Chaganti Koteshwar Rao Open Heart With RK | Season:02 - Episode: 65 | 11.09.16 |

Sdílet
Vložit
  • čas přidán 23. 12. 2021
  • Chaganti Koteshwar Rao Open Heart With RK | Season:02 - Episode: 65 | 11.09.16 | #OHRK | ABN
    #ChagantiKoteshwarRao #RK #OpenHeart #ABN
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season,episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Zábava

Komentáře • 2,4K

  • @srinupspk8678
    @srinupspk8678 Před rokem +2609

    చాగంటి వారికి కూడా పద్మశ్రీ రావాలి ఎంత మంది కోరుకుంటున్నారు

    • @Rkvillegevip
      @Rkvillegevip Před rokem +58

      Yes ఈవాలి

    • @plnprasthana4914
      @plnprasthana4914 Před rokem +72

      ఈ రోజున ఆయన నిస్వార్ధంగా ok రూపాయి తీసుకోకుండా వాగ్దేవికి జీవితం అంకితం చేసిన మహానుభావుడు. ఆయనకీ పద్మ విభూషణ్ ఇవ్వాలి

    • @rakeshvutter7768
      @rakeshvutter7768 Před rokem +36

      Yes sir

    • @RaviKumar-cr1oh
      @RaviKumar-cr1oh Před rokem +25

      Yes, Should be awarded.

    • @susheelabn6994
      @susheelabn6994 Před rokem +17

      Yes

  • @rayalstorys
    @rayalstorys Před 2 lety +11

    నేను క్రిస్టియన్ కుటుంబం లో జన్మించాను,ఈ సమాజంలో ఎందరో దేవుళ్ళు వున్నారు అంటారు నేను నమ్మేవాన్ని కాదు,,,కానీ ఒక ప్రవచనం విన్న,తరువాత చాలా ప్రవచనాలు విన్న,నేను దేవుళ్ళను చూసా,,,గురువుగారి మాటల్లో,,నా జీవితం ధన్యం అయ్యింది కోటేశ్వరరావు గారు,,మి పాదాలకు శ్రస్టంగ వందనం,,,

    • @bskm5322
      @bskm5322 Před 2 lety

      Iam pleased with ur words bro

    • @pavansiripudi5262
      @pavansiripudi5262 Před rokem

      Thwaralone meeru Mee thaathalu paatinchina sanaathana dharmam loki thirgi vachi me jeevithaalu aanandam ga konasaaginchalani korukuntunanu 🙏

  • @shobhadeshaveni1151
    @shobhadeshaveni1151 Před rokem +350

    చాగంటి గారి ప్రవచనంలో రామాయణం, మహాభారతం వినగలడం పూర్వ జన్మ సుకృతం.

    • @satyasrinivasvurum6109
      @satyasrinivasvurum6109 Před 9 dny +1

      ఆ మాట నిజమే శ్రీ భాగవతం కూడా వినడం మన అదృష్టం అసలు వీరివంటి గురుదేవుల ప్రవచనమృతం వినడమే మనం చేసుకున్న అనేక జన్మల అనంత పుణ్య విశేషం జై శ్రీమన్నారాయణ జై హైందవ అనంత వాంగ్మాయానికి నమోస్తుతే

  • @pavanganesh970
    @pavanganesh970 Před 6 měsíci +95

    చాగంటి కోటేశ్వరరావు గారు మీకు మా పాదాభివందనం మీ ప్రవచనాల వల్ల ఎంతో మంది నిజమైన భక్తి మార్గంలో నడుస్తున్నారు అందులో నేను సైతం 🙏🙏🙏

  • @gongalireddyjaasritha2831
    @gongalireddyjaasritha2831 Před 2 lety +537

    నాస్థికుడి ని కూడా అస్థికుడినిచేయగల మీ కంఠం వింటే కానీ నాకు రోజు గడవదు , నాకు భగవంతుడిని చూపించారు .....

  • @Yamunakirankumar
    @Yamunakirankumar Před 2 lety +829

    నా జీవితం లో ఏ హీరోనో , ఏ రాజకీయ నాయకుడినో చూడాలి , కరచాలనం చెయ్యాలి అనుకోలేదు . మీ పాదాలకి వందనం చెయ్యాలి అని మాత్రం చాలా సార్లు అనుకున్నాను. నా జీవితంలో చేసే తీరుతా స్వామి

  • @balusai6572
    @balusai6572 Před rokem +304

    గురువు గారికి శతకోటి నమస్కారాలు ఆయన ప్రవచనాలు వినటం మా పూర్వ జన్మాసుకృతం...

    • @barlavasantha7269
      @barlavasantha7269 Před 5 měsíci +1

      Chaganti వారి ప్రవచనం అద్భుతమైన ది వి నడము మా అదృష్టం

  • @naveendevasani4295
    @naveendevasani4295 Před rokem +203

    RK gaaru మీవి ఎన్నో ఎపిసోడ్స్ చూసాను . The best episode Ani Naa personal అభిప్రాయం . మీకు నా ధన్యవాదాలు RK gaaru . గురువు గారికి నా నమస్కారాలు 🙏🙏🙏🙏 .

