Video není dostupné.
Omlouváme se.

గుక్క పట్టి ఏడ్చేసిన జగన్.! | AP Ex CM YS Jagan | YSRCP Defeat | Shiva Explained | TV5 Maro Netram

Sdílet
Vložit
  • čas přidán 3. 06. 2024
  • గుక్క పట్టి ఏడ్చేసిన జగన్.! | AP Ex CM YS Jagan | YSRCP Defeat | Shiva Explained | TV5 Maro Netram
    #ysjagan #tv5shiva #maronetram #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 294

  • @a2kdvm
    @a2kdvm Před 2 měsíci +82

    అది చేశాను, ఇది చేశాను అంటున్నాడు.. ఇంకా భ్రమల్లోనే బతికేస్తున్నాడు. రాష్ట్రానికి ఏం చేయాలో ఇప్పటికీ తెలియదు. అభివృద్ది చేతకాదు. ఇక మారుతాడనే నమ్మకం లేదు. ఇక జైల్ లో విశ్రాంతి కల్పించాలి.

  • @user-vi6kp7xb1u
    @user-vi6kp7xb1u Před 2 měsíci +65

    నీ నవరత్నాలు నీకేఇచ్చేశాం సరిపోయింది నీకు మాకు చెల్లు👹 దేవుని స్క్రీప్టు బాదపడతావెందు కు🐏

  • @RadhaKrishna-hn4es
    @RadhaKrishna-hn4es Před 2 měsíci +151

    సుద్దపూస....ఎంతో మంది శాపం ఊరకే పోతుంది....పిచ్టిచేష్టలు, తుగ్లక్ పాలన....కనకపు సింహసనమున శునకం లాగ నువ్వు, నీ పాలన

    • @user-sw6bd2ez8e
      @user-sw6bd2ez8e Před 2 měsíci

      Chandraiah death.. Dr. Sudhakar.... Life gone

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 Před 2 měsíci +78

    సగం పనులు చేస్తే సగం లోనే పోతారు..💥

  • @sureshnarisetty4726
    @sureshnarisetty4726 Před 2 měsíci +100

    లక్షల మంది రోజూ అన్నం తినే అన్నా క్యాంటీన్ తీసి వేసిన వాడి కి ఇలా కాక ఎలా ఉంటుంది..

    • @ramachandrarao332
      @ramachandrarao332 Před 2 měsíci +11

      Brother వాడికి అన్నం విలువ తెలిస్తే కదా

    • @gopiparasa6062
      @gopiparasa6062 Před 2 měsíci +2

      Thanaki roju annam dhorukuthuddi ga andhuke teliyadu ayanaki

    • @gopiparasa6062
      @gopiparasa6062 Před 2 měsíci +1

      Kadhandi annna canteens ni theeseyatam entha dharunamaina pani

    • @gopiparasa6062
      @gopiparasa6062 Před 2 měsíci

      Andhuke odipoyaru chithu chithu ga

    • @anandrajumadine251
      @anandrajumadine251 Před 2 měsíci

      Yes

  • @kavithakavitha-cn2hq
    @kavithakavitha-cn2hq Před 2 měsíci +29

    ఎదుటి వారిని ఏడిపించి సైకో ఆనందం పొందేవాడు... జీవితాంతం ఏడవక తప్పదు...

  • @user-fm9oq8ou6l
    @user-fm9oq8ou6l Před 2 měsíci +60

    ఇంకా వీడి మాటలు వినే ఓపిక మాకు లేదులే sir.

  • @asrao7036
    @asrao7036 Před 2 měsíci +49

    ప్రజలు చైతన్యవంతులయ్యారు.

  • @babusk4056
    @babusk4056 Před 2 měsíci +99

    కోడి కత్తి శ్రీను5 సం జైల్లో పెట్యీవు పాపం వూరికే పోదు

    • @prasadraghavendra3
      @prasadraghavendra3 Před 2 měsíci +1

      Young person life waste chesaru. Srinu good person. If it babu garu or pspk garu. They may leave him

    • @saggaramaniilkumar8241
      @saggaramaniilkumar8241 Před 2 měsíci

      ippudu a case lo gudha musukuni court ki ravali... anni cases start avthai... kotha ga liquour case, sand case kuda vastai... inka anna assam ye... shikkati shirunavvutho prayer chesukovadame😂

