బ్ర‌హ్మ‌శ్రీ చాగంటి కోటేశ్వరరావుతో ఇంట‌ర్వ్యూ | Chaganti Koteswara Rao Interview| mahashivratri

Sdílet
Vložit
  • čas přidán 16. 02. 2023
  • Here is the exclusive interview Brahmasri Chaganti Koteswara Rao Exclusive Interview only on Maa Sharma Talk Show.
    Chaganti Koteswara Rao is an Indian speaker known for his discourses on Sanatana Dharma. An exponent in puranams, his discourses are widely followed and are telecast over television channels such as Bhakti TV and TTD and is quite popular among Telugu-speaking people all over the world.He was also appointed as cultural adviser for the government of Andhra Pradesh in 2016. He was also one of the 10 ambassadors Swacch Andhra Corporation. He was bestowed with titles like Pravachana Chakravarti (Emperor of discourses), and Sarada Jnana Putra (son of the Goddess of knowledge Saraswati).
    Chaganti Koteswara Rao delivering discourses on a wide range of subjects from Devotional to Life, In his messages, he calls upon people to allot at least some time for their own spiritual uplift despite their busy schedule.
    #chagantipravachanalu #chagantikoteswararao #mahashivratri2023
    For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost.com
  • Zábava

Komentáře • 216

  • @jogayaadav630
    @jogayaadav630 Před rokem +11

    చాగంటి వారు కలియుగ వ్యాసుడు (జ్ణాన యోగి), ఆధునిక రామానుజులు (రాజు యోగి), అవైదిక నాశకుడు శంకరాచార్యడు (భక్తియోగి), సంసారలోవుండి సాగరాన్ని దాటించగల శుకుడు (కర్మయోగి). ఇది నా ధృడ నిశ్చయం.

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Před rokem +52

    ఒక మహర్షి లాంటి సమాజ ప్రేమికులు, సేవకులు, సనాతన ధర్మ వారధి, నిస్స్వార్త మహా మనీషీ అయిన గురువు గారి కి పద్మశ్రీ బిరుదు కనీస గౌరవం, ప్రభుత్వ కనీస బాధ్యత.

  • @Sanatana800
    @Sanatana800 Před rokem +6

    శివకేశవులకు భేదంలేదు. పోతన, చాగంటి వారలలో భేదంలేదు. శైవ, వైష్ణవుల భేదంలేదు.అదేకదా ఆది శంకరుల అద్వైతతత్వం ఎంత బాగా సమన్వయం అయ్యింది.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @prasadmeduri3455
    @prasadmeduri3455 Před rokem +13

    చాగంటి వారు మన తెలుగు భాషలో పుట్టటం మనం చేసుకున్న పుణ్యం వారి ప్రవచనాలు వింటుంటే చెవ్వుల ద్వారా అమృతం ఆస్వాదించినట్టు ఉంటుంది అటు వంటి వారి ని ఇంటర్యూ చాలా బాగుంది చాలా మంచి విషయాలు అడిగారు ధన్యోహం 🙏🙏👍👍👌👌

  • @SkyITLMT
    @SkyITLMT Před rokem +31

    చాలా చక్కని ఇంటర్వ్యూ . చాగంటి వారిని ఇంత చక్కటి ప్రశ్నలతో విస్తారమైన విషయాలని స్పృశిస్తూ సాగిన మొట్టమొదటి ఇంటర్వ్యూ . మంచి ప్రశ్నలతో సమాధానాలు రాబట్టిన శర్మ గారికి, ఓపికతో విస్తృతమైన పరిజ్ఞానంతో సమాధానాలిచ్చిన పూజ్య చాగంటి వారికీ ధన్యవాదాలు.

