‪@RadhaManoharDas108‬

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • ‪@RadhaManoharDas108‬ ‪@TreeMediaDevotion‬ ‪@SignatureStudiostv‬
    #26Questions #srujansegev #srujansegevvideos #CatholicTelugu
    26 questions of Radha Manohar Das | Christian Answer to Radha Manohar Das | 26 Questions List of Radha Manohar Das
    26 ప్రశ్నల గురించి రాధగారు మాట్లాడిన వీడియో: • సగం ప్రశ్నలకి సమాధానం....
    హిందువుల ప్రసాదం క్రైస్తవులు తినవచ్చా ?: • ప్రశ్న - 70 | Hindu pr...
    Bible Studies (బైబిలు స్టడీలు):
    మత్తయి: • Bible Study: Gospel of...
    దర్శన/ప్రకటన గ్రంథం: • Bible Study: Book of R...
    గలతీయులకు రాసిన లేఖ: • Letter to Galatians Bi...
    ఎక్కువ ఆదరణ పొందిన వీడియోలు:
    గుణదల మాత చర్చి చరిత్ర: • Gunadala Mary Matha Ch...
    ప్రార్థన చేయడం రావట్లేదా ?: • How to Pray: ప్రార్థన ...
    వేళాంకణి చర్చి చరిత్ర: • Velankanni Mary Matha ...
    లెంట్ లో వీటిని తప్పకుండా చేయాలి: • Lent: How to get Best ...
    సండే లా అంటే పాస్టర్ దొంగబోధ: • Counter to @kondaveeti...
    కాథలిక్ ను విమర్శించిన పాస్టర్ కు సమాధానం: • Vijay Prasad Reddy on ...
    దర్శన/ప్రకటనలోని 666 అంటే ఏమిటి: • 666: All you need to k...
    జోసెఫ్ తంబి చరిత్ర: • Bro Joseph Thambi Hist...
    శరబరా అని అరిస్తే అన్యభాషలు కాదు: • Gift of Tongues Telugu...
    బైబిల్ ఎలా చదవాలో తెలియడం లేదా?: • How to read Bible: ఈ అ...
    మరియమ్మకు యేసు తర్వాత పిల్లలున్నారా ?: • Mother Mary - Other Ch...
    క్యాథలిక్, ప్రొటెస్టెంబ్ బైబిల్ల మధ్యలో తేడాలు: • Catholic vs Protestant...
    క్యాథలిక్స్ విగ్రహారాధన చేస్తారా ?: • Do Catholics worship I...
    బైబిల్లో క్రిస్మస్ తేదీ: • Christmas Date from Bi...
    దేవుడు మాట్లాడే మార్గాలు: • God is talking to you ...
    పలు అంశాల మీద ప్లేలిస్టులు:
    Mother Mary: • Mother Mary | మరియతల్ల...
    Indulgence: • Indulgence | పరిపూర్ణఫలం
    Saints: • Saints | పునీతులు
    Pope • Prayer | ప్రార్థన సందే...
    Lent: • Lent | తపస్కాలం
    Christmas: • Pope | పోప్ సంబంధిత వీ...
    Jesus: • Jesus | యేసు బోధలు
    Indian Traditions: • Indian Traditions | భా...
    Catholic Answers: • Catholic Answers | కతో...
    Church History: • Church History | శ్రీస...
    Shrines: • Shrines | కతోలిక పుణ్య...
    Sunday Sermons: • Sunday Sermons | ఆదివా...
    Bible: • Bible | పవిత్ర గ్రంథ స...
    Contact me on..
    Email: srujan.segev@gmail.com
    Tags:
    #srujansegev #srujansegevvideos #biblestudy #telugujesus #catholic #teluguchristianmessages

Komentáře • 714

  • @SrujanSegev
    @SrujanSegev  Před 7 dny +1

    1. రాధాగారికి 10 ప్రశ్నలు: czcams.com/video/KppZwWms_3o/video.html
    2. మతం మారితే తల్లిని మార్చినట్లా? : czcams.com/video/i7kGs2XVO-E/video.html
    3. రాధామనోహర్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం: czcams.com/video/Q6Bx0oIebms/video.html

  • @TheTimelessLegends
    @TheTimelessLegends Před měsícem +11

    దేవుడు ఉన్నాడా... అంటే చారిత్రాత్మక ఆధారాలు... వర్ణన, వివరణలో స్పష్టత కంటే మీ నమ్మింది నిజమని చెప్పడం కనిపిస్తుంది.

    • @SrujanSegev
      @SrujanSegev  Před 22 dny

      మీ కామెంట్ పై ఈ వీడియోలో స్పందించాను.
      czcams.com/video/pOqO143Utg4/video.htmlsi=j8NipcNuUaeUZoZs

  • @Malli952
    @Malli952 Před 6 měsíci +11

    Anna through your answers i came to known somany things you answers will helps me to grow my faithful life as a christian all glory to god thank you .amen

  • @knareshgoud8894
    @knareshgoud8894 Před měsícem +29

    Om namashivaya
    ఓం నమః శివాయ

    • @SrujanSegev
      @SrujanSegev  Před 22 dny

      మీ కామెంట్ పై ఈ వీడియోలో స్పందించాను.
      czcams.com/video/pOqO143Utg4/video.htmlsi=j8NipcNuUaeUZoZs

  • @priyam2263
    @priyam2263 Před 6 měsíci +30

    మీరు Chotholic లో ఉన్న ఒక గొప్ప వ్యక్తి...మీ కు దేవుడు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించాడు...దేవునికి వందనాలు... థాంక్స్ యూ..

    • @SrujanSegev
      @SrujanSegev  Před 6 měsíci +2

      Thank you very much. please pray for me. Share this video with your friends and family.

