Video není dostupné.
Omlouváme se.

RS Praveen Kumar On Jagan | జగన్ కేసుపై RS ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు..| Raghu Rama Krishnam Raju | RTV

Sdílet
Vložit
  • čas přidán 12. 07. 2024
  • RS Praveen Kumar On Jagan | జగన్ కేసుపై RS ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు..| Raghu Rama Krishnam Raju | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/c...
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : apps.apple.com...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugudigital
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Komentáře • 227

  • @nallani.lakshmihome6165
    @nallani.lakshmihome6165 Před měsícem +29

    AB venkateswar Rio gari విషయంలో ఎందుకు మాట్లాడలేదు ఆయన కష్ట పడి చదువుకున్నాడు కక్ష సాధించినప్పుడు మీరు ఎక్కడ వున్నారు

    • @konetinarsaiah8232
      @konetinarsaiah8232 Před měsícem

      అతన్ని పూర్తి కాలం పక్కన పెట్టారు

    • @Andhra-Today
      @Andhra-Today Před měsícem

      Auanakisam USA nundi Guntur varaku kamma sangalu pani chesayi le don't worry

    • @thinkgreat7674
      @thinkgreat7674 Před měsícem

      అప్పుడు జగన్ గాడి సుల్లిని నోట్లో పెట్టుకొని చీకడం వల్ల మాట్లాడలేక పోయాడు. కావాలంటే అడగండి చెప్తాడు.

    • @govindrao9223
      @govindrao9223 Před měsícem

      KCR support cheyyoddani cheppaadu

    • @MrLucky.Nellore
      @MrLucky.Nellore Před měsícem

      ​@@Andhra-Today i am not kamma... But తప్పు చేసిన కూడా నా కులం అయితె చాలు సపోర్ట్ చెయ్యాలి అని చూస్తే ప్రజలు చూస్తూ ఉంటారు. ఇదే భవిష్యత్తులో ప్రతికూల ప్రభావం చూపుతుంది

  • @KUD6174
    @KUD6174 Před měsícem +20

    అక్రమ కేసు అని ఎలా చెబుతారు. ఒక సిట్టింగ్ ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేయడం ఎలా సమర్డిస్తున్నారు. Mr. Praveen you are politically & communally biased and telling lies without reading the supreme court orders. Do you think an police officer's atrocities can be excused just because he belongs to a particular caste. Whoever has done this drasted act should be severely punished. You are not entitled to pass comments.

    • @user-fk3ro7bl1v
      @user-fk3ro7bl1v Před měsícem

      Brother manam Hicham chebithey .veedu SC card teesukostaadu.veedu oka donga IAS vedava

    • @user-ym6uj8dp4e
      @user-ym6uj8dp4e Před měsícem

      ప్రతి దానికి కులం అంటకట్టి ఈ లాంటి వాళ్ళు ప్రతి దానికి దూరి రెచ్చకొట్టి ఒక ఎంపీ ఇవ్వవలసిన చేయవలసిన పని ఇదా మీరు చేసే పనులు మంచివి కాదు అని వాళ్ళు చేసే పనులను ఎత్తి చూపినాడు అది వాళ్లకు మంచి ది అందుకే కదా డబ్బుల్ వన్ వచ్చింది

  • @venkatadurgaraokrovvidi6940
    @venkatadurgaraokrovvidi6940 Před měsícem +12

    తప్పు చేస్తే రాజ్యాంగం ప్రొటెక్షన్ ఇవ్వదు అధి ఐపీఎస్ అయినా సామాన్యుడు అయినా.....

  • @madhulikhit6555
    @madhulikhit6555 Před měsícem +24

    దళితుల.మీద దాడులు జరిగినప్పుడు అక్కడికి పోయేవు ప్రవీణ్.గారు

  • @user-kx5mm5qi8t
    @user-kx5mm5qi8t Před měsícem +20

    IPS లు ఒక పార్టీ కి పని చేయొచా...

