అనకాపల్లి బెల్లం తయారీ / making of jaggery / Making of bellam
Vložit
- čas přidán 26. 03. 2021
- బెల్లం తయారు చేయడం నిజంగా ఓ యజ్ఞం. రైతులు బెల్లం ఏ విధంగా తయారు చేస్తారో సవిస్తరంగా ఈ వీడియోలో తెలియజేయబడింది. చూసి, ఆదరించవలసిందిగా ప్రార్థన. please subscribe.
అనకాపల్లి బెల్లం తయారీ / making of jaggery
Music credit by:
www.bensound.com
preparation of jaggery, making, make, బెల్లం, బెల్లము, bellam, making of suger, sugar, anakapalli bellam, anakapalli bellam market, Modern Food, Modern Food Processing, Food Processing, how to make jaggery in Telugu, Telugu, in telugu, factory made in telugu, how to make in telugu, how to make product in factory, #bellam #jaggery #balaramtelugubadi. how to make product in factory, ,making of gurr, jaggery making, - Zábava
అనకాపల్లి బెల్లం తయారీ / making of jaggery / Making of bellam
Oka raithu 💯🙏
Hi I
👌👌
Bellam kavali esthaara entha kg
Cost entha sir
బెల్లం తయారీ విధానం చక్కగా వివరించారు
Thanks
రైతుల అసలు కష్టాన్ని ప్రజల కు స్వచ్ఛమైన విషయం తెలియజేసినందుకు నా అభినందనలు 👍
చాలా ధన్యవాదాలు సార్
Really very good explain sir... రైతు ఒక్క విలువ ఏంటో చెప్పారు annayya 👌👌👌
చాలా ధన్యవాదాలు తమ్ముడు
I don't know why some people have disliked this video. The video as such is informative and we can't see that also going to the actual production place. I was there in Anakapalle for so many years but never find a chance to visit that place. Thank you Balaram for such a nice and informative video.
మీ ప్రోత్సాహానికి చాలా ధన్యవాదాలు వర ప్రసాద్ గారు. 🙏🙏
Kkko
సూపర్ వీడియో... అండి.. ఇంకా ఆంధ్రలో తయారయ్యే అన్ని చూపించండి.
తప్పకుండానండి. ధన్యవాదాలు.
మీకష్టానికి 🙏🙏🙏
ధన్యవాదాలు సార్
మీరు చూపించే విధానం బాగుందండి
ధన్యవాదాలు
Really former is hard worker you bro explained clearly 👍
Thanks bro
ఇంత కష్టపడే రైతన్నలకు ప్రభుత్వం ఎన్ని రాయితీలు సదుపాయాలు మాన్యంతోగానీ ఉచితంగానీ ఇస్తే అది వారికి అదే రైతాంగానికి ఎంతో సహాయం చేసినట్టు అవుతుందని నా అభిప్రాయం తెలుగు రైతన్నలకు ఇంకా మన భారతదేశ రైతు సోదరులకందరికీ ప్రభుత్వం తప్పకుండా విధిగా ఏరాళంగా మంచి మనస్సుతో సహాయం చెయ్యాలని ప్రార్ధన, చేస్తారని వేడుకొంటున్నాను జై కిసాన్ జై జై కిసాన్ 🙏🙏
ధన్యవాదాలు సార్
కష్టం అంటే ఏంటో మిమ్మలను చూస్తేనే అర్థమవుతుంది అన్న సూపర్ మీరు చాలా కష్టపడుతున్నారు మీ కష్టానికి ఫలితం రావాలని కోరుకుంటున్నాను
Thank you for watching
Wow.. cheruku rasam 😋
Thank you for watching
Jayaho Raithanna🙏🙏Jai Kishan🙏🙏💐🙏🙏⛳
ధన్యవాదాలు
Soooooo Hard work , they work hard,we are enjoying with jaggery 🙏🙏
Thanks andi
చాలా చక్కగా చూపించారు రైతు పడే కష్టం ఎలా ఉంటుందో తెలియజేశారు కానీ రైతు పడే కష్టాన్ని కి విలువ లేకుండా దళారులకు ఉపయోగపడేలా గా పనిచేస్తున్నాయి రైతు కష్టం ఏ ప్రభుత్వం తీరుస్తూ తెలియడం లేదు మనకు కనీసం మద్దతు ధర ఇచ్చిన బాగుండును జై రైతన్న జై జై రైతన్న
జై జనసేన జై జై జనసేన
ధన్యవాదాలు సార్
Nenu 2007 lo diploma chesiy samayamlo paderu. Visaka disticlo chusanu... Aaa days ippudu gurthukochai chala badha ga vundi.... Sweet days thas
ధన్యవాదాలు..
