PM Modi Loud Shout And Warn Both Pawan Kalyan And Chandrababu In Varanasi | RED TV TELUGU
Vložit
- čas přidán 13. 05. 2024
- PM Modi Loud Shout And Warn Both Pawan Kalyan And Chandrababu In Varanasi | RED TV TELUGU
#modi #chandrababu #jagan #livenews #redtvtelugu
Watch:For More Latest Political/Movie Updates:
RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our CZcams Channel RED TV Telugu.
Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff... - Zábava
మీరు, ఈ పోస్టింగ్ కి హెడ్డింగ్ కి, మీరు చెప్పేడానికి సంబంధం లేదు.
Red+దాము గారు ప్రతి ఏనాలిసిస్ ఇంతే
True anna..!
సోది సొల్లు అభిప్రాయాలు......
ఈ దరిద్రులు వెంట వెళ్లారు అంటే మోడీ ప్రభుత్వం ఓడిపోతుంది. పోయిన సారి ఖాన్ గ్రేస్ తో వెళ్లాడు వాళ్ళు పోయారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పోతుంది 😢😢
కరెక్ట్
😂😂😂😂
Correct Bro
Neelanti daridrudu cheppagane namme.vine.fools.evaru leru.musuko.
Red TV, జగన్ pay channel
Ade kavali😂 central lo govt change avvali appude states bavuntaaye 👍
క్లాస్ పీకేకవాడు తోడిపెళ్లికూతుర్లను ఎందుకు పిలిచి నట్లు
అదేంటి, పోయిన సారి , మోడీ గజదొంగ అని చంద్రబాబు గారు చెప్పాడు కదా. ఇప్పుడు సడెన్ గా మోడీ గారు వికసిత భారత్ ను చేశాడు అని చంద్రబాబు ఎలా చెబుతాడు?
చంద్రబాబు గారు మోసగాడు అయినా అయివుండాలి, లేదా వినే మేము గొఱ్ఱెలం అయి వుండాలి.
అందుకే కదా బాబు గారిని ఇజ్జనారీ అనేది.ఎప్పటికప్పుడు అంతా ఊహించి అలెక్షాని అడిగి చెప్పి ఉంటాడు.
😊😊
నువ్వే గొర్రె
అదేమిటి కేసినేని నాని ఇంతకు ముందు జగన్ ని తిట్టాడు కదా.ఇప్పుడు ఏమిటి జగన్ సూపర్ అంటున్నాడు . 2019 లో 25 MP SEATS ఇస్తే కేంద్రం మేడలు వంచుతానని జగన్ గారు అని, తర్వాత ఒంగి ఒంగి దండాలు పెడుతున్నరేమిటి? ఇదే రాజకీయం అంటే.
@@vikkidevara6532 Jagan పబ్లిగ్గా Modi ను పొగడ లేదు. కానీ (కుల) గజ్జి గాడు అట్లా కాదుగా
BALAJI SIR, LET US WAIT FEW DAYS. RESULTS WILL COME OUT .
Good...
BJP may get below 180
Congress sweeps elections
Rahul next PM of India ❤
Balaji Sir, Pls tell crispy. Viswanadham G Nijampet Hyderabad
Heading & topic synch ledu dear Bala
Good analysis. That too balanced Thank you
Title ke matter ki emayina sambandhamundha.
మరి కాంగ్రెస్ 6 గ్యారవంటీలు ఎక్కడ పాడేస్తావ్ సార్ నరం నాలుక లేని సీబీన్ గారు.
