Kondaveeti Donga Songs - Subhalekha Rasukunna - Chiranjeevi, Radha - HD

Sdílet
Vložit
  • čas přidán 27. 02. 2013
  • Directed : A. Kodandarami Reddy
    Produced : T Trivikrama Rao
    Starring : Chiranjeevi,Sharada,Vijayashanti,Radha,Rao Gopal Rao,Mohan Babu,Amrish Puri
    Music : Illayaraja
    Cinematography: V S R Swamy
    Release : March 09, 1990
    Country : India
    Language : Telugu
    1.Subhalekha Rasukunna
    2.Jeevithame Oka Aata
    3.Amma Shambhavi
    4.Chamak Chamak
    5.Kolo Koloyamma
    6.Sri Anjaneyam
    7.Tip Top Lokku
    Watch more movies @
    / volgavideo
    czcams.com/users/newvolgav...
  • Krátké a kreslené filmy

Komentáře • 2,8K

  • @prakashkilaparthi2316
    @prakashkilaparthi2316 Před rokem +231

    కొంత మంది hero's ఆడియో's బాగుంటాయి మరి కొంత మందివి వీడియోస్ బాగుంటాయి
    ఆడియో + వీడియో తో అలరించే ఒకే ఒక్క హీరో ....
    మెగాస్టార్ చిరంజీవి గారు....

  • @prakashnaidup7760
    @prakashnaidup7760 Před 3 lety +95

    ఈ సాంగ్ మొదటిలో వచ్చిన ఫూట్ మ్యూజిక్ హృదయాన్ని కదిలిస్తుంది .

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 Před 2 lety +69

    చిరంజీవి గారు డాన్స్ అయితేనే ఆ పాటకి సంగీతానికి అందం ఆనందం ఆహ్లాదం.

  • @dandubhasker4930
    @dandubhasker4930 Před 2 lety +80

    ఆ అట్మాస్పియర్ కి తగిన సంగీతం, ఆ సంగీతానికి తగిన అట్మాస్పియర్ సూపర్. దానికి తోడు చిరు, రాధ ల డాన్స్ సూపర్ గా అనిపిస్తుంది. ఈ పాట, ఈ డాన్స్ ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది

  • @valmikivenky4761
    @valmikivenky4761 Před rokem +157

    హీరో అంటే చిరంజీవి ......!
    డాన్స్ అంటే చిరంజీవి .......!
    స్టైల్ అంటే చిరంజీవి........!
    ఫైట్స్ అంటే చిరంజీవి ...!
    ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే చిరంజీవి ...!
    అసలు సినిమా అంటే చిరంజీవి చిరంజీవి చిరంజీవి

  • @rajkumarmathangi8465
    @rajkumarmathangi8465 Před rokem +45

    ఐయ్య ఆ music ఏంటయ్యా... ఒళ్ళు జల్లుజల్లు మంటుంది.. మీ styl వేరే రాజాగారు
    👌👌👌👌👌

  • @bandipraveen2055
    @bandipraveen2055 Před 2 lety +175

    మన జెనరేషన్ కి డైమండ్ చిరంజీవి గారు.... నిజంగా పిచ్చెక్కిపోతుంది కొన్ని సార్లు

  • @palnatiraghu7432
    @palnatiraghu7432 Před rokem +25

    నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ పాట వింటే అప్పటి రోజులు, అప్పటి సినిమాలు,పాటలు మళ్ళీ వస్తే ఎంత బాగుండునో

  • @suravarapuchalamareddysama362

    కోదండరాముని చిత్రం
    మెగాస్టార్ చిరంజీవుని గీతం...
    మెగా డాన్స్...
    మెగా సాహిత్యం...
    ఇళయరాజుని మైమరపించిన
    మధుర సమ్మోహితనం..
    సాటిలేని నృత్యాభినయం
    సరిలేని చిరంజీవుని రూపం...
    Mega star Always Mega Star
    🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶

  • @IndianIndian-dc9su
    @IndianIndian-dc9su Před 3 lety +1583

    పాట మొదట్లో వచ్చే ఫ్లూట్ మ్యూజిక్ మీలో
    ఎంత మందికి ఇష్టం

  • @syed_hussain144
    @syed_hussain144 Před 5 měsíci +17

    மெகா ஸ்டார் சிரஞ்சீவி காரு இப்பாடல் எந்த ஒரு காலத்திலும் கேட்க இனிய பாடல்

  • @kavithaprasad5990
    @kavithaprasad5990 Před 8 měsíci +12

    నేను హైదరాబాద్ లో, వున్నపుడు, , అప్పుడు చూసాను ఇప్పటికీ గుర్తుకు వస్తుంది, అప్పుడే బాగా వుండేది, ఏడుపు వస్తుంది నాకు 😢😢😢😢😢, మనసు ఎక్కడికో పోతుంది, అప్పుడు తీపి జ్ఞాపకాలు,

  • @jagadeshkumarkumar4284
    @jagadeshkumarkumar4284 Před 2 lety +64

    ఈ పాట వింటూ ఉంటే చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 Před 4 lety +1039

    ఇళయరాజా గారి పాటలకి వృద్ధాప్యం రాదు.ఇప్పటికీ ఎప్పటికీ నిత్యయవ్వనంగా ఉంటాయి.

  • @jampabhaskarrao8993
    @jampabhaskarrao8993 Před rokem +2

    NAAKU Pichhi Yekkutundi : E Song Chustuntee ! 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya Před 2 lety +77

    చిరంజీవి గారి హావభావాలు , నృత్యం అద్భుతం :)
    ఇక బాలు .చిత్ర గారు గురించి ఎంత చెప్పిన తక్కువే

  • @rvmg5755
    @rvmg5755 Před 5 lety +560

    చిరంజీవి గారు తెలుగువాడు అవటం మన అదృష్టం. నభూతో నభవిష్యతి ఆయన నాట్యం.

  • @kommularathnakar3904
    @kommularathnakar3904 Před 5 lety +478

    వేటూరి గారికి నా వందనాలు...ఏం రాశారు సార్ ...Hats offff

  • @yadaramnarenderreddy5714
    @yadaramnarenderreddy5714 Před 3 lety +756

    2020 లో ఈ పాట వింటున్న వాళ్ళు తారాగణం (చిరంజీవి, రాధ), సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజా గారు, గాయకులు గాన గంధర్వుడు బాలు మరియు స్వర కోకిల చిత్ర గార్లకు ఒక లైక్ వేసుకోండి.....🙏🙏🙏🙏

  • @vijayaaron5381
    @vijayaaron5381 Před rokem +10

    2:00 వెనక ఉన్న క్యాండిల్స్ కంటే రాధ గారి కళ్ళే ఎంతో బ్రైట్ గా ఉన్నాయి

  • @munirajkadagattur6160
    @munirajkadagattur6160 Před 4 lety +110

    ನನಗೆ ತುಂಬಾ ಇಫ್ಟಾವಾದ ಹಾಡು ಚಿಂರಜೀವಿ ರಾಧ ಸೂಪರ್ ಹಿಟ್.ಜೋಡಿ

  • @santhoshtalari6650
    @santhoshtalari6650 Před 3 lety +198

    వేటూరి సుందరామూర్తి, ఇళయరాజా, S.P. బాలసుబ్రహ్మణ్యం, K.S. చిత్ర, A. కోదండరామిరెడ్డి. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @arunapolsani2628
    @arunapolsani2628 Před 9 měsíci +14

    విసుగూ విరామం లేకుండా నచ్చే పాటలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇళయ రాజా,చిరు,spb combo

  • @magbul007007
    @magbul007007 Před 5 měsíci +7

    బహుశా గ్రేస్ అనే పదం అన్నయ్య డాన్స్ కోసమే పుట్టిందేమో.❤❤❤❤

  • @KMR326
    @KMR326 Před 8 lety +328

    OMG, truly masterpiece. No one can beat the magic of illayaraja

  • @lakshman6052
    @lakshman6052 Před 3 lety +119

    మనసు ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ సాంగ్ వినండి మీకు మంచి సంగీతం

  • @rajaammu8261
    @rajaammu8261 Před 2 lety +7

    ఆరోజుల్లో చిరు గ్లామర్👌👌 ఏ హీరో లేడు

  • @ramshankarbammidi-gw7rm
    @ramshankarbammidi-gw7rm Před 11 měsíci +8

    Chiru sir and Radha excellent combination. Sp Balu sir chitra mam super singers and Ilayaraja garu music superb.