    • @Jamesusa8
      @Jamesusa8 Před 2 měsíci

      Karma brother

    • @kameswararaopemmaraju7773
      @kameswararaopemmaraju7773 Před 2 měsíci

      💯 correct

    • @user-sw6bd2ez8e
      @user-sw6bd2ez8e Před 2 měsíci

      Dr. Sudhakar... Chandraiah died

  • @srinivasug3196
    @srinivasug3196 Před 2 měsíci +44

    చూసుకుంటుమాట్లాడారు మాజీ సిఎం గారు

  • @srinivasug3196
    @srinivasug3196 Před 2 měsíci +56

    స్క్రిప్ట్ ఉంది పక్కన సరిగ్గచూడండి

    • @thrinadhasarika9656
      @thrinadhasarika9656 Před 2 měsíci +11

      మహాదుబావుడు edavadaniki kuda paper rasukochadu

    • @Edigaanil055
      @Edigaanil055 Před 2 měsíci +2

      Yesssssssssss

    • @kasivishwanath3729
      @kasivishwanath3729 Před 2 měsíci

      Yes

    • @sreeramgt5120
      @sreeramgt5120 Před 2 měsíci +2

      @thrinadh.... సైకో రెడ్డి సైకియా ట్రిక్ pills వరుతున్నాడు. ఏక దాటిగా మాట్లాడలేడు. విషయాలు వరుసగా గుర్తు కు రావు. అందుకే పేపర్ లో చూసి చదవటం, మాట్లాడo. ఇదంతా ఎలా చెబుతున్న అంటే.... మా తమ్ముడు కి రోడ్ ఆక్సిడెంట్ తరువాత... Anti anxiety పిల్స్ ఇచ్చారు. తరువాత వాడికి... మాటలు తడబాటు... పదాలు వెతుక్కోవడం.... చాలా విషయాలు మర్చి పోవడం, తికమక.... వచ్చాయి. చాలా రోజులు పాటు అలాగే కొనసాగింది మాత్రల side ఎఫెక్ట్స్ వలన.

  • @kishoreratna8011
    @kishoreratna8011 Před 2 měsíci +21

    ప్రభుత్వం ఉద్యోగుల ఉసురు తగిలింది ఇది నిజం 3:59

  • @rvv1599
    @rvv1599 Před 2 měsíci +33

    వీడి సొమ్ము ఇస్తున్నాడా?
    ప్రజల సొమ్ము పంచిపెట్టి, నేను ఇది చేసాను, అది చేసాను అంటున్నాడు....
    ప్రజాగ్రహం ఏంటో చూసాడు....

    • @kmrvideos135
      @kmrvideos135 Před 2 měsíci

      Avuna, Cbn chethi dabbulu estaru lendi

    • @rvv1599
      @rvv1599 Před 2 měsíci

      @@kmrvideos135 CBN, అయినా జగన్ అయినా ప్రజల సొమ్మే పంచిపెట్టేది....

  • @Kavya-av
    @Kavya-av Před 2 měsíci +47

    కోడి కత్తి శ్రీను
    వైయస్ వివేకానంద రెడ్డి
    Dr సుధాకర్
    వై యస్ షర్మిల
    Ys సునీత
    ఇంక ఎంతో మంది ఉసురు!!!!!

    • @vinodhkumar4998
      @vinodhkumar4998 Před 2 měsíci +6

      దళిత డ్రైవర్ డోర్ డెలివరీ మర్చిపోయారు...

    • @Kavya-av
      @Kavya-av Před 2 měsíci +2

      @@vinodhkumar4998 peru gurthu raaledu so mention cheyaledu

    • @rajarapuswamy
      @rajarapuswamy Před 2 měsíci +1

      గులక రాయి మరచి పోయారు

    • @rajr6702
      @rajr6702 Před 2 měsíci +1

      1.Amarnath goud ane pilladini ni chetulu, kallu kattesi petrol posi kalchi champaru.
      YS gadi family membersni list lo teeseyyali, vallandaru Dongale.

    • @Kavya-av
      @Kavya-av Před 2 měsíci

      @@rajr6702 so true

  • @jyothisankar1237
    @jyothisankar1237 Před 2 měsíci +30

    అప్పు చేసిన డబ్బు కి లెక్కే దీసార్ ఏడుపు ఎవరికి కావాలి

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 Před 2 měsíci +33

    😂😂😂😂😂😂😂😂😂😂😂దరిద్రం దులతిరిపోయింది😂😂😂😂😂😂😂😂😂😂

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 Před 2 měsíci +3

    ఇతను ఓడిపోయిన పశ్చాత్తాపం లేదు అహంకారం తోనే మాట్లాడుతున్నాడు ప్రజలను నిందిస్తూ అవమానిస్తున్నాడు