  • @kalyanim8473
    @kalyanim8473 Před rokem +96

    చాగంటి కోటేశ్వరరావు గారు నిష్కల్మషమైన మహనీయులు తెలుగు వారు కావడం మన అదృష్టం గురువు గారికి పాదాభివందనాలు

  • @gurunadhashastrydevulapall3308

    నమస్కారం 🙏🙏🙏 చాగంటి వారు..మీరు ఈ సమాజం కోసం చేస్తున్న కృషి చాలా అభినందనీయం !🙏🙏

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 Před rokem +9

    గురువు గారిని ఇంటర్వ్యూ కొంతమంది చేయగా విన్నాను, చూసాను కాని శర్మగారు మాత్రమే ఇంటర్వ్యూ చేయగల సమర్ధత గలవారు ఇర్వురుకి శతకోటి వందనాలు

  • @yamunaphanisree8145
    @yamunaphanisree8145 Před rokem +22

    కోటేశ్వర రావు గారి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, పాదాబివందనములు, శర్మ గారి కి హృదయపూర్వక అభినందనలు,

  • @rameshenugurthi2403
    @rameshenugurthi2403 Před rokem +14

    గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి గారికి శతకోటిపాదాభివందనాలు 🙏🙏🙏

  • @Datta_vaibhavam
    @Datta_vaibhavam Před rokem +7

    i dream best interviews
    చాగంటి గారు,
    సిద్దేశ్వరానంద భారతి స్వామీ, గరికపాటిగారు,
    నండూరి శ్రీనివాస్ గారు,
    సామావేదం షణ్ముఖశర్మ గారు .

  • @audiogamers
    @audiogamers Před 18 dny

    గురువుగారు మీకు వృద్ధాప్యం వొస్తోంది అంటే నా మనసుకి చాలా బాధగా వుంది

  • @kondetivenkataramanarao3115

    ఓం హర హర మహాదేవ నమః...శివ రాత్రి పూట ఇంత కంటే ఏమి చెప్ప గలం...సాష్టాంగ నమస్కారం తప్ప.🙏🕉️

  • @karanikesh6819
    @karanikesh6819 Před rokem +11

    The person changed my life - Sri Chaganti Koteswara Rao garu. Your pravachanas innspired me in my life. Mainly Ramayanam and Bhagavatham. Lucky that I born in the era he present. Thank you is a small word guruvu garu. Bakthi matrame choopagalanu

  • @sekharchandra7922
    @sekharchandra7922 Před rokem +3

    🙏🙏 ఇంతకన్నా మీ గొప్పతనానికి మేము ఏమి ఇవ్వగలం గురురాయ మీ పవిత్ర పాదాలకు నమస్కరించి 🙏

  • @saradhamakkalla7790
    @saradhamakkalla7790 Před rokem +5

    🙏 గురు గారు మీకు పోతన ఆచార్యలు స్ఫూర్తి
    మాకు మీరు స్ఫూర్తి 🙏
    మీకు పాదాభి వందనం 🙏🙏🙏🙏🙏

  • @srisanthoshisai217
    @srisanthoshisai217 Před rokem +2

    అలవోకగా అనేకానేక విషయాలు ధారణ కలిగి వుండటమే కాకుండా ఆయా విషయ సంగ్రహలను ప్రజలకు తెలియచేయటం దైవానుగ్రహం....

  • @kondaveetisreenivasarao5553
    @kondaveetisreenivasarao5553 Před 10 měsíci

    ఈ జన్మకి మీ యొక్క దర్శన భాగ్యం నాకు కలుగుతుందా గురువు గారు

  • @prabhavathylakhineniprabha9530

    గురువుగారి పాదలకి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @kmalika2183
    @kmalika2183 Před rokem +12

    శివాజీ మహారాజ్ గారి సద్గురువు సమర్థ రామదాసు, ఇలాఖ,నారాయణ మహారాజ్ గారూ,కొన్ని వందల పేజీలు వ్రాశారు,గోవు గురించి,ఇప్పటికీ కూడా,గో సంరక్షణ జరుగుతూ ఉంది, జియ గూడ hyd లో,కనీసం 3000 గోవులు ఈ రోజుకు ఈ నిమిషానికి ఉన్నాయీ,సద్గురువులు శ్రీ చాగంటి గారికి,శత సహస్ర వందనాల తో.k.mallika

