32 జిల్లాలుగా AP మీది ఏ జిల్లానో చూసుకోండి | AP New Districts | Chandrababu | Pawan Kalyan | Ap News

Sdílet
Vložit
  • čas přidán 29. 07. 2024
  • 32 జిల్లాలుగా AP మీది ఏ జిల్లానో చూసుకోండి | AP New Districts | Chandrababu | Pawan Kalyan | Ap News
    It is known that the new coalition government that has come to power in Andhra Pradesh is taking key decisions in terms of governance. As a part of this, the newly formed coalition government is going to divide the state of Andhra Pradesh into 32 districts. If you watch this entire video, in which district will your constituency be? You will know clearly the name of the newly formed district and the headquarters of the districts.
    Watch the video till the end without skipping anywhere. Also comment your constituency as well as your district. In this video you can see names of the newly formed districts in Andhra Pradesh.
    CZcams Please suggest and recommend this video to all age groups People in Andhra Pradesh
    Andhra Pradesh New Districts | Andhra Pradesh New District | N Chandrababu Naidu | andhra pradesh district headquarters |
    Chapters in this video
    00:00 Intro of AP New Districts
    01:29 Names of the newly formed districts in Andhra Pradesh

Komentáře • 451

  • @SwapnaIdeas
    @SwapnaIdeas  Před měsícem +35

    పార్వతీపురం జిల్లా హెడ్ క్వార్టర్స్ గానే పాలకొండ నియోజకవర్గం ఉండనుంది.
    దర్శి నియోజకవర్గం మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్స్ కింద ఉండనుంది...
    ఎడిటింగ్ లో మిస్ అయ్యాయి దయచేసి క్షమించగలరు.

  • @narsinaguvideos834
    @narsinaguvideos834 Před měsícem +17

    దయచేసి అన్ని అమరావతి లో పెట్టి ఒకే చోట అభివృద్ధి పెట్టకండి. అన్ని జిల్లా లో కేంద్ర ప్రభుత్వ ఆఫీస్ లు పెట్టండి. ప్రతి 100కిలోమీటర్లకు పరిశ్రమలు పెట్టండి. వలసలు ఉండవు

    • @johnsonrinl674
      @johnsonrinl674 Před měsícem

      CBN will never decentralise offices. His interest is to keep everything in Amaravathi so that CBN & his men will get benefited.

    • @snparvataneni846
      @snparvataneni846 Před 2 dny

      రా ష్ట్ర స్థాయి కార్యాలయాలు కేఃద్రీకృతముగా వుండాలి. వాటి శాఖలు జిల్లాలలో ఉంటాయి.

  • @b.venkatramanabvr5864
    @b.venkatramanabvr5864 Před měsícem +13

    మదనపల్లి జిల్లా మాకు బాగా ఉంటుంది 😁🙏🏿👌🏿✌🏿✌🏿✌🏿✌🏿✌🏿👍🏿😁🚲

  • @sridhar7467
    @sridhar7467 Před měsícem +73

    13 జిల్లాల పాత విధానమే అందరికీ అనుకూలం.

