49 రోజులు 49 నిమిషాలు ధ్యానం చేస్తే- Pujyashri Aathmanandamayi Mataji Full Interview |Dil Se

Sdílet
Vložit
  • čas přidán 15. 05. 2022
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is the intresting snippet exclusive interview with Pujyashri Aatmanandamayi Mataji only on Dil Se With Anjali.
    #sushumnakriyayoga #sky #Aatmanandamayi #AatmanandamayiMataji #AatmanandamayiInterview
    Watch the full interview to know more!:: • నేను నిద్రలో ఉన్నా సరే...
    For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies,
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost.com
  • Zábava

Komentáře • 143

  • @vanajabhupathiraju3410
    @vanajabhupathiraju3410 Před 2 lety +7

    సుషుమ్న క్రియా యోగ ధ్యానo చేయవలసిన ఆవశ్యకత గురించి, 49 నిమిషాల విశిష్టత గురించి చాలా బాగా అర్థమయ్యేలా వివరించాలి అమ్మ. మాకున్న అన్ని డౌట్ కూడా అంజలి గారు అడిగి మీ ద్వారా మాకు తెలియజేశారు అంజలి గారు మీకు కూడా మా కృతజ్ఞతలు అండి 🙏🏻🙏🏻🙏🏻

  • @jyothipv3630
    @jyothipv3630 Před 2 lety +12

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹🙏
    దుఃఖం అనేది ప్రపంచంలో లేదు అందరూ ఆనంద స్వరూపులు వేదాలు ఘోషిస్తున్నాయని సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా సాధించ లేనిది ఏది ఉండదని, 49 నిమిషాలు 49 రోజులు సాధన చేస్తే మనస్థితి ఎలా మారుతుందో తెలియచేసి సాధన లో ముందుకు నడిపిస్తున్న ఆత్మానందమయి అమ్మగారి కి మనసా వాచా కర్మేణా కృతజ్ఞత పుర్వక శిరసాబివందనములు 🙏🌹🌹🌹🙏

  • @indirasonnati3324
    @indirasonnati3324 Před 2 lety +12

    సుషుమ్న క్రీయా యోగ సాధన 49నిమిషాలు చేయడం వలన దుఃఖాన్ని పారద్రోలి సంతోషంగా వుంటామని మరియు ఎంతో విశ్వశక్తినీ పొందడం చాలా చక్కగా వివరించారమ్మా🙏🙏🙏
    ఓం గురుభ్యోనమః 🙏🙏🙏

    • @thomasklugh4345
      @thomasklugh4345 Před rokem

      Nonsense. See my comment above under sindhu nadella...

  • @umaalluri2244
    @umaalluri2244 Před 2 lety +4

    Om sushumna Ammagaru,🙏🙏🙏 అమ్మ గారు ధ్యానం కోసం రోజు మీరు ఎనిమిది గంటలపాటు సాధన చెయ్యడం ఎంతో అద్భుతం అమ్మగారు దీన్నుంచి నేను గ్రహించింది ఏంటంటే మనం తలుచుకుంటే ధ్యాన సమయాన్ని ఎంతైనా పెంచుకోవచ్చు అనేది గ్రహించే టట్లు మీరు మాకు తెలియ చేశారు అమ్మగారు ధన్యవాదాలు అమ్మగారు మంగళం నిత్య శుభ మంగళం

  • @soumyabhupatiraju478
    @soumyabhupatiraju478 Před 2 lety +9

    Giving ourselves the time to meditate is the best gift. Om Sushumna 🙏

  • @jhansilakshmianne9460
    @jhansilakshmianne9460 Před 2 lety +2

    Om sushumna అమ్మ మీరు మాకు ఎంతో అద్భతమైన ధ్యానాన్ని అందించి ,మాతో రోజు చేయిస్తూ చేయూతనిచ్చి ముక్తి మార్గానికి తీసుకు వెళుతున్న మీకు ,ఒక్క ధన్యవాదములు లో, కృతజ్ఞతలు సరోపోవమ్మ ,ఏమి ఎవ్వగల మమ్మ మీ పాద పద్మముల వద్ద కొచం చోటు ఎవ్వండమ్మ

