సృష్టి కర్తలు ఇంతమంది ఎలా ఉంటారు? దిమాక్ ఉందా? l పంచలు తడిసిపోయే సమాధానం

Sdílet
Vložit
  • čas přidán 23. 12. 2019
  • ఈ ఛానల్ని Subscribe చేసుకోండి, Updates కొరకు ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.
    మీకు నచ్చిన వీడియోస్ ని Like చేయండి.
    మీకు తెలిసిన వారందరికీ share చేయండి.
    తప్పకుండా ప్రతి వీడియోకి Comment చేయండి.
    __________________________________________________
    మీకున్న ప్రతి ఆధ్యాత్మికమైన, బైబిల్లోని ఏ సందేహం అయిన వాట్సప్ ద్వారా పంపండి : 9 0 0 0 0 8 3 2 1 9
    సమాధానం ప్రతి శుక్రవారం సా. 4:30 గం. ల నుండి 6:30 గం.ల వరకు జరిగే "క్షీరసాగర మధనం"
    లైవ్ ప్రోగ్రాం CZcams and Facebook ద్వారా వీక్షించండి. లేదా మీకున్న సందేహాలను ముందు ఈ ఛానల్ లో సెర్చ్ చెయ్యండి. దాదాపుగా మీ సందేహాలకు జవాబులు దొరుకుతాయి.
    __________________________________________________
    Contact us :
    24/7 Whatsapp/Sms/Call (India) : # +91 9 00 00 83219
    E-mail: yadarthavaadhitv@gmail.com
    __________________________________________________
    Follow us:
    Yadartha_Vaadhi_Tv :
    CZcams Link: / @yvtvyadarthavaadhitv
    Facebook Page Link: / yadarthavaadhitv
    Facebook Group Link: / 1591686367573607
    Twitter: / tv_vaadhi
    Instragram: / yadartha_vaadhi_tv
    __________________________________________________
    Apo. Dr. AS Ranjith Ophir Books Available in Amazon: www.amazon.in/Apostle-Dr.-Ran...
    Ophir Publication No. : 9908773008
    __________________________________________________
    Subscribe this channels also:
    @Mark_Babu: / @maarkuubaahbuo2461
    @Life_Changing_Message: / @lifechangingmessages9551
    -------------------------------------------------------------------------------
    ప్రతి శుక్రవారం "క్షీరసాగర మధనం" Phone in Program Mark Babu With Apostle. A S Ranjeet Ophir Gari ద్వారా సా. 4:30 ని.ల నుండి సా. 6:30 ని.ల వరకు తప్పకుండా వీక్షించి ఆధ్యాత్మికమైన మరియు బైబిల్లో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానాలు పొందండి.
    -------------------------------------------------------------------------------
    మీ జీవితంలో, దేవుడు చేసిన కార్యాలను, రక్షణ, సేవా సాక్ష్యములను తెలుపగోరేవారు మమ్ములను సంప్రదించగలరు. కాల్ / వాట్సాఫ్ : 9000083219
    __________________________________________________
    సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి. Psalms(కీర్తనల గ్రంథము) 119:91 - బైబిల్
    __________________________________________________
    Thanks for Support
    God Bless You! ఆద్యాత్మిక సందేహాల నివృత్తి కొరకు ఈ ఛానల్ని subscribe చేసుకోండి.
    #రంజిత్_ఓఫీర్
    #Addanki_Ranjith_Ophir
    #Yadartha_Vaadhi_Tv
    #Question_and_Answers
    #Counters_Questions_Answers_Replay
    #Ultimate_Answers
    #Spirituval_Messages
    #Hindu_Christian_Muslims
    #All_Religies
    #India_Telangana_Hyderabad
    #Telugu_Hindi_English
    #ప్రశ్నోత్తరాలు
    #Bible_Ultimate_Messages_
    @Ranjith Ophir Audio Messages
    @OPHIR MINISTRIES INTERNATIONAL
    @Yadartha Vaadhi Tv
    @Life Changing Messages
    @Mark Babu

Komentáře • 455

  • @sunitha3869
    @sunitha3869 Před 11 měsíci +3

    Yesu matrame srushtikarta. Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏

  • @thomaskalathuru7501
    @thomaskalathuru7501 Před 3 lety +6

    Praise the Lord Jesus Christ
    God bless you annayya.

  • @dileepdayadeevena3082
    @dileepdayadeevena3082 Před 4 lety +13

    Yesu okkadu devudu amen

  • @shobharani3210
    @shobharani3210 Před rokem +2

    Thank you brother 🙏🙏🙏

  • @manojvarangal1892
    @manojvarangal1892 Před 4 lety +5

    Priace the lord

  • @jamesbangaram8527
    @jamesbangaram8527 Před 3 lety +4

    Please bless me ayyagaru

  • @kruparajinikruparajini7437

    Praise the lord Amen..

  • @chalambonela5690
    @chalambonela5690 Před 4 lety +8

    Praise The lord Daddy Ranjit Ophir ji 🙏... wonderful mesge ... Devuni ke mahima kalugunu gaka Amen 👏 👏

    • @sec0ndlife499
      @sec0ndlife499 Před 2 lety

      inkentha mandi janalani mosam chestharu ra ila pilla bafoons

    • @rajashekarsallluri5103
      @rajashekarsallluri5103 Před rokem

      Devuni ke mahima kalugunu gaka amen. దీని అర్థం ఏంటి.

  • @ajithreddy5491
    @ajithreddy5491 Před 3 lety +3

    What an explanation sir

  • @harishreddy2563
    @harishreddy2563 Před 4 lety +6

    Great annnaya 🥰🥰🥰. You are the tiger for the anti christ 🔥🔥🔥 jesus is the only god if they dont believe their karma✌️.

