Video není dostupné.
Omlouváme se.

Hindupur Race Gurralu | నాలుగు దశాబ్ధాల టీడీపీ రికార్డ్‌ బ్రేక్‌ చేసేలా వైసీపీ వ్యూహం | 10tv

Sdílet
Vložit
  • čas přidán 9. 04. 2024
  • Hindupur Race Gurralu | నాలుగు దశాబ్ధాల టీడీపీ రికార్డ్‌ బ్రేక్‌ చేసేలా వైసీపీ వ్యూహం | 10tv
    #hindupur #racegurralu #balakrishna #apelections2024 #appolitics #10tv
    ►Read : 10tv.in/
    Watch 10TV Live Here
    • 10TV Telugu News LIVE ...
    For More Updates
    ►Subscribe to 10TV LIVE : • 10TV Telugu News LIVE ...
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Behind The Headlines: bit.ly/2SCyUAP
    ►Special Discussion: bit.ly/3iJ1mLO
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter: / 10tvn
    ►Follow us On Instagram: bit.ly/3nr1hAh
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews etc.
    Thank You For Visiting..
    Visit Again -Team 10TV
    #10TVDigital #10TVNews

Komentáře • 413

  • @pamisettykumar4540
    @pamisettykumar4540 Před 4 měsíci +38

    Jai balayya

  • @venkatathyagarajar8354
    @venkatathyagarajar8354 Před 4 měsíci +44

    జై బాలయ్య 🎉🎉🎉🎉🎉🎉

  • @lakshmanakumarpaidipati7790
    @lakshmanakumarpaidipati7790 Před 4 měsíci +34

    Definite ga hattrick.

  • @LakshmiNarayanaKalluri-tn3pf
    @LakshmiNarayanaKalluri-tn3pf Před 4 měsíci +33

    N.B.K..🙏🙏🙏

  • @srisaimaddikatla1843
    @srisaimaddikatla1843 Před 4 měsíci +7

    రాజకీయాలకు అతీతంగా,పెద్దాయన నందమూరి తారక రామారావు గారి మీద అభిమానముతో 100% బాలయ్యబాబు గారు విజయము సాదిస్తారు.

  • @satyanarayana5754
    @satyanarayana5754 Před 4 měsíci +38

    ఓరీ కనీసం 2నెలలకు అయినా బాలయ్య వెళుతున్నాడు మా భీమిలి mla మాజీ మంత్రి కనీసం ఈ 5 సం.. కనిపించలేదు, మా mla కాదు మీ ysrcp mla లు ఎంతో మంది కనిపించలేదు

  • @royalstarvamshi6101
    @royalstarvamshi6101 Před 4 měsíci +44

    Jai balayya ❤❤❤

  • @balajirao2052
    @balajirao2052 Před 4 měsíci +105

    చరిత్ర సృష్టించాలన్న చరిత్ర తిరిగి రాయాలన్న బాలయ్యక సాధ్యం బాల దిగితే వార్ వన్ సైడే ఎంతమంది పోటీ ఉన్న బాలేముందు సరితూగరు

  • @santhakumar4723
    @santhakumar4723 Před 3 měsíci +2

    ,బాలయ్య హిందూపూర్ రావలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన అక్కడున్న బాలయ్య కంటీ చూపు.చాలు అభివృద్ధి జరిగిపోతుంది ఒక్క వైసిపి నేత ఐదు సంవత్సరాలలో ఎన్ని సార్లు నియోజక వర్గాల్లో తిరిగినారు ఏమి అభివృద్ధి చేసినాడు ఈ సారి బాలయ్య రావడం కాయం చరిత్రలో బాలయ్య నిలిచిపోవడం ఖాయం జై.బాలయ్య.జై తెలుగుదేశం

  • @kosurisrinu1099
    @kosurisrinu1099 Před 4 měsíci +37

    Mundu ni seat susuko ra
    Jai balaya Jai Jai balaya
    Jai TDP
    NTR amrhae johar NTR

  • @kondareddygs4270
    @kondareddygs4270 Před 4 měsíci +25

    Jai balliya

  • @ramaraovilluri4234
    @ramaraovilluri4234 Před 4 měsíci +74

    బాలయ్య బాబు చేసిన అభివృద్ధి పనులే బాలయ్య బాబునీ గెలిపిస్తాయి బాలయ్య బాబు గెలుపు పక్కా

    • @aravindaravind3487
      @aravindaravind3487 Před 4 měsíci +7

      Na bongulo abivruddi chesadu vadu vochi chudu telustundi esari ysrcp win ❤

    • @HariPriya-ry6ne
      @HariPriya-ry6ne Před 4 měsíci +1

      @@aravindaravind3487nanahu hindupur vachi chudhu antha abirudi casharo

    • @saiprasad2466
      @saiprasad2466 Před 4 měsíci

      ​@@aravindaravind3487ye uru sir manadhi vaste balayya vachhaka yemi jarigundho chupistam charjilu kuda o k na

