SumanTV Chief Editor Analysis On AP New Districts | CM Chandrababu | Pawan Kalyan | Latest In Telugu

Sdílet
Vložit
  • čas přidán 20. 06. 2024
  • #sumantv #sumantvinformation #latestupdates
    #intelugu #cmchandrababu #cmchandrababulive #pawankalyan #pawankalyandeputycm
    Watch ►SumanTV Chief Editor Analysis On AP New Districts | CM Chandrababu | Pawan Kalyan | Latest In Telugu
    SumanTV Information is an official CZcams Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Information with Clear Cut Information that happens around the World
    SumanTV Info is one of our Prestigious Channel where you get complete knowledge and unrevealed knowledge about many things we share knowledge and Information continuously so get Subscribed to Our Channel.
    In SumanTV Info you can also find different kinds of Knowledge Shared by various Professionals and Individuals which helps Public to understand today's trend and improve their knowledge day by day.
    Please Do Subscribe Now and Ring the Bell ..
    Thankyou SumanTV Information Team
    Don’t Forget to Subscribe #sumantvInformation
    For Any Promotions / Collaborations Contact Us - 89770 09710

Komentáře • 93

  • @Lakshmipathy3
    @Lakshmipathy3 Před 16 dny +12

    🙃జిల్లాలు 😓తగ్గితే మా😥 పరదాల 😨 రాజు😱రాజభవనాలు 😰తగ్గిపోతుంది 😭

  • @srilakshmitayaru395
    @srilakshmitayaru395 Před 14 dny +5

    రామచంద్రపురం మండలం కాకినాడలో కలపటం మా రామచంద్రపురం పట్టణ ప్రజలకు న్యాయం చేసినట్టు.దీని గురించి చాలా పోరాటం జరిగింది.ఎందుకంటే కోనసీమ జిల్లాలో కలపటం వలన రామచంద్రపురం ప్రజలు చాలా ఇబ్బంది పడ్డాము. కాబట్టి రామచంద్రపురం మండలం కాకినాడలో కలపటం ఆమోదయోగ్యం.

  • @arunajyothi790
    @arunajyothi790 Před 17 dny +5

    అన్ని త్వ రగ అభివృద్ధి చెందుతాయి శుభం

  • @shafiullakhan3925
    @shafiullakhan3925 Před 17 dny +9

    ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం ఉన్నా ప్రత్యేకత ఎ నియోజక వర్గానికి లేడు ఎం పి స్థానం కూడా హిందూపురమే అలాంటిది మారుమూల పుట్టపర్తి ని చేసారు సత్యసాయి ఆస్తులు దోచేయడానికి సత్యసాయి పెరుతోనే ప్రధాన కార్యాలయం హిందూపురంలో పెడితే కానుక లోక్ సభ థానానికి న్యాయం చేసినట్టు గా ఉంటుంది

    • @user-cl7gw6dl4c
      @user-cl7gw6dl4c Před 15 dny

      Puttaprthi correct 💯 maadhi kadhiri niyojakavargam

    • @yash69456
      @yash69456 Před 14 dny

      me hindupuram karnataka lo undi migatha anni areas me hdp ki ravadanaiki pedda problem anduke puttaparthi correct

  • @nagallamohan1355
    @nagallamohan1355 Před 14 dny +4

    మండలాలు కూడా రివిజన్ చేయాలి
    ఒక మండలానికి 20 గ్రామ పంచాయతీలని పరిమితం చేయాలి
    కొన్ని మండలాల్లో 30 కి పైగా పంచాయతీలు ఉన్నాయి

  • @nandakam8
    @nandakam8 Před 18 dny +18

    నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 25 లోక్సభ స్థానాలు కాస్త 32 అవబోతున్నాయి దానికి అనుగుణంగా జిల్లాల సంఖ్యను కూడా పెంచుతున్నారు

    • @kosik.32
      @kosik.32 Před 17 dny +3

      నియోజకవర్గాలు పెరిగినా జిల్లాలు పెరగవు.

  • @arunajyothi790
    @arunajyothi790 Před 17 dny +5

    చాలా మంచి నిర్ణయం

  • @Grow.YT.Views.246
    @Grow.YT.Views.246 Před 18 dny +7

    On my way home from work I watch your videos!

