మీ లాంటి వారు ఈ సమాజానికి కావాలి అమ్మ....భగవంతుడు మీ లాంటి వాళ్ళకి 1000 ఆయుష్షు ఇవ్వాలి...తరతరాలు మన సంప్రదాయాలు....ఎప్పటికీ నిలిచి ఉంటాయి...next generation తలుచుకుంటే భయమేస్తుంది....
అనుకోకుండా ఏ వీడియో చూసాను , మీరు ఈ పాట ఎంత బాగా రాసారు పాడారు , ఎంత పొందికగా పదాలను రాశారో అంతే పొందికగా పాడారు, పదాలను స్పష్టంగా పలికారు, మీరు ఈ పాట రసారంటే అసలు నమ్మలేకపోతున్న మీరు నిజంగా గొప్పవాళ్లండి, మా జనరేషన్ కి ఇలాంటి పాటలు తెలియవు, రాసి పాడి వినిపించినందుకు మనసారా ధాన్యవాదాలు, నాకు ఆడ పిల్లలు లేరు ఇద్దరు మగ పిల్లలే , పాపా ఉంటే ఈ ఓట పాడేదన్నేమో,😊 ఏది ఏమయినా మీకు ధన్యవాదాలు అండి. మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు😊
ఏవండీ ఏమిటి రారండోయ్ అమ్మమ్మ ఇంటికి కనిపించడం లేదు . సుగుణాల సిరి విరివిగా వస్తోంది . మీ వివరణ మీ కంఠంకోసం మాకు చాలా దిగులుగా వుంది . నేనూ మీ వయసే . ఓపిక వున్నంతవరకూ కనిపించండి వినిపించండి . Please . దుర్గ .
ఈ పాట కొంచెం పెద్దగా వ్రాశాను . ఎందుకంటే .. దీనిలో అన్ని విషయాలన్నా యి. ఏ వారమయితే ఏంటి .ఏరంగు బట్టలు కడితే ఏ ఫవితం . ఏ తిథి . ఏ నక్షత్రం ' ఏ సమయం వాటి ఫలితాలు అన్నీ వివరంగా ఉన్నాయి. మనం పంతులు గారి దగ్గరకు వెళ్ళినా ఇవే చెబుతారు. మీ అందరూ అంటే తెలియ నివారికి తెలుసుకునేట్టు వ్రాశాను. పాట పెద్దదయిందని ఏమీ అనుకోవద్దు .
Amma me programmes anni chustuntanu okasari mimmalanu chudalankunna ela chuda galiganu Me ammmamala kalam nati vantalu unte pettagalaru thank you amma Sudha khammam
Koteswaramma garoo Mee ACTIVNESS ki hatsoff.👋Epudunna Temparature ki Routene life kashtamuga undi naku.Meeru vedios shoot chesi pedutunnarante Mee Activeness Great.
చాలా అద్భుతంగాపాడారుఇంకాఇందులో తిధి వార నక్షత్రఇవి మంచిగా కూడా తెలుసుకోవచ్చుపాట లోపలనేకావలసినవన్నీ మనకుసమకూర్చినపెద్దలకుమరియుమీకు ధన్యవాదములు
అమ్మ మీ పాట చాలా చాలా చాలా బాగుంది అమ్మ
Informative song. taragipotunna mana telugu Santana darmalaku mee lanti Vaallu call avasaram.
మీ లాంటి వారు ఈ సమాజానికి కావాలి అమ్మ....భగవంతుడు మీ లాంటి వాళ్ళకి 1000 ఆయుష్షు ఇవ్వాలి...తరతరాలు మన సంప్రదాయాలు....ఎప్పటికీ నిలిచి ఉంటాయి...next generation తలుచుకుంటే భయమేస్తుంది....
Aunty pata Super undi mee tone kuda chala bagundi
Meeru ammamma la leru looking nice
God bless you long life. U are good enough.
mee patalu chaala bhaagunnavi .thank u very much. mangala harathi patalu kavali please
Chala bagundi
చాలాబాగుంది మీపాట, రాసిన పాటను అందిస్తే మేము కూడా రాసుకొని నేర్చుకుంటాము అమ్మమ్మ
అనుకోకుండా ఏ వీడియో చూసాను , మీరు ఈ పాట ఎంత బాగా రాసారు పాడారు , ఎంత పొందికగా పదాలను రాశారో అంతే పొందికగా పాడారు, పదాలను స్పష్టంగా పలికారు, మీరు ఈ పాట రసారంటే అసలు నమ్మలేకపోతున్న మీరు నిజంగా గొప్పవాళ్లండి, మా జనరేషన్ కి ఇలాంటి పాటలు తెలియవు, రాసి పాడి వినిపించినందుకు మనసారా ధాన్యవాదాలు, నాకు ఆడ పిల్లలు లేరు ఇద్దరు మగ పిల్లలే , పాపా ఉంటే ఈ ఓట పాడేదన్నేమో,😊 ఏది ఏమయినా మీకు ధన్యవాదాలు అండి. మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు😊
Nicesa ngamma.