    • @rajproton
      @rajproton Před 4 měsíci

      కోస్తా జిల్లాల జనాలు చాలా తెలివైన వారు
      రాజకీయం వేరు సినిమా వేరు అని ఎప్పుడో తెలుసుకున్నారు.
      అందుకే NON-LOCAL గాళ్లను తరిమేశారు. జనాలకు సేవ చేసే వాళ్ళను ఎన్నుకున్నారు
      మెగా కుటుంబం:
      చిరంజీవి పోటీ చేస్తే ఓడించారు
      నాగ బాబు పోటీ చేస్తే ఓడించారు
      పావలా కళ్యాణ్ పోటీ చేస్తే ఓడించారు
      అల్లు అరవింద్ పోటీ చేస్తే ఓడించారు
      స్వామీ నాయుడు ( చిరంజీవి అనుచరుడు) పోటీ చేస్తే ఓడించారు
      ఇలా నాన్ రెసిడెంట్ గాళ్ళను తరిమేశారు
      నిజంగా మీకు హ్యాట్సాఫ్
      ఈ మెగా ఫ్యామిలీ కి ఆంధ్ర లో చెప్పుకోవడానికి సొంత ఇల్లు లేదు, సొంత ఆస్థులు లేవు, అన్ని అమ్ముకొని పోయారు, ఏదో కొంచెం స్థలం వుంటే లైబ్రరీ కి ఇవ్వమంటే ఇవ్వకుండా అది కూడా అమ్ముకున్నారు. అప్పుడప్పుడు వచ్చి కలవడానికి బందువులు లేరు. వాళ్ళ జీవితం మొత్తం హైదరాబాద్ లోనే. ఇక్కడ ఎటువంటి బంధాలు లేవు.
      సినిమా ఫ్యాన్స్ తప్ప చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఆ ఫ్యాన్స్ ను కూడా చంద్ర బాబు కోసం ఊడిగం చెయ్యడానికి తీసుకొని పోతున్నాడు. వాళ్ళ కష్టాన్ని అలా వాడుకుంటున్నాడు
      ఒక వయసు వచ్చాక వాళ్ళ నిజ స్వరూపం అందరికీ అర్థం అవుతుంది. యూత్ ఏజ్ లో వున్న వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే మంచిది.
      లేదంటే జీవితాలు నాశనమే.
      బాలకృష్ణ కూడా హిందూపూర్ నుండి పోటీ చేస్తే తిక్కోల్లు రాయలసీమ వాళ్ళు గెలిపించారు. అయన సంవత్సరానికి ఒక్క సారి కూడా రాడు. అక్కడి ప్రజలను కలవరు. ఎప్పుడు సమస్యల మీద మాట్లాడరు. వాళ్ళ సినిమాలు, వాళ్ళ కుటుంబాలు జీవితం అంత హైదరాబద్ లో నే.
      అప్పట్లో చిరంజీవి అంతే ఏ రోజు తిరుపతి కి వచ్చింది లేదు, జనాలకు చేసింది లేదు. ఏదో సమస్య వస్తె జనాలు చేసేది ఏమి లేక ఓడిపోయిన అభ్యర్థి దగ్గరకి వెళ్లారు. ఆయన ఒక్కటే మాట అన్నాడు. నేను ఆ రోజు మోత్తుకొని చెప్పా మీకు దగ్గరే వుంటాను. మీ సమస్యలు నాకన్నా ఎవడికి తెలుసు, చేస్తాను అని చెప్తే వినకుండా అతనికి వేశారు, అతనికే చెప్పుకోండి అని. చేసేది ఏమీ లేక మౌనంగా పోయారు. ఇలాగే వుంటుంది పావలా కళ్యాణ్ మాటలు విని మోసపోతే.
      మిరు కూడా మి లోకల్ నాయకులను ఎన్నుకోండి అంతే కానీ.. ఇలా అందుబాటులో లేని నాన్ లోకల్ ( జన సున్న పావలా కళ్యాణ్ మాటలు వినకండి ) వాళ్ళను ఎన్నుకుంటే మీ ప్రాంతం జనాలు ఇబ్బంది పడటం తప్ప ఇంకోటి లేదు.
      ఇది రాస్తున్నది కూడా ఒక మెగా అభిమాని. ఆ వయసులో తెలుసుకోలేక పోయాను. తత్వం బోధపడింది. వయసు పెరిగింది. రాజకీయాలు వేరు సినిమా జీవితం వేరు అని అర్థం అయ్యింది.
      రాయలసీమ తిక్క జనాలు ఇప్పటి కైన తెలుసుకోండి.
      ఇక చాలు
      ఎన్టీఆర్ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు. అయన కొడుకులు హరికృష్ణ, బాల కృష్ణ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు, చిరంజీవి నీ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు.
      సొంత ఊరు జనాల కన్నా మీకు ఏమ్ తెలుసు వాళ్ళ గురించి.
      సినిమా అనే మాయలో దింపి వాళ్ళ కడుపు నింపుకునే పనిలో ఉన్నారు.
      సినిమా వేరు రాజకీయం వేరు అని ఇప్పటికీ అయినా గుర్తించండి.
      2014-2019 వరకు పావలా కళ్యాణ్, టీడీపీ, బీజేపీ ప్రభుత్వమే వుంది రాష్ట్రం లో . ఎన్ని సార్లు వచ్చాడు పావలా కళ్యాణ్. ఏ నియోజక వర్గం కి ఏమ్ చేశాడు. పెద్ద గుండు సున్న అయన చేసింది
      ఓడిపోయిన తర్వత కూడా సిగ్గు శరం లేదు. తను పోటీ చేసిన నియోజక వర్గంలో తిరగాలి ఏదైనా చెయ్యాలి అని అసలు లేదు. కరోనా సమయంలో ఒక్కడు రాలేదు అంతా హైదరాబాద్ లో నే. అప్పుడు మీకు దగ్గర వుండి చూసుకున్నది కూడా ఇక్కడి నాయకులు, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్ లు మాత్రమే.
      ఒక్కడు ఐనా ఇక్కడ యువత టాలెంట్ గుర్తించి ఏమైనా ఉద్యోగాలు కానీ , సినిమాకి ఛాన్స్ కానీ ఇచ్చారా? వాళ్ళ కుటుంబం లో నే డజను మందికి ఇచ్చుకున్నారు. మళ్ళీ ఈ ఎదవలు ప్రజలకు సేవ చేసే వాలంటీర్ లను దూషిస్తూ వుంటారు.
      బడులు , ఆసుపత్రులు మారాయి. మెడికల్ కాలేజ్ లు, పోర్టులు ,ఎయిర్పోర్ట్ లు, కంపనీలు, గ్రామానికి పాలన ఇలా అన్ని బాగా జరుగుతున్నాయి. అవి మధ్యలో ఆగకూడడు.
      మంచి చేసే వాళ్లకు ఎప్పుడు ఆదరణ వుంటుంది అని ఎన్నోసార్లు ఆంధ్ర జనాలు నిరూపించారు.
      ఈ మీడియా మాయలో పడకుండా 2018 కి 2024 కి మీ ఊరిలో, మీ కుటుంబానికి జరిగిన మంచి చూసి, మార్పు చూసి ఎన్నుకోండి.

