Abhilasha Songs - Yureka (Navvindi Malle Chendu) - Chiranjeevi, Radhika Sarathkumar

Sdílet
Vložit
  • čas přidán 17. 12. 2014
  • Movie: Abhilasha,
    Cast: Chiranjeevi, Raadhika Sarathkumar, Rao Gopal Rao
    Director: A. Kodandarami Reddy,
    Music: Ilayaraja,
    Producer: K.S. Rama Rao,
    Release Date(s): March 11, 1983.
    Songs:
    Banti Chamanti
    Sandhe Poddula Kaada
    Urakalai Godavari
    Velapala Ledu
    Yureka (Navvindi Malle Chendu)
    Watch more movies @
    / volgavideo
    czcams.com/users/newvolgav...
  • Krátké a kreslené filmy

Komentáře • 1,7K

  • @achiruuu3785
    @achiruuu3785 Před rokem +83

    ఆరోజుల్లో ఒక హీరో ఇంత energetic గా perform చేయడం అంటే 💥💥💥💥💥💥 మాముల విశయం కాదు,,,అది ఒక్క మెగాస్టార్ కే సాధ్యం🙏🙏🙏🙏🙏🙏

  • @RAMESHKUMAR-pr4in
    @RAMESHKUMAR-pr4in Před 2 lety +132

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపిన ⭐మెగా స్టార్⭐🕺 చిరజీవి గారు సొంత కొరియోగ్రఫీ తో సొంతంగా డిజైన్ చేయించుకున్న సాంగ్ ఇది.. దీనికి అంటూ ఇంకొక ప్రత్యేకత వుంది, ఈ సాంగ్ మొత్తం ప్రతి షాట్ సింగిల్ టేక్ లో పూర్తి చేసిన ఘనత కూడా మన చిరు గారికే దక్కుతుంది....🎊జై చిరంజీవ🎊 దయచేసి ప్రతి ఒక్కరూ like చెయ్యండి ప్లీజ్...

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 Před 7 měsíci +7

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Veturi Garu, Acharya Atreya, Maestro Ilayaraja, GanaGandharva SPB, Janakamma, Chiru Sir

  • @srisri1965
    @srisri1965 Před 3 lety +156

    Ilayaraja.. SPB.. S. జానకి గారు.. MAGIC and of course Chiranjeevi గారు absolute justice with his dance. Wow..

    • @vv9103
      @vv9103 Před 3 lety +2

      Its magic of chiru not others...

    • @novkalp21185
      @novkalp21185 Před 3 lety +7

      @@vv9103 don't be ignorant sir. What we see onscreen is a result of efforts of many both on and off screen. Even Chiru wouldn't agree with you

  • @rtejutweets
    @rtejutweets Před 2 lety +39

    2030 lo kooda vinaali anukey vaallu????

    • @ganiganesh3614
      @ganiganesh3614 Před měsícem +1

      2031 lo vintunna

    • @NBKFAN110
      @NBKFAN110 Před měsícem

      😊😊😊😊❤❤❤❤😊❤

    • @logicrubaab
      @logicrubaab Před 2 dny

      30 ఏంటి bro
      బ్రతికి ఉండాలే కానీ 10030కూడా ఇదే నా ఫేవరెట్ సాంగ్.

    • @bandiswetha7003
      @bandiswetha7003 Před dnem

      ​@@ganiganesh3614vintanu anali

  • @srisuryasai3511
    @srisuryasai3511 Před 2 lety +53

    ఈ పాటలో చిరంజీవి ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తారాస్థాయిలో (పీక్స్ ) ఉంటుంది 🔥🔥🔥😍😍😍🙏🏻🙏🏻🙏🏻

  • @vinayvenkatbandarupalli4542
    @vinayvenkatbandarupalli4542 Před 3 lety +249

    How much Of stress Chiru had gone for this song....The shot compositions, His expressions, Moments, what Not everything is amazing.....even the present generation heroes can not match at least 50% of his charm...💥💥💥💥💥

    • @user-nav
      @user-nav Před 2 lety +3

      @@sruthiyareddy7041 💯

    • @harshinigupta
      @harshinigupta Před 2 lety +9

      Radhika shared one of the funniest incident during the shoot of this song that his pant was torn.... imagine his situation at that moment....but he gave his best nd nnever showed his stress....that is mega star 🙏🙏

    • @gameartz7706
      @gameartz7706 Před 2 lety +4

      @@harshinigupta . Radhika mam had much respect on Chiru garu . They both are best friends and evergreen jodi those day's

    • @sunnya3798
      @sunnya3798 Před 2 lety +4

      No stress....Those days he was so energetic, and he was very passionate about movies.