  • @prasadjangalapally1121
    @prasadjangalapally1121 Před 2 lety +26

    సుషుమ్న క్రియా యోగం నిత్యం సాధన చేయడం వల్ల ఉన్నత స్థితిని పొందవచ్చును అని తెలియ చేసిన పూజ్య శ్రీ అమ్మగారి పాదపద్మములకు నా హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏

  • @sunithamudunuri1798
    @sunithamudunuri1798 Před 2 lety +8

    My personal experience is after we start meditating every day, paramagurus guide us to lead a better life .
    My salutations to my beloved paramagurus. 🙏🙏🙏

  • @deequalitycontrolvisakhapa72

    అమ్మగారు మీకు పాదాభివందనం

  • @prabhakargujje2927
    @prabhakargujje2927 Před rokem +3

    అమ్మ చాలా చాలా ధన్యవాదాలు మీకు క్లుప్తంగా వివరించారు గానం గురించి

  • @kavithaedavalluri1963
    @kavithaedavalluri1963 Před 2 lety +2

    సుషుమ్న క్రియ యోగ సాధన నిరంతరం చేయడం వలన అద్భుతంమైన విశ్వశక్తి ని పొందవచ్చని చాలా విపులంగా వివరించారు ఆమ్మా మీకు హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏

  • @k.renuka8763
    @k.renuka8763 Před 2 lety +3

    సుషుమ్న క్రియా యోగాన్ని 49 రోజులు 49 నిమిషాలు చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని అమ్మ ఆత్మ నందమయి అమ్మ గారు వివరించారు🙏🙏🙏🌺🌺🌺

  • @suvarchalavegesna9608
    @suvarchalavegesna9608 Před 2 lety +4

    ఓం శ్రీ గురుభ్యో నమః 🙏
    సుషుమ్న క్రియా యోగ చేయక ముందు జీవితం , ధ్యానం చేసా తర్వత జీవితం ఎంత అధ్యాతినిక పురోహతి కలుగుతొంది

  • @anisettiraghaveni6747
    @anisettiraghaveni6747 Před 2 lety +4

    ఓం శ్రీ గురుభ్యోనమః,🙏🏻
    మంచి భావనతో సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదని మరొక్కసారి మాకు తెలియజేశారు అమ్మ!
    శిరసా పాదాభివందనములు.
    మంగళం నిత్య శుభ మంగళం.🙏🏻🙏🏻

  • @madhavidantuluri9004
    @madhavidantuluri9004 Před 2 lety +9

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
    అమ్మగారు అందరూ ఆనంద స్వరూపులే
    మీ దయవల్ల సాధన మొదలు పెట్టిన ఆరు నెలలకే ఆత్మానంద స్థితి అనుభవం అయింది అమ్మగారు. సంతోషానికి, ఆనందానికి చాలా తేడా ఉంది అమ్మగారు. ఆత్మానంద స్థితి అద్భుతం మీ కృపాదృష్టి ఎల్లప్పుడూ మా అందరి పై ఉంచి మమ్మల్ని మోక్ష మార్గం వైపు నడిపించండి అమ్మగారు 🙏🏻🌸🙏🏻

  • @supriyakalidindi1573
    @supriyakalidindi1573 Před 2 lety +10

    Amma explained us the significance of meditating for 49 min. Practising sushumna kriya yoga for 49 min 49 days we get to see the change in us and know the power of it. Om Sri gurubyonamaha 🙏🏻🌺

  • @vinoothnacherukuri1238
    @vinoothnacherukuri1238 Před 2 lety +4

    We are so blessed to have gurus who design this wonderful and simple meditative technique.
    Om Sushumna ammagaru 🙏, mangalam nitya subha mangalam 🙏

  • @udayasreechitturi207
    @udayasreechitturi207 Před 2 lety +8

    om sushumna ammagaru🙏🙏🙏The questions anjali garu were asking are very common to every person but when a person starts to meditate they can experience the difference .we need to have faith and gratitude towards the gurus and the rest will be taken by the gurus and we start to experience gurus guiding us in all aspects of life .my humble pranamams to the lotus feet of ammagaru and paramagurus🙏🙏🙏