  • @nagamani1279
    @nagamani1279 Před 2 lety +230

    మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి తర్వాత ఇంత శ్రద్ధగా వినేది మీ ప్రవచనము గురువుగారూ🙏

  • @ragallaethirupathi2142
    @ragallaethirupathi2142 Před 2 lety +732

    తెలుగు ప్రజలు అదృష్టవంతులు..
    చాగంటి కోటేశ్వరరావు గారు & గరికపాటి నరసింహారావు గారు లాంటి వారి ప్రవచనాలు వినగలగడం...🙏🙏🙏

    • @mannemnagendragowd9528
      @mannemnagendragowd9528 Před 2 lety +8

      చాగంటి కోటేశ్వరరావు గారి కి🙏🙏🙏

    • @vijayalakshmiperumalla7032
      @vijayalakshmiperumalla7032 Před 2 lety +5

      Namaskarm guruvgaru 🙏🙏🙏

    • @hhpnarayana
      @hhpnarayana Před 2 lety +2

      Nenu Karnataka vadini nenu kuda Chaganti Venkateshwara Rao gari pravachanalu vintanu baga untundi, melaga memu kuda bagyavantule 🙏🙏

    • @ragallaethirupathi2142
      @ragallaethirupathi2142 Před 2 lety +1

      @@hhpnarayana
      Absolutely
      Love from Hyderabad

    • @hhpnarayana
      @hhpnarayana Před 2 lety

      @@ragallaethirupathi2142 🙏

  • @NageswaraRaoBhandaru
    @NageswaraRaoBhandaru Před rokem +42

    15 ఏళ్ల క్రిందట మీ ప్రవచనం టీవీ లో casual ga వినటం జరిగినది.మీరు చెప్పే విధానం నన్ను మీ అభిమానిగా మార్చింది.చాలా ప్రవచనాలు మీవి personal ga విన్నాను.చాలా ప్రవచనాలు రికార్డ్ చేసుకొన్నాను.గురువుగారికి న పా దాభి వందనాలు.

  • @sumalathamuthyam9737
    @sumalathamuthyam9737 Před rokem +51

    సమాజాన్ని ధర్మ మార్గంలో నడపడానికి తన సమయాన్ని కేటాయించి గొప్ప మనస్సు తో ముందుకు వచ్చిన వారు మన గురువు గారు మీరు తెలుగు ప్రజల అదృష్టం గురువు గారు

    • @satyasrinivasvurum6109
      @satyasrinivasvurum6109 Před 9 dny +1

      జై శ్రీమన్నారాయణ వీరిలాంటి మహనీయులకు భారత రత్న రావాలి

  • @bhargavanaidubevara9168
    @bhargavanaidubevara9168 Před 2 lety +867

    కోటేశ్వరరావు గారి లాంటివారు ఉండడం వల్లే ఈ రోజుకి ధర్మం బ్రతికి ఉంది...

    • @banothsunitha8938
      @banothsunitha8938 Před rokem +19

      అవునండి,,,ఒక దేవుని రూపంలో ధర్మం గురించి చెప్తుంటే ఎంత సేపంటే అంత సేపు వినాలనిపిస్తుంటది,,,నిజంగా అదృష్ట వంతులం మనం ఈ జన్మలో

    • @sad.hope.xxxtentacion4706
      @sad.hope.xxxtentacion4706 Před rokem +3

      Very funny I think I ould laugh 😂

    • @parvathigudipati6132
      @parvathigudipati6132 Před rokem

      ​@@sad.hope.xxxtentacion4706 y

    • @bablubablu-5020
      @bablubablu-5020 Před 10 měsíci +3

      ​@@sad.hope.xxxtentacion4706better laugh at church pasters, mosque moulanas.. Kuthey.. idar kya kaam h aapku hasra suwar k jaisa, hindhuvula degara nik em pani ra..
      Edusthunav, navthunav, evadi nammakam vadidi

    • @mudragedasatyavathi6935
      @mudragedasatyavathi6935 Před 5 měsíci

      ++​@@sad.hope.xxxtentacion4706

  • @godlyservicerajahmundry2147
    @godlyservicerajahmundry2147 Před 2 lety +537

    మీకు నిజంగా కోట్ల సంపాదన వుంది అదే జ్ఞాన ధనం ఆ ఈశ్వరుడు ఇచ్చిన ఆస్తి

  • @janakisatyanarayana6636
    @janakisatyanarayana6636 Před rokem +113

    చాగంటి వారున్న కాలంలో మనము ఉండటం నిజంగా పూర్వం జన్మ సుకృతం. 🙏

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao1009 Před rokem +111

    చాగంటి వారు ,వారి ప్రవచనములు వినే భాగ్యం నాకు కలిగినందుకు ఈజన్మ ధన్యం అయ్యింది ,చాలా సంతోషం

  • @srinehachowdary9273
    @srinehachowdary9273 Před 2 lety +389

    ఆంధ్ర జ్యోతి ఇది చాలా మంచి ప్రోగ్రాం అందులో గొప్ప వ్యక్తులని మహానుభావులను వారి అనుభవాలను మాకు తలియజేస్తునందుకు కృతజ్ఞతలు... 🙏🙏🙏🙏

  • @talatamravmesh825
    @talatamravmesh825 Před 2 lety +60

    మీ ప్రవచనాలు క్రిస్టియన్లు కూడా టీవీ లో చుస్తువుంటారు వల్లే ట్రైన్ లో మాట్లాడుకుంటుండగానే నేను విన్నాను గురువు గారు

  • @chandramallipudy6448
    @chandramallipudy6448 Před rokem +43

    ఈనాడు ఉన్న ఈనాటి లోకంలో మీలాంటి గురువులలో మీరు చాలా చాలా గొప్పవారు🙏 ఈ లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి మనిషి మీరు కళ్ళ పడగానే లేచి నిలబడి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టే తేరాలి.. అప్పుడే ఈ సృష్టి మూలమైన ఆ సర్వేశ్వరుడు కి విలువ ఇచ్చినట్టు.. అంతటి గొప్పవారు మీరు 🙏🙏🙏 నా మన పూర్వకమైన శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏

  • @jayanthnamasteguravagaarur5392

    మా గురువే దేవుడు చాగంటి కోటేశ్వరరావు గారు మేము ఎంతో అదృష్టవంతులు మా గురువును చూస్తున్నాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vidyasagarreddy208
    @vidyasagarreddy208 Před 2 lety +49

    గురువు గారికి అభినందనలు , అసలు మీరు మాట్లాడితే మనుషులు ఇంత సౌమ్యంగా మరియు అధ్బుతంగా matladavachha అని అనిపిస్తుంది.
    మీ ప్రవచనాలు వినే అదృష్టం కలిగినందుకు నేను దన్యున్ని.