    • @mn.srinivasababu8676
      @mn.srinivasababu8676 Před rokem

      Yes boss you are 100% correct.no one can match with him.

  • @nimrahfashions4821
    @nimrahfashions4821 Před 4 lety +142

    ఇలాంటి హీరో పుట్టడం మన తెలుగు ఇండస్టరీ అదృష్టం

  • @krupakarreddykothinti2068

    అన్న గారి డాన్స్ స్పీడ్ కి...... expression కి.......ఎనర్జీ కి...శతకోటి వందనాలు........
    నా కామెంట్ నచ్చినవారు ఒక like కొట్టండి.....

  • @venkatnihal9358
    @venkatnihal9358 Před 5 lety +1154

    ఈ సాంగ్ ఇప్పటికి కూడా యూట్యూబ్ లో వినే వాళ్ళు కామెంట్ చేయండి

  • @kmuralitaraka1181
    @kmuralitaraka1181 Před 10 měsíci +15

    ఇంత అద్భుతమైన పాటను మాకు అందించిన ఇళయరాజా గారికి పాడిన బాలు గారికి అద్భుతంగా నవ్విన జానకి గారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పిన తక్కువే అవుతుంది

  • @madhumandli
    @madhumandli Před 3 lety +55

    వేటూరి గారికి
    జానకీ అమ్మకి
    ఇలియరజా కి KI
    SPB 🙏

  • @ravikrishna3362
    @ravikrishna3362 Před 3 lety +281

    బాలు గారు స్వర్గం లో పాడటానికి భూలోకం నుండి transfer అయ్యారు.వారికి కన్నీటి వీడ్కోలు.

    • @sivas8422
      @sivas8422 Před 3 lety +4

      😪

    • @telug.gaming.dj.charan5650
      @telug.gaming.dj.charan5650 Před 3 lety +1

      Ya స్వర్గం లో balu గరులంటి singer ఎవరులేరంట అందుకే ఇంద్రుడు తీసుకెళ్ళాడు

    • @kiranvarasala1343
      @kiranvarasala1343 Před 3 lety

      Bad luck 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @anjaneyulup3652
      @anjaneyulup3652 Před 2 lety

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rswatashi
      @rswatashi Před 2 lety

      వేటూరి గారు కూడా brother..

  • @bhavithasriresorts5206
    @bhavithasriresorts5206 Před 8 měsíci +6

    చిరూ అంటే సినీ పరిశ్రమలో ఒక సెన్సేషన్ సృష్టించిన వ్యక్తి

  • @srikusuma7737
    @srikusuma7737 Před 8 měsíci +4

    23 lo kuda e song Vina vallu oka like

  • @durgaprasaddolu2921
    @durgaprasaddolu2921 Před 3 lety +219

    2021 లొ వినే వాళ్ళు లైక్ వేసుకోండి

  • @vivekmad2010
    @vivekmad2010 Před 6 lety +147

    Ilayaraja+SPB+Chiru.......Unamiginable energieic high voltage combo...

    • @rajeshgunugurthi8929
      @rajeshgunugurthi8929 Před 5 lety +2

      I love ilaya raja music till now ever green.

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 Před 3 lety +9

      జానకమ్మ గారిని మర్చిపోయారు బ్రో

    • @madhumandli
      @madhumandli Před 3 lety +1

      @@idduboyinaramu2414 అవును న అభిప్రాయం కూడా

  • @pvn7914
    @pvn7914 Před 5 lety +709

    20years కుర్రాడు కూడా నీలా డాన్స్ చెయ్యలేడు అన్నయ్య

    • @nandamuriramesh
      @nandamuriramesh Před 4 lety +19

      appudu chiru 24 years

    • @megastarmovva9233
      @megastarmovva9233 Před 4 lety +14

      @@nandamuriramesh not 24 28

    • @ravig2969
      @ravig2969 Před 4 lety +7

      @@megastarmovva9233 :pv n cheppindhi correct ah kada 20 karradu anndu appudu chiru ki 24 age ante 20 yella baga chesadu anekada pv n garu cheppindhi , babbu.. maths ko poor ah tamaru..............ha... ha... ha....