  • @avuganashanmukharao3034

    పలాస కి రాష్ట్రాలొ ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఒక వంక సముద్ర తీరం ఇంకొక ప్రక్క రైలు మార్గము అటు ఉదానము ఇటు ఒరిస్సా అన్నిటికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అతికొద్ది కాలంలో పలాస జిల్లా అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం పలాస నిల జిల్లా చేసే ఆలోచనలొ ఉన్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అలాగే మా పలాస నియోజకవర్గం శిరీష అమ్మగారికి కూడా మా కృతజ్ఞతలు

  • @khajahussain1601
    @khajahussain1601 Před 17 dny +4

    Nandikotkur Kurnool district lo pettadam Super ❤

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 Před 18 dny +3

    పార్లమెంటు నియోజకవర్గ పునర్విభజన తరువాత ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం ఓ జిల్లాగా చేయాలి. తొందరపాటు వద్దు

  • @shaikwahb699
    @shaikwahb699 Před 3 dny +1

    We want guntakal dist is big

  • @user-tf5hz2jc3p
    @user-tf5hz2jc3p Před 3 dny +1

    Annamayya district gali vedu,, Jilla cheyali sir

  • @ReddyGunturu
    @ReddyGunturu Před 17 dny +4

    U want markapur district

  • @jagannadhrao2365
    @jagannadhrao2365 Před 6 dny +1

    Mega greater Vijayawada city💥 A. P. Capital city Vijayawada Amaravati❤

  • @vtechcomputers2017
    @vtechcomputers2017 Před 17 dny +1

    Each distic 2 mlas incharge......total mlas...225...
    32 distics.....32mps....each mp...7mlas...

  • @ytramanaytramana72
    @ytramanaytramana72 Před 12 dny

    Map Vedio రూపంలో చూపిస్తే బాగుంటుంది

  • @muralikrishna1987arava

    పోరుమామిళ్ల ను నియోజకవర్గం చెయ్యాలి

  • @marrapumurlaikrishna8025

    రియల్ ఎస్టేట్ వ్యాపారస్థుల పని. దీనిపై ప్రభుత్వం స్పందించాలి.

  • @reddeppayadamani7097
    @reddeppayadamani7097 Před 17 dny

    New districts 26 nos are formed based on Parliamentary constituency unit. This activity is not convenient to people to reach district headquarter and get the issues solved in short time and less pocket expenses. Except Tirupati new district, other districts may be kept as usual in old pattern. This is public talk.

  • @DPRao-tz4sj
    @DPRao-tz4sj Před 18 dny +2

    No need to keep on making changes frequently adding confusion in admin

    • @hrp4566
      @hrp4566 Před 18 dny +1

      రేయ్ బాబు. ఆ సైకో గాడు ఇష్టం వచ్చినట్టు చేశాడు. జాగ్రఫీ అండ్ కనెక్టివిటీ పట్టించుకోలేదు.

  • @lingamaiahmadugula7318

    మా ఆత్మకూరు నందికొట్కూరు తాలుకా లను కర్నూలు జిల్లాలో విలీనం చేయమని ప్రజలు కోరుతున్నారు

  • @CBNArmy.
    @CBNArmy. Před 18 dny +8

    32 District's in AP

    • @nandakam8
      @nandakam8 Před 18 dny +1

      నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 25 లోక్సభ స్థానాలు కాస్త 32 అవబోతున్నాయి దానికి అనుగుణంగా జిల్లాల సంఖ్యను కూడా పెంచుతున్నారు

  • @sivaprasadsivaprasad3451

    హిందూపురం వద్దు. పుట్టపర్తి కావాలి. జిల్లా

  • @udayabhaskarrao9306
    @udayabhaskarrao9306 Před 18 dny +3

    Apara ni sodi. Kovvur, Nidadavole already in Rajamhmundry dist.

  • @vatturimuralidhar2454
    @vatturimuralidhar2454 Před 14 dny

    First the government should concentrate on the manifesto implementation

  • @nageshraj2644
    @nageshraj2644 Před 15 dny

    Hindupuram Jilla Medical College Kavali

  • @TURPUKAPUCHANNEL
    @TURPUKAPUCHANNEL Před 16 dny +1

    మండలాల సంఖ్య పెంచాలి.