    • @priyam2263
      @priyam2263 Před 5 měsíci

      @@SrujanSegev sure andi...I will pray for you...And please pray for my father in law who is suffering from heartache...tq

  • @VRROP
    @VRROP Před měsícem +57

    మీ ఛానల్ లో మీ డబ్బాలు మీరు కొట్టుకోవటం కాదు దమ్ముంటే లైవ్ debate కి రండి😂🎉😂🎉😂

    • @sridhardarsha9847
      @sridhardarsha9847 Před měsícem +1

      @@VRROP s anthe bro

    • @sridhardarsha9847
      @sridhardarsha9847 Před měsícem +2

      S ante bro ❤❤

    • @rajar2801_
      @rajar2801_ Před měsícem +1

      @@VRROP adey dammu mi vodiki vunte honey Johnson tho debate lo kurchomanu interview lo kadu aa dhammu lekkabe vurlu thiruguthundu

    • @MannamChakravarthi
      @MannamChakravarthi Před měsícem

      రాధా బొకడదాస్

    • @sridhardarsha9847
      @sridhardarsha9847 Před měsícem

      @@rajar2801_ honey Johnson thoni karunakar sugguna ki debet cheyyichali honey Johnson aravadam thappa vaniki em matter telvadu

  • @SucharithaRuchitha
    @SucharithaRuchitha Před 6 měsíci +11

    ముందుగా మీకు దేవుడిచ్చిన జ్ఞానానికి ఆ దేవాది దేవునికి స్తోత్రములు....మీలో చాలా కంటెంట్ ఉంది. మంచి జ్ఞానం సంపాదించుకున్నారు.

    • @SrujanSegev
      @SrujanSegev  Před 6 měsíci +1

      Thank you sister. Pray for me 🙏

  • @harinathmadamuri8039
    @harinathmadamuri8039 Před měsícem +70

    మా దేవుడు ఉన్నాడని చాలా రికార్డ్స్ ఉన్నాయి హైదరాబాద్ గోల్కొండ రాందాస్ ఉన్నట్లు రికార్డ్స్ ఉన్నాయి కృష్ణుడు కృష్ణుడు ఉన్నట్లు అయోధ్య ఆంజనేయ స్వామి రామసేతు గోవర్ధన్ కొండ భూమి తవ్విన మా హిందూ గుళ్ళు బయట పడుతున్నాయి అన్ని మీ దేవుడు చేస్తున్నాడు అంటున్నారు కదా మరి భూమాతకు నమస్కారం పెట్టరు గంగా మాతకు నమస్కారం పెట్టరు మేము చెట్టు ను కూడా పూజిస్తాం గోమాతను పూజిస్తాం అన్ని జీవరాసులు సమానంగా చూస్తాం మీరు మీ దేవుడు సృష్టించిన వాటిని కూడా పూజించారు కదా దీనికి సమాధానం చెప్పు నువ్వు

    • @kothakondaanand1544
      @kothakondaanand1544 Před měsícem

      @@harinathmadamuri8039 పొరిగిటి గొంగురూర (పుంటి కూర) చాలా చాలా బాగుంది అన్ని బాగానే ఉంటాయి ఎందుకు ఎవరి నాన్న అమ్మ వలను గోపవారే

    • @stevencharan
      @stevencharan Před měsícem

      ಸೂಪರ್ qustion ki answar ledu ವಿಡಿ ದಗರ ಈ ಕ್ರಿಸ್ತವಲನು ಭಾರತ ದೇಶಮು ನುಂಡಿ ತೋರಿಮಿ ಕೋಟಾಲ್ಲಿ. 🏹🔱🕉️🙏

    • @vkinfoMedia
      @vkinfoMedia Před měsícem +12

      అన్న గారు నమస్తే మేము ప్రకృతిని చేసిన దేవుణ్ణి నమ్ముతాము హిందు సోదరులు అంటే నాకు చాలా అభిమానం ❤

    • @rajar2801_
      @rajar2801_ Před měsícem +7

      Srushtikarthanu pujinchu shrushtini kadu nuvvu srushtini pujisthe adi vigraham ithadi kani devudu kadu

    • @srinivaskoduri2412
      @srinivaskoduri2412 Před měsícem

      సోది ఆపర

  • @vijayagoodmorningkumar6665
    @vijayagoodmorningkumar6665 Před 6 měsíci +2

    I appreciate and congratulat.May God bless with his knowledge like Solomon. Your answers more useful to our Christians. Thank u

    • @SrujanSegev
      @SrujanSegev  Před 6 měsíci

      Thank you very much. please pray for me. Share this video with your friends and family.

  • @sivasivasankar4219
    @sivasivasankar4219 Před 6 měsíci +11

    ఓ దేవుడా తినడానికి ఇడ్లి ఇచ్చావు, చటిని ఇచ్చావు, సాంబార్ ఈచావు, ఆఖరికి స్పున్ కూడా ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. అన్నట్టు

    • @SrujanSegev
      @SrujanSegev  Před 6 měsíci +2

      🤣🤣🤣

    • @pothumudibhaskararao2510
      @pothumudibhaskararao2510 Před měsícem

      Ee devudu mekulu kottinchukovali, ee devudu moham meedha ummu veyinchukovali, ee devudu battalu chirigipoyela kottinchukovali, ee devudu chache mundhu piriki vaadila edavali😂😂😂😂😂
      Ee devudu ki surydu mundha, bhumi mundha ane vishayam telidhu, ee devuduki bhoomi gundram ga untundhi Ani telidhu, asalu ee devudu devude kadhu donga devudu😂😂😂😂😂😂