    • @parimalapari8151
      @parimalapari8151 Před 4 lety +3

      @@nandamuriramesh kjjjhhjujjjj

    • @bhavib3731
      @bhavib3731 Před 4 lety +14

      Ah grace evariki radhu enni kashtamaina steps chesina kani

  • @ramanaengala9835
    @ramanaengala9835 Před 8 měsíci +7

    1980s youth and adians are full enjoy this song

  • @murthysatyam521
    @murthysatyam521 Před 6 měsíci +3

    ఊహకు అందని డాన్స్ movements, ఆరోజుల్లో ఈ పాటకు దియేటర్ లో చూసే జనానికి ఒక త్రిల్ మరియు ఆచ్చర్యం ఈవిధంగా కూడా డాన్స్ చేయగలుగుతారా అని నిజంగా చిరు డాన్స్ అమేజింగ్ అద్భుతం 2023 లో కూడా చుస్తుంటే ఈరోజుకీ ఇలా చేయగలిగిన యాక్టర్ భారత దేశం మొత్తం లో ఎవరూ లేరు.

  • @kallurmuralidharshastrypur5261

    మా చిన్నతనం గుర్తుకు వస్తోంది

  • @TheChaitu9
    @TheChaitu9 Před 4 lety +725

    2020 లో వింటున్న వారు ఒక like వేసుకోండి 🙏🏻😉

  • @nithishsubbu5976
    @nithishsubbu5976 Před 5 lety +66

    Iam from tamilnadu but i like chiranjeevi sir very much. Particulary 80 's super. Great energy level. 💪👌👌

  • @srinivasmalladi1916
    @srinivasmalladi1916 Před rokem +7

    Mega star Chiru + SPB + Jankamma + Veturi + Ilayaraja = Outstanding Melody

  • @suryasameernandan8076
    @suryasameernandan8076 Před 6 lety +138

    Many dancers may come and go but they can not dance as gracefully as chiru does. He is an ultimate, unique dancer, gives grace to the dance moves, creats his own styles, mannerisms . Hats off to his dance moves and energy levels. Hats off to legendary Ilayaraja garu, he is an ocean of music. Hats off to goddess of singing janikamma garu. No words to describe their combination.

    • @jaggumaha894
      @jaggumaha894 Před 3 lety +1

      Excellent song by cinema create ALL LEGENDS

  • @user-lh7oj9sp5c
    @user-lh7oj9sp5c Před 5 lety +282

    మా అన్న చిరంజీవి అన్నయ్య పాట చాలా బాగుంది సూపర్

    • @malliaaa6828
      @malliaaa6828 Před 4 lety

      దేరంగుల శంకరయ్య

  • @rajvir2526
    @rajvir2526 Před 5 lety +30

    Can anyone in the world can recreate the S.Janaki's laugh...She is unbelievable....The Government can give Bharath Ratna for this song only.

    • @vv9103
      @vv9103 Před 3 lety

      Nee bondhara nee bondha...

    • @rajvir2526
      @rajvir2526 Před 3 lety +2

      @@vv9103 i am not telugu so.. whatever you say I don't know.. translation pls

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 Před 2 lety +1

      Yes bro no one laugh like janakamma oh God how could she laugh like that still I get astounded at her spectacular laughter 👌👌👌

    • @Ashok_music_lover
      @Ashok_music_lover Před 4 měsíci +1

      ​@@idduboyinaramu2414 avunu. Padetappudu kadalakunda padutaru. Statue laga unataru❤ Kani prati padaaniki expressions istaru

  • @pradeepm6180
    @pradeepm6180 Před 3 lety +17

    జానకమ్మ గారి గొంతుక
    పాటల ప్రయోగశాల

  • @rssr8049
    @rssr8049 Před 5 lety +546

    ఈ పాట వింటే జ్వరం కూడా పరార్....