  • @narlasrinivas2496
    @narlasrinivas2496 Před 2 lety +149

    చాగంటి కోటేశ్వరరావు గారు దైవాంశ సంభూతులు, ఆయన అనర్గళమైన ప్రవచనాలు మన హిందూ సంప్రదాయాలను కాపాడుతున్నాయి అనడములో ఎలాంటి సందేహం లేదు.

  • @mindigowrilakshmi2963
    @mindigowrilakshmi2963 Před rokem +50

    మీ పాదాలకు కోటి వందనాలు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vav9999
    @vav9999 Před rokem +92

    Thank you RK garu.great interview.
    మాట్లాడే దేముడు చాగంటి గారు..
    భక్తి...చాగంటి
    రక్తి...గరికపాటి
    ముక్తి.... సామవేదం

    • @narayanaps
      @narayanaps Před rokem +4

      చాలా బాగా చెప్పారు.

    • @satyasrinivasvurum6109
      @satyasrinivasvurum6109 Před 9 dny +1

      శక్తి వద్దిపర్తి వారు

  • @nemanisubbarao2653
    @nemanisubbarao2653 Před 2 lety +747

    బ్రహ్మశ్రీ చాగంటి వారు కాలేజీ రోజుల్లో మంచి వక్త. ఏ విషయాననైనా అనర్గలంగా, అద్భుతంగా మాట్లాడేవారు, నా క్లాస్ మేట్ కాబట్టి చెబితున్నాను.

  • @rajasekharreddymaddireddy354

    తెలుగు ప్రజలు అదృష్టవంతులు..
    చాగంటి కోటేశ్వరరావు గారు & గరికపాటి నరసింహారావు గారు లాంటి వారి ప్రవచనాలు వినగలగడం

    • @maddireddykrishnareddy6821
      @maddireddykrishnareddy6821 Před 2 lety +8

      Hi

    • @banothsunitha8938
      @banothsunitha8938 Před 2 lety +2

      కరెక్ట్ అండి,,,, మనం చాలా అదృష్టవంతులం,,,నిజంగా,,ఈ జన్మలో ఇది చాలు అనిపిస్తుంది

    • @sankarababup1696
      @sankarababup1696 Před 2 lety

      ఇబ్బందికర ప్రశ్‌నలు

    • @srinivasamedicalhall6240
      @srinivasamedicalhall6240 Před rokem +1

      చాగంటి గురువుగారు నేను దమ్మపేట లో అతి దగ్గరగా చూసి పాదాభివందనం కేవలం రెండు అడుగుల దూరం ఉంది నాకంటే అదృష్టవంతుడు మా అమ్మ చేసుకున్న పుణ్యం ఒకటే లేదు

    • @banothsunitha8938
      @banothsunitha8938 Před rokem

      @@srinivasamedicalhall6240 suuuper అండి

  • @prashanthkumar93
    @prashanthkumar93 Před rokem +47

    నమస్కారం 🙏 గురువు గారూ..మీ తెలుగు పదాలు చాలా అద్భుతంగా ఉంటాయి
    ఎంత సేపు విన్న వింటూనే ఉండాలి అనిపిస్తుంది

  • @archakamlohitha1258
    @archakamlohitha1258 Před rokem +248

    మా గురువు గారు కోటేశ్వర రావు గారికి పాదాభివందనాలు🙏

  • @ramireddykosana3105
    @ramireddykosana3105 Před 2 lety +50

    గురువు గారు మీకు వెల కట్టలేని ఆస్తులున్నాయి అవి కూడా మీ పై ప్రజలకు ఉన్న అభిమానం ప్రేమ

  • @sripadabalaji4874
    @sripadabalaji4874 Před 2 lety +47

    గురువు గారు సహస్రనమస్కారములు.మీ అద్భుతమైన ప్రవచనంతో హిందువులకు,సనాతన ధర్మానికి గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరిగింది.మీ ప్రవచనసేవ అనిర్వచనీయమైనది.తెలుగుభాష, సాహిత్య విశిష్టతను అజరామరం చేసింది.ఓం సరస్వత్యై నమః

  • @eknathtandle5946
    @eknathtandle5946 Před rokem +30

    గురుగారు.....🙏🏽🙏🏾🙏🏿 మీరు నిజంగా కోట్లు సంపాదించారు.....!!
    కానీ కోట్ల రూపాయల రూపంలో కాదు...!!!
    కోట్ల మంది జనాల మదిలో స్థానాన్ని సంపాదించారు...!
    నా జీవితం లో ఒక్క సారైనా మీ ముందు ప్రణవిల్లాలని ఉంది...
    ఈ జన్మలో అది సంభవమగు గాక అని ఆశీర్వదిస్తారని ఆశా ...🙏🏽🙏🏽🙏🏽

  • @charan7899
    @charan7899 Před rokem +95

    ఓం గురుభ్యోనమః గురువుగారు ఉన్నటువంటి ఈ రోజుల్లో మేము కూడా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం అటువంటి గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం ఇటువంటి గురువులు కోట్లలో ఒక్కరే ఉంటారు 🙏🙏🙏🙏🙏

  • @swarna820
    @swarna820 Před 2 lety +91

    ప్రశ్న అడిగేముందు ఆలోచించి అడగండి రాధాకృష్ణ గారు మిఎదుట కూర్చున్నది ఎవరో మీకు తెలుసా ఆయనను కంటితో చూస్తే చాలు అనుకుంటారు చాలామంది ఆయన పుట్టడం మనం చేసుకున్న అదృష్టం

  • @satyavathi713
    @satyavathi713 Před 2 lety +392

    నా జీవితములో మిమ్మల్ని దగ్గర నుండి చూచి మీ పాదాలకు నమస్కారము చేసి మీతో మూటలాడాలని, మీ దీవిన తీసుకోవాలని కోరిక గురువు గారు. 🙏🙏🙏

    • @malkusuma1188
      @malkusuma1188 Před 2 lety +9

      I visited him in Kakinada

    • @dndproductions4351
      @dndproductions4351 Před 2 lety +2

      @@malkusuma1188 s
      .
      ..