    • @ramavuddemarri4751
      @ramavuddemarri4751 Před 3 měsíci

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @ramavuddemarri4751
      @ramavuddemarri4751 Před 3 měsíci

      😊😊😊😊😊

    • @ramavuddemarri4751
      @ramavuddemarri4751 Před 3 měsíci

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @ramavuddemarri4751
      @ramavuddemarri4751 Před 3 měsíci

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @ramavuddemarri4751
      @ramavuddemarri4751 Před 3 měsíci

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @keetharamakrishna352
    @keetharamakrishna352 Před rokem +4

    గురూజీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను ధన్యవాదాలు

  • @ravikishorepemmaraju1657

    చాలా విలువైన విషయాల్ని
    తెలుసుకోగలిగాం శర్మగారు.
    ధన్యవాదాలు 🙏💐💐💐

  • @madhukurada
    @madhukurada Před rokem +4

    శ్రీ గురుభ్యోనమః 🙏 పూజ్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనాలు 🙏

  • @manukavinayakpreetham2170

    చాగంటి కోటేశ్వరరావు గారు రాసిన గో సుప్రభాతం, పాటలు ఎక్కడ దొరకుతాయో చెప్పగలరు

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Před rokem

    గురువుగారు ప్రజలకు మేలు చేసే సదుద్దేశంతో ఎన్నో మంచి మాటలు చెప్పారు. మనం,మన పిల్లలు అనుసరించదగిన మార్గాన్ని నిర్దేశించారు! నేటి పిల్లలలో దేశభక్తి ని కలిగించడానికి ఒక మంచి కార్యక్రమాన్ని సూచించారు! వీటిని అనుసరించడం,అనుసరింపజేయడం మన కర్తవ్యం!అదే గురుభక్తి!👌👌👌🙏

  • @venkatasubbaraobh3194

    మీ ఇరువురి సంభాషణ చూస్తుంటే శంకరుని గణపతి ఇంటర్వ్యూ చేసినట్లున్నది. మా శర్మ గారికి చాగంటి కోటేశ్వరరావు గారికి ఇరువుకి శతకోటి సంస్కారములు.

  • @upparaanilkumar2225
    @upparaanilkumar2225 Před rokem

    Chaganti vaari matalu nijame.....anchor gaaru manchi Prashnalu vesaaru.

  • @ramanavenky009
    @ramanavenky009 Před rokem +3

    గురువుగారుకి పాదాభివందనాలు...🙏

  • @RtrinarhReddy
    @RtrinarhReddy Před rokem +1

    Guruvu gaariki paadaabhivandanamulu

  • @rameshvemula5023
    @rameshvemula5023 Před rokem +6

    Great koteshwarrao garu

  • @tujicon
    @tujicon Před rokem +1

    Teesukoni gurukul am lantivi pettalsindhi , entho mandhi koteswar rao lantivallani tayaru chesey platform create cheyalsindi guruvugaru

  • @sreenijaa518
    @sreenijaa518 Před rokem +4

    Mi పదములకు💯💯💯💯💯 చగంటి వారికి 🙏🙏🙏🙏👌👌👌🙏🕉🔱🕉🙏

  • @talentinfluencer9157
    @talentinfluencer9157 Před rokem +1

    Kaliyugam Lo Veda Vyasa Lanti GURUVU Labinchadam mana "Adrushtam"🙏🙏🙏

  • @indiamixture
    @indiamixture Před rokem

    గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి గారికి నా శతకోటి పాదాభివందనాలు..🙏🙏🙏🙏🙏🙏

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Před rokem +1

    ప్రవచనాలకు మరలాజీవంపోసిన ప్రవక్త..... Ssrao గుంటూరు...
    .