    • @pothumudibhaskararao2510
      @pothumudibhaskararao2510 Před měsícem

      ​@@SrujanSegevEe devudu mekulu kottinchukovali, ee devudu moham meedha ummu veyinchukovali, ee devudu battalu chirigipoyela kottinchukovali, ee devudu chache mundhu piriki vaadila edavali😂😂😂😂😂
      Ee devudu ki surydu mundha, bhumi mundha ane vishayam telidhu, ee devuduki bhoomi gundram ga untundhi Ani telidhu, asalu ee devudu devude kadhu donga devudu😂😂😂😂😂😂

  • @neelimaneelima4647
    @neelimaneelima4647 Před 6 měsíci +10

    Praise the Lord
    brother మీ వివరణ చాలా చాలా బాగుంది 👍👍👍👍👌👌👌👌👌దేవుడు మీకు గొప్ప జ్ఞానం ఇచ్చారు దేవుని నామమునకే మహిమకలుగును గాక
    ఆ రాధా మనోహర్ ఇది విన్న తరువాత మంచిగా అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది లేక వాళ్ళ అక్కసుతోనే ఉంటే అది వాళ్ళ ఖర్మ god bless you brother🎊🎊🎊🎊🎊👏👏👏👏

    • @SrujanSegev
      @SrujanSegev  Před 6 měsíci

      Thank you very much. please pray for me. Share this video with your friends and family.

  • @rachelsama1225
    @rachelsama1225 Před 6 měsíci +7

    Srujan garu meri okkasari eyana ku counter este bagundu anukunnanu e roju echaru thanks

    • @vinodkumar-ol5ko
      @vinodkumar-ol5ko Před 5 měsíci

      Counter ante edhuru bodhuru kurchunte appudu nijmiena kristhavyam ante ento telusudhi. Dhenini counter anaru

  • @antireligion1027
    @antireligion1027 Před 6 měsíci +11

    బ్రదర్ మీ సమాధానాలు స్పష్టంగా లేవు sorry to say iam a Christian 😮

    • @avulateja7916
      @avulateja7916 Před 6 měsíci +1

      Malli vinu or nik Bible gurinchi teliyanatlu ardham Inka ardham avakapothey

    • @Ungamma1
      @Ungamma1 Před 6 měsíci

      Ne profile pic he cheptundi.nv kaashaya kukkavi ani😂

    • @antireligion1027
      @antireligion1027 Před 6 měsíci +1

      @@Ungamma1 నేను కాషాయ కుక్క ను కాదురా అయ్యా వీడు చాలా ఎదో అలా జవాబు చెప్తే ఎలా కరెక్టుగా వాళ్ళకు దిగి పోవాలి మాట్లాడకూడదు పేపర్ ఈ దృజన్ అనే వీడు పేరు కోసం చాలా ఓవర్ చేస్తాడు వీడితో డిబేట్ చేయాలి అని మొన్న మరియా గారి గురించే మాట్లాడినప్పుడు కామెంట్ పెట్టాను

    • @Ungamma1
      @Ungamma1 Před 6 měsíci

      @@antireligion1027 Nenu Matladatha Mariya matha Gurunchi ! Nek debate pette dammu unte Phn number pettu.E Manohar kukka ki ela answer ichina waste..cheviti vadi chevilo shankam oodhinattu.

    • @SrujanSegev
      @SrujanSegev  Před 6 měsíci +1

      Sorry to hear that my reasons didn't met your expectations. I tried to be reasonable enough to maintain religious harmony.
      And sure, I'm looking forward to debate with you on Mother Mary. We shall do it in sometime.
      But I can't debate a rogue who doesn't have proper ID, who can't respect persons irrespective of their beliefs.

  • @theroyallionesssss
    @theroyallionesssss Před 6 měsíci +4

    👌👌👌👌 excellent srujan garu
    Nenu vere valla answers kuda vinnanu but yours answers are awesome

    • @SrujanSegev
      @SrujanSegev  Před 6 měsíci +1

      Thank you very much. please pray for me. Share this video with your friends and family.

  • @vanthlaanu5972
    @vanthlaanu5972 Před 6 měsíci +7

    Chala baga chepav Anya.....devuniki mahima kalugunu gaka Amen..... praise the lord devuniki mahima kalugunu gaka Amen....❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌

  • @prakashraosurupalli5675
    @prakashraosurupalli5675 Před 6 měsíci +18

    ప్రైస్ ది లార్డ్ బాబు చక్కగా సృష్టికర్త గురించి చెప్పావు దేవుడు నిన్ను దీవించి కాచి కాపాడును గా క🎊🎊🎊💐💐💐🙌

  • @vkinfoMedia
    @vkinfoMedia Před měsícem +1

    అన్న గారు నమస్తే మేము ప్రకృతిని చేసిన దేవుణ్ణి నమ్ముతాము హిందు సోదరులు అంటే నాకు చాలా అభిమానం ❤

  • @chinnapushpa9816
    @chinnapushpa9816 Před 6 měsíci +8

    Srujan you are a blessed person by God.keep it up.

  • @InduMundru
    @InduMundru Před 6 měsíci +5

    Devuni sevalo meeru marinthaga vadabadalani heart full ga korukuntunnanu brother. God bless you.

