నిప్పు కణం నారా లోకేష్.! | Nara Lokesh HUGE RECORD | TV5 Shiva Explained | Maro Netram

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • నిప్పు కణం నారా లోకేష్.! | Nara Lokesh HUGE RECORD | TV5 Shiva Explained | Maro Netram
    #naralokesh #tv5shiva #maronetram #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 200

  • @vhskappscaspirant3217
    @vhskappscaspirant3217 Před 3 měsíci +106

    పప్పు అన్న ప్రతి ఒక్కరికి కాల్చే నిప్పు కణం లా ఎదిగిన మా లోకేష్ గారికి అభినందన వందనాలు

    • @ravinanduru8215
      @ravinanduru8215 Před 3 měsíci +1

      He is a Stanford Output! Naming him is the stupidity!

  • @oy4cf
    @oy4cf Před 3 měsíci +27

    మీరు చెప్పింది 100/ నిజమే చంద్రబాబు పెంపకం ఇలాంటి నాయకుడు ఉండటం మన రాష్ట్ర అదృష్టం

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 Před 3 měsíci +34

    శివ గారు నమస్కారం మా పార్టీ గెలిచింది జై తెలుగు దేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు 🌹🙏🌹

  • @Charan_Facts_
    @Charan_Facts_ Před 3 měsíci +69

    పెద్దరికం అంటే పెద్దమనిషి కాదు పెద్దమనసు ఉండాలి దీనికి ఉదాహరణ నారా లోకేష్ ఎందుకంటే నేషనల్ మీడియాలో ఎటువంటి కోపంలేకుండ వనకకుండ తొనకకుండ జవాబు చెప్పినాడు కమింగ్ నెక్ట్ CBN

  • @SwamySwamy-ql3ur
    @SwamySwamy-ql3ur Před 3 měsíci +60

    జై తెలుగుదేశం జై లోకేష్

  • @ulalajogarao3276
    @ulalajogarao3276 Před 3 měsíci +30

    లోకేష్ అన్నా ని దర్యానికి హేట్సప్ 🙏

  • @bsrao425
    @bsrao425 Před 3 měsíci +73

    జై లోకేష్ 🎂🎂🎂✌️✌️✌️👌👌👌

  • @JonnaSuresh
    @JonnaSuresh Před 3 měsíci +46

    ఈ రికార్డులను చూసి జూనియర్ ఎన్టీఆర్ కు మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటది

    • @BavayyaUsenbi
      @BavayyaUsenbi Před 3 měsíci +2

      Madyalo ntr anna emi chesadu bro ive thagginchukunte manchidi

    • @eagamuniraj5698
      @eagamuniraj5698 Před 3 měsíci +3

      Correct ga cheppav

    • @A.U895
      @A.U895 Před 3 měsíci +2

      మధ్యలో ఎన్టీఆర్ అన్న ఏం చేశాడు రా ఎర్రి పప్ప అందరి ఎన్టీఆర్ అన్న మీద పడతారేంటి మీకు ఒక వైసీపీకి తేడా అయిందా ఎన్టీఆర్ అన్న మిమ్మల్ని ఒక మాట మాట్లాడలేదు గెలిపించాం టిడిపిని అంతే

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y Před 3 měsíci +17

    91,430 majority వచ్చింది లోకేష్ గారికి ఇది రాష్ట్రంలోనే అందరికంటే ఎక్కువ మెజారిటీ లోకేష్ గారికి మాత్రమే వచ్చింది

