#గుంటగలగరాకు_పచ్చడి

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • మూడు కట్టల గుంటగలగరాకు నుండి తీసుకున్న ఆకులు కడిగి వీలైతే తరిగి పక్కనుంచుకోవాలి. మూకుడు వేడిచేసి అందులో మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి వేయించి అన్నీ చల్లార్చాలి. పక్కన పెట్టుకున్న గుంటగలగరాకు కూడా వేయించి చల్లార్చుకోవాలి. మూడు నిమిషాలయ్యాక మినపప్పు మొదలైనవన్నీ గ్రైండ్ చేసి ఉప్పు, చింతపండు వేసి మరోమారు గ్రైండ్ చేసి అందులో వేయించి చల్లార్చు కున్న గుంటగలగరాకు వేసి ఇంకోమారు గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. దైవ నివేదన చేసి వడ్డించాలి.
    ధన్యవాదాలు.
    వేరే విధంగా చేసుకోవడం గురించి ఇందులో ప్రస్తావించేను . ఆ సైట్ లో చూడండి.
    sithara1.wordp...
    Edited by YouCut:app.youcut.net...

Komentáře •