  • @yesubhodhawesley3519
    @yesubhodhawesley3519 Před 6 měsíci +1

    Good brother. ఛాలా cool & Truly gaa Ans chesaru👍👍🤝🤝🤝🙏🙏🌷🌷💐🪴🌹Awesome. God bless u

  • @srinivasreddy965
    @srinivasreddy965 Před měsícem +5

    Jai shree ram bhai ❤

    • @SrujanSegev
      @SrujanSegev  Před 22 dny +1

      మీ కామెంట్ పై ఈ వీడియోలో స్పందించాను.
      czcams.com/video/pOqO143Utg4/video.htmlsi=j8NipcNuUaeUZoZs

  • @manju8090
    @manju8090 Před 6 měsíci +3

    Very proud of you Srujan

    • @Shiva-39-India
      @Shiva-39-India Před 5 měsíci

      Hi dear madam Manju ..... Nice to meet you..... 💐🙏
      Where are you from madam ?
      Good evening 💐🙏

    • @manikpashupati4787
      @manikpashupati4787 Před 8 dny

      1 coment ki anusar chapu

  • @Sanjuvikram13.3.23
    @Sanjuvikram13.3.23 Před měsícem +7

    జై శ్రీరామ్

    • @SrujanSegev
      @SrujanSegev  Před 22 dny

      మీ కామెంట్ పై ఈ వీడియోలో స్పందించాను.
      czcams.com/video/pOqO143Utg4/video.htmlsi=j8NipcNuUaeUZoZs

  • @vallabharts5416
    @vallabharts5416 Před měsícem +23

    దేవుడు దృష్టిలో అందరూ సమానమే, కానీ మన దేశంలో,మతం స్వీకరించిన వెంటనే, కేవలం హిందూ దేవుళ్ళునే విమర్శిస్తూ.. పొద్దు ఎరగని బిచ్చగాళ్ళలా తిరుగుతూ.. మానసికంగా బాధపడే వాళ్ళని, ఏదో ఒక ఆశ చూపి, మత మార్పిడి కి పాల్పడుతున్నారు.

    • @srinuvasurao7647
      @srinuvasurao7647 Před 27 dny +1

      నువ్వు చెప్పినవి చాలా బాగున్నాయి బ్రో, కానీ ఇవన్నీ బైబిల్లో లేవు. నువ్వు చెప్తున్నది ఏసు గురించి కాదు నీలో ఉన్న పరమాత్ముడు గురించి, నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నది పరమాత్ముడు నీలో ఉన్న పరమాత్ముడు, అతనే భగవంతుడు అతను నువ్వు ఎసుగా భావిస్తున్నావు. నువ్వు చెప్పినట్టుగా బైబిల్ లేదు,

    • @srinuvasurao7647
      @srinuvasurao7647 Před 27 dny

      నీలో ఉన్న పరమాత్ముడికి మైలు ఉండదు, ఇది ఏ భగవద్గీత,.

    • @kslaveofgod8780
      @kslaveofgod8780 Před 23 dny

      @@vallabharts5416 ఏసుప్రభు నిజమైన దేవుడు సృష్టికర్త సృష్టికర్తను తెలుసుకోకుండా మరణిస్తే ఆయన చేసిన యజ్ఞం తెలుసుకోకుండా మరణిస్తే నిత్య నరకం తప్పదు ❓ సర్వలోక పాప పరిహారం రక్తప్రోక్షణమాస్యం తద్రక్తం పరమాత్మ నేనా పుణ్య దాన బలి యాగం మోక్షానికి మార్గం క్రీస్తే ఆయన నిత్యజీవానికి వేరొక మార్గం లేదు

    • @SrujanSegev
      @SrujanSegev  Před 22 dny

      మీ కామెంట్ పై ఈ వీడియోలో స్పందించాను.
      czcams.com/video/pOqO143Utg4/video.htmlsi=j8NipcNuUaeUZoZs

  • @mpdas4463
    @mpdas4463 Před 6 měsíci +7

    Praise the lord 🙏

  • @balapidathala7651
    @balapidathala7651 Před 6 měsíci +14

    మంచి సందేశం సృజన్. దేవుడు నిన్ను దీవించును గాక.

  • @fathimamaryanilkumarfathim8473
    @fathimamaryanilkumarfathim8473 Před 6 měsíci +1

    Ee vyakthiki correct ga answer chepparu God bless you chala baga athanni noppinchakunda chepparu neeku aa triyeka devudu neeku yeppudu thodundali

  • @sujathakarthik4228
    @sujathakarthik4228 Před 6 měsíci +1

    Excellent explenation icharu brother off knowledge questions asalu 1st aa questions ki ans valla daggara vunnayaa em matladutunnadu ardam leni questions

  • @kiranaasthram
    @kiranaasthram Před měsícem +6

    ఎందుకండీ ఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ వెళ్తున్నారు? ధర్మ శాస్త్రాన్ని ప్రేమ శాస్త్రంతో మార్చేశాడా? ఎవరు, ఎప్పుడు, ఎక్కడ? పాత పుస్తకంలో యెహోవా పాత్ర ఏం చెప్పినా ఇది నిత్య కట్టడ, తరతరములకు నిత్య కట్టడ అని చెప్పింది. ఆఖరుకు యేసు పాత్ర కూడా కొట్టివేయటానికి కాదు, నెరవేర్చటానికే వచ్చాను అన్నది. తర్వాత పౌలు అనే పాత్రను తెచ్చి, అవేవీ అవసరం లేదు, యేసును నమ్ముకుంటే చాలు అని యెహోవాను పక్కకు తోసేసి, కొత్త యాపారం ప్రారంభించారు.
    ఏంటి, బైబిల్ ప్రకారం దేవుడ్ని ఎవరైనా తాకొచ్చా? అతను దిగే కొండమీదకు 3 రోజుల ముందు నుంచి, పశువులు వచ్చినా పొడిచి చంపేయాలని చెప్పాడు కదండీ . ...

    • @rahulmedepalli
      @rahulmedepalli Před 20 dny

      @@kiranaasthram half knowledge aa brother??
      Pata nibhandana anedi history book laga reference kosam
      Manam ela bratakali anedi kotta nibhandana lone untundi

    • @kiranaasthram
      @kiranaasthram Před 19 dny

      @@rahulmedepalli గారు, ఎవరి హిస్టరీ అండి? ఆ పుస్తకంలో పాతదైనా, కొత్తది అయినా కేవలం యాకోబు సంతానం అయిన ఆ 12 కుటుంబాల కోసం తప్పించి, మిగతా ప్రపంచానికి ఆ పుస్తకానికి ఎటువంటి సంబంధం లేదు sir?