ముస్లింలకి రిజర్వేషన్ ఎక్కడ ఉంది, కర్ణాటక లో obc reservation లో కలిపేసారు, కొంచెం తెలుసుకొని అనాలిసిస్ చేయండి
Where ever chandra babu goes DEFEAT TOO GOES.
where jalaga wins, srilanka comes
Damuji you also nuxlite and journlist
We proud of you
But you cannot give
Real democracy' jouernilisam
LikeOnly ptm bach
Sir open ga debate petti discuss cheste BJP em chesindi 2014 to 2024 period lo 2014 lo modi em cheppadu em chesadu okasari think cheyandi
మీరు మాట్లాడింది 2019లో అసలు ఎన్ని ఓట్లు పోలయ్యాయి 2024లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి ముందు ఆ లెక్కలో తెలియపరచండి 2024లో ఎక్కువ ఓట్లు తీసివేయడం జరిగింది కానీ ప్రతి చానల్స్ వారు తీసివేసిన ఓట్లకు ఉన్న ఓట్లకు పర్సంటేజ్ కడుతున్నారు గాని తీసేసిన ఓట్లు వాటికి పర్సంటేజ్ కడత లేదు ఇది గమనిస్తే తేడా మీకు తెలుస్తుంది
వారణాసి వెళ్లి మోడీని పిసికాడు, ఇంకా పిసుకుతూనేఉంటాడు, చంబా జైలుకి పోకుండా ఉండటానికి కష్ట పడుతున్నాడు 😂😂😂
Red Tv ! Some time cover her also not only Bala
Where is shouting in your analysis sir?
Your calculation id wrong. Wait few days.
All are clear but you have mo clarity
.
2018 BRS ruling ki vachindi with highest poll percentage why don't you consider in that aspect
Poni nagina taravata chahndramuki ga marinuna chamba ni chepandani sir
Orey AA thumb nail entraa
ఈ సారి NDA కి 400 కు పైగా సీట్లు వస్తాయి. మీరు ముస్లిం ఓట్ల గురించి మాట్లాడారు ముస్లింలు ఎప్పుడూ ఖాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు వేస్తారు ఈ విషయం అందరికి తెలుసు ఖాన్ గ్రేస్ పార్టీ ఒక ముస్లిం పార్టీ అని అందరికీ తెలుసు బుధి ఉన్న హిందువు ఎవడూ కూడా ఖాన్ గ్రేస్ పార్టీకి ఓటు వెయ్యడు.
Modi is never afraid he is strong man very correct person definitely Pavan Kalyan will win and same Modi sir will win he should be the winner jai sriram
నీకు ఎలా thelusu ra
Wrong title, looks to attract viewers
Totaly rang chepparu
Nomination kooda invitation vuntundaa
There is clearcut wave in favour of Fan ..seats 160+ in Assembly , 24 seats in Parliament
You naughty fellow, good joke
Your hedding and your explanation is quite different.pl play with correct headding
మీ హెడింగ్ కి మీ మాటలకి పొంతన లేదు మీరు మోడీ, బీజేపీ వ్యతి రేఖి కాబట్టి మీ మాటల కు విలువ లేదు.
Jai modiji
ఏమి బాలాజీ సారూ,
మోడీజీ క్లాస్ పీకిన సంగతి మికు మోడీజీ చెప్పారా సార్ 🤔
మీ అనాలిసిస్ బాగా లేదు...heading కు మీరు చెప్పినదానికి పొంతన లేదు..వీటి వలన మీ విలువ తగ్గుతుంది
Jai modi
117
మీరు సరిగా చుడండి సార్ 81.87పోలింగ్ జరిగింది 2019 కంటే 1.98 పెర్సెంట్ ఎక్కువ పోలింగ్ జరిగింది ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది జగన్ caa, NRC, ట్రిపుల్ తలాక్ బిల్లు విషయం లో మోడీ బీజేపీ కి సపోర్ట్ చేసాడు ఈ విషయాలు కూడా మీరు చెప్పండి
Miru annadi nijame 250 vasthe great la undi bjp ki international betting app lo Last month 360 350 unte today 250 vanchindi......
Damu analysis is hoax
Modi is a God sent Yogi with a mission.He should not mingle with all esp with sinners and selfish guys.If he side tracks,his mission ends
Bakwas bakwas. కూటమి thumping మెజారిటీ తో గెలుస్తుంది.
