మను చరిత్ర Part-13 | Manu Charitra | Garikapati Narasimha Rao Latest Speech

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2023
  • అల్లసాని పెద్దనామాత్యులు మను చరిత్ర కావ్యాన్ని ముగిస్తూ నేటి సమాజానికి ఇచ్చిన సందేశం ఏమిటో చూడండి.
    విశాఖపట్నంలో క్షత్రియ సంక్షేమ సమితి భవనంలో శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి వారి ఆధ్వర్యవంలో జరిగిన కార్యక్రమంలో "మను చరిత్ర" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం
    Buy online: bit.ly/3MTG6pd
    "చమత్కారాలు - ఛలోక్తులు" పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' CZcams channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱CZcams: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #ManuCharitra #Pravarudu #Varoodhini #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Komentáře • 70

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +10

    గరిక పాటి వారి ఉపన్యాసాలు వినని వ్యక్తి ఏ సినిమా చూసినా వ్యర్ధమే

  • @umamaheswar5496
    @umamaheswar5496 Před 9 měsíci +8

    గురువుగారు నమస్కారం. నా ప్రార్థన, మీరు చదివిన పురాణ ఇతిహాసాలు అన్ని ఒక లిస్టు అందించండి మరియు ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి దయచేసి తెలుపగలరు ఎందుకంటే తెలుగు భాష మీద ఇష్టం ఏర్పడింది.
    కృతజ్ఞతలు గురువుగారు.

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +5

    కావ్య మీమాంస
    కావ్యాలోకం
    మీ వంటి పండితులు నభూతో నభవిష్యతి
    ఆధునిక కాలంలో
    చాగంటి నవీనగుణసనాధుడు ఆధునిక పోతన

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 Před 8 měsíci

    Guruvugariki paadabhivandanam

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +6

    మూఢజనులను మహర్షులు గా మార్చే ఉపాన్యసం

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 Před 8 měsíci +1

    Chala baga cheptunnaru 🙏🙏

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 Před měsícem

    Allasani Peddana,'s intellect is indescribable lt has been flowing like a great river right from Six/Seven centuries ,dictating famous Dictums for the righteous conduct character of future young generation OM Sri Saradaei. Namaha

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +3

    మీరు ఆధునిక శ్రీ నాథుడు

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +2

    మీకు ఎన్ని ఆచార్య లైనా చేయవచ్చు తెలుగు సంస్కృతం

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 Před 9 měsíci

    Adbutham ...

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +2

    మనుచరిత్ర ఉత్తమ ప్రబంధం

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +3

    సాహిత్యం జీవ లక్షణం

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Před 9 měsíci +1

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏
    Chala Adbhutham Guruvu Garu 🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 9 měsíci +3

    భారత్ మాతాకీ జై 🙏🚩

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 9 měsíci +3

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +2

    తెలుగు ప్రబంధాలు ప్రత్యేక పఠనం

  • @user-vi1em1be7t
    @user-vi1em1be7t Před 9 měsíci +1

    Excellent Guruvugaru

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +3

    మనం ముఖ్యమంత్రి కి అంత ఆలోచన లేదు

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +1

    ఆశీర్వాదం

  • @MaheshMahesh-xh1xw
    @MaheshMahesh-xh1xw Před 9 měsíci +1

    Meru Naku Manchi vishayalu cheparu guruvu Garu 🙏

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +3

    ఆంధ్ర రాజకీయ నేతలంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ని చూసి నేర్చుకవాలి తెలుగు సాహిత్యాన్ని ఏ విధంగా పోషించాలో

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Před 9 měsíci +1

    శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏

  • @srividyaramadugu7430
    @srividyaramadugu7430 Před 9 měsíci +3

    Guruvu garu paadabhi vandanalu….mee memory of reciting poems without carrying any notes. Very impressive 🙏🙏

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +1

    మనుచరిత్ర

  • @DrBBP
    @DrBBP Před 9 měsíci +2

    ನಮಸ್ಕಾರ ಗುರುಗಳೇ🙏🙏🙏🙏🙏

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +2

    ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన సినిమా

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 9 měsíci +4

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @venkateswararaobommakanti8175

    🎉🎉🎉🎉🎉🎉

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +7

    కవులను పోషించే రాజులు లేరు కాని ప్రజలే ప్రభువులు

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 Před 9 měsíci

    Om namo bhagavate Vasudevaya

  • @manojprabha8853
    @manojprabha8853 Před 9 měsíci

    సరదాలో సందేశం

  • @madhavivissapragada8507
    @madhavivissapragada8507 Před 9 měsíci

    Ma janma dhaniya Mahanadi

  • @Telugufun427
    @Telugufun427 Před 9 měsíci

    Om namah sivaya

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci

    భవిష్యత్ తరాలకు అందించటానికి

  • @chakalinarasimha4783
    @chakalinarasimha4783 Před 9 měsíci +18

    గురువు గారు, మీరు మీ ఛానల్ ద్వారా సంస్కృతం మాకు నేర్పించే అవకాశం రావాలని ఆ పరమేశ్వరునికి మా ప్రార్థన, ఓం నమః శివాయ...

    • @TVR9
      @TVR9 Před 9 měsíci +4

      Avunu

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +1

    సమస్త జీవరాశిని రక్షించడంలో గే రాజే స్వారోచిస మనువు

  • @mynenisushma6786
    @mynenisushma6786 Před 9 měsíci

    🪷🙏 OM SRI MATRE NAMAHA OM SRI GURUBHYO NAMAHA 🙏🪷

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci

    ఆచరించాలి

  • @bhanukona9648
    @bhanukona9648 Před 9 měsíci +1

    Guruvu gariki pranamalu. Guruvugaru manishi puttuka kosam oka video cheyyandi guruvugaru . Anya mathasthulu nannu aduguthunnaru Mee devudu manishi ni Ela srustinchadu Ani naa dhaggara samadhanam ledhu . Dhayachesi naa vinnappam aalakinchagalaru 🙏🙏🙏

  • @laxmisowmyapunjala7125
    @laxmisowmyapunjala7125 Před 9 měsíci

    🙏🙏🙏

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci

    ఇది సాధ్యం కాక పోవచ్చు

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +1

    ఇతిహాసాలు
    పురాణాలు
    కావ్యాలు
    మీరే వీడియోలు చేయండి

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci

    కావ్యం వినాలి.

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci

    Manucharitra

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci

    ఇది ఓ సినిమా

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci

    వసుచరిత్ర
    కాళహస్తీశ్వర మహత్యం
    ప్రభావతి ప్రద్యుమ్నం

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 9 měsíci

    👏👏👏👏👏

  • @naresh.kanakanaresh.kanaka2845

    🙏🙏🙏🙏🙏

  • @DrBBP
    @DrBBP Před 9 měsíci

    Janasenani Ea Pravachanam Vinte Bagunnu

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +3

    ఆంధ్ర నుంచి మహాకావ్యాల్ని వీడియో రూపంలో అందించండి భవిష్యత్ తరాలకు అందించటానికి

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +1

    ప్రతిభకు ఎన్ని కోట్లు ఇవ్వగలరు?

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci

    శభాష్

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci

    చిక్కుల్లో పదవిలోకి వచ్చి చిక్కుల్లో నే సరిపోతోందతనికి మెజారిటీ ఉచితాలే

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci +1

    అంతే కావ్యాన్ని ఎలా ఆపోసన పట్టారో

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci

    ఆలోచనా చేసినా ఉచితం అంటే ఉచితమే

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci

    నందమూరి తారకరామారావు సంతకం తెలుగు

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci

    పూత మెరుంగులు

  • @srinivassharma8400
    @srinivassharma8400 Před 9 měsíci

    Give pravachan on vedanta panchadashi.aum names shivay

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci

    సాహిత్యం వినే సమయమే లేదు.

  • @devadasnd1151
    @devadasnd1151 Před 9 měsíci

    Guruvu garu mi pravachanalu prapancham nika leka Indian kena pl telapandi

  • @leelavathik7057
    @leelavathik7057 Před 9 měsíci +3

    కథ ప్రారంభములో అడిగిన జైమిని మహర్షి ప్రశ్నలు ఉప పాండవులు అభిమన్యుడు యెందుకు చిన్న వయస్సులో మరణించారో దానికి సమాధానం ఇవ్వలేదు .యీ ప్రవచనములో . వాటికి సమాధానాలు ఇంకో ప్రవచనములో అయిన చెప్పండి. ఇది మీకు వినతి.🙏🙏🙏

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 9 měsíci

    ప్రభువు అనేవాడు

  • @sureshrachuru1275
    @sureshrachuru1275 Před 9 měsíci

    0

  • @user-gk9ij7gu6z
    @user-gk9ij7gu6z Před 9 měsíci

    Intaki manucharitra Dwara nerchukovalisina Neeti Enti .? Allasani peddanna gari Padyala sourabham Pakkana peditee.?

  • @sasikalabathina9395
    @sasikalabathina9395 Před 9 měsíci

    🙏🙏🙏

  • @prasanthkamatam5696
    @prasanthkamatam5696 Před 9 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @Jaishreekrishna1987
    @Jaishreekrishna1987 Před 9 měsíci

    🙏🙏🙏