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 Před 4 lety +880

    ప్రపంచంలో ఏ డాక్టర్ చేత నయం కాని వ్యాధుల్ని ఇళయరాజా సంగీతం ద్వారా నయం చేయవచ్చు

  • @pramodprasad
    @pramodprasad Před 3 lety +246

    My understanding of Telugu is limited. But I watched most of Cheeranjivi's movies while growing up in the 90s. Chiru-SPB-Ilaiyaraja was a deadly combo. This was my fav song in Kondaveeti Donga even more than Chamak Chamak.

    • @asrpropertiesdixith6857
      @asrpropertiesdixith6857 Před 2 lety +3

      U

    • @muthulakshmiarunachalam5902
      @muthulakshmiarunachalam5902 Před 2 lety +1

      💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪o is 8iiiiiijkiiiiikkkiukkkkiukukkuuuuukkkikiukliuukukkkuklukuliklkiullkkkkkulilkikkikkklkikikkllkillulliukkkukiklkikk ii kkukkkukkikilukkikukkkklkkkkulkkkolkkiiukikikkuukuuklkkiklikkikklukuikukkukikkikiukkukkukkkkikkkkkkki lik iikuikkkkikkkkiklikkkkikikkkkiiulkkikkulkkkkukkkkkkkikukikkikkkuklukiikuuuiukikúkikk8ikk8kikk I'll ⚱️ look kuuiuuikukkkillilkikiiu innum ok I'll ikk ok k ok iiii ok k I'll ikki ikkikkilkk ki ikkkil kk ok ikiikiiiiimii.8 🎉🎉🎈🎉

    • @isrolympiad459
      @isrolympiad459 Před 2 lety +5

      We r so lucky as telugu person in 90s

    • @ajinsreedharan9905
      @ajinsreedharan9905 Před 2 lety +3

      U missed Ks chithra

    • @seemabasutakara6511
      @seemabasutakara6511 Před rokem

      Among chee....venkatesh is very better

  • @quiteone8168
    @quiteone8168 Před 3 lety +273

    అలనాటి రోజులు / ఆ పాటలు / ఆ సంగీతం..అదొక అద్భుతం అంతే..

  • @sanjeevannagu3398
    @sanjeevannagu3398 Před 3 lety +71

    I AM TAMILNADU BUT I LOVE ALL CHIRU SIR SONG❤️ ❤️MY FAVOURITE HERO 😍💗❤️ I LOVE CHIRANJEEVI ❤️❤️❤️❤️YANAKKU ROMBA PUDICHA SONG❤️❤️❤️❤️❤️

    • @Raja-rf9gj
      @Raja-rf9gj Před rokem

      தெலுங்கு சினிமா கடவுள் சிரஞ்சீவி 🔥மாஸ் மக்கள் மன்னன் 💥 மெகா⭐

  • @ramana5994
    @ramana5994 Před 4 lety +624

    ఇండియన్&వెస్ట్రన్ సంగీతాల్ని మేళవించి కాలాల్ని జయించే సంగీతాన్ని అందించిన ఘనుడు లయరాజు ఇళయరాజ గారికి ఎన్ని లైక్ లేసినా తక్కువే.