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 Před 16 dny +2

    అన్ని పెద్ద రెవిన్యూ డివిజన్స్ డిస్ట్రిక్ట్స్ గా మారిస్తే మంచిగుంటది! పార్లమెంట్ కన్స్టిట్యూన్సీ పరిధులు మారబోతున్నాయి! కనుక, నైసర్గీక/ భౌతిక/ దారులు వగైరాలు తీసుకొని దాదాపు 40 జిల్లాలుగా చేస్తే మంచిగుంటది!

  • @VinayKumar-xt5un
    @VinayKumar-xt5un Před 18 dny +2

    Manchiabhipraayamu,innar,ringroads,outar,ring,roads,reejanal,ringroads,,rrr,ring,roads,nirminchithey,annipraanthaalu,thvarithamgaa,abhivruddhi,vakeysaari,thakkuva,samayamlo,,prabhuthvaala,andatho,vegavanthamgaa,andhra,pradhesh,raajadhaanini,thakkuvasamayamlo,prajalaku,andhubhaatuloniki,theesuku,raagalaru,vnkmr,prc,kmri,klnyc,anshc,

  • @muralikrishna1987arava

    బద్వేల్ నియోజకవర్గం కడప జిల్లా లోనే ఉండాలి

  • @mastanraogali7720
    @mastanraogali7720 Před 13 dny

    పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట బదులు పిడుగురాళ్లని జిల్లా కేంద్రంగా చెయ్యాలి.ఎందుకంటే పిడుగురాళ్ల అటు మాచర్లకి చిలకలూరిపేట సెంటర్లో వుంటుంది. అలాగే నరసరావుపేట ఇప్పటికే అభివృద్ధి అయింది.

  • @shaikshaik4739
    @shaikshaik4739 Před 17 dny

    Nandikotkur Kurnool district lo kapadam manchi nirnayam

  • @localstarmadhu
    @localstarmadhu Před 17 dny +2

    రంపచోడవరం ని jillaga చెయ్యాలి

  • @kkb5036
    @kkb5036 Před 14 dny

    Good thinking

  • @KodandaraoBagadi
    @KodandaraoBagadi Před 18 dny +2

    Adapillalu.ki.neeprabutlo.raxnaadi

  • @nageshraj2644
    @nageshraj2644 Před 15 dny

    హిందూపురం జిల్లా Medical College కావాలి హిందూపురం జిల్లా లాఁపజల తరుపున నామనవీ

  • @nageshraj2644
    @nageshraj2644 Před 15 dny

    Hindupuram Jilla Medical College Gwalior

  • @user-ut4gu4ee2c
    @user-ut4gu4ee2c Před 13 dny

    కందుకూరు నియోజకవర్గం ఒంగోలు జిల్లా లో కలపాలి

  • @anjaneyulukadali1667
    @anjaneyulukadali1667 Před 8 dny

    పాత వైసీపీకీ జిల్లాలు విడదీయుట రాలేదు

  • @pramanareddy427
    @pramanareddy427 Před 14 dny

    Madana palli to be new district

  • @nageshraj2644
    @nageshraj2644 Před 15 dny

    Hindu Puram Jila Medical College Kavali

  • @suryanarayanab4655
    @suryanarayanab4655 Před 16 dny +2

    జిల్లాల విభజన అంతా తప్పుల తడకే

  • @nageshraj2644
    @nageshraj2644 Před 15 dny

    Hindupuram Jilla Hindupur Medical College qawwali

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e Před 13 dny

    Piduguralla town ekkada. ?

  • @pappusubrahmanyam
    @pappusubrahmanyam Před 18 dny +15

    PALAKONDA ఎప్పటినుండో డివిజన్ కేంద్రంగా ఉంది. పాలకొండ దశాబ్దాలుగా అభివృద్ధి జరగలేదు. ST నియోజకవర్గం అని పాలకొండని ఎవరూ పట్టించుకోలేదు. దీన్ని జిల్లాకేంద్రంగా చేయాలని డిమాండ్ ఉంది. చేస్తే జిల్లా చేయండి లేదా శ్రీకాకుళం జిల్లాలో ఉంచండి.

    • @teppalakrishnarao4658
      @teppalakrishnarao4658 Před 17 dny

      గత ప్రభుత్వం పాలకొండ ని శ్రీకాకుళం జిల్లా లో ఉండేవిధంగా ప్రయత్నాలు చేసింది కానీ అక్కడి ప్రజాప్రతినిధులు ఒప్పుకోలేదు.