  • @kowshalendramachikanti3619
    @kowshalendramachikanti3619 Před 2 měsíci +2

    ఎంతో మంది ఉద్యోగులు..మధ్య తరగతి వాళ్ళ ను బాధ పెట్టిన మీకు...ప్రజలు గిఫ్ట్ ఇచ్చారు

  • @vattikutiramakrishna4601
    @vattikutiramakrishna4601 Před 2 měsíci +18

    మీరు ఒక తప్పేంటి సార్ తప్పుల మీద తప్పులు చేసుకుంటేనే ఉన్నారు అందులో మొదటి తప్పు ప్రజావేదికను కోల్చడం రెండవ తప్పు చంద్రబాబునాయుడు పార్టీ ఆఫీసు మీద దాడి చేయటం వారి ఇంటి మీద దారి చేయటం మూడో తప్పు భువనేశ్వర్ గారిని అవమానించడం టిడిపి నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్లని అరెస్టు చేయించటం అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబునాయుడు గారిని అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో పెట్టడం పవన్ కళ్యాణ్ గారిని మూడు పెళ్లిళ్లు మూడు పెళ్లిళ్లు అని అవమానపరచడం డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడిని చేసి చంపడం ఒక ఎస్సీ అతని శిరోమండలం చేయడం ఒక ఎస్సీ అతనిని చంపేసి డోర్ డెలివరీ చేయడం ఎస్సీ ఎస్టీ బీసీల మీద బోలెడు మంది దాడులు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నిటికంటే ముఖ్యంగా అమరావతి రైతులను ఇబ్బంది పెట్టడం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటం నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేకుండా చేయటం ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు తప్పులు ఉన్నాయి మీరు చేసిన మీరు ఓడిపోవడానికి బోలెడన్ని కారణాలు ఉన్నాయి అన్ని చేసి ఏమీ లేదని అనుకుంటున్నారో

  • @user-fc7yf7vz3u
    @user-fc7yf7vz3u Před 2 měsíci +24

    ఆమారవతీ.రైతులవీజయ౦జగన్.కీ.ఆమారవతీ.రైతు.లఉసురు.తలీగీ౦దీ

  • @udayuday9822
    @udayuday9822 Před 2 měsíci +6

    ఆడవాళ్లు ఉసురు బాగా తగిలింది నా కొడకా మాకు ని పీడ వదిలింది ఇప్పుడు ప్రశాంతం గా ఉంది 😂😂😂😂😂😂😂

  • @jaibharath2933
    @jaibharath2933 Před 2 měsíci +9

    అమరావతి రైతుల్ని , మహిళల్ని కొట్టించ లేదా వాళ్ళను ఏడ్పించ లేదా , కనికరం ఏదీ ఆ పాపం ఎక్కడికి పోయింది , వాళ్ళ పెట్టిన శాపాలు ఎక్కడికి పోతాయి ,
    నవ్వుతూ చేశిన పాపాలు
    ఏడుస్తూ అనుభవిస్తారు
    ఇదే తీరున,

  • @krishnapadambsrkrishna7155
    @krishnapadambsrkrishna7155 Před 2 měsíci +13

    5 ఏళ్లుగా లేని ప్రెస్ మీట్ ఈరోజు పెట్టేరేంటి సార్. 2028 కోసం కన్నీళ్ల ప్రచార కార్యక్రమం అప్పుడే మొదలెట్టారు. మీదెంత ముందు చూపు. ఇవన్నీ మీరు ఊహల్లో చేశారా. సమాజిక న్యాయం అంటున్నారు ఆశ్చర్యం.