  • @anuradhabhavana4909
    @anuradhabhavana4909 Před 2 lety +4

    Om sushumna 🙏 Om Sri gurubhyonamaha 🙏 sushumna kriya yoga dhyana Sadhana dwara entho goppa anubhava purvakamaina gnananni maa andhariki prasadhistunna parama guruvulaku mariyu amma gari ki sirasastanga danda pranamamulu 🙇🙇🙇🌺🌺🌺🙏🙏🙏ee viswam loni prana koti anthatiki mangalam nithya shubha mangalam 🙏

  • @lakshmisravanthikokku76
    @lakshmisravanthikokku76 Před 2 lety +1

    Sushumna kriya yoga meditation maku andhinchina paramaguruvulaku ammagari padhalaku namaskaramulu🙏 e meditation valla enno labhalu pondhuthunnamu. Om sushumna🙏🙏🙏

  • @saisuryanarayanarajusaripe775

    Thank you Ammagaru 🙏 for Explaining us the science behind sushumna kriya yoga procedure 🙏

  • @mounikaalluri5555
    @mounikaalluri5555 Před 2 lety +2

    Om sushumma ammagaru tq for valuable wishes

  • @manchakrishnamohan4988
    @manchakrishnamohan4988 Před 2 lety +1

    Sadana cheste sadinchalenidi ledu Ani practical ga proov chese sushumna kriyayoga nu maku and ee lokaniki itchina paramagurus ki ammagariki na hriidayapoorvaka danyavadamulu

  • @sulochanadeviyalamanchili4855

    Ammaaaaaaaa

  • @eeshanirupineni4226
    @eeshanirupineni4226 Před 2 lety +1

    ముద్ర పెట్టుకుంటే చాలా ఎనెర్జీస్ ఫ్లో అవ్వటం ఎప్పుడైనా చాలా డల్ గా వున్నప్పుడు కానీ టెన్షన్ లో వున్నప్పుడు కానీ ఈ ముద్ర పెట్టుకున్నప్పుడు ఆ సిట్యుయేషన్ నుండి బయటకి రావటం చాలా సార్లు నాకు ఎక్సపీరియన్సు అయ్యింది అమ్మ.

  • @swaroopabhaskaran9433
    @swaroopabhaskaran9433 Před rokem +2

    సర్వాంతర్యామి అమ్మగారికి శతకోటి నమస్కారాలు..ఓం సుషుమ్న..

  • @kamakshithai762
    @kamakshithai762 Před 2 lety +1

    OmSushumna 🙏 తల్లి ప్రేమ చాల గొప్ప ది.మంగళము నిత్య శుభ మంగళ ము

  • @akulanarayana5284
    @akulanarayana5284 Před 2 lety +2

    Here Very very useful guidance గివెన్ by madam Thanks

  • @umakokkula5024
    @umakokkula5024 Před 2 lety +2

    Om Sushumna Amma garu🙏🙏Edina sankalpam pettukoni Sushumna kriya yoga meditation (bramha muhurtham lo)cheste tappakunda neraverutundi🙏..I experienced it..

  • @sridevithatikonda7608
    @sridevithatikonda7608 Před 2 lety +1

    Sushumna kriya yogam dwara asadyalanu susadyam cheya vachani maku upadeshichi sanmargam lo mammalni nadipisthunna guruvulaku hrudaya puraka namaskaralu🙏🙏🙏

  • @ohbalu9414
    @ohbalu9414 Před rokem +1

    Oh My God ఇన్ని రోజులు నేను కాళిగా ఉన్నపుడు నాకు టెన్షన్ వచ్చి నప్పుడు అలా ముద్ర చేసే వాడిని ఏం చెయ్యాలో తెలియక తల దించుకొని అలోచిస్తా వుండేవాడిని 🙏🙏🙏🙏🙏🙏 అందరికీ చాలా థాంక్స్
    🙏❤️🙏

