JanaSena Chief Sri

Sdílet
Vložit
  • čas přidán 26. 04. 2024
  • Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To Donate : janasenaparty.org/donations
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #HelloAP_ByeByeYCP👋
    #VoteForGlass | #VoteForNDA☝️
    #AllianceForABetterFuture✊
    #JanaSenaParty #PawanKalyan

Komentáře • 44

  • @tjm70729
    @tjm70729 Před měsícem +20

    ఒక మహా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అయానా నాయకత్వం అత్యంత ప్రభావవంతంగా మరియు సమర్ధవంతంగా ఉంటుంది కాబట్టి మేము అతనితో ఎప్పటికీ ఉంటాము. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సేవకుడు.

  • @nrv7.lingala904
    @nrv7.lingala904 Před měsícem +18

    నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు..🙏

  • @Ramu-Ch
    @Ramu-Ch Před měsícem +3

    Janasena For Better Society Jai JANASENA Jai HIND

  • @balaramadurgaraogudala4943
    @balaramadurgaraogudala4943 Před měsícem +2

    Jai janasena jai Pawan Kalyan

  • @NagaRaju-wb1fd
    @NagaRaju-wb1fd Před měsícem +2

    Jaijanasena ✊✊✊

  • @krishnaveni9482
    @krishnaveni9482 Před měsícem +3

    Jai janasena 😍😍🤩🤩

  • @kondagorrivinodkumar2637
    @kondagorrivinodkumar2637 Před měsícem +2

    జై జనసేన మరియు టీడీపీ

  • @nrv7.lingala904
    @nrv7.lingala904 Před měsícem +5

    Jai Janasena..✊
    Jai PAWAN KALYAN ❤️🙏

  • @suryaprakash7375
    @suryaprakash7375 Před měsícem +2

    Pawan Kalyan garu ❤

  • @user-tb3cx4vy3c
    @user-tb3cx4vy3c Před měsícem +3

    Jia pawankalyan jia ❤🙏✊❤ 13:51

  • @lovaprasadboddu8882
    @lovaprasadboddu8882 Před měsícem +2

    Jai janasen

  • @user-tb3cx4vy3c
    @user-tb3cx4vy3c Před měsícem +2

    Jia pawankalyan🙏

  • @kowshikgolakoti2215
    @kowshikgolakoti2215 Před měsícem +3

    Annaya fire

  • @vijayabhanu6930
    @vijayabhanu6930 Před měsícem +2

    ❤❤❤❤❤

  • @sattibabuk1617
    @sattibabuk1617 Před měsícem +2

    Jai megastar✊✊✊✊✊

  • @termsconditions9449
    @termsconditions9449 Před měsícem +2

    Jai Janasena

  • @saleemofficial824
    @saleemofficial824 Před měsícem +2

    Jai janasena ❤ Jai Pawan Kalyan

  • @kameshg8096
    @kameshg8096 Před měsícem +2

    JAi janaseana

  • @ponnuswamy6961
    @ponnuswamy6961 Před měsícem +2

    విజయం ఆంధ్ర తెలుగు దేశంల జన సైనకి విజయం హేయాల

  • @naseena8719
    @naseena8719 Před měsícem +1

    Jai PawanKalyan garu Jai janasena JaiHind vote for glass ✊✊✊💯

  • @janasenadgpyouth
    @janasenadgpyouth Před měsícem +2

    Jai janasena party Anna ❤❤

  • @rajasaiteja9396
    @rajasaiteja9396 Před měsícem +2

    ❤❤❤❤❤❤

  • @devasahayamuppuluri7105
    @devasahayamuppuluri7105 Před měsícem +2

    ఓటు కు నోటు తీసుకోకు , ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తు తాకట్టు పెట్ట కండి , అవనీతి పరులు చేతిలో రాష్ట్ర భవిష్యత్తు తాకట్టుగా పెట్ట వద్ధు అవినీతి పరులు ఇచ్చే ఇచ్చే డబ్బు నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది, ఆ తరువాత ఐదు సంవత్సరాలు అవినీతి మన మీద రాజ్యం చేస్తోంది, కనుక నీతి నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసే నీతి నిజాయితీ ని గెలిపించి మిమ్మల్ని మీరు గెలిపింPleaseచూ కోవడం ముఖ్యము, అది మన చేతిలో ఉన్నది, నిన్ను నీవు గెలిపించూ కొంటావా, ఆలోచించి నిర్ణయం తీసుకోండి