  • @venkateswarluparimi327
    @venkateswarluparimi327 Před měsícem +18

    వీడొక సుధ పూసై రోజు క పార్టీ

  • @venkateswararao6100
    @venkateswararao6100 Před měsícem +13

    ఇతను ఆఫీసర్‌ కాదు….రాజకీయ ఆటగాడు మాత్రమే

  • @devaprasadn8126
    @devaprasadn8126 Před měsícem +10

    AB వెంకటేశ్వరరావు పై ఎందుకు మాట లు లేవు. రఘురామ ను మీ వాళ్ళు కొట్ట వచ్చు కదా. పరిటాల విషయంలో నువ్వు కుమ్మక్కు కాదా. సుప్రీం కోర్టు నువ్వు చెప్పి నట్లు చెప్పలేదు

  • @rameshmarupalli5776
    @rameshmarupalli5776 Před měsícem +6

    ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా నీ ఉద్దేశం ఏంటి
    ఒక ముఖ్యమంత్రి చెప్పాడని ఒక మెంబర్ అఫ్ పార్లమెంట్ ని తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చేస్తే కేసు నమోదు చేయకూడదా
    ఇంతటి దారుణం చేసిన తర్వాత కూడా
    కేసు నమోదు చేయకూడదా
    మీరు నిజంగా ఎంత నిజాయితీ గల ఆఫీసర్ ఇక్కడ అర్థమవుతుంది

    • @geraadam
      @geraadam Před měsícem

      అరె చెత్త వైసీపీలో గ్గెలిసి టీడీపి జనసేనకు సపోర్ట్ చేస్తే ఏమి సెస్తారు రా వెదవ

  • @jinkavenugopal3848
    @jinkavenugopal3848 Před měsícem +13

    ఇద్దరు ఐపీఎస్ అధికారులు సిఎం కోసం లైన్ తప్పి ప్రవర్తించలేదా ?

  • @madhulikhit6555
    @madhulikhit6555 Před měsícem +15

    వైసిపి patyam

  • @TeluguMovies181
    @TeluguMovies181 Před měsícem +5

    Vedu entha chettaga matladutunnadu vedu IPS haa kcr jagan ki watchman haaa

  • @venkateswararao6100
    @venkateswararao6100 Před měsícem +6

    దొర కాళ్ళొత్తు..బాగుపడతావు

  • @user-ym6uj8dp4e
    @user-ym6uj8dp4e Před měsícem +6

    ips ఆఫీసర్ మనిషి కదా తప్పా కరెక్ట్ అనే ఆలోచన చూసి చేయాలి ఎవరికీ దాసోహం కాకూడదు

  • @konetinarsaiah8232
    @konetinarsaiah8232 Před měsícem +3

    అధికారులు కూడా పార్టీలకు అతీతంగా ఉండాలి కానీ సమాంతరంగా ఉంటున్నారు కొందరు అందుకే చాలా మంది కేసులు శిక్షలు పడ్డాయి

  • @siva1560
    @siva1560 Před měsícem +6

    Ips ayyethe tappu cheyevacha

  • @avscbose6000
    @avscbose6000 Před měsícem +2

    IPS లు అయతే ఏది కేసినా ఒప్పుకోవాలా. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. వారు ఏమి తప్పు చేశారో చూడండి. వన్ సైడ్ మాట్లాడ వద్దు

  • @madhulikhit6555
    @madhulikhit6555 Před měsícem +8

    Ips తప్పులు చేయవచ్చా

  • @reddym4334
    @reddym4334 Před měsícem +4

    I also a dalit,MP ni chavagodite chustu vurukovala babu... IPS chadivava... Copy kottava

  • @avscbose6000
    @avscbose6000 Před měsícem +3

    మీరు BRS లొ చేరితే అదే మంచి పార్టీ ఆ. 2019 మీ పార్టీలో కాంగ్రెస్ వారిని ఎందుకు తీసుకున్నారు. 2024 లొ మీ బట్ట లూడదేశారుగా. చట్ట ప్రకారం పోతే ఎవరికి ఇబ్బందులు వుండవు. చదువుకున్న మీ లాంటి వారు కూడా సామాజిక వర్గాల గురుంచి మాట్లాడితే ఎలా.