  • @papabaikomara2597
    @papabaikomara2597 Před 3 měsíci +124

    పప్పు అని ఫస్ట్ పేరు పెట్టింది రోజా ని ఇప్పుడు ఆవిడ అయిపోయింది పప్పు

    • @ketanasubbarao2062
      @ketanasubbarao2062 Před 3 měsíci

      ఐరన్ లెగ్ అని కూజా నిరూపించుకుంది

  • @user-sq5my1sg5s
    @user-sq5my1sg5s Před 3 měsíci +15

    లోకేష్ అన్న నీకు పాదాభివందనాలు

  • @chinnuprasanaa916
    @chinnuprasanaa916 Před 3 měsíci +34

    శభాష్ లోకేష్ బాబు తాత పేరుని కాకుండా నాన్న పేరును కూడా నిలబెట్టారు

  • @bogeanreddy
    @bogeanreddy Před 3 měsíci +16

    జయహో నారా లోకేష్ ❤️❤️❤️❤️❤️

  • @suprajareddy9578
    @suprajareddy9578 Před 3 měsíci +48

    Congratulations to Nara lokesh❤❤

  • @kumarimata1142
    @kumarimata1142 Před 3 měsíci +15

    పప్పు అన్న వాళ్ళందరికీ నిప్పు అనిపించేలా గా సొర కత్తిలా మా లోకేష్ అన్న అధిక మెజార్టీతో గెలిచినందుకు లోకేష్ గారికి నా ధన్యవాదములు శుభాకాంక్షలు జై నారా చంద్రబాబునాయుడు గారు జై లోకేష్ అన్న జై బాలన్న జై పవన్ అన్న జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్

  • @k.bacharya5700
    @k.bacharya5700 Před 3 měsíci +68

    ఎవడ్రా పప్పు, నిప్పురా

  • @123kirru
    @123kirru Před 3 měsíci +7

    Yes Shiva Garu.. you are 100% correct...

  • @koteswararaokatta8350
    @koteswararaokatta8350 Před 3 měsíci +9

    Hatsoff to Lokesh Babu 🚴🚴🚴🙌👋✌️✌️👌👌👌👍👍👍

  • @narasimhaprasad3865
    @narasimhaprasad3865 Před 3 měsíci +23

    పప్పు అన్నవాళ్ళందరి తుప్పు వదిలించే రోజు వచ్చేసింది

  • @user-rr8uc2kh9c
    @user-rr8uc2kh9c Před 3 měsíci +18

    Jai Lokesh anna congratulations 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Kissmidd
    @Kissmidd Před 3 měsíci +26

    Jai lokesh ❤❤

  • @shiva1rao73
    @shiva1rao73 Před 3 měsíci +3

    Excellent analysis Sir. Hare Krishna Namaste 🙏 👏 👍 🙏

  • @kirankumargolla7665
    @kirankumargolla7665 Před 3 měsíci +69

    జనాలకు మంచి చేయడంలో కూడా మిగతా రాజకీయ నాయకులు చేసిన రికార్డులను బద్దలు కొడితే జనాలు గుండెల్లో పెట్టుకుంటారు

  • @sarathk4607
    @sarathk4607 Před 3 měsíci +22

    Lokesh did very hard work.. Did padayatra all over state in Very odd circumstances.. Sticked to Managalagiri, Definately deservs the credit.

  • @bashabashabasha8794
    @bashabashabasha8794 Před 3 měsíci +21

    Jai lokesh Anna

  • @subbaraovaddlapudi2854
    @subbaraovaddlapudi2854 Před 3 měsíci +7

    🎉🎉🎉 Jai Lokesh

  • @pasaralaanjaneyulu692
    @pasaralaanjaneyulu692 Před 3 měsíci +6

    Congratulations Sir ✌️✌️

  • @balakrishnapenchikalapati7201
    @balakrishnapenchikalapati7201 Před 3 měsíci +19

    Great leader good inspiration Jai lokesh

  • @ramdhanlakavath2129
    @ramdhanlakavath2129 Před 3 měsíci +6

    Super sir, 1000%correct

  • @akhilsariyuallinone8353
    @akhilsariyuallinone8353 Před 3 měsíci +35

    Chala kastapaddadu lokesh anna

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 Před 3 měsíci +16

    ఆయన సాన పట్టిన వజ్రం ❤🎉

  • @koradavykuntarao9784
    @koradavykuntarao9784 Před 3 měsíci +6

    Congratulations 🎉. Mr youngster. Wishing you all the best.