    • @gupteswararao5365
      @gupteswararao5365 Před 16 dny +1

      జిల్లాను ఎక్కువ చేయడం అంటే ప్రభుత్వానికి పరిపాలన చేతకాదు అని అర్థం .సామాన్య మానవుడికి జిల్లా కార్యాలయాలకు రావలసిన పని లేదు ప్రతి.ఒక్కరికీ వారి వారి పనులు దాదాపు మండల స్థాయిలో.నే.జరుగు తాయి గత ప్రభుత్వం ఎందుకు జిల్లాలను ఎక్కువ చేసారు అంటే పనికి.మాలిన .కలెక్టర్ ను s p lanu. Petti.vari vaari.పనులు.చేయించుకోదానికి. ఇది.అందరికీ.తెలిసినదే ఈ దరిద్రపు నాయకులు మీకు జిల్లా కేంద్రం దగ్గరకు తెచ్చము అంటారు. కానీ.అక్కడవున్న మురికి కాలువలు కూడా శుభ్రం చేయరు జిల్లా కలెక్టర్ .ఆ పక్కలెల్లె ముక్కు.మూసుకొని వెళ్తాడు ఇది పరిపాలన

  • @vasumadi8866
    @vasumadi8866 Před 16 dny

    Jami ni kuda gilla chastea baguntundhi parasilinchagalaru

  • @MohammedAyesha-cz3qv
    @MohammedAyesha-cz3qv Před 9 dny

    Kandukur jilla cheyali .medical college ravali

  • @nageshraj2644
    @nageshraj2644 Před 15 dny

    Hindupuram Jilla Medical College qawwali

  • @arjunraobantu8033
    @arjunraobantu8033 Před 17 dny

    S. kota

  • @pandannamunupalli5606
    @pandannamunupalli5606 Před 13 dny

    G మాడుగుల కాదు V మాడుగుల

  • @venkatasubbannad4490
    @venkatasubbannad4490 Před 16 dny

    Rajempeta Jilla lo kadapa nu kalipe kadapa jillaga produtur nu jillaga prakatana cheyali.produtur pedda vyaparakudali

  • @VinayKumar-xt5un
    @VinayKumar-xt5un Před 18 dny

    Vibhajinchatam,,prabhuthvaalañu,meleyjaruguthundhi,,prathijillaaki,offesulu,vaatikikaavalasina,annivasathulukalphinchithey,thvaragaa,aapraanthaalu,abhivruddhichendhuthaayi,aadhaayamsamakuurchagalaru,vasathulu,yeyrpharachagalaru,prathijillalo,,a,psrtc,depolu,,prayaanikula,kuanuvugaa,bhass,staandulu,aadhuneekarinchagalaru,,roads,inner,outar,ring,roads,yeyrpharari,anniruutulaku,dhuuramthaggelaa,junctions,,nirminchi,indhanam,aadhaacheyagalaru,prathivakkaru,thvarithamgaa,ghamyam,cherukogalaru,thakkuvasamayamlo,vaahanaalu,prajalukuudaa,dabbunu,konthavaraku,aadhaachesukogalaru,vnkmr,cpr,kmri,klny,ansc,

  • @anupojusuryanarayana1394
    @anupojusuryanarayana1394 Před 13 dny +1

    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును కోనసీమ జిల్లాగా మార్చండి

  • @designoffice6493
    @designoffice6493 Před 18 dny +2

    Tirupati dt bane undhi kadha malla endhuku divide cheyyadam ..

    • @CherukuriSairam
      @CherukuriSairam Před 18 dny +3

      Andhra Area's ni Rayalaseema lo Kalipesaaru so it is not right

    • @UdayKiran-vi4sq
      @UdayKiran-vi4sq Před 18 dny +2

      ​@@CherukuriSairam ala anukunte giddalur,markapuram kurnool district lo vundevi okkappudu

    • @CherukuriSairam
      @CherukuriSairam Před 18 dny +1

      @@UdayKiran-vi4sq andhuke ga vallaki new district ani chaptunnaru

    • @UdayKiran-vi4sq
      @UdayKiran-vi4sq Před 18 dny +2

      @@CherukuriSairam nenu ah district gurinchi comment cheyyaledu meeru icchina reason baaledani cheptunna eppudu kotha district icchina okkappudu prakasam lone kada vunnadi adii coastal loke kada vachedi