  • @user-tb3cx4vy3c
    @user-tb3cx4vy3c Před měsícem +2

  • @Rvideosg
    @Rvideosg Před měsícem +3

    వైసిపి బాయ్ బాయ్

  • @ramsurireddy4310
    @ramsurireddy4310 Před měsícem +1

    Vote for glass and save Andhra Pradesh 🙏

  • @ramsurireddy4310
    @ramsurireddy4310 Před měsícem

    Jai janasena ✊

  • @lalithamarya9864
    @lalithamarya9864 Před měsícem

    Maam pavanu Kumar aekkuva teragaddu nallaga itaavundavu chennu ❤

  • @nanivanipemmireddi1161
    @nanivanipemmireddi1161 Před měsícem

    Jai janasena

  • @devasahayamuppuluri7105
    @devasahayamuppuluri7105 Před měsícem +1

    పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా మంచి మనిషి
    అన్నము మంచిగా ఉడికినదా ! ఉన్నదా? లేదా ? అనేది ఒక్క మెతుకు చూస్తే తెలుస్తోంది? ఒక వ్యక్తి ఏలాంటి వ్యక్తి అనేది ఆ వ్యక్తి యొక్క ఒక్క మాటలో తెలుస్తోంది! పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన నిజాయితీ తెలుస్తోంది, చిన్న తనము నుండి దేశం కోసం యేదో చేయాలని, నా దేశం ఇలా ఉంటే బాగుంటుంది అని! దేశం అభ్యున్నతికి పాటు పడే అవకాశం కోసం ఎదురు చూస్తూ దేశానికి యేదో చేయాలని ఆశ, తపన ఆయనలో ఉన్నాయి
    అందుకే సినిమా ఫీల్డ్ లో ఉండే సుఖమును, సౌకర్యాలను వదులుకొని ఈ రొచ్చు, కంపు కొడు తున్న ఈ రాజకీయ వ్యవస్థను బాగు చేయడానికి,రాజకీయము అంటే అది కాదు, రాజకీయము మంచి సువాసన కలిగిన సదుద్దేశం తో మంచి భావాలతో ఈ దేశానికి అభివృద్ధికి కృషి చేయాలని ఆశ, దృఢమైన పట్టుదలతో తన సుఖమైన సినీ జీవితంను వదలి ఈ రాజకీయా లోనికి ప్రవేశించారు. ఆయనలాగే ఉన్న మంచి భావాలు కలిగిన సామాన్య ప్రజలు అనేకమంది ఈ దేశానికి మంచి చేయాలని ఆశ ఉన్న వారి శక్తి సరి పోక, దేశం నాశనం అయి పోతుంది అని తెలిసి కూడా ఏమి చేయాలో తెలియక ఒక మంచి నాయకుడు రాక పోతాడా అని యెదురు చూసే సామాన్య ప్రజలకు ఒక ఆశా దీపం పవన్ కళ్యాణ్ గారు
    ఆయన నిజాయితీ, దేశం పట్ల భక్తి, నిస్వార్ధపరుడు .ఈ దేశం కోసం నేను ఉన్నాను అని నాతో నడవమని ఆయన పిలుపు.
    చాలా మంది నాయకులు రాజకీయ లోనికి డబ్బు సంపాదన కోసం వస్తారు, కాని ఆయన దేశానికి, ప్రజలకు యేదో మంచి చేయాలని వచ్చిన వ్యక్తి, తనకు ఉన్నది ప్రజలకు ఇవ్వాలని, ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉన్న మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి ని ఈ రాజకీయాల్లో ఉండకుండా చేయాలని కుటిల మైన కుట్రలు చేస్తున్నారు, ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయాలని అక్రమంగా సంపాదించిన డబ్బును తెచ్చి ఓటుకు నోటు ఇచ్చి అక్రమంగా ఎంఎల్ఏ అవ్వాలని కొందరి కోరిక, ఇలాంటి వారు వలన దేశానికి మంచి ఏమి జరుగుతుంది, నష్టం తప్ప పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి భావాలు కలిగిన నాయకుడు కావాలి అని కోరు కొనే మనము అంతా ఆయనకు అండగా మేము ఉన్నామని దృఢమైన పట్టుదలతో ఆయన కొరకు నిలబడి ఆయనను గెలిపించాలని కోరు కొందాము- జైహింద్