  • @ramamurthy1681
    @ramamurthy1681 Před rokem +1

    పాదాభివందనం,
    మీరు అనుకుంటే జరుగుతుంది గురువుగారు

  • @mrcoolllllllllll
    @mrcoolllllllllll Před rokem +2

    యెంత గొప్ప వారు స్వామి 🙏🙏🙏

  • @praveenag3017
    @praveenag3017 Před rokem +9

    Thanks sir for a good interview.
    Koteswar Garu influenced my life immensely.when I hear his voice my mind will go automatically in meditation state.
    Please, convey our great respect towards him.

  • @SujanaVinjamuri
    @SujanaVinjamuri Před rokem +5

    Entha baga interview chesaru Sarma garu and Chaganti garu cheppina vishayalu, vari alochanalu , asayalu ki namaskaralu _/\_

  • @mistarbalajimistarbalaji2513

    చాగంటి కోటేశ్వరరావు గారు మీరు చోపిన్న మాటలు విని నేను ఏంతో ఓర్పుగ ఉండటంతో నాకు చాలా మంచే జరిగింది గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు గురువుగారు

  • @mangalaandpranavpranathala2770

    Chaganti guruvu garu 🙏🙏🙏, we r lucky to have u, very nice interview more information collected, thank you

  • @varshayadavvudhari5348

    Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva

  • @susheelaks678
    @susheelaks678 Před rokem +2

    Poojya guruji gariki naa manah poorvaka padabhi vandanam.

  • @mudugullavenkateswarareddy

    పూజ్య గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనం

  • @varshayadavvudhari5348

    Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama

  • @ramakantharao842
    @ramakantharao842 Před rokem +2

    40:25 మీ మంచి మనసుకి వందనాలు గురువు గారు

  • @satyasrinivasvurum6109
    @satyasrinivasvurum6109 Před 5 měsíci

    జై శ్రీమన్నారాయణ కార్యక్రమం 03:48 కు ప్రారంభం

  • @lordsun153
    @lordsun153 Před rokem +2

    WOWWW........

  • @chanukyasds
    @chanukyasds Před 5 měsíci

    meru cheppina pravachanalu vini europe vachina na manasu ramudu medhane undhi

  • @oksomkar3107
    @oksomkar3107 Před rokem +2

    శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Krishna_Kompalli
    @Krishna_Kompalli Před 28 dny

    Jai Seetaram 🙏🙏🙏

  • @vanikakumanu7521
    @vanikakumanu7521 Před rokem +2

    Bhagavanthudu meelanti varini bhoomi meedaki maalanti varini prabhavitham cheayataniki pampincharu

  • @sanampudiadinarayana8199

    Koteswararao gaari pravachanam vintunte aamulaagramu bhavanalu visadamavuthavi thadaathmyamu chendinatluntundi

  • @thammanaravindrababu8577

    Guruvugaari ki sata sahasra vandanaalu

  • @lankavenkatasubrahmanyam3049

    Chala chakkaga jarigina sambhashana. Chaganti gariki Sarma gariki dhanyavadalu.

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 Před rokem

    Ento chakkanaina, goppadaina interview nu Maaku vine Bhagyamu kaliginchinanduku ento santoshamuga unnadi. Guruvugariki Meeks nana dhanyavadamulu.

  • @vamsynk
    @vamsynk Před rokem +3

    ఓం శ్రీ గురు భ్యోనమః 🙏🙏🙏

  • @balajikuruba5486
    @balajikuruba5486 Před rokem +2

    Sarmagaru Guruugariu chala baga chepparu.