@@jayakumaribandi9024 ardhamkaledandi
ఏవండీ ఏమిటి రారండోయ్ అమ్మమ్మ ఇంటికి కనిపించడం లేదు . సుగుణాల సిరి విరివిగా వస్తోంది . మీ వివరణ మీ కంఠంకోసం మాకు చాలా దిగులుగా వుంది . నేనూ మీ వయసే . ఓపిక వున్నంతవరకూ కనిపించండి వినిపించండి . Please . దుర్గ .
Chala Bagapadaru
అమ్మా, మీకు చాలా చాలా ధన్యవాదాలు.పాతకాలం నాటి విషయాలు మీకు తెలిసినంతవరకు పంచిపెడుతున్నారు. God bless you.
Amama chela baga paderu super me mata padaga vunadi gani meru anti laga vunaru ma ammani chusinate vunadi
Baga paderu Ammama ......Mee matalu vintunte enka aged laa anipistharu kani Meru young ga vunnaru 😍
Eevida kanapinchakunda chese videos chusi nenu baga pedha aavida anukunna. Bt she is looking young.
చాలా బాగుందండి,PDF కూడాపెట్టేందుకు ప్రయత్నించండి
ఈ పాట కొంచెం పెద్దగా వ్రాశాను . ఎందుకంటే .. దీనిలో అన్ని విషయాలన్నా యి. ఏ వారమయితే ఏంటి .ఏరంగు బట్టలు కడితే ఏ ఫవితం . ఏ తిథి . ఏ నక్షత్రం ' ఏ సమయం వాటి ఫలితాలు అన్నీ వివరంగా ఉన్నాయి. మనం పంతులు గారి దగ్గరకు వెళ్ళినా ఇవే చెబుతారు. మీ అందరూ అంటే తెలియ నివారికి తెలుసుకునేట్టు వ్రాశాను. పాట పెద్దదయిందని ఏమీ అనుకోవద్దు .
Ee rojullo paata ante rendu mukkalu paadathunnaru alaantidi meeru raasi paadina paata really great aamma meeru
Super ammamma chala bagundi paata
Amma entha baga padavamma kasepu matladalsindi kuda
Oka varam mundu pakka ame aa varaku varaku padindi .....Peddadem kadu Ammama anni taliyali kada maku ....
Chala baga padaru rasaru amma
Really u r great amma ....mi opika choosthunte chaala muchatesthundi..song baaga paaderu thank u verymuch
Chala chaala baavundi. Inkemaina harathi patali, bhakthi patali, sampradaya patali unte padandi👌👌👌👌👌👌👌
Super 👌👌👌👌chala baga padaru excellent very nice voice kuda chala bagundi
Chala baga chepparu ammamma garu anni vishayalu pata dwara chala baga chepparu ,pata baga padaru kuda
Mee maatalu vini old lady anukkunnaanu. Mee illuchooste rich ani telisindi. You are a great lady. Paata chakkagaa paaderu. Antabaganu raseru.
సాంప్రదాయాలను అనుసరించి కొన్ని రకాల ఆహార పదార్థాలను వివరించడమే కాకుండా పాటలు రాసి బహు చక్కని గొంతు తో పాడు తున్నారు మీకు శతకోటి వందనాలు
Amma chala baga padaru god bless you
Super ma
Beautifully described each day n each time of the day n each colour too. Blessed with zodiac sign n stars too. Ammamma 👏👏👏
Multi talented ammamma miru
Super duper song great 👍👍
Entha artam undamma ee patalo Chala baga padaru👌🙏🙏
Amma chala baga padaru pata super.... Amma pelli aepoena tharvatha pelli kodukunu pelli kuthurunu entlo ki velle tappudu gadapa dhagara pade pata maku miru padi vinipinchandi..
👌👌👌
నా చిన్న నాటి రోజులు గుర్తుకు వచ్చాయి అండి, చాలా చాలా బాగా పాడారు
Meru naku ammama aitey enta bagundedi nenu miss avtunna andi chala Santosham ga untundi me matalu vintuntey great
Multi talented amma meeru chalabaga patani rasaru anthe baga padaru super 👏👏👏👌👌👌👌👌
Super
Vhslatime vast elanti videos
Super Anty song bagundi
Amma me programmes anni chustuntanu okasari mimmalanu chudalankunna ela chuda galiganu
Me ammmamala kalam nati vantalu unte pettagalaru thank you amma
Sudha khammam
👌👌🌹🌹
Chala bagumdandi. Ee pata rasi maakosam paadinanduku chala thanks andi
Chaala baaga chepparu Amma....chaala mandiki we vishayaalu teliyadu...thanks amma
Chala bagundi Ammamma, chala baga padaaru👌👌👏👏👏
ఎంత ముచ్చటగా పాడారో అండి, మీ వంటలు అదుర్స్
అంటీ మీ గొంతు ఈ పాట కి చాలా బాగాసూట్ ఐయ్యింది.
Chaala chakkani paata peddaga unna vivaranga vintaaniki baagundi , chakkaga paadaru .