మీ టాక్ టైం పాస్ లా ఉంది కానీ జర్నలిస్టు అనాలసిస్ లాగ లేదు.
Jai jagan Anna
ఏం మాట్లాడూతున్నాడో వాడికే తెలియడం లేదు.
జర్నలిజం మానేసి, ఇంకా ఏదన్నా పనిచేసుకోండి... ఈ పనికిమాలిన జీవితం....!?
pm meku phone chesi chepyada?
😂😂😂
Mee analysis yeppudu tedaga untadi Balaji
ఇతను కాసి నిర్మించలేదా ఆమాట మార్చి పోయారేమో మీరు గుర్తు సెయ్యండి
Neeku Babu pavan cheppara
Sir me videos chala chusanu but me analysis waste sir adi movies mida ayina politics mida ayina
హెడ్డింగ్ ఒకటి వేస్తున్నారు, మాటర్ ఒకటి చెబుతున్నారు, వ్యూస్ కోసం అనుకుంటా. ఇప్పుడిప్పుడే Red Tv పెరుగుతుంది, చిల్లర హెడ్డింగ్ ఇలాగే పెడుతువుంటే తరువాత చూసే వారు వుండరు.
Correct ...CBN @420 ki and package Kalyan ki Modi class...
Sorry Stop your analysis
Irrelevant to caption
క్లాస్ పీకాలి అంటే ఫోన్ చేసి చెప్పచ్చు వారణాసి పిలిచి క్లాస్ మేక వలసిన అవసరం మోడీ సర్కిల్ లేదు సార్ మీరు హెడ్ లైన్స్ ఒకటి పెట్టి మ్యాటర్ ఇంకొకటి చెబుతున్నారు ఈ పద్ధతి మార్చుకోండి సార
Balaji, meeru nammutunnaraa kutami power loki vastundani! I can say Jagan will form the government in AP.
Pacha media chepinadi raa
😂😂😂
What type of visleshana yidi?
It's crystal clear that many people particularly woman and age old people voted means they are for Jagan
So jagan is winning
Porapatuna kuda AP ki raku royeeeeeee
అన్నీ వీడికి తెలుసు అని ఫీలింగ్
ఓడిపోయేవాడు ఏమి మాట్లాడతాడు
మీరు క్లాస్ పీకడం చూసారా సార్
NDA is 400+, definitely.
1947-2014 varaku andaru pm luchesina appulu india ki 55 lakshala kotlu, 2014-2024 varaku anaga e 10 yellalo modi gaaru chesina appu 120 lakshala kotlu paiga, ante 55+120=175 lakshala kotlu paiga.
Title kuda correct pettadamu radu, nuveemi naduputhav e channel - musko e channel ni
యాంకర్😮ఎందుకో?
బాలాజీ గారూ! మీ అనాలసిస్ మొత్తం తప్పు. 2019 ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వ వ్యతిరేకత ను బట్టి వోటింగ్ పోటెత్తింది. ఇప్పటి ఎన్నికల్లో ప్రభుత్వ అనుకూల వోటింగ్ పోటెత్తింది
దీనికి ఉదాహరణ జగన్ సిద్ధం సభలకు, పోలింగ్ నాడు బూతుల వద్ద పోటీ పడిన వృద్ధులు మరియు మహిళలు. పచ్చ మీడియా ఫేక్ ప్రచారం చేస్తున్నట్లుగా వారి సీట్లు పెరిగే అవకాశమే లేదు. ఒకవేళ పెరిగినా వైసీపీ కి 120 కి తగ్గవు. గనుక మళ్ళీ జగనే సీఎం.
