తోటలో నాటుకున్న మొక్కలు ఎలా ఉన్నాయి చూద్దాం

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024

Komentáře • 31

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 Před měsícem +1

    Super abdi

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 Před měsícem +1

    సూపర్ కనకాంబరం మొక్కలు కూడా బాగున్నాయి అక్క కటింగ్ చేసే కూర❤❤❤

  • @padmavathiyakkati8199
    @padmavathiyakkati8199 Před měsícem +1

    అక్కా పసుపు మొక్కలు గురించి చెపుతుఉండండి

  • @sanjanaanupama8304
    @sanjanaanupama8304 Před měsícem

    Nice video 🎉

  • @suryakumari1937
    @suryakumari1937 Před měsícem +2

    ఎలాగ వున్నారు అక్క మొక్కలు అన్ని చాలా బాగున్నాయి మా నాన్న గారు 1000 ఎకరాల లో వ్యవసాయం చేయించారు అన్ని రకాలు పండించారు అయినవిల్లి మండలం చింతనలంక ముక్తేశ్వరం , పెద్ద నాన్నగారి కి పొలాలు వున్నాయి, అమ్మమ్మ తాతయ్య గారు అన్ని రకాలు పండించారు , మా కుటుంబ సభ్యులు జాబ్స్ చేసుకుంటు మొక్కలు పెంచారు అక్క నేను మీ దగ్గర కి వచ్చి పెయింటింగ్ కుండీ మొక్క తో పాటు తెచ్చే సుకుంటాను అక్క పెయింటింగ్ వేయడానికి చాలా ఓపిక వుండాలి మీ గార్డెన్ లో ఈ పెయింటింగ్ కుండీలే హై లెట్ అక్క ❤❤❤❤❤❤

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Před měsícem

      థాంక్యూ తల్లి

    • @suryakumari1937
      @suryakumari1937 Před měsícem +1

      వర్షా కాలం లో మొక్కలు కి నీరు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అక్క

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Před měsícem

      @suryakumari1937 వీడియో ఉంది చెల్లి
      మొన్నే చేశాను

  • @arunavemavarapu7491
    @arunavemavarapu7491 Před měsícem +1

    నైస్ వీడియో

  • @rajisurisetti9005
    @rajisurisetti9005 Před měsícem

    మీ తోట లో మొక్కలు అన్నీ భా గు న్నా యి మాధవి గారు

  • @desavathuparvathibaiparvat7668

    😍👌👌👏👏👏

  • @anu-111
    @anu-111 Před měsícem +1

    గుడ్ మార్నింగ్ అక్క

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663 Před měsícem +1

    పసుపు మొక్కలు వేసిన ట్రేల కింద పెట్టిన stand ఏమిటండి అది మాదవిగారు.చేయించారా,కొన్నారా.

    • @suryabhavani7391
      @suryabhavani7391 Před měsícem +1

      ఇల్లు కట్టినప్పుడు యూజ్ చేస్తారు కదా అవి అండి.. అవీ..

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Před měsícem

      @suryabhavani7391 ఇవి పాత ఇనుప సామాన్లు షాపులో తీసుకున్నానండి అలా కోసినవే వచ్చాయి థాంక్యూ అండి

  • @user-is9bv6fx9m
    @user-is9bv6fx9m Před měsícem

    Matalu ravatamu ledudi

  • @Neelu_collections
    @Neelu_collections Před měsícem +1

    పిన్నీ గారు మీది a ఊరు. నాకు మీదగ్గర మొక్కలు ఇస్తారా నాకు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Před měsícem +1

      రావులపాలెం తల్లి మీదేవూరు

    • @Neelu_collections
      @Neelu_collections Před měsícem +1

      @@mabujjithotamadhavi6543
      మాది జంగారెడ్డిగూడెం అమ్మ

    • @Neelu_collections
      @Neelu_collections Před měsícem +1

      జంగారెడ్డిగూడెం పిన్నీ గారు.

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 Před měsícem +1

    హాయ్ అండి గుడ్ మార్నింగ్ నైస్ వీడియో అండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Před měsícem +1

      హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ థాంక్యూ అండి

    • @user-jf1gq9tl7k
      @user-jf1gq9tl7k Před měsícem +1

      హయ్.మాధవిగారు

    • @user-jf1gq9tl7k
      @user-jf1gq9tl7k Před měsícem +1

      నాకు పసుపు విత్తనాలు కావాలి పంపగలరా మాధవి గారు మేము మచిలీపట్నంలో ఉంటాము నేను డాబా గార్డెన్ చేస్తున్నాను

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Před měsícem +1

      ఇప్పుడు విత్తనాలు నాటాము కదండీ పంట వచ్చాక‌ పంపించగలను థాంక్యూ అండి

    • @kvkrishnaveni2659
      @kvkrishnaveni2659 Před měsícem +1

      @@user-jf1gq9tl7k మచిలీపట్నంలో మీరు ఎక్కడ ఉంటారు అండి

  • @sridevigali3107
    @sridevigali3107 Před měsícem +1

    Madhavi garu video super mee number pettandi meetho matladali

  • @jayasreepenumatsa7855
    @jayasreepenumatsa7855 Před měsícem +1

    Nice mam 👌👌👌
    Me number ivvandi mam
    Call chestanu
    Manchi video chestunnaru😊