అపోస్తులుడైన పౌల్ సువార్త ఏమిటి ? ప్రార్థన ఎవరికి ? || BR SHAFI || UIRC

Sdílet
Vložit
  • čas přidán 23. 04. 2024
  • అపోస్తులుడైన పౌల్ సువార్త ఏమిటి ? ప్రార్థన ఎవరికి ? || BR SHAFI || UIRC
    #god #jesus #bible #christianity #allah
    Join this channel to get access to perks:
    / @uircdawah
    #UIRC #BrShafi
    follow us on :
    / uircdawah
    / uirc4dawah
    uircindia.com
    For More Videos Subscribe To Our Channel.

Komentáře • 36

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 Před 3 měsíci +4

    అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వబరకాతుహ్

  • @pathanrafi4552
    @pathanrafi4552 Před 3 měsíci +1

    Chala chakka ga vivarincharu...god bless

  • @whoisgod5175
    @whoisgod5175 Před 3 měsíci +3

    కరెక్ట్ సార్ బైబిల్ లో ఉన్నదే చెప్పారు పౌల్ కూడా సృష్టి కర్త అయిన యెహోవా నే ఆరాధించాడు. మనం కూడా యెహోవా ని మాత్రమే ఆరాధించాలి

  • @khaleelhussain3976
    @khaleelhussain3976 Před 3 měsíci +3

    యాహోవ (అల్లాహ్) నే ఆరాధించాలి.. బైబిల్ ను చాలా చక్కగా వివరించారు .

    • @jstarfreeone
      @jstarfreeone Před 29 dny

      Mi anadham entiya babu yehova allah vokaru kadu 😂😂😂

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd Před 3 měsíci +1

    Good Information

  • @PraveenKumarBollampally-ej5tb

    షఫీ గారు మీరు చాలా చక్కగా వివరించారు

  • @ShameerShaik-pl2ip
    @ShameerShaik-pl2ip Před 3 měsíci

    Jajakallaha...khair❤❤❤❤

  • @KaShashubasha
    @KaShashubasha Před 3 měsíci +1

    👍

  • @prassadveerla1871
    @prassadveerla1871 Před 3 měsíci

    ఇన్షా అల్లా

  • @pashashaikh3124
    @pashashaikh3124 Před 3 měsíci

    🎉

  • @sridharkuraganti276
    @sridharkuraganti276 Před 3 měsíci +3

    బ్రదర్ షఫీ గారు మీరు కరెక్ట్ గానె చెప్పారు...కానీ అందరూ క్రిష్టియన్ లు తండ్రి కే ప్రార్థన చేస్తున్నారు అని మీరు తెలుసుకోవాలి... ప్రతీ క్రైస్తవుడు ప్రార్థన చివరిలో క్రీస్తు నామమున అడుగుతున్నాం " తండ్రి " అని సంబోధిస్తారు అంటే ప్రార్థన తండికే చేస్తున్నారు అని మీరు తెలుసుకోవాలి brother షఫీ గారు... కానీ మీ ప్రయాస నాకు అర్థమైంది "కొంతమంది" క్రైస్తవులకి నిజంగా వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకే తెలియదు.... కానీ వాళ్లకు తెలియకుండా తండ్రి కె ప్రార్థన చేస్తున్నారు...

    • @basheersk8565
      @basheersk8565 Před 3 měsíci

      మీరు ఒక సారి ,క్రైస్తవులు నీ అడిగి చూడండి, యెహోవా, దేవుడా..? యేసు క్రీస్తు దేవుడా అని..!!!

    • @ckkxkxzcxvcxvxcv-zj7tq
      @ckkxkxzcxvcxvxcv-zj7tq Před 2 měsíci

      ​@@basheersk8565mi demudi gurinchi mi telusukondi, vere mathala gurinchi miku enduku? Eppudu non muslims mida hate spread chestunnaru

  • @neelamyosapupastro3088
    @neelamyosapupastro3088 Před 3 měsíci +5

    యెహోవా దేవుడు వేరు కాదు ఏసుప్రభు వేరు కాదు పరిశుద్ధాత్మ దేవుడు వేరు కాదు ముగ్గురు ఒకటె ప్రైస్ ది లార్డ్ బ్రదర్

    • @PraveenKumarBollampally-ej5tb
      @PraveenKumarBollampally-ej5tb Před 3 měsíci

      క్రైస్తవ్యం అజ్ఞానంలో ఉంది

    • @ShameerShaik-pl2ip
      @ShameerShaik-pl2ip Před 3 měsíci

      Werrepapppa😂😂😂😂😂😂

    • @AbdulKareem-tz1ld
      @AbdulKareem-tz1ld Před 3 měsíci

      మీరు బైబిల్ చదవండి సార్ దేవుడు ఒక్కడే మిమ్మల్ని నన్ను పుట్టించినవాడు

    • @ckkxkxzcxvcxvxcv-zj7tq
      @ckkxkxzcxvcxvxcv-zj7tq Před 2 měsíci

      ​@@AbdulKareem-tz1ldmiru dp change chesukondi, miru oka radical kattar Muslim ga vunnaru

    • @jabeenashaik6512
      @jabeenashaik6512 Před 2 měsíci

      యెహోవా అంటే మానవ బలహీనతలు లేనివాడే ఉండాలి. మరి యేసుక్రీస్తు వారు పుట్టారు, కనిపించారు, మరణించారు, కాబట్టి మనం యెహోవా నీ మాత్రమే ఆరాధించాలి. యేసుక్రీస్తు వారు చేసిన మంచి పనులు చేయాలి. యెహోవా అనుగ్య ద్వారా పరిశుద్ధత్మ తీసుకోవచ్చిన వాక్యాలను విశ్వాసించాలి. ఇదే బైబిల్ సందేశం. యెషయా (34:16)👈🏻👈🏻