    • @MAA143-TPGCITY
      @MAA143-TPGCITY Před měsícem +1

      జిల్లా కేంద్రoగా తాడేపల్లిగూడెoను పశ్చిమ గోదావరి జిల్లా

    • @chinnulikksu4383
      @chinnulikksu4383 Před měsícem

      ఎవరు చెప్పారు ఇప్పుడున్న జిల్లాలు ఉంటే సరిపోతుంది

    • @Pavan4054
      @Pavan4054 Před měsícem

      ​@@MAA143-TPGCITYఏలూరు

    • @gupteswararao5365
      @gupteswararao5365 Před měsícem +2

      పూర్వం మద్రాస్ స్టేట్ వున్నప్పుడు ఈ శ్రీకాకుళం.విజయనరం అంతా విశాఖపట్నం డిస్ట్రిక్ట్.గా వుండేది.a.p.state vatchchina తరువాత.ఒరిస్సాలో గంజాం డిస్ట్రిక్ట్ లో కొంత విశాఖపట్నం లో కొంత కలిపి శ్రీకాకుళం జిల్లా అయేంది ఆ తరువాత..కొంత విశాఖ నుంచి కొంత శ్రీకాకుళం నుంచీ తీసి విజయనగరం జిల్లా.చేసినారు అందువలన ప్రజలకు.చాలా అందుబాటులో వున్నది .కాబట్టి ఈ పాత.జిల్లాలను ఇలాగే.వుంచండి చిత్తూరు జిల్లా.చాలా.పెద్దది కాబట్టి దానిని రెండు.గా.చేస్తే బాగుంటది l antha moju వుంటే.అన్ని మండలాలను జిల్లా కేంద్రం గా చేసి బంట్రోతు తెచ్చి కలెక్టర్లు గా పెట్టిస్తే ఏది చెప్పితే అది.వారు.చేస్తారు

  • @CShekarShetty-ux1if
    @CShekarShetty-ux1if Před měsícem +7

    33 జిల్లాలు చేస్తే బాగుంటుంది తర్వాత నిజ వర్గంలో కొత్తగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది విలేజ్ లో టౌన్లు అన్ని ఎక్కడో ఎక్కడో నడిచిపెట్టినారు తర్వాత జరగలేదు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందే ఇంతవరకు జరగలేదు నిజ వర్గాలు తాలూకలు మండలాలు సెట్ చేస్తే చాలా బాగుంటాయి జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్

  • @kasivisweswararaokona3990
    @kasivisweswararaokona3990 Před měsícem +18

    వాళ్ళు చేసింది వీళ్ళు.... వీళ్ళు చేసింది వాళ్ళు మార్చటం తప్ప ప్రజలకు చేసేది ఏమీలేదు....

  • @venkataramaraju4096
    @venkataramaraju4096 Před měsícem +10

    ఇప్పటికున్నా జిల్లాలను దాటి అదనపు జిల్లాలను ఏర్పాటు చెయ్యడమంటే,అంతకన్నా తెలివితక్కువతనం మరొక్కటి లేదు! జిల్లాల ఏర్పాటుకన్నా,ముందు తమిళనాడులాగా పారిశ్రామిక అభివృద్ధి పై దృష్టి కేంద్రీకరించండి!🙏

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 Před měsícem +5

    మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ గా ఒక జిల్లా ఏర్పాటు చేయాలి.

  • @sarmachpns9969
    @sarmachpns9969 Před měsícem +5

    మనుషుల పేర్లు జిల్లా ల కు పెట్టా వద్దు.

  • @shaiknayabrasool491
    @shaiknayabrasool491 Před měsícem +9

    మార్కాపురం ❤

  • @manikrindikhadarbasha50
    @manikrindikhadarbasha50 Před měsícem +5

    ఎన్ని జిల్లాలు ఉన్న ఏమి చేశారు. రాష్ట్రం అభివృద్ది కావాలి. తమిళనాడు తరహా. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ది కావాలి.

  • @riokia8595
    @riokia8595 Před měsícem +8

    32మంది జిల్లా కలెక్టర్లు మరియు అన్ని ఆఫీసు లు ఉంటే చాలా చాలా బాగుంటింది🎉🎉

  • @ramamohanavasanimohan4515
    @ramamohanavasanimohan4515 Před měsícem +10

    అద్భుతమైన ఆలోచన

  • @dararavikumar3529
    @dararavikumar3529 Před měsícem +13

    మార్కాపురం

  • @SureshRajuSammeta
    @SureshRajuSammeta Před měsícem +5

    రాజంపేట జిల్లా కేంద్రం గా బాగుంటుంది

  • @hsantarao
    @hsantarao Před měsícem +26

    తెలుగుదేశం వస్తే జిల్లాలను మళ్లీ 13 చేస్తారని విన్నాం.
    ఇదేంటి 32 చేస్తున్నారు.
    నిజమేనా !
    ఎక్కువజిల్లాలు ఖర్చుతో కూడుకున్నది.

  • @n.balakrishnaswamy9218
    @n.balakrishnaswamy9218 Před měsícem +3

    Excellent. Everyone will get benefits of the new administration of districts nominated.

  • @venkataramanaiah7992
    @venkataramanaiah7992 Před měsícem +5

    శుభం ఆదోని వాసులకు

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Před měsícem +3

    పార్లమెంట్ ప్రాతిపదికన కాకుండా జనాలకు ఉపయోగపడే విధంగా అన్ని ఏరియా కి సెంటర్ పాయింట్ లో ఉండే దాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ గా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి.

