదివే సరైనవిధానం@Sai Sarvantharyami Channel@SAI-gl9yt

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • సాయి సచ్చరిత్రని చదివే వారు నిత్యం సహజమైన సత్యమైన హృదయ నిరాడంబరతో భక్తిని అనుసరించాలి నిత్యం మానసిక నిష్ఠతో ఉండాలి భక్తి మార్గంలో అవ్యభిచారిని భక్తిని నిత్యం అత్యంత దృఢంగా శ్రద్ధాసబూరీలతో ఆచరించాలి ఇలా చేసిన వారికి సాయి సచ్చరిత్ర పై ఒక మంచి అవగాహన చదువుతున్న కొద్ది కలుగుతుంది ఎప్పుడు సచ్చరిత్రని పారాయణ కంటే అధ్యయనం చేయడమే చాలా ఉత్తమమైనది అధ్యయనం అంటే నూతనమైన విషయాన్ని నేర్చుకోవడం @Sai Sarvantharyami Channel @SAI-gl9yt

Komentáře • 2

  • @pavanerraguntla4887
    @pavanerraguntla4887 Před 10 dny

    అవ్యభిచారిణి భక్తి పై చేయండి ప్లీజ్ 🙏