  • @snkarapakula2628
    @snkarapakula2628 Před 3 měsíci +8

    Congratulations MLA NARA LOKESH 💐🎊

  • @challagundlaarunakumari5605
    @challagundlaarunakumari5605 Před 3 měsíci +4

    Jaiho Lokesh

  • @santoshk8520
    @santoshk8520 Před 3 měsíci +4

    True brother..🎉🎉

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 Před 3 měsíci +6

    Correct 💯

  • @mukhyapranarao4926
    @mukhyapranarao4926 Před 3 měsíci +8

    ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి..
    ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి.. నవ్విన నాప చేనే పండదా
    నలుగురు మెచ్చు రోజు ఉండదా..ఆ.. నలుగురు మెచ్చు రోజు ఉండదా......ఈ పాట లైన్ అతికినట్టు సరిపోతుంది లోకేష్ బాబు కి. ఇక అతలా కుతలమైన రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకు వచ్చి, అభివృద్ధి దిశగా ఏపీ ని పరుగులెత్తిస్తావని ఆద్ధిస్తున్నాము.

    • @purushottamaprasadgabbita9864
      @purushottamaprasadgabbita9864 Před 3 měsíci +1

      This song is from the old film of 1960s - KALASI VUNTE KALADU SUKHAM produced by SAARADHI STUDIOS. (Late) NTR & (Late) SAVITRI played the lead roles. SAVITRI on the screen & Smt Suseela is the playback singer.

  • @bandiravi9257
    @bandiravi9257 Před 3 měsíci +4

    Thats నారా లోకేష్...... నిప్పు కణం

  • @dilluylo
    @dilluylo Před 3 měsíci +6

    జై లోకేష్... " చెంగుచాటు గెంతులకు బెదరనే బెదరడే..." సాంగ్ సూపర్ సూట్ అవుద్ది.

  • @saiteja-u6p
    @saiteja-u6p Před 3 měsíci +12

    He is really inspiration to the youth

  • @tjaya6200
    @tjaya6200 Před 3 měsíci +8

    Jai lokesh Anna ✌️✌️✌️✌️

  • @abhiram9122
    @abhiram9122 Před 3 měsíci +3

    ఎస్, లోకేష్ గారు షైన్ అయ్యారు ఇంకా ఎవరు ఆపలేరు

  • @user-tp5tw3kq6h
    @user-tp5tw3kq6h Před 3 měsíci +5

    This is true ur telling truth sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @chintasreekanthbabu3337
    @chintasreekanthbabu3337 Před 3 měsíci +12

    Jai lokesh.......

  • @Jamesusa8
    @Jamesusa8 Před 3 měsíci +12

    Lokesh worked very Hard all the best... Hope this results are lesson for kodali.. And batch

  • @yvreddy-oi9mp
    @yvreddy-oi9mp Před 3 měsíci +5

    Super superb hatsap siva

  • @arunaaruna7266
    @arunaaruna7266 Před 3 měsíci +1

    ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఇంతగా పోరాటం చేసిన వాళ్ళందరికీ శుభం భూయాత్❤❤❤❤🎉🎉🎉🎉

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 Před 3 měsíci +4

    Adhbhutaha 🎉🎉🎉🎉✌✌✌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kameswararaon7933
    @kameswararaon7933 Před 3 měsíci +2

    చాలా మంచి ఎనాలిసిస్.