  • @rameshe7884
    @rameshe7884 Před 4 lety +2

    Nice massage Anna

  • @starteja4051
    @starteja4051 Před 4 lety +30

    యేసు ప్రభువు నిజమైన దేవుడని నేను నమ్మేదుకు తగు సాక్ష్యాలు.... బైబిల్ 46 ప్రవక్తలు రాసిన గ్రంధం,
    వారు ఒక కాలానికి చెందినవారు కాదు ఒక ప్రాంతం వారు కాదు..... but
    వారందరి సాక్ష్యం నిజమైన దేవుడు తండ్రి కుమార పరిశుధాత్మ అగు యేసు క్రీస్తు....
    సమస్తమునకు....తగు కారణములు కలవు
    1.బైబిల్ పాత నిబంధన ప్రకారము ఆయన కన్యక గర్భమున పుట్టేననియు
    2.సువార్తను కొనసాగించి లోకమంతటికి సత్యమును తెలియజేయును
    3.సమస్త రోగులను ఆయన స్వస్థ పరిచేననియు
    4.లోక పాపము కొరకు ఆయన సిలువపై మరణించిననియు
    5.మరల మూడవ దినమున పునరుద్ధరణ జరిగి లేచేననియు
    6.సమస్త జనులకు కనపడి వారిముందే దేహముతో ఆకాశమునుందు వెళ్లుట
    7.తిరిగి భవిష్యత్తు కాలమున 2వ రాకడ తో నేను మరల వచ్చేనని clear cut ga Bible lo reference vunnayi bro.....💐
    ప్రభువైన యేసుక్రీస్తు లేనిచో ఈ కాలము before Christ B.c అనియు
    Ofter christ A.C అనియు ఎందులకు విభజించినది
    ఆయన ప్రపంచ దేశాలు సైతం ఒప్పుకున్నవి కనుక
    Before కృష్ణ ofter కృష్ణ అని లేదే.....
    ప్రపంచం లో 145 దేశాలలో 80% దేశాలు jesus christ ఒకటే మతం వక్కడే దేవుడు.అతనే ప్రభువైన యేసుక్రీస్తు
    Only భారతదేశం లొనే 33కోట్ల దేవుళ్ళు వందల మతాలు...
    కేవలం.నా దృష్టిలో ఒక చాకలి వాడి మాటవిని తన భార్యను అగ్ని లోకి పంపిన రాముడు దేవుడు కాడు
    1600 మంది భార్యలు అగు కృష్ణుడు, సరస్సున కన్యలు స్నానము చేస్తుండగా వస్త్ర ములు దొంగిలించి,ఇబ్బందులు పెట్టువాడు దేవుడు కాలేడు
    అలాగే శివుడు ,వినాయకుడు,ఇద్దరు భార్యలు గల వేంకటేశ్వరుడు నీ..... విరెవరును గెలుపుకోసం యుద్ధం చేసి నీతులని చెప్పిన మనుష్యులే కానీ దేవుళ్ళు కారు..కాబోరు.. ఎందుకని అంటే దేవుళ్ళు ఐతే తిరిగి మృతులలోనుండి లేచేవారుకదా కానీ ఏ హిందు దేవుడుకూడా పునరుద్ధనము జరగలేదు 💥💥ఒక్క
    ఏసుప్రభు తప్ప💥💥 ఇది నేను నా స్వతహాగా చెప్పట్లేదు
    లోకమే సాక్ష్యం ఇచ్చుచున్నది....

    • @rammohan945
      @rammohan945 Před 4 lety +1

      Meru cheparu kadha ivani thapey manasulu kosamey world nirumisthey janathuvulu enduku 300 millions gods kadu adi thapuga pracharam chesaru aham bharasami yesu e age lo chanipoyadu asalu Bible yesu rasada leka apudiki Christianity form avaledu ga oka papathumudu rasadu

    • @rammohan945
      @rammohan945 Před 4 lety +2

      Sanathan dharm gurunchi telusuko

    • @starteja4051
      @starteja4051 Před 4 lety +4

      Meru bible lo 1st chapter అదికాండం ... Chadivi naku comment pettandi జంతువుల గురించా మనుషుల గురించా అందులో క్లియర్ కట్ గా ఉంటుంది.....minimum clearity lenivalatho nenu discourtion pettukolenu

    • @srinivasphilips5949
      @srinivasphilips5949 Před 3 lety +4

      1) హిందూ - ఇది మతం కాదు జీవన విధానం.
      కాదంటారా?
      2) నీకు దేవునిపై నమ్మకం వుంది. నువ్వు హిందువువే(ఆస్తికం).
      3) నీకు దేవునిపై నమ్మకం లేదు నువ్వు హిందువువే(నాస్తికం).
      4) దేవున్ని నువ్వు ప్రతిమలలో కొలుస్తావా?
      మంచిది (విగ్రహారాధన).
      5) హిందూ ధర్మ విషయాలను విమర్షించాలనుకుంటున్నావా? సదా ఆహ్వానం (న్యాయం, తర్కము etc.,)
      6) “వేదం” నువ్వు అంగీకరిస్తున్నావా? అలానే ముందుకెల్లు..
      7) నీకు “భగవద్గీత”నే ప్రమాణమా? చాలా మంచిది.
      8) “ఉపనిషత్తు”లపై నీకు నమ్మకమా మంచిది...అంగీకారమే
      9) “పురాణ పఠనం” నీకు ఇష్టమా? అంగీకారమే
      10) నీకు చదవటంపై ఆసక్తి లేదా? ఏం పర్వాలేదు ...“భక్తి మార్గం” లో వెళ్ళవచ్చు.
      11) భక్తి పై అవగాహన లేదా? నీ “కర్మము”నే దైవంగా తలచి ముందుకెల్లు.
      12) నీ జీవితాన్ని వీటన్నిటితో కలిపి చూడటం నచ్చట్లేదా?
      అలానే ముందుకెళ్ళు (చార్వాక నీతి).
      13) నీకు భోగభాగ్యములపై అనురక్తి లేదా? నీవు “సాధువు”గా మారవచ్చు.
      14) నీవు ప్రకృతి ప్రేమికుడివా? “వృక్షో రక్షతి రక్షితః”
      15) ఆలయాలకు వెల్లటం ఇష్టం లేదా?
      NO PROBLEM నీ “మనసే దేవాలయం” అనుకో.
      16) మనుషులంతా ఒక్కటే అన్నది నీ భావనా?
      “వసుదైక కుటుంబం”.
      17) నువ్వు అంతా పరమాత్మనే అనుకుంటున్నావా?
      (అద్వైతం).
      18) పరమాత్మ నుండి విడిన నువ్వు పరమాత్మను చేరాలనుకుంటున్నావా? (ద్వైతం).
      19) ప్రకృతి లో వున్న నువ్వు భగవత్ తత్వాన్ని గ్రహించి ఆనందముగా వున్నావా? (విశిష్టాద్వైతం).
      20) నీవు హిందువుగా చెప్పుకోవా?
      పర్లేదు మనది భరత జాతి.
      21) నీ మతం వేరనుకుంటున్నవా?
      అయినా మన అభిమతం ఒక్కటే మనం సోదరులమే
      మనకున్నది స్వేఛ్ఛ మనది భరత జాతి
      మన ధనం కలివిడితనం
      మన దారి వేరు కావొచ్చు
      కాని మనం హిందువులమే
      ఎందుకంటే ఇది మతం కాదు ఇది ధర్మం
      మన జీవన విధానం.
      సర్వే జనాః సుఖినోభవంతు !!
      ఓం శాంతిః శాంతిః శాంతిః !!
      HINDUISM IS NOT JUST A RELIGION ...IT'S A WAY OF LIVING....