  • @maheahayela
    @maheahayela Před měsícem +1

    Next Q:kondadu puttagane chaniporu ledha angavikalyam ga pudataru yenduku ala.?

  • @OBR-mangam143
    @OBR-mangam143 Před 6 měsíci +3

    Good answers brother god bless you

  • @nirmalkumar-wr2gx
    @nirmalkumar-wr2gx Před 6 měsíci +7

    God bless you

  • @bharathimallavarapu1911
    @bharathimallavarapu1911 Před 6 měsíci +5

    Praise lord brother

  • @rachelsama1225
    @rachelsama1225 Před 6 měsíci +5

    Xlent bro priase the lord

  • @TheTimelessLegends
    @TheTimelessLegends Před měsícem +15

    ఇజ్రాయిల్.... మీ దేవుడి కార్యం అయితే భారతదేశం... మా దేవుడి సృష్టి అని అంగీకరించినట్లే

    • @SrujanSegev
      @SrujanSegev  Před 22 dny

      మీ కామెంట్ పై ఈ వీడియోలో స్పందించాను.
      czcams.com/video/pOqO143Utg4/video.htmlsi=j8NipcNuUaeUZoZs

  • @rambabugeddam9056
    @rambabugeddam9056 Před 6 měsíci +9

    Praise the lord..Brother garu 💖🙏

  • @lalithkumar8973
    @lalithkumar8973 Před měsícem +1

    Better you please come to live in News channel and give clatiry, if you feel you are strong and true with Radha manohar das garu,Because as a people we accept clarity

  • @smyancrets6863
    @smyancrets6863 Před 6 měsíci

    You are doing great job brother. Really in this generation you are doing great. God bless you abundantly

  • @Manikumari_1987
    @Manikumari_1987 Před 6 měsíci +8

    Praise the Lord 🙏🙌

  • @dk-qf3iq
    @dk-qf3iq Před 6 měsíci

    Hereafter, he shouldn't ask any more. This clarification is more than enough. Thank you.

  • @rajanaramya2679
    @rajanaramya2679 Před 6 měsíci

    Wonderful answer's and explanation brother🙏💐praise the lord

  • @user-wh6zd7fu4e
    @user-wh6zd7fu4e Před 6 měsíci +6

    Excellent answer brother go a head with our beloved god's blessings god bless you brother

  • @kamireddymanohar8716
    @kamireddymanohar8716 Před 6 měsíci +4

    Anna praise the lord 🎉atani staayi ki meeru samadhanam cheppakaraledhu sir Anni talakai Leni prasnalu vestaru atanu

  • @anandmadanu3682
    @anandmadanu3682 Před 6 měsíci +1

    Nice message. God bless you

  • @jmjBuilder
    @jmjBuilder Před 6 měsíci

    Excellent explanation 👌 brother..May God bless you..

  • @SuradaSamyel-co9cp
    @SuradaSamyel-co9cp Před 6 měsíci +1

    God bless you 🙏 annayya

  • @servantofjesus9778
    @servantofjesus9778 Před 6 měsíci +2

    Praise the LORD sir

  • @SamanyuduTrolls
    @SamanyuduTrolls Před měsícem +3

    మా సుఖం కోసం దేవుణ్ణి వాడుకుంటం దేవుడు మన కోరికలు తీర్చడానికి దేవుణ్ణి మనం ఎంత గొప్పగా వాడుకోవచ్చు అనేది చాలా క్లియర్ గా చెప్పావు బ్రో🤣🤣👌👍దేవుడు అనే వాడు మనకి మంచి ధారినో నడిపించే వాడై ఉండాలి కాని పాపులని క్షమిస్త నా బజన చెయ్యండి మీరు ముర్కులైన నాకు పర్లేదు అనే వాడు దేవుడు ఎలా అవుతాడు బ్రో రాజకీయ నాయకుడు అవుతాడు😂

    • @SrujanSegev
      @SrujanSegev  Před 22 dny

      మీ కామెంట్ పై ఈ వీడియోలో స్పందించాను.
      czcams.com/video/pOqO143Utg4/video.htmlsi=j8NipcNuUaeUZoZs

  • @nramesh4393
    @nramesh4393 Před 6 měsíci +2

    I love my Jesus 🙏

  • @charangoutham6575
    @charangoutham6575 Před 6 měsíci +76

    Brother..srujan .కాథలిక్ చర్చి..ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే RCM అంటే రోమన్ కాథలిక్ మిషన్... ప్రొటెస్టెంట్, బాప్టిస్ట్, CSI, ఇలా చాలా శాఖలు ఉన్నాయి..యెక్కువ మంది అనుసరిస్తున్న శాఖ RCM.. Montfort , ST.Joseph , ST. JHON , Fathima ఇలా పునీతు ల పేరుతో schools, college లు, hospital లు నడిపిస్తూ విద్యా ..ఆరోగ్య విషయంలో సేవ చేస్తూ ఉంటారు.