  • @ratnavaliadari9031
    @ratnavaliadari9031 Před rokem +2

    🙏pujjiyasri Ammagaru iam vvhappy to listening of significance 49 minutes yoga

  • @chindirasurekha9469
    @chindirasurekha9469 Před 2 lety +2

    ఓం సుషుమ్న 🙏
    ఈ సుషుమ్న క్రియా యోగం మాకు దొరకటం ఎన్నో జన్మల పుణ్యఫలం.
    ధ్యానంలోకి రాకముందు జీవితం జీవితమే కాదు. అసలైన జీవనం ఈ సుషుమ్న క్రియా యోగంలోకి వచ్చిన తర్వాతే ప్రారంభమయ్యింది.
    అమ్మగారికి సదా కృతజ్ఞులమై ఉంటాము.🙏🙏🙏🙏

  • @chandrakalaj3818
    @chandrakalaj3818 Před 2 lety +3

    Omsushumna🙏🙏🙏🙏

  • @geethalakshmidandu8786
    @geethalakshmidandu8786 Před 2 lety +1

    Om Sri Gurbhyonamaha 🙏🙏
    It's obsolutely true. Sushumna Kriya Yoga is Gurus gift for all the human beings to free from our worldly sorrows and griefs.
    I am quietly different and blissful after I had initiated this wonderful technique of Sushumna Kriya Yoga. I have been gaining so much of unimaginable changes. Finally I have touched my soul which is called '' Ananda Sthithi ''
    My heartfelt gratitude towards Amma garu and Paramagurus 🙏🙏🙏
    All the new ones practice the Sushumna Kriya Yoga and get wonderful results 👍

  • @lakshmisravanthikokku76
    @lakshmisravanthikokku76 Před 2 lety +1

    Om sushumna🙏 ma andharini aanndha svarupuluga marchina paramaguruvulaku ammagari padhalaku namaskaramulu. Dhanyavaadamulu.

  • @srinivasareddychirla4486

    అనపర్తి తు"గో జిల్లా 🙏🕉️🔯ఓం సుషుమ్న🔯గురు మాత కు నమః
    పరమ గురువులకు నమః
    ఇ విశ్వం లొని ప్రాణ కోటికి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం
    గురు వులకు పరమ గురువులకు భగవంతునికి కృత్ఞతలు 🙏🏻🙏🙏

  • @hemakalidindi1984
    @hemakalidindi1984 Před 2 lety +4

    సుషుమ్న క్రియా యోగా ధ్యాన సాధన 49 నిమిషాలు 49 రోజులు చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఇప్పటి కాల మాన పరిస్థితులకనుగుణంగా డిజైన్ చేసి పరమగురువులు అమ్మగారికి అందిచటం అమ్మగారి ద్వారా మేము అందుకోవటంవల్ల మా జన్మ ధన్యమైంది అమ్మ 🙏🙏🙏

  • @ggokarnaprasad1572
    @ggokarnaprasad1572 Před 2 lety +2

    Om Sushamna Ammagaru 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

  • @manchalakshmi6128
    @manchalakshmi6128 Před rokem +2

    Very very powerful meditation.

  • @sadasivaahobala7853
    @sadasivaahobala7853 Před rokem +3

    Pranama Guruma. I am 86 with some old age problems & live in California. But I am intensely in search of Babaji's simple Kriya Yoga -after reading it, I was inspired - because of my age it is difficult to get up early morning. Also difficult to sit for 45 can I sit or short periods & practice later in day time?. Is there anyone of your disciples here teaching this course for guidance

  • @kavithamanthena5707
    @kavithamanthena5707 Před 3 měsíci

    Amma, this perticular interview of your's is all time favourite of me. not only i heard it many times, I sent it to all my beloved ones, whoever wanted to start sushumna kriya yoga.🙏🙏🙏

  • @sruthakirthyjonnalagadda609

    సుషుమ్న క్రియా యోగం మమల్ని అందరినీ తరింపచ్చేసింది అమ్మగారు.. 🙏🙏🙏🙏
    మీరే మా సర్వం, మీరే మా నిజ దైవం

  • @devarampriyanka5264
    @devarampriyanka5264 Před rokem

    Om sushumna! My personal experience with the practice of Sushumna Kriya Yoga is the change of perception towards situations and the way we see the world completely changes and will feel the inner joy.