    • @chejay9622
      @chejay9622 Před 4 měsíci

      మీ ప్రాంతంలో ముద్రగడ పద్మనాభం లాగా కులాలను రెచ్చగొట్టే వాళ్ళు ఎవరూ లేరు .. హిందూపూర్ అభివృద్ధి జరిగిందో లేదో ఒకసారి హిందూపురం వచ్చి చూడు. మా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ లేవు..అలాగే నువ్వు వచ్చి అభివృద్ధి చేసి చూడు నిన్ను కూడా గెలిపిస్తారు.అలాగే నికి తిక్క ఉంటే బాగు చేసి పంపిస్తారు.

  • @telugutruckdrivers6940
    @telugutruckdrivers6940 Před 4 měsíci +23

    ఇలాంటి బోడిగాలు చాలా మందిని చూసారు హిందూపూరం ప్రజల జై టీడీపీ jai బాలయ్య jai cbn

  • @ganeshji7479
    @ganeshji7479 Před 4 měsíci +2

    బాలయ్య కింగ్ పరిపాలన చాలా బాగా చేస్తున్నారు పరిపాలన

  • @shivashanker-oe8iv
    @shivashanker-oe8iv Před 4 měsíci +51

    ఎవరు వచ్చినా బాలయ్య బాబు మెజార్టీ పెరగడం ఖాయం ఆయన రికార్డును ఆయనే బద్దలు కొట్టుకున్నాడు దట్ ఇస్ మై బాలయ్య

  • @babunosum5225
    @babunosum5225 Před 4 měsíci +39

    Entamandi petm dogs vachina balayya win

  • @maheshchava9506
    @maheshchava9506 Před 4 měsíci +17

    జై..జై..జై బాలయ్య

  • @user-yc1vh3id7i
    @user-yc1vh3id7i Před 4 měsíci +12

    🎉Jai balayya Jai Jai balayya

  • @manammerunenu4650
    @manammerunenu4650 Před 4 měsíci +16

    జై బాలయ్య జై జై బాలయ్య జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్

  • @user-hu7ww9cw5g
    @user-hu7ww9cw5g Před 4 měsíci +16

    Jai balaya

  • @rajagopaltalari6461
    @rajagopaltalari6461 Před 4 měsíci +21

    Abivruddi chesindi balayyane kabatti balayya 60000 mejariti conform

  • @karanamdathu6344
    @karanamdathu6344 Před 4 měsíci +13

    పులివెందుల జగన్ మోహన్ రెడ్డి ఓడిన ఓడవచ్చు, పుంగనూరులో పెద్దిరెడ్డి ఓడినఓడవచ్చు, చీపురుపల్లి లో బొత్సా ఓడినఓడవచ్చు,సముద్రములో నీరు ఇంగవచ్చు, చాప బయటబతకవచ్చు , కాని హిందూపుర లో టిడిపి అందులోనూ బాల కృష్ణ ఓటమి వై సి పి, నాయకులు కలలోకూడ బ్రమించవద్దు, జై బాలయ్య జై టిడిపి జై హిందూపూర్

