Sai Sarvantharyami
Sai Sarvantharyami
  • 21
  • 20 724
సాయి మాటలు బంగారు భాటలు ఎపిసోడ్ - 5 @Sai Sarvantharyami Channel @SAI-gl9yt
ఓం సాయి
అందరికీ నమస్కారం సాయి సర్వంతర్యామి ఛానల్ కి సుస్వాగతం
సాయి మాటలు బంగారు బాటలు ఎపిసోడ్ ఐదు
ముందుగా అందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు కామెంట్ సెక్షన్లో సాయినామ స్మరణ కామెంట్ చెయ్యండి
మనం ఈ రోజైనా కనీసం శ్రద్ధ నిష్ఠలతో సద్గురువు సాయి నామస్మరణ చేసుకోవాలి ఇది సాయికి ఎంతో ప్రీతిని చేకూరుస్తుంది మనపై సాయి అనుగ్రహం కచ్చితంగా ఉంటుంది అందరూ యధాశక్తిగా ఎవరెవరి వంతు వారు సాయి నామస్మరణ చేసుకోండి
నేను నా యధాశక్తిగా నిత్యం చేసుకుంటూనే ఉంటాను మీరు ఏ విధానమైన పద్ధతిలో సాయి నామస్మరణ చేసిన సాయి అనే రెండు అక్షరాలు మూలమైనవి చాలా ప్రాముఖ్యత కలిగినవి
ఇది ఒకటి బలంగా గుర్తుపెట్టుకోండి సాయి అనే ఉచ్ఛరణ ఎంత చక్కగా తప్పులు లేకుండా ఉచ్చరిస్తే అంత మంచి ఫలితం ఉంటుంది శ్రద్ధ సబూరి సాయి సాయి
వాస్తవమైన చర్యల రూపంలో అర్థమయ్యేలా చెప్పాలని మాత్రమే ఇలా వివరించడం జరిగింది మన ప్రపంచంలో అనేకమైన రకరకాలుగా విభజించబడిన సంఘాల వ్యవస్థల రూపంలో ఇవన్నీ మన గతంలో చూస్తూనే పెరిగాం ప్రస్తుతం జరుగుతున్నవి చూస్తూనే ఉన్నాం ఇక ముందు కూడా భవిష్యత్తులో జరగబోయే చూడబోతున్నాం
ఎందుకు నేను ఈ విధంగా వివరించడం జరిగింది అంటే మన కళ్ళ ముందే చాలా జరుగుతూనే ఉన్నాయి అర్థం చేసుకునే వారికి అర్థం చేసుకున్నంత సాయిని సత్యంగా ప్రేమించిన వారికే నా మాటల్లోని లోతు చాలా బాగా అర్థమవుతుంది ఈ రోజుల్లో ప్రస్తుతం జరుగుతున్న విషయాలని యదార్థంగా వాస్తవంగా వివరించడం జరిగింది పుస్తకాలు వివరించిన ధోరణిలో చెప్తే ఎవరికీ సవ్యంగా అర్థం కాదు అనే ఉద్దేశంతో ఈ విధంగా కంటి ముందు కనిపిస్తున్న సంఘటనని సన్నివేశారని యథార్థంగా వివరించడం జరిగింది ఇదంతా వ్యభిచారిని భక్తే అందుకే వ్యవస్థలు సమాజం సంఘాలలో ఉన్న అనేకమైన సంస్కరణలు దారి తప్పుతున్నాయి దిగజారుతున్నాయి స్వార్ధపూరితంగా వైషమ్య పూరితంగా మారిపోయాయి మీరు కావాలంటే యోగులు అవతరించి తమ కార్యాన్ని పూర్తయిన తర్వాత తమ అవతారాన్ని చాలించిన తర్వాత కాలాన్ని మొత్తం అందులోని సంఘటనలను సునిశీతంగా పరిశీలించండి ఇది మీకే సూస్పష్టంగా అర్థం అవుతుంది మీరు పరిశీలించాల్సినవి ధర్మము న్యాయం సత్యం మంచితనం భక్తి స్థితి విశ్వాసం అప్పటి కాలంలో ఉన్న భక్తుల సంసారిక సద్గుణ లక్షణాలు వ్యవహారికమైన కార్యకలాపాలు ఇంతకుమించినా రుజువు సాక్ష్యం ఇంకా ఏముంటుంది ఇదే చక్కని ఉదాహరణ
ఈ వీడియోని పూర్తిగా చూసిన వారికి నా వీడియోని లైక్ చేసిన వారికి షేర్ చేసిన వారికి కామెంట్ చేసిన వారికి సాయి సర్వంతర్యామి చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం సాయి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను
జై సాయి @Sai Sarvantharyami Channel @SAI-gl9yt
zhlédnutí: 319

Video