  • @durgabhavani129
    @durgabhavani129 Před 2 lety +1

    ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹 మార్కాపురం, శ్రీలక్ష్మీ, పరమ గురువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ❤️

  • @sindhunadella7241
    @sindhunadella7241 Před 2 lety +12

    Anyone who completes 49min of sushumna kriya yoga practice for 49days will experience the power of it.. After that one will definitely develop great interest in practice and a day without sushumna kriya yoga practice will be felt incomplete.. Mangalam nithya subha mangalam🙏

    • @phanikatam4048
      @phanikatam4048 Před rokem

      what is ultimate goal ??

    • @thomasklugh4345
      @thomasklugh4345 Před rokem

      To sindhu nadella... Nonsense.
      I did it exactly as taught for two cycles of 49 days. I took initiation from Amma and from that day forward did the meditation as taught. I did the 49 minutes, with the OMs and deep breathing, and my hands in mudra as explained. Nothing happened... Nothing. So I added a second 21 min meditation in the evening.
      I was doing 49 mins in the morning and 21 mins in the evening.
      Then another follower of Amma's instructed me in OKARA meditation. I did that in both the morning AND evening. Yes, I did both.
      But wait... I then started a second round of 49 days. I'm telling you true! I'm serious! I did it all! I put my all into it! And NOTHING happened.
      Sindhu, I was told this is a powerful meditation. I was told it's not possible for it to not work... but it DIDN'T work for me. It didn't work at all. So, as far as I'm concerned, this entire teaching is one big God-damned lie, and Amma is a phony!
      ...

  • @pannerulatha8074
    @pannerulatha8074 Před 2 lety +2

    Om sushumna Amma 🙏🙏🙇‍♀️🙇‍♀️

  • @vijayalakshmibattula4527
    @vijayalakshmibattula4527 Před 2 lety +1

    THANKQ AMMA GURUMATA padapadhamamulaku satakoti pranamamulu

  • @KarnatiLalitha2233
    @KarnatiLalitha2233 Před 2 lety +1

    వరుసగా 49 రోజులు 49 నిమిషాలు సాధన చేసిన ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం యొక్క శక్తిని అనుభూతి చెందగలరు. ఇంత గొప్ప ధ్యాన విద్యను అందించిన ఆ పరమ గురువులకు నా సాష్టాంగ ప్రణామాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sowjanyakalidindi7347

    Om sri Gurubhyo namaha practicing this wonderful meditation was really blessings of Gurus thank you so much amma mangalam Nitya Subha Mangalam

  • @lakshmich7786
    @lakshmich7786 Před 2 lety +2

    ఓం సుషుమ్న 🙏🙏
    ఓం శ్రీగురుభ్యోనమః 🙏🙏
    సుషుమ్న క్రియ యోగ సాధన ద్వారా మామ్మాలని ముక్తి మార్గం వైపు తీసుకువెళ్తున్న అమ్మ గారికి, పరమ గురువులకి నా నమస్కారములు. 🙏🙏

  • @jaswanthreddyjeshu7535
    @jaswanthreddyjeshu7535 Před 2 lety +1

    🙏🙏🙏Om Sri Gurubyonamaha🙏🙏🙏

  • @123svip
    @123svip Před 2 lety +8

    It's true Amma, after 49 days of sushumna Kriya yoga meditation practice, we really felt the difference in our routine life. Especially when we do during Brahma muhurta time along with the group feel so fresh and calm. Thanks a lot Amma for blessing us with such a wonderful meditation technique. 🙏🙏🙏

  • @ravishankarkamala6844

    The approach to learning in which the time place and pace is definitely decided by our Parama Gurus.
    Om Sushumna Amma Garu 🙏
    Mangalam Nithya Subha Mangalam 🙏

  • @keerthisrimeka
    @keerthisrimeka Před rokem

    Om Shri gurubhyonamaha !!!
    Meditation not just helped me in my day to day works immensely but also made me an elated person in total. Thank you so much amma !