  • @user-rh9bb1hl9z
    @user-rh9bb1hl9z Před 3 měsíci +3

    👌 supar

  • @PressuUsaVlogs
    @PressuUsaVlogs Před 3 měsíci +3

    🎉🎉💐

  • @mallikodati122
    @mallikodati122 Před 3 měsíci +3

    Really Lokesh did very hard work for TDP party and Mangalagiri as well. He is inspiration to youth whoever in downfall

  • @kshaikkhadarbasha3312
    @kshaikkhadarbasha3312 Před 3 měsíci +6

    Lokesh garu king

  • @user-px7xm1ec6r
    @user-px7xm1ec6r Před 3 měsíci +4

    King of speech

  • @killoarjun1502
    @killoarjun1502 Před 3 měsíci +6

    Jai Lokesh

  • @kasisatyanaryana6660
    @kasisatyanaryana6660 Před 3 měsíci +3

    Your Speach is Currect

  • @Jamesusa8
    @Jamesusa8 Před 3 měsíci +5

    Good lokesh sir... Allbthe best

  • @varaprasad6883
    @varaprasad6883 Před 3 měsíci +25

    మీరు మరో చిరు వాయిస్ లో❤❤

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Před 3 měsíci +4

    Excellent Sir. Nicely Explained.
    ✅🆗💯

  • @raghunandanampati8003
    @raghunandanampati8003 Před 3 měsíci +4

    Great leader lokesh garu

  • @nareshKumar-sj1yc
    @nareshKumar-sj1yc Před 3 měsíci +4

    Super 👍👍👍👌👌👌🎉🎉🎉🎉🎉

  • @karimanoorbasha7611
    @karimanoorbasha7611 Před 3 měsíci +5

    Simham panja visirindi sir Jai lokesh❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rambabukorlepara8875
    @rambabukorlepara8875 Před 3 měsíci +9

    Super

  • @venkatmadamanchi5698
    @venkatmadamanchi5698 Před 3 měsíci +3

    Lokesh like sun rise..he is an dynamic & young leader..

  • @kvamsisrinivas
    @kvamsisrinivas Před 3 měsíci +3

    Well said

  • @challasrinivaschowdary4560
    @challasrinivaschowdary4560 Před 3 měsíci +2

    🔥 brand Jai Lokesh ✌️👍💪🙏🌹🌺

  • @user-md1zg4ju7q
    @user-md1zg4ju7q Před 3 měsíci +3

    Yes

  • @sitaramaprasad8960
    @sitaramaprasad8960 Před 3 měsíci +3

    Jai lokesh

  • @pasaralaanjaneyulu692
    @pasaralaanjaneyulu692 Před 3 měsíci +3

    Great leader for TDP Sir 🙏

  • @karimanoorbasha7611
    @karimanoorbasha7611 Před 3 měsíci +4

    Jai TDP Jai lokesh Jai cbn

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo Před 3 měsíci +1

    జై టీడీపి జై లోకేష్

  • @killoarjun1502
    @killoarjun1502 Před 3 měsíci +3

    Yas sir

  • @akkemmadhu1384
    @akkemmadhu1384 Před 3 měsíci +3

    That's Lokesh Anna

  • @manumanohar9877
    @manumanohar9877 Před 3 měsíci +2

    💯💯💯

  • @user-nd5kh6rh4t
    @user-nd5kh6rh4t Před 3 měsíci +3

    Super anna

  • @maheshwarreddypanga1953
    @maheshwarreddypanga1953 Před 3 měsíci +4

    సమ్మెట దెబ్బలు తిన్న ఖనిజం లోకేష్

  • @user-jb6jb3hs8s
    @user-jb6jb3hs8s Před 3 měsíci +5

    Jai cbn sir✌✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Thanmai1015
    @Thanmai1015 Před 3 měsíci +2

    Jai Lokesh Anna

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 Před 3 měsíci +6

    😂😂😂😂😂😂😂😂దూల తిరిపోయింది దెబ్బకు 9 వచ్చాయి

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 Před 2 měsíci +1

    Great

  • @venkatrajud2299
    @venkatrajud2299 Před 3 měsíci +3

    Wow great lokesh💪 ✌

  • @gvrrao3225
    @gvrrao3225 Před 3 měsíci +1

    శ్రీ కృష్ణ పరమాత్మ జన్మించిన నాటినుంచి కష్టాలే అనుభవించారు, ఆ కష్టాలే మనకు లీలలు గా చూపించారు, ఆయన జీవితమంతా ధర్మం సంరక్షణ కోసం పాటుపడ్డారు, ఈనాటికీ పూజింపబడుతూనే ఉన్నారు, అలా పూజింపబడుతూనే ఉంటారు.
    మనలో కూడా కొందరు అలాంటి వారు ఉంటారు, చూసే హృదయం ఉండాలి అంతే, అది గ్రహించిన తరువాత ప్రజలు వారిని తమ హృదయములో నిలుపుకుంటారు.
    ఇక్కడ జరిగింది అదే !

  • @rambabukorlepara8875
    @rambabukorlepara8875 Před 3 měsíci +4

    👍👍👍👍👍

  • @ameenanasur9718
    @ameenanasur9718 Před 3 měsíci +3

    🎉🎉🎉

  • @ratnakumari2107
    @ratnakumari2107 Před 3 měsíci +3

    పప్పుకాదు నిప్పుకానిక

  • @arunaaruna7266
    @arunaaruna7266 Před 3 měsíci +1

    నవ్విన నాపచేనే పండుతుంది🎉🎉🎉

  • @surekhapolukanti2526
    @surekhapolukanti2526 Před 3 měsíci +1

    Lokesh garu congratulations

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt Před 3 měsíci

    అమరావతి ని రాజధాని చేసి వారి కన్నీళ్లు
    తుడవండి లోకేష్ sir,చెప్పిన వన్నీ అమలు చేయండి. మీరు చాలా మాట్లాడుతారు sir
    మీ పరిపాలన లో అభివృద్ధి తప్పక జరుగుతుంది
    అని నమ్ముతున్నాము

  • @PawaniGanta
    @PawaniGanta Před 3 měsíci +21

    Lokesh.tapaka.future.loo.andhra.ki.cm.avutaru.edi nijam.avaru.appalaru

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 Před 3 měsíci +2

    Chala mandiki lokesh capability teliyadu okkasari lokesh 2014-19 IT and industrial minister ga eeni achievements sadinchado telusukondi

  • @SaveFormar
    @SaveFormar Před 3 měsíci +1

    Jai TDP ... Jai CBN .... Jai Lokesh garu

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 Před 3 měsíci

    శివ గారు your comments and arguments 3000 times correct correct about on Lokesh

  • @LavetiManikanta
    @LavetiManikanta Před 3 měsíci

    IAM very happy happy sar Siva garu 😊😊😊😊😊🎉🎉🎉🎉

  • @narayananaidu2399
    @narayananaidu2399 Před 3 měsíci

    Yes sir

  • @rajeshvarma4401
    @rajeshvarma4401 Před 3 měsíci +3

    LOKESH GARU 💥👑

  • @apparaosatriboyina5334
    @apparaosatriboyina5334 Před 3 měsíci

    Congratulations లోకేష్ గారు

  • @raoss3396
    @raoss3396 Před 3 měsíci

    నారాయణ గోవిందా
    మీరే నిర్ణయించాలి స్వామి దయచేసి ఇప్పుడయినా సనాతన సంస్కృతి సనాతన సాంప్రదాయం, సనాతన ధర్మం పాటించేవారిని టీటీడీ చైర్మన్ గా నియమించ ప్రార్థన.

  • @user-un8vv4kh9v
    @user-un8vv4kh9v Před 3 měsíci

    Well said sir

  • @dhanasarilla2308
    @dhanasarilla2308 Před 3 měsíci +2

    Jai tdp ❤

  • @karimanoorbasha7611
    @karimanoorbasha7611 Před 3 měsíci +3

    Congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