    • @praveenpaddhu7622
      @praveenpaddhu7622 Před 2 lety +10

      నాది అదే కోరిక. ఆయన నన్ను చూసి ఒరేయ్ బాబు..అని పిలిస్తే చాలు.. వేంకటేశ్వర స్వామిని ..ఆపాదమస్తకం చూసిన తరునమే నాకు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @phanirajm48
      @phanirajm48 Před rokem +2

      Guru garu evalae edi nenu chusanu, naku manasulo unna ashanthi purthiga mee matala valla tolagipothundi, mee darshanam kosam eswaruniki prardhana chesthunnanu

    • @salmonrajj6827
      @salmonrajj6827 Před rokem +1

      shivudu devudu, vishnuvu devudu, anthe kaani manushulu kaaru, rk gaaru adegedhi adhe, chaganti gaaru chala thaggimputho cheppadam aayana manchithanam, iddaru manche cheputunnaru.

  • @chansunair
    @chansunair Před rokem +5

    నమస్కారం R K గారు
    నేను మలయాళి,
    ఫ్రమ్ ఆదిశంకరుని జన్మస్థలం కాలడి దగ్గర పేరుంబావూర్.
    గురువుగారు ప్రవచనాలు వింటే ఆలా ఉండి పోవాలి అనిపిస్తుంది,
    మీ ఇంటర్వ్యూ లాగానే చాలా మర్యాదగా ఉంటుంది.
    థాంక్స్ సార్.

  • @mania5429
    @mania5429 Před rokem +4

    భారతదేశం ఎంతో పుణ్యం చేసుకుంది ఇటువంటి మహాపురుషుని ప్రవచనాలు వినడానికి,ఈ కలికాలంలో ధర్మం ఒంటిపాదం మీదైనా ఉంది అంటే ఇలాంటి మహానుభావులే కారణం.తన కష్టాన్ని కూడా లెక్కచేయకుండా ఇతరుల బాగును స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటారో వారే నిజమైన ధర్మ సంస్థాపకులు. అటువంటి అరుదైన వారే కోటేశ్వరరావు గారు, మీ పాదాలకు నా నమస్కారములు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Před 2 lety +152

    హిందు బంధువులకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆణిముత్యం చాగంటి కోటేశ్వర రావు.

    • @sankar7446
      @sankar7446 Před 2 lety

      11

    • @banothsunitha8938
      @banothsunitha8938 Před rokem

      అవునండి,,అదృష్టవంతులం మనం,,,ఒక దేవుని రూపంలో ధర్మం గురించి చెప్తుంటే ఇంకా ఎం కావాలి ఈ జన్మలో, అనిపిస్తది

    • @seetharamasastry8660
      @seetharamasastry8660 Před rokem +2

      చాగంటి వారిని ఒక మతానికి సంబంధించినట్లుగా చూపకండి వారికి అన్య మతాలలో కూడా అభిమానులు ఉన్నారు

    • @akbarshaik6072
      @akbarshaik6072 Před rokem

      @@seetharamasastry8660 yes

  • @lakshya1475
    @lakshya1475 Před 2 lety +673

    స్వామి మీరు ప్రవచనం చెపుతుంటే ప్రత్యేక్షంగా దేవుడు చెపుతున్నటు అనిపిస్తుంది.మీ పాదపద్మాలకు నమస్కారం 🙏🙏🙏

    • @subbaraovenkatlakshmi712
      @subbaraovenkatlakshmi712 Před 2 lety +4

      Rn

    • @bikshapathijagini7571
      @bikshapathijagini7571 Před 2 lety +10

      ఎన్నో రకాల జన్మలెత్తి తద్వారా పుణ్యం చేసుకోవడం వల్ల మానవ జన్మ ఎత్తడం జరుగుతుంది. మానవ జన్మ ఉత్తమమైనదే కాకుండా యింతకు మించిన జన్మ దేవతత్వం పొందడానికి ప్రయత్నం చేయాలి కూడా. యిన్ని జన్మల నుండి పుణ్యం చేస్తూ వచ్చే మానవునికి అదియూ సులభమే! కానీ సర్వాంతర్యామి, సర్వ శక్తి వంతుడు, సర్వం మీద అధికారం కలిగి ఉన్న ధీశాలి అయినా మానవునికి తన మనసు మీద అధికారం మానవునికె అప్పగిస్తూ దైవ తత్వం లోకి చేరడానికి పరీక్ష లాంటిది.కాని తన మాటల ద్వారా తనను చేరడమా? లేదా? మానవుని యిష్ట రీతిలో నిర్ణయం తీసుకునడం లేదా మరో తక్కువ జన్మ ఎత్త డానికి ప్రేరణ పొందే అవకాశం ఉంది. తద్వారా రాక్షస ప్రవృత్తి అలవర్చుకుని కృష్ణ నష్టం పొందడమా? అనేది మానవ స్వయం కృతం.

    • @drrvsssharma
      @drrvsssharma Před 2 lety +1

      @@subbaraovenkatlakshmi712 h

    • @hanumanthuraovankayalapati6339
      @hanumanthuraovankayalapati6339 Před 2 lety +1

      @@subbaraovenkatlakshmi712g5 ty

    • @rayapatilakshmi5667
      @rayapatilakshmi5667 Před 2 lety

      @@bikshapathijagini7571 ..

  • @naliniaravinda4007
    @naliniaravinda4007 Před 7 měsíci +7

    మన పూర్వ జన్మలో చేసిన గొప్ప పుణ్యం bramha శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినడం.నాకు చాలా మంచి విషయాలు వినగలిగే భాగ్యం కలిగింది.

  • @janakisatyanarayana6636
    @janakisatyanarayana6636 Před rokem +82

    చాగంటి వారి ప్రవచనం వినగలడం మా పూర్వ జన్మ సుకృతం.