  • @Vani-zf4bp
    @Vani-zf4bp Před 2 lety +1

    Thank u mam

  • @saisreerama9503
    @saisreerama9503 Před 2 lety +2

    Pranam GuruMaa OM 🕉 Sushmna

  • @vineelamuthineni413
    @vineelamuthineni413 Před rokem

    Om Sushumna 🙏🙏Through this ammagari video.. I'm impressed and searched website and few more videos, contacted Sushumna USA's devotee, initiation was done in online.. I've been doing since one year .. great experiences towards touching heart.. liked a lot the word is Mangalam Nitya Subha Mangalam.🙏🙏 your will change almost through Sushumna yoga kriya

  • @mekaswapna2663
    @mekaswapna2663 Před 2 lety +1

    Om Sushumna Amma Garu 🙏🙏🙏

  • @ruddarraju.kasikasi376
    @ruddarraju.kasikasi376 Před 2 lety +1

    Om sushumna Amma 🙏 mangalam Nitya subha mangalam 🙏🙏🙏

  • @allurisrujanvarma7122
    @allurisrujanvarma7122 Před 2 lety +1

    Om sushumna Amma Garu

  • @neelimamotapharthi6038
    @neelimamotapharthi6038 Před 2 lety +1

    Om sushumna Amma garu 🙏

  • @aparnaaparna4401
    @aparnaaparna4401 Před 2 lety +3

    Om sushumna amma garu, Sushumna kriya yoga meditation gives us all round energy. In this we have to do 21 times omkaram,14 times breathe in and out ,taking good habits inside and leaving all bad qualities. And then concentrating third eye.we have to do 49 mins 49 days .Or 21 mins we can do.Mangalam Nitya shubh mangalam.

  • @varshithakuruva200
    @varshithakuruva200 Před rokem +1

    Great ammma

  • @psnraju8614
    @psnraju8614 Před 2 lety +2

    Om Sushumna amma garu (allipalli)

  • @paramashiva6889
    @paramashiva6889 Před rokem +1

    🙏🙏🙏

  • @srinivasg9858
    @srinivasg9858 Před rokem

    Thank you amma😊

  • @boggulalakshmi3804
    @boggulalakshmi3804 Před 2 lety +1

    Om Sushumna

  • @amruthavalli4456
    @amruthavalli4456 Před rokem

    Om sushumna amma kriya yoga help me a lot to overcome my problems 🙏🙏🙏

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf Před 2 lety +2

    OM SUSHUMNA. 🙏PRANAAM GURU MA🙏

  • @carrysaudienceisnormie6791

    Om sushumna🙏🙏🙏

  • @vijayakishoreveeravalli5949

    The day I started to practise this Susmuna Kriya Yoga My thought process started to change so rapidly and also I'm finally to see each and every thing around me so positively and also started to spread joy around me. I hope each and every person person around the world should experience this in there day to day life.

    • @vallalaanuradha7319
      @vallalaanuradha7319 Před rokem

      have you taken any training sessions from amma or you have done your self

  • @padmagangavarapu6677
    @padmagangavarapu6677 Před 2 lety +2

    Om sushumna ammagaru 🙏🙏🙏🙏🙏 Dhanya vadamulu amma🙏🙏🙏🙏🙏

    • @soundaryamandava1636
      @soundaryamandava1636 Před 2 lety

      Om Sushumna Mataji Aathmanandamayi Ammagariki na satakoti dhanyavadalu talli

  • @anithachava7829
    @anithachava7829 Před rokem

    It is very effective kriya I gained a lot thanks amma

  • @tvsambarajyam4224
    @tvsambarajyam4224 Před 2 lety +1

    Om sushumna
    Meditation cheyyaga cheyyaga evarina thoughtless stage ki vellavacchu ani explain chesaramma. Amma meelanti poojyulina guruvulu maaku labhinchatam maa poorva janma sukrutam amma. Dhanyavadamulu
    Mangalam nitya subhamangalam

  • @jillelasrilatha164
    @jillelasrilatha164 Před 10 měsíci

    Om sushumna
    Sushumna kriya yoga meditation is totally scientifically digined meditative technic
    Mangalam Nitya shubamangalam om sushumna

  • @himabinduchoragudi1346

    Om sushumna Amma garu.