  • @251797384036
    @251797384036 Před 4 lety +477

    శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..
    శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..
    అది నీకు పంపుకున్నా అపుడే కలలో
    పుష్యమి పూవుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
    వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
    శుభలేఖ అందుకున్నా కలయో నిజమో..
    తొలిముద్దు జాబు రాసా చెలికే ఎపుడో
    శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
    శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో
    శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..
    తొలిముద్దు జబు రాసా చెలికే ఎపుడో
    చైత్రమాస మొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి
    కోయిలమ్మ కూసెనేమో గొంతు నిచ్చి కొమ్మకీ
    మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకీ
    మల్లె వీణ లాడెనేమొ బాల నీలవేణికీ
    మెచ్చీ మెచ్చీ చూడసాగె గుచ్చే కన్నులూ
    గుచ్చీ గుచ్చీ కౌగిలించే నచ్చే వన్నెలూ
    అంతేలే..కధంతేలే..అదంతేలే..
    శుభలేఖ అందుకున్నా కలయో నిజమో..
    తొలిముద్దు జాబు రాసా చెలికే ఎపుడో
    పుష్యమి పూవుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
    వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
    హంసలేఖ పంపలేక హిమస పడ్డ ప్రేమకి
    ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో
    రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
    వేసవల్లె వేచి ఉన్నా రేణు పూల తోటలో
    వాలు చూపు మోసుకొచ్చె ఎన్నో వార్తలూ
    వళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంచలూ
    అంతేలే..కధంతేలే..అదంతేలే..
    శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..
    అది నీకు పంపుకున్నా అపుడే కలలో
    శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
    శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో
    శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..
    శుభలేఖ అందుకున్నా కలయో నిజమో

  • @kamalgpr1519
    @kamalgpr1519 Před 4 měsíci +3

    E song chusaka inthakante emuntundi e jivithaniki anipistundi thanks to megastar balu and ilayaraja and all team love you all

  • @impermenance
    @impermenance Před 2 lety +52

    The starting flute and the drum beat (00:19) in the begining of this song are goosebump moments of this song. Ilayaraja simply superb....there is none like him

  • @kedamprasadhospitalmaterni9544

    He is all time Music mastroo..
    Never before never again.. 👏👍

  • @anud4343
    @anud4343 Před 3 lety +58

    Wat a music... Picchekisthundi ..
    Starting music vintunte mind chalaaa relax avuthundi... Elanti music eppudu ledu...hats off antheee

    • @vishu7478
      @vishu7478 Před 3 lety +2

      True

    • @krraj2774
      @krraj2774 Před 2 lety +1

      love the music after the flute in the starting

  • @mandajinaveen1524
    @mandajinaveen1524 Před 4 měsíci +26

    2024 lo chusinavaru one like

  • @mukkuharikrishna1360
    @mukkuharikrishna1360 Před 2 lety +257

    వేటూరి గారు పాటలు, ఇళయరాజా గారుసంగీతం,చిరంజీవి రాద స్టేప్స్ ..ఆ రోజులే వేరు.

  • @anjaneyulu8890
    @anjaneyulu8890 Před 4 lety +208

    పకృతి పరవశించే- పరిమళించే అద్భుత దృశ్యం.ఈ పాట⚘⚘⚘

  • @jagadishtopvid
    @jagadishtopvid Před 4 lety +30

    చిన్నప్పుడే చిరు అభిమాని...ఇప్పుడు...ఇంకెప్పుడూ ...జీవితాంతం చిరు అభిమానినే...నన్నెవరు మార్చలేరు...

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 Před 8 měsíci +3

    The locations in Nayak are good.Even the singers outperformed the original.But acting wise,the original is the best.

  • @bogikrishnaiah2031
    @bogikrishnaiah2031 Před 10 měsíci +3

    చిరంజీవి పాటలలో దీనికి మొదటి స్థానం

  • @upendraprasad5171
    @upendraprasad5171 Před 4 lety +108

    My all time favourite song.
    Ilayaraja garu hatsoff sir.
    SPB garu, Chitra garu 🙏🙏

  • @udhayalogu708
    @udhayalogu708 Před 4 lety +122

    King of the music ilayaraja...