    • @Alphapowermind
      @Alphapowermind Před 18 dny

      Jagan gave beach to Rayalaseema😅

  • @nageshraj2644
    @nageshraj2644 Před 15 dny

    Hindu Puran Jila Medical College Kavali

  • @doxterstockman188
    @doxterstockman188 Před 14 dny

    Kuppam a dst. Present? Paina list lo ledu anukunta

  • @demudubabunovdu3815
    @demudubabunovdu3815 Před 15 dny

    మాడుగుల సార్, ఏ జిల్లా

  • @UmarFarooq-cq2dq
    @UmarFarooq-cq2dq Před 18 dny +1

    We want KAVALI dist

  • @balanaidut8173
    @balanaidut8173 Před 15 dny

    AP హైకోర్టు, సత్య ధర్మ శాంతి ప్రేమల ప్రచార కేంద్రమైన పుట్టపర్తి లో ఏర్పాటు చేయాలి.

  • @therthalaraveesarma5833

    హిందూపురం జిల్లాగా కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. వాస్తవంగా ఈపాటికే జిల్లాగా కావాలి. కానీ రాజకీయ లాబేయింగ్ తో మారుమూల వున్న పుట్టపర్తి నీ జిల్లాగా చేశారు.గత ప్రభుత్వం చేసిన తప్పును ,టీడీపీ ప్రభుత్వం సరిదిద్ధమని హిందూపురం ప్రజలు కోరుతున్నారు

    • @nageshraj2644
      @nageshraj2644 Před 15 dny

      Thank you brother

    • @nageshraj2644
      @nageshraj2644 Před 15 dny

      Hindupuram Jilla hindupuram Medical College qawwali

    • @yash69456
      @yash69456 Před 14 dny

      hindupur ki emi arhata undi mp unte chala?? akada karnataka border lo undi meedi maaru muula unnadi puttaparthi center of district and more developed than hdp vachi chudu telustundi

  • @ramadevi3535
    @ramadevi3535 Před 17 dny +2

    Guntakal jelly.evali

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 Před 13 dny

    YSR garini, Jaganmohan Reddy garini copy kottadam tappa Varu thechin scheme le levu. 14yrs. Enduku cheyya ledu. Schams tappa vari perulo schems levu. Copy Copy.

  • @RamaKrishna-gb7qp
    @RamaKrishna-gb7qp Před 17 dny +1

    pappa maduvula ekkada..

  • @TURPUKAPUCHANNEL
    @TURPUKAPUCHANNEL Před 16 dny +3

    జిల్లాల సంఖ్య...26 చాలు, కాని మండలాల సంఖ్య పెంచాలని గట్టి డిమాండ్ ఉంది.

  • @PuLi2024
    @PuLi2024 Před 8 dny

    వీడికి కలలో వచ్చ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 🤣

  • @KodandaraoBagadi
    @KodandaraoBagadi Před 18 dny

    Neekueppdugillaluenduku.prajala.bagucudu.

  • @niteeshvaddi623
    @niteeshvaddi623 Před 16 dny +1

    Worst decision

  • @KodandaraoBagadi
    @KodandaraoBagadi Před 18 dny

    Neevusollukaburluceppadamukadu

  • @naveenpercharla
    @naveenpercharla Před 15 dny

    Ee Chief Editor ki basic Knowledge ledhu.....Dr.B.R Ambedkar Konaseema District ni Amalapuram District ga Change chestara?West Godavari District ni Narasapuram District Chestara?Basic Common sense Leni vallu kuda Chief Editor ipotunnaru...

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 Před 13 dny

    జిల్లాల ఏర్పాటు జగన్‌కే దక్కుతుంది ..but Babu wants to take credit ..

  • @nageshraj2644
    @nageshraj2644 Před 15 dny

    Hindupuram Jilla Medical College Kavali

  • @nageshraj2644
    @nageshraj2644 Před 15 dny

    Hindupuram Jilla Medical College Kavali

  • @nageshraj2644
    @nageshraj2644 Před 15 dny

    Hindupuram Jilla Medical College Kavali