  • @kotaramalingaiah
    @kotaramalingaiah Před 7 dny

    🙏
    .*
    Shivoham* 🙏🙏🙏

  • @dandapaani2172
    @dandapaani2172 Před rokem

    Guruvu gariki🙏🙏🙏🙏🙏🙏
    jai Sri KrishnaKrishna Krishna Krishna Krishna Krishna KrishnaKrishna Krishna Krishna Krishna Krishna KrishnaKrishna Krishna Krishna Krishna Krishna Krishna

  • @adivijay478
    @adivijay478 Před rokem

    గురువుగారి పాదాలకి శతకోటి వందనాలు 🙏🙏

  • @satyamjonnala3112
    @satyamjonnala3112 Před rokem

    Saraswathi putrulu, Telugu varini vudharinchadaniki, shivayya krupa katakshamu kaligina variki danyavadalu

  • @manisatyawada8488
    @manisatyawada8488 Před rokem +2

    Bangaru tandri meeru 🙏🙏🙏

  • @umamadari19
    @umamadari19 Před rokem +2

    Grurgariki 🙏🙏🙏🥭

  • @lalithammakasibhatla9639
    @lalithammakasibhatla9639 Před 10 měsíci

    Vandanamulu

  • @panasareddy6886
    @panasareddy6886 Před rokem +16

    గుర్రం జాషువా మహా శివ భక్తుడు....వారి గబ్బిలంలో....వాదన కంటే.....వేదన....ఎక్కువ.....మహానుభావుడు జాషువా.....కమనీయమైన పద్యాలు ....కావ్యాలు.....ఆయన ఆధునిక కాలంలో వసించిన వేద కాలం నాటి కల్మషం లేని మహా మనిషి....

    • @Sanatana800
      @Sanatana800 Před rokem +2

      గుర్రం జాషువా గారు చాలా గొప్పవారు. సనాతన ధర్మం సౌరభం జాతికి, కులానికీ అతీతంగా వుంటుంది. కానీ విదేశీయుల వారు మనదేశంపై దాడిచేసి మన సంస్కృతిని దెబ్బతీయడం కాక మన బుర్రలకు విషాన్ని నింపడంతో మన ఆలోచనవిధానం లో మార్పు జరిగినది. మన సనాతనధర్మ గ్రంధాలలో ఎవరు ఉచ్ఛ ఎవరు నీచ అని చెప్పలేదు. గుణానికి సనాతన ధర్మంపెద్ద పీటవేసింది. అదే గుణం గుర్రం జాషువా గారిలో వుంది. గుణంకలిగిన ఏ కులజుడైనా నాకు వాళ్లు పూజనీయులు . వారి పాదరజమును నా శిరస్సుపై చల్లుకొందును.

  • @balakameswariravuri846
    @balakameswariravuri846 Před rokem +1

    Guruvugaru namaskaram.meeru matladuthu vunnapudu enno amubhuthulaku lonavuthunnanu.meekuu mari mari ennenno samvatsaralu Bhagavanthudu aurarogyalanichi mee kalalanni neraveralani mari mari prardhisthunnamu.Pillalandariki meeru valla bhavishyathuni suvarnaluga marchagalaru.

  • @sudheerippagunta
    @sudheerippagunta Před rokem +2

    47:31 about sadguru kandukuri sivananda murthy garu !

  • @u.venkatkiran8065
    @u.venkatkiran8065 Před 5 měsíci

    ఆ భువనేశ్వరి దేవి మెడలోని ముత్యాల మాలలోని ముత్యము మమ్ములను ఉద్ధరించడానికి భూమిపై గురు రూపంలో దర్శనమిచ్చింది.

  • @chillarasandeep3811
    @chillarasandeep3811 Před rokem +2

    Wowww cant wait to see this

  • @keetharamakrishna352
    @keetharamakrishna352 Před rokem +2

    జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @anilkrishnayadavmadathi3461

    Sir okati matram nijam elaga milanti vari maatalu vine adrushtam malanti valla ki dhakkatam ma adrushtam nijamga miru chaala chakkaga vivarana vuntundi sir tq you

  • @ahalyarentala2401
    @ahalyarentala2401 Před rokem +2

    మా రిలేటివ్ ఒకతను 60 సం. వాడు కాలినడకన కాశీకి వెళ్ళి కాలినడకనే తిరిగివచ్చాడు

  • @shashirekha9810
    @shashirekha9810 Před rokem

    Guruvugari satakoti paadhabhi vandanamulu. Illanti varito manam kalasi jeevichandam nijanga memu chesukunna adrudhtam