    • @srinivasphilips5949
      @srinivasphilips5949 Před 3 lety +1

      స్టార్ తేజ నీకు దేవీ దేవతల గ్రంథాల గురించి తెలియదు ఉపనిషత్తుల గురించి గానీ వేదాల గురించి గానీ సంస్కృతం లో వున్న గ్రంథాల యొక్క సారాంశం యొక్క అర్థం కాని నీకు ఏమి తెలియదు????
      ఈ దేశంలో పుట్టి ఇ ఈ దేశంలో పెరిగే ఈ దేశం గాలి పిలుస్తూ ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలు గురించి నీవూ ఎం తెలుసు కోవు కానీ ఇతర దేశస్థుల మతాన్ని స్వీకరించి దాని గురించి నువ్వు గుడ్డిగా మాకు చెప్పడం మేము వినడం క
      ఇది అంతా మా కర్మ...

  • @devaprasad2137
    @devaprasad2137 Před 3 lety +2

    Vandanalu ayyagaru

  • @holygodchannel3152
    @holygodchannel3152 Před 3 lety +2

    Super

  • @kreestusuvarta9030
    @kreestusuvarta9030 Před 4 lety +1

    Good message

  • @jesusisourlord1518
    @jesusisourlord1518 Před 4 lety

    A... Ha...... super massage...sar

  • @konetivijayakumar721
    @konetivijayakumar721 Před 3 lety +5

    Ee vedio ki comments chesina prathi okkaru yesu prabhunu nammuduru gaaka
    Even who scolded

  • @allvidiosentrainment5917
    @allvidiosentrainment5917 Před 3 lety +2

    Super messege sir

  • @RajuBhai-yt2xm
    @RajuBhai-yt2xm Před 3 měsíci +1

    దేవుని కృప మీ మీద నిండుగా ఉండును గాక..

  • @wagmaregangadhar7188
    @wagmaregangadhar7188 Před 11 měsíci

    Praise the lord Ayyagaru 🙏

  • @thomaskalathuru7501
    @thomaskalathuru7501 Před 3 lety +1

    God bless you annayya.

  • @satykigunj1455
    @satykigunj1455 Před 4 lety +3

    అయ్యా వందనాలు

  • @shobharani3210
    @shobharani3210 Před rokem +1

    Andhareki manchiga
    Budechipparu 🙏🙏🙏

  • @baburao6457
    @baburao6457 Před 4 lety +5

    Good message than q sir god bless you

  • @cheedepudisrinivasarao1975

    Vedaalu chadivi Satyam telusukoni Satyam cheppagalarani manavi

  • @shobharani3210
    @shobharani3210 Před rokem

    Annanya meeku vandhanamulu 🙏🙏🙏

  • @rajkumar-di1dc
    @rajkumar-di1dc Před 4 lety +4

    ఇక్కడ bad comments చేసేవలు నరకనికి పొతరు అప్పుడు గుర్తుకు వస్తుడు జిసస్ యేసయ మామల్ని కాపడు అని కేకులు వేస్తారు ఉందిరా నా కొడకలారా ఒక్కొక్కరికి

  • @reddycharlaramakrishna7519

    ఒట్టి కేకలేనమ్మ ఆకాశాన్ని ఎగిరినట్టుగా ఉంది మీరు చెప్పేది

  • @vaddinagaveni8168
    @vaddinagaveni8168 Před 7 měsíci

    🎷💐👋👋✝️ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ నాన్నగారు వందనాలు

  • @chokkulapraveenkumar9498
    @chokkulapraveenkumar9498 Před měsícem

    ❤🎉

  • @yesupadam3631
    @yesupadam3631 Před rokem

    🙏

  • @gopipotla9550
    @gopipotla9550 Před rokem

    Om namaha sivaiah

  • @vinaypapu1186
    @vinaypapu1186 Před 4 lety

    Nice msg...sir I am Abinav Ashish kumar....

  • @Rajkumar-lg4vu
    @Rajkumar-lg4vu Před rokem

    ❤❤❤❤❤❤❤❤

  • @korapravina5216
    @korapravina5216 Před 2 lety

    Yes amen

  • @joshuaigk9025
    @joshuaigk9025 Před 4 lety +1

    Correct sir. Who is wise? Let them realise these things. Who is discerning? Let them understand. The ways of the Lord are right; the righteous walk in them. But the evil and rebellious, stumble in them.

  • @rajanikanth3556
    @rajanikanth3556 Před 4 lety

    Correct points matladaru sir. Ade na vuddhesam kuda.

    • @kaladar5377
      @kaladar5377 Před 4 lety

      Adhe nee uddhesham aithe nuvvu moosukoni kurcho .

  • @Babyprasanna-xb9nz
    @Babyprasanna-xb9nz Před 2 lety +1

    Sathyamevajayathe now they understood the reality sir 🙏 please see the truth on cross and escape from hell fires My brothers thankyou

  • @kishorechinna2532
    @kishorechinna2532 Před 4 lety +4

    Excellent msg sir

  • @PEYYALAMADHU
    @PEYYALAMADHU Před rokem

    దేవునికి మహిమ హల్లెలూయ

  • @dailyprahlad8699
    @dailyprahlad8699 Před 4 lety +1

    Vatiki ans chepthara sir

  • @padmaraoagape3009
    @padmaraoagape3009 Před 4 lety +4

    Super Ayyagaru 🙌🙌🙌🙌👊👊👊👊

  • @yesaiahkaturi4266
    @yesaiahkaturi4266 Před rokem

    🙏🌹💞💐🌹🙏

  • @dailyprahlad8699
    @dailyprahlad8699 Před 4 lety +2

    Sir devudu okkade memu oppukuntunnamu.kani devathalaku devuniki different chepthara..and bybil lo enthamandi devulla gurinchi chepparo gamanichara..sirinka chala prashnalu nalo vunnae sir

    • @emmanuelagape8876
      @emmanuelagape8876 Před 4 lety

      Devathalu veru devudu veru manishini alage devathalanu srustimchindi devudu okkade

    • @sureshyadla4576
      @sureshyadla4576 Před 4 lety

      హై ందవ క్రైస్తవం అనే గ్రంధము చదివితే నీ ప్రశ్నలన్నిటికి సమాదానము దొరుకుతాయి

  • @user-kx2gl4gx2k
    @user-kx2gl4gx2k Před měsícem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rapurikalyan7295
    @rapurikalyan7295 Před 4 lety +3