  • @Sippy1508
    @Sippy1508 Před 5 lety +278

    యురేకా...హహ్హాహ్హా...
    తార తతార తతారత్తా... తార తతార తతారత్తా...
    హహ్హాహ్హా... హహ్హాహ్హా... హే...
    నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు
    దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
    యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక
    నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు
    దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
    యురేకా సకమిక... సకమిక సకమిక సకమిక సకమిక
    లవ్వు సిగ్నల్ నాకివ్వగానే
    నవ్వుకున్నాయ్ నా యువ్వనాలే
    ఆ నవ్వుతోనే కదిలెయ్యుగానే
    నాటుకున్నయ్ నవనందనాలే
    అహా చూపుల్లో నీ రూపం కనురెప్పల్లో నీ ప్రాణం
    కన్నుకొట్టి కమ్ముకుంట.. కాలమంత అమ్ముకుంట
    రపప్ప రపప్ప రపప్ప రపప్ప
    కన్నె ఈడు జున్నులన్నీ జుర్రుకుంటా
    నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు
    దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
    యురేకా సకమిక...
    కస్సుమన్న ఓ కన్నెపిల్ల యుస్సు అంటే ఓ కౌగిలింత
    కిస్సులిచ్చి నే కౌగిలిస్తే అరె తీరిపోయే నాకున్న చింత
    నేను పుట్టిందే నీ కోసం ఈ జన్మంతా నీ ధ్యానం
    ముద్దు పెట్టి మొక్కుకుంట మూడు ముళ్ళు వేసుకుంట
    సబబ్బా రిబబ్బా సబబ్బా సబరిబరబ...
    ఏడు జన్మలేలుకుంట నేను జంటగా
    నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు
    దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
    యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక...
    యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక...
    యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక...

  • @LAHARICHANNEL
    @LAHARICHANNEL Před 3 lety +26

    20 ఏళ్ల కుర్రాడు కూడ మిల పలాడలేరు బాలు సర్ ఇది న ఓపెన్ ఛాలెంజ్ 👍

  • @shivaom793
    @shivaom793 Před 8 měsíci +5

    2023 lo kuda e song vine vallu like veskondi ❤❤❤❤

    • @aditya4700
      @aditya4700 Před měsícem +1

      2024 lo kuda vinevallu ...oo like esukondi....

  • @vincentthomas5638
    @vincentthomas5638 Před 2 lety +10

    Once SP Balu said in Swarabhishekam program that the main difference between Chiranjeevi and others is that he makes us to feel that it is not Megastar that is dancing, but the role itself is dancing. He does it so naturally with grace and ease.

  • @sekhar.bandela5447
    @sekhar.bandela5447 Před 11 měsíci +5

    ఇళయరాజా చాలా హీరో లకు లైఫ్ ఇచ్చాడు

  • @srinudevisetty9803
    @srinudevisetty9803 Před 3 lety +4

    ఆ energy ఏంటి! ఆ డాన్స్ ఏంటి ! షూటింగ్ కోసం నటిస్తు డాన్స్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ ఏమైనా వస్తుందా మనకి.

  • @varanasidurga5551
    @varanasidurga5551 Před 2 lety +4

    ఈ పాట నీ మాత్రం ఎవ్వరూ రీమేక్ చేసినా అది వృథా అవుతుంది.

  • @Gurumurthy348
    @Gurumurthy348 Před 7 lety +297

    wow...what an energy!!! megastar is a gift to tollywood

  • @v.k.pmotovlogs3926
    @v.k.pmotovlogs3926 Před 6 lety +404

    Song ochi 35 years avthundhi
    Song ki crazy matram thaggaledhu.....! That is mega 🌟

  • @pillisaiprathap1931
    @pillisaiprathap1931 Před 2 lety +2

    ఏం energy మెగాస్టార్ చిరంజీవి ది.

  • @gilakamsettysatyanarayana77
    @gilakamsettysatyanarayana77 Před 7 měsíci +4

    Youngsters also cannot beat this energetic dance hats of chiru

  • @freethinker-educateagitate2252

    maestro ilayaraja balu janaki and performance of chiru and raadhika made this never forgettable song

  • @vijayalakshminandagopal8824

    This song is totally mesmerizing VOICES from ILAIYARAAJA Sir...S.Janaki Amma is just laughing and Humming.OH MY GOD ! What a voice ! Please watch this song Govt. of INDIA..

  • @Johnson............684
    @Johnson............684 Před 8 měsíci +2

    Hi Voltage & Energitic song & dance by Mega star electrifying❤

  • @nagavamsamarunkumar8176
    @nagavamsamarunkumar8176 Před 10 měsíci +3

    Vizag beach అదృష్టం చేసుకుంది

  • @spawanspawan2916
    @spawanspawan2916 Před 6 lety +111

    Telugu people are too lucky . what a golden songs from chirus

  • @ashokvarma783
    @ashokvarma783 Před 2 lety +28

    I need this level of energy that chiru sir had in this song in my life!!!