  • @radhaiahd2535
    @radhaiahd2535 Před rokem +6

    Isaignani Ilaiyaraja god come in this generation, I heartiest welcome dear Sir. Where is tunes & life long good listening songs dear friends

  • @s.n.103
    @s.n.103 Před 2 měsíci +22

    2024 e pata vene vallu oka like cheyandi

  • @videosdesigner5259
    @videosdesigner5259 Před 3 lety +105

    RIP SPB Sir 🙏
    E songs lo still alive!
    Olden days Golden days!

  • @sannyarjyapally8621
    @sannyarjyapally8621 Před 5 lety +461

    పెన్ కి పేజీ
    మనిషి కి జీవితం
    చిరు కి సినిమా

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 Před 3 lety +8

    ఈ పాట తియుటకు కోదంరామిరెడ్డి ఒక రోజంతా వృధా చేశారు.. ఒక ఉదయాన చూసిన ఆ క్లైమేట్ బాగుందని మరుసటి రోజుకు ఉదయానికి వాయిదా వేసి తీశారు .

  • @prabu2439
    @prabu2439 Před rokem +14

    Request to Yuvan.... Please remaster this song.... This generation will get know the brilliance of Raja sir...

    • @RinatRocks
      @RinatRocks Před rokem +2

      This song remade with Ram charan

  • @zamilzayn7072
    @zamilzayn7072 Před 4 lety +30

    I'm From Kerala.Iam Big Of Chiranjeevi Garu.Favourite This Song😘

  • @user-sz3vw4rk5k
    @user-sz3vw4rk5k Před 3 lety +384

    అసలు dislike ఎందుకు వేస్తారో నాకు అర్థం కాదు!.. ఇంత మంచిపాటలు మనకు మళ్లీ దోరకవు!..

    • @MuraliKrishna-td8tq
      @MuraliKrishna-td8tq Před 3 lety +12

      Chiranjivi heaters

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 Před 2 lety +12

      dislikers r flop hero balayya babu fan's..

    • @jppj729
      @jppj729 Před 2 lety

      కుల కుక్కలు
      పేటియం పిల్ల హుకు గాళ్ళు బ్రో...
      అవి ఎన్ని మోరిగిన చిరు గారు కాలి బొటన వేలు మీద వెంట్రుక కూడా పికలేరు..

    • @HEMALATHA-wv3gm
      @HEMALATHA-wv3gm Před 2 lety +6

      Mental fellows bhayya.. u don't feel bad.. Manchu vishnj lanti vallu untaru society loo.

    • @gidlaramji9293
      @gidlaramji9293 Před 2 lety

      Andariki nachali ani undavu brother .....Na rap songs antte chela istam full of rock sound undali yentta speed ina rap song ardam avutadi roju antta rap vinta kani nv vinalevu kada ...alane nachani vallu untaru

  • @chinnababu2357
    @chinnababu2357 Před 2 lety +5

    సాంగ్ వింటుంటే నా చిన్నతనం గుర్తుకు వస్తుంది ఐ లవ్ యు సాంగ్

  • @kalakaltrolltn5404
    @kalakaltrolltn5404 Před 3 lety +28

    Chiru sir fans from Tamil Nadu

  • @onemanarmy380
    @onemanarmy380 Před 3 lety +14

    CHIRU,RADHA,AKR,VETURI,SPB,CHITHRA,&ILAYARAJA COMBINATION EVER GREEN

  • @rafikmd3991
    @rafikmd3991 Před 4 lety +666

    2020లో ఎవరికి ఇష్టం ఈ పాట లైక్ చేయండి

  • @gajulapraveen6682
    @gajulapraveen6682 Před 16 dny +2

    2024 లో ఈ పాట వింటున్న వారు ఒక లైక్ చేస్కోండి.