  • @nareshaq1735
    @nareshaq1735 Před 3 měsíci +1

    నా క్రైస్తవ సోదరులకు ఒక సూటి ప్రశ్న ఏంటంటే,బైబిలు లో ప్రవక్తలు ప్రస్తావన వుంది కదా,ఐతే ఈ ప్రవక్తలు వచ్చి యేసు ను నమ్మాలి అని చెప్పారా లేక యెహోవా(అల్లాహ్) ను నమ్మాలి అని చెప్పారా..!??

  • @basheersk8565
    @basheersk8565 Před 3 měsíci +1

    నిజమైన,క్రైస్తవ వుడు... నిత్య జీవము పొందాలి అనుకునే వారు, యేసు నామము నా యెహోవా,నే..ఆరాధించాలి, (లేదు.. యేసు దేవుడు అంటే,, పరలోకం నందు మీరు , సమాధానం చెప్పా వాల్సివుంటుంది..

  • @veeru799
    @veeru799 Před 3 měsíci

    Hi sir oka manchi topic telusukuna sir miru elanti enka manchi kota topiks maa mumdhuku tisukurandi sir. Nenu 6th class lo undagane mi yoka topics vini okapudu nenu vigra aaradhana chesevadni, aapudu adhi manesi nenu Islam swekarinchanu.mashaallah epatiki 10years avutundhi sir.

  • @munna2091
    @munna2091 Před 3 měsíci

    Aslm valekum

  • @PraveenKumarBollampally-ej5tb
    @PraveenKumarBollampally-ej5tb Před 3 měsíci +1

    ఖురాన్ చెబుతుంది యేసు ఒక ప్రవక్త అని
    బైబిల్ చెబుతుంది యేసు దేవుని కుమారుడని
    నేటి మత బోధకులు చెబుతున్నారు
    యేసు దేవుడని

  • @kogkingdomofgod2068
    @kogkingdomofgod2068 Před 3 měsíci

    Kaba banda stone ni pujistunaru ?
    Adi vigrahardana kaada ?

    • @whoisgod5175
      @whoisgod5175 Před 3 měsíci

      Kaba bandani pujincharu.okavela chesthe adi thappu avuthundi. But punincharu telusukondi meeru

  • @kogkingdomofgod2068
    @kogkingdomofgod2068 Před 3 měsíci +2

    Kaba , you are worshiping stone ?
    Isn't it Ido worship?😅😅😅😅😅

  • @RankuMogudu
    @RankuMogudu Před 2 měsíci +1

    MOHAMMAD VAKA PRAVAKTE KAADHU NENU TELUSUKUNE CHEPTUNNANU 😏

  • @sunkaraeliya2889
    @sunkaraeliya2889 Před 2 měsíci

    పాఠానిబంధన ప్రకారం యేసుక్రీస్తు మెసేయ్య కాగలడా? ఒక వ్యక్తి నేను మెసేయ్య ను అని చెప్పి నమ్మమంటే నమ్మమని ఎక్కడ లేదు. మెసేయ్య వచ్చినప్పుడు ఇజ్రాలేయులు ప్రపంచవ్యాప్తంగా చెల్లచెదురాయరియుంటారు యెరూషలేములో దేవాలయం ఉండదు. ఇలాంటి పరిస్థితిలో స్త్రీ పురుషులకు పుట్టిన ఒక వ్యక్తి ఇజ్రాయెల్ కు నాయకత్వం వహించి అందరిని పాలస్తేనకు రప్పించి జెరూసలేం లో దేవాలయాన్ని కట్టి తన పరిపాలన చతుర్యంతో అన్నీ మతలవారి రాజ్యలవారి ద్రుష్టి ని ఆకర్శించి ఇశ్రాయేలు god ను గురించి తెలుసుకొనేలా చేస్తాడు. అంతెగకుండా ప్రపంచంలో అన్నీ దేశాలతో మంచిసంబంధాలు ఏర్పరచి యుద్దాలు లేకుండా ప్రపంచ శాంతిని స్థాపిస్తాడు. ఆ దినమున యెహోవా భూమికి రాజై యుంటాడు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ మంది యెహోవాను అనుసరిస్తారు. అప్పట్లో శాంతి ఎలా ఉంటుందో తెలుసా? సింహం లేడి పిల్లతో ఆడుకొంటుంది. ఏడ్పులు దుఖాలు ఉండవు. ఇవన్నీ కళ్ళముందు మేధాలాడుతుంటే ఇతనే తాము ఎదురుచూస్తున్నా మెసేయ్య అని గ్రహిస్తారు. రెండవ రాకడ ఉండదు మెసేయ్య సిలువల్లో చంపబడడు. పరలోకమనకు పోడు. మరి యేసుక్రీస్తు విషయంలో ఇవన్నీ జరగకుండానే ఖురాన్ నమ్ముతుంది ఇది ఎంత అసత్యమో అనిపిస్తుంది

  • @shaikbashashaikbasha-ym4oh

    The word elohim or 'elohiym (ʼĕlôhîym) is a grammatically plural noun for "gods" or "deities" or various other words in Biblical Hebrew

  • @bhasakart5295
    @bhasakart5295 Před 3 měsíci

    👍