Chaala baagundi mee paata. Sampradaayam utti paduthundi 😍
Super ammamma garu.....mee gurinchi oka video tiyandi...pls.....
👏👏👏🙏చాలా బాగా రాసారు,బాగా పాడారు.అలాగే జోల పాటలు కూడా పాతవి సేకరించి మాకు వినిపించి తరింపచేయంది.🙏
పాతవి పాడను. నేనుసొంతగా వ్రాసిన మా .. మనవరాళ్ళ జోలపాటవచ్చే ఆదివారం పెడతాను ఈ పాట నాకు నామనవరాళ్ళకు నచ్చిన బంగారు పాట. చాలా బాగుంటుంది.
@@RarandoiAmmammaIntiki
X
Ammamma meeru super ilantivi inka patalu cheppandi . Ipudu evvariki ilanti situation s lo elanti patalu patalu padalo asalu emi ravu.
Maku ammamma leru andi...meeru parichayamu ayyaru ...ammamma garu super ga undhi andi meeku ma namaskaramulu andi
Koteswaramma garoo Mee ACTIVNESS ki hatsoff.👋Epudunna Temparature ki Routene life kashtamuga undi naku.Meeru vedios shoot chesi pedutunnarante Mee Activeness Great.
Meeru nijam ga God,s gift to Telugu people, thank you so much
U are so talented, intelligent, and expert in so many arts. Selute. 🙋🙏👍👌💓✌
ఆల్ రౌండర్ అమ్మమ్మ మీరు గ్రేట్ 👏👏
Super ammama Garu meru Chala vishayalu cheputunnaru
Chala baga padaramma
mamma garu mi kodalini abbayini chupinchadi
Koteswaramma garu👌andi gonthu chala bagundi🙏
Excellent lyrics amma mee swaram kudaa chaalaa baavundhi
Wow superoo super ammamma thanks a lot AMMAMA
చాలా బాగుంది మీ పాట
Very nice song and beautiful singing
Mee paata bagundi.meeru inka baagunnaru ammamma gaaru..thank you ammamma .
🙏నమస్తే అమ్మా...
చాలా బాగుంది మీపాట
MA ammama Garu gurthuku vacharu thanks Amma miku
Very nice song aunty 👌🏻
CHAALAA BAAGA PAADARU AUNTY..SONG LONI SAAHITHYAM KUDAA NATURAL GAA RYTHEMIC GAA VUNDI..👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Voice vintunte inka pedhavallemo anukunnam...eppudu hands e kanipidthai..meeru ela untaro ani chudali anipinchedi...ippudu happy ga undhi..👌👌👌👌
Chalaa baagunaaru super Saree wearing baalee slim active gaa unnaru mamalnii chusthuntee baalee happiness....
Chala baga padaramma....
సూపర్ అమ్మమ్మ మాదీ భద్రాచలం
Sandhya rama krishna
చాలా చాలా బాగా పాడారు
Chaalaa baga raasaru and anthakante Baagaa paadaaru
Chala baga undi mee song
Chala bagundi ammama garu
Mimmalni choodagaligamu chala happy
Pata superga undu baga vrasaru paadaru
🙏🙏🙏 chala bagundi amma
Hats off Amma. .. great miru👏👏👏👌👍
Love you ammamma , paata adiripoindi super 👌🏻♥️💐🌹
Amma chala baaga paadaru naku ma nanamma gurtochindi avida kuda ilanti paatalu paadevaru next vedio lo chanti pillalaki paade jola paata padagalaru pleasee
Paata chalaa bagundi amma, pasupu dancheppudu pata kuda paadandi amomma Garu
Para chala bags padaru rasaru maa Amma kuda padatharu Amman gurthuchesaru😥😥😥😥
Amma excellent...👌👌👏👏
అమ్మ మీరు సకల కళా vallaburaalu అనిపించుకున్నారు మీ పాట బాగుంది మీరు రాసిన పాట మీలాగే బావుంది మీరు సన్నగా వుండడానికి కారణం చెప్పగలరు
Baga padaru amma.
Chaala baaga paderamma👏👏👏👏
Super amma amma
Good singing very nice tq
Super ga padaru ammma
Chala bagundi mma naku ma akkaku ituvantisongs ante Chala istam konchem words akkdaakkda artham kaledu mma konchem gattigapadandi malli okasari memu nerchukuntam mma
Namaste amma. chala manchi ga padaru.
Bagaa paadutunnaru,mee activnes naaku nachindi,mimmalni chalamandi inspiration gaa teesukovaali.
ammaa meeku paadaabhi vandanam
Chala rojuluga mimmalni chodalanukuntanna. Mee videos anni regular ga choostu untanu. Meeru cheppe vidhanam chala bagundi. Ammamma aapyayanga cheptunnatte untundi. We video chhooshaka chala shantoshanga undi ammammagaru.
Amma baga padaru,,,🙏🙏🙏
Amma menu vandanalu thalli
A mmama me vantalalu super
Chala bagundi amma👌
Spr padaru ammamma
Pata chala bagunnadi
Chaaaala baaaga padaru