    • @user-re9tc2ze2t
      @user-re9tc2ze2t Před 4 měsíci

      Very good

    • @Yuva_raj33
      @Yuva_raj33 Před 4 měsíci

      👍👍👍👍👊

    • @rajproton
      @rajproton Před 4 měsíci

      కోస్తా జిల్లాల జనాలు చాలా తెలివైన వారు
      రాజకీయం వేరు సినిమా వేరు అని ఎప్పుడో తెలుసుకున్నారు.
      అందుకే NON-LOCAL గాళ్లను తరిమేశారు. జనాలకు సేవ చేసే వాళ్ళను ఎన్నుకున్నారు
      మెగా కుటుంబం:
      చిరంజీవి పోటీ చేస్తే ఓడించారు
      నాగ బాబు పోటీ చేస్తే ఓడించారు
      పావలా కళ్యాణ్ పోటీ చేస్తే ఓడించారు
      అల్లు అరవింద్ పోటీ చేస్తే ఓడించారు
      స్వామీ నాయుడు ( చిరంజీవి అనుచరుడు) పోటీ చేస్తే ఓడించారు
      ఇలా నాన్ రెసిడెంట్ గాళ్ళను తరిమేశారు
      నిజంగా మీకు హ్యాట్సాఫ్
      ఈ మెగా ఫ్యామిలీ కి ఆంధ్ర లో చెప్పుకోవడానికి సొంత ఇల్లు లేదు, సొంత ఆస్థులు లేవు, అన్ని అమ్ముకొని పోయారు, ఏదో కొంచెం స్థలం వుంటే లైబ్రరీ కి ఇవ్వమంటే ఇవ్వకుండా అది కూడా అమ్ముకున్నారు. అప్పుడప్పుడు వచ్చి కలవడానికి బందువులు లేరు. వాళ్ళ జీవితం మొత్తం హైదరాబాద్ లోనే. ఇక్కడ ఎటువంటి బంధాలు లేవు.
      సినిమా ఫ్యాన్స్ తప్ప చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఆ ఫ్యాన్స్ ను కూడా చంద్ర బాబు కోసం ఊడిగం చెయ్యడానికి తీసుకొని పోతున్నాడు. వాళ్ళ కష్టాన్ని అలా వాడుకుంటున్నాడు
      ఒక వయసు వచ్చాక వాళ్ళ నిజ స్వరూపం అందరికీ అర్థం అవుతుంది. యూత్ ఏజ్ లో వున్న వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే మంచిది.
      లేదంటే జీవితాలు నాశనమే.
      బాలకృష్ణ కూడా హిందూపూర్ నుండి పోటీ చేస్తే తిక్కోల్లు రాయలసీమ వాళ్ళు గెలిపించారు. అయన సంవత్సరానికి ఒక్క సారి కూడా రాడు. అక్కడి ప్రజలను కలవరు. ఎప్పుడు సమస్యల మీద మాట్లాడరు. వాళ్ళ సినిమాలు, వాళ్ళ కుటుంబాలు జీవితం అంత హైదరాబద్ లో నే.
      అప్పట్లో చిరంజీవి అంతే ఏ రోజు తిరుపతి కి వచ్చింది లేదు, జనాలకు చేసింది లేదు. ఏదో సమస్య వస్తె జనాలు చేసేది ఏమి లేక ఓడిపోయిన అభ్యర్థి దగ్గరకి వెళ్లారు. ఆయన ఒక్కటే మాట అన్నాడు. నేను ఆ రోజు మోత్తుకొని చెప్పా మీకు దగ్గరే వుంటాను. మీ సమస్యలు నాకన్నా ఎవడికి తెలుసు, చేస్తాను అని చెప్తే వినకుండా అతనికి వేశారు, అతనికే చెప్పుకోండి అని. చేసేది ఏమీ లేక మౌనంగా పోయారు. ఇలాగే వుంటుంది పావలా కళ్యాణ్ మాటలు విని మోసపోతే.
      మిరు కూడా మి లోకల్ నాయకులను ఎన్నుకోండి అంతే కానీ.. ఇలా అందుబాటులో లేని నాన్ లోకల్ ( జన సున్న పావలా కళ్యాణ్ మాటలు వినకండి ) వాళ్ళను ఎన్నుకుంటే మీ ప్రాంతం జనాలు ఇబ్బంది పడటం తప్ప ఇంకోటి లేదు.
      ఇది రాస్తున్నది కూడా ఒక మెగా అభిమాని. ఆ వయసులో తెలుసుకోలేక పోయాను. తత్వం బోధపడింది. వయసు పెరిగింది. రాజకీయాలు వేరు సినిమా జీవితం వేరు అని అర్థం అయ్యింది.
      రాయలసీమ తిక్క జనాలు ఇప్పటి కైన తెలుసుకోండి.
      ఇక చాలు
      ఎన్టీఆర్ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు. అయన కొడుకులు హరికృష్ణ, బాల కృష్ణ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు, చిరంజీవి నీ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు.
      సొంత ఊరు జనాల కన్నా మీకు ఏమ్ తెలుసు వాళ్ళ గురించి.
      సినిమా అనే మాయలో దింపి వాళ్ళ కడుపు నింపుకునే పనిలో ఉన్నారు.
      సినిమా వేరు రాజకీయం వేరు అని ఇప్పటికీ అయినా గుర్తించండి.
      2014-2019 వరకు పావలా కళ్యాణ్, టీడీపీ, బీజేపీ ప్రభుత్వమే వుంది రాష్ట్రం లో . ఎన్ని సార్లు వచ్చాడు పావలా కళ్యాణ్. ఏ నియోజక వర్గం కి ఏమ్ చేశాడు. పెద్ద గుండు సున్న అయన చేసింది
      ఓడిపోయిన తర్వత కూడా సిగ్గు శరం లేదు. తను పోటీ చేసిన నియోజక వర్గంలో తిరగాలి ఏదైనా చెయ్యాలి అని అసలు లేదు. కరోనా సమయంలో ఒక్కడు రాలేదు అంతా హైదరాబాద్ లో నే. అప్పుడు మీకు దగ్గర వుండి చూసుకున్నది కూడా ఇక్కడి నాయకులు, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్ లు మాత్రమే.
      ఒక్కడు ఐనా ఇక్కడ యువత టాలెంట్ గుర్తించి ఏమైనా ఉద్యోగాలు కానీ , సినిమాకి ఛాన్స్ కానీ ఇచ్చారా? వాళ్ళ కుటుంబం లో నే డజను మందికి ఇచ్చుకున్నారు. మళ్ళీ ఈ ఎదవలు ప్రజలకు సేవ చేసే వాలంటీర్ లను దూషిస్తూ వుంటారు.
      బడులు , ఆసుపత్రులు మారాయి. మెడికల్ కాలేజ్ లు, పోర్టులు ,ఎయిర్పోర్ట్ లు, కంపనీలు, గ్రామానికి పాలన ఇలా అన్ని బాగా జరుగుతున్నాయి. అవి మధ్యలో ఆగకూడడు.
      మంచి చేసే వాళ్లకు ఎప్పుడు ఆదరణ వుంటుంది అని ఎన్నోసార్లు ఆంధ్ర జనాలు నిరూపించారు.
      ఈ మీడియా మాయలో పడకుండా 2018 కి 2024 కి మీ ఊరిలో, మీ కుటుంబానికి జరిగిన మంచి చూసి, మార్పు చూసి ఎన్నుకోండి.