  • @harijanaramudu6088
    @harijanaramudu6088 Před měsícem +9

    మండలాలు కూడా ప్రవేశ పెట్టాలి.sir long( ఉన్న గ్రామాలు)(దగ్గర చేయాలి sir)

  • @bhaskaramurthy2175
    @bhaskaramurthy2175 Před měsícem +7

    If Srisailam is attached to Markapuram detaching from Nandyal, it will be much convenient and facility to the People of Sundipenta ans Srisailam. Because, from Srisailam to Nandyala is 176 KM and 5 hours journey. From Srisailam to Markapuram 65 KMs only and less than 2 hours journey only.

  • @dibakarpatnaik1029
    @dibakarpatnaik1029 Před 22 dny +1

    నరసాపురం జిల్లా హెడ్ క్వార్టర్ గా ప్రకటిస్తే బాగుంటది సర్.

  • @mastanyadav393
    @mastanyadav393 Před měsícem +14

    ఉద్యోగులను కోత జిల్లాల వారిగా, అంతర్ జిల్లాల బదిలీలు ఛేపత్తాలి please

    • @ggovindaiah9655
      @ggovindaiah9655 Před měsícem

      Whenever the govt.. changes old districts are being changed If this kind of governances are taking place how will be the fate of the people lt's not good on the part of the political parties and leaders They should not take their own ideas and policies into consideration but at the same time they think about the feelings of the general public. Hope the CM and Deputy CM will give second thought sincerely over the thunderbolt idea. If it's so God bless them Sarve janah sukhinobhantu!

    • @snagaraja4070
      @snagaraja4070 Před měsícem +1

      తప్పకుండా చేస్తారు

  • @nagasundaryerramilli3867
    @nagasundaryerramilli3867 Před měsícem +2

    32 జిల్లాలు మన రాష్ట్రానికి ఎక్కువ అని అనిపిస్తోంది. ప్రతీ M.P. నియోజకవర్గానికి ఒక జిల్లా ఉంటే సరిపోతుంది. ఈ రోజుల్లో చాలా పనులు online transactions ద్వారా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతీ పనికి ఇంతకు ముందు లాగ జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇన్ని జిల్లాల వల్ల administrative expenditure పెరిగి పోతుంది. CBN గారు ఆలోచించాలి.

  • @BoyaRaviKumar3065
    @BoyaRaviKumar3065 Před měsícem +2

    Adoni district 🎉

  • @Abhip007
    @Abhip007 Před měsícem +3

    మా గూడూరు జిల్లాగా ఏర్పాటు కానుంది. Thank u CBN sir. Jai Chandra Babu Sir

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 Před měsícem +2

    మంచి నిర్ణయం. పాలనా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలాగే ఉద్యోగుల పధవోన్నతి, రిక్రూట్మెంట్ లు 3:2 గా చేయడం వల్ల ఉద్యోగులలో నైపుణ్యంతో పాటు నిబద్ధత పెరుగుతుంది. ఇక పధవీఞవిరమణ అనేది 50 సం||లతో మొదలై 70సం||లకు వివిధ శ్రేణులకు చేపట్టాలి. శారీరక శ్రమ ఉద్యోగులకు క్లాస్ 4, డ్రైవర్ లు, కానిస్టేబుల్ 50సం||లకు రిటైర్ చేయాలి. ఒక్కో శ్రేణి ఉన్నతి పొందినచో రెండు సం||ల పొడిగింపుగా ఉండాలి. ఛీఫ్ సెక్రటరీ 70సం||ల వరకు సేవలు వినియోగించుకోవాలి.

  • @jinkahari
    @jinkahari Před měsícem +5

    Kadapa Jilla nundi ysr Peru teeseyyali . Kadapa ante oka brand.