    God bless u sir

  • @jamesch6099
    @jamesch6099 Před 4 lety +3

    God bless you Bro

  • @rajuchalanti2888
    @rajuchalanti2888 Před 3 lety +2

    దేవుడు వొకరే చాలామంది వుండరు, వారికి సతులు గుాడ వుండకపోవచును

    • @shaikkhadarbasha9892
      @shaikkhadarbasha9892 Před 2 lety

      సతులూ వుండరు, సుతులు వుండరు. దైవానికి‌ సుతుల అవసరమే లేదు. ఏది జరగాలని అనుకుంటే దైవం ఆజ్ఞాపిస్తాడు, అయిపో అని, అంతే అ పని జరిగి పోతుంది. అయినప్పుడు, సుతుని అవసరమేంటి. రోమను చక్రవర్తి తన స్వార్ధం కోసం ఉనికిలోకి తెచ్చిన మగ్గురు దేవుళ్ళ అబద్ధపు థియరీ అది. తల్లి, తండ్రి, కుమారుడు అని ఆ కాలంలో ఈజిప్టులో ఉనికిలో వున్న ఇసిస్,హొరుస్, ఇసిరిస్ అనే కల్పిత ఊహాగానమే అది. ఆ తరవాత, స్త్రీని తీసేసి పరిశుద్ధాత్మ అని ముగ్గురు దేవుళ్ళను అరాధనకు తెచ్చారు క్రీ.శ. 324 లో కౌన్సిల్ ఆఫ్ నైసీన్‌ అనే మీటింగ్ ఒకటి జరిపి అక్కడకు హాజరు కాని కొన్ని తెగల వారిని అంతమొందించి రోమన్ క్యాథలిక్ మతాన్ని స్థాపించుకుని, రోమన్ చక్రవర్తి ని దేవుని కుమారునిగా అందరినీ నమ్మించారు. అంతే. ఇప్పటి క్రైస్తవ మతమనే దాని వాస్తవాలివి.

  • @riderofroasting
    @riderofroasting Před 2 lety

    Yesuprabhu eyy Thandri Ayaney Srustikarthaina Devudu ayana tapaa vere devudu lene ledu vundadu

  • @ranikondeti5019
    @ranikondeti5019 Před 4 lety

    Hi

  • @vijayakumaranivilla4810

    For one stone prepration taken forty daye that your god

  • @vishalkothapally218
    @vishalkothapally218 Před 4 lety +3

    Well done sir

  • @srinivasarao2365
    @srinivasarao2365 Před 4 lety +2

    Good message sir

  • @venkateshsam2399
    @venkateshsam2399 Před 4 lety +3

    Shrustikartha okkade Ade Paramathma...ani Hindu grandhale cheputhunte..avi baga thelusantavu ga..mari thelusukunentha thelivi ivvaleda yesuprabu.

  • @santhibhushan855
    @santhibhushan855 Před 4 lety +8

    Merry Christmas Sir.
    "Truly you are the cub of Lion of Juda". Glory to God. Hallelujah. Thank you JESUS. We love you Lord. 😇❤

  • @sreenivassreenivas4463

    Ory Ranjitha ophir next debit raledhu aduku TV 5 ki
    Ory Ranjitha ophir fast ne gorri date of birth chepu

  • @holymatrimonyfollowers4615

    మన ఇండియా కి పట్టిన దరిద్రం హిందూ దేవతల ముష్టి యుద్ధము వశీకరణ కామపిశాచి మంత్రాలు నేర్చుకుంటున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఉన్నారు హిందూ దేవతలు మన ఇండియా వరకే పరిమితమైంది ఎందుకయ్యారు విషయాలు చెప్తున్న వినండి మూడో నమ్మకాల పిచ్చి హృదయాలకు లోబడే స్వభావం మన దగ్గర ఉంది అందుకే పూర్వం దేవతల పేరుతో మాంత్రికులు జపాలు చేసి ఎవరికి వారే దేవుళ్ళుగా ప్రకటించుకున్నారు ప్రజలని మోసం చేశారు మీరు చెప్తున్న శ్రీకృష్ణుడు పక్క దేశం ఎందుకు పోలేదు అతనికి శక్తి లేదు మన ఇండియాలో గుడ్డిగా నమ్మే వారు ఉన్నారు కాబట్టి ఈ పిచ్చి దేవతలు ఇంకా మనుషులపై రాజ్యమేలుతున్నాయి చెప్పులు కాళ్లకు వేసుకోవాలి బంగారం చేపలు కదా అని మెడలో వేసుకుని తిరగకూడదు ఈ దేవతలు దేవుళ్ళు మనుషుల పాదాల చెప్పులు మోయ్యడానికి కూడా పనికి రారు మన ఇండియా మూఢనమ్మకాలతో జాతకాల దొంగ మాటలు నమ్మి నష్టపోతున్నారు హిందూ సు మంచి వారు అయితే క్రిస్టియన్స్ లోకి ఎందుకు చేరుతారు చెప్పండి దొంగ మంత్రాలు మాంత్రిక విద్యలు నేర్చుకొని పక్కలో బల్లెంలా ఉంటారు మహారాష్ట్ర గుల్బర్గా లో చిన్న పిల్లలు సైతం వశీకరణ మంత్రాలు జపాలు చేస్తూ ఉంటారు దీనివల్ల రాబోయే కాలంలో చాలా నష్టాలు జరుగుతాయి స్త్రీలను పురుషులు వశీకరణ కామపిశాచి మంత్రాలతో వశీకరించు కుంటారు ఇది లింగ ఆత్మ దెయ్యము హృదయాలు ఈరోజు లో ఇండియా లో ఎంతో మంది సన్యాసులు ఆశ్రమం వెనుక చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు అది మీకు తెలుసు కదా దుర్గామాత మంత్రాలు నేర్చుకున్నవారు తాగుబోతులుగా తిరుగుతున్నారు శక్తి వారిని పీడిస్తూ ఉంటుంది అది నీకు తెలుసు మీరు మాయ విగ్రహాలకు లోబడి మోసపోయి మీ ఆత్మలని పాతాళం కి అప్ప చెప్పుకుంటున్నారు
    🙈🙉🙊👆👆👆✍✍✍👀😎

    • @gopipotla9550
      @gopipotla9550 Před rokem

      Asalu devudu ante enti Swami..
      . Mi uddesamulo

  • @miriyalakrishna1387
    @miriyalakrishna1387 Před 4 lety +2

    good mges Amen

  • @prakashbhanu6971
    @prakashbhanu6971 Před 4 lety +4

    Omkaaram shivuni shabdamu..
    So christianity came frm sanathana dharmam

  • @rajuchirakala5965
    @rajuchirakala5965 Před 3 lety

    Naku alaa ardam iendhi 😂😂😂😂

  • @gopikrishna5835
    @gopikrishna5835 Před 4 lety +1

    Fish to akkadi janabha ki vindu ichadu yesu ninnu kosi koorA vandite desam mottaaniki saripotav...

