మావోయిస్టుగా ఎందుకు మారనంటే ? Ex-Maoist Jampanna Exclusive Interview | Crime Confessions | iDream

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • మావోయిస్టుగా ఎందుకు మారనంటే ? Ex-maoist Jampanna Exclusive Interview | Crime Confessions | iDream
    Please Follow Our Channel For More Videos : / @idreamladiesspecial
  • Jak na to + styl

Komentáře • 12

  • @YakubreddyKotha
    @YakubreddyKotha Před 16 dny +12

    విప్లవోద్యం లో ముప్పయి ఏండ్ల ప్రయాణము జప్పన్నగా మంచి పేరు తెచ్చుకున్న వు జరిగినవిషయాలన్ని వాస్తవాలను నిజాయితీగా చెప్పారు

  • @sreelakshmi7313
    @sreelakshmi7313 Před 14 dny +2

    People believe that our respected sir , the hero of mankind really took the right decision in difficult times. We pray to god to give a peaceful life. 🎉.

  • @Rajuvlogs2687
    @Rajuvlogs2687 Před 16 dny +3

    next mana generation lo kuda revolution start avuthadhi ani na nammakam,,

  • @user-bu1um4kb2m
    @user-bu1um4kb2m Před 16 dny +2

    Super

  • @RCGOUD-oc9ml
    @RCGOUD-oc9ml Před 16 dny +5

    మురళీదర్ గారు, మీ దగ్గర సబ్జెక్టు లేదు,1989లో పసరు మండలం నార్లపూర్ దగ్గర పోలీస్ వారిపై ఎన్కౌంటర్ జరిగింది, నార్లపూర్ ఔట్ పోస్ట్ నందు పోలీస్ వారు వున్నారు,, అక్కడ దాదాపు 18నెలలు వున్నారు,పోలీస్ వారు ఎటువంటి అరాచకాలు, ఎన్కౌంటర్ చేయలేదు, ఆ ఎన్కౌంటర్ దాడిలో పాల్గొన్న దలానికి జనార్దన్ కామాండర్ గా వున్నాడు, నార్లపూర్ ఎన్కౌంటర్ లో హెల్త్ బాగా లేక, డిప్యూటీ కామెండర్ గా వున్న నీవు అంటే జంపన్న చేసిన ఎన్కౌంటర్ లో, కడప జిల్లా కాస్టేబుల్ భాస్కర్ రెడ్డి, కర్నూలు జిల్లా కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మరణించారు, ఆ ఎన్కౌంటర్ లో జనార్దన్ పాల్గొని వుంటే పైన మరణించే వారు కాదు, ఆ పోలీస్ మంచివారు కాబట్టి, ఆ గ్రామాల ప్రజలు గాయపడ్డ కానిస్టేబెల్స్ ను హాస్పిటల్ ఎత్తుకొనిపోయి ప్రాణాలు కాపాడారు,సుద్దపూస మాదిరి సమాజం,సమాజం అంటున్నావు, సమాజం కొరకు ఎంతోమంది అన్నలు విరమరణం పొందారు, వారిని వీరులు అంటారు, మరి లొంగిపోయిన జంపన్న నిన్ను ఏమంటారు

    • @jannudilip7682
      @jannudilip7682 Před 16 dny

      Yes u r right

    • @sreelakshmi7313
      @sreelakshmi7313 Před 15 dny +1

      Please, try to understand the situation. He seems to be a righteous person. We should be broad minded to understand the circumstances around him .

    • @ekaburu-yd7yl
      @ekaburu-yd7yl Před 14 dny +2

      సిద్ధాంత పరంగా పార్టీని విమర్శించి, పోరాట పరంగా వెనకేసుకొచ్చిన మీ ఆలోచన గొప్పది... లొంగిపోయినా మొత్తం ఇంటర్వ్యూలో పార్టీకి సంబంధించిన అంశాలను బయట పెట్టేందుకు ఒప్పుకోలేదు

    • @VijayRaghava-ck3iq
      @VijayRaghava-ck3iq Před 14 dny

      Antey jampanna ki life ledhu Antara?.... ayana Jeevitham ayana Ishtam ... idhekadi balavantham ... nee lanti valu untey maoist party anteney prajalu bayapadatharu

  • @sathaiahetikala8410
    @sathaiahetikala8410 Před 16 dny +1

    🙏

  • @gvgoud
    @gvgoud Před 13 dny

    U are right sir 🎉

  • @madhujoka6515
    @madhujoka6515 Před 16 dny +1

    🙏🙏🙏🙏🙏🙏