    • @KrishnaArjuna-v2i
      @KrishnaArjuna-v2i Před 11 dny

      Ala chesthey ntr Jilla name kuda testharu aadi me babu ki ok naa

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Před měsícem +8

    కోనసీమ జిల్లా పేరు కోనసీమ జిల్లాగానే ఉండాలి అంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు

    • @dvrm13579
      @dvrm13579 Před 23 dny +1

      Remove the newly tagged tail tagged to konaseema the paradise of AP, EGDt, it is a big mistake of our defeated EX party changing names of Districts ,east and west Godari are the symbolic representation of live pious rivers , it's not a Mughals rulers name, better keep the old district names,for which people are well accustomed to,

  • @MeravathuMRavinaik
    @MeravathuMRavinaik Před měsícem +1

    మాకు గురజాల జిల్లా కావాలి 🙏

  • @user-ck9hh3fo4o
    @user-ck9hh3fo4o Před měsícem +2

    చాలా బాగుంది మంచి పరిపాలన చంద్రబాబు కి మాత్రమే తెలుసు జై టీడీపీ జై జనసేన జై బీజేపీ

    • @pvjohnjoseph4513
      @pvjohnjoseph4513 Před měsícem

      Jai EVM

    • @cpraju-wj3hr
      @cpraju-wj3hr Před měsícem

      Last time anachuga jai evm Ani అపుడు నోటిలో మోడ్డ petinada jagun​@@pvjohnjoseph4513

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 Před měsícem +4

    అలాగే కొన్ని మండలాలను నియోజకవర్గాలకు అనుకూలంగా ( భౌగోళికంగా దగ్గరగా) ఉండేట్లు, మార్పులు చేస్తే మంచిది. ఉదా: పుట్లూరు, కొండాపురం మండలాలు తాడిపత్రి నియోజకవర్గానికి అనుకూలం. యల్లనూరు పులివెందులకు అనుకూలం, పామిడి మండలం శింగనమల నియోజకవర్గానికి అనుకూలం. హిందూపురం కంటే పుట్టపర్తి జిల్లా కేంద్రంగా వుండటం అక్కడి వారికి అనుకూలం.❤ఆలోచించండి.🎉

  • @nagendrababu1041
    @nagendrababu1041 Před měsícem +1

    Jai madanapalli I love madanapalli jilla

  • @sivanadhu9146
    @sivanadhu9146 Před měsícem +9

    అయ్యా తెలంగాణలో కూడా ఇలాగే పెట్టి లాస్ట్ కి దెబ్బ అయిపోయింది

  • @ch.7028
    @ch.7028 Před měsícem +3

    పాత. 13.నియోజకవర్గాలు. గా. ఉంటేనే. మేలు

  • @rangaswamyparsa4707
    @rangaswamyparsa4707 Před měsícem +5

    Markapuram District cheyadamu happy ga undhi

  • @kanuparthiprahlad9033
    @kanuparthiprahlad9033 Před měsícem +3

    రాజంపేట జిల్లా చేసేందుకు ప్రయత్నించండి సార్

  • @venkateswarlukorampally6179

    Very good division

  • @mylapallichandrasekhararao4025

    పలాస జిల్లాగా ఏర్పాటు బాగుంది.

  • @shaikmohammediqbal2573
    @shaikmohammediqbal2573 Před měsícem +1

    Veery Verry Good

  • @r.devakumar4102
    @r.devakumar4102 Před měsícem +1

    Good decision

  • @Robin_hood_no_tale
    @Robin_hood_no_tale Před měsícem +3

    kandukur Jilla ga kavali udayagiri kanigi❤❤❤

  • @v.mathannaveerapagu5012
    @v.mathannaveerapagu5012 Před měsícem +2

    Madanapalli district excellent

  • @SunilKumar-gj2iy
    @SunilKumar-gj2iy Před měsícem +6

    మండలం కి ఒక జిల్లా చెయ్యాలి

  • @mohanpalisetty793
    @mohanpalisetty793 Před měsícem +2

    Markapuram as District Headquarters is very useful for the people.

  • @ranganayakulukunchala2230
    @ranganayakulukunchala2230 Před měsícem +1

    It is worth to have 32 districts. District capital should be nearer to each and every place of the district. It is very good on the part of New government. Worth of it.

  • @victorbabukurukanti3671
    @victorbabukurukanti3671 Před měsícem +1

    Peoples are very easy to go and reached to Head Quter's to do they work and very easy good Idea and good plane to our Government thinking to safe side of our AP State public

  • @hanumantharaoDara-ky3zs
    @hanumantharaoDara-ky3zs Před měsícem +3

    నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు అమరావతి జిల్లాలో అంటున్నారు... జిల్లా కేంద్రం ఇంకా దూరం అవుతుంది కదా !