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 Před 2 měsíci +26

    Correct

  • @Shiva11_-.586
    @Shiva11_-.586 Před 2 měsíci +17

    Yes it's true

  • @Appstar35
    @Appstar35 Před 2 měsíci +14

    True

  • @ravivudaru2323
    @ravivudaru2323 Před 2 měsíci +21

    Shiva garu, very honest and genuine review

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 Před 2 měsíci +4

    జగన్ ఎవ్వరి మాట వినడు... తన మూర్ఖత్వంతో తన పార్టీ ఓటమికి తానే కారణం అయ్యాడు సార్!
    ఒక విధంగా మొదటి నుండి సైకో లక్షణాలు ఉన్నాయి... అధికారంలోకి వచ్చాక ఆ లక్షణాలు మరీ ఎక్కువ అయ్యాయి... అధికారంలో ఉన్నవారు అభివృద్ధి వైపు దృష్టి పెట్టి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి... కానీ ఆయనకు ఆ దృష్టే లేదు... నేను వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నాను... అవి చాలు... నేను అభివృద్ధి చెయ్యవలసిన అవసరం లేదు... అని మొండిగా వ్యవహరించాడు... అంతకు మునుపు వై సీ పీ పార్టీని గెలుపు మార్గంలో నడిపించిన ప్రశాంత్ కిషోర్ కూడా ఈ విషయంలో జగన్ ను రెండేళ్ల క్రితం అలర్ట్ చేసినా కూడా ఆయనకు కూడా ఇదే సమాధానం ఇచ్చాడు జగన్... నాకు అభివృద్ధి అవసరం లేదు... కేవలం పథకాలు చాలు నేను గెలవడానికి అని మూర్ఖంగా చెప్పాడు జగన్... అప్పుడే ప్రశాంత్ కిషోర్ జగన్ ఈసారి అధికారంలోకి రాడు అని ఆయన నేషనల్ లెవెల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో నిర్మొహమాటంగా చెప్పాడు...
    కాబట్టి అటువంటి తత్వం ఉన్న జగన్ ఎవరి మాటను వినడు...
    అనవసరంగా చంద్రబాబు గారిని అరెస్టు చేయించడంతో జగన్ తన గొయ్యిని తానే తవ్వుకున్నాడు... చంద్రబాబు అరెస్టు తో సామాన్యులు మొదలుకొని మేధావుల వరకు అందరూ ఈ సారి జగన్ ను ఖచ్చితంగా దించేయలసిందేనని... చంద్రబాబు గారి అక్రమ అరెస్టు తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలో ఒక కసి వచ్చింది... ఎంతో మంది సామాన్యులు సైతం విదేశాల్లో ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారు చంద్రబాబు గారి విజనరీ వలన... వారందరూ అందుకే దేశ విదేశాల నుండి ఒకే కసితో వచ్చి జగన్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసి వెళ్ళిపోయారు...
    అసలు గడచిన అయిదేళ్ళు తాను ఏ కాస్త అయినా అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు ఆ పార్టీ కి ఈ గతి పట్టి ఉండేది కాదు...
    కేవలం జగన్ మూర్ఖపు తత్వంతో నేడు తెదేపా కూటమి అధికారంలోకి వచ్చింది... అసలు తెదేపాను మళ్ళీ బ్రతించిన ఘనత జగన్ దే... చక్కగా పాలన చేసుకొని ఉంటే నేడు అసలు తెదేపా మనుగడకే ముప్పు వచ్చేది...
    అరాచక ప్రవృత్తిని ప్రజలు సహించరు అన్న సత్యాన్ని మా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఈ ఎన్నికలలో నిరూపించారు...
    ఈ ఎన్నికలలో ప్రజలు ఒకే అంశాన్ని చూశారు... జగన్ - Anti Jagan... జగన్ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది ఈ ఎన్నికలలో... మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న ఇంగిత జ్ఞానాన్ని మరచిపోయి తానే సర్వం సహా చక్రవర్తిని అని ఈ అయిదేళ్ళు నరకం చూపించాడు ప్రజలకు...
    ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజాస్వామ్యంలో... అందుకే జగన్ కు ఆ చంప ఈ చంప వాయించినట్లు తమ ఓట్లతో మూకుమ్మడిగా కొట్టారు ఆంధ్రులు...
    జగన్ చేసిన పెద్ద అరాచకాలు ఏవిటంటే...
    (1)ఆనాడు చిరంజీవి చేతులెత్తి జగ్లక్ రెడ్డికి మొక్కినా కూడా ముసి ముసి నవ్వులు నవ్వడం... ప్రతి నమస్కారం కూడా చేయలేదు... ఇది పవన్ ను బాగా బాధ పెట్టింది.
    (2) అనవసరంగా చంద్రబాబు గారిని అరెస్టు చేయడం... దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలో ఒక కసి రగిలించింది...
    (3) పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం...
    (4) అమరావతి రాజధాని గా కాకుండా మూడు ముక్కలు ఆట ఆడడం
    (5) ఉద్యోగస్తులకు బాగా ఇబ్బంది పెట్టాడు... వారికి ఒకటవ తారీఖున జీతం ఇచ్చే సంస్కృతి దెబ్బ తీయడం.
    (6) ఉపాధ్యాయులతో టాయిలెట్ల ఫొటోస్ అప్లోడ్ చేయమని వేధించడం... విపరీతంగా పిచ్చి పిచ్చి ఆప్ లలో ఫొటోస్ అప్లోడ్ చేయమనడం... కరోనా సమయంలో లిక్కర్ షాపుల క్యూ కంట్రోల్ చేయడానికి ఉపాధ్యాయులను నిలబెట్టించడం...
    (4) Land Taitling Act...
    (5) ఉద్యోగాలు ఇవ్వకపోవడం... ఉన్న కార్పొరేట్ సంస్థలను ఆంధ్రా నుండి తరిమి వేయడం... కొత్తగా ఏ ఒక్క కంపెనీను తేవక పోవడం...
    (6) అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం... అసలు అభివృద్ధి చేయవలసిన పనే లేదని చెప్పడం
    ఇవి అన్నీ కూడా వై చి పి ఘోర పరాజయానికి కారణాలు అయ్యాయి...

  • @damodarsai8797
    @damodarsai8797 Před 2 měsíci +13

    Cenema Addurs.........👏👏👏

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 Před 2 měsíci +7

    ఇది అసలు సిసలైనా వీశ్లేషణ సూపర్ సూపర్ సూపర్ శివా సార్ 🎉
    Why not 175 అన్నాడు
    ప్రజలు why not you bold out చెసెసారు
    సీంహాం సింగల్ గా వస్తుంది అన్నాడు
    ప్రజలు సింగల్ డిజిట్ 9కే పరిమితం చెసెసారు

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 Před 2 měsíci +5

    శివ గారు your comments 3000 times correct correct correct about on జగన్ మోహన్ రెడ్డి గారు and his rulling activities

  • @chKishore-hi3fx
    @chKishore-hi3fx Před 2 měsíci +7

    అమరావతి రైతుల ఉసురు గట్టిగ తగిలింది.కరోనా టైమ్ లో అన్న క్యాంటీన్ పేకేసాడు..కనీసం వల్ల నాన్న పేరు మీధో బార్య పేరు మీధో క్యాంటీన్ నడిపితే బాగుండేది

  • @doguruvenkatasurendranath7851
    @doguruvenkatasurendranath7851 Před 2 měsíci +6

    వీడు మారదు ఇచ్చాను అంటాడు వీడి సొమ్ముయిచ్చాడా వీడికి పొగరు తగ్గలేదు వీడ్ని ఓడించింటే సరిపోయేది

    • @babusk4056
      @babusk4056 Před 2 měsíci

      👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯

  • @RR19_8
    @RR19_8 Před 2 měsíci +9

    జైలు పిలుస్తుంది రా కదలిరా!😂

  • @durgavasamsetti4730
    @durgavasamsetti4730 Před 2 měsíci +16

    💯👌👌👌👌

  • @PKAKJ
    @PKAKJ Před 2 měsíci +1

    ఆ కన్నీరు అంతా నాటకం... వచ్చే 2029 ఎన్నికలు కోసం సింపతీ గేమ్

  • @SreeSreenath-zk6hx
    @SreeSreenath-zk6hx Před 2 měsíci +4

    జగన్మోహన్ రెడ్డి సార్ గారిని ఫస్ట్ జైలుకు పంపించేస్తే బాగుంటుంది చేసిన ఫ్రాడ్ కు

  • @user-qm2rb1db3r
    @user-qm2rb1db3r Před 2 měsíci +5

    జగన్ ఏమి తప్పు లేదు అనిల్ యాదవ్ రోజా అంబటి రాంబాబు పేర్ని నాని కొడాలి నాని ఇంకా మొదలైన వారు ఉన్నారు వాళ్ళ తో నే పార్టీ ఇలా అయింది 🙏

    • @kundrapuharitha5187
      @kundrapuharitha5187 Před 2 měsíci +1

      State కి cm అంటే తండ్రి, ఇంటిపేద్ద చక్కదిద్దాల్సిన బాధ్యత అయనదే

  • @k.premchand5061
    @k.premchand5061 Před 2 měsíci +1

    పాలన అంటే ఇంత ఘోరంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు . సర్వనాశనం చేశారు

  • @satya2846
    @satya2846 Před 2 měsíci +3

    సింహం ఎప్పుడు సింగల్ గా వస్తుంది సింగల్ గా పోతుంది...జగన్ సింహం లాంటి వాడు సింగల్ గా జైలు కి వెళ్తాడు మరల మరల ప్రజల సెంటిమెంట్ తో మరల సీఎం అవుతాడు..ఈసారి ఇంటికో రాజధాని నిర్మిస్తాడు...జై సింహం...

  • @mall575
    @mall575 Před 2 měsíci +6

    పాపాత్ముడు

  • @mahanteshkm7259
    @mahanteshkm7259 Před 2 měsíci +15

    Correct ga chepparu sir

  • @chebolusankarrao2237
    @chebolusankarrao2237 Před 2 měsíci +6

    Super sir meeru. ❤. AP ki manchi rojulu vachi.

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 Před 2 měsíci +9

    జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తే బాగుండేది
    ఆంధ్రప్రదేశ్ నేనే రాజు అన్నట్టుగా ఒక నియంత్రక ప్రవర్తిస్తే
    ఎవరైనా జీరో అవ్వక తప్పదు

  • @ramonaramana9653
    @ramonaramana9653 Před 2 měsíci +15

    ✌️✌️✌️✌️

  • @mallikaarava3951
    @mallikaarava3951 Před 2 měsíci +7

    స్క్రిప్ట్ లో కూడా రాసుకొని వచ్చాడు ఎప్పుడు కంటిలో నీళ్లు రావాలి అని పిచ్చి పరాకాష్ట

  • @Jaishreeram-268
    @Jaishreeram-268 Před 2 měsíci +4

    ఎంత మందిని ఏడిపించాడు.
    Ap ప్రజల ఉసురు వూరికే పోతుందా

  • @Jaishreeram-268
    @Jaishreeram-268 Před 2 měsíci +3

    శివా వీడి అరాచకాలు చెప్తూ పోతే ఇంకో ఐదు ఏండ్లు పడుతుంది

  • @ramananaik6017
    @ramananaik6017 Před 2 měsíci +7

    భస్మాసురుడు

  • @kaklvatikaklvati4626
    @kaklvatikaklvati4626 Před 2 měsíci

    జగనన్న మీ వెంటే ఉన్నాము భయపడొద్దు ఎప్పుడైనా మీరే సీఎం

  • @user-wp8ce3yf4i
    @user-wp8ce3yf4i Před 2 měsíci +14

    script vundi. jagan ki right side , wooden try kinda pattadu. speech time lo 2/3 matalaki okasari right side kinda script choostune matladede.

  • @menda.apparao.7447
    @menda.apparao.7447 Před 2 měsíci +2

    మీరు చెప్పే ప్రతి ఒక్క మాట 100% కరెక్ట్ సార్ జగన్ కి ఇంకా కళ్ళు కనబడడం లేదు పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకులు అవుతాడు

  • @kowshalendramachikanti3619
    @kowshalendramachikanti3619 Před 2 měsíci

    సీఎం జగన్ యువకుడు.మంచి ఆలోచన...విధానం ఉన్నాయి....ఆత్మ విమర్శ...సమీక్షలు లేవు...లాండ్ టైటిల్ ఆక్ట్ ప్రమాదం..documents లేకుండ....zerox copies...

  • @vsamson4471
    @vsamson4471 Před 2 měsíci +8

    Eeroju Happy bro macherla

  • @user-gm5ps5lh5u
    @user-gm5ps5lh5u Před 2 měsíci +7

    Correct ga cheputhunaru sir

  • @Ubhayakusalopari4785
    @Ubhayakusalopari4785 Před 2 měsíci +8

    చెంబులు పెట్టి,,,బిందెలు తీస్కెళ్ళిపోయారు

  • @gopiabhinavkeerthan9176
    @gopiabhinavkeerthan9176 Před 2 měsíci +6

    Excellent 👌

  • @raoss3396
    @raoss3396 Před 2 měsíci

    నారాయణ గోవిందా
    మీరే నిర్ణయించాలి స్వామి దయచేసి ఇప్పుడయినా సనాతన సంస్కృతి సనాతన సాంప్రదాయం, సనాతన ధర్మం పాటించేవారిని టీటీడీ చైర్మన్ గా నియమించ ప్రార్థన.

  • @SatyendraMarina4444
    @SatyendraMarina4444 Před 2 měsíci +8

    We want vijayamma reaction

  • @bakurupuspharaju2415
    @bakurupuspharaju2415 Před 2 měsíci +2

    సూపర్ గా చెప్పారు సర్

  • @koteswararaoch1723
    @koteswararaoch1723 Před 2 měsíci +3

    జగన్ మంచి నాయకుడే కానీ అతని అనుచరులు,
    MLA, MP లు లుచ్చా లు లుచ్ఛా పనులు మాత్రమే చేశారు ప్రజలు ఇవన్నీ చూశారు. అందుకే గద్దె దించారు.
    ఇది రాజకీయనాయకులకు ఒక గుణపాఠం.
    పథకాల పేరుతో ఏ ఒక్క నాయకుడు
    ప్రజలను మోసం చేయాలని చూడొద్దు
    దయచేసి.
    ప్రజలకు కావలసినవి .
    పని, విద్య, వైద్యం,
    పక్షపాతం లేకుండా న్యాయం.
    ముఖ్యంగా ఇవి చేయండి.
    మనదేశం గర్వించదగ్గ భారత దేశం గా అభివృద్ధి చెందు తుంది.

  • @sumathimaddineni4644
    @sumathimaddineni4644 Před 2 měsíci +6

    Super explanation sir

  • @Rafishaik03
    @Rafishaik03 Před 2 měsíci +3

    Karma Hits back hard😂😂😂 Guba guyyie annadi result chusi 😂😂😂

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 Před 2 měsíci

    రాష్ట్ర పాలన రాదు ఏమి రాదు ఇతను వర్కర్ కాదు అంత డబ్బు పంచితే అక్క చెల్లెమ్మ ప్రేమ నాపై లేకుండా పోయింది అంటున్నాడు నా ప్రేమను వాళ్లు అందుకోలేకపోయారు అని చెప్తున్నాడు పైగా

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 Před měsícem +1

    Great

  • @kvamsisrinivas
    @kvamsisrinivas Před 2 měsíci +3

    Well said

  • @usharanitumati5778
    @usharanitumati5778 Před 2 měsíci +3

    Correct sir. Baagaa cheppaaru sir

  • @ramarao8118
    @ramarao8118 Před 2 měsíci +2

    ఏడుపు మొఖం పెట్టి అబధ్ధాలు మాట్లాడు తాడు, నమ్మిస్తాడు మోసపోకండి...మళ్ళీ రాజకీయ చిత్రపటం లోకి రానియ్యకండి.సంపూర్ణరమాయనం సినిమాలో రావణాసురుడు సైన్యం, కుమారులు, బంధువులు చనిపోయి తర్వాత మాటలాడినట్టు దీనాతి ధీనంగామాట్లాడుతాడు.

  • @Yalla_Padmavathi
    @Yalla_Padmavathi Před 2 měsíci

    చూసి చదివివాడికి సొంతంగా చెప్పటం ఎప్పటికి రాదు ప్రక్కనే స్క్రిప్ట్ ఉంది సరిగ్గా చూడండి

  • @GovindaRavuri-ne9el
    @GovindaRavuri-ne9el Před 2 měsíci +3

    Yessir

  • @Narpavi-q8h
    @Narpavi-q8h Před 2 měsíci

    ఇప్పటికి వీళ్ళు చేసిన తప్పు ఏంటనేది తెలుసుకోవటంలేదు ,వీళింక మారరు వేస్ట్ పార్టీ వేస్ట్ పాలకులు 🙏🏻

  • @venugopalarza6920
    @venugopalarza6920 Před 2 měsíci +2

    Yes, I am agree with your analysis

  • @andrews5192
    @andrews5192 Před 2 měsíci +1

    చిన్న కూలీల నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తులు నష్ట పోయారు అది ఎందుకు ఆన్న క్యాంటీన్లు పోతే పోని సొంతగా అన్నం పెడుతున్న చోటుకు వెళ్లి అక్కడ వున్న అన్నం కూరలు కిండ.పోసినా పాపానికి జరగాల్సింది జరిగింది ఎవరికీ భాద లేదు

  • @gamingninja3525
    @gamingninja3525 Před 2 měsíci

    30 సంవత్సరాల పైబడి పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను ఏడ్పించాడు. రెగ్యులర్ చేయలేకపోయాడు. కనీసం రిటైర్మెంట్ వయస్సు అయినా కూడా పెంచలేకపోయాడు.

  • @akashpatnana4600
    @akashpatnana4600 Před 2 měsíci

    Chala baga correct ga chepparu 🙄jai janasena ✊

  • @baluadabala
    @baluadabala Před 2 měsíci +2

    Eyyy kotha suituuu...massss

  • @Yalla_Padmavathi
    @Yalla_Padmavathi Před 2 měsíci

    ఈ తుగ్లక్ కి మొదటి సమావేశం లో ప్రజావేదిక సాక్షిగా నా అంత గొప్ప ముఖ్యమంత్రి ఎవరు ఉండరు అని ఆయనకు ఆయనే సొంత డబ్బా కొట్టుకున్న శాడిస్టు
    మనగురించి ప్రజలు చెప్పుకోవాలి అని ఇంగిత జ్ఞానం లేని తుగ్లక్ మొట్ట మొదటగా పబ్లిక్ ప్రాపర్టీ ని కూల్చిన శాడిస్టు

  • @hariprasadhari342
    @hariprasadhari342 Před 2 měsíci

    ఇక జీవితం మొత్తం ఏడుస్తాడు. ఎందుకు పుట్టానురా అనుకొని మరీ ఏడుస్తాడు. పోసుకున్న ఉసురు తో అనుక్షణం భయపడుతూ ఏడుస్తూ బతికే స్థితి.

  • @ramudujala8369
    @ramudujala8369 Před 2 měsíci

    తండ్రిలాంటి బాబుగారిని.. ఏ దీపిచ్చారుగా..

  • @sudhakarreddyp3231
    @sudhakarreddyp3231 Před 2 měsíci +2

    Super bro your speech Adurs..🎉🎉🎉🎉

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 Před 2 měsíci

    మొత్తం రెడ్లే రెడ్లు తిట్టేది రెడ్లు పొగిడేది రెడ్లు తినేది రెడ్లే
    ఓరి నాయనో తేళ్ళు పాకినట్టు పాకారు జనాల మీద

  • @sankarswati
    @sankarswati Před 2 měsíci

    మానవ రూపంలో ఉన్న రాక్షసుడు.

  • @santhakumari1474
    @santhakumari1474 Před 2 měsíci +1

    Super sar❤

  • @sodhinchusadhinchu6707
    @sodhinchusadhinchu6707 Před 2 měsíci

    శవాన్ని అడ్డు పెట్టుకు వచ్చిన పార్టీ శవమై పోతుంది

  • @sreenivasuluyelukuri279
    @sreenivasuluyelukuri279 Před 2 měsíci +1

    AP prajalaku very very thaks

  • @kowshalendramachikanti3619
    @kowshalendramachikanti3619 Před 2 měsíci

    ఇసుక బంగారం చేశారు...మద్యం...నాసి రకం....తో డబ్బులు దోపిడీకి పాల్పడ్డారు

  • @rockygamingff8453
    @rockygamingff8453 Před 2 měsíci

    Your explaination is good👍

  • @VemanaDivya
    @VemanaDivya Před 2 měsíci

    ఖర్మా is బ్యాక్ ఎవరిని వదలదు మా ఉసురు ఊరికే పోదు

  • @umamaheswararao5726
    @umamaheswararao5726 Před 2 měsíci

    Bhaga chapparu thanks

  • @sivajiGuddati
    @sivajiGuddati Před 2 měsíci +1

    వీడికి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందో లేదో

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 Před 2 měsíci

    ఓదార్పు యాత్ర చేయడం జరుగుతుంది భవిష్యత్ లో,పాదయాత్ర చేయడం జరుగుతుంది

  • @kowshalendramachikanti3619
    @kowshalendramachikanti3619 Před 2 měsíci

    అప్పులు తెచ్చి...పెంచేశారు.... నొ develooments

  • @sesettiramanakumar8242
    @sesettiramanakumar8242 Před 2 měsíci +1

    TDP you r speech soport Siva garu vundi

  • @prasannasiva5996
    @prasannasiva5996 Před 2 měsíci

    పథకాలు ఇస్తే సరిపోదు, ఉద్యోగాలు, అమరావతి రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా మద్యపాణ నిషేధం కానీ చేశాను,అభివృద్ధి, రోడ్లు, పరిశ్రమలు తీసుకోని వఛ్చిన అని చేప్పడంలేదు, నేను డబ్బులు ఇచ్చాను అని చేప్పుతున్నాడు, దొంగ ఏడుపు నాటకాలు, రేపు జగన్ ఓడిపోయిండు అని చనిపోయినారు అని మళ్ళీ ఇంటిఇంటికి పాదయాత్ర చేసే దొంగ యాత్ర 2మొదలు పెట్టిన అశ్చర్యం లేదు, జగన్నాటకం మొదలు,

  • @ramachandrarao332
    @ramachandrarao332 Před 2 měsíci

    జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరూ చిన్నపిల్లలే ఏడవకండి భారతీ రెడ్డి చాక్లెట్ ఇస్తుంది

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 2 měsíci

    Jai Jai

  • @kondavardasrinivasarao8110
    @kondavardasrinivasarao8110 Před 2 měsíci +3

    Aa venkateswara swami vunnadu omm namo venkatesaya
    Tirumala Tirupati devastanam gowravani entha nasanam chesado ee jagan .okasari ottu vesi tappu chesam malli epatiki jagan gelavakudadhu ani tdp ki ottu vesam .

  • @prakashpuppala2086
    @prakashpuppala2086 Před 2 měsíci

    JAGAN, BASTERD YOU ARE FIRED

  • @RaviTeja-vt4uy
    @RaviTeja-vt4uy Před 2 měsíci +2

    Aa shikkati shirunavvu ekkadayya 😅😅😅

  • @shahenaz-gb1em
    @shahenaz-gb1em Před 2 měsíci

    Real leader Jagan sir. Evaru emanna mosam jarigindi chesaru.