  • @jithendramithran9594
    @jithendramithran9594 Před 4 lety

    2000 years back Sun puttindhi antav aithey

  • @btrinath9172
    @btrinath9172 Před 4 lety

    c

  • @karunakarsagar5046
    @karunakarsagar5046 Před 4 lety +6

    glori to God
    మనుష్యులకు అర్థం అయ్యంది....
    లేక పోతే వాడు మనిషి కాదు

  • @TPL2309
    @TPL2309 Před 4 lety +2

    డ్రస్ వెకిలిగా ఉంది సార్.

  • @holymatrimonyfollowers4615

    ప్రశ్న కాశీలో శివశక్తి వశీకరణ👈 మాంత్రికులు అడవిలో చిల్లంగి మంత్రాలు నేర్పుతున్నారు కదా☝ ప్రశ్న🙄 ఒకడు దేవతామూర్తి ని చూసి మోహించి పాపం చేయాలని అనుకుంటే అప్పుడు దేవత సహకరిస్తుంద ప్రశ్న👈
    ఎందుకంటే దేవతల వశీకరణ నగ్నం నీళ్ల వేశా వశీకరణ హృదయాలు దాగున్నాయి ప్రశ్న☝ ఒకడు సర్పం 🐍మెడలో వేసుకుని ఉంటాడు వాడు కాటు వేయకుండా ఉంటాడ మానవుల ఆత్మల నీ పాడు చేస్తున్నాయి
    ఇంకా మూగవైన విగ్రహాలని ఎన్ని రోజులు నమ్మి మోసపోతారు చెప్పండి మానవుని భయం మూడో నమ్మకం నుంచి పుట్టుకొచ్చింది విగ్రహారాధన ఏదో ఒక ప్రతిమను విగ్రహాం చేసుకొని మోకాళ్లని పేరేపి స్తూ ఉంటాయి మీరు మాంత్రిక చిల్లంగి చేతబడి హృదయాలకు లో పడతారు 😎✍🙊🙉🙈
    ఒక్కడు ఇండియా నుంచి వెళ్లి చైనా దేశాన్ని ఎలా పాడు చేసిండు మీకు తెలుసా ప్రజలు నపుంసకుల తయారయ్యారు 🙈🙉🙊😎👇🎃
    గౌతమ బుద్ధుడు ఒక వశీకరణ విద్యలు నేర్చుకొన సన్యాసి అవతారం ఎత్తాడు చైనా దేశ ప్రజలు నమ్మి పోతే నరకంలో ఆత్మల బిచ్చగాళ్ళ ముష్టి యుద్ధం మనిషిని మనిషి ముక్కడం మూర్ఖత్వం 😡☝అది దైవత్వము కాదు
    చైనా దేశాన్ని పాడు చేశాడు ఇండియాలో దేవతల గురించి ఏ మాత్రం చెప్పలేదు దీనికి మీ సమాధానం చెప్పండి☝️😎🤷‍♂️
    ఇండియాకు పట్టిన దరిద్రం👈😹 మూఢనమ్మకాల జాతకాల 🤚పిచ్చి ముష్టి దేవతల యుద్ధం మాయ విగ్రహాలని పెట్టుకొని పూజిస్తున్నారు చిన్నపిల్లల తోనే వశీకరణ విద్యలు నేర్పిస్తున్నారు వారు రాబోయే కాలంలో ఎలా తయారవుతారో మీకు తెలుసా బొట్టు చిల్లంగి కామపిశాచి లింగ ఆత్మ హృదయాలు మీకు తెలియదు యూట్యూబ్👆 లో చూడండి టీచర్లు స్కూల్లో పిల్లలను రేప్ చేస్తున్నారు ఇవాళ ఇండియా లో ఎన్ని మర్డర్లు రేపులు జరుగుతున్నాయి ఈ దేవత దుర్గ మాత ఇది ప్రజలని ఒక తాగుబోతులు గా తయారు చేస్తుంది అది ఇండియాలో ఎందుకు చేసుకుంటారు మీకు తెలుసా మహంకాళి పాతాళ లోకం లో పడిపోయిన ఒక శుద్ర శక్తి ప్రేత ఇది ఒక్క దెయ్యం బొట్టు మాంత్రిక చిల్లంగి మోహిని కామపిశాచి దీని మంత్రాలు మహారాష్ట్రలో🚌 నేర్చుకుంటారు
    మీరు పూజించే ఆవుని బలి గా అర్పిస్తారు 🤷‍♂️ మీకు తెలుసా
    సన్యాసి లింగ ఆత్మ మాంత్రిక🙄 చిల్లంగి విద్యలు వశీకరణ కామపిశాచి దయ్యం వీడు కర్ణాటక లో 👆🤦‍♂️మంత్రాలు నేర్పుతారు మనిషిని మనిషి మొక్కడం మూర్ఖత్వం ఒకప్పుడు వీరు సాధారణ మనుషులు దేవతలు కాదు వైవిధ్యమైన విద్యలు నేర్చుకున్నారు మంత్రాల యోగాలు వశీకరణ జపాలు చేసి వారు వచ్చాక దెయ్యాలు గా మారారు మీకు దీనికి ప్రూఫ్ కావాలి అంటే కాశీ విశ్వనాథం క్షేత్రం లో మంత్రాలు నేర్పుతారు ఘోరాలు యూట్యూబ్ ఛానల్ లో చూసుకోండి మన ఇండియా కు పట్టిన ముష్టి దేవతల యుద్ధం మాయా విగ్రహాలని ఆరాధించి మోసపోకండి స్త్రీలు పురుషులు వశీకరణ మంత్రాలు నేర్చుకొని పాడై పోతున్నారు పెళ్ళికి ముందు పాపం చేస్తున్నారు ఇది మీకు తెలుసు కానీ మీరు మారరు మీరు మంత్రాలు నేర్చుకున్నప్పుడు శక్తి మీదికి వచ్చి అనేక పాపాలు చేపిస్తూ ఉంటారు మాయ విగ్రహముల నుంచి మీరు తప్పించుకోలేరు 🙈🙉🙊☝☝☝😎😎😎