    • @hkldr
      @hkldr Před měsícem

      Krishna River paina Bridge vestaaru. Adhe vaari plan.

  • @atchyutgarimella772
    @atchyutgarimella772 Před měsícem +1

    రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చాలా బాగా చేశారు. ఎక్కడా కూడా అసంబద్ధంగా లేదు. కూటమి ప్రభుత్వం అద్భుతంగా చేస్తున్నారు. జిల్లా పేర్లు కూడా చాలా చక్కగా సింపుల్ గా ఉన్నాయి. గ్రామాలకు పేర్లు పెట్టడం అంటే ఆషామాషీ కాదు అది చరిత్రను తెలియజేస్తుంది.

  • @user-iq5oe1ec3t
    @user-iq5oe1ec3t Před měsícem +1

    తెనాలి జిల్లా చేస్తే బాగుంటుంది తెనాలి అంటే ఆంధ్ర ప్యాలెస్ అందుకనే తినాలని జిల్లా చేయవలసిందిగా కోరుచు 33 జిల్లాలు అయితే బాగుంటుంది

  • @giriprasad6822
    @giriprasad6822 Před měsícem +1

    13 నీ డబుల్ 26 చేశారు ఇప్పుడు త్రిబుల్ ఇప్పుడు 39 చేసేయండి మూడు ముక్కలాట ఆడుతున్నారా ఏమైనా జిల్లాలలో

  • @voolakachinnarao9812
    @voolakachinnarao9812 Před měsícem +3

    పార్వతీపురం జిల్లా లో భామిని నుండి పార్వతీపురం కు 90 km దూరం గా ఉన్నది, మరి ఇంత దూరమా, ఇదేంటి అన్యాయం

  • @sisindrin5387
    @sisindrin5387 Před měsícem +3

    టీ డి పి. గ వర్నమె o టు.ఏ. ప ని సే సి నా. ప్ర జ ల మే లు కొ ర కు. పని చే స్తు o ది. N. Obulesu.

  • @tumurukotavenkatapradeepku8593

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలు 13 చాలు. మార్పు అవసరం లేదు.

  • @santhosh_official_000
    @santhosh_official_000 Před měsícem +3

    Rajampet District cheyandi ❤❤

  • @bhujangaraop3030
    @bhujangaraop3030 Před měsícem +1

    గుంతకల్లు జిల్లా కేన్ద్రం గా కల్యాణదుర్గం,రాయ దుర్గం,ఉరవకొండ కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

  • @loveofgod206
    @loveofgod206 Před měsícem +2

    2019 లో TDP ద్వార ప్రకటించిన జిల్లాలో పొన్నూరు కూడా ఒకటి ఉన్నది... బాపట్ల జిల్లా తీసేసి చీరలను జిల్లాగా చేస్తే బాగుంటుంది... పొన్నూరును జిల్లాగా చేసి అందులో రేపల్లె, తెనాలి, చిలకలూరిపేట, పొన్నూరు, వేమూరు నియోజకవర్గాల్లాగ బాగుంటుంది... అధికారులు ఒకసారి దీనిని ఆలోచించండి... 🙏🙏🙏

  • @Bharatpragatimixedmedia
    @Bharatpragatimixedmedia Před měsícem +2

    Palasa jills ) srikakulam parvstipursm vijaya nagaram , visaakha, araku ,anakapalli kakinada, Rajamandry, amalapuram.narasapuram. eluru, machilipatnam.vijayawada. amarsvati.guntur, bapatla narasarao peta, markapursm ongole, nellore gudur tpt chittoor ,madanapalli.hindupuram ,anantapuram adoni, karnoir, nandyaala kadapa, raajamoeta.