  • @JayaLakshmi-bq5el
    @JayaLakshmi-bq5el Před 2 lety +1

    Om sushumna Amma

  • @kanakadurga8733
    @kanakadurga8733 Před rokem +1

    🙏🙏

  • @narmadavemuri8868
    @narmadavemuri8868 Před rokem

    NAMASTE amma garu

  • @KumariKumari-tl8cf
    @KumariKumari-tl8cf Před rokem

    Om. Sushumna. Ammagaru..

  • @raghavendrahp7914
    @raghavendrahp7914 Před rokem

    Om Sushumna Ammagaru 🌹🌹🌹🙏🙏🙏

  • @haripriyas8563
    @haripriyas8563 Před rokem

    Om Sushmna Ammagaru

  • @saiavinash4667
    @saiavinash4667 Před 2 lety +1

    Om sushumna Amma garu 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐☘️☘️☘️☘️☘️🌺🌺🌺🌺🌺 p.s.v.lakshmi vizag

  • @pgkumari9001
    @pgkumari9001 Před 8 měsíci

    Amma Matha ji jai Gurudev 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @k.m.s.babaji4839
    @k.m.s.babaji4839 Před 2 lety +1

    Om sushumna ammagaru from narsipatnam

  • @rudrarajukusuma4953
    @rudrarajukusuma4953 Před rokem

    Om sushumna Amma garu 🙏🌹🌹🌹

  • @arunarudraju3523
    @arunarudraju3523 Před 3 měsíci

    Om sushumna Amma Garu 🌹🌹🌹🙏

  • @nagamanipepakayala5151
    @nagamanipepakayala5151 Před rokem +1

    Om

  • @chandrakalaj3818
    @chandrakalaj3818 Před rokem

    ఓం గురుభ్యో నమః 8:00 సాధన చేయడంవల్ల నేనెంతో ఆనంద స్థితి పొందగలిగాను అని అమ్మగారు మన అందరికీ మంచి సందేశాన్ని అందించారు ఆంటీ మంచి మనిషి పాదాలకు మనందరి నమస్కారము తెలియజేస్తున్నాం

  • @umamaheswararaomandalika156

    Knowledge of our Paramagurus of the natural sciences, human anatomy, psychology etc is unfanthomable by us. It's because of thier affection that benefits of thier hundred years of penance are passed to us as just 49minutes of meditation everyday 🙏🙏🙏

  • @vasanthipolavarapu9690

    Sri gurubhyo namaha 🙏🙏🙏 Amma how can I express my feelings on your speech on meditation

  • @PadmaPakalapati-xe5nu
    @PadmaPakalapati-xe5nu Před 2 měsíci

    Namaste ammagaru

  • @gurivikrishnavenisklm2462

    Om sushumna amma 🙏💐

  • @vemuriramesh1
    @vemuriramesh1 Před rokem

    🕉 సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏

  • @deepadantuluri4877
    @deepadantuluri4877 Před rokem

    Om sushumna amma. Mangalam nithya subha mangalam.

  • @kanakadurga8733
    @kanakadurga8733 Před rokem +1

    🙏🙏🙏🙏🙏

  • @ramanandamgunna7730
    @ramanandamgunna7730 Před rokem

    Sushumana Kriya Yoga is a very simple meditation techniques designed by paramagurus to practice easily by a common people, by regular practice one can easily learn the process and gets benefitted

  • @narmadavemuri8868
    @narmadavemuri8868 Před rokem

    🕉Sushumna amma atmanandamayi garu mangalam nitya subha mangalam 🙏🙏🙏,vijayawada

  • @kradhagopi1840
    @kradhagopi1840 Před 2 lety +1

    Om sushumana amma maglam nityasubh manglam