  • @shobharani3210
    @shobharani3210 Před rokem

    Meelanti varu untini e janalamu
    Budevathudi

  • @chinnu.3623
    @chinnu.3623 Před 3 lety +1

    S jesus christ real god

  • @gopipotla9550
    @gopipotla9550 Před rokem

    Chekkanu moyaleka chanipoyinavallu devada.. Leda koda ettinavadu devada.
    . Naku chinnapudununchi doubt..
    Swami konchem mi gnananni panchutaru

  • @suresheelu
    @suresheelu Před 4 lety +1

    Anna you’re Rocking👌👌👌👌👌proceed Go ahead,Vallau diaper todagalsindhey👍😀

  • @jithendramithran9594
    @jithendramithran9594 Před 4 lety +1

    Nuvvu aapaka pothey neeku mamul ga vundadhu

    • @manoranjan6894
      @manoranjan6894 Před 4 lety

      Nvu ilante comment lu appakapothe niku mamul ga undadhu.....evarne bedresthav nijalu cheputunte ilane untave ipudeke aiena marande me ego lu paccana pegye

    • @jithendramithran9594
      @jithendramithran9594 Před 4 lety

      @@manoranjan6894 wah what a good name , 56crores mandhi undi thayaru chesaaru ani evaru chepparu , okkadey chesadu annadu khadha mari sun 2100 mundhu mathramey vunndha inka mundhu led antav anthega Jesus putti 2500 anukundham anthaka mundhu led anega , Jesus thakkuva ani nenu cheppanu thakkuva ani nenu anukonu, Jesus ippudu vuntey I can say that na blood tho thana padhaalu kadugutha but devudu Peru cheppi thana ishtam vachinnatu matladithey ela ra bhai , nee ishtam nuvvu edhaina anuko I don't have an answer like what he said about ,

  • @nagaa225
    @nagaa225 Před 4 lety +2

    Yesu is one of the saints spreading love to people.not like you aray nuvvu ela ra cheputhunnav.

  • @gamalielpaul4308
    @gamalielpaul4308 Před 4 lety +2

    Sir please speak Hindi sometimes wonderful messáge

  • @sasanksaladi8235
    @sasanksaladi8235 Před 4 lety +2

    Niku nore sariga tiragatledu nuv cheptunav

    • @manoranjan6894
      @manoranjan6894 Před 4 lety

      Avuna cheppena slokhalu ganne chepe vakyalu kanne edhe aiena nvu cheppe chupenchu malle nvu mataladutunav...

    • @thandraramesh8913
      @thandraramesh8913 Před 3 lety

      🍺🍺🍻🍻 full mafffu

  • @kaladar5377
    @kaladar5377 Před 4 lety +2

    Media tube undhi kadha ani evadupadithe vaadu ,vaaniki ishtamocchinattu thapoydu video lu ,matha vidveshaalu chesthunnaadu .

  • @joandodds7036
    @joandodds7036 Před 4 měsíci

    హిందువులు మంచి వాళ్ళు కాబట్టి
    నువ్వు ఇక్కడ సువార్త చెప్తున్నావు,
    ఒకసారి పాకిస్థాన్, బాంగ్లాదేశ్ కి వెళ్లి
    సువార్త చెప్పు యేసు ఎంత పవర్ఫుల్ నేను చూస్తా