  • @rasp27s50
    @rasp27s50 Před 2 lety +4

    Ilaiyaraaja song lo megastar magic🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @poojithaprasad1833
    @poojithaprasad1833 Před 4 lety +9

    రాధా చిరు.. సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్

  • @anjankumarkadali4145
    @anjankumarkadali4145 Před 3 lety +13

    Eppatiki ilaya Raja sir music kotthagane untundi👌👍🙏🙏🙏🙏🙏🙏💐

  • @knrlogics379
    @knrlogics379 Před 10 měsíci +1

    Naaku e song 1991 nunchi favourite no 1 song still now daily atleast 5 times vintanu

  • @shriramr8695
    @shriramr8695 Před rokem +3

    Ilaiyaraaja is a Genius

  • @murariraghavendra9011
    @murariraghavendra9011 Před 4 lety +9

    నాకు నచ్చిన సూపర్ సాంగ్ . చిరంజీవి గారు ,రాధ సూపర్ డాన్స్.

  • @lakshman6052
    @lakshman6052 Před 2 lety +3

    1990 year oka marapu raani prapancham mottam industry Shek chessadu Supar dupar song music awesome mind blowing Ilaya raja music 🌹🌹🌹🌹

  • @chilakamoseskrupal5617
    @chilakamoseskrupal5617 Před rokem +5

    Ilayaraja + Balu + Chiru = Keka

  • @shashidharaak1963
    @shashidharaak1963 Před 3 lety +14

    White horse.... with the Legend star hero.... no words to express the feeling's.....

  • @chitturivenkat9572
    @chitturivenkat9572 Před 4 lety +11

    Mana nannagaru e songs thega hum chesevaru.....appudu e songs lo unna mazaa theliyaledhu....ippudu e songs vintuntae old is gold ani gurthuku vasthundhi

  • @shriramr8695
    @shriramr8695 Před rokem +45

    Ilaiyaraaja is way ahead of his times. This song released in 1990 but still sounds new. GOD of MUSIC

  • @jayakrishnabitragunta9500

    80's lo puttadam ma adrustam e lanti song chusamu.

  • @babjiy5724
    @babjiy5724 Před rokem +26

    One of the most modern Music and evergreen song of Telugu Cinema.. Hat's off to Kodandarami Reddy , Ilayaraja, Veturi, Sundaram master gaarlu 🙏🙏, and great Chiru & Radha combination

  • @mnsubramanyam
    @mnsubramanyam Před 5 lety +66

    Pure genius of illayaraja, such a poetic visualisation by kodanda Rami Reddy Garu, here he shows brilliance in simplicity. Chiru and Radha are so fluid in step's.

  • @hareeshkumar5590
    @hareeshkumar5590 Před rokem +6

    2022 October 29 నాకు 30 సంవత్సరాలు కానీ నాకు ఇప్పటికీ ఈ సాంగ్ ❤️

  • @adinarayanakanithi5495
    @adinarayanakanithi5495 Před 2 lety +1

    Naa janma dhanyam ayyindi annayya mee movies theatre lo chusinanduku,,,nee fan avvadam na poorvajanma sukrutham,,,,chalanna ee janmaki Amma Nanna vaka Chiramjeevi

  • @satyaprasad9364
    @satyaprasad9364 Před 2 lety +3

    Abbabba emi lyrics emi music entha adbuthamaina Dance kannu reppaveyanivanne Zodi ooooh Soooooper

  • @sreyurockz9019
    @sreyurockz9019 Před 5 lety +85

    Irreplaceable music director, hero, heroine, choreographer....most beautiful....... Everyone can sense the warmth n feeling of love of the song

  • @swapanbhanu3974
    @swapanbhanu3974 Před rokem +20

    సూపర్ సాంగ్

  • @chinnasarella5036
    @chinnasarella5036 Před 2 lety +2

    Cheeranjive Radha super actars super song

  • @user-vq6zd9wl6x
    @user-vq6zd9wl6x Před 3 měsíci +1

    ఈ పాట చూస్తుంటే వింటుంటే నాకైతే నా చిన్నతనం వస్తుంది

  • @sankararaosunna4833
    @sankararaosunna4833 Před 2 lety +19

    చిరంజీవి గారితో హరీష్ శంకర్ interview తరువాత ఈ song చూడ్డానికి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా

  • @ManjuNath-hj3ou
    @ManjuNath-hj3ou Před rokem +3

    ఎప్పుడో నేను పుట్టాకముందు వచ్చినా సినిమా ఇప్పుడు కూడా ఈ పాటకి అదే క్రాజ్

  • @lakshman6052
    @lakshman6052 Před 2 lety +2

    Sundaram master supar chiranjeevvi sir danc composing bhaguntundhi keka chiru danc chimpi padesadu dummu dulipaadu 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @pawankumarpower8221
    @pawankumarpower8221 Před rokem +2

    What a what a wonderful song ఎన్ని సార్లు చూసినా కొత్తగానే అనిపిస్తుంది

  • @shivakeshwarmarati1689
    @shivakeshwarmarati1689 Před 2 lety +3

    Gadichina kaalam entha adbhutham appude 30years ainda now I'm 40 asalu ah rojule very

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 Před 4 lety +14

    2020..లో చూస్తున్నా

  • @sharankumar3297
    @sharankumar3297 Před 2 lety +6

    Chiru sir and
    Ilayaraja sir 😍 love from Kerala 🤗🤗fav 😘

  • @we4videos366
    @we4videos366 Před 3 lety +1

    ചിത്ര ചേച്ചി പൊളിയാണ്.

  • @aka020
    @aka020 Před 3 lety +30

    None of today's actors can match CHIRU, when CHIRU WAS in his prime !!!! In comedy, dance, fights, emotions ..... a MEGA STAR who came up with ZERO background in caste riddled telugu movie industry !! RULED TELUGU MOVIE WORLD AS NUMERO UNO FOR MORE THAN 3 DECADES !!!!!

  • @sindhu4824
    @sindhu4824 Před 3 lety +134

    Im from tamilnadu i dont know telugu but i love this song veryvery much.. ❤️❤️❤️😍💕💜

    • @27newuser
      @27newuser Před 3 lety +4

      oh I know how to speak telugu

    • @sindhu4824
      @sindhu4824 Před 3 lety +2

      @@27newuser watch Telugu songs🤗😁

    • @pandzraj599
      @pandzraj599 Před 3 lety +3

      Coz of ராஜா Sir

    • @sindhu4824
      @sindhu4824 Před 3 lety +2

      @@pandzraj599 kandipaa bro

    • @jarugupraveen821
      @jarugupraveen821 Před 3 lety +4

      Thank you this is our favorite hero megastar Chiranjeevi`s song

  • @kinathukadavukgram4242
    @kinathukadavukgram4242 Před rokem +1

    அற்புதமான இசை ஆற்பரிக்கும் மெட்டு ...

  • @hinice.lakshmanan5499
    @hinice.lakshmanan5499 Před rokem +2

    Radha s expression. Is something different. N good

  • @sathvik2059
    @sathvik2059 Před 4 lety +87

    2020 మే లో ఈ పాట వినెవాళు

  • @saratd9064
    @saratd9064 Před rokem +5

    The swag of chiru in the intro., just a pleasure to watch. We watched this movie umpteen times, for his walking style. A song worth watch for the life.
    Thank you chiru, raja sir, Balu sir and Chitra.

  • @parasarangarao2032
    @parasarangarao2032 Před 10 měsíci +3

    నీలా డ్యాన్స్ చెయ్యలని కోరిక కానీ నాకు రాదు

  • @371bbshreyasneerumalla2
    @371bbshreyasneerumalla2 Před 3 lety +2

    చాలా బాగుంధి, చాలా బాగుంది

  • @saitambala9470
    @saitambala9470 Před 4 lety +14

    Chitramma Balu gari ki oka like vesukondi

  • @itaahmed8498
    @itaahmed8498 Před 4 lety +5

    those times and those movies were worth to watch.. malli aa kalam lo vellipowalani anipistundi.chiru garu mari radha gari duo adiripoindi.

  • @harikrishnank7584
    @harikrishnank7584 Před 2 lety +1

    I m a Malayali.. Song level🔥🔥🔥
    Chithra+spb...❤️❤️

  • @saimek1
    @saimek1 Před 5 měsíci +4

    Nostalgic..goosebumps moment..what a song