    • @gopalpudi9741
      @gopalpudi9741 Před 4 měsíci +1

      బొక్కలే 😅😅😅😅😅

  • @saripallisrinivasarao7478
    @saripallisrinivasarao7478 Před 4 měsíci +7

    కచ్చితంగా 100% చరిత్ర తిరగరాశారు భారీ మెజార్టీతో బాలయ్య బాబు గెలుస్తారు

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 Před 4 měsíci +25

    HDP TDP Adda Jai Balayya.

  • @maheshchava9506
    @maheshchava9506 Před 4 měsíci +5

    జై బాలయ్య అంతే

  • @narashimachintu8327
    @narashimachintu8327 Před 4 měsíci +26

    మా హిందూ పురం లో నందమూరి నటసింహం బాలయ్య ప్రజల కోసం పని చేస్తూ తన తండ్రి గురువు దైవం అయిన
    నటరత్న పద్మశ్రీ డా, ,NT, రామారావు గారి
    అడుగు జాడల్లోనే నడుస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యే గ ఉంటూ ప్రజాసంక్షేమాల కొరకు ఎన్నో సార్లు తన సొంత నిధులతో
    ఆదుకున్నారు, ఆసుపత్రి అందుబాటులో ఉండాలి అని కరోన మహమ్మారి టైంలో
    కోట్ల రూపాయలు వెచ్చించి కోవిడ్ నివారణ చర్యలు చేపట్టారు, ,,హిందూ పురం ప్రజలు
    త్రాగునీటి సమస్య ఎంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో తన సొంత నిధులతో నియోజకవర్గం ప్రజలకు మంచి నీటి సమస్య తీర్చారు ,అలాగే హిందూ పురం లో సమస్య వచ్చినా వెంటనే వస్తాడు
    పరిష్కారం కోసం చర్యలు చేపడతారు
    అదే విధంగా హిందూ పురం పేరు ప్రపంచంలో శాశ్వతం కావాలని లేపాక్షీ
    ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన నేత
    మా బాలయ్య బాబు గారు మాత్రమే ఇది నిజం, ,,ఇంత సేవా భావం కలిగిన వ్యక్తి
    బాలయ్య ఈసారి 50,వేల మెజారిటీ తో
    విజయం సాధించి ముచ్చట గా మూడోసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంతే
    ఈ పెద్దిరెడ్డి సద్దిరెడ్డి అంటూ అడ్డంగా వస్తే నడ్డి విరుగుతుంది జై బాలయ్య జై TDP,
    జై హిందూపురం ,💐🙏💐