  • @user-ug8xr7yf5n
    @user-ug8xr7yf5n Před 4 lety

    క్రైస్తవులకు
    1. నీవు శాశ్వతముగా రక్తమును కోరుకొని ని యేసు పరలోకములో కూడా రక్తమే వెంట పెట్టుకొని పో మిత్రమా ! జీవితాంతము పాలు త్రాగుచూ రక్తమును కోరుకొనుచున్నావు. ఆ పాలదేవుడు తనకు అన్యాయము చేసిన వారిని వదలడు, నీవు ఇంత కాలము తాగిన పాల బలం బలముల ఆనందముల తో నీవు ముర్కముగా కామెంట్స్ పెట్టుచున్నావు, నీ యేసు నొప్పి పుట్టిన నీవు ముర్కపు కామెంట్స్ పెట్టగలవా? ఇక్కడ నీకు ఎటువంటి ఆనందములు ఇవ్వలేని నీ యేసు పరలోకములో నీకు ఆనందములు ఇవ్వగలడా...? పాలు త్రాగి పాలలో పుట్టి పెరిగినవ్వుగాని, నొప్పులతో నీవు పుట్టినావా...? నీతో యెంత కాలము వాదించు నీవు పాలు త్రాగిన ఆనందములతో వాదించుచున్నావుగాని.. నీ యేసు నొప్పులతో నీవు వాదించగలవా....? నేను పట్టిన కుందేవుకు మూడే కాళ్ళు అన్నట్ల వున్నది నీవు నీ యేసు. నీ యేసు మరణించి ప్రేతాత్మ అయి ఒకటో రెండో అక్కడక్కడ స్వస్థతలు చూపించి పాలు త్రాగి పెరిగిన నిన్ను పెడదారిన అంటే రక్తపు దారిన పరలోకమని నిన్ను తీసుకొని పోవుచున్నాడు. అక్కడ నీకు ఎటువంటి నీకు కావలసిన ఆనందములు ఇచ్చుటకు యేసు దగ్గర ఎటువంటి ఆనందములు లేవే. యేసు తనకు ఎటువంటి ఆనందములు లేక మరణించినాడే, అటువంటి వాడు నీకు పరలోకములో ఆనందములు ఇవ్వ గలడా...? పుట్టినప్పటినుండి పాలు ఇచ్చి పెంచి పోషించిన వాడు పరలోకములో ఇంకా ఏ లోకంలో అయినాగానీ కూడా పాలు దేవుడు పాలు మరియు పాలు లాంటి ఇంకా అన్ని మంచి ఆనందాలు శాశ్వతముగా మనకు ఇవ్వగలడు. నీకు నీ యేసు రక్తము ఎక్కడైనా పావనము చేయగలదులే, నీవే వెళ్ళు కాని వెళ్లే ముందు నీవు రోజు పాలు త్రాగిన ఆనందములన్నియు వదిలేసి నీ యేసు ఎటువంటి ఆనందములు లేక వెళ్లి నట్టు నీవు వెళ్ళు. నీ యేసు కూడా పాలు త్రాగి పెరిగినాడని, నీవు మరవకు మిత్రమా...? ఆ పాల దేవుని పాల బలములు లేకున్నచో ఈ ప్రపంచములో ఏ ఒక్కరు జీవించలేరు...? అటువంటి పాల దేవుని పాలు అన్నియు రోమన్లు నీ యేసుకు తీసివేసినందులకు నీ యేసు మరణించి ప్రేతాత్మ అయి నీ వెంటపడి నీకు పరలోక ఆనందములు ఇచ్చెదనని ఆశ పెట్టి కన్కట్ స్వస్థతలు లోని కన్కట్ ఆనందములను చూపించి నీకు నీతి వాక్యములు చెప్పిలుచు పాలు త్రాగి 100 ఏళ్ళ శాశ్వతముగా జీవించవలసిన నీ అనందమైన శరీరములతో నీ యేసును తప్పకుండా వెంబడించు అక్కడ నీ యేసు దగ్గర యేమి వుంటే ఆది నీకు తప్పక నీ యేసు నీకు ఇవ్వగలడు. తన రక్తపు, నొప్పుల పరలోకానికి తీసుకొని పోవుచున్నాడు, అని నే చెప్పిన నీవు వినక పోవుచున్నావు, నీకు నిత్యముగా 100 ఏళ్ళు మరియు నీవు ఎక్కడకు వెళ్ళు నీ యేసు వెంట నీవు వెళ్ళినను అక్కడ కూడా పాలు లాంటి ఆనందాలే పాల దేవుడు ఇవ్వవలసినదే...? నీ యేసు పరలోకములో "నొప్పులు" "రక్తములు " లాంటి ఆనందములు వేరేవి ఏవైనా ఉండునా...?,. నీవు ఎక్కడికి వెళ్ళినను "పాలు " లాంటి ఆనందాలే ఉండును.మరియు నీకు కావలసినవి పాలు లాంటి ఆనందాలే నీకు శాశ్వతముగా కావలసినది. నీతో మాటి మాటికి ఆనందపు కామెంట్లు నేను ఇవ్వలేను. నీవు పాలు త్రాగిన నీ అనందమైన శరీరమును తీసుకొని పోయి నిప్పులాంటి యేసు రక్తము, నొప్పిల తో చెలగాటం ఆడుచున్నావు. ఆడుకో బాగుగా ఆడుకో... నీకు రోజు పాలు ఇచ్చిన నీ పాల దేవుడు నీ ప్రవర్తనను గమనించుచునే ఉండును.ఎప్పుడో ఒకసారి నీకు ఆ దేవుడే గుణపాఠము కలిగించును.
    2.దేవుడు అంటే ఆనందము కాని నొప్పి కాదు..? నొప్పితో దేవుడే మరణించును. ఇక్కడ అనందమే దేవుడు కాని నొప్పి దేవుడు ఏమాత్రము కాలేడు, వేదాలు, గ్రంథాలు, అనందమైన దేవున్ని కప్పి పుచ్చి పరలోకములో ఆనందమని పెడతా దారికి తీసుకొని పోవును. వేదాలు, గ్రంధాలు అనందమైన దేవున్ని గుర్తించుటకు మాత్రమే పనికి వచ్చును.ఈ దేవుడు ," అనందమైన దేవుడు " అని తెలుసుకొని వెంటనే అన్ని గ్రంధాలు వదిలేసి ఆ అనందమైన దేవుని నామములను కోట్లు కోట్లు స్మరణములు చేయుచూ వారికే భక్తి చేయవలసి ఉండును వారి కృపలు సంపాదించ వలసి ఉండును. అసలు భక్తిలో ఆనందములు దాగి వున్నవి కాని నొప్పులు దాగి ఉన్నావా? పరలోకములో కూడా ఆనందములే కదా నొప్పులు ఉండునా...? పాలు త్రాగుచూ పాలు లాంటి జీవితాన్ని నొప్పులకు సమర్పించుట న్యాయమా?. ఒక్క క్షణము ఆనందములు లేకుండా బ్రతకలేమే...? అటువంటి నీ అనందమైన పాలు త్రాగుచూ పెరిగిన శరీరమును జీవితాంతము మరియు పరలోకములో కూడా సమర్పించుకొందువా...? ఇంకా నీతో ప్రతి కామెంట్లు మాటి మాటికి ఇవ్వలేను మిత్రమా?

  • @polannadumberi8024
    @polannadumberi8024 Před 2 lety

    O kothi

  • @pallalamallikarjunarao389

    మీ దేవున్ని సృష్టించడానికి ఎంతమంది కష్టపడ్డారు?ఆ సృష్టి కర్తలు గురించి ముందు తెలుసుకోండి గురువుగారు.

    • @psampathkumar2181
      @psampathkumar2181 Před 3 lety

      కూతుర్నీ రేప్చేసిన బ్రహ్మను అడగల అసలు133కోట్లలో ముందు పుట్టినవాడు ఎవడో మీకే తెలియదు p

  • @btrinath9172
    @btrinath9172 Před 4 lety +2

    i have seen some of your videos.still i think that you have got some phylosophical mind.with this video i think it is not phylosophical but cunning brain.

    • @manoranjan6894
      @manoranjan6894 Před 4 lety +2

      Ohh then what your's?? I think too intiligent & well researched peron in god ....whats wrong with his message???? That your not specifying so tell me whats wrong??? Whats right with the proof without a fail 😊otherwise shutdown all your 9 holes....

  • @anaggressiveroyalbengaltig1723

    At 4:20 😂😂😂

  • @jaibheem4066
    @jaibheem4066 Před 4 lety

    Dewudu okkade

  • @vootkuriuma9203
    @vootkuriuma9203 Před 2 lety

    Meru vedallu read chyalyda

  • @adisrikanth7222
    @adisrikanth7222 Před 4 lety +1

    Veedu mandu kotti mataladutunnatu unnadu

  • @pnrao1121
    @pnrao1121 Před rokem

    Jesus Christ is a only one true living God in this world.

  • @srinuonteru9376
    @srinuonteru9376 Před 3 lety

    పది నీటి కుండలలో సూర్యుడు కనిపిస్తాడు, అంత మాత్రాన పది కుండలలో సూర్యుడు లేడు కదా ఒక్కడే కదా, అదేవిధముగా భగవంతుడు అన్నీ రూపాలలో ఉంటాడు ఎన్ని రూపాలలో ఉన్నప్పటికీ అందులో వెలిగే జ్యోతి స్వరూప్పుడే కదా పరమాత్మ, అది తెలియక ఏదేదో వాగుతున్నావు

    • @baluchennaiah8910
      @baluchennaiah8910 Před 3 měsíci

      ఆహా!ఏం తెలివి మీది? పది కుండలా? ఎన్ని కుండలలో చూపినా ,ఏది chupinchaaro అది ఒకటిగానే ఉండును అది తెలియదా తమకు?లాజిక్కులు వాడకండి

    • @srinuonteru9376
      @srinuonteru9376 Před 3 měsíci

      @@baluchennaiah8910 నాకు తెలిసే మీకు చెప్పింది. మీరు మా జవాబు మాకే చెబుతున్నావ్ అది నీ తెలివి

  • @satyanarayanayadav1983
    @satyanarayanayadav1983 Před 4 lety +1

    Srushti karta okkade a religion ayinaa vividha roopaalu

  • @sodiyabaladrawings6152

    Missing years in himalayalo shivuni kosam thapasu cheshadu ofter bhaktudu ayyadu

  • @jhansilakshmi9100
    @jhansilakshmi9100 Před rokem +1

    Praise the lord

  • @avinashmaggidi9749
    @avinashmaggidi9749 Před 4 lety

    The god has no religion! He is alpha. Try to know the truth about god brothers. Just ask ur soul with tears to know the god with prayer who is he! He will let u know and make it clear soon to your heart! Don't believe in man-made worships!

