శాంతి అసలు భర్త నేనే...| Santhi Kalingiri Husband Madan Mohan Shocking Comments | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024

Komentáře • 13

  • @Agk-i3k
    @Agk-i3k Před měsícem +9

    మదన్ మోహన్ గారు మీరు 2014 నుంచి 2017 మధ్య లా చదివారు పైగా లాలో గోల్డ్ మెడల్ మీకు. భారతదేశం మీద వల్లపమాలిన ప్రేమ దేశభక్తి వుంది. హానెస్ట్ ఇస్ ద బెస్ట్ పాలసీ అని చెప్తున్నారు ఇంత గొప్ప ఆదర్శ భావాలు ఉన్నాం మీరు 2023 తర్వాత నుంచి మనుగడలో లేని ఒక స్టాంప్ పేపర్ మీద 2024 జూన్ 11వ తారీఖున సంతకం ఎలా చేశారు...??? మీ స్వహస్తాలతో ఎందుకు రాశారు...?? అప్పటికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఎవరికి భయపడి రాశారు మీరు. రాజ్యాంగంలో గోల్డ్ మెడల్ సంపాదించి అది భయంతో అనడం హాస్యాస్పదం కాదా ... చదువు లేని ఒక మనిషి చేశాడు అంటే అనుకోవచ్చు కానీ మీరు చేయడం ఏంటి??
    2023 లోని ట్రాన్స్ఫర్ కోసం విజయసాయిరెడ్డికి మెసేజ్ చేసిన మీరు నా తండ్రి లాంటి వారిని చెప్పుకుంటున్నారు కదా విజయసాయి రెడ్డి నీ మరి నా భార్య ఇలా అంటుంది ఏంటి సార్? నాకేం అర్థం కావడం లేదు అని ఒక మెసేజ్ చేయడానికి కూడా సాహసం చేయలేనంత భయపడి ఉన్నారా....???
    మీకు కోరుకున్న సొమ్ము మీకు అందకపోవడం వల్ల ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టి నడిరోడ్డు మీదకి లాగాలి అని దురుద్దేశం తప్ప అంతకుమించి ఏమీ కనిపించడం లేదు..

  • @BhumaiahMamidi
    @BhumaiahMamidi Před měsícem +1

    Super❤❤❤❤

  • @onteddubhaskar9318
    @onteddubhaskar9318 Před měsícem

    మీరు విడాకులు తీసుకున్నారు కదా. మల్లి మీ సంబందం ఏంటి? ఆ బద్మాష్ శాంతి ని వదలిపెట్టయ్య

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba Před měsícem +2

    NIJAME ANNI LATKORU, LAFOOT, LANGA, LAFOOT, POGADA DEBATES DAILY, SERIOUSLY AND HONESTLY.

  • @onteddubhaskar9318
    @onteddubhaskar9318 Před měsícem +1

    అది బద్మాష్ నం 1. పొక్కల తొయండి దాన్ని.

  • @nanich469
    @nanich469 Před měsícem

    అసలు సుభాష్ రెడ్డి గారికి పుట్టిన బిడ్డ అని చెప్పడం తప్పు కాదా విజయసాయి రెడ్డి గారికి మాత్రమే పుడితే తప్పా భర్తకు విడాకులు ఇవ్వకుండా ఎవ్వరితో బిడ్డను కన్నా తప్పేకదా అది మాట్లాడరేంటి. మీడియా అంత రచ్చ రంబోలా చేసేసి మీకు కావలసిన మైలేజ్ తీసుకుని ఇప్పుడు మీరు మీరు చూసుకోండి అని చెబుతున్నారా. వాళ్ళ జీవితంలో కుంపట్లు పెట్టేసి మదన్ జీవితం గుగ్గిపాలు చేసేసారు కదరా బాబూమషాయ్యా....😂😂

  • @user-ie6ti2fh3h
    @user-ie6ti2fh3h Před 24 dny +1

    Mechanalu kuda west

  • @user-ie6ti2fh3h
    @user-ie6ti2fh3h Před 24 dny +1

    Adhi dongadi

  • @arollajaya4357
    @arollajaya4357 Před měsícem

    తను విడాకులు తీసుకుంది అంటున్నారు ,తర్వాత తన లైఫ్ తన ఇష్టం ,మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు మళ్ళీ, తను నిజంగా తప్పు చేసి ఉంటే దానికి అనుభవిస్తుంది జీవితంతం ,తను ఉదోగంలో అవినీతికి పాల్పడి ఉంటే శిక్ష తపదు డబ్బు కోసం అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ,అండ్ బ్లేమ్ చేయాలని చూస్తున్నాడు ,ఒక్క ఛానల్ వాళ్ళు కూడా నిజాలు మాట్లాడం లేదు