  • @sureshavula1756
    @sureshavula1756 Před 4 měsíci +6

    హిందూపూర్ బాలయ్య బాబు అడ్డా
    జై బాలయ్య

  • @somusp564
    @somusp564 Před 4 měsíci +2

    ఈసారి పక్కా దీపిక గారు జెండా ఎగర వేస్తారు

  • @Yuva_raj33
    @Yuva_raj33 Před 4 měsíci +54

    ప్ల్లూట్. జగన్ ముందు ఊడు బాలయ్య ముందు కాదు

    • @srinivasaraokolluru6406
      @srinivasaraokolluru6406 Před 4 měsíci +4

      That's Balaya 👏👏👏👏👏

    • @gopalpudi9741
      @gopalpudi9741 Před 4 měsíci +2

      మెంటల్ బాలిగాడు😅😅😅😅😅

    • @samuell6989
      @samuell6989 Před 4 měsíci

      😮 ni hu😮 ni hu CT CT CT hu hu😢😢😅😂😢​@@srinivasaraokolluru6406hu
      Ii hu

    • @telugumoviesofficial7336
      @telugumoviesofficial7336 Před 4 měsíci

      Cm ki actor ki polika ente erri pooka

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 Před 4 měsíci +10

    Jai Balayya.

  • @venkatasubbarao8852
    @venkatasubbarao8852 Před 4 měsíci +12

    This election majority increaded

  • @srinivasulusrinu1569
    @srinivasulusrinu1569 Před 4 měsíci +63

    బాలకృష్ణ 45000 మెజార్టీ

    • @aravindaravind3487
      @aravindaravind3487 Před 4 měsíci +7

      😅😅😅😅 dream looooo😅😅😅😅

    • @mrmr7143
      @mrmr7143 Před 4 měsíci +3

      Aadi ki vacchindi 15 k around ne poina sari ,eer sari ee kuruba ledy though fight isthundi

    • @bandarubrahmaiah7301
      @bandarubrahmaiah7301 Před 4 měsíci +3

      ఈసారి బాలకృష్ణ గాని తరిమి తరిమి కొడుతం మా జాతి కురబ దీపిక అక్క గెలుస్తా తుంది 50000 మోజర్టతో గెలిపిస్తం

    • @gopuanantharamaiah6929
      @gopuanantharamaiah6929 Před 4 měsíci

      ​@@bandarubrahmaiah7301 Mee jathi balayya ke assalu vadhu raa baabu. Reddys and chows and Muslims chaalu

    • @lokigameing5329
      @lokigameing5329 Před 4 měsíci +1

      Drems kalalu Bane kantunaru😂 ballayya fans😂😂😂

  • @ksri1387
    @ksri1387 Před 4 měsíci +3

    Balayya ❤❤❤❤❤❤❤❤

  • @vinaychowdary9690
    @vinaychowdary9690 Před 4 měsíci +4

    Bala Krishna win in hindupuram pakka

  • @user-qt4ul2wg9o
    @user-qt4ul2wg9o Před 4 měsíci +18

    పెద్ద రెడ్డి గెలిచేది చూసూకోమను

  • @haritha287
    @haritha287 Před 4 měsíci +12

    Amma Geetha endukamma ma balayyatho thappuko 😂😂

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 Před 4 měsíci +4

    హిందూపూర్ ప్రజలు బంగారంలాంటి మనస్సున్నవాళ్ళు ఎవ్వరూ వచ్చినా, ఏమైనా చేసినా బాలయ్య కింగ్, దయచేసి మీ సపోర్ట్ చెయ్యండి చేయించండి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kommarajusriharsha1647
    @kommarajusriharsha1647 Před 4 měsíci +36

    Hindupuram TDP only.

  • @kurmapukalidasu3592
    @kurmapukalidasu3592 Před 4 měsíci +9

    జై బాలయ్య

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 Před 4 měsíci +3

    తొక్క లో మాటలు కట్టిపెట్టు.. బాలయ్య నిజాయితీ నీతి కి ఎవరు ఎదులు నిలబడలేరు

  • @ramanjimba1310
    @ramanjimba1310 Před 4 měsíci +3

    1 Lack majority ma Balayya ku.

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 Před 4 měsíci +6

    జై జగన్, నెక్స్ట్ సీఎం జగనే,175+25 సీట్లు వైసీపీ నే గెలుస్తుంది

  • @janardhant6946
    @janardhant6946 Před 4 měsíci +12

    నేను వైస్సార్సీపీ సపోర్టర్స్ కానీ ఇక్కడ హిందూపూర్ లొ గెలిచేది బాలయ్య మెజాటిటీ ఎంత అనేది చూడాలి..... జగన్ గారు బేలయ్య మీద ఉన్న అభిమానoతో వీక్ అభ్యర్థిని నిలబెట్టాడా అని నాకీ సందేహం......