  • @itsmechandu5
    @itsmechandu5 Před 4 lety +3

    CHIRU sir ani pilusthunte na manasulo AMMA ani pilichinantha happy ga vundhi ..MA FANS ki dorikina AMRUTHAM sir meeru ...

  • @ragr4974
    @ragr4974 Před 2 lety +12

    The Times when Chiru was a Symbolic mix of Kamal & Rajini in the 80s as mentioned by the Great Director Balachander garu

  • @chandrasekharpuranam2562
    @chandrasekharpuranam2562 Před 5 lety +4

    Everyone are praising the actors.. ofcourse they are great..
    See the singers.. S.Janaki n Spb .. Can anyone laugh like her..?? See the energy.. omg.. mind blowing.. spb sir.. Ilayaraja.. they really gave the inspiration for the actors.. with that inspiration Chiru n Radhika acted very well..

  • @rudrapathivenkata6985
    @rudrapathivenkata6985 Před 2 lety +2

    ఈ పాటకి డాన్స్ మాస్టర్ లేరంటే నే ఇలా ఉంది, ఉంటే ఎలా ఉండేదో, సామీ నీకో దండం.

  • @smsbattula6127
    @smsbattula6127 Před 4 lety +11

    అప్పట్లో యూత్ నీ ఒక ఊపు ఊపిన సాంగ్ ఇది

  • @tirumalavenkatesh3883
    @tirumalavenkatesh3883 Před 7 lety +195

    Chiranjeevi .. the ultimate actor and evergreen star !! nobody can match him in tollywood !!!

  • @SudhaKiranGsk
    @SudhaKiranGsk Před rokem +6

    The whole song is done in vizag.
    It just feels great seeing glimpses of vintage vizag through this song

  • @pspk70
    @pspk70 Před 3 lety +23

    Awesome dancing by Chiru sir ! High energy....so thrilling :-) And what a personality he has....OMG !! SPB sir & Janaki mam put life into this song

  • @mahesh84
    @mahesh84 Před 3 lety +19

    song looks like chiru is singing ... thats the magic of spb ...

  • @fanofjanakamma4454
    @fanofjanakamma4454 Před 5 lety +222

    ఏం గొంతు అమ్మ జానకమ్మ ......శత కోటి వందనాలు...మీలో ఆ సరస్వతి దేవి కొలువుందేమో .....నవ్వుకూ చిరునామా మీ పేరు.......6 దశాబ్దాల పాటు కొన్ని వేల పాటలు...యావత్ భారత దేశం గర్వించదగిన గొప్ప్ గాయనీమణి.....ఎటువంటి పాటైనా పాడగలిగిన ఏకైక గాయని మీరు....1960----1990 మధ్య కాలంలో మీరు పాడిన పాటలు యావత్ దక్షిణ భారతదేశాని ఉర్రూతలూగించాయి............... ప్రత్యేకమైన గొంతుకతో మీకు మీరే సాటి .....కేవలం మీ పాటల కోసమే సినిమాలకు వెళ్లిన రోజులు ఉన్నాయి....మీ పాటలు అభిమానులు గుండెల్లో చెరగని ముద్ర వేసాయి

  • @kondavenkatesh4759
    @kondavenkatesh4759 Před 7 lety +207

    SP BALU AND JANAKI VOICE IS GREAT WONDERFUL SONG

  • @manapuramsaimanohar3162
    @manapuramsaimanohar3162 Před 3 lety +4

    ఈ రోజు బాలుగారి జయంతి సందర్భంగా అన్నయ్య speech విన్న తర్వాత ఈ song ని మళ్ళీ చూస్తున్నావాళ్లు ఒక like వేసుకోండి. అన్నయ్య energe ని ఊహించుకొని SPB గారు పాడిన పాట, whate a song

  • @kirandevaraju...
    @kirandevaraju... Před 3 lety +10

    DJ promo tharuvatha vacchinavalu like kottandi,,,from Karnataka ❤️

  • @munnavilak1375
    @munnavilak1375 Před 6 lety +275

    ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక అధ్యాయం చిరంజీవి. మున్నా

  • @ashoksidhu6335
    @ashoksidhu6335 Před 5 lety +108

    Baboye endi ra energy epudunna herolo chavalsindey dance chusi Boss always boos...jai megastar

  • @user-sq9ng2qc7n
    @user-sq9ng2qc7n Před 6 měsíci +2

    From Nicaragua, I have no clue what he says but I love this song, so full of energy!