మేము మా బాల్యంలో అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో బెల్లం తయారీని చూసాము
Thanks
czcams.com/users/shortsBTsPCIuDpjA?feature=share
@@satyafoodies4894
.
..
Nice video
Thanks
Natural and organic
Thanks
Water lo test cheyadaniki vesina pakam vuntadi samii 😋😋 my fav...
అవును సార్... చాలా బావుంటుంది. ధన్యవాదాలు
czcams.com/users/shortsBTsPCIuDpjA?feature=share
Nice presentation, thank you sir
Thank you for watching sir
Good information
Thanks
Nice explore brother
Thanks sir
Hats off you king formers.
Thanks sir
@@BalaramTeluguBadi 2
Thanks for usefull information
ధన్యవాదాలండి
Super
Thanks bro
Super 👌👌 vlog brother
Thanks andi
Chala bagundi vedio
Thanks sir
My home town Anakapalli
Thanks for watching
Videos ekkuva cheyandi.. Miku manchi future vuntadi... All the best. Iam from aganampudi...
మీ సూచనలను తప్పక పాటిస్తానండి. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
సూపర్
Thanks
Nice Information thank you Sir
Thanks sir
Good information sir.nice video.
Thanks
Good..bagundi brother 👌👌👌
Thank you for watching brother
Amazing performance.
Thank you for watching sir
Maa naana gaaru kuda bellam tayaru chesevaaru my daddy farmer kuda
Yes bro
@@maheswarreddyk4092 v d is xx he
Hi do in all do
No ex was the to c uh
Oka ton entha cost untundhi
Super bro
Thanks bro
Thankyou brother
Thanks brother
ఫోన్ నంబర్ కూడా పెట్టండి
Superb 👌👌👏
Thanks
Good information sir
Thanks sir
Guruvugaru 🙏 karmikula kastanni gurunchi manchi video tesaru 👌 nenu a pudu meeku support sestanu 🤝🤝 from ANDHRA PRADESH EAST GODAVARI KAKINADA ❤️❤️❤️
ధన్యవాదాలు సార్
Mashallah so hard work Allah prati o karade sonta ellu undala andaru manchi ga undala 👍
ధన్యవాదాలు
Thank you sir
Thanks
Thank you anna
Thank you sister
Super స్పిస్
ధన్యవాదాలు సార్
CZcams మీద మనీ వస్తుంది అన్నా
వస్తుంది. వ్యూస్ ను బట్టి మనీ వస్తుంది. Thank you for watching Thammudu
Super ga chupincharu very Good
చాలా ధన్యవాదాలు సార్
@@BalaramTeluguBadi All The Best Sir
Excellent results Ritu 👌🙏🙏🙏
Thanks for watching sir
Sir Madi ksk telugu sir
Baga cheparu
Thanks
Bhuvana.kuwati 👍👌
Thank you Bhuvana garu
Sathakoti dandalu🙏🙏🙏🙏🙏
Thank you for watching sir
Jaggery farmer working hard work for jaggery and sugar
Thanks sir
Good efforts 👏👌
Thank you
Super sir❤️❤️
Thanks sir
Superrr sir
Thanks sir
Excellent 🙏🙏🙏🙏🇮🇳🇮🇳
Thanks bro
Tanks telgue badi
Thanks
Super sir
Thanks sir
Nice video sir
Thanks
Super 🙏🙏🙏🙏
Thanks
Nice
Super anna 👌👌🙏🙏
ధన్యవాదాలు తమ్ముడు
Ji gavaras
Very nice thanks
Thanks
Super video
Thanks sir
All the best
Thank you
Very nice video
Thanks
Supper vedio మావయ్య గారు
Thank you Naidu
Interesting! Thanks for sharing for this useful information.
ధన్యవాదాలు సార్
జై హిందు జై జవాన్ జై కిసాన్
Thank you for watching sir
Good video
Thanks
Very nice 😊
Thanks sir
Jai Kisan
Thanks
పాత రోజులు గుర్తు చేశారు ధన్యవాదాలు కానీ దానికి తగ్గ ప్రతిఫలం లెక వెనుకాడరు
ధన్యవాదాలు సార్
👌👌👌👌
Thanks
Vioce super bro 👌👌👌🙏🙏
Thanks bro
🙏🙏🙏
ధన్యవాదాలు సార్
ಸೂಪರ್.