  • @manjubadiger4055
    @manjubadiger4055 Před 4 lety +6

    Houle first go n clarify with Zakir Naik he'll explain very well who is God Jesus r Allah.. first u both decide who is Creator den come to debate with Hinduism 😅😅

    • @manoranjan6894
      @manoranjan6894 Před 4 lety

      Abhoo me number evande miku antha subject undhe kada vinne nerchuntam me dageraaa

    • @manoranjan6894
      @manoranjan6894 Před 4 lety

      Zakir tho clarity thechukovadam enti ra kuyaa bible lo undhe alane ethara vedha la lo undhe antha clean ga unaka malle aiena cheppedhe enti ??? Ponne memu chepende tapuu aithe ?? Adhe elano cheppu nv ey...

  • @prakashbhanu6971
    @prakashbhanu6971 Před 4 lety +1

    Yesude devudu..
    Ghapaaghap yeesude devudu..

  • @Wakeup168
    @Wakeup168 Před 4 lety +3

    Ni kutubamlo a vokkarino premichalevu kadha alage samastanni bakthi bavanatho premichalanede Hindu darmam

  • @gamingwithangrybirds8257

    Okkasaraina tagakunda vakyam cheppava nee jivitham lo

  • @mamidisrinu641
    @mamidisrinu641 Před 4 lety

    Evvadu chusina same dialogue and same example ....nanna okkade kanuka devudu kuda okkade ani....oophir garu emannaru neku janmanichevadu okkade kabatti e srustini srustinchindi kuda okkade....nanna okkade kadu amma kuda vundali...so okkade antaru...nanna okkade mari amma...so 2 members ...ippudu meru cheppina logic prakaram 2 vundali okaru yesu inkokaru evaru...?meru em chepte adi correct na....akkada antha mandi vunnaru okkariki kuda e doubt raledu....pedda vallu cheptu vuntaru oka gorre ela velte anni alage veltai ani....nijamee

    • @mamidisrinu641
      @mamidisrinu641 Před 4 lety

      Nenu oka example cheptanu....oka chinna house kattali ante okari valla kadu...alantidi e srustini srustinchadam okkari valla ela avtundii...? Logic leda...so yesu gari gurichi meru emina cheppukondi nakem prblm ledu...but devullu andari gurichi anakandi....

    • @sravankumararumulla5868
      @sravankumararumulla5868 Před 4 lety

      What a brilliant answer 😃😃😃😃

    • @sravankumararumulla5868
      @sravankumararumulla5868 Před 4 lety

      Love da la vundhi ni example 🤪🤪🤪
      Yeri flower

    • @santhikumari4436
      @santhikumari4436 Před 4 lety

      Brathiki vundaga Evvarikini Teliyadu DEVUDU Ante
      Maraninchake Telustundi
      Varu manaku kanipiancharu
      DEVUDU Ante VIRE Ani
      Cheppataniki.So All people's
      Whyte and See.

    • @sravankumararumulla5868
      @sravankumararumulla5868 Před 4 lety

      @@santhikumari4436 yes bro

  • @shaikismail1613
    @shaikismail1613 Před 3 lety

    యేసు దేవుడైతే హలో లియా ఎవరు క్యాబేజీ

    • @chaitanyanunela3885
      @chaitanyanunela3885 Před 3 lety +1

      Haha 😂😆 banana 🍌 shaik mundhu Quran chadivava.. ldha cheppu

  • @jacobs4229
    @jacobs4229 Před 4 lety +2

    2:26 😂

    • @jamesbangaram8527
      @jamesbangaram8527 Před 3 lety +1

      Please put your comments don't show your comments like this

  • @Nakshathraaa67890
    @Nakshathraaa67890 Před 4 lety +3

    కావాలంటే గూగుల్ లో సెర్చ్ చెయ్యండి

    • @rapurikalyan7295
      @rapurikalyan7295 Před 4 lety

      Bible eppudo ceppindi.taggipotaru ani .
      Mathew 24 full cadavandi

    • @09kirankumar
      @09kirankumar Před 4 lety +4

      London లో churchలు అమ్ముకుంటే దానితో మాకేం సంబంధం bro.. ఒకనాటికి ప్రపంచంలోని అన్ని చర్చిలు, మసీదులు, దేవాలయాలు అన్నిటిని నాశనం చేసి ప్రపంచ మతాన్ని స్థాపించి వాడే దేవుడిగా తన్ను తాను ప్రకటించు కొని ప్రపంచ ఏక సామ్రాజ్యం స్థాపించి ఏలే వాడు ఒక్కడొస్తాడాని బైబిల్ చెప్తోంది. ఆ తరువాత యేసయ్య వస్తాడు. అప్పుడు తీరిగ్గా ఏడుద్దువులే క్రైస్తవుల మీద.

    • @rapurikalyan7295
      @rapurikalyan7295 Před 4 lety +2

      @@09kirankumar absolutely correct

    • @09kirankumar
      @09kirankumar Před 4 lety

      @@rameshpatnaik9972 so nuvu pure and pakka hindu annamata. Hinduism lo nee vishwasam undannamata.

    • @09kirankumar
      @09kirankumar Před 4 lety

      @@rameshpatnaik9972 London vallu original christians endiraa.. neeku teliakapothe muskoni undu.

  • @kks348
    @kks348 Před 4 lety +5

    Chrismas ki mi kathalu miru chepukokunda maadi chapparinchali antaru emi ra... maadi antha ruchi ga untada miku..??!! Mammalini smarinchakuda mi roju gadavadu kada..!! Thuuu... mi brathukulu.... kukkalu vale nakkalu vale..

  • @anilkumarreddyindla3882
    @anilkumarreddyindla3882 Před 4 lety +1

    Ningurinci num baga cheppukunnav..,,