JAI JAGAN 🎉
Once again JAGAN has CM 🎉
What is the your news head lines what are you talking about issue, is there any related to your trolling, if u want say someting news, yould come to know the reality, dont give interview with out knowledge
voting 1.5 plus vachindi velli check chesuko
మోడీ,cbn,పవన్ మీకు రిపోర్ట్ చేసి ఏ పని అయినా చేస్తారా ?
pavan chandra babu ni pilicharante kutami gelusthuanna nammakam kabolu
Veediki emitelusu ani veedi daggara vedios....😅
Ayya jagan bhajana parulyna analist gaaru ap lo eppatiki 81.17 percent jarigindani antunnaru, enka peragachhu antunnaru, meeru jagan gaariki bhale supoort chestaarandi ..
Cbn untae govt negative vote vundaedi jagan positive leader govt positive vote tisukunnadu
Modi antene dharmam.dharmam vaipu avaru unna vijayam thadhyam.sri matre namaha.
You feel great in analysis but all your narrations appear to be nonsense
Your entire explanation ia grossly sgainst your caption. FAKE.
Directly ask Modi what u r telling now ? why can’t u ask him ? U will hear ur views ? Ur against to cbn pavan & MODi & for A.P Govt .
Yevaru vachina comfertable ga seats vasthayi.ap lo dilama vundadu.mari heading lo modi yedo annatlu vundi.false heading vuhaganalu we doslike such vedios.
నువ్వు నిజంగానే జర్నలిస్ట్ వేనా update గా ఉండు nearly 82% voting జరిగింది తెలుసుకుని మాట్లాడు ఇంకా జగన్ బజనేనా నీ ఎనాలసిస్ అండ్ పేటీఎం సాయి ఎనాలసిస్ ఒకేలా ఉన్నాయ్. ఇకనైనా మారండి జనాలకి గవర్నమెంట్ ఏమి చేస్తుంది జనాలు గవర్నమెంట్ నుండి ఎమికోరుకుంటున్నారు అని పబ్లిక్ ఫోరమ్ లో మాట్లండి అంతేగాని స్వామి భక్తి వద్దు.
తప్పుడు హెడ్డింగ్ పెట్టిన వాడికి బుధ్ధి లేదు.
Pl don’t call this fellow he don’t no any thing😩
Mana vaallu baanisalu laa kanabaduthunnaaru aayanaku.
Useless fellows most opportunistic politicians U Turn BABUS still they want to bend before Modi & Shah after their poor performance in AP 🌸
చంద్రబాబు ఏ పార్టీ లో చేరితే ఆ పార్టీ సర్వనాశనం అవుతుంది, లాస్ట్ టీ కాంగ్రెస్ లోకి వెళ్ళాడు అది సర్వనాశనం ఇప్పుడు బీజేపీ లో కి వెళ్ళాడు ఇక దీనిపని కూడా ఖతం.
CBN joined BJP means BJP mataas..
వీడు అన్నీ చూసే చెపుతాడు
అరే ఫేక్ అనలిస్ట్ పైడ్ ఆర్టిస్ట్ ముయ్యరా నోరు నువ్వు పక్కనే ఉండి వినట్లు ! నిన్ను నీ వైసీపీ ని ఎవ్వరూ నమ్మరు వేస్ట్ ఫెలో
విహరించారా? What kind of asinine statement is this? and please don’t mumble
Noru muyyara
😅😅😅😅
Mr daamu,
Nee vedieo chudakundane nee thumgnail chesi pedutunna comment idi.nenu nee visleshana chudanu ani chala kalamga nee comments(biased) ,reviews chudadam manesanu.Enta neech thumbnail.Jagrattaga velli vinochinatlu heading pettadam neechati naacham.thu.
EVM lu tamper aipoyaya anti mugguru kalisaru ga piriki vallu
Vedu ptym
ఈ పు in varanase తెలుగు ఓటు bank
Ap lo BJP ni lekunda cheyadame musali nakka plan
Please dont talk nonsensical gernalist.
Ycp vodipothy mkkunelakirayaly mr balaji