  • @yogi7454
    @yogi7454 Před měsícem +4

    ఇది నిజమైతే బాగుంటుంది

  • @patnanamohanrao1434
    @patnanamohanrao1434 Před měsícem +1

    Acheem nayudu garu intaka munde tekkali jilla ga marustanu cheppi vahdanam chesaru

  • @caaswathareddy5981
    @caaswathareddy5981 Před měsícem +1

    Excellent. It is rational

  • @user-bw6bc2of5k
    @user-bw6bc2of5k Před měsícem +1

    Ok good

  • @klramachandrareddyramachan3032

    Good good dristic Adoni Jilla ok back government not used

  • @leelaveela1335
    @leelaveela1335 Před měsícem +17

    బాబోయ్ ఇవేం జిల్లాల గోలరా బాబు
    ఇప్పటికే 26జిల్లాలకే అయోమయంలో ఉన్నారు ఇప్పుడు 32జిల్లాలు

  • @venkyrockingtelugutech1033
    @venkyrockingtelugutech1033 Před měsícem +5

    MARKAPUR

  • @user-ck9hh3fo4o
    @user-ck9hh3fo4o Před měsícem +4

    న్యూ డిస్టిక్ చాలా బాగున్నాయి సార్ మంచి పరిపాలన సౌలభ్యం కోసం ఈ ప్రభుత్వ చక్కటి ఆలోచనతో కొత్త జిల్లాలు ఏర్పాటు చెయ్యాలి

  • @govindarajulu7558
    @govindarajulu7558 Před měsícem +3

    Super

  • @smgoutham3615
    @smgoutham3615 Před měsícem +1

    Great news 👍👌🌹

  • @godavarisurya939
    @godavarisurya939 Před měsícem +1

    ఆంధ్ర ప్రదేశ్ లో 13 జిల్లాలు ఉండేవి,అవి 26 జిల్లాలుగా వైసిపి ప్రభుత్వం మార్చారు,ఇప్పుడు మరో 6 జిల్లాలు పెరుగుతున్నాయి.
    తెలంగాణా లో 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చారు,ఇప్పుడు 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణా కి,5 కోట్ల జనాభా ఉన్న AP కి జిల్లాలు సమానం గా ఉన్నాయి.

  • @subbarayudu9742
    @subbarayudu9742 Před měsícem +1

    Kurnool dist kodumur.niyojakavargam.jai tdp

  • @narasimhareddyjagannadham3947

    ప్రజలు ఏ జిల్లాలో ఉన్నారు అని తెలసుకునే ముందు, సి.యమ్.డి.సియమ్, ఇతర మంత్రులు ఏ జిల్లా వారో ముందు శెలవు ఇవ్వండి.😂😂

  • @sindhurajchattumala8096
    @sindhurajchattumala8096 Před měsícem +1

    Chala bagunnai

  • @venuyalapalli5735
    @venuyalapalli5735 Před měsícem +1

    Verry.verry.good..gudiru.distic..ok..chendrababu.sir..cm.sir.verrygoodsir

  • @Banothganeshnaik
    @Banothganeshnaik Před 17 dny +1

    పుట్టపర్తి నే జిల్లా కేంద్రంగా ఉండాలి

  • @smgoutham3615
    @smgoutham3615 Před měsícem +1

    Well decission sir 🌹👍

  • @radhakrishnaiagude3174
    @radhakrishnaiagude3174 Před měsícem +1

    Supar

  • @rajagovindyarramsetti2983
    @rajagovindyarramsetti2983 Před měsícem +1

    Good decision, plz implement immediately, HCM Sir❤

  • @user-pt8lj7fw9l
    @user-pt8lj7fw9l Před měsícem +1

    13 Districts Best more than Best

  • @siva1316
    @siva1316 Před měsícem +2

    Srisailam markapuram lo kalapali. Nandhyala chaala dhuram undhi. Markapuram ithe 75-80km untundhi.

  • @yogichimma3836
    @yogichimma3836 Před měsícem +2

    Darsi,

  • @prasadguruju9322
    @prasadguruju9322 Před měsícem +2

    భ్రమరావతి ని ఒక స్వతంత్ర జిల్లా గా చేయండి.... అప్పుడు నారా చెంబు నాయుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ జోరు పెరుగుతుంది 😅😅😅