Thanks
Good
Thanks sir
Good information(sindhu sweet home)
Thank you
Cement brick video petana
Andulo veyavalisina sammanulu chepaledu billalu benda powder karam etc etc vestaru ma
Thank you for watching sir
I am premanathan coimbatore
Excellent programs 👍👍👍👍🙏🙏 God bless all
Thank you sir
అనకాపల్లి Dite కాలేజీ జంక్షన్ లో గిరిరాజ్ టర్కీ గినికోడి పిల్లలు అమ్ముతున్నారు ఒక వీడియో చేయండి
ధన్యవాదాలు సార్.. తప్పకుండా ప్రయత్నిస్తాను.
@@BalaramTeluguBadi విశాఖపట్నం నుండి అనకాపల్లి వారు లోకి వేళ్ళ మార్గం Dite కాలేజీ జంక్షన్ దగ్గర లిఫ్ట్ సైడ్ సండే చోడండి
Super information sir thanks sir
Thanks
Nice explanation Balaram. Got to know the making process of Jaggery. Thank you... Your friend Kandula Chandrashekhar
Thanks Chandrasekhar
czcams.com/users/shortsBTsPCIuDpjA?feature=share
Hi andi Madi kuda anakapali
నమస్తే అండి
Bhuvana.kuwati👍👌
Thank you Bhuvana garu
I am Boddeda Varaha Ramesh from Anakapalli
ఇలాంటి పనులు ఇలాంటి రోజులు మళ్లీ మళ్లీ రావు
Thanks sir
Konchm adi chese vallaki clean chesi cheyyAmani cheppandi nduku antey manam adi chalaa neat ga prepare chesaru ami anukuni annitloki vadutham health anedi kuda important kada 😟
ధన్యవాదాలు సార్
చెరకు పంట దిగుబడి ఎక్కువ వస్టే లాభం. లేకపోతే లాస్
Penamloki rasamvidisetappudu penamlo oka jelledapettithe baguntadi chinna chinna malinamantha suluvga bayatiki theeyavachu
మీ సలహా బావుంది సార్. రైతులకు చెప్తాను. ధన్యవాదాలు🙏
బెల్లం తయారీ ఏపీ లో ముఖ్యం గా ఉభయ గోదావరి ఎక్కువ ఉండేది.ఈ బెల్లం అనకాపల్లి మార్కెట్ కి లారీ ల ద్వారా రవాణా చేసేవారు.1980-1990 వరకు మార్కెట్ బాగా ఉండేది,ఒక్కో కుంది 13కేజీ ల నుండి 15 కేజీ లు ఉంటుంది.ఇప్పుడు బెల్లం తయారీ బాగా తగ్గిపోయింది అనకాపల్లి చుట్టుప్రక్కల మాత్రమే వండుతారు.
ఇప్పుడు చెరుకు సుగర్ ఫ్యాక్టరీ కి పంపుచున్నరు. బెల్లానికి వాడే చెరుకు రకం అనకాపల్లి చెరుకు.
పంచదారకు వాడే చెరుకు ఉయ్యూరు చెరుకు చాలా గట్టిగా ఉంటుంది.ప్రస్తుతం 2 రకాల బెల్లం అమ్ముతున్నారు,అచ్చు బెల్లం (బూరుగుపల్లి) KG Rs.60/-
కుందు బెల్లం(1/4 కేజీ,కేజీ చొప్పున పోస్తారు) KG Rs.50/-
పంచదార KG 40/-
అనకా పల్లి లో కొణతాల సుబ్రహ్మణ్యం గారు ఆదినారాయణ ట్రేడింగ్ కో.అని పెట్టారు,అలాగే రాజు ట్రేడింగ్ కో.అని మనోహర ట్రేడింగ్ కో.అని ఉండేవి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో?
మీ సమాచారం బావుంది సార్. Thank you for watching
Bellamtayaribaga vivarinchru nachinna tanamlo chusanu1970 lo Kadpagilla Rayachoty prantam
Thanks sir
Tell them, don't u use chemicals to get white colour while making jaggerry
Thanks
Very hygienic OMG, they are not cleaning bowl..they are walking inside bowl with slippers then also they are not cleaning bowl..
చెప్పులు ప్రత్యేకంగా పెనంలోకి దిగడానికి మాత్రమే కేటాయించినవి. చెప్పులు లేకపోతే పెనం కాలుతుంది. ధన్యవాదాలు.
Good information. Good Video
Thanks sir
Without chemicals or natural ga tayaraina jaggery ah. Endukante natural aithe ah color undadu.
Thanks
@@BalaramTeluguBadi
Give me answer..., i was not wish thanks....
Ekkadante akkada petti bellam Ni galis chesthunaru neet ga cheyyochu ga
బెల్లం దిమ్మలను చెరకు తొక్కు మీద ఉంచుతారు. అవి శుభ్రంగానే వుంటాయి. ధన్యవాదాలు.