Women Commission Chairman Gajjala Venkata Lakshmi About Assistant Commissioner Shanti Issue | RTV

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Women Commission Chairman Gajjala Venkata Lakshmi About Assistant Commissioner Shanti Issue | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/c...
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : apps.apple.com...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugudigital
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Komentáře • 636

  • @VijjuPangi
    @VijjuPangi Před měsícem +3

    థాంక్స్ మేడం శాంతి కి సపోర్ట్ చేసినందుకు

  • @nenunapeddapalli2189
    @nenunapeddapalli2189 Před měsícem +128

    పెళ్లి ఒకనితో ...సంసారం ఇంకొకనితో..గర్బం ఒకనితో ...ఎలా... దీనిపై మగాడు ముసుకొని ఉండాలా వీరవనిత 😂

    • @lakshmannak5174
      @lakshmannak5174 Před měsícem +13

      ఇది కూడా ప్రతి వ్రతనేమో బ్రో.

    • @SUDHARANIKolli-oq7pr
      @SUDHARANIKolli-oq7pr Před měsícem +4

      Mundu okati telusukondi yevarina husband aina wife aina okariki okaru kavali anukuntey elaga Bazar ki yekki paruvu teasukoru matladi nachitey untaru ledantey vidipotharu teasukochhi public lo pettaru

    • @ghanrajyadav9399
      @ghanrajyadav9399 Před měsícem +1

      Main reason job's

    • @lasyaandmanu5528
      @lasyaandmanu5528 Před měsícem

      Orey vedava munda kodaka avida em chesindo chusavara munda lanja kodaka.nee ammani adagara evartho kando

    • @yogi6584
      @yogi6584 Před měsícem

      Neeku theliyanappudu gudda musuko....thanu maa relative..I know about it

  • @killaninageswararao945
    @killaninageswararao945 Před měsícem +4

    Excellent mdm, wonder full speech to protection of mahila rights mdm

  • @prasada8633
    @prasada8633 Před měsícem +7

    సూపర్ మేడం 🙏

  • @pavankonduri5414
    @pavankonduri5414 Před měsícem +11

    అమ్మ చైర్మన్ గారు చాలా బాగా స్పందించినందుకు మీకు ధన్యవాదములు. మదన్ మోహన్ చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడు. ఛానల్స్ అతి దారుణంగా ఒక స్త్రీని అతి దారుణంగా నైతిక విలువలు కోల్పోయి ప్రవర్తించారు.

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs Před měsícem +7

    మీరు చెప్పేది 100% కరెక్ట్ మేడం

    • @RAMANA-jf8vu
      @RAMANA-jf8vu Před měsícem

      నువ్వే సర్టిఫికెట్ ఇవ్వాలి...
      😂😂😂😂😂😂😂😂😂😂

    • @prathibhamodem6597
      @prathibhamodem6597 Před měsícem

      Yes correct.. vadini chuste nammela ledu asalu.. vaadu kavalane chestunnattu vundhi.. edhemaina nijam bayata paduthundhi.. we will wait.. mundhu media maaraali..

  • @RAMANA-jf8vu
    @RAMANA-jf8vu Před měsícem +14

    ప్రతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదట....
    చాల్లే పో...

  • @veerachevula6019
    @veerachevula6019 Před měsícem +2

    Well said madam
    I agree with your logic

  • @ashokbharateeyudu5842
    @ashokbharateeyudu5842 Před měsícem +40

    ఎవరు రా బాబు ఈమె ఆమె లాంటిదే ఉన్నట్టుంది ఎన్ని తప్పులు చేసిన చూస్తూ వుండమంటుంది

  • @user-so6zn2rz5i
    @user-so6zn2rz5i Před měsícem +2

    Good medam,

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 Před měsícem +40

    మహిళలకే హక్కులు ఉంటాయా మహిళలకు ఆత్మ అభిమానం క్యారెక్టర్ ఉంటుందా మగవాడికి ఉండదా మీరు చైర్మన్ అయ్యుండి తికమక కింద మాట్లాడకండి ప్రతి ఆడవాళ్ళు అంతే ఇష్టమైన ఇష్టమైతే ఇంటి పేరు పెట్టుకుంటారు లేకపోతే లేదు అంతా మీ ఇష్టమైన టైమైంది ఆవిడి విడాకులు తీసుకున్న అంటే 2016లో విడాకులు తీసుకున్నాక నలుగురు పిల్లల కన్నా ఎవరు ప్రశ్నించారు కానీ ఆవిడ 2016లో విడాకులు తీసుకోలేదు 2021లో మొత్తం అలాగే 2022లో బర్త్డేలు మ్యారేజ్ డేలు చేసుకునే ఫోటోలు ఉన్నాయి ఆవిడ మాట కరెక్ట్ అయితే మరి అవి ఎలా వచ్చాయి భర్తగా తనకి ఏ బాధ్యత లేదా ఏ మగాడికి మీ అబ్బాయి ఉన్నాడు లేకపోతే మీ భర్త ఎవరు లేకపోతే మీ కొడుకే ఉన్నాడు 2016లో విడాకులు తీసుకున్న భార్య దగ్గరికి వెళ్లి 2024 లో ఎనిమిది సంవత్సరాల తర్వాత వెళ్లి నీ బిడ్డకు తండ్రి ఎవరు అని అడుగుతాడు అడగడు కదా అంటే వాళ్ళు 2022 వరకు కలిసి మౌనంగా అడిగాడు ఆ లెక్కన భర్తకు ఏ హక్కులు ఉండవు అంటారా

    • @AppuTalks
      @AppuTalks Před měsícem +1

      😂😂 magadu ante no rights

    • @mhabibunnisa5867
      @mhabibunnisa5867 Před měsícem

      A. Post. Lo. Undee. Nuu. Eami. Chebutunnv. Recomandisson
      Chairperson

  • @thallapallyanjaneyulu6217
    @thallapallyanjaneyulu6217 Před měsícem +1

    Your argument is Exactly correct madam 😊

  • @krishnaraokanugulu9687
    @krishnaraokanugulu9687 Před měsícem +4

    మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా బ్రతికి ఉండబట్టే సమాజంలో స్త్రీలను ఆరాధిస్తున్నారు. కానీ వాటిని మంట కలిపి హక్కు ఈమెకు ఎవరు ఇచ్చారు. ఈమె మాటలు యావత్ స్త్రీ జాతికే కళంకితం

  • @MediNarsimulu
    @MediNarsimulu Před měsícem +11

    ఏంది మేడం సమాజం ఎటు పోతుంది ఇండియాలో ఆడవాళ్లు అంటే గౌరవం ఉండేది ఇప్పుడు ఇలాంటివి చూస్తుంటే చూస్తుంటే నమ్మకం స్త్రీలపై లేదు

  • @indiradevi3753
    @indiradevi3753 Před měsícem +1

    Yes. Madam. Meeru cheppindi correct atanu kValani ameni. Allari chrstunnadu ante.... Ataniki siksha veyali.....

  • @SurprisedBoxer-zp9hc
    @SurprisedBoxer-zp9hc Před měsícem +2

    Correct words madom.

  • @ashokbharateeyudu5842
    @ashokbharateeyudu5842 Před měsícem +62

    ఆమె చేసిన తప్పు నీకు తెలియదా తల్లి నువ్వు అంతల మాట్లాడుతున్నావ్

  • @bcreddybcreddy182
    @bcreddybcreddy182 Před měsícem +2

    Exlent mam

  • @nenunapeddapalli2189
    @nenunapeddapalli2189 Před měsícem +36

    మీడియా హద్దులు దాటలేదు...
    మీడియానే ఆ మహా తల్లి బజారున పడేసింది...

  • @sravanthipunem8375
    @sravanthipunem8375 Před měsícem +2

    Madam super chepparu...

  • @laxmanamurthyboddeti3048
    @laxmanamurthyboddeti3048 Před měsícem +35

    Mundu ఈ మేడం ని పోస్ట్ నుండి రిమూవ్ చెయ్యండి immediately.b

  • @rkmodugu6829
    @rkmodugu6829 Před měsícem +84

    ఈవిడను ఇంకా పదవి నుండి పీకి పడేయ లేదా........పీకండి ముందు

  • @kammagoniramesh270
    @kammagoniramesh270 Před měsícem +13

    Avuna husband undaga..vere Vaditho biddani kanna kuda meru kaluputhara...Bari teginchana variki meru support chesthunaru siggu undali medam ala matladaniki

    • @JanakiTigala-qr9ls
      @JanakiTigala-qr9ls Před měsícem

      Adi avvadulendi but ..,.. apardalu matrame unte convence chestaru anthe

  • @fareedahamed7789
    @fareedahamed7789 Před měsícem +2

    Madam speech supper 👍👍👍👌

  • @RR-ml5pc
    @RR-ml5pc Před měsícem +30

    ఐతే మీరే DNA test చేయించండి.... అప్పుడు ఆ బిడ్డకి న్యాయం జరుగుతుంది... personal లైఫ్ ఆ????? మరి marriage కి ఎలాంటి importance లేదా???? In this matter Media is right....

  • @amalabathina
    @amalabathina Před měsícem +4

    ఇదే మగవాడు ఆడ మనిషికి అన్యాయం చేస్తే మీరు ఊరు ఊరంతా రభస చేస్తారు కదా మేడం మీరు ఎంత తిన్నారు మేడం నీ మాట కనిపిస్తుంది

  • @PNSSRAO
    @PNSSRAO Před měsícem +1

    Your suggestions are valid and all media channels have to have common sense to handle a woman's personal life.

  • @rooparanjithpulyala2878
    @rooparanjithpulyala2878 Před měsícem +6

    Madam you are exactly saying what is true Madam.

  • @asnrprasad8825
    @asnrprasad8825 Před měsícem +1

    Great madam meru avida ni manchiga ardhachesukunnaru🙏

  • @medisettirambabu3119
    @medisettirambabu3119 Před měsícem +2

    సూపర్ గా చెప్పారు మేడం!!!!!! ఎంత చెప్పినా అర్థం కావడం లేదా anchor బాబూ??????

  • @kssprasadbabu602
    @kssprasadbabu602 Před měsícem +2

    అవన్నీ సరే...ఈ చైర్మన్ fb లో పెట్టిన పాత పోస్ట్ లు చూస్తే ఈవిడ ఎంత సైకో నో తెలుస్తుంది.ఈవిడ ఇప్పుడు పత్తి గింజ లెక్క నీతులు చెబుతోంది!!

  • @Ksskumar444
    @Ksskumar444 Před měsícem +20

    ఈమె ycp ki సంబంధం కలిగిన వ్యక్తి, ఎమ్ tappulu చేసినా సపోర్ట్ చేస్తుంది, విలువలు లేవు ఈమె కి

    • @RAMANA-jf8vu
      @RAMANA-jf8vu Před měsícem

      💯👍🏻👍🏻
      Paytm batch...

    • @gopalnaikkorra1801
      @gopalnaikkorra1801 Před měsícem

      ఈల మాటలాడి 11 సీట్స్ కు డిగిపోయారు. Ysrp వాళ్ళు కడుపులు చేస్తే చూస్తూ ఉరుకుంటారా.

  • @user-qf6ws5xk6c
    @user-qf6ws5xk6c Před měsícem +3

    Ma'am really ur argument was so rational and logical.gender sensitisation was need of the hour.

  • @chinnisktalli4164
    @chinnisktalli4164 Před měsícem +29

    సుభాష్ గారు ఇప్పటి వరకు ఎందుకు బయటకు రావడం లేదు? నా బిడ్డ కి తండ్రీ సుభాష్ గారే అని అంటుంది ఆండీ .

    • @yogi6584
      @yogi6584 Před měsícem +1

      Subash ki first wife Inka diverse raaledu...if he comes on road
      ...then first wife will file a case and he needs goto jail

    • @svramana3230
      @svramana3230 Před měsícem

      నిజం

    • @ajaybojja5547
      @ajaybojja5547 Před měsícem

      Subash nenu Kadu father ani chepedu anta madhanki ....Shanti emo Subash ani cheputunadi Subash nenu kadhu antunadu anta so madhan ki Subash ki Sai Reddy and shanti ki pilla vade ki DNA chesti clear avutunadi ga ...Sai Reddy DNA ki oopukodu endhuku ante nijame bhayataki vastunadi kabate

  • @rajthepower
    @rajthepower Před měsícem +7

    చెప్పాల్సినవసరం లేనప్పుడు పెళ్లేందుకు ఎవడి తో పడితే వాడితో పిల్లల్ని కనండి.... మీకు తండ్రి ఎవడయ్యా అని సమాజం అడిగితే...ఆ రోడ్ మీద పోయేవాడితో కన్నాను లే అని చెప్పు....వీర వనిత....నువ్వు నీ....యవ్వారం

  • @anthonysagar1383
    @anthonysagar1383 Před měsícem +10

    Ur also doing same job

  • @boyapallivasundhara7022
    @boyapallivasundhara7022 Před měsícem +18

    Anni party lo unna వారికి డీఎన్ఏ చెపియ్యండి ఎవడు ఎవడు ఎవనికి పుట్టవ తెలుస్తుంది

    • @Pubg4-qe2ic
      @Pubg4-qe2ic Před měsícem

      Naaku mee meedha doubt ga undhi...

    • @ramNaturalstar
      @ramNaturalstar Před měsícem +2

      నీకే ముందు చేయాలి ఎక్కడ అయినా పారిపోతావ్ ఇంట్లో ఉండు టెస్టింగ్ వస్తారు 😂

  • @chandunaidu999
    @chandunaidu999 Před měsícem +3

    మేడమ్ ఇంకచాలు వెళ్ళండి ఇంటికి, మహిళా మహిళా మహిళా అని పదే పదే చెపుతున్నారు, ఆవిడా విడాకులు తీసుకోకుండా ఇంకొకరితో బిడ్డని కంటే అది తప్పు కాదా, మదన్ బాబు మీడియా ముందుకు రాకపోతే, తనని పై లోకం కు పంపేసేవారు, మీడియా ముందుకు వచ్చి మంచి పని చేసాడు, మేము మదన్ కి సపోర్ట్ చేస్తున్నాం, మహిళా మహిళా అంటున్నారు, లంచం తీసుకుంటే మహిళా లేదు మగడు లేదు, గత 5 ఇయర్స్ నుండి మీకు మహిళలు గుర్తుకు రాలేదా, ఎందుకు పదే పదే మహిళా మహిళా అంటారు, మా అమ్మ కూడా మహిళే, ఎపుడు కూడా తప్పు చెయ్యి అని మాతో చెప్పలేదు, శాంతి గారు వేరే మగాడి తో బిడ్డని కన్నాను అని చెపుతున్నారు, ఆ మగడు ఏమో నాకు ఏమి సంబంధం లేదు అంటున్నాడు మరి ఎక్కడ ఎవరు ఎలా తప్పు చేసారు... గవర్నర్ గారికి ఈ విషయం గురుంచి కూడా కంప్లైంట్ ఇవ్వండి మా మగ జాతి తరుపున...

  • @rooparanjithpulyala2878
    @rooparanjithpulyala2878 Před měsícem +3

    Yes Mam Privacy of life is Very very important Mam.

  • @gowrinadh8565
    @gowrinadh8565 Před měsícem +1

    చాలా చక్కగా వివరించారు విడాకులు ఇచ్చిన తరువాత భార్య గూర్చి రచ్చ చెయ్యడం వీధికి ఈడ్చడం భావ్యం కాదు.ఈవిధంగా చెయ్యడం సాడిజం అని నా అభిప్రాయం

  • @MrArvyes
    @MrArvyes Před měsícem +3

    ఆడవాళ్ళకు ఏడుపు ఒక కవచం ఐపోయింది....గ్లిసరిన్ రాసుకుని ఏడుస్తుంది...

  • @thallapallyanjaneyulu6217
    @thallapallyanjaneyulu6217 Před měsícem +1

    Media reporters are acting too much. Very bad journalism

  • @PicturePerfectPalace
    @PicturePerfectPalace Před měsícem +1

    మగవాళ్ళు ఉన్మధులు ఐతే ఆడవాళ్ళు ఏంటి మేడం....

  • @venkateshwartiruvengala1869
    @venkateshwartiruvengala1869 Před měsícem +24

    కోర్టు ద్వారా తీసుకున్న విడాకులు మాత్రమే చెళుతాయి, వేరే ఏ పద్ధతిలో విడాకులు చెల్లవని పదవులలో ఉన్నవారికి తెలియకపోవడం వీళ్ళు ఎంత చదివరో ఏమో?? అలా విడాకులు తీసుకుంటే ఎవరైనా నలుగురి నీ ఒప్పించికొని తీసుకోవచ్చా??

    • @NaveenKumar-hd5nx
      @NaveenKumar-hd5nx Před měsícem

      Only Hindu

    • @JanakiTigala-qr9ls
      @JanakiTigala-qr9ls Před měsícem +1

      Ledandi tribals acts chadavandi telisiddi...... Miru nenu vellagalam court laku pedavariga unnaaa school lu st lu act lu verega unnai.... Avida gov employe kanuka through court dwara tisukovali antunnaaru but avida divorce 16 lo tisukunnaaru 20 lo employee ayyaru

    • @krishna123613
      @krishna123613 Před měsícem

      ​@@JanakiTigala-qr9ls court has to give divorce not any individual . Why you getting caste into it . Every one is equal before law muslims ki vere chattan Hindus ki vere chattam vundadu telusukoni matladali.

    • @krishna123613
      @krishna123613 Před měsícem

      @@sowmyasisters7127 soumya they are not valid . Court lo tisukunnave is valid .Documents forgery kuda vuntayi we cant believed that type of documents . we have to make provisions that type of act is there.

    • @sowmyasisters7127
      @sowmyasisters7127 Před měsícem

      @@krishna123613 plz provide such acts to me. Your qualification? I am a law graduate. Having experience of 14 years.

  • @JanakiTigala-qr9ls
    @JanakiTigala-qr9ls Před měsícem +1

    Avunu

  • @josephinesavarimuthu2554
    @josephinesavarimuthu2554 Před měsícem +1

    Respect women.

  • @girishmaheswaram4540
    @girishmaheswaram4540 Před měsícem +8

    ముందు మీడియా ముందుకు వచ్చింది శాంతి గారు మాత్రమే..... మదన్ మోహన్ కేవలం ఒక లెటర్ ని మున్సిపాల్ కమిషనర్ కి ఇచ్చాడు. ఆ లెటర్ కి ముందుగా ప్రెస్ మీట్ పెట్టింది. తరవాత మదన్మోహన్ ప్రెస్ మీట్ పెట్టాడు....

  • @Venkateswarluk-dx6ib
    @Venkateswarluk-dx6ib Před měsícem +3

    విడాకులు తీసుకున్న తర్వాత డిపార్ట్మెంట్కు తెలియజేయాలి కదా. ఉద్యోగంలో చేరిన తర్వాత భర్త పేరు ఎవరిది రాసింది? 2016 లోనే విడిపోతే 2019లో ఉద్యోగం వచ్చిన తర్వాత పాత భర్త పేరు రాయరు కదా. ఒకసారి రికార్డులు చూస్తే తెలిసిపోతుంది కదా. సొల్లు చర్చలు ఎందుకు?

  • @gumallapuramveragopal54
    @gumallapuramveragopal54 Před měsícem +1

    మన భారతదేశంలో మహిళలను అత్యున్నతమైన వారు లాగా భావిస్తాము ప్రత్యేకమైన స్థానాన్ని హోదాని డిగ్నిటీని కల్పిస్తాము మహిళ తల్లిగాను అక్కగాను భార్య గాను కన్న బిడ్డల గాను మనతో మన కుటుంబంలో మహిళలు ఉంటారు ఈ భారతదేశంలో మహిళలకు ఉన్న గొప్పతనం మాటల్లో చెప్పలేనిది
    అసలు మహిళలకి పురుషులకు మధ్య తేడా ఏమిటో తెలుసా తల్లి
    ఏ పురుష జాతి బిడ్డలను కనలేదు
    కానీ మాతృమూర్తులు మహిళలు మహిళలకు దేవతలతో ఈ ఈ భారతదేశం ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కల్పించింది
    అలాంటి శాంతి అనే మహిళ వేసింది పనికి భారత దేశ సంప్రదాయ సాంస్కృతులు కట్టుబాట్లు పెళ్లిళ్లు పై నమ్మకం కోల్పోతే ఈ భారత దేశం అస్తవ్యస్తమైపోతుంది

  • @asnrprasad8825
    @asnrprasad8825 Před měsícem +1

    Correct ga chepparu madam...chala ekkuva chesthunnaru...avidai personal meater andi....chala dhourbhayam....😢

  • @chinnidaya2736
    @chinnidaya2736 Před měsícem +1

    As a mahila commission ga chala baaga chepparu mam meeru ala cheptharani voohinchaledhu mam good mam asa a lady ga correct ga chepparu mam

  • @rooparanjithpulyala2878
    @rooparanjithpulyala2878 Před měsícem +2

    Yes Mam you are exactly saying true Madam.

  • @devachiruguri4916
    @devachiruguri4916 Před měsícem +4

    మీకు నచ్చితే, మీ ఇంటికి తీసుకెళ్ళండి.
    మీ పిల్లలికి ట్యూషన్ చెప్పించుకోండి. కానీ..
    మీవారు జాగ్రత్త!!!!!

  • @prasadsursura2133
    @prasadsursura2133 Před měsícem +1

    ఆహా...శాంతి గురించి మాట్లాడే రైట్స్ మనకి లేదంట...విడాకులు ఇవ్వకుండా ఎవడితో పడితే వాడితో బిడ్డని కంటే కూడా ఏమీ అనకూడదంట అక్కడ ఒక అమ్మాయి విటుల కోసం వెతుకుతుంటే కూడా ఏమీ అనకూడదంట..ఇక ప్రాస్టిట్యూషన్ లీగల్ చేసేయ్యండీ..

  • @PNSSRAO
    @PNSSRAO Před měsícem +2

    Hats off to the women's commission o AP.

  • @SrinuSrinu-hy1nn
    @SrinuSrinu-hy1nn Před měsícem +1

    Madam meeru super 🎉🎉🎉🎉🎉🎉🎉
    Buddhi cheppandi మూర్ఖులకు
    Yes chala midiya హద్దు దాటి వాళ్ళే న్యాయ నిపుణులు అన్నటు తీర్పులు కూడా చెపుతున్నారు.

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 Před měsícem

    చాలాబాగా చేప్పేరమ్మా ఒక మహిళ ఆంతరంగిక విషయాలమీద చర్చలు పెట్టిన నీచంగా మాట్లాడిన వాళ్ళకోసం అత్యుత్సాహం చూపిన మీడియా చానల్సును కూడా కఠినంగా శిక్షించాలి,మీడియాను లోనే న్యాయస్తానాలుగా మార్చేస్తున్నారు, ఇమీడియాలనుకూడా కఠినంగా శిక్షించాలి,ఏదో పార్టీలకు కొమ్ము కాస్తూ,ప్రక్కన మహిళలను కూడా కూడా కూర్చోపెట్టి మాట్లాడితే చానల్. లను సేన్. చేయాలి అమ్మ జోహరులమ్మూ అద్భుతమైన సందేహం ఇచ్చారు🙏

  • @rooparanjithpulyala2878
    @rooparanjithpulyala2878 Před měsícem +1

    Mam you are exactly what ever you are saying true.

  • @InvisibleB3357
    @InvisibleB3357 Před měsícem +3

    Ante women edaina cheyocha 😂😂😂😂 sarleee kaaani RTV ki entha vachindi 🤔🤔🤔🤔🤔

  • @VenkatNakka-et1wq
    @VenkatNakka-et1wq Před měsícem +2

    సుప్రీమ్ కోర్టు చెబుతే అందరితో దెంగిచ్చు కొని పిల్లల్ని కంటే పుట్టిన బిడ్డ ఫ్యూచర్ ఎలా మేడం

  • @ManmadhaTuta
    @ManmadhaTuta Před měsícem +1

    మీడియా రేటింగ్ కోసం అతని ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు.... కొన్ని మీడియా యాజమాన్యాలు

  • @pothurajugampa321
    @pothurajugampa321 Před měsícem +2

    చాల మంచిగా , చక్కగా చెప్పారు మేడం, భార్య భర్తల మధ్య గొడవలు వారి వ్యక్తిగతం.దానికి ఆ భర్త మీడియా ద్వారా తన భార్య కోసం పబ్లిక్ చేయడం, విడాకులు తీసుకునే వెదవ శాంతి మేడం కోసం, ఇంత నీచంగా మాట్లాడటం చాలా దారుణం.ఒక ఆడది కోసం ఇంత నీచంగా మీడియా, పనికిరాని వెదవలు ఇష్టం వచ్చినట్లు మాటలాడటం చాల చాల దారుణం.దీనికి అందరూ ఖండించాలి. మీడియా వాళ్ళు వెదవలు, మీ ఇంట్లో మీ అక్క, అమ్మ, మీ అమ్మకు మీకు ఇలాగే జరిగితే మీరు ఇలాగే మాట్లాడతారా! దుర్మార్గులు, మీరు మనుషులు కరూరా , కీచకులు , దుర్మార్గులు.ఒక లేడీ కోసం ఇంతదరుణంగా పబ్లిక్ చేయడం చాలా భాదగా ఉంది. ఈ సమాజం ఎటు పోతుందో అర్థం కావటం లేదు.మదన్ మోహన్ దుర్మార్గుడు.నీచుడు.

  • @rooparanjithpulyala2878
    @rooparanjithpulyala2878 Před měsícem +2

    Yes Mam Media is Doing wrongly Mam

  • @satyanarayana28
    @satyanarayana28 Před měsícem +1

    ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కమిషన్ వారికి..మేడం గారు మీరు బాగా మాట్లాడారు..భర్త..శాంతి.. వీరి తగువు ఏదైనా ఉంటే కోట్లు చెప్పుకోవాలి.. అలాగ చానల్స్ లోకి వచ్చి దుకాణం పెట్టకూడదు.. అన్ని చానల్లో ఇదే గొడవ.. డబ్బులు కట్టాం నెలల.. మాకు ఇదేం తలపోటు అని ప్రజలు చెబుతున్నారు.. ఏ విషయాలు చెప్పాలో అదే చెప్పాలి.. ఈ టీవీ వచ్చిన తర్వాత గోల ఎక్కువైపోయింది.. టీవీ వాళ్ళ వలన కొను బ్రతుకులు రోడ్డున పడుతున్నాయి..మీడియా ఏమిటి ప్రతిదీ తెచ్చిపెడుతున్నారు.. ముందు ముందు ఇలాగ అడగకుండా..చాలా బాగాచెప్పారు మేడం గారు..

  • @rooparanjithpulyala2878
    @rooparanjithpulyala2878 Před měsícem +3

    Media is not Judges . Media is not Judges Madam.

  • @umagandham9049
    @umagandham9049 Před měsícem +1

    Chala bhaga chepparu amma

  • @rams2951
    @rams2951 Před měsícem +2

    మీరు కరెక్ట్ గా మాట్లాడారు మేడం కానీ ఒక వివాహ వ్యవస్థ కి మచ్చ తెచ్చే విధంగా శాంతి వివాహ వ్యవస్థ ని అపహాస్యం చేస్తూ వివాహం అవ్వి ఉన్న వేరే వ్యక్తి జీవితంలో కి వెళ్లి illegal గా బిడ్డని కనడం ఎంతవరకు కరెక్ట్ , ఓక వేళ మీరు సమర్ధిస్తే ఈ వివాహ వ్యవస్థ యెందుకు ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు పిల్లల్ని కంటూ మొగుడితో పుట్టిన బిడ్డకు తండ్రి హోదా ఇవ్వాలంటారా సుప్రీం కోర్టు అదేనా చెప్పింది

    • @SureshKumar-ku1hv
      @SureshKumar-ku1hv Před měsícem +1

      నువ్వు అడిగింది సూపర్ bro

  • @user-kc9iy7km5z
    @user-kc9iy7km5z Před měsícem +3

    లక్షల కోట్లు ఎక్కడ నుంచి వొచ్చాయి మేడం గారు భర్త కు న్యాయస్థానం నుంచి డైవర్స్ ఇవ్వకుండానే మొగుడు ఉండగానే వేరే వాడి తో పిల్లలిని కానవొచ్చా మేడం గారు.......! ఏది ఏమైనా శాంతి గారు చేసిన పని చాలా తప్పు మేడం గారు ఈ విశయం లో మీడియా ది ఏమి తప్పు లేదు.

  • @lakshmannak5174
    @lakshmannak5174 Před měsícem +9

    యాడ దొరికింది రా ఈ ప్రతీవ్రత్త. నాకు తెలిసి ఈమే కూడా శాంతి లాంటిదే అనుకుంటా. అందుకే ఈమే దృష్టి లో ఆడది తప్పు చేసినా great. కానీ మొగుడు మాత్రం తను అడగకూడదు భార్యను.

  • @prasaddraksharapu415
    @prasaddraksharapu415 Před měsícem +2

    అమ్మా మహిళలుకు మీరు ఎన్ని పన్సీ మెంట్లు ఇచ్చారు

  • @BennyYakasiri
    @BennyYakasiri Před měsícem +1

    Super.ga cheparu.madam

  • @rooparanjithpulyala2878
    @rooparanjithpulyala2878 Před měsícem +3

    Media is utter flop Mam. Media is doing wrost .

  • @mkrpoultryfarmhospet-koppa1020

    Madam !! Your interpretation is so good and true 🎉

  • @sri8716
    @sri8716 Před měsícem

    Well said madam. 👍You are absolutely correct.

  • @ManmadhaTuta
    @ManmadhaTuta Před měsícem +1

    శభాష్... మేడం...., మచ్చు మర్రి సంఘటన ను ఈ మీడియా వాళ్ళు ప్రసారం చేయడం, సిగ్గుచేటు

  • @peddaiahbaki6764
    @peddaiahbaki6764 Před měsícem +1

    Media politicking the Shanti issue and criticizing st woman

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 Před měsícem +3

    భార్యా భర్తల మధ్య కీచులాటలు గురించి మీడియాకు సమయం వృథా ,మహిళా కమిషన్ ఈ విషయంలో జోక్యం చేసుకుని శాంతి గారికి న్యాయం చెయ్యండి,ఆమెకు పరువు నట్టం జరిగింది ఆమె న్యాయస్థానం లో పోరాడండి

  • @funwithcrick
    @funwithcrick Před měsícem +1

    Thank you mam from few days i am very disturbed about santhi. And Shruti anshuman
    In thhees days also how women are humilating
    Please help her

  • @dineshreddyboreddydineshre6068

    Meru matladhi 100 percent correct madam , kapadani madam women's
    . Wife permission lekunda husband thakadaniki istam ledhu ,nari rodu midha Bharat math ki avumanam jaruguthundhi, ee laa troll chesi amaa inka vala pilalalu ee society lo Ela Thirugutharu , athanki nacha ka pothe vadhileyali anthe kani thana self respect Meena kotadanki eeyana evaru 👍👍👍

  • @rooparanjithpulyala2878
    @rooparanjithpulyala2878 Před měsícem +2

    Media should express right Information.

  • @anthonysagar1383
    @anthonysagar1383 Před měsícem +6

    Please DNA test

  • @padmajadevarakonda9434
    @padmajadevarakonda9434 Před měsícem +1

    Yes yes

  • @Laxman-nm8yy
    @Laxman-nm8yy Před měsícem +11

    మీ కుటుంబ ఇలా. జరిగితే. ఇలా మాట్లాడితారా

  • @siddarthirachu4394
    @siddarthirachu4394 Před měsícem

    You are correct 💯 madam

  • @HERMONTRUMPETVOICE
    @HERMONTRUMPETVOICE Před měsícem

    Like you women so proud of
    Our Nation because really you gave such a great & good state
    Madam

  • @sakepaddu8472
    @sakepaddu8472 Před měsícem

    Chala baaga cheppinaru andi chala badhesthondi emi vuthondi ee samaajam chee media chala digajaaripoyindi

  • @user-px2xm2hf1e
    @user-px2xm2hf1e Před měsícem +4

    ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యాక తనకి అయినా తండ్రి ఎవరో తెలియాలి కదా.....
    ఫ్యూచర్ లో ఆ బిడ్డ మధన్ ఆస్తిలో వాటా కావాలి అంటే ఏంటి పరిస్థితి... ఎవరు బాధ్యత వహిస్తారు....

    • @prabhakar11
      @prabhakar11 Před měsícem

      Nee bonda ra,peddavadai aastilo vata adiginappudu courtlu unnai kadara meekenduku ra vedavvallara

  • @ramamohankoyyana6921
    @ramamohankoyyana6921 Před měsícem +1

    ఈ అప్పలమ్మ ఏంటి ఇలా మాట్లాడుతోంది......
    ఈ వీడియో చూసాక దీని మొగుడు కుడా డీఎన్ఏ టెస్టుకి అప్లై చేస్తాడేమో????????

  • @nagadurgarajuadaka
    @nagadurgarajuadaka Před měsícem

    శాంతి గారూ దయచేసి ఆ బిడ్డ తండ్రి ఎవరో మాకు తెలియజేయండి. ఆ టెన్షన్‌తో నాకు నిద్ర పట్టడం లేదు..మీకు దండం పెడతాను

  • @suryasashank5724
    @suryasashank5724 Před měsícem

    Super, well said madam,

  • @ananthkada8960
    @ananthkada8960 Před měsícem

    Great words madam..

  • @puligollabrahmaiah7846
    @puligollabrahmaiah7846 Před měsícem +1

    Dear madam garu of women commission chairman which is said by its is exactly privacy have every respected woman

  • @rambabubobba8712
    @rambabubobba8712 Před měsícem

    However in this case this lady saying different names of kids father in different occasions. We agree with the speaker and commend her decision to take up the issue towards finding a amicable solution. Hopefully, her effort will find a father.

  • @HERMONTRUMPETVOICE
    @HERMONTRUMPETVOICE Před měsícem

    Such a great statement

  • @ramesh-vg1rt
    @ramesh-vg1rt Před měsícem +2

    ఈమె కూడా మరో శాంతి no doubt

  • @samuelhoney1624
    @samuelhoney1624 Před měsícem

    Excellent mam , very good mam .

  • @autocarupdatesveer6364
    @autocarupdatesveer6364 Před měsícem +1

    I support madan Mohan he is correct

  • @rpr7432
    @rpr7432 Před měsícem

    ఆ..అదేదో...సామెత...చెప్తుంటారు....హా గుర్తొచ్చింది..
    పతివ్రత పరమాన్నం వండితే,తెల్లార్లు చల్లార లెందట..

  • @chnagaraju7067
    @chnagaraju7067 Před měsícem

    Yes madam it's true..

  • @bujjibabu7620
    @bujjibabu7620 Před měsícem

    Good madam superb counter