  • @victorbabukurukanti3671
    @victorbabukurukanti3671 Před měsícem +1

    Good Administration

  • @ramasubbaiah8047
    @ramasubbaiah8047 Před dnem

    Right arrangement

  • @Mahesh-yq9qz
    @Mahesh-yq9qz Před měsícem +1

    🎉S.No:25:Madanapalli dist. loo Maaniyoojakavargam (Thambaalla Palli)Undhi.
    Ee sowlabyam nijam gaa chaala upayoogakaram gaa untumdhi. Niyoojaka prajalaku Anni vidhaala Anukoolam Ani Abhipraaya padavachhunu.🎉
    Thambaallapalli niyoojakavargam lo oni powrudu

  • @sudhakarmandapalli9310
    @sudhakarmandapalli9310 Před měsícem +1

    దయచేసి మండపేట నియోజకవర్గం కాకినాడ లేదా రాజమండ్రి లో కలపండి అమలాపురం మాకు బాగా దూరమైపోయింది కాకినాడ రాజమండ్రి మండపేట ప్రజలకు అనుకూలమైన ప్రాంతాలు

  • @madavd5022
    @madavd5022 Před měsícem +1

    ఉదయగి జిల్లా కావాలి

  • @victorbabukurukanti3671
    @victorbabukurukanti3671 Před měsícem +1

    Verygood

  • @user-fe1qd4oi4o
    @user-fe1qd4oi4o Před 29 dny +1

    Manchi Nirnayam Super 🎉

  • @chandrasekharamachary9691
    @chandrasekharamachary9691 Před měsícem +3

    ఇది ప్రభుత్వ ప్రతిపాదనా? కొందరి ఊహా? నిజంగా జిల్లాల విభజన నిజమైతే కొన్ని నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాలు జిల్లా కేంద్రం అందుబాటులో ఉన్నట్లు చేయాలి?

  • @sivanadhu9146
    @sivanadhu9146 Před měsícem +2

    రుద్రవరం తర్వాత జిల్లాలో మర్చిపోతామా ఉంచండి జిల్లాలు ఇలాగే ఉంచండి

  • @battulaprabhakarrao9927
    @battulaprabhakarrao9927 Před měsícem +3

    ఏలూరు జిల్లా లో పోలవరం ఉండటం
    ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే 100 కిలోమీటర్స్ దూరం మరి యు 4 గంటల ప్రయాణం. పోలవరం నిజంగా రాజమండ్రి కి దగ్గరగా ఉంటుంది. ఆలోచించండి.

    • @Pavan4054
      @Pavan4054 Před měsícem

      మీరు ఒక్క పోలవరం మండలం చూసి చెప్తున్నారు మరి పోలవరం నియోజకవర్గం లో మిగిలిన మండలాలు అయిన టీ నరసాపురం జీలుగుమిల్లి కుక్కునూరు వీటికి ఏలూరు ఏ బెటర్ కదా

  • @madavd5022
    @madavd5022 Před měsícem +1

    To be create new district in Udayagiri

  • @krishnag4923
    @krishnag4923 Před měsícem +1

    Excellent.

  • @abdulraheemshaik469
    @abdulraheemshaik469 Před měsícem +2

    Kindly merge Markapur district in Rayalasesma region , its culture language and environment is related to Rayalasesma. Previously its from kurnool. It is boost to Backward are as special funds releases from central

  • @mramakrishna7498
    @mramakrishna7498 Před 29 dny +1

    అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం రాజమండ్రి లో కలిపితే చాలా బాగుంటుంది

  • @pendyalasaisrinivas6880
    @pendyalasaisrinivas6880 Před měsícem +1

    Ramachandrapuram

  • @Nani123456ism
    @Nani123456ism Před 9 dny

    రంపచోడవరం ఏజెన్సీ 11 మండలాలు రంపచోడవరం జిల్లా కొత్త 33 మొత్తం జిల్లా

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Před měsícem +1

    నెల్లూరుకి 25 కిలోమీటర్లులోపల ఉండే గూడూరు నియోజకవర్గ తిరుపతి జిల్లా అని చెప్పి ఆ జిల్లాలో కలిపారు.

  • @ranganayakulukunchala2230
    @ranganayakulukunchala2230 Před měsícem +1

    Markapuram district is to be treated as Rayalaseema taking account of its geography and backwardness

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 Před měsícem +5

    బద్వేల్ తీసుకెళ్ళి రాజంపేట జిల్లాలో వేస్తె వారి బతుకు బస్టాండ్ అవుతుంది. ఓసారి భౌగోళికంగా అలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది.