అల్లూరి సీతారామరాజు ఒరిజినల్ విల్లు,బాణం ఇవే | Artist Nagaraju About Alluri Seetharamaraju Story

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Watch►అల్లూరి సీతారామరాజు ఒరిజినల్ విల్లు,బాణం ఇవే | Artist Nagaraju About Alluri Seetharamaraju Story | Telugu World.
    .
    We Here in Telugu World channel along with Telugu NEWS Live we cover Audio Functions of Upcoming Movies, Celebrity Interviews, Politician Interviews, Press Meets etc.,
    We would present the NEWS in new reformed way by breaking regular pattern we cover in detail of everything and bring the issues to limelight and we help in solving the issues faster and easier by showing the hidden truths behind the scenes.
    We are Always ahead in bringing You the Latest Trending Telugu News & Everyday News update Videos in our Telugu Language and Making our Viewers acknowledgeable in All Aspects
    We #TeluguWorld have a Count of 8 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thankyou for All for your Love and Support
    Hope Your Enjoying Our Content
    Subscribe Our Channel @Telugu World
    #teluguworld #telugunews #telugunewslive #telugunewstoday #telugunewsonline #telugunewschannel #telugunewsupdates #teluguinterviews

Komentáře • 59

  • @babuprasad1616
    @babuprasad1616 Před 3 lety +14

    Chala great Naga Raju Garu అల్లూరి సీతారామరాజు గారు వాడిన ఆయుధాలు ఈప్పటికీ మీరు భద్రపరిచి దసరాకి ఆయుధ పూజ చేస్తుంటారు 🙏🙏

  • @raghavaiahbathini398
    @raghavaiahbathini398 Před 3 lety +37

    Anchor గారూ, ఆయనచెప్తున్నది గమనించండి. "అల్లూరి సీతారామరాజు బాల్యం లో విద్యాభ్యాసం కోసం వీరి మామగారి ఇంట్లో ఉన్నారు. ఆ సందర్భంలో వీరి మామ గారి తాత గారు విలువిద్య నేర్పించారు. ఆ సమయంలో ఉపయోగించిన ఆయుధాలు ఇవి." అంతే గాని అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన ఆయుధాలు ఇవి కావు. ఆయన వారి ఇంటి నుండి వెళ్ళి తిరిగి రాలేదు. అటువంటప్పుడు ఈ ఆయుధాలు అల్లూరి సీతారామరాజు మన్యం పోరాటంలో ఉపయోగించినవి కాదు. గొడ్డు ఈనింది అంటే దూడను కట్టేయమన్న చందంగా youtube చానల్స్ అన్నీ కట్ట గట్టుకొని ఇంటర్వ్యూ లు తీసుకొని తప్పు ప్రచారం చేస్తున్నారు. పాపం రాజు గారు ఈ ఆయుధాలు అల్లూరి సీతారామరాజు మన్యం పోరాటంలో వాడినవి అని ఒక్క మాట చెప్ప లేదు. కానీ మీరే అన్ని ఊహించుకొని తప్పు ప్రచారం చేస్తున్నారు. This is the proof how social media and new media can make believe stories without valid content.

    • @bhaskarmandala5715
      @bhaskarmandala5715 Před 3 lety +2

      Yes your corect bro

    • @venkataraghavarajubudharaj6412
      @venkataraghavarajubudharaj6412 Před 3 lety +1

      .. అవును సారు .. 😊🙏🌿🍀🌾🎋🌎💎🦋🤝 .. అప్పటికి 15 సంవత్సరాలు ఉండవచ్చు శ్రీ సీతారామరాజుగారు కు .. , అలాగ చూసుకుంటే .. ఇది చిన్నపిల్లల అభ్యసమునకు వీలుగా చెక్క / ఇనుప కొలిమిలో తీసుకురాబడ్డ విల్లు .. విల్లంబులు మాత్రమే .. ఇంకొక 4 లేక 5 సంవత్సరాల తరువాత మాత్రమే సీతారామరాజు గారు ఆడివికి పూర్తిగా తన మకాం మార్చేసుకున్నారు .. అప్పుడు ఆయన వయస్సు 20 సంవత్సరాలు చేరుకున్నాయి .. అక్కడే ఆయుధాలు మాన్యపు వీరులతో చేయుంచుకుని ఉంటారు .. 🙏😊🤝✌️🌾🌎💎🦋🎺💙💚💛🕊️🥈💖🎉🌻.