  • @reddym4334
    @reddym4334 Před měsícem +4

    Supreme court kotteyala.... Hi court ki vellanandi

  • @suryanarayana2754
    @suryanarayana2754 Před měsícem +3

    Good case filed- no excuse for the IPS

  • @kbr9696
    @kbr9696 Před měsícem +5

    ఇతను గతంలో నోట్లో ఏమి పెట్టుకున్నాడు

  • @iloveindia7230
    @iloveindia7230 Před měsícem

    రఘురామ కృష్ణం రాజు గారి వలనే జగన్ ఓడిపోయారు, మళ్ళీ రఘురామ కృష్ణం రాజు ద్వారానే చంద్రబాబు ఓడిపోతాడు

  • @nakkathirumalarao3337
    @nakkathirumalarao3337 Před měsícem

    భారదేశం లో దళితలే మనుషులా.... ప్రవీణ్ గారు 😊

  • @pathivadaramakrishna1840
    @pathivadaramakrishna1840 Před měsícem +2

    Ab venkateswrulu emi tappu chesaru

  • @taekwondosrinusrinu2100
    @taekwondosrinusrinu2100 Před měsícem

    *సునీల్ కుమార్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలి*
    👉డిమాండ్ చేసిన అంబేద్కర్స్ ఇండియా మిషన్ నాయకులు,సైనికులు
    👉దళితుల ధైర్యం పి.వి.సునీల్ కుమార్ కేసు నమోదు చేయడంపై నిరసనలు వెల్లువ
    👉శ్రీకాకుళంలో ఏఐమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తైక్వాండో శ్రీను ఆద్వర్యంలో నిరసన ర్యాలీ
    👉ఏడురోడ్ల జంక్షన్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకూ 2 కిలోమీటర్ల కొనసాగిన ర్యాలీ
    👉అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన ఏఐమ్ ,దళిత జెఎసి నేతలు
    👉ఐ స్టాండ్ విత్ పి.వి.సునీల్ కుమార్ అంటూ బ్యానర్ల ప్రదర్శన
    👉దళిత అధికారులపై కక్ష సాధింపు చర్యలను విరమించుకోవాలని ఎన్ డిఏ ప్రభుత్వానికి డిమాండ్
    👉 పి.వి.సునీల్ కుమార్ కి జరుగుతున్న అన్యాయాన్ని దళితులు గమనిస్తున్నారన్న 👉 *ఏఐమ్ నాయకులు*
    *సరైన సమయంలో* *ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు మాలలంతా సిద్దమన్న తైక్వాండో శ్రీను*

  • @nwesgk
    @nwesgk Před měsícem

    అంబేద్కర్ గారు దళితుల కోసం కొన్ని చట్టాలు తయారు చేయించారు..
    వీళ్లు దాన్ని మిస్ యూస్ చేస్తే..
    రాబోయే కాలంలో ఆ చట్టాలు రాజ్యాంగంలో ఉండబోవు..
    అప్పుడు రాజ్యాంగం మార్చిన వాళ్ళది కాదు తప్పు..
    ఇలాంటి వాళ్ళదే..
    అందుకని ఆ చట్టాలను సక్రమంగా ఉపయోగించుకోవాలి..

  • @gnethaji1159
    @gnethaji1159 Před měsícem +3

    Kottamani rajyangam cheppinda mr

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly Před měsícem +2

    Kulam kulam okkate thu .Clean chit evva ledu ,RRR appudu case pedite book cheyyakunda asalu ayanani thana voorike raanivvaledu ,nuvvu nijalu teliyakunda maatladtunnavu.😮😠

  • @srinivasaraopasupureddi1576
    @srinivasaraopasupureddi1576 Před měsícem +2

    Veedi meeda kooda case pettaali

  • @bandasrinivasarao8695
    @bandasrinivasarao8695 Před měsícem

    ఏ ప్రూఫ్ లేకుండా cbn ను లిప్స్ సునీల్ జైల్లో వేసినపుడు ఎక్కడ ఉన్నారు సార్. ABn nu 5 ఏండ్లు సత్తాయించనపుడు మాట్లాడలేదే

  • @nakkathirumalarao3337
    @nakkathirumalarao3337 Před měsícem

    రిజర్వేషన్ ఉన్నంత కాలం..... కులాలు... మతాలు.. ఉంటాయి... ఇటువంటి వారు పుట్టికోస్తారు

  • @veeraraghavuluraghavulu4086

    సార్ మీకు AP లో మంచి నిజాయితీ గల మాజీ IPS అధికారి అనే పేరువుంది. దయచేసి AP రాజకీయాల రోచ్చులో దిగి మీ విలువలను తగ్గించుకోవద్దు. నమస్తే 🌹🙏.