  • @chgangadhar1167
    @chgangadhar1167 Před 3 lety +29

    dj promo taruvatha enthamandhi e song chusaru@HIT LIKE

  • @rajvir2526
    @rajvir2526 Před 6 lety +32

    Honestly ...I can't imagine any other singer than S.Janaki singing this song... SPB did a good job too

    • @kotterangaprasad612
      @kotterangaprasad612 Před 5 lety +1

      No1 song chiru is no:1

    • @mbhagyalakshmi3527
      @mbhagyalakshmi3527 Před 4 lety +3

      సాంగ్ ఇంత స్పీడ్ తో పాడిన క్రెడిట్ మొత్తం.
      .మ న S. P... బాలు గారిది...స్టెప్స్ క్రెడిట్ మొత్తం చిరు గారిదే...ever green సాంగ్...my favourite song....

    • @sravanbodha4590
      @sravanbodha4590 Před rokem

      @@mbhagyalakshmi3527 but balu said that it's janaki amma credit more than anyone else

  • @kalyahnnvarma7325
    @kalyahnnvarma7325 Před 5 lety +19

    no one can match chiranjeevi magic...unbelievable dancer

  • @LAHARICHANNEL
    @LAHARICHANNEL Před 3 lety +5

    ఇప్పుడు ఉన్నన్యూ సింగర్స్ కూడా మీలా పడలేరూ సార్ ఇది ఓపెన్ ఛాలెంజ్ ఇక మీలాంటి గానగంధర్వుడు మరో యుగంలో కూడా పుట్టలేదు నాకు నమ్మకం లేదు మీ పాటవింటే ఎంత బాధలో వున్నా ఎంతో సంతోషంగా ఉంటుంది 🙏🙏🙏🙏

  • @KiranKumar-nv3uw
    @KiranKumar-nv3uw Před 3 lety +76

    Who వాచింగ్ ఆఫ్టర్ 2021 న్యూ ఇయర్ పార్టీ, సుధీర్ రష్మీ డాన్స్

  • @lokeshacha6835
    @lokeshacha6835 Před 7 lety +284

    This song was released in 1983...3decades completed.Even today we're watching MegaStar Songs...What an Energy What a Style♥Even Rajni,kamal,amitabh failed to match MegaStar Charisma😎Current Stars can't even touch his Shadow...True Legend !

    • @alluriravi3952
      @alluriravi3952 Před 7 lety +1

      A lokesh

    • @lokeshacha9042
      @lokeshacha9042 Před 7 lety +33

      Rajni is a fake star who became popular only with dialogues...but MEGASTAR can do best dances,his comedy timing mahn Ultimate😎 & he can peform Oora mass charecters with grace & ease😍& what not 😍😎...That's the reason why he became d highest paid actor in whole India those days😎 Amitabh praised Megastar as King of Indian cinema😎💪

    • @DheerajPdheeraj21nov
      @DheerajPdheeraj21nov Před 7 lety +10

      AA L rey em vaguthunnavo neekayina ardam avuthonda ra,evarni ra fake star antunnav puka,RAJNI craze lo sagam unda ra ipudu chiru ki???poni 2005,2004,2003 lo ayina unda ra asalu???mohanlal em dance vesadani ra legendary actor ayindi puka,teliyakapothe noru gudda musukuni dengichuko RAJNI lanti legend ni cmmnt cheyaku puka

    • @killiprasad8615
      @killiprasad8615 Před 6 lety +16

      Rajni nd Amitabh konni matrame cheyagalaru but Chiru e character aina cheyagaladu Rajni ki Kante mundu 30 crores collection techadu south lo first u know dat bro Telugu hero ni takkuva cheyaku

    • @brahmareddymadathala3745
      @brahmareddymadathala3745 Před 6 lety

      bi no

  • @r_anitha8991
    @r_anitha8991 Před 6 lety +86

    Raja sir music,spb sir,Janaki mam voice,Chiru dance,Radhika expression superb 👌

  • @narayanareddy2488
    @narayanareddy2488 Před 3 lety +1

    Eppatiki Chiru Ilayaraja songs ever green NO 1.