  • @muralilohith
    @muralilohith Před 4 měsíci +3

    Balayaya hindu puram

  • @nagarajunagaraju5262
    @nagarajunagaraju5262 Před 4 měsíci +7

    Jai bàllayya

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 Před 4 měsíci +3

    Jaitdp jaibalaiah

  • @Userjanasenaswamy
    @Userjanasenaswamy Před 4 měsíci +72

    మీరెంత గింజుకున్నా అక్కడ గేలిచేది బాలయ్యనే

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 Před 4 měsíci +17

    Cycle speed perigindhi.

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp Před 4 měsíci +2

    In హిందూపూర్....nothing will happen in front of NBK........
    NBK WILK WIN WITH MINIMUM 30000 MAJORITY......

  • @vishakvadithe7430
    @vishakvadithe7430 Před 4 měsíci +3

    Hindhupur pina jagan anna poticheshina hindhupur matram balayyadhe

  • @pradeepgnana492
    @pradeepgnana492 Před 4 měsíci +13

    అంత సీన్ లేదు,, బాలయ్య ఇక్కడ జై బాలయ్య

  • @AnirudhThanneeru-cx6gl
    @AnirudhThanneeru-cx6gl Před 4 měsíci +4

    Jai balakrishna ❤❤❤❤

  • @user-rj8nh3ci5o
    @user-rj8nh3ci5o Před 4 měsíci +5

    Jai,balayya,Jai,Jai,balayya

  • @Navi-tv1tz
    @Navi-tv1tz Před 4 měsíci +3

    Ji balayya

  • @g.raghavendranaidu864
    @g.raghavendranaidu864 Před 4 měsíci +6

    jai Balayya jai jai Balayya

  • @ramanjinappav5485
    @ramanjinappav5485 Před 3 měsíci +1

    Come to Hindupuram Mr peddireddy Ramachandra Reddy Reddy what is the power is showing in the Balakrishna. 💪💪💪💪✌️✌️✌️

  • @rangaraokosaraju7157
    @rangaraokosaraju7157 Před 4 měsíci +2

    Balayya Hatrik Win for sure💯 Hindupur gadda Balayya adda✌️

  • @raviparimi2782
    @raviparimi2782 Před 4 měsíci +27

    Hora hori ha bonga..only Tdp

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 Před 4 měsíci +4

    జయహో జగన్

  • @mvenkateswarlu7487
    @mvenkateswarlu7487 Před 3 měsíci

    ఈ సారి 2024 ఎమ్మెల్యే వైసిపి జెండ ఎగురుతుంది పక్కగా వైసిపి ఎమ్మెల్యే కాండిడేట్ గెలుస్తాడు ఇది పక్కా

  • @KalavalaVijaynandaKishorekumar

    ఈసారి పెద్దిరెడ్డి కూడా ఓడిపోతున్నాడు జై బాలకృష్ణ జై చంద్రబాబు నాయుడు హిందూపురం ఉన్నంతవరకు నందమూరి ఫ్యామిలీ డే విజయం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై మోడీ జై పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం జై ఎన్టీఆర్

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 Před 4 měsíci +4

    వైసిపి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 Před 4 měsíci +4

    Jai NTR

  • @ranganathnarra4935
    @ranganathnarra4935 Před 4 měsíci +2

    Balaiah win

  • @ChandraSekhar-zc9zl
    @ChandraSekhar-zc9zl Před 3 měsíci +1

    ఇక్కడ బాలయ్య గెలుపును ఎవ్వరూ ఆపలేరు

  • @Localstarsathish18
    @Localstarsathish18 Před 4 měsíci +10

    Hindhupur lo only TDP

  • @ramanjinappav5485
    @ramanjinappav5485 Před 3 měsíci +1

    Jai balayya 1 lakh majority. 🦁🦁🦁🦁🦁

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 Před 4 měsíci +7

    Fan Aagi poyendhi.rekkalu udipothunnai.

  • @jaganjagan3526
    @jaganjagan3526 Před 4 měsíci +2

    Jai balayya✌✌✌✌💛💛💛💛

  • @nagamalleshpechetti1231
    @nagamalleshpechetti1231 Před 4 měsíci +5

    jai t d p jai balaya

  • @srinusetti4865
    @srinusetti4865 Před 4 měsíci +2

    Jai tdp jai cbn

  • @mallinenichowdary8925
    @mallinenichowdary8925 Před 4 měsíci +2

    N B K. NE EVVADU TOUCH CHAYALEDU.

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 Před 4 měsíci +1

    ❤❤🎉🎉Jai TDP Jai Jai TDP 🎉🎉❤❤

  • @BalaKrishna-tk1le
    @BalaKrishna-tk1le Před 4 měsíci +6

    ఈసారి హిందూపురంలో వైసిపి గెలవడం కాయం

  • @aravindaravind3487
    @aravindaravind3487 Před 4 měsíci +3

    Esari ysrcp win no doubt 🔥 jai jagan 💙

  • @chandrababu2360
    @chandrababu2360 Před 4 měsíci +2

    ముందు పెద్ది రెడ్డి గెల్లుపు చూసుకోవాలి.

