Happy mothers day pinnigaaru nenu rajeswari idhi old video kadha ayina malli chusthaamulendi chalimidi bale vundhi addhiripoyindhi sandhadi maamulugaaledhuga
మా ఊరి లో అయితే మొదటి నుండి లేదు. మాకు కొంచెం దూరంలో 2పాజిటివ్ కేసులు న్నాయి. అయినా ఇప్పుడు కూడా లాక్ డౌన్లోనే ఉన్నాము. లేకపోతే 11 కేజీల బియ్యం స లిమిడి చేసే వాళ్ళం. ఇప్పుడు 5 కేజీలే చేశాము. మా ఇళ్ళ లో వరకే పేరంటం. పెద్ద కాళీ స్థలంలో దూర దూరంగా ఉండి ఏదో చేశాము. అని పించేట్టు చేశాము. కరోనా లేకపోతే ఇది చాలా పెద్ద పంక్షన్ . మేము శ్రీమంతం చాలా గ్రాండుగా చేస్తాము. పాపం ఆ అమ్మాయికి అంతవరకే ప్రాప్తం .
మీ అందరికి. అంటే నాజగమంత కుటుంబానికి మదర్స్ డే శుభాకాంక్షలు .
Super ammumma
Mee vantalu super ammamma garu naku nacchina recipi chesaru
Ammama meru chesina vantalu ani chala chala bhaga vunaye superb happy mother s day
happy mothers day ammama meru kanipista vidieo cheyandi ammama plz memali tata garini chudali anipistunfi
తినాలనిపిస్తుంది,Happy mothers day అమ్మ
Mee andariki Mother's Day Shubha Kankhalu ammamma. Andarini Happy ga chustunte happy ga vundi.meeranta lucky people 🤗🤗🤗🙏🙏🙏
Entha saradaga vanta cgesthunnaramma chala happy ga undi chusthunte
Love the positive vibes in ur video🙏
Salividi kante.. Mee entertainment baagundii.. nice😊😃☺️
True vallu happy ga vundadam inka bagundi
Thankyou amma chalimidi ki nenu chalasarlu adiganu once again thanks a AVakaya magaya chupinchandi ee year ki pacchallu pani aipotundi
Singing chala bagundhi amma
చాలా బాగా చేసారు
Sarada family
Bagundi
🙏Amma. addiripoindi salimidi choostuntene mouth watering.
Very nice
Wow nice family
Super
Nice 😋😋ammama
Nice amma. Happy mothers day
Thanks amma
Nenu note chesukunta
Thanks for sharing
Amma meeru ekkada vuntaru
Maadi Prakasam district
Maa vuru lo vunnattu anipinchindi
Sandadi
Super recipe
Hi ammamma super nice 👍
Naku chala istam Ammama chusthuntene thinali anipisthundi
Happy Mother's Day Amma Meeku
Ammama me relyvtv ni baga parichayam Chesaru 🙏🙏😀😀
Ammamma garu panchadhara kommulu chayara
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మమ్మ
ధన్య వాదములు, మీకు కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు,
Happy Mother's Day ammamma tq
Hi amma
Okka glass biyaniki kolathalu cheppandi
Amma me chalimidi, me sandadi adirindi Amma happy mother's day amma
Thanq👍
Velluli chutney pudi Ella cheyali koncham chepandi please aunty
Bammagaru kg rice flour ki sugar entha vesukovali please cheppandi
Happy mothers day pinnigaaru nenu rajeswari idhi old video kadha ayina malli chusthaamulendi chalimidi bale vundhi addhiripoyindhi sandhadi maamulugaaledhuga
ఇది నిన్న చేసిందే. పాతది కాదు అయినా ఈ చానల్ లో చలిమిడి. వీడియో లేదు. అందరూ అడుగుతున్నారు. అందుకే ఈ చలిమిడివిడియో .
Kg biyaniki kolathalu chepandi
Ammamma makosam mi manamarali srimantam antha vedio cheyandi makosamchestam plz
Poppy seeds ghee lo fry chesi vestamu memu
happy mother day
Salimidilo gasagasalu Kuda vesukuntaru Kada amma
Me yllapudu aanamdam ga undali
H
Vachhesam ammama intiki
One kg rice +bellam ki chalimidi entha weight vastundsndi cheppara please
కేజీ . బియ్యం పిండిజిల్లించితే కొంత నూక పోతుంది. 800 గ్రా బెల్లం 100 గ్రా కొబ్బరి 100 గ్రా నెయ్యి . మొత్తం కేజీ 700 గ్రా " కు తగ్గకుండా వస్తుంది.
Thanks amma
Happy Mother's Day Amma
Corona leda ammamma Mee daggara
మా ఊరి లో అయితే మొదటి నుండి లేదు. మాకు కొంచెం దూరంలో 2పాజిటివ్ కేసులు న్నాయి. అయినా ఇప్పుడు కూడా లాక్ డౌన్లోనే ఉన్నాము. లేకపోతే 11 కేజీల బియ్యం స లిమిడి చేసే వాళ్ళం. ఇప్పుడు 5 కేజీలే చేశాము. మా ఇళ్ళ లో వరకే పేరంటం. పెద్ద కాళీ స్థలంలో దూర దూరంగా ఉండి ఏదో చేశాము. అని పించేట్టు చేశాము. కరోనా లేకపోతే ఇది చాలా పెద్ద పంక్షన్ . మేము శ్రీమంతం చాలా గ్రాండుగా చేస్తాము. పాపం ఆ అమ్మాయికి అంతవరకే ప్రాప్తం .
@@RarandoiAmmammaIntiki meeru superrr ammamma
Boondi laddu chupinchandi ammamma
Happy mother's day Amma
Mara pindi na aunty cottinda.
మ ర పిండే.. ఆరిపోకుండా 2 సార్లు జిల్లిం చాలి, అవసరమైతే కొంచెం సేపు కవర్లో పోసి ప్రిజ్ లో పెట్టండి. ( ఆరిపోతేనే పెట్టండి. )
E vuru ammamma meedi
Happy mother's day🌹🍎
అమ్మ ఇ వీడియో ముందె పెట్టరు కదా అమ్మ...
పెట్టలేదు.
Super