  • @cloud-bb7fc
    @cloud-bb7fc Před 4 lety +7

    Chiru energy ki ...utsahaniki tagga pata ....👌👏👏👌

  • @kirancharan7600
    @kirancharan7600 Před 7 lety +235

    my eyes looking only megastar dance

    • @megastarmovva9233
      @megastarmovva9233 Před 5 lety +1

      my eyes are looking at megastar dance and expressions

    • @venkatratnam937
      @venkatratnam937 Před 5 lety +3

      Chriru dance lo 1St dance speed ante idhe..

    • @user-vw4sh3zd5o
      @user-vw4sh3zd5o Před 4 lety +7

      చిరంజీవి గారి పక్కన ఆ విశ్వసుందరి బికినీ లో నర్తించిన చిరంజీవి ని మాత్రమే చూస్తారు
      ఆ నటరాజు ముందు ఎవరైనా తేలిపోతారు.

    • @knelluri99
      @knelluri99 Před 4 lety

      @@user-vw4sh3zd5o cheppesav bhayya

    • @Nihacreativity
      @Nihacreativity Před 3 lety

      Me also

  • @user-vw1sp3me2w
    @user-vw1sp3me2w Před 5 lety +153

    సూపర్ పాట మా అన్నయ్య జె చిరంజీవి జె పవన్ కళ్యణ్ జె రామ్ చరణ్

    • @malleswarimalleswari7369
      @malleswarimalleswari7369 Před 3 lety +1

      🌟🌟🌟🌟🌟🌟🌟🌟☀️☀️☀️☀️☀️☀️

    • @srinivasnookala6847
      @srinivasnookala6847 Před 3 lety +1

      Super ye kaadu evergreen song bro.
      Life lo ee speed ni yevvaru andukoleru.
      Jai Chiranjeevi n thanks to SPB🙏

  • @prakashjp1822
    @prakashjp1822 Před 2 lety +8

    @1:02 only chiranjeevi can justify for those steps 🔥🔥🔥

  • @TechLoopsTelugu
    @TechLoopsTelugu Před 3 lety +70

    Who came here after watching Sudheer rashmi dance in jabardasth. Megastar and radhika🔥 ever green song

  • @seshugmca
    @seshugmca Před 5 lety +11

    Super performance from chiru. A energy meeku matrame sontham. Entho Mandi ki role model ma chiranjeevi garu. Jai megastar...

  • @rsudharani7969
    @rsudharani7969 Před 3 lety +9

    Balasubramanyam song lo energy, chiranjeevi energy, Music Director high pitch, Lyricist Thoughts....makes this song Evergreen ..."BalaSubramanyam, can't replaced with any other" JAI BALU

  • @someshakerb.ramakrishna4886

    చిరు గారిది అదె ఊపు 👑

  • @nikhilraj6437
    @nikhilraj6437 Před rokem +2

    JAI CHIRANJEEVA❤❤❤

  • @phanidharkumar7007
    @phanidharkumar7007 Před 7 lety +273

    my humble request to all the present generation stars.. please please please don't remake this song ever!!

    • @kairamramu9218
      @kairamramu9218 Před 6 lety +7

      phanidhar kumar .garu already saidaram Taj remake cheyalanukuntunnadu sarwanasanam chestademo

    • @prakashsmiley36
      @prakashsmiley36 Před 6 lety +1

      Yessss

    • @madanmohanmm7765
      @madanmohanmm7765 Před 6 lety +1

      Kairam Ramu yeah bro i am feeling da same

    • @srinivas.b.n7236
      @srinivas.b.n7236 Před 6 lety +2

      ala chesthe aa pata value pothundi

    • @krishnakanth4802
      @krishnakanth4802 Před 6 lety +6

      EE generation h(Z)eroes, particularly from that so called Mega family, kevalam CHiru songs ni destroy cheyyadaanike puttaaru.

  • @simplecooking4160
    @simplecooking4160 Před 5 lety +19

    Radhika smile superb and best onscreen couple

  • @user-rq1wh7zg5l
    @user-rq1wh7zg5l Před 9 měsíci +1

    Devuda arojullo cycle paina ride❤

  • @ravig2969
    @ravig2969 Před 4 lety +3

    aaa dance anti aa lokham anti megastarrr mi mundhu aa... aaa dance kanipetti nodu kuda jelous tho feel avtaadu.., reayyy . its 200 % true