    • @ramanareddy3609
      @ramanareddy3609 Před rokem

      Ayyaa meeku Vela kattaleemu same

    • @jamunajamuna9966
      @jamunajamuna9966 Před 8 měsíci

      Avuunu

    • @satyasrinivasvurum6109
      @satyasrinivasvurum6109 Před 9 dny +1

      దేశ మాత తెలుగు తల్లి ముద్దు బిడ్డలు చాగంటి వారి వంటి మహనీయులు ఎందరో మహానుభావులు అందరికి వందనములు

  • @bhanu82841
    @bhanu82841 Před 2 lety +314

    Abn రాధ కృష్ణా గారికి విన్నపము. నా విన్నపము ఏమిటంటే మీరు ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు వారు చెప్పవలసిన సమాధానములు పూర్తిగా చెప్పవివ్వండి

    • @sridharsiddu1350
      @sridharsiddu1350 Před 2 lety +23

      E kula gajju RK gadiki interview ivatame goppa kada

    • @dattugoudn
      @dattugoudn Před 2 lety +7

      Lavu masthi aadiki

    • @srinumangadevi7063
      @srinumangadevi7063 Před 2 lety +17

      Correct ga chepparu.అతను వెకిలి నవ్వు చిరాకుగా వుంది.

    • @KK-gc5lj
      @KK-gc5lj Před 2 lety +18

      Asalu Chaganti gaari mundhu koorchoneydaaniki kuda aruhudu kaadhu rk 🤦

    • @krishnaveni8161
      @krishnaveni8161 Před 2 lety +6

      @@KK-gc5lj yes

  • @jbhaska999
    @jbhaska999 Před 2 lety +62

    రాధాకృష్ణ గారు, గురువుగారు చెప్పిన 3సూత్రాలు దయచేసి మీరు కూడా follow అవ్వండి 🙏🌹🙏

  • @marathirealfactsmrf795
    @marathirealfactsmrf795 Před rokem +43

    I am from solapur chaganti maharaj came in our city solapur and we listen the maharaj pravachanm he is sincerely pure true man.....he not take even single rupee....he is great man....

  • @chakramgudi5210
    @chakramgudi5210 Před rokem +15

    ఆకాశంలో ఉదయించే నిజమైన సూర్యుడు సర్వ దేవుళ్ళకు, సర్వ దేవతలకు, సర్వ జీవులకు అందరికీ ఆధారమయిన నిజమైన దేవుడు. జై శ్రీ సూర్య భగవాన్ 🔴🌅

  • @devibavisetti9738
    @devibavisetti9738 Před 2 lety +213

    గురువుగారికి పాదాభివందనం మీ ప్రవచనాలు ఎందరో మనుషులు మార్చగల రూ మీలాంటి గురువుకుఏమిచ్చి రుణం తీర్చుకోగలం రెండు చేతులు జోడిస్తూ నమస్కారం తప్ప 🌼🙏🙏🙏🙏🌼

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Před 2 lety +233

    అద్భుతమైన ప్రవచనాలు గురువుగారు
    చాగంటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 💐💐💐💐

    • @balgamrajanna6197
      @balgamrajanna6197 Před 2 lety +2

      చాలా అద్భుత మైన ప్రవచనాలు గురువుగారు 💐💐

  • @mylavarabhotlavbksatyanara9859

    సరస్వతీ పుత్రులు, వ్యాస మహర్షి అంశ శ్రీ గురువుగారు.. వారికి పాదాభి వందనం 🙏🙏🙏

  • @srinuanumula3388
    @srinuanumula3388 Před rokem +15

    గురువు గారు మీ ప్రవచనం మా కరీంనగర్‌లో కూడాఒక్కసారి చెబితే మా జన్మ ధాన్యం అవుతుంది దయచేసి ఒక్కసారైనా రండి మీ పదాలకు వేలకోటి నమస్కారాలు,🙏🙏🙏🙏🙏🙏

  • @SivaSiva-dh7bm
    @SivaSiva-dh7bm Před 2 lety +91

    స్వామీ...మీరు కనబడితే మీ పాదాలకు నమస్కరించాలి అని ఆశగా ఉంది స్వామీ...

    • @user-ws6jn1bs5s
      @user-ws6jn1bs5s Před 2 lety

      అతడు దేవుడు కాదు అతడి పాదాలకు నమస్కారిచడనికీ

    • @durgadasari2325
      @durgadasari2325 Před rokem

      ,👌👌👌

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Před 2 lety +105

    చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసం
    చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్...🙏🙏🙏🙏🙏🙏❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nkotaiah6925
    @nkotaiah6925 Před rokem +17

    🙏 మీరు చెప్పే ప్రతి ప్రసంగం అద్భుతం 🙏 జై శ్రీరామ్ జై హింద్ 🔱🕉️🙏

  • @sumananutalapati
    @sumananutalapati Před rokem +4

    Positive enlightenment. చక్కటి అలౌకికమైన ఆనంద దాయకమైన జ్ఞానదానం చేస్తారీయన.
    Current society ని తిట్టి పోస్తూ, అందరినీ ఆడిపోస్తూ కాకుండా చెప్తారు. విన్నకొద్దీ వినబుద్ధౌతూ వుంటుంది ఈయన ప్రవచనం. అందుకే వింటాము.

  • @rushiraffivalli4844
    @rushiraffivalli4844 Před 2 lety +21

    మీ పలుకులు అమృత తుళ్యములు, వ్యక్తిత్వం స్ఫూర్తి దాయకం, అనుసరణీయం.
    మీ దంపతులిరువురికీ మనఃపూర్వక నమస్సులు.

  • @luckygaming3758
    @luckygaming3758 Před 2 lety +117

    గురువుగారు మీరంటే మాకు చాలా అభిమానం మీరు చెప్పే ప్రవచనాలు మాకు చాలా ఇష్టం అండి 🙏🙏🙏🙏🙏🙏

  • @gururajaraokadapanatham6535

    Chaganti Koteswara Rao Gari ki Padhabhi Vandanam. Sir, Every word you speak has so much depth and value for this generation. God bless you and your family with lots of joy, happiness and good health.