    • @SrujanSegev
      @SrujanSegev  Před 6 měsíci +5

      Yess

    • @avulateja7916
      @avulateja7916 Před 6 měsíci +4

      Good Baga cheparu goutham brother 👍

    • @gbsr8465
      @gbsr8465 Před 6 měsíci +8

      నేను పక్కా RCM కాని నేటి మన సంఘంలో సేవ అనేది లేదు Like schools | college hospital లో కేవలం స్వార్దం, నేను. మేము అనే అహాం కనిపిస్తుంది నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో కతోలిక సంఘంలో సంఘంలో సేవ అంత ఉంది .ఉదా. _ గుంటూరు ST Joseph hospital లో Bill పిండుతారు అబ్బో😂😂😂రసం కారిద్ది,

    • @avulateja7916
      @avulateja7916 Před 6 měsíci +10

      Me ప్రాంతం లో ఉండకపోవచ్చు కానీ స్కూల్స్ లో catholic families ki feez sagam katinchukuntaru.. .. adhi telsa.. Niku bro first ... Okka father school lo చదివా నేను .. ఔటర్స్ కి ఎంత ఫీజ్ ఉంటుందో నాకు సగం ఉంది and catholic Church lo okatey కానుకలు .. అని దర్శన భాగం అని asal cheyaru .. istam untey ivandi ani cheptharu .. Protestant laga isthey adhi idhi ani emotional black mail cheyaru .. Sri Saba nunchi manam ichey కానుకలు కన శ్రీ సభ నుంచి మనం పొందే facilities ey ekuva broo nilaaa allochinchey valu rcm lo unda batey Protestant sangalu osthunai

    • @sashikumarakula
      @sashikumarakula Před 6 měsíci +9

      అవును Teja గారు, మీరు చెప్పేది నిజం. AROUND THE WORLD, AROUND THE CLOCK each and every corner లో నిత్యం ప్రార్థనలు, ఆరాధనులు, దివ్య పూజా బలులు జరుగుతున్నాయి అంటే, అది కేవలం RCM వలన,
      ఇంకొక గొప్ప విషయం RCM లో ఏమిటంటే, RCM families కి చెందిన వారు కుటుంబ సమేతంగా అందరూ కలిసి ఒకే church కి, వెళ్తారు... Some times according to FEAST occasion and location ను బట్టి time schedule నీ prepare చేసుకుంటారు, అంతే గానీ తల్లి ఒక సంఘానికి, తండ్రి ఒక సంఘానికి, బిడ్డలు ఒక సంఘానికి వేరు వేరు గా ఉండరు.
      మరొక్క గొప్ప విషయం ఏమిటంటే ప్రపంచమంతటా ఒకే విధానాన్ని పాటిస్తారు

  • @mariaangelinajoseph4621
    @mariaangelinajoseph4621 Před 6 měsíci

    Very good explanation brother, God bless you abundantly 🙏

  • @myvoiceonlyforjesus
    @myvoiceonlyforjesus Před měsícem

    Praise the lord brother 🙏 Maccabees 1 and 2nd Paina Clear History and explanation pettandi brother dayachesi utube lo 🙏🙌

  • @amssd1819.
    @amssd1819. Před 6 měsíci

    Brother Your explanation is awesome.

  • @user-yl6to2np4g
    @user-yl6to2np4g Před 5 měsíci +1

    Praise the lord brother

  • @sumanthmeesala3054
    @sumanthmeesala3054 Před 6 měsíci +1

    Good explanation Annaya ❤Glory to God ❤️

    • @SrujanSegev
      @SrujanSegev  Před 6 měsíci +1

      Thank you very much. please pray for me. Share this video with your friends and family.

    • @sumanthmeesala3054
      @sumanthmeesala3054 Před 6 měsíci +1

      @@SrujanSegev suree Anna ❤️

  • @rachanarachu5575
    @rachanarachu5575 Před 2 dny

    We believe lord shiva

    • @SrujanSegev
      @SrujanSegev  Před dnem

      I'm here to preach about Jesus. Not to condemn your gods

  • @thomassabar8511
    @thomassabar8511 Před 6 měsíci

    Praise the lord
    great answer brother
    God bless you

  • @varmacpt9263
    @varmacpt9263 Před 6 měsíci +7

    క్రైస్తవంలో వివక్ష వుంది వేరే దేవుళ్ళు అంటే హిందూ ధర్మంలో పూజించే దేవుళ్ళని క్రైస్తవులు పూజించకూడదు అనేది వివక్ష క్రైస్తవ మతంలో కానీ హిందూ ధర్మంలో వివక్ష లేదు భగవత్ గీతాలో నన్ను ఏరూపంలో పూజిస్తే నేను నిన్ని అదేరూపంలో కరుణిస్తాను అని చెప్పేడు శ్రీ కృష్ణడు అందుకే వివక్ష వున్నా క్రైస్తవం ఒదిలి హిందూ ధర్మంలోకి వెళ్ళిపోయాను 👍👍👍👍👍👍👍

    • @SrujanSegev
      @SrujanSegev  Před 6 měsíci +2

      Vivaksha ante dalithulani poojarulheyakapovadam. Okka kulam vaalle sambhavanalu dobbadam.

  • @sadanandraolanka6892
    @sadanandraolanka6892 Před 6 měsíci

    Thank you so much Brother..... Exllent Explanation Brother 🙏

  • @rikithach276
    @rikithach276 Před měsícem

    Radha manihar garu adigina prasnalaki samadhanm chepparababoo antey sodhi pracharam cheppatha vunnavu

    • @SrujanSegev
      @SrujanSegev  Před 12 dny

      ఏం సోది చెప్పానో కొంచెం చెబుతారా ?

  • @venkatagiriboina3478
    @venkatagiriboina3478 Před měsícem +2

    Jai sri Ram

  • @Fhjytg
    @Fhjytg Před 2 měsíci +1

    కూల్ ఆన్సర్స్ 👌🎉

  • @prakasammarri8820
    @prakasammarri8820 Před 6 měsíci +2

    God bless you bro.

  • @satyanarayana7294
    @satyanarayana7294 Před 6 měsíci +1

    Praise the lord బ్రో exlent god bless you 🙏🙏🙏 Amen

  • @mcabriyasoura7845
    @mcabriyasoura7845 Před 6 měsíci +1

    Praise the Lord sir God bless you from odisha

  • @sujathabodepudi3661
    @sujathabodepudi3661 Před 6 měsíci

    Wonderfull ga explain chesaru brother God bless you abundantly

  • @gangadharvemulapally3174
    @gangadharvemulapally3174 Před měsícem +13

    భగవద్గీత చదువు ఈ మాటలు మాయమవుతాయి

    • @SrujanSegev
      @SrujanSegev  Před 22 dny

      మీ కామెంట్ పై ఈ వీడియోలో స్పందించాను.
      czcams.com/video/pOqO143Utg4/video.htmlsi=j8NipcNuUaeUZoZs

  • @kollithataraju9519
    @kollithataraju9519 Před 6 měsíci +3

    Praise the Lord Anna garu
    God bless you

  • @abhikolakaluri3144
    @abhikolakaluri3144 Před měsícem

    Praise the lord ❤

  • @harisake6068
    @harisake6068 Před 6 měsíci +1

    Thanks for Clarification anna

  • @user-qy1xr3hu8r
    @user-qy1xr3hu8r Před 6 měsíci +6

    గుడ్ మార్నింగ్ బ్రదర్ సూపర్ మెసేజ్ ఇచ్చారు... 🙏🙏🙏🙏.

  • @chavalaprameela9424
    @chavalaprameela9424 Před 6 měsíci

    Yes brother any way thank very much Jesus namelo🙏🙏🙏

  • @sivasurya5339
    @sivasurya5339 Před 23 dny

    Baga chepparu brother, kaani nakoka doubt,1.mari darmasatram anyulaki lenappudu mari, matham marakunda nithiga darmam ga unte saripothundhi kadha
    2.mari mathisthimitham leni variki, lokagnanam leni chinna pillalaki devudu ante theliyadhu kadha mari chanipoyaka vari paristhithi enti
    Thappuga anukokandi brother reply ivvandi bro

    • @SrujanSegev
      @SrujanSegev  Před 23 dny

      1. ధర్మ శాస్త్రం ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడింది. ఇతరులకు అది తెలియదు. కనుక తమకు తెలిసినంత మేర పరిధిలో నీతిగా నడుచుకున్న వారు దేవుణ్ణి చేరతారు. అది పాత నిబంధన ప్రకారం. అయితే దేవుడు తన కుమారుణ్ణి పంపారు. యేసు గురించి తెలియకుండా మరణిస్తే వారికి పాత మార్గమే సరిపోతుంది. అయితే యేసు గురించి తెలిశాక, ఆయన్ను అనుసరించకపోతే దేవుణ్ణి చేరగలమని కచ్చితంగా చెప్పలేము. యేసు అనే వ్యక్తి గురించి సమాచారం వచ్చాక కనీసం ఎవరనే స్పృహ కూడా లేకుండా మరణిస్తే దేవుడు మనలను బాధ్యులను చేస్తారు.
      2. స్థిమితం లేని వారు, పసి పిల్లలు తమకై తాము తెలిసి ఏమీ తప్పు చేయడం లేదు. కనుక వారు దేవుణ్ణి చేరతారు.

  • @nagendraravi7364
    @nagendraravi7364 Před měsícem +1

    మీ ఛానల్లో డప్పు
    కొట్టుకోవడం కాదు
    దమ్ముంటే లైట్ వెయిట్ కి రండి అప్పుడు నిజం తెలుస్తుంది అని వాళ్లు అంటున్నారు 👍

  • @vrmaddala9952
    @vrmaddala9952 Před 6 měsíci +1

    May god bless you

  • @user-kq7br5ni1u
    @user-kq7br5ni1u Před 6 měsíci +2

    Brothar. Good. Ansar. R. C. M. Kurnool. 🌹🌹🌹🌹🌹

  • @panemsrinivasarao5404
    @panemsrinivasarao5404 Před 21 dnem

    Praise the Lord

  • @SrinivasSomayajula
    @SrinivasSomayajula Před měsícem

    Praise the Lord Rama

  • @Devi-nl5pg
    @Devi-nl5pg Před 6 měsíci

    Praise the lord brother 🙏🙏🙏 devudu mimmalni kuda balamga vadukonunu gaaka amen amen amen

  • @maddelasunitha3384
    @maddelasunitha3384 Před 6 měsíci

    Devuni ki mahemakalugunugaka 🙏
    Vandhanalu brother 🙏

  • @fathimamaryanilkumarfathim8473

    Praise the lord 🙏 God bless you Thammudu

  • @punnarao5048
    @punnarao5048 Před 6 měsíci +1

    Exactly inside the God is saying

  • @HinduDharmaRakshna
    @HinduDharmaRakshna Před 4 dny

    సమాధానం చెప్పడం అంటే నోటికొచ్చింది వాగడం కాదు తమ్ముడు.

    • @SrujanSegev
      @SrujanSegev  Před 4 dny

      చెప్పిన దాన్లో ఏమి తప్పు ఉంది చెప్పు అన్నా.

  • @7997-krishna
    @7997-krishna Před měsícem +1

    Bale natisthunnavra but bible anedi meeru rasukunnadi danni nee natanalatho motham mee bagotham bayata pettinav santhosham nuvvu pakka debate ki live loki ravali jai hind🚩 jai sanathan dharm🚩

    • @bharaththeja5405
      @bharaththeja5405 Před měsícem

      @krishnamraju367 bible memu raskunadhi అయితే 😂 మరి bhagavath geetha maha bharatham raasindhi hanumanthuda 😂😂😂😂

  • @NageswaraRao-ty5ln
    @NageswaraRao-ty5ln Před 6 měsíci

    Good clarification thank you srujan

  • @Malligaadu
    @Malligaadu Před 6 měsíci

    Love You brother 💖..☦️🙌❣️

  • @uprasad3776
    @uprasad3776 Před 5 měsíci

    I have been a Catholic since my childhood. I studied from LKG to Class 10 in RCM Boarding only. I want to talk to you about one thing, will you give me one chance to talk with you please?

  • @christydasari
    @christydasari Před 6 měsíci +1

    sir praise the lord ..