  • @somuparameswarareddy8297
    @somuparameswarareddy8297 Před 7 lety +119

    most energitic song i have ever seen

  • @MuhammadShamsTabrez
    @MuhammadShamsTabrez Před 4 lety +4

    S Janaki Amma and Balu garu
    Chiranjeevi sir 🙏🙏🙏

  • @NareshKumar-up8lc
    @NareshKumar-up8lc Před 5 lety +7

    Em energy raa babu.....viswaroopam chupinchadu

    • @jagadishmeeniga2160
      @jagadishmeeniga2160 Před 3 lety +1

      No way you can match this generation (all amul babies), hero means Viswaroopam -----Chiruuuuuuuuuuu

  • @arunraj786mus
    @arunraj786mus Před 4 lety +12

    I know telugu and tamil ......I love ilaiyaraja the most ....I always wonder y in tamil there is no such composition from maestro ..this song is really unique ...composition singing and acting ....

  • @dr.agupta
    @dr.agupta Před 6 lety +89

    No singer has ever dared to reproduce the expressions and tattakaram part of Janaki amma in this song! Hats off to her energy levels!!

    • @mahendra0429
      @mahendra0429 Před 3 lety +2

      Evitonandi e song comment section lo mimmalni nenasaalu expect cheyledu. I think unknowingly I am following you.

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 Před 3 lety +2

      No body can laugh like Jaanakamma

    • @dr.agupta
      @dr.agupta Před 3 lety

      @@mahendra0429 haha.. naku artham kaledu :)

    • @mahendra0429
      @mahendra0429 Před 3 lety +2

      నేను చూసే చాలా వీడియోల comment section లో మీ కామెంట్ ఉంటోంది.
      That's why I said I'm following you
      After noticing your comment I used to think " I'm in right video "
      Happening since bhagavatam videos

    • @dr.agupta
      @dr.agupta Před 3 lety +1

      @@mahendra0429 haha.. how nice! :)

  • @priyankac697
    @priyankac697 Před 5 lety +20

    Chiru sir gift from god in telugu industry no one beat Chiru sir dance and acting telugu industry

  • @umadevir7708
    @umadevir7708 Před 2 lety +2

    Balu gariki pranamalu. What an energy in singing. Aayana padadam vallane ee songs ki antha craze.

    • @rswatashi
      @rswatashi Před 2 lety

      Rightly said.
      ITS ALL Balu gaaru & Janaki gaaru and the naada Brahma Ilayaraja gaaru and Venturi gaaru too with such rythmic words. Chiru justified beautifully bringing LIFE to the song..
      Sure we all see this song for 100 more years.
      What a song..! God bless all..

  • @venkateshdjhlad5821
    @venkateshdjhlad5821 Před 3 lety +2

    Otamiki bayapaddaru chiranjeevi. Otamiki edurelladu mapowerstar.

  • @tirumalavenkateshakula7671
    @tirumalavenkateshakula7671 Před 5 lety +17

    Even after 20 years this song will have same craze.. chiru and radhika awesome

  • @voleti19
    @voleti19 Před 3 lety +29

    No fancy stuff, no expensive vehicles and it’s not a out of country shoot, but still the magic is Alive , because of MEGASTAR energy 😍😍😍

  • @maddelatilak9634
    @maddelatilak9634 Před 2 lety +1

    Aenni Yearsaina megastarki Craze thaggadu, megastar Songski Craze thaggadu..
    Superr Song..

  • @kiranbellamkonda7626
    @kiranbellamkonda7626 Před měsícem +1

    Asalu aah energy enti CHIRU??? ❤❤

  • @venkatm9089
    @venkatm9089 Před 7 lety +62

    best song describing every boy's feeling...
    once he got okay response from his girlfriend......

  • @rekhasri584
    @rekhasri584 Před 3 lety +22

    What a energetic singing by SPB Sir ....one and only Balu Sir can sing like this...Missing you Sir🙏🙏🙏🙏

  • @bhavakan
    @bhavakan Před 3 lety +2

    Chiranjeevi peaks...... not even a minute stood on steps..... best ever picturisation to the rocking music of mastreo... ak reddy garu hats off

  • @ananthmukkala9751
    @ananthmukkala9751 Před 4 lety +1

    s.p Balu Gaari voice okavaipu Chiranjeevi Gaari energy okkati okavaipu wow

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 Před 5 lety +18

    hats off to balu sir for singing in such an energetic way which is unparallel...equally good is janakamma whom no one can imitate...the trio kodandaramreddy ,ilayaraja,yandamuri created wonders in tfi at that time...what a dance performance by chiru...no one can match his energy till today...