  • @nagasatya3171
    @nagasatya3171 Před rokem +62

    ఓం శ్రీ గురుభ్యో నమః... గురువు గురు మీరు చెపేది ధర్మశాస్త్రము ధర్మం అంటే శివుడు .. మీరు మా అందరికి శివుడు అది మా అద్రుస్టము

  • @ramagopireddy4761
    @ramagopireddy4761 Před 2 lety +178

    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనములు.

    • @bhoomaiahking825
      @bhoomaiahking825 Před 2 lety +1

      🙏🙏🙏

    • @govindaiahkotlapati2387
      @govindaiahkotlapati2387 Před 2 lety

      @@bhoomaiahking825 your help yesterday y and n regards dr you

    • @govindaiahkotlapati2387
      @govindaiahkotlapati2387 Před 2 lety

      @@bhoomaiahking825 y

    • @govindaiahkotlapati2387
      @govindaiahkotlapati2387 Před 2 lety

      @@bhoomaiahking825 ytytydtytd yds and your team to dr suite b ytytydtytd yytyyuyyyyyy you have received your help with your friends have read my blog u want you u have used it you you ydyty

    • @govindaiahkotlapati2387
      @govindaiahkotlapati2387 Před 2 lety

      @@bhoomaiahking825 have your team as hi venki have used it for a long term business and the rest are the rest is ok to do this but you u want your friends ytdy you tyytyttyt y ytydyyy

  • @shivajyothitripurari2444
    @shivajyothitripurari2444 Před 2 lety +29

    శ్రీగురుభ్యోన్నమః💐🙏 మీరు మహాలయ పక్షాల గురించి చెప్తూ ప్రతీ అమావాస్య రోజు మన ఇంటి గుమ్మంలో పితృదేవతలు నిలుచుని వీడు ఏమయినా పెడ్తాడేమో అని ఎదురుచూస్తారు అని చెప్పారు..గత 6నెలలుగా నేను ఒక వృధ్ధాశ్రమానికి బియ్యం,పప్పులు,కూరగాయలు పంపించి ఆ ప్రతీ అమావాస్యరోజు పరమాన్నం వండి వడ్డించమని చెప్తుంటే నాకు మా పెద్దలు దాన్ని స్వీకరిస్తున్నారనే భావనతో నాకు చాలా సంతోషంగా ఉంటోందండీ🙏💐

    • @krishnaveni8161
      @krishnaveni8161 Před 2 lety

      Manchide కానీ sir , ఆయన చెప్పిన విషయం అమావాస్య రోజు చేస్తున్నారా

    • @shivajyothitripurari2444
      @shivajyothitripurari2444 Před 2 lety +1

      @@krishnaveni8161 .అవునండీ🙏

    • @krishnaveni8161
      @krishnaveni8161 Před 2 lety

      @@shivajyothitripurari2444 🙏🙏🙏

  • @believer2964
    @believer2964 Před rokem +6

    గురువూ గారు మీరు మా అజ్ఞానం నీ తోలగించిన మా మనసులను దారిలో కి నడపించిన అసలైన వీరులు 🙏🏻🙏🏻 మీకు మరియూ ప్రవచన కర్తలకు మ పాధాబి వందనములు🙏🏻🙏🏻

  • @srinivaskandala1617
    @srinivaskandala1617 Před rokem +9

    దేవుడికి అలంకరణ ఆయన కోసం కాదు..మన ఆనందం కోసం ..మనకు నచ్చిన విధంగా ఆయన్ని/అమ్మని అలంకరిస్తున్నాము.

  • @yvr655
    @yvr655 Před 2 lety +18

    మాకు తెలియని ఎన్నో అమూల్యమైన విషయాలను గురువుగారు చాన విపులంగా వివరిస్తూ తమ ఉపన్యాసాలతో మమ్మలను పునీతులను చేస్తున్నారు 🙏. గురువుగారు శ్రీ బ్రంహశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మా పాదభివందనాలు. 🌹🌷🙏

  • @bhanubhanu6839
    @bhanubhanu6839 Před 2 lety +27

    Nenu jesus ni god ga nammuta kani naku chaganti koteswarao garu ante chala chala estam vaari pravachanam kuda vintanu🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @saikumar-kz8dj
    @saikumar-kz8dj Před rokem +5

    దేవుని పేర్లు తప్ప ఎమి తెలియలేదు నాకు.గురువు గారి ప్రవచనాలు వల్లే ధర్మం, సత్యం ఏంటో తెలిసింది.దేవుని వొక్క గొప్పతనం.అధ్యాత్మిక జీవితం ఎలా నడవాలో తెలిసింది.🙏🙏

  • @user-lj1hd2si7g
    @user-lj1hd2si7g Před 4 měsíci +1

    RK గారు సామాన్యుడు కు ఉన్న ధర్మ సందేహములను, అనుమానం ల ను వ్యక్తం చేశారు. బాగుంది ఈ ఓపెన్ హార్ట్ విత్ RK

  • @maahi09
    @maahi09 Před 2 lety +388

    కలియుగం లో నడియాడే దేవుడు.... చాగంటి గురువు గారు.

  • @savitriivaturi7849
    @savitriivaturi7849 Před 2 lety +31

    చాగంటి కోటేశ్వరరావు గారికి అనేక కోట్ల నమస్కారములు మీ ప్రవచనాలమీద రాధా కృష్ణ గారితో ఇంటర్వ్యూ మాకెంతో నచ్చింది. చాలా ప్రశ్నలకి జవాబులు దొరికాయి. మీకు మా కృతజ్ఞతలు. 🙏🙏🙏

  • @rameshdilwale6970
    @rameshdilwale6970 Před rokem +5

    Rk garu miru chesinaaaa interview lo this is the best interview

  • @telugu_99
    @telugu_99 Před rokem +5

    తెలుగు జాతి విలువలు కాపాడే మన చాగంటి & గరికపాటి వారు ఉన్నారు కాబట్టి దర్మం ఇంక బ్రతికే ఉంది