  • @KumarRaju-bu3mk
    @KumarRaju-bu3mk Před měsícem

    ఈవీఎం ఐదు సంవత్సరాల వరకు రాజకీయం చేస్తది 100% మాకు ఉన్న ధైర్యం ప్రతి పేదవాళ్లులో మధ్యతరగతి కుటుంబాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్థిరస్థాయిగా ఉంటారు❤❤❤❤❤ మేం బతికున్నంత వరకు 2029 మా జగనన్నను గెలిపించుకుంటాం ఆ తర్వాత 💙💙💙💙💙💙💙💙💙💯✍️✍️✍️

  • @samayamvenkatakumar176
    @samayamvenkatakumar176 Před měsícem

    Praveen kumar garu you should have come out when A.B.venkateswar rao garu was suspended and not posted for 5 years sir

  • @siddelaimmanuelkumar3022
    @siddelaimmanuelkumar3022 Před měsícem +2

    arey RS Dr.sudhakar ni kottinappudu ekkadunnaadu so called sannaasi sunil

  • @allurivijayaramagajapathir6852

    నీకు దళిత ట్యాగ్ మీదనే కదా IPS అయ్యింది. ఎందుకురా అబద్ధాలు సిగ్గులేకుండా! ఆ కేసులో ఏమీజరిగిందనేది CHRONOLOGICAL గా చెప్పర. ఇక్కడ HIGH COURT నుంచి SUPREME COURT కు కాదు, SUPREME COURT నుంచి HIGH COURT కు తమాషా గా రావలసి వచ్చింది. తెలీదా అబద్దమాడుతున్నావా!?

  • @Vandemataram1745
    @Vandemataram1745 Před měsícem

    మిమ్మల్ని లోపల వేసి టార్చర్ పెడితే ఇలాగే మాట్లాడతారా.

  • @hariharaprasadmoparthi7676
    @hariharaprasadmoparthi7676 Před měsícem

    He knows how to criminalise politics by police and why he is not any words about A B V, now he is playing dalit card

  • @komaleswaraovadaganadham9053

    KCR ట్రైనింగ్ ఎక్కడికి పోతుంది .

  • @avscbose6000
    @avscbose6000 Před měsícem +1

    AB వేంకటేశ్వర రావు గారి విషయాల్లో మాట్లాడలేదే. ఆయన IPS కాదా

  • @upenderkamma7639
    @upenderkamma7639 Před měsícem

    వామ్మో వామ్మో వామ్మో ఇది పెద్ద సుద్దపూస పరిటాల రవి విషయంలో సార్ పెద్ద కథ అని పేరు రాజశేఖర్ రెడ్డి సంక నాకి

  • @srinivaskvs4732
    @srinivaskvs4732 Před měsícem

    Why the rule of law does not apply to senior officers ?
    Why does a caste come into this crime ?
    Mr Praveen !
    Read supreme court order
    No clean chit given to anyone

  • @KandhukurivijayKandhukurivijay

    చాల్లే.... ఇక చాలు మీ మీద ఉన్న కాస్త నమ్మకం దొబ్బింది

  • @gv3865
    @gv3865 Před měsícem

    నువ్వు అసలు చదువుకున్నావా? సబ్జెక్టు పూర్తిగా తెలియకుండా ఎలా మాట్లాడుతున్నావ్ సుప్రీంకోర్టు కొట్టేసిందా ఏ పేపర్లో చూసావు ఏ న్యూస్ చూసావు? అతను అరెస్ట్ చేసిన విధానాన్ని కానీ థర్డ్ డిగ్రీ ప్రయోగించడాని కానీ నువ్వు సమర్థిస్తున్న వా? దళిత వర్గాల నుండి కష్టపడి వచ్చాడు కాబట్టి తప్పు చేసినా పర్వాలేదని నీ ఉద్దేశ్య మా?

  • @VEswararao-p5k
    @VEswararao-p5k Před měsícem

    3rd degree on a MP.Shame shame

  • @suryanarayana2754
    @suryanarayana2754 Před měsícem +1

    This man is saying rubbish

  • @mahigamer6673
    @mahigamer6673 Před měsícem

    కులం పేరు చెప్పి తప్పులు చేయోచ్చ పవీన్

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 Před měsícem +3

    రాజకీయ నాయకులు వారి మాట వినక పోతే వారిమీద చర్య తీసుకోవడం పొరపాటే.

  • @kallakamalakar986
    @kallakamalakar986 Před měsícem +2

    Officer lu party ki pani chasta elagauntadi sir

  • @ramasubbareddymc
    @ramasubbareddymc Před měsícem

    The IAS and IPS officers are not playing fair play in their duty.

  • @sudhakarmanda2374
    @sudhakarmanda2374 Před měsícem

    Do you mean to say that what all RRR said is wrong,lies,and all the police officers who used 3 Rd degree treatment,on RRR are innocent?

  • @pathivadaramakrishna1840
    @pathivadaramakrishna1840 Před měsícem +2

    Dr Sudhakar enduku chanipoyadu

  • @VeerBhadraiahAddagada-dx9sw

    They have taken one month and after taking legal opinion,they booked the case.

  • @narasimharaju2467
    @narasimharaju2467 Před měsícem +1

    WT about dr sudhakar vizag ?

  • @komaleswaraovadaganadham9053

    వీడు కూడా ఆంధ్ర గురించి మాట్లాడడమే .😂😂😂😂

  • @josephmekala1089
    @josephmekala1089 Před měsícem

    Useless fellow,he did according to jagans interest ,he disobey the constitution,.

  • @Eeshwar1857
    @Eeshwar1857 Před měsícem +1

    Oray nu KTR udigipanicesuku

  • @vrdasari3299
    @vrdasari3299 Před měsícem

    Praveen has lost his value by joining BRS and seem to suggest cases should not be filed for whatever crimes they commit.

  • @achu12191
    @achu12191 Před měsícem

    he also says why police beat BRS caders . Then Why police have beaten an MP in AP. Law is not same in AP and Telangana as per him. Looks like Its political speech not an impartial coment on cases in AP

  • @laxmanrao193
    @laxmanrao193 Před měsícem

    alll india service burocrates thousands of crores earned in their career. no one was dragged to court nor nationalised their assets. why corrupted to be protected

  • @saideepikakarimireddi6061
    @saideepikakarimireddi6061 Před měsícem

    AB Venkateswara Rao garu I .P.S. officer kaade? Why do not talk at the time of A.B.V.case?

  • @user-rc6cm3sf7d
    @user-rc6cm3sf7d Před měsícem +1

    Wrong talk

  • @sudhakarsukka170
    @sudhakarsukka170 Před měsícem

    అయ్యా మీరు ప్రవీణ్ కుమార్అని సంబోధిస్తుంటారు
    అది చాలా పెద్ద తప్పు ప్రవీణ్ కుమార్ గారు ips అని సంబోధి చండి

    • @LovelyFlamingo-gz6ud
      @LovelyFlamingo-gz6ud Před měsícem

      ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లుమీ క్యాడర్ కుప్రజలలోఉన్నగౌరవాన్నినిలబెట్టుకోండిరాజకీయనాయకులప్రలోభాలకులొంగ కండిసామాన్య ప్రజలహక్కుల సాధనకుపని చేయండి

  • @laxmanrao193
    @laxmanrao193 Před měsícem

    pv sunil a christian, in the name of dalit card can they do crimes. rrr was beaten by sunil . since sunic wife gone for help to rrr.. praveen kumar should not back criminals. praaveen kumar was their while partiala ravi was killed by ysr gang.

  • @VEswararao-p5k
    @VEswararao-p5k Před měsícem

    Supreme court did not give clean chit

  • @govindrao9223
    @govindrao9223 Před měsícem

    RRR ni correct ga arrest chesaaraa RSP garu

  • @corexx3773
    @corexx3773 Před měsícem

    Who is this guy man? Looks like a very mean fellow.

  • @laxmanrao193
    @laxmanrao193 Před měsícem

    police manual was not fallowed.. no politics. rrr was arrested wringly at neighbour state. they regularised the transit PV sunil & ramanjayeulu lot of attrocities which is against polic mannual.

  • @VeerBhadraiahAddagada-dx9sw

    What about A.B.venkateswara rao? Why you did not talk him?

  • @anupamamedi130
    @anupamamedi130 Před měsícem

    Shameless fellow.. stop
    Your lies and your dramas

  • @balakrishnagood2340
    @balakrishnagood2340 Před měsícem

    IPS officer ante emi kavali ayna chayavachuna your message is not karckt.

  • @user-ne6vt5ts1w
    @user-ne6vt5ts1w Před měsícem

    రాజకీయ పార్టీలు వల్ల పోలీసులు sp లు నలిగిపోతున్నారు ప్రతి డిపార్ట్మెంట్ లో ఇదే జరుగుతుంది

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so Před 29 dny

    TDP also Paytm party

  • @poornasomepalli9189
    @poornasomepalli9189 Před měsícem

    Aa roju ab venkateswarao meedha case pettinappudu meeru ekkadiki poyaru

  • @srinivaschakravarthula4041
    @srinivaschakravarthula4041 Před měsícem +1

    Paritala hanthakudivi nuvvu.

  • @gottumukkalasubrahmanyamra362

    Are u sleeping? AB venkateswara rao meeda case kuda cheppali. Court orders also not implemented. Two times suspended.

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll Před měsícem

    Oori verripappalu AP prajalani gorilla chestaru 😭

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll Před měsícem

    Praveen(MP ni tarchar pettavacha)ni bhavana,kcr+Ktr thottuvi😂

  • @chennupatiramanaiah800ch-fe5hz

    A. B. Venkateswara Rao garu gurinchi yenduku matladalede. Raghurama krishnam Raju garini kottedi kuda live lo jagan gariki supinchuta kuda manchidena.? Ante meeru tappu sesi na oppu antara.

  • @kacharakuntlaravindharredd3803

    Good message sir

  • @nandarangaiah9858
    @nandarangaiah9858 Před měsícem

    Officers have good chatecter. But some officers are ill & fear ones.

  • @sambasiva5998
    @sambasiva5998 Před měsícem

    Dalitula mida dadi chesinappudu kandichara praveen kumar garu
    Appudu nidra poyaaru

  • @SivaramaPrasad-ii6mp
    @SivaramaPrasad-ii6mp Před měsícem

    Ips కాబట్టి mp ni kottavacha

  • @chinnayyabalireddy5693
    @chinnayyabalireddy5693 Před měsícem

    IPS లు ఎవ్వారి నీ ఐనా కొట్ట వచ్చినా ప్రవీణ్ గారు

  • @bhaskarp6358
    @bhaskarp6358 Před měsícem

    He is saying with half knowledge

  • @sksrinivasarao7755
    @sksrinivasarao7755 Před měsícem

    Mimmalini chustute blood boil autundi oka ips ae undi ela

  • @srikanthpudota4008
    @srikanthpudota4008 Před měsícem

    Why you did not talk about AB venkateshwar rao?

  • @gottumukkalasubrahmanyamra362

    Dr. Sudhakar, subrahmanyam door delivery..

  • @srinivasaraopasupureddi1576
    @srinivasaraopasupureddi1576 Před měsícem +1

    Veelliddaruuu oke samajika nyaayam

  • @grammergrammer
    @grammergrammer Před měsícem

    Correct ga chepapru sir

  • @venkatrahul3495
    @venkatrahul3495 Před měsícem

    Emi study chasi officer ayara babu waste fellows...

  • @sagarbabuchristmasyeleti7585

    Jai RSP Jai PVSK

  • @VasuSaripella
    @VasuSaripella Před měsícem +1

    వీడో వెదవ

    • @geraadam
      @geraadam Před měsícem

      Rs vedava కాదు నువ్వు సపోర్ట్ చేస్తున్న rrr గాడు వేస్తుపెలో

  • @balaramaiahpendyala4752
    @balaramaiahpendyala4752 Před měsícem

    What about political involvement....? ....sir....?

  • @yvenky9301
    @yvenky9301 Před měsícem

    Praveen Sir, it seems BRS voice not an IPS voice

  • @kacharakuntlaravindharredd3803

    Good job sir

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if Před měsícem

    ఆ కేసు వాళ్లు మాట్లాడేది కరెక్ట్ అవునా కాదా ముందు మనం అవగాహన చేసుకుని తర్వాత కామెంట్ చేయాలి

  • @venkateswararao6100
    @venkateswararao6100 Před měsícem

    Can you read the Court verdict