  • @yapatichalapathi8475
    @yapatichalapathi8475 Před 4 měsíci +1

    Jai TDP Jai TDP Jai ballaya✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @podilisubramanyam8130
    @podilisubramanyam8130 Před 4 měsíci +1

    Jai NBK Jai CBN sir

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 Před 4 měsíci +7

    Jai tdp

  • @manirajupechetti8004
    @manirajupechetti8004 Před 4 měsíci +2

    Jai jagan

  • @vurimalla
    @vurimalla Před 4 měsíci +3

    వైసీపీ నాయకులను తీహార్ జైలు కు పంపండి...లేదా దేశ బహిష్కరణ చేయండి

  • @onepluslatest
    @onepluslatest Před 4 měsíci +3

    నా అంచనా... ఈసారి బాలకృష్ణ ఓడిపోవచ్చు

  • @nagarajunagaraju8866
    @nagarajunagaraju8866 Před 4 měsíci +2

    Jai balaya ❤

  • @venkateswarlupujari4609
    @venkateswarlupujari4609 Před 4 měsíci +3

    Y.. Cheep... Vuham... 101 mukkalavuthundi👍👍👍

  • @user-qo1qd8qj2j
    @user-qo1qd8qj2j Před 3 měsíci

    ఆమె ఓసి అవుతుంది రెడ్డిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఓసి అవుతుంది

  • @nageshraj2644
    @nageshraj2644 Před 3 měsíci +1

    Hindupur Medical College hindupuram Jilla Kavali

  • @NagarajuNagaraju-yx3hb
    @NagarajuNagaraju-yx3hb Před 4 měsíci +4

    ఇంతవరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఇప్పుడు దిగినది మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న వార్ వన్ సైడే వైసీపీ విజయం హిందూపూర్

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 Před 4 měsíci +2

    బాలయ్య, పవన్, లోకేష్ లను జగన్ ఆడొల్లతో తన్నిస్తాడు ఇదే జగన్ వ్యూహం

  • @chandrasekhar-gh3yc
    @chandrasekhar-gh3yc Před 4 měsíci +4

    ఎవడి ఎన్ని చేసినా హిందూపురం లో జగన్ పోటీ చేసిన గెలవలేదు ఇది నిజం

  • @vdevaraju2178
    @vdevaraju2178 Před 4 měsíci +1

    Hindupur. TDP. De. Indulo. No doubt 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshkamanna1939
    @rameshkamanna1939 Před 4 měsíci +2

    YSR in Christian group

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 Před 4 měsíci +1

    ❤❤🎉Jai Balayya Jai Jai Balayya 🎉❤❤

  • @TheSoulOfWind999
    @TheSoulOfWind999 Před 3 měsíci +1

    Nbk ❤🎉🎉🎉🎉 advanced Congratulations

  • @chprasad4309
    @chprasad4309 Před 3 měsíci

    బాలయ్య ఉన్నంతవరకు హిందూపురం అభివృద్ధి చెందదు

  • @raju-ce4pj
    @raju-ce4pj Před 4 měsíci

    దీపికా గెలవాలి అంటే పెద్ద రెడీ మంగోడు కావాలి

  • @Navi-tv1tz
    @Navi-tv1tz Před 4 měsíci +2

    Andaru vachina akkada🦁

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp Před 4 měsíci +2

    హిందూపూర్ లో బాలయ్య కి పోటీగా.. ఎవ్వరు నిలబడినా......గెలిచేది బాలయ్యే........బాలయ్య బంపర్ మెజారిటీ తో గెలుస్తాడు.....మాది హిందూపురం.....

  • @user-qw1gp3ol2q
    @user-qw1gp3ol2q Před 4 měsíci +1

    NBK jai tdp

  • @venu5805
    @venu5805 Před 4 měsíci +8

    Ori 10tv ni sollu apu ra.....Balayya will win with 30k majarioty.

    • @harshavardhanmallem9730
      @harshavardhanmallem9730 Před 4 měsíci +1

      Asalu neeku ground reality thelusa

    • @venu5805
      @venu5805 Před 4 měsíci +3

      @@harshavardhanmallem9730 బాలకృష్ణ హిందూపురం నుంచి మళ్లీ గెలవడానికి ప్రధాన కారణం మీకు గ్రౌండ్ రియాలిటీ తెలియదు హిందూపురం ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశాడు

    • @harshavardhanmallem9730
      @harshavardhanmallem9730 Před 4 měsíci +1

      @@venu5805 Maadi chilamathur...maa village ki gelichaka okasari kuda raledu.... eppudu gelavani sarpanch,MPTC ,ZPTC anni YCP gelichai....how can you say that....we all are ready to vote for jagan for a Change 🔥

  • @bhaskar4916
    @bhaskar4916 Před 4 měsíci +3

    Jai jagan anna