  • @sudajaji661
    @sudajaji661 Před 2 lety +8

    అల్లూరి సీతారామరాజు గారు పుట్టింది రాజుల కుటుంబంలోనే అయినా ఆయన అన్ని కులాల వారి గురించి పోరాటం చేశారు ఆదివాసుల తోనే బతికారు ఆయన అన్ని విద్యలు అడవుల్లో నేర్చుకున్నారు ఆయన కులం అనేదే మర్చిపోయారు బ్రిటిష్ వారి నుంచి మన దేశ ప్రజలను కాపాడడమే ఆయన జయం

  • @sripathirajaratnam1723
    @sripathirajaratnam1723 Před 3 lety +9

    Madam the way you take interview is awesome.

  • @bengulurshivakumar2081
    @bengulurshivakumar2081 Před 2 lety +5

    సార్ ఈదేశ ఆపురూప సంపద సార్ ఆధి దాన్నీ కాపడుకుంటూ వస్తున్నా మీకుటుంభం పై ఆదెవుడి ఆశిస్సులు ఏల్లావెలాల మీకుటుంభనీకి వుండాలని కొరుకుంటున్న కనీవీనీ ఏరుగనీది ఇది సార్ నాకల్లాతొ చుసాను విటిని చుస్తె సితారామారాజును సుసినట్టెవుందీ సార్ అంతామీపున్యామె

  • @nagarajudeshagani9490
    @nagarajudeshagani9490 Před 3 lety +3

    గ్రేట్ లీడర్ అల్లూరి సీతారామరాజు

  • @srinivasgoud5618
    @srinivasgoud5618 Před 2 lety +1

    Good morning nirupama garu

  • @pandubhaskararao6466
    @pandubhaskararao6466 Před 2 lety +18

    సీతారామరాజు గారికి విలు విద్య నేర్ఫింది ఆదివాసీలు...

  • @anandmuluguthi3406
    @anandmuluguthi3406 Před 3 lety +7

    సూపర్ సార్ జె చిరంజీవి

  • @srikanthgopu320
    @srikanthgopu320 Před 3 lety +4

    Great Nagraju garu.
    R.I.P GREAT LEGEND - ALLURI SETARAMARAJU GARU

  • @radhakrishna2596
    @radhakrishna2596 Před rokem

    చాలా మంచి ప్రోగ్రాం చేశారు,వారి ఆయుధాలను చేస్తే ఒళ్ళు జలదరించింది పోయింది.🙏🙏🙏🙏🙏

  • @nagaraju9984
    @nagaraju9984 Před 3 lety +3

    Great

  • @joshikunnel5781
    @joshikunnel5781 Před 3 lety +6

    It's possible that Alluri Sitharama Raju had used it to learn archery, practice it, ... It doesn't mean that he fought with it against the British and/or their agents. It's nevertheless precious as I was able to not only interact with successors of Alluri's close followers' descendants, but also initiated organizing some of the related days, visit some of those historical places, ...

  • @srinuvasaraju2030
    @srinuvasaraju2030 Před 2 lety +3

    యూట్యూబ్ ఛానల్ లో మాకు ఆయుధాలు చూపిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు చెల్లెమ్మ

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 Před 2 lety

    jayaho seeta ramaraju👏👏👌👋👋🙏🙏🙏

  • @adapaprakasarao5365
    @adapaprakasarao5365 Před 3 lety +1

    You're Grate sir

  • @lakishmiprasad6434
    @lakishmiprasad6434 Před 2 lety

    Bagunnayi

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 Před 2 lety +3

    అమ్మా! తెల్ల వాళ్ళు కాదు ఈ స్వాతంత్ర్య పోరాటంలో. పంతుళ్ళు వాళ్ళ భుక్తికోసం/అధికారం కోసం, ప్రతి విదేశీ దండయాత్రికులకు మనస్పూర్తిగా స్వదేశాన్ని జయించడానికి ఇతోదికంగా సహాయపడ్డారు. నేడు హిందూ, దేశ భక్తిలాంటి పదాలతో జనాన్ని మభ్యపెట్టి, మండల్ కమీషన్ ద్వారా బిసి లకు రిజర్వేషన్ రాగానే ప్రవేటైజేషన్ చేసి ప్రజా ప్రభుత్వాలను బలహీన పరుస్తున్నారు. ఇక పంతుళ్ళ సలహాలతోనే వెనుకబడ్డ జాతులవారిని విదేశీ దంయాత్రికులకు సైన్యంగా మార్చి స్వదేశీపాలకులనంతంచేసారు.

  • @balukoppisetti9458
    @balukoppisetti9458 Před 3 lety +1

    Nagaraju garu supar

    • @nimmalachinnaiah612
      @nimmalachinnaiah612 Před 2 lety

      సీతారామరాజు వాడినవి కావు వీళ్లు లేకుండా బయటకి ఎలా వెలుతాడు, అతని బలమే ఆయుదం.,.....

  • @mail2mrb
    @mail2mrb Před 3 lety +2

    rajulu maha rajulu.....

  • @gelindiaagroin3259
    @gelindiaagroin3259 Před 2 lety +27

    --ముందు గ్రహించాల్సింది, యోధులకి కుల దరిద్రం అంటించకండి. సీతారామరాజు మా కులపోడే, గాంధీ మా కులపోడే, అంబేద్కర్ మా కులపోడే అని ఇలా మహాత్ములందరికీ కులగజ్జి అంటించే దరిద్రం వదిలించుకోండి ముందు. ఈ దరిద్రం వల్లనే, మా కులంలో కూడా ఎవరైనా మహాత్ములు ఉన్నారా అని అన్ని కులాలవాళ్ళు గాలిస్తున్న ఛంఢాలపు కులగజ్జి దాపురించింది ఈరోజు. సీతారామరాజు గారు తాను క్షత్రియుడిగా బ్రతకలేదు. ఒక ఆదివాసీగానే బ్రతికాడు. అలాగే అంబేద్కర్ ఒక బౌధ్ధుడిగా జీవించాడు. మహాత్ములు కులమతాలకు అతీతంగా జీవించారు...
    --ఇంక రెండవది. సీతారామరాజు గారు తునిలో ఉన్నప్పుడు వాటితో ఆడుకున్నాడేమో గానీ, విలువిద్యలాంటివేమీ నేర్చుకోలేదు. సీతారామరాజు గారికి పసివయసులో ఏ బాధ్యతలూ లేకుండా గాలికి తిరగడం అంటే మాత్రమే ఇష్టం. ఆయనకి చదువంటే అస్సలు నచ్చదు కూడా. తునిలో ఆయన ఉన్నది చాలా పసివయసులో. ఎందుకు అభూత కల్పనలు పుట్టిస్తారు. సీతారామరాజు అడవుల్లోనే విలువిద్య నేర్చుకున్నారు తప్ప తునిలో కాదు...
    సీతారామరాజు చరిత్రలో ఆయన పోరాటం కోసమే బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీస్ అధికారిగా చేసిన అడ్డాల సుబ్బరాజు అనే పేరు వినిపిస్తుంది. ఆయన సాక్షాత్తు మా ముత్తాత గారు. సీతారామరాజు జీవితం గురించి మొత్తం తెలిసిన వ్యక్తి ఆయన. ఆనాడు ఆయన మా తాతగారికి చెప్పిన వివరాల ప్రకారం సీతారామరాజుకి అడవికి వెళ్ళేవరకూ, పసివయసులో విలువిద్యే తెలియదు...
    ఇంకొద్ది రోజులు పోతే, అసలు సీతారామరాజుని యోధుడిగా కూడా మేమే తయారుచేసాం అని కూడా చరిత్రని మార్చేస్తారేమో ఖర్మ...

    • @varunsap
      @varunsap Před 2 lety

      అంభేద్కర్ ఏమో SC కులపోడు అంటారు , సీతారామరాజు ఏమో రాజుల కులపోడు ఉంటారు ఏంటో ఈ గజ్జి దరిద్రం వాళ్ళ కులపోలే ఆ మహానాయుకుల పరువు తీస్తున్నారు

    • @aroundtheglobe.3022
      @aroundtheglobe.3022 Před 2 lety

      లెస్స పలికితిరి సోదరా.

    • @jhansilakshmi6020
      @jhansilakshmi6020 Před 2 lety

      Itea reservation teseayandi kulala perlu aplicationlo pettakani Desam antha okea kulamga undham

    • @commonman8531
      @commonman8531 Před rokem

      Your details please

    • @Santoshnsk
      @Santoshnsk Před rokem

      ఫొటోస్ ఏమైనా ఉన్నాయా?

  • @SURYA_365OO
    @SURYA_365OO Před 3 lety +4

    నిజాలు చెప్పండి

  • @rose1to1000
    @rose1to1000 Před 3 lety +3

    ఈ anchor గారి exprestions ఏంటో different ga ఉంటాయి

    • @gorredharmendar5448
      @gorredharmendar5448 Před 2 lety

      అవును..ఎక్స్ట్రా...జబర్దస్త్...

  • @nanavathachundu9489
    @nanavathachundu9489 Před 2 lety

    They should preserve the arms of Sri Alluri in a museum, govt should take steps gor this Ronanki

  • @aravindpalivela8830
    @aravindpalivela8830 Před 3 lety +1

    Ni janma danyam eypoindi

  • @vishnuchalla4843
    @vishnuchalla4843 Před 2 lety

    Asali kadha vakrioche vakrabhudhi kanabadindhi

  • @chittibabuvipparthi922

    Aayudaala gurinchi okka maatakuda sarigga cheppaledu

  • @saiprasad4921
    @saiprasad4921 Před 2 lety

    Antha boost

  • @MrElisha143
    @MrElisha143 Před 3 lety +2

    Anchor over action thagginchu

  • @abrahamgunna9405
    @abrahamgunna9405 Před 2 lety

    Koodu yekkuvythe kuvvaadam yekkuva ithadi antaa ! Both are in one box

  • @gaveenmaneesh901
    @gaveenmaneesh901 Před 3 měsíci

    How much do u charge ? 2 lakhs per interview 😂😂😂

  • @appalanaiduchintapalli288

    యాంకర్ మరి ఓవర్ యాక్షన్

  • @suri6688
    @suri6688 Před 3 lety

    Padhavala ku viluva yichi matladu svari avva nuvu pedhha dhani ve kadhaa

  • @jamparangipdm9952
    @jamparangipdm9952 Před 2 lety +1

    ఆ అయుదాలు ఆదివాసులు ఇచారు. విల్లు విద్య నేర్పింది కూడ మా ఆదివాసులే.

  • @saiprasad4921
    @saiprasad4921 Před 2 lety

    Alluri bendapudi swami

  • @kalyancy4151
    @kalyancy4151 Před 3 lety

    Enthamandi chestaraaa vidinee intervieww

    • @vignithau35
      @vignithau35 Před 3 lety +1

      Athani age ki respect evandi.

    • @anjanihandlooms3217
      @anjanihandlooms3217 Před 3 lety

      Correctgachepparu matalo respect undali

    • @9390993067
      @9390993067 Před 3 lety

      nanna gari vayasu unna peddavaarini ilaa ekavachanamtho sambhodhinchadam chala badhaakaram

    • @kumarp6557
      @kumarp6557 Před 3 lety

      Age ki respect ivvali

  • @gaveenmaneesh901
    @gaveenmaneesh901 Před 3 měsíci

    Neeru nuvvu oka FAKE😂

  • @apparaoyarlagadda5242
    @apparaoyarlagadda5242 Před 2 lety

    Over action

  • @vijaykumarbomma2421
    @vijaykumarbomma2421 Před 2 lety +2

    Seems it's fake

  • @adulavenkatesham8539
    @adulavenkatesham8539 Před 2 lety

    Neperenti

  • @ahammadbasha2045
    @ahammadbasha2045 Před 3 lety +2

    ఆపండిరా.. సొల్లు