Jabardasth Shaking Seshu Imitates SP Balu Voice As It Is | Shaking Seshu Mimicry Performance

Sdílet
Vložit
  • čas přidán 19. 04. 2021
  • Jabardasth Shaking Seshu Imitates SP Balu Voice As It Is | Shaking Seshu Mimicry Performance | Sