Aswini Dutt Sensational Comments on Pawan Kalyan about Kalki Ticket rates Hike | YT18

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • Aswini Dutt Sensational Comments on Pawan Kalyan about Kalki Ticket rates Hike | YT18
    #pawankalyan #aswinidutt #kalki #yt18
    YT18 is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and never miss an update!
    #YT18 #YT18NEWS #YT18LIVE

Komentáře • 304

  • @karunabejjam4096
    @karunabejjam4096 Před 7 dny +41

    సినిమా పిచ్చి ఉన్నోళ్లు ఎంత పెట్టి అయినా వెళ్లి చూస్తారు, మనసుకెందుకు చెప్పండి. కుటుంబ బాధ్యతలు తెలిసిన వాళ్లు అసలు సినిమాలు మానెస్తారు, తెలియని వాళ్ళు చూస్తారు, అది వాళ్ళ ఇష్టం వదిలేయండి.

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Před 7 dny

      Adhe kada antundi Kutumba badyathalu antha pedda pedda padalendukamma thokkalo 500rs pette kadiki
      1 litre petrol ki 110 peduthunnan
      Oil packet ila cheppu Kunte nela arugula daralu pakka raastrala kanna 3k ekkuva oka kutumbaniki mana AP lo

    • @karunabejjam4096
      @karunabejjam4096 Před 7 dny

      @@mindrelaxingvidoos1096 తాతలు సంపాదించినా ఆస్తులతో ఊరిగే మీలాంటి వాళ్లకి 500 తొక్కనే కానీ మాలాంటివాళ్లకి 500 అంటే రెండు రోజుల కూలి. నీలాంటివాలకి ఎం తెలుస్తుంది.

  • @bhaskararao2474
    @bhaskararao2474 Před 7 dny +91

    సినిమా వాళ్ళు బతికేదే ప్రజల సొమ్ముతో. పీకే గారు తినలేదు అంటే ఎలా సార్.

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Před 7 dny +3

      Rushi konda 500 crores
      Nimmakaya neelu 28 lakhs
      1 day snacks karchu 47 lakhs etc...
      A1 6093 32 cases 15k crores property
      Oka cinema max collections 1000 crores
      Ippudu cheppandi evaridi avineethi 😂😂😂

    • @ambicaranigandham5133
      @ambicaranigandham5133 Před 7 dny

      Rushikonda property is govt property.
      Ramoji ceremony 12 crores?
      500 crores transfer to heritage immediately upon change of govt?
      Parliamenterians shouting scammer, fraud to AP kootami CM?
      And now all this track record in only one month compared to 5yrs tenure of governance.
      If one has wisdom and knowledge it's crystal clear where and with whom corruption is at its peaks.
      Anyways ధర్మో రక్షతి రక్షితః. Think less on past govt calculations and better to focus on given big list of promises by kootami govt on welfare, jobs provision and capital development.
      Telangana velli akda janda pathataniki AP ni thakattu pettina pettestaru hyd moju kootami nayakulu. Ikdemundi Matti anukuntu. Anthey kavali AP peopleki.
      Inka PK as part of kootami govt should bring back all missing 33000 ladies as volunteers families are sadly crying for them!
      If one finger is shown 4 fingers are pointing back to u 👉. That's the history of present govt.

    • @Harshamostwanted1
      @Harshamostwanted1 Před 6 dny

      Bharati cements emaina free ga istunda barati lanji munda

    • @srinivasv6524
      @srinivasv6524 Před 6 dny +1

      ​@@mindrelaxingvidoos1096తాత్కాలిక సచివాలయం 1000 కోట్లు
      రామోజీ సంతాప సభ 12 కోట్లు
      పోలవరం ఫ్రీ బస్సు అన్ని 250 కోట్లు
      వీటికి సమాధానం చెప్పారా హౌలే

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Před 6 dny

      @@srinivasv6524 Thathkalika sachivalayam ki 1000 crores ayyindi ok kaani adhi capital pranthamlo undi and future they can mould whatever they want is Vizag declared as an official capital ??

  • @MuppaneniSubbaRao
    @MuppaneniSubbaRao Před 7 dny +43

    హీరోలకు ఇన్ని కోట్లు ఇస్తున్నాము అని నిర్మాత వందల కోట్లు లెక్క చెబుతున్నారు.
    అదే హీరో , ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను అని ఇన్ కమ్ tax వాళ్లకు చూపిస్తున్నారా. తక్కువ చూపిస్తున్నారు అంటే, బడ్జెట్ అంత కాలేదు అనే కదా.

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy Před 7 dny +3

      Everything is black money

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Před 7 dny

      Pawan kalyan choopettadu ga ra née kallu kakulu bengaya

    • @nagarjunagodditi6795
      @nagarjunagodditi6795 Před 5 dny

      సినిమా వాళ్ళు మహా అయితే 100 కోట్లు తీసుకుంటారు అది వాళ్ల కష్టం చూసే వాడి ఇష్టం రాజకీయనాయకులు వేలకోట్లు దొబతారు కదా దాని అడగం ఏందుకంటే అడిగితే గుద్ద పగులుతుంది కదా

  • @user-ge7rq5sz6s
    @user-ge7rq5sz6s Před 7 dny +75

    సినిమా ది యే ట రుకే వెళ్లి చూసే బదులు 10, రోజులు ఆగితే మన హాండ్ ఫాన్ లోనే చూడొచ్చు 😅

  • @user-fb6kb6tx7b
    @user-fb6kb6tx7b Před 6 dny +7

    చూడటం మానేస్తే, వాళ్లే దిగోస్తారు,

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq Před 7 dny +94

    తెలుగు ప్రజల పవన్ కళ్యాణ్ గాన్ని మెట్టు తో కొట్టండి టిక్కెట్ రేట్లు 1000,2000 పెంచుకోమంటే వాడేబ్బ సొత్తా

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 Před 7 dny +68

    అశ్వనీ చెత్త కాదు, అశ్వనీ కుత్త ( హిందీ లో కుత్త,అంటే తెలుగులో కుక్క పచ్చ కుక్క)

    • @sureshparresureshparre1454
      @sureshparresureshparre1454 Před 7 dny +2

      Yes

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Před 7 dny +1

      Rushi konda 500 crores
      Nimmakaya neelu 28 lakhs
      1 day snacks karchu 47 lakhs etc...
      A1 6093 32 cases 15k crores property
      Oka cinema max collections 1000 crores
      Ippudu cheppandi evaridi avineethi 😂😂😂

    • @Harshamostwanted1
      @Harshamostwanted1 Před 6 dny

      OK siva cheddy

    • @SivaSivaaaaaa9787
      @SivaSivaaaaaa9787 Před 6 dny +2

      ఓకే మోస్ట్ వాంటెడ్ చౌదరీనాయుడ్

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před 5 dny

      Asalu modalu Pettinde mega family vallu . Ashwini Dutt ni yendhuku tidataru

  • @santhoshi9322
    @santhoshi9322 Před 7 dny +32

    ప్రజల పట్ల చాలా మంచి చేయాలన్న ఆదర్శ భావాలున్న హీరోలందరూ వారి రెమ్యూనిరేషన్ ఫస్ట్ చాలా వరకు త్యాగం చేస్తే సినిమా టికెట్స్ రేట్లు కూడా చాలా వరకు దిగి వస్తాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో దిగువ దిగువ తరగతి వారికే కాదు ఒక మధ్య తరగతి వారు కూడా సినిమాకు వెళ్లి చూడాలంటే చాలా భారమైన పరిస్థితిలో ఉన్నాయి ఆదర్శ భావాలు ఉన్న ఈ సినిమా హీరోలు ఫస్ట్ వారి రెమ్యునేషన్ కొంత తగ్గించు కుంటామని పిలుపునిస్తే బావుంటుందేమో జనాల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Před 7 dny +1

      Rushi konda 500 crores
      Nimmakaya neelu 28 lakhs
      1 day snacks karchu 47 lakhs etc...
      A1 6093 32 cases 15k crores property
      Oka cinema max collections 1000 crores
      Ippudu cheppandi evaridi avineethi 😂😂😂

    • @santhoshi9322
      @santhoshi9322 Před 6 dny +1

      మీకు తెలిసిన అన్ని అన్ని రాజకీయ పార్టీల అవినీతిని వారితో చర్చించండి నాతో చర్చించడం వలన ఉపయోగం లేదు నేనెప్పుడూ సామాన్యుల గురించి వారికి ఏదైనా ఉపయోగం కలుగుతుందా దాని గురించి మాత్రమే నేను మాట్లాడతాను అమ్మ వేల కోట్లు బడ్జెట్లో సినిమా బడ్జెట్ ఉన్నప్పుడు హీరోలకి వందల కోట్లు రెమ్యూనరేషన్ అన్నప్పుడు అందులో కొంత వారికి తగ్గితే అది సినిమా బడ్జెట్ తగ్గడం ద్వారా తద్వారా ప్రజలకు ఇంకా చెప్పాలి అంటే దిగువ తరగతి వారికి కూడా కొంత సినిమా టికెట్లు వెసులుబాటు రేటు తగ్గితే వెసులుబాటు ఉంటుంది తద్వారా వారికి భారం తగ్గుతుంది కదా సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ అందరూ చూడాలనుకుంటారు కదా ఫస్ట్ అఫ్ ఆల్ చర్చ సినిమా దాని గురించి అవినీతి గురించి కాదు మా ప్రతి దానిలో రాజకీయం కాదు ఆ సామాన్యుల్లో మీరు కూడా భాగమే కదా ఒకరిద్దరు వ్యక్తులు ప్రయోజనం కంటే ఎక్కువ మంది జనాల ప్రయోజనం మనుషులకు ముఖ్యం అది గుర్తుపెట్టుకోండి

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Před 6 dny

      @@santhoshi9322 my small question when bheemlanayak ticket rates are 5rs then why you people not questioned ??

    • @santhoshi9322
      @santhoshi9322 Před 6 dny

      @@mindrelaxingvidoos1096 ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా చూడను నాకు వాటి గురించి డిస్కషన్ అవసరం లేదు నాకు ఉన్నదల్లా ఒక్కటే ఎవరైనా అందరూ చూసే వారికి ఏ ఒక్క హీరో అయినా ఏ ఒకరు హీరో గురించి కాదు ప్రతి ఒక్క హీరో ది వారి సినిమా కొంచెం సామాన్యులకు టికెట్స్ అందుబాటులో ఉండాలి ఆ ₹5 ఏంటో దాని గురించి నాకు తెలియదు నేను సినిమా చూడను కాబట్టి నాకు వాటి గురించి అంత తెలియదు తెలియని ఈ విషయం పైన ఎందుకు చెప్పాను అంటే నేను చూడకపోయినా సినిమా ఒక బడ్జెట్ సినిమా బడ్జెట్ తగ్గితే అది ప్రజలకు కూడా దానిపైన భారం తగ్గుతుంది కదా అప్పుడు ప్రజల పైన భారం మోపకుండా అనే సినిమా చూడొచ్చు కదా ఒక 100 మందిలో ఒకరిద్దరు ఆ టికెట్స్ రేట్స్ ఎక్కువగా భరించగలిగే స్టేజ్ లో ఉంటారేమో కానీ మిగతా అందరూ సామాన్యులు టికెట్స్ రేట్స్ ని భరించలేని వారు టికెట్స్ రేట్స్ తగ్గితే ఆ పదిమంది ఇంకొక 10 మంది ఎక్కువ చూస్తారు అంతే తేడా

    • @santhoshi9322
      @santhoshi9322 Před 6 dny +1

      ఏ ఒక్క హీరోల గురించి అయితే నాకు రిప్లై ఇవ్వద్దు సినిమా హీరోల గురించి సినిమా వాళ్ల గురించి నాకు చర్చ కాదు సినిమా ఏ ఒక్క హీరో అయినా జనాలు అందరూ చూస్తారు పర్టికులర్ ఒక హీరో గురించి అయితే నాతో చర్చ వద్దు ఎవరైనా ఒకటే నాకు ఎవరు సినిమా అయినా పదిమందికి మంచి జరిగితే అంతే చాలు

  • @mallikharjunaraotirumalase7179

    ఈ ముసలోడు ఆంధ్రలోసినిమాలపై వేలకోట్ల సంపాదించి ఈ మధ్య ఆంధ్ర చచ్చిపోయినది అని మాట్లాడి ఇప్పుడు మళ్లి ఏరుకోడానికి వస్తున్నాడు

  • @agorki
    @agorki Před 7 dny +44

    గొర్రెలు కషాయం వాడినే నమ్ముతాయి ఆంధ్ర ప్రజలు కూడా అంతే ప్రజలు రక్తం తాగే రాబందులు వీళ్లంతా వీళ్లు చెప్పే పదము ఏమిటంటే డెవలప్మెంట్ ఎలక్షన్ కి ఎనిమిది నెల్లూరు ముందు వాతావరణం చెప్పింది చంద్రబాబునాయుడు గెలుస్తాడు అని వైసిపి వాళ్ళు ఎప్పుడైనా గమనించుకోవాలి కదా వారాహి యాత్ర మొదలు వేశాడు వర్షాలు లేవు జులై వచ్చిన గాని ఎండాకాలం కనిపిస్తుంది

  • @nishaburkahouse8943
    @nishaburkahouse8943 Před 7 dny +16

    నమస్తే సార్ మీరు మీరు రోజు ఏదో ఒక వీడియో పెడతాను అండి సార్ వినాలనిపిస్తుంది❤❤❤❤

  • @mallareddysrinageswararao8994

    There is heavy cash out flow (nearly 200 to 300 crores) to Telangana state from Andhrapradesh with single rupee benefit to our state. People must know it.

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Před 7 dny

      Rushi konda 500 crores
      Nimmakaya neelu 28 lakhs
      1 day snacks karchu 47 lakhs etc...
      A1 6093 32 cases 15k crores property
      Oka cinema max collections 1000 crores
      Ippudu cheppandi evaridi avineethi 😂😂😂

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Před 7 dny

      Mana jaganalu vela vela kotlu dopidi chesthe noru levadu kaani entertainment tax ki noru lesthunnayi

  • @wenkatpaidi1640
    @wenkatpaidi1640 Před 6 dny +4

    రోజుకి 2 కోట్లు తీసుకుంటున్న అని పబ్లిక్ గా చెప్పి tax కూడ కట్టిన వాడు పవన్. అతని సంక నాకినా కూడా మీకు బుద్ది రాదు 😅

  • @goodfriends9962
    @goodfriends9962 Před 7 dny +11

    మీరు చెప్పడం కాదు వీడియోలు కూడా చూపించండి బ్రో అవి ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటాయీ..😂 పాపం పండిద్ది బ్రో ఈ మాయ కూటమి బాగోతం బయటపడుతుంది

  • @pushpayeddu8966
    @pushpayeddu8966 Před 7 dny +9

    అభిమానికి మార్పురాకపోతే వెయ్యి ఏమిటీ సార్ ఎంత అయినా పెంచుతారు

  • @himakuntlaramu709
    @himakuntlaramu709 Před 6 dny +3

    రైతులు పంటలు వేస్తే నష్టపరిహారం ఎవ్వరు కానీ సినిమాలకు డబ్బులు పెంచవచ్చు😅

  • @srinuakula4060
    @srinuakula4060 Před 7 dny +12

    గత govt పాలనా కాలంలో సినిమా టికెట్స్ మీద పాలన నడిచింది

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Před 7 dny

      Rushi konda 500 crores
      Nimmakaya neelu 28 lakhs
      1 day snacks karchu 47 lakhs etc...
      A1 6093 32 cases 15k crores property
      Oka cinema max collections 1000 crores
      Ippudu cheppandi evaridi avineethi 😂😂😂

  • @KRANTHININE9
    @KRANTHININE9 Před 7 dny +3

    Maaku schools vaddu bro...
    Hospitals vaddu bro....
    Cinema kaavaali bro ticket 2000 aina parlaaaa

  • @prakashk1768
    @prakashk1768 Před 7 dny +4

    సినిమాలు చూడదండి,,

  • @subbarao11
    @subbarao11 Před 7 dny +4

    Anna RBI Bank ichina recent info about jagan ,please small vedio

  • @sekharbattula8968
    @sekharbattula8968 Před 7 dny +1

    Assalu movie tickets emina paniki vochhe panchayati na. Product rate decide cheesedi producer , em Bharathi cement bag 100 rs ki ammutada? Aa profession ekkuva ee profession takkuva undadu

  • @Malya1895
    @Malya1895 Před 6 dny +3

    అశ్వినిదత్ కి పెద్ద బొక్క ఈ సినిమా.... బడ్జెట్ ఈ సినిమా ని చంపేసింది.... జనాలు థియేటర్స్ కి వెళ్ళటం లేదు ఆ రేట్స్ కి.....

  • @goverdhanreddy6592
    @goverdhanreddy6592 Před 5 dny

    True sir. అసలు సినిమా ఇండస్ట్రీలో 80 % రెవెన్యూ కేవలం హీరోలే తింటున్నారు. ఆ తరవాత డైరెక్టర్. ఇక కారెక్టర్ ఆర్టిస్ట్ లకు మీరే గెస్ చేయండి. హీరోయిన్ కి ఏదో 2 or 3 % ఇస్తే ఇస్తారు లేదంటే మారుస్తారు. ఏంటో ఈ దుర్మార్గం. 😡 😡

  • @srinivasvutla7322
    @srinivasvutla7322 Před 7 dny +1

    ఆరువందల కోట్ల రూపాయల బడ్జెట్ కు ఖచ్చితంగా టాక్స్ కడుతున్నారా?

  • @k4k4always
    @k4k4always Před 7 dny +2

    అది వాళ్ళ సొంత డబ్బు, మన సైకో చెత్తరెడ్డి ప్రజల సొమ్ముతో రుషికొండలో 16లక్షలు పెట్టి బాత్రూం, మసాజ్ సెంటర్ లు పెట్టడం ఏంట్రా Paytm చింతకాయ్.

  • @udayarejeti4584
    @udayarejeti4584 Před 7 dny +8

    RBI recent info about jagan oka video cheyyande # pradeep sir

  • @ShivaniDesamsetti
    @ShivaniDesamsetti Před 7 dny +2

    Cinema estam aitay chudandi leda manayandi

  • @krishnas237
    @krishnas237 Před 7 dny +1

    Kalki Movie copied MAD MAX, and Starwars themes

  • @user-kg5bz2cc5c
    @user-kg5bz2cc5c Před 7 dny +2

    Manchi visayam cheparu pillalu telusukoni velakunda vunte bagundu

  • @user-hh7pn8iv9d
    @user-hh7pn8iv9d Před 7 dny +1

    అమ్మాయిలు మిస్స్ అవుతున్నారు అన్న అంశం జనాలకి తెలియజేసిందే పవన్ కళ్యాణ్ గారు నాయన.

  • @nagasujana7708
    @nagasujana7708 Před 7 dny +2

    OTT lo vache varaku people pokapote theatres ki valle digostaru 4 days poeple agalekunaru ade tappu em ee cinema chudakapote 4 days emitadi sir chepandi common man is also crazy maname penchi poshichedi vallani

  • @kopparthisureshnaidu2899

    జగనన్న ప్రభుత్వంలో 60రూ.లిక్కర్ 250రూ.కి అమ్మినారు ఏందుకు రెట్లు పెంచారని అడిగితే తాగడం మానేస్తారని చెప్పారు...ఇది కూడా అంతే సినిమా చూడడం మానేస్తారని

  • @GTvteluguofficial
    @GTvteluguofficial Před 7 dny +2

    Anna manam yentha mothukunna public maanaru dabbu lo viluva kastam viluva the Libyan I vaallu unna tha varaku vaalla ki golden chairs ye

  • @chandakaappalanaidu8388
    @chandakaappalanaidu8388 Před 7 dny +2

    ఒరే ఎర్రి పూ నిన్నేవడు 125 రూపాయలు పెంచినపుడు సినిమా చూడమన్నాడు .... మా లాగా 10రోజులు తరువాత చుడు దుల వున్నవాడు చూస్తాడు.... రోజూ ప్రతి పేదవాడు త్రాగే మంది 20రూపాయలకి కొని 200వందలకి అమ్మే మీరు నీతులు చెప్పడం బాగుంది....

  • @InjetiSekhar76
    @InjetiSekhar76 Před 6 dny

    ఈ సినిమా వలన వ్యవస్తవలన వాళ్లు
    తీసే సినిమాలు ఎవ్వనస్తులను పాడు చేస్తుంది సినిమా వద్దు మంచి ముద్దు

  • @satyanarayanapallapatula4495

    ఎంతసేపూ ఫేక్ ప్రచారమేనా?

  • @sureshkandula6108
    @sureshkandula6108 Před 6 dny

    మనకెందుకు అన్నా మన వృత్తి న్యాయం చేయకుండాను

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks Před 6 dny

    Maanchega chaparu sir 🙏🙏 thank you Dr pradeep sir 🙏🙏👌👌

  • @Nags4u
    @Nags4u Před 5 dny

    Evaru chudamannaru sir , ishtamunte chudandi,
    Biriyani 50 ki dhotikidhi 1000 ki dhorikidhi , enduku 1000 petti thintav ante.. neelalantodu thinochemo dabbunte.

  • @sekharsurapati6315
    @sekharsurapati6315 Před 7 dny +2

    Konni rojulu taruvatha blue films tistaru daniki kuda theater lo price pedarltaru chudandi😅

  • @suneethabalusupalli4424

    Vizag varun beach lo movie ticket price 325 sir.

  • @EndhukuRaa
    @EndhukuRaa Před 6 dny

    Tamil movie maharaja 100 rupees ..
    Super cinimaa
    🎉🎉🎉🎉🎉

  • @ravindrasekhar
    @ravindrasekhar Před 7 dny +1

    Superb,sir

  • @kiranraju2290
    @kiranraju2290 Před 6 dny

    Ni problem enti swamy mental hospital nunchi vacheva
    Enduku swamy miku nuvu vachindi enduku
    First adi chepu

  • @abshaloamcherukuri3950

    Manam cinima chudaka poina valluki emi kadu vallu government nundi tax exempt korataru

  • @saikumarrayarapu2561
    @saikumarrayarapu2561 Před 5 dny

    Nenu jagan gari follower ney kani nuvvu big budget lu endhuku antunnav aa risk thisukunnam kabatti bahubali vachindhi ippudu kalki vachindhi meeru matledhi correct kadu

  • @panchakarlavenkatrao6654

    నమ్మకపోతే జగన్ రెడ్డి సంక నాకు

  • @shimdhim
    @shimdhim Před 7 dny +4

    Loafers ki ardam kaadhu..ipudu telugu industry international levello veltundhii

  • @nothingtosayonlyview4462

    Bahusha mee anna ni follow ayyeremo assini dut gariki
    Mana maji cm garu kuda cinima tickets rates tagginchi prajalaki melu chesaru kada alage dutt garu kuda chesaremo😂😂😂

  • @harijanyavula3205
    @harijanyavula3205 Před 6 dny

    Need discussions on rushi konda and distillations policies,rice exports from kakinda port.

  • @bombotulavenkatagiriraju9987

    Technicians ku producers money egoduthunaru hero lo bada producers janalu money dhochukuntunaru

  • @shimdhim
    @shimdhim Před 7 dny

    Brother, meeru ilaaney continue avaali, nxttim kuda same scene repeat avaaliiii😂😂😂😂electionslooo...chaala thankzzz for ur suport to kuutami, last elections looo

  • @user-ie9ok2rq5c
    @user-ie9ok2rq5c Před 4 dny

    You are wrong talking with unnecessary news

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Před 6 dny

    Cinema lu chusi money waste chesukovaddu 😮aa money tho family ki fruits theeskellali health care kosam

  • @mindrelaxingvidoos1096

    Rushi konda 500 crores
    Nimmakaya neelu 28 lakhs
    1 day snacks karchu 47 lakhs etc...
    A1 6093 32 cases 15k crores property
    Oka cinema max collections 1000 crores
    Ippudu cheppandi evaridi avineethi 😂😂😂

  • @kethavathvijaypradadi3867

    Open market bro valla product vallla istam istam leka janam chudodhu ind pak match ticket 30 lacks adhi ICC istam vallu management kabati . Nityavasarala rates paina matlandi

  • @MahatmaGandhiReal
    @MahatmaGandhiReal Před 5 dny

    KALKI is GOD
    Kalki medha padi edavdam appara KOJJA.

  • @sunnynlr
    @sunnynlr Před 6 dny

    Why is the host calling him chetta? Any back story?

  • @srikanthhbk4210
    @srikanthhbk4210 Před 5 dny

    Ashwini dutt garu meeku istam Leni Jagan poyi Mee vade CM ga vacharu poyi Mee kastam variki cheppukondi

  • @udayabhaskarnemani804

    Babu : ee rates penchadaniki karanam : share holders chhaalaa mandi unnaru . Lekapote cinemaa release kaadu. Indulo rajakeeyam kooda undavachu .

  • @Vijay-n8i
    @Vijay-n8i Před 7 dny +1

    Mari Hollywood cinema ki ticket 50000 rupees pettala😢

  • @NikhilKumar-ze2gx
    @NikhilKumar-ze2gx Před 5 dny

    What is the Rushikonda palace Cost with 🛁 🛀 Bathroom Tup 🚻
    Nation wants to know

  • @MuraliKrishna-ni7td
    @MuraliKrishna-ni7td Před 6 dny

    Ekada nee edupe kanipistundhi Paytm bro......

  • @muntazalikhan442
    @muntazalikhan442 Před 7 dny

    Kontamandi fans ,oka film chudataniki one year wait chestaru.release taruvata inko padi rojulu agote chachhiporu kada.

  • @narasimhamurthy9752
    @narasimhamurthy9752 Před 6 dny

    ఒరేయ్ చింతకాయ😂😂😂 ఉన్నావా ఇంకా😅😅😅,,ట్విట్టర్ లో నన్ను unblock చెయ్ రా

  • @madhusudhanreddybojja1728

    Are pradeep moosukoni ika 5 years duty choosukora bo....de chesindaaniki janaalu ichaarukada

  • @Nags4u
    @Nags4u Před 5 dny

    Inr vadhili dollar ki Vellaru , meeku antha dabbu paina asana Leka ikkada bathakalemana. Evadi jeevitham vadidhi no one forcing someone to watch or follow, if it’s beyond your budget don’t watch wait for ott then things will be in place else left to you

  • @mindrelaxingvidoos1096

    (1) Cinema is entertainment comes at 4th level of focus not in fore front i dont know why ycheapys are crying for ticket rates
    5rs ticket rates are ok 😂😂😂

  • @rithvik8949
    @rithvik8949 Před 7 dny

    Asal hike endi ra hike.. 400 aa ticket, atrocious repu 600 kuda pedtharu.. it's a clear niluvu dopidi from audience.

  • @kodandabalaga9648
    @kodandabalaga9648 Před 6 dny

    Ticket rate ekkuva unte evadu choodamannaru

  • @syamrajeshkancharla5756

    Okka fans tappa cinema Hall ki velli evaru cinema chudatledu

  • @RamBabu-fm5ls
    @RamBabu-fm5ls Před 6 dny

    సిగ్గు లేనోళ్ళు సంపద సృష్టి ఇదే

  • @sekharbattula8968
    @sekharbattula8968 Před 7 dny

    Nijame Anna , cinema chusi ananda pada kuddu jaganalu sir 500 crores palace kattukunte chusi ananda padatam, jaganalu sir ni oka nimbu paani Tagite 28 lacs indi Appudu baada padakudadu manam 100 rs ekkuva petti cinema chudakudadu

  • @asaaprabhat3489
    @asaaprabhat3489 Před 7 dny

    Dutt ki CBN unnaduga Pawan tho panenti anna, Idi anta CBN plan pawan ni down cheyyataniki

  • @kalyanv2462
    @kalyanv2462 Před 6 dny

    I believe movies are of no use so I hardly watch any movies......I will watch all the movies once it telicast in TV

  • @vasanthakumarprathi3524
    @vasanthakumarprathi3524 Před 7 dny +1

    Neevalla evadikira use

  • @pushpayeddu8966
    @pushpayeddu8966 Před 7 dny

    వక్క షో అభిమానుల కోసం ఫ్రీ గా వెయ్యి మనండి చూద్దాం

  • @Ch77754
    @Ch77754 Před 5 dny

    బ్రదర్, kalki one of the first worst movie

  • @ManjuManjunath-ob6bq
    @ManjuManjunath-ob6bq Před 7 dny

    Re English vala demlone madaku lajakoduka telagu heros great

  • @praveenkumar-ug9zk
    @praveenkumar-ug9zk Před 5 dny

    Nenu yevadra chudamanaru

  • @janardhanarao598
    @janardhanarao598 Před 6 dny

    Meku yevadu choodamannadu ra .. first 10 rojululo

  • @SVlakshmi-xm9ep
    @SVlakshmi-xm9ep Před 7 dny +4

    Good morning pradeep bro🎉

  • @ChsureshSuresh-mp2xf
    @ChsureshSuresh-mp2xf Před 5 dny

    Vilege lo ne big tvs no hals rilig moves pk moves mudhugane maa house lo chudam riyal hero maa jaganna full screen my tv jai jaganna ❤

  • @ramprasadinti3664
    @ramprasadinti3664 Před 6 dny

    Monna news chusava bhimavarem ammaye venakki vachinda konchem time evvandi..

  • @KR-om2ln
    @KR-om2ln Před 7 dny

    5 rupayalu pedadama jagan anna laga 😂😂

  • @devakiranyoutubeshorts

    Movie rulz lo Download chesuko anna anthey ga problem solve

  • @vadlamudiindu2576
    @vadlamudiindu2576 Před 7 dny

    I have a one suggestion
    Hyderabad ni anta development credit anta naade I te akkade padi yedavachu ga
    Flim City development naa Valle,akkade settle I yedavachu ga
    Kulam varganiki support chesi vallu ikkada enduku
    Cm akkade I pote saripotundi ga ikkada yenduku 🤦

  • @praveenkumar-ug9zk
    @praveenkumar-ug9zk Před 5 dny

    Evvadu range bati Vadiki vutjadhiee

  • @atozvlogs8355
    @atozvlogs8355 Před 6 dny

    Social media ni brastu pattistunnaru vastavalu telusoledo Kani prativokkaru vachi sollu cheptunnaru chi chi

  • @ravikumarpamidi7643
    @ravikumarpamidi7643 Před 6 dny

    Athadu Poojyudu kuberudu naanavidha sampannudu kevalam Venkanna bhakthudu vaanijyulu rudra devulu ( kopam vasthe).

  • @stalin123able
    @stalin123able Před 7 dny

    guru gaaru give some hnt ib giverrnment on taxing citizens especially gst income tax or other taxes. dont involve in ticket price no use for common man. first of all movie watching public has reduced to maximum extent after ott arrival.

  • @taarun8565
    @taarun8565 Před 7 dny

    kamalahasan character ki 100 cr remuneartion avasarama amitab takva40 cr antey

  • @lalithammasurapureddy8574

    Ticket 10000 peditechala baguntundi pk sir

  • @user-hu5kj9vz2z
    @user-hu5kj9vz2z Před 2 dny

    Yara vp neekendukura pativrata chinta ga

  • @akheelbinamrooakheelbinamr3123

    Anta budget yevvadu pettu mannaadu

  • @user-ie9ok2rq5c
    @user-ie9ok2rq5c Před 4 dny

    You have supported to YSRP party

  • @mohanjeep176
    @mohanjeep176 Před 7 dny

    Evari rights valladi , chudali anukune vallu chustaru , vaddu anukune varu chudaru, valla privacy loki velladam manchidi kadu.

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Před 7 dny

    Mary cheaf ga thousand emtiti? Two thousand pettandi.

  • @venkatasrinivasaraopallapo4562

    Why are you silent when ycp govt looting poor people's blood seling cheap liquor whopping 1000% profits.

    • @SAVEDEMOCRACY194
      @SAVEDEMOCRACY194 Před 7 dny

      ఇప్పుడు ఉందా లేదారా చీప్ లిక్కర్ పవర్ స్టార్ 999 ఎవడు తెచ్చాడ్రా గూట్లే

    • @SAVEDEMOCRACY194
      @SAVEDEMOCRACY194 Před 7 dny

      పవర్స్టార్ 999బాటిల్ 50/-

  • @georgekattupalli9177
    @georgekattupalli9177 Před 7 dny

    Anna apart with all the problems also you have to focus and force on their manifest, they are very talented in cheating and diverting the people