భగత్ సింగ్ బయోగ్రఫీ | Bhagat Singh Biography

Sdílet
Vložit
  • čas přidán 13. 08. 2019
  • THANKS FOR WATCHING.
    Nithin Biography :- • నితిన్ బయోగ్రఫీ | Nith...
    Mahesh Babu Biography :- • మహేష్ బాబు బయోగ్రఫీ | ...
    NTR Biography Part-1:- • మహేష్ బాబు బయోగ్రఫీ | ...
    NTR Biography Part-2:- • Jr.ఎన్టీఆర్ బయోగ్రఫీ ప...
    PawanKalyan Biograpy:- • పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ...
    Prabhash Biography:- • ప్రభాస్ బయోగ్రఫీ| PRAB...
    RaviTeta Biography :- • రవితేజ బయోగ్రఫీ | Ravi...
    AlluArjun Biography Part-1 :- • అల్లు అర్జున్ బయోగ్రఫీ...
    AlluArjun Biography Part-2:- • అల్లు అర్జున్ బయోగ్రఫ...
    Harikrishna Biography :- • హరిక్రిష్ణ బయోగ్రఫీ |...
    Rajamouli Biography:- • రాజమౌళి బయోగ్రఫీ | Raj...
    Trivikram Biography Part-1:- • త్రివిక్రమ్ శ్రీనివాస్...
    Trivikram Biography Part-2:- • త్రివిక్రమ్ బయోగ్రఫీ |...
    LaxmiParvathi Biography:- • లక్ష్మీపార్వతి బయోగ్రఫ...
    K C R Biography;- • KCR బయోగ్రఫీ | kcr bi...
    Y S R Biography :- • YSR బయోగ్రఫీ | YSR Bio...
    Silk Smitha Biography : - • సిల్క్ స్మిత బయోగ్రఫీ ...
    Vijay Devarakonda Biography :- • విజయ్ దేవరకొండ బయోగ్రఫ...
    Ram Gopal Varma Biography :- • రామ్ గోపాల్ వర్మ బయోగ్...
    Kalyan Ram Biography :- • కళ్యాణ్ రామ్ బయోగ్రఫీ...
    Siddharth Biography :- • సిద్ధార్థ్ బయోగ్రఫీ | ...
    Ramcharan Biography :- • రామ్ చరణ్ బయోగ్రఫీ | R...
    Sampoornesh Babu Biography :- • సంపూర్ణేష్ బాబు బయోగ్ర...
    RamGopalVarma Biography :- • రామ్ గోపాల్ వర్మ బయోగ్...
    Sudigali Sudheer Biography :- • సుడిగాలి సుధీర్ బయోగ్ర...
    Nani Biography :- • నాని బయోగ్రఫీ | nani ...
    Sarvanand Biography : - • శర్వానంద్ బయోగ్రఫీ | S...
  • Zábava

Komentáře • 501

  • @imkrish0839
    @imkrish0839 Před 4 lety +132

    జైహో భగత్ సింగ్... నీ మరణం ఒక స్ఫూర్తి యావత్ భారతదేశానికి.. 🙏🙏

  • @Sivakalyann999
    @Sivakalyann999 Před 2 lety +86

    నా రియల్ హీరో గురించి ఎంత చక్కగా బాగా చెప్పినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ✊🏻 జై భగత్ సింగ్✊🏻

  • @sulemankotaparthi7272
    @sulemankotaparthi7272 Před 2 lety +12

    అన్నా ఏమి చెప్పావు.నికు మంచి ఆరోగ్యకరమైన మాకు చాలా మంచి వ్యక్తి గురించి తెలుసు కున్నము
    జై bhagtsingh
    జై గురుదే వ్
    జై అమరులార
    జై హింద్

  • @lordshivaddict9469
    @lordshivaddict9469 Před 2 lety +76

    పాపం గాంధీ ,నెహ్రు ఇద్దరు వాళ్ల స్వార్థం కోసం వారి కంటే భగత్ సింగ్ గారికి పేరు వచ్చిందని కుట్రచేసి చంపించారు....
    🙏🙏🙏 జోహార్ భగత్ సింగ్ జోహార్ 🙏🙏🙏
    ✊✊✊ INQUILAB ZINDABAAD ✊✊✊

  • @sandeepkasulabad6930
    @sandeepkasulabad6930 Před 2 lety +143

    భరత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళ బయోగ్రఫీ విన్నప్పుడల్లా మహాత్మాగాంధీ ఎలాంటివారో అర్థమవుతుంది

    • @ravinaini4389
      @ravinaini4389 Před 2 lety +1

      Elanti vadu chepthava

    • @balakrishnacherukuru2468
      @balakrishnacherukuru2468 Před 2 lety +3

      అందుకే అన్నా కాంగ్రెస్ కి ఈ పరిస్థితి పాపము ఏదో ఒక రోజు అనుభవించక తప్పదు

    • @sivakoneti6488
      @sivakoneti6488 Před rokem +1

      @@ravinaini4389 0101

    • @ganesh8814
      @ganesh8814 Před rokem

      🤕🤕🤕🤕

    • @ThirpathiV
      @ThirpathiV Před 3 měsíci

      Ii8iiiiii​@@balakrishnacherukuru2468

  • @sabersaber7189
    @sabersaber7189 Před 4 lety +37

    జోహార్ కామ్రేడ్ షాహిద్ భాగత్ సింగ్
    జోహార్ రాజగురు సుకుదేవ్
    ఇంక్వీలాబ్ జిందాబాద్

  • @prasadjetti4093
    @prasadjetti4093 Před 2 lety +96

    భగత్ సింగ్ ఆ పేరు వింటే బాడీ లో కరెంట్ పస్ అవ్వుద్ది ....🔥🔥🔥

    • @mekalagopi2549
      @mekalagopi2549 Před 5 měsíci

      ఆ కరెంటో వేలుగు ప్రకాసం ఎది

  • @chandrashekarazadazad6059
    @chandrashekarazadazad6059 Před 4 lety +218

    బ్రతికితే భగత్ సింగ్ లా బ్రతకాలి
    మరణిస్తే ఆజాద్ లా వీరమరణం పొందాలి
    జైహింద్

  • @venkatthuruka4705
    @venkatthuruka4705 Před 4 měsíci +5

    భగత్ సింగ్ కి ప్రజలలో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకపోయిన గాంధీ గాడు

  • @rajkumarchary3792
    @rajkumarchary3792 Před 4 lety +57

    జోహార్ ..జై భగత్ సింగ్..💐💐💐🙏
    ఈరోజు భగత్ సింగ్ జయంతి... ...

  • @sudheergundubogula
    @sudheergundubogula Před 3 lety +44

    బ్రతికితే భగతసింగ్ లా బ్రతకాలి..
    మరణిస్తే ఆజాద్ లా వీరమరణం పొందాలి
    జై హింద్

  • @SivaKishorepanuganti
    @SivaKishorepanuganti Před 3 lety +11

    Cheguvera photos pettukuni tirugutharu konthamandi. Vadevado yendukura mana dheshamlone elanti chalamandi goppa veerulu unnaru Zindabad bhag Singh

  • @kranthikumarkuppili2208
    @kranthikumarkuppili2208 Před 4 lety +44

    Great leader భగత్ సింగ్,, ఇప్పుడు ఉన్నారు మన నాయకులు, దొరికింది దోచుకునే దొంగ నాయకులు, దేశం మొత్తం వెదికినా మంచి వారు 10 మంది కూడా దొరకరు,, , జోహార్లు భగత్ సింగ్

  • @singlemadhuking8635
    @singlemadhuking8635 Před 2 lety +6

    BRO NUVVU CHEPPTUNTE GOOSE BUMPS VASTUNNAI BRO......JAI HIND 🇮🇳🇮🇳🇮🇳

  • @lokeshroyal7403
    @lokeshroyal7403 Před rokem +2

    Suuper video manchi ప్రయత్నం శభాష్

  • @chandukolikapogu8674
    @chandukolikapogu8674 Před 2 lety +7

    Brathikithe bhath sing laane brathukutha. Bhagath sing is a real hero🥳🥳🥳🥳

  • @godesisrikanth8746
    @godesisrikanth8746 Před 4 lety +6

    Great to thank you

  • @marymadanu1790
    @marymadanu1790 Před 4 měsíci +1

    SUPER ILAANTI MARANNO STORIES MEERU CZcams LO PATTANDI CHALA BAGUNDI👌

  • @k.j.renterprises5816
    @k.j.renterprises5816 Před 3 lety +23

    Inquilab zindabad 🦁🦁🙏💐💐

  • @sagaryadav2823
    @sagaryadav2823 Před 4 lety +1

    🙏Super Video Sir👌
    Johar Bhagatsing Ji
    Johar Rajguru ji
    Johar Sukudev ji
    Johar Chandrasekhar Ajad ji
    🇮🇳Jai Hind🙏

  • @mr.sandeep5571
    @mr.sandeep5571 Před 4 lety +10

    Johar baghatsingh ✊✊

  • @sriramsaketh6507
    @sriramsaketh6507 Před 2 lety +5

    Well said

  • @Yuvasuryareddy2642
    @Yuvasuryareddy2642 Před 2 lety +6

    Great freedom fighters 👏👏 inspiration ❤️

  • @bhusaravenu2560
    @bhusaravenu2560 Před 4 lety +11

    Johar bhagath Singh,johar sukudhev,johar rajguru

  • @KiranKumar-en5rt
    @KiranKumar-en5rt Před 4 lety +6

    జైహో భగత్ సింగ్ గారు!! భారత్ మాతా కీ జై!! జై హింద్!!

  • @shaikrehana9209
    @shaikrehana9209 Před rokem +3

    A great video .... really it's our responsibility to encourage such type of video
    Alluri ,bhagath Singh, Azad.....are great freedom fighters than Gandhi and Jawaharlal Nehru

  • @praneethpaul725
    @praneethpaul725 Před 4 lety +25

    Why iam an atheist book explain cheyyandi bro

  • @saidhuluk2476
    @saidhuluk2476 Před 3 lety +7

    The real great 🙏🙏🙏🙏🎉🎉💗💗

  • @balukasula4376
    @balukasula4376 Před 2 lety +3

    Well explained bro 🙏🙏🙏

  • @chinthumadhu2876
    @chinthumadhu2876 Před 3 lety +1

    Super annayya

  • @Arjunmanda777
    @Arjunmanda777 Před 3 lety +6

    Jai bhagath singh

  • @amarakambam7532
    @amarakambam7532 Před rokem +1

    Tq sir .....aa maha veeruni...jivitha kathani naku andhinchinandhuku.....🙏

  • @ranjodhsingh8987
    @ranjodhsingh8987 Před 2 lety +3

    Love from Haryana ❤️

  • @kumarcharan8521
    @kumarcharan8521 Před 2 lety +3

    My hero bhagathsingh sirrrrr

  • @satishbonagir9896
    @satishbonagir9896 Před 4 lety +6

    Jayaho Bhagath Singh

  • @Janu90596
    @Janu90596 Před 3 lety +1

    Super sir

  • @gullaramusuryanarayan7957

    Super

  • @senapathinagarjunanagarjun4740

    ఆ రోజుల్లో గాంధీజీ కి పవర్ ఉండి కూడా కపడలేకపోయారు

  • @nagaapparaonagireddy2151
    @nagaapparaonagireddy2151 Před 2 lety +4

    Great leader baghat sing garu✊✊

  • @prabhasivaram643
    @prabhasivaram643 Před 4 lety +2

    first like first comment
    nice

  • @baratampaparao11
    @baratampaparao11 Před 4 lety +6

    LOving sairam.. Pray Lord to give peace to freedom fighters. Jai Bharat .. jai kissan. jai jawan.

  • @pardhu719
    @pardhu719 Před 3 lety +1

    good...

  • @mahandoni8636
    @mahandoni8636 Před 3 lety +4

    Jai Ho bhagat singh 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @narayanapuramsurendra2509

    సూపర్ 🇮🇳🇮🇳🇮🇳💯👌 Quikr Kavali edition

  • @badakalajogarao8768
    @badakalajogarao8768 Před 4 lety +2

    Johar Bhagat sing..... Jai hind

  • @shanigarapuharish4223
    @shanigarapuharish4223 Před rokem +4

    గాంధీ గాడు ఎంత వెస్ట్ గాడో తెలిసిందా జై భగసింగ్ 💪జై అంబెడ్కర్ 🇮🇳

  • @ayyavarreddy
    @ayyavarreddy Před 4 lety +4

    జై హింద్

  • @kirankumargundupogu512
    @kirankumargundupogu512 Před 2 lety +1

    Nice explain Anna

  • @BALAKRISHNA-ut2ei
    @BALAKRISHNA-ut2ei Před 3 lety +4

    జై హింద్🙏🙏🙏🙏🙏

  • @Harithareddy1031
    @Harithareddy1031 Před 2 lety +14

    జోహార్ జోహర్ భగత్ సింగ్🙏🙏🙏మీకు చాలా ధన్యవాదాలు మాకు క్లియర్ గా వివరించారు బావితరాలకి inspirational ga ఉంటుంది మాకు తెలియని విషయాలను ఈ వీడియో రూపం లో మాకు తెలియపరిచరు.

  • @ismartdiyavlogs5216
    @ismartdiyavlogs5216 Před 3 lety +3

    Pranalu ante andariki theepi untundhi india kosam pranalu arpinchina bhagath singh great johar bhagath singh amar rahe

  • @abhiabhilash8019
    @abhiabhilash8019 Před 3 lety +3

    Jai hind 🙏🙏

  • @sandranagesh2741
    @sandranagesh2741 Před 3 lety +3

    Jai hind🙏🙏🙏🙏🙏🙏

  • @user-tj1ep9de3b
    @user-tj1ep9de3b Před 2 lety +2

    సార్, నాకు ఒక చిన్న doubt 1.భగత్ సింగ్ పుట్టినది కత్కర్ కలాన్ అయితే అది ఉన్నది భారత్ లో జలంధర్ జిల్లా బంగా దగ్గరిలో లో కదా
    2. చనిపోయింది లాహోర్ జైల్లో అయితే హుస్సేన్ వాలా (సట్లెజ్ నదిని ఆనుకొని ఉన్నా ఊరు )పంజాబ్ (ఇండియా )లో సమాధులు ఎందుకున్నాయి. 3.వారిని పూర్తిగా తాగలబెట్టలేదు అనుకుంట, మహానుభావుని పుట్టిన ప్రదేశం మరియు అది ఉన్నా దేశం , పెరిగిన ప్రదేశం అది ఉన్నా దేశం,ఏ జైలు అది ఉన్నా దేశం, స్మరక స్తూపం అది ఉన్నా దేశం ఇండియా న పాకిస్తానా మూడింటికి సమాధానం చెప్పండి. జలంధర్ జిల్లా (ఇండియా )లో ఉన్నా ఇంటికి, పాకిస్తాన్ లో పైసలాబాద్ లో ఉన్నా ఇంటికి సంబంధం ఏమిటి?

  • @jagadish__padala1463
    @jagadish__padala1463 Před 2 lety +3

    Jai Hind ✊

  • @govindarjilli8068
    @govindarjilli8068 Před 4 lety +2

    nice bagundhu

  • @shivaofficial9733
    @shivaofficial9733 Před rokem +2

    My real hero ❤❤❤❤❤🔥🔥🔥🔥🔥🔥 sardar Bagath singh ❤

  • @bhumeshborrayyadora3433
    @bhumeshborrayyadora3433 Před 2 lety +2

    My hero,my heart bhagath

  • @saisagartelugu8482
    @saisagartelugu8482 Před 28 dny

    Good video

  • @srawanismkatkoori1409
    @srawanismkatkoori1409 Před 3 lety +2

    Jai hind🙏

  • @ARMYLOVER-on5qt
    @ARMYLOVER-on5qt Před 3 lety +3

    Jai hind 🇮🇳

  • @poornaraobavirisetty1631
    @poornaraobavirisetty1631 Před 3 lety +2

    Jai hind

  • @FactsHeaven
    @FactsHeaven Před 3 lety +2

    Nice bro.. Baga chesthunnnaru..
    Nenu alluri seetharama Raju gari నా చానెల్ లో oka video chesanu

  • @mullangiraambabu1298
    @mullangiraambabu1298 Před 3 lety +1

    Real indian freedom fighter bhagath singh........ He is great person......

  • @svvchvprasadraoprasadrao7538

    great jai hind

  • @Yuvasuryareddy2642
    @Yuvasuryareddy2642 Před 2 lety +1

    E channel lo cheppe antha story a channel lo cheppalekaporu ... great work country thoughts 👏👏👏

  • @VenkteshSulva
    @VenkteshSulva Před 18 dny

    Nice

  • @srikanthvarun1003
    @srikanthvarun1003 Před 9 měsíci +1

    King 👑 of king 👑 bhagat singh 👑

  • @brahamammudhiraj4375
    @brahamammudhiraj4375 Před 3 lety +3

    భారతదేశం కోసం తమ తమప్రణలను అర్పించిన విరుల గురించీ chepandi

  • @daggadshivasai7097
    @daggadshivasai7097 Před 4 lety +4

    Jai Bhagat Singh 🙏🙏🙏🙏🙏🙏

  • @praveenrevolt9331
    @praveenrevolt9331 Před 3 lety +3

    JAI BHAGAT SINGH

  • @govindayadav2778
    @govindayadav2778 Před 4 lety +3

    anna nuve na hero anna

  • @musicmelody9384
    @musicmelody9384 Před rokem +1

    Jai bhagat singh jai bharathmata

  • @indlurisailajaindlurisaila6389

    Salute to bhagath Singh! He is a very great freedom fighter! I'm proud of bhagath Singh!

  • @gadharseenu5515
    @gadharseenu5515 Před 2 lety +2

    Jai Hind Bhagat Singh🙏🙏🙏🙏

  • @adari1829
    @adari1829 Před 2 lety +5

    Dob: Sep 27 అని google లో వుంది, మీరు 28 అని చెబుతున్నరు..
    ఎది correct

  • @jagadeeshmukala1274
    @jagadeeshmukala1274 Před 3 lety +1

    Jai Hind

  • @mandapallilakshmi4981
    @mandapallilakshmi4981 Před 3 lety +2

    The great real hero

  • @hawkeye6281
    @hawkeye6281 Před 2 lety +2

    Real hero of India🇮🇳

  • @manjunatha5283
    @manjunatha5283 Před 4 lety +1

    Hi super

  • @sivramsvsilluri4577
    @sivramsvsilluri4577 Před 4 lety +14

    He is the real freedom fighter

  • @koradagowthami3382
    @koradagowthami3382 Před 3 lety +2

    Jai bhagath Singh..mee gurinsi vinnakha nalo atma steryam chala perigindi..jai javan jai kisan.jai bharath

  • @likithliki28
    @likithliki28 Před 4 lety +19

    small mistake lala lajpat rai was died on 17 November 1928. not on November 28 and great job for making video on legendary person 👍

  • @user-bc9lt5uc5k
    @user-bc9lt5uc5k Před 11 měsíci

    The legend💥💯

  • @SaiKrishna-fr7jd
    @SaiKrishna-fr7jd Před 3 lety +3

    రియల్ ఫైటర్ భగత్ సింగ్

  • @padmavenkayala6194
    @padmavenkayala6194 Před 3 lety

    చాలా బాగా చెప్పారు సార్

  • @smujeeb1182
    @smujeeb1182 Před 3 lety

    I like

  • @bashettyposhetty1049
    @bashettyposhetty1049 Před 3 lety

    I learn more about this vedieo

  • @napranamnakanchammatalliki3797

    ji bhagath.sing

  • @revanthreddy8478
    @revanthreddy8478 Před 4 lety +1

    Jaiii Bagathsingh

  • @sanmugharao5770
    @sanmugharao5770 Před 2 lety +4

    Tnks for upload this great freedom fighter biography
    A great salute to bhagat singh

  • @gompaatchutam7623
    @gompaatchutam7623 Před 3 lety +1

    jai hind

  • @user-bo2vh8ec6n
    @user-bo2vh8ec6n Před 9 měsíci +1

    జోహార్ భగత్ సింగ్ 🎉🎉🎉😊😊

  • @shaikafreed1948
    @shaikafreed1948 Před 3 lety +2

    Classical music ...

  • @yeswanthsingh7007
    @yeswanthsingh7007 Před 4 lety

    Nyc anna
    Che guevara story andaru petaru gani tana history lo clearty ga chepakunda skip chesaru
    Knchm meru clear petandi ani req chestuna

  • @ohindumelukonirathamarchuk6300

    🙏✊ jayaho bhagth sing ji ✊🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    😢😢

  • @sshivakumar743
    @sshivakumar743 Před 3 lety +1

    జై భగత్ సింగ్

  • @vinayterala9574
    @vinayterala9574 Před 4 lety +2

    Real heros

    • @uppibantu9127
      @uppibantu9127 Před 3 lety

      Yes bro.. correct ga cheppavu.... Really Indian hero..... And real hero.. jai bhagat Singh....

  • @srivanigudem2915
    @srivanigudem2915 Před 4 lety +8

    Bhagat singh🙏🙏🙏🙏.... Jai jai... Bhagat singh... 🙏🙏🙏.... Johar to all indian fighters... 🇮🇳🇮🇳🇮🇳...

  • @rajiniramana3806
    @rajiniramana3806 Před 4 lety +20

    Epudu gandi gurchi cinimalu tiyadame kakunda... Ilati valla cinimalu tiste valla tyaganiki elatidhi anedhi mana taraniki telustundhi... Jai hind... Jai Bharat sing😢😢😥😥

    • @bramhamreddy3612
      @bramhamreddy3612 Před 2 lety

      Movie name The legend of Baggage Singh. Available in Netflix with English subtitles bro. Watchable movie.

    • @sumansteve7536
      @sumansteve7536 Před 2 lety

      Prime lo chudu the legend of Bhagat Singh movie reality telustadi...and gumnaami baba movie chudu the great subhash chandra bose gurinchi kuda telustadi