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 Před 6 měsíci

    God bless you for the suitable counter you gave to RMD.

    • @SrujanSegev
      @SrujanSegev  Před 6 měsíci

      Thank you madam.

    • @lakshmiramapuramediga5278
      @lakshmiramapuramediga5278 Před 6 měsíci

      హిందువు ga putti Anyamatanni follow avutunna meelanti picchi sannasulani evaru matram em chestaru mee karma pondi

  • @vishnumohanraomalea4440
    @vishnumohanraomalea4440 Před měsícem +3

    jai sri ram🚩

    • @abhikolakaluri3144
      @abhikolakaluri3144 Před měsícem

      @@vishnumohanraomalea4440 😂

    • @SrujanSegev
      @SrujanSegev  Před 22 dny

      మీ కామెంట్ పై ఈ వీడియోలో స్పందించాను.
      czcams.com/video/pOqO143Utg4/video.htmlsi=j8NipcNuUaeUZoZs

  • @suneethapavuluri9269
    @suneethapavuluri9269 Před 6 měsíci +1

    Anna good Answer

  • @goobalaprasad6624
    @goobalaprasad6624 Před 6 měsíci +4

    ప్రచారం చేసి మాతమర్పిడి చెయ్యమని బైబిల్లో vundhaa ,,,,ఆమ్గ్లేయులు రాకముండు క్రైస్తవం లేదుకాదా, భరతదేశంలో ,,,,అంటే మీరు ఎక్కడనుండివచ్చారు ,,,,,🙉🙊🙈

    • @SrujanSegev
      @SrujanSegev  Před 6 měsíci

      Christianity nunchi hindu loki maarchandi.. evaru aapaaru ?

    • @bulksmsmaxbulksms8028
      @bulksmsmaxbulksms8028 Před 27 dny

      U r injecting wrong about religions. U r Hindu.

  • @sivanarayanabandlamudi6685
    @sivanarayanabandlamudi6685 Před měsícem

    Ikkada వ్యక్తిగతం చెప్పకూడదు వ్యక్తిగతం అవసరం లేదు దీనికి శాస్త్ర ప్రమాణం కావాలి సామాజిక ప్రయోజనం కలిగింది ఉండాలి అలాంటివి చెప్పాలి ఇక్కడ ఎవరి వ్యక్తిగతంగా చెప్పకూడదు

    • @SrujanSegev
      @SrujanSegev  Před měsícem

      సరే శూద్రుల గురించి మీ గ్రంధాలు ఏమి చెబుతున్నాయి చెప్పండి ?

  • @ravikumarkote52
    @ravikumarkote52 Před 6 měsíci +1

    GREAT RCM

  • @bahubalibhallaladeva232

    మనందరిదీ ఒకటే మతం మానవమతం, మతం మతం అని మతోన్మాదులు కాకండి..

  • @Lucifer-13
    @Lucifer-13 Před 6 měsíci

    చాలా మంచి వివరణ ఇచ్చారు

  • @user-ip8wj5bu3e
    @user-ip8wj5bu3e Před 16 dny

    సమాధానాలు అసంపూర్తిగా ఉన్నది.దేశం క్రిస్టియానిటీ ,ముస్లిం లో హిందుల మధ్యాచుచుపెట్టి పబ్బాలు గడుపుకునే,బంగ్లాదేశ్ పరిస్తికి ఈ దేశం వస్తుంది.ఎడారిలో పాల స్థిన,ఈశ్రేయల్ కొట్టుకొని చస్తున్నారు.adi శాంతి యేసు వెనుక వెంబడించిన వారికి సుఖం దొరికిందా?భారత్ లో అన్డైమ్మ రొమ్ము గుద్దరదూ మేలుకో జై హింద్

    • @SrujanSegev
      @SrujanSegev  Před 16 dny +1

      అవును అందుకే సనాతన ధర్మం తీసుకొచ్చి అణచివేయబడిన కులాలను మళ్ళీ ఊరి చివరకు విసిరేసి, బట్టలు కూడా పూర్తిగా కట్టుకోకూడదు అని నియమాలు తీసుకొద్దాం. ముందూ వెనకా ముంత, చీపురు కడదాం. ఆపవయ్యా సామి మీ మతం గొప్పదనం చూసాం ఆల్రెడీ. సంస్కరణ వాదులు లేకపోయి ఉంటే నాకు ఈ చదువు కూడా వచ్చి ఉండేది కాదు.
      మీరు ఎడారి మతాలు అన్న వాటిలో కూడా ఇంత దారుణంగా ట్రీట్ చేసిన పరిస్థితులు లేవు.

  • @rachanarachu5575
    @rachanarachu5575 Před dnem

    హిందూ ధర్మం 2000 సంవత్సరాల క్రితం పుట్టలేదు అసలు ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు మిగిలి మతాలు పుట్టిన తేదీలు తెలుసు కదా

  • @user-ys1qe1xx4f
    @user-ys1qe1xx4f Před 6 měsíci

    సృజన్ గారు వెల్లడించిన తీరు బాగుంది

  • @yuvrajjade1611
    @yuvrajjade1611 Před 6 měsíci +2

    Only catholica sathyaala nu mathrame cheptunnaru, chraisthavyam pai nindalu mopevariki, dhwesinchevariki , thappu ga cheptunna haindava sodarulaku samaadhaanam cheppadaa ee annayya ani anukuntunde, ee lopu start chesav annayya. Inkaa chraistaivyam pai burda challe chaala mandi haindava sahodarulu unnaru, vaariki kuda samadhanam cheppaalani korukuntu Thandri perita nee sahodarudu Yuvraj 😊.... .

    • @SrujanSegev
      @SrujanSegev  Před 6 měsíci +1

      Sure,
      I will not spare anybody.
      If you come across any videos, send me.