  • @jagannadhacharyulusribhash3025

    chaganti varu a great personality nundreds of namaskarams

  • @saradasarada6569
    @saradasarada6569 Před rokem

    Wonderful

  • @shyammkrao9540
    @shyammkrao9540 Před rokem +1

    దేవునికి వందనములు
    ఓం నమః శివాయ

  • @lakshmirajyam9514
    @lakshmirajyam9514 Před rokem

    Raajakeeyaala rompi Loki jaaranandulaku danyavaadamulu🙏

  • @divakarreddy9903
    @divakarreddy9903 Před rokem

    Endaro mahanubavulu,andariki vandanalu.

  • @svssrinu8968
    @svssrinu8968 Před 11 měsíci

    Guruvu gaariki na prenasamanamina mi patha pathamaliki namaskarm meru 18 puranalu chepasara konne anthu batulo unte mari migilinavi

  • @beastx572
    @beastx572 Před rokem +2

    🙏

  • @himabindu3189
    @himabindu3189 Před rokem +4

    We are blessed to hear to chagantigaru

  • @akk5280
    @akk5280 Před rokem

    Excellent interview .The interviewer has done a perfect job

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 Před rokem +2

    🙏 గురుభ్యో నమః 🙏

  • @aalpunyapu
    @aalpunyapu Před rokem +1

    Sri gurubyom namaha 🙏

  • @mambullisridhar3802
    @mambullisridhar3802 Před rokem

    గురువుగారికి పాదాభివందనం

  • @chaitanyakurella
    @chaitanyakurella Před rokem

    Sharma garu meeru chaala research chesi chaala manchi manchi prasnalu vesaru saru, neti media meellanti vari avasaram chaala vundi,guuvu gari gurinchi cheppe stayi naaku ledu🙏

  • @vemulacharan2455
    @vemulacharan2455 Před rokem

    Telugu jaati ki guru vasista maharshi mali puttadu gurujii ki padabivandhanam

  • @rajamuneammareddy6695

    Guruvugariki koti koti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadsun4047
    @prasadsun4047 Před rokem

    Guruvugari Pada Padmalaku Satakoti Vandanamulu

  • @sameerachanta7035
    @sameerachanta7035 Před rokem

    God has sent chaganti garu

  • @rajasekharacharikamsali8350

    Om namo. Bhagavthe viswasreyolashi chaganti viratpravachana guruvu garu meeruteluguvariuddharana kuMeekrushi amoghamu guruswamy teluguvarekadu yavath maanavali dhanyulamu jai sanathana dharmam.

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 Před rokem

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @srinivasrao88888
    @srinivasrao88888 Před rokem +2

    OM

  • @bandijayaram4171
    @bandijayaram4171 Před rokem

    Pravachanalu cheputhunnaru aatma ghanamu pondali antaru mari oka padavi kosamu arachaka avineethi palakudu ichhina padavini meeru yela sweekarincharu guruvu garu

  • @ramadevibanatuvi3497
    @ramadevibanatuvi3497 Před rokem +1

    Kanipinche devudu guruvugaru

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 Před rokem

    Good anchoring.
    @3:47 starts
    @1:19:30 very neutral answer
    @1:26:28 Prusta bhagam ante??
    @1:30:36 arisadavaganam ante ??
    @1:33:56 Bhagavadgita

  • @vegesnageetharani2999

    Wonderful full teaching both of you swami 🙏🏻🙏🏻🙏🏻

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 Před rokem

    Very very great and excellent interview with the great Guruvu garu Sri Chaganti Varu, Sir. Thank you very much.🎉

  • @bhaskaravaduta6212
    @bhaskaravaduta6212 Před rokem

    Gurudeva Pahimam 🙏🏻🙏🏻