  • @bojjasrinivas2054
    @bojjasrinivas2054 Před 2 lety +33

    మీ లాంటి గొప్ప వాళ్ళని నా జీవితంలో చూడలేదు గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @sudhakarm8929
    @sudhakarm8929 Před 2 lety +48

    Namaste sir, My name is M SUDHAKAR working as a police head constable balajinagar, KURNOOL. I inspiration chaganti koteswara rao speeches and working our duty sincerely and honestly. That is chaganti speech

  • @satishyadav1206
    @satishyadav1206 Před 2 měsíci +1

    1:19:00 నిజం గా ఒక అద్భుతమైన మాటలు విన్నాను.... సమాజానికి సేవ చేసే ప్రతి వ్యక్తి స్వామి వివేకానంద గారితోనే సమానం...... మంచి మాటలు చెప్పారు గురువు గారు ❤❤❤❤

  • @tirupathigoud3765
    @tirupathigoud3765 Před rokem +5

    ABN, R K, మరియు చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కారము
    చాలా మంచి మాటలు మీ ఇద్దరు తెలియ జేయగా, విని సంతోషించి మాకు మీ ఇద్దరికి మరోసారి నమస్కారము.
    ఇట్లు
    తిరుపతి గౌడ్ సిర్పూర్ కాగజ్ నగర్

  • @nagarjunasettem8030
    @nagarjunasettem8030 Před 2 lety +31

    నా జీవితం లో మీ పాదాలను ఒక్కసారైనా తాకాలి గురువుగారు

  • @neelimakishore497
    @neelimakishore497 Před 2 lety +144

    మీ ప్రవచనాలు వినడం మా అదృష్టం 🙏🙏🙏🙏స్వామి 🙏🙏🙏

  • @lakshminarayana8166
    @lakshminarayana8166 Před rokem +3

    Saudi lo unna nenu me interview chusi chaala nerchukunanu guruvugaru...

  • @mamidisettirameshbabu6177
    @mamidisettirameshbabu6177 Před 10 měsíci +3

    రాధాకృష్ణగారు..
    Much.. Most.. Thanks... Alote...
    ఉద్యఉషోద్యాకాంతులలో..
    ఎంతో.. అద్భుతమైన
    కార్యక్రమం
    థాంక్యూ... ఆచార్య
    బాబు

  • @tarunkishore30
    @tarunkishore30 Před 2 lety +42

    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదభివందనాలు.

    • @vijayashyamala6618
      @vijayashyamala6618 Před 2 lety

      చాగంటి కోటేశ్వరరావు గారి

  • @dharmarao9261
    @dharmarao9261 Před 2 lety +18

    మంచి మనస్సుతో సమాజ శ్రేయస్సుకు మీరు చెపుతున్న ప్రవచనాలు నిజంగా మార్గదర్శకాలు ముఖ్యంగా యువతకు సన్మార్గంలో పోవాలి అని అనుకునేవారికి దిక్సూచి ఇందుకు మీకు సాష్టాంగ నమస్కారము లు

  • @SleepyCatfish-lv9hw
    @SleepyCatfish-lv9hw Před 4 měsíci +1

    స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉండాలో చక్కగా తెలిపిన మీకు పాదాభివందనం.

  • @villagevenkateshchanel4970
    @villagevenkateshchanel4970 Před 4 měsíci +1

    నాకంటూ ఇంకొక జన్ముంటే చాగంటి కోటేశ్వరరావు గారి లా బ్రాహ్మణ వంశంలో పుట్టి వారిలాగా గొప్ప ప్రవచనకర్తవ్వాలని, వీలైతే ఆయన శిష్యుడిని అవ్వాలనుంది. అదీ దొరకక పోతే ఆయనను దర్శించుకునే భాగ్యం అయినా కలుగుతుంది అని ఆశిస్తున్నాను. సెలవు.🙏🙏🙏

  • @adinarayanadandi1529
    @adinarayanadandi1529 Před 2 lety +54

    చాగంటి గారికి భారతరత్న ఇవ్వాలి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divyasrimedam760
    @divyasrimedam760 Před 2 lety +37

    Yes, Chaganti garu you have earned crores of hearts of the people who want to know humanity and Godliness

  • @raviveeramachaneni2636
    @raviveeramachaneni2636 Před 9 měsíci +6

    One of the best open heart episodes. గురువు గారికి పాదాభివందనం.

  • @srinivasarao4965
    @srinivasarao4965 Před rokem +8

    వారికి పద్మశ్రీ రాకపోయినా భగవంతుని ఆశీర్వాదం ఉంది.
    భగవంతునికి సామాన్యునికి మధ్య వారధి.

  • @adigopularavi4340
    @adigopularavi4340 Před 2 lety +9

    మీ ప్రవచనాలు విన్న వాళ్ళు ఎంత కష్టంలో వున్న సాంత్వన పొందేందుకు అవకాశం వుంటుంది మీ స్వరం లో ఏదో అమృతం వుంది ప్రవచన శ్రేష్ఠ

  • @arunaswamy9515
    @arunaswamy9515 Před 2 lety +75

    చాగంటి వారి పాదాలకు వందనం 🙏🙏🙏🙏🙏

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Před rokem +1

    శ్రీ గురుభ్యోనమః చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనం ముట్టుకోటాలు గురించి కరోనా వచ్చి చాలా బాగా నేర్పించింది ప్రపంచానికి కౌగిలింతలు కరచాలనాలు ముద్దులు ఎంత ప్రమాదము కరోనా నేర్పించింది ప్రపంచానికి 🙏🏼 చిన్నచిన్న లోపాలు ఉండుగాక నా హిందూ మతమే ఎంతో గొప్పది 🙏🏼 ప్రపంచ దేశాలకు పూజగది నా దేశం స్వామి వివేకానంద 🙏🏼🙏🏼🙏🏼

  • @badramrajusitharamarao1288
    @badramrajusitharamarao1288 Před 4 měsíci +2

    చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు చాలా బాగుంటాయి అవి అందరికీ అర్థం అవుతాయి అలాంటివారు మన రాష్ట్రాలలో పుట్టటం మన అదృష్టం వారి పాదాలకు నమస్కారం 19:01

  • @shivakeshava2739
    @shivakeshava2739 Před 2 lety +36

    🙏🙏🏼🙏దైవస్వరూపులు గురుగారికి పాదాభివందనం🙏🙏🙏

  • @rajeshreddi7777
    @rajeshreddi7777 Před 2 lety +66

    Chaganti garu... Great human being

  • @rajakusam77
    @rajakusam77 Před rokem +2

    చాగంటి గారు సంస్కారం లో, జ్ఞానం లో శిఖరము కానీ ఆయనను ఇంటర్వ్యూ చేసే వాడు మాత్రం ఒక అజ్ఞాని...మంచి వారు చేస్తూ బావుండేది...

  • @narayanaraparthi9017
    @narayanaraparthi9017 Před rokem +2

    హిందూ ధర్మాన్ని కాపాడనీకి ఆ భగవంతుడు ఆయనని పంపించాడు....ఆయన ఇంక చాలా కాలం బ్రతికి మన ఆచారాలు నీ కాపాడాలి...

  • @jameelaali7238
    @jameelaali7238 Před 2 lety +62

    🌻మీరు విశ్వ మానవులు, మీకు అభినందనీయులు, పాదాభివందనాలు...🙏😌

    • @veeraprathapraobelidhe8618
      @veeraprathapraobelidhe8618 Před rokem

      ఎక్కడ నుంచి మొదలైఎంతొదూరంఅనుభవంగలమా టలుజనంమార్పుకౌసం ఆర్కెగా రికీధన్యవాదములు కోటేశ్వరరావు గారిసఃభాషట దేవుడు ఈరూపంలొవినిపిస్తున్నట్టుగాభావిస్తున్నాను

  • @ksrkprasad1275
    @ksrkprasad1275 Před rokem +2

    గురువు గారితో ఇంటర్వ్యూ చేయడం మీ పూర్వజన్మ సుకృతం. ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదపద్మములకు నమస్కారములు

  • @mrsmanimani25
    @mrsmanimani25 Před rokem +1

    Chaganti garu koorchuney paddhati choostey anta gnanamu undi kooda enta vinayam ga koorchovali annadi telusukovali anipistundi....Aa channel vallaku meeru interview ivvadam vallu yeh janma lo chesukunna punyamo... Meeku shatakoti vandanalu guruvu garu🙏🙏🙏🙏🙏

    • @mrsmanimani25
      @mrsmanimani25 Před rokem +1

      Do others also see the difference between them even in sitting... That's why people follow that great person.

  • @patrudurao25
    @patrudurao25 Před 2 lety +76

    చాగంటి కోటేశ్వరరావు గారు గొప్ప వ్యక్తి అధ్యాత్మిక చక్రవర్తి ABN లాంటి కమర్షియల్ ఛానెల్ చాగంటి గారిని ఇంటర్వ్యూ చెయడం నిజంగా గొప్ప విషయం

    • @sirivennelasastry
      @sirivennelasastry Před 2 lety +1

      ABN తన స్థాయిని పెంచుకుంది.

    • @krishnaveni8161
      @krishnaveni8161 Před 2 lety +1

      అందులో గొప్ప విషయం ఏముంది abn cchannel interview చేయడం లో

    • @patrudurao25
      @patrudurao25 Před 2 lety

      @@krishnaveni8161 ABN CHANNEL gurinchi dani adineta gurinchi telisina vallaku adi vichitram teliyani valaku sadaranam antey

    • @krishnaveni8161
      @krishnaveni8161 Před 2 lety

      @@patrudurao25 చాగంటి కోటేశ్వర రావు గారు సరస్వతి పుత్రులు , ఆయన గురించి తెలిసిన వారికి ఆయనంటే గొప్ప , ఆయన గురించి తెలుసుకోలేని వాళ్లకు ఆయన ఒక సాధారణ మైన మనిషి , నేను చెప్పింది ఏంటంటే ఆయన ఎలాగో గొప్పవారే కాబట్టి ఆయనను ఇంటర్వ్యూ చేశారు, గొప్ప వాళ్ళను ఎలాగో ఇంటర్వ్యూ చేస్తారు , అందులో ప్రత్యేకం గా గొప్ప అని చెప్పుకోవడం లో గొప్ప విషయం ఏమీ లేదు , నిజానికి అది ఆయనకు తగిన ఇంటర్వ్యూ అని అనిపించడం లేదు ,కాకపోతే Rk gaari లాంటి గొప్ప వాళ్ళు పిలిచిన తరువాత వాలకు గౌరవం ఇచ్చి వెళ్ళాలి కాబట్టి వెల్లినట్లు ఉన్నారు ఆయన

  • @CoffeeBean1
    @CoffeeBean1 Před 2 lety +62

    One of the Best episode.. Great Human Being 🙏

  • @sureshnishtala2887
    @sureshnishtala2887 Před rokem +9

    Its always amazing to listen to Brahmasri Chaganti Koteshwar Rao garu.....

  • @srinivas4295
    @srinivas4295 Před 5 měsíci

    నేను ఒక సాధారణ వేణు గాన కళాకారుడిని ఒకసారి ప్రఖ్యాత నేపథ్యగాయని శ్రీ సునీత గారితో కాకినాడ చాగంటి కోటేశ్వరరావు గారి ఆహ్వానం మేరకు కచేరి కి వెళ్లాను చాలా గొప్పగా సత్కరించి మాకు పారితోషకులు ఇచ్చారు నేను వారు ఇచ్చిన పారితోషకాన్ని వారి గోశాలకు విరాళంగా ఇచ్చి చాలా ఆనందాన్ని పొందాను. ఫలం ఆశించకుండా చేసే ఏ పనైనా సంతృప్తిని ఇస్తుంది

  • @user-jg3kq8zq9i
    @user-jg3kq8zq9i Před 2 lety +43

    మీరు మాకు జగదంబ ఇచ్చిన వరం చాగంటి గారు 🙏🙏🙏🙏🙏🙏