పండుగలు వచ్చిపోతూ ఉంటాయి @Sai Sarvantharyami Channel @SAI-gl9yt
zhlédnutí 758Před 12 hodinami
ఓం సాయి అందరికీ నమస్కారం సాయి సర్వంతర్యామి ఛానల్ కి సుస్వాగతం అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు పండగలు వచ్చి పోతూ ఉంటాయి ఉపయోగం ఏముంది మనం అలాగే ఉండిపోతాం మనలో ఏ మార్పు ఉండదు మన మనసులోనూ ఆలోచనలోనూ ఏ మార్పు ఉండదు. అప్పుడు అది పండుగ ఎలా అవుతుంది ఎప్పుడు మన మనసు సుఖం వల్ల దుఃఖాన్ని దుఃఖం వల్ల సుఖాన్ని పొందుతున్నామని భీతి భయం లేకుండా స్వేచ్ఛగా నాకు నా సాయి ఉన్నాడు లేదా నా భగవంతుడు నాకు ఉన్నాడు అనే న...
సాయి మాటలు బంగారు మాటలు ఎపిసోడ్ - 4 @Sai Sarvantharyami Channel @SAI-gl9yt
zhlédnutí 551Před dnem
అందరికీ నమస్కారం సాయి సర్వంతర్యామి ఛానల్ కి సుస్వాగతం @Sai Sarvantharyami Channel @SAI-gl9yt సాయి మాటలు బంగారు బాటలు ఎపిసోడ్ 4 నువ్వేమైనా చేయాలి అనుకుంటే ఎప్పుడూ మంచి కర్మలే చెయ్యి అవ్వే తిరిగి వస్తాయి నీ జీవితంలో సాయి ద్వారా మన జీవితంలో మనకి నిత్యం అనుభవం అయినా ఇప్పటికీ అవుతున్న అనుభవాలు సాయి సర్వజ్ఞత్వం సాయి సర్వంతర్యామిత్వం సాయి ఏకాదశ వచనాలు సాయి సచరిత్రలోని ఆనాటి భక్తులకి అనుభవం అయినా లీలలు...
తన భక్తుల శ్రేయస్సు కోసం సాయి తపన @Sai Sarvantharyami Channel @SAI-gl9yt
zhlédnutí 620Před dnem
నా సాయి బంధువులందరికీ నా ఆత్మీయ నమస్కారం సాయి దయవల్ల నేను క్రియేట్ చేసిన సాయి సర్వంతర్యామి చానల్ ని మీరందరూ తప్పకుండా ఆదరిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఎవరైతే సాయి సర్వంతర్యామి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోలని లైక్ చేసి కామెంట్ చేశారో వారందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు నేను కమ్యూనిటీ ట్యాబ్ లో ఇమేజ్ పోల్ టెక్స్ట్ పోల్ పోస్ట్ చేశాను మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియచే...
తన యదార్థమైన శిష్యులకి భక్తులకి సాయి ఇస్తున్న అభయం@ Sai Sarvantharyami Channel @SAI-gl9yt
zhlédnutí 1,1KPřed 14 dny
ఎవరైతే సాయి పై యదార్థమైన శ్రద్ధ సబూరి లతో నిండు నిర్మలమైన హృదయంతో పూర్తిగా ఆధారపడుతున్నారో వారు అమితానందాన్ని పొందుతారు@Sai Sarvantharyami Channel @SAI-gl9yt
సాయిమాటలు బంగారుబాటలు ఎపిసోడ్ - 3 సాయిసచ్చరిత్రచదివే సరైనవిధానం@Sai Sarvantharyami Channel@SAI-gl9yt
zhlédnutí 1,1KPřed 14 dny
సాయి సచ్చరిత్రని చదివే వారు నిత్యం సహజమైన సత్యమైన హృదయ నిరాడంబరతో భక్తిని అనుసరించాలి నిత్యం మానసిక నిష్ఠతో ఉండాలి భక్తి మార్గంలో అవ్యభిచారిని భక్తిని నిత్యం అత్యంత దృఢంగా శ్రద్ధాసబూరీలతో ఆచరించాలి ఇలా చేసిన వారికి సాయి సచ్చరిత్ర పై ఒక మంచి అవగాహన చదువుతున్న కొద్ది కలుగుతుంది ఎప్పుడు సచ్చరిత్రని పారాయణ కంటే అధ్యయనం చేయడమే చాలా ఉత్తమమైనది అధ్యయనం అంటే నూతనమైన విషయాన్ని నేర్చుకోవడం @Sai Sarvantha...
సాయి శరణాగతి @Sai Sarvantharyami Channel @SAI-gl9yt
zhlédnutí 740Před 14 dny
సాయి శరణాగతి సాయిని శరణ వేడనిదే ఏ పని సఫలీకృతం కాదు అది ఏదైనా సరే ఎంతటి పని అయినా సంకల్పం అయినా కోరిక అయినా మోక్షం అయినా ముముక్షవులు అయిన జిజ్ఞాసువులు అయిన రోగులు అయిన భోగులు అయిన సర్వులు సర్వ జీవులు సర్వ సాయి ని శరణు వేడకుండ అది ఏ గతి ని సద్గతి ని కూడ పోందలేవు ఇది నిత్య సత్యం సాయినామం శాశ్వతం అదే అవినాశ పరబ్రహ ఓంకారం @Sai Sarvantharyami Channel @SAI-gl9yt
సాయి మాటల సత్తువ చూడు@ Sai Sarvantharyami Channel @SAI-gl9yt
zhlédnutí 858Před 21 dnem
సాయి మాటలు ఎప్పుడు పొల్లు పోవు వమ్ము కావు ఇది సాయి భక్తులకి అనుభవ సత్యం@Sai Sarvantharyami Channel @SAI-gl9yt
సాయి మాటలు ఎల్లవేళలా సత్య ప్రమాణం ఋజువు వర్తనం @Sai Sarvantharyami Channel @SAI-gl9yt
zhlédnutí 1,3KPřed 21 dnem
సాయి మాటని హృదయపూర్వకంగా విని ఆచరించిన వారు ఎల్లప్పుడూ రాచ బాటలో నడుస్తారు వారికి ఎటువంటి కలిమిలేములు కలుగవు కలిమిలేములని సమానంగా చూస్తారు @Sai Sarvantharyami Channel @SAI-gl9yt
శ్రీ షిరిడి సాయిబాబా ఏకాదశ సూత్రములు(11) @Sai SarvantharyamiChannel @SAI-gl9yt
zhlédnutí 666Před 21 dnem
ప్రతినిత్యం మన జీవితంలో తప్పకుండా ఆచరించవలసిన నిత్య సత్య సూత్రాలు అవే శ్రీ షిర్డీ సాయిబాబా ఏకాదశ సూత్రములు@Sai Sarvantharyami Channel
సాయి మాటలు బంగారు బాటలు Episode -2 @ Sai Sarvantharyami Channel @SAI-gl9yt
zhlédnutí 2,3KPřed 21 dnem
సాయిని నిందించే వారి విషయంలో మనం ఏవిధంగా అప్రమత్తంగా ప్రవర్తించాలో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇవి నిత్యమైన సత్యాలు జీవిత పాఠాలు ఎప్పటికీ ఎన్నటికీ మరువకూడదు by @Sai Sarvantharyami @SAI-gl9yt
సాయి మాటలు బంగారు బాటలు ఎపిసోడ్ -1 by @Sai Sarvantharyami Channel @SAI-gl9yt
zhlédnutí 3KPřed měsícem
సాయి మాటలు జీవితానికి నిజమైన ఆధారం @ Sai Sarvantharyami Channel @SAI-gl9yt
సాయి మాటలే అసలైన దివ్య ఔషధం @Sai Sarvantharyami Channel @SAI-gl9yt
zhlédnutí 2,9KPřed měsícem
సాయి మాటలే అసలైన దివ్య ఔషధం నమ్మి ఆచరణ లో పెట్టిన వారు అదృష్టవంతులు వారి జీవితం ధన్యం @Sai Sarvantharyami #@SAI-gl9yt
Sai Daya amrutham @ Sai Sarvantharyami Channel @SAI-gl9yt
zhlédnutí 3,3KPřed měsícem
Sai Daya amrutham @ Sai Sarvantharyami Channel @SAI-gl9yt
Welcoming to @ Sai Sarvantharyami Channel @SAI-gl9yt
zhlédnutí 245Před měsícem
Welcoming to @ Sai Sarvantharyami Channel @SAI-gl9yt

Komentáře