  • @venkatasuryajatla5829
    @venkatasuryajatla5829 Před měsícem

    Jai babu anayaa & rajapa garu

  • @sunnypriya543
    @sunnypriya543 Před měsícem

    Packaguuuuu Packaguuuuuu Packaguuuuuu Staruuuuuuu

  • @ponnuswamy6961
    @ponnuswamy6961 Před měsícem

    జన సెనకి విజయం ఇయల్ల ఆండ్రూ ఇష్టవా పవన్ కళ్యాణ్ వాడు జనలుకోసం ఉండరు

  • @ramsurireddy4310
    @ramsurireddy4310 Před měsícem

    Vote for glass

  • @NanjineyuluNanjineyulu-hk9tc
    @NanjineyuluNanjineyulu-hk9tc Před měsícem +1

    Bey bey Jagan bey bey Jagan 🖖🖖🖖🖖🖖🖖🖖

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 Před měsícem

    Ysrcp family members wants AP people must be in poverty living , and paying high taxes on essential things including sand ,grocery and transportation. Please save democracy and save AP lands from ysrcp ysr family members ruling. Thank you jaiho bharat jaiho modiji and Hindustan

  • @ponnuswamy6961
    @ponnuswamy6961 Před měsícem

    తెలుగు పోలీసు వాడు పవన్ కళ్యాణ్ వదున ఆండ్రూ ముందు కొట్టిందడు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సర్కార్కి మరియతి ఇచిది మారియతి ఇష్టాడు ఐటి పవన్ కళ్యాణ్ వాడు మనుష్యులు. ఆంధ్ర పవన్ కళ్యాణ్ వాడికి విజయం హేయల పవన్ కళ్యాణ్ వాడు జాతి శుదలె,ఆంధ్రుకు మరియాతి ఇష్టదు,అంద్రుకు గౌరం ఇష్ఠాడు,అంద్రును సమంలో మరీయతి ఇష్టడు,ఇలా ఆంటీ లీడర్ తెలుగు దేశం జనాలు ఒకటి వైపు ఇయాల. ఇష్టవ ఆండ్రూ ఇయల . జై జనసేనా జై జై జనసేన జై జానసేనా....నేను పవన్ కళ్యాణ్కు గ్యారెంటీ ఇష్టాను. వియాయం ఇస్తే తెలుగు దేశంకి పూర జనర్కి మన్ చు పని సేస్తారు.జై పవన్ కళ్యాణ్ ....నేను ఆండ్రూ తెలుగు దేశం జనాలును అడుకోల్తను పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ సియాల. సేస్తవ ఆండ్రూ సేయల అనేసి తెలుగు దేశం జన కోరి కొల్తను.....

  • @purna0079
    @purna0079 Před měsícem

    Jai jagan jai kisan

  • @RainySeasons-ii9tb
    @RainySeasons-ii9tb Před měsícem +1

    Papam anta😅

  • @kirandeepati236
    @kirandeepati236 Před měsícem

    సొల్లు వద్దు sir

  • @katrajumummidi4134
    @katrajumummidi4134 Před měsícem

    Meeru pettinaa bikshe rajappa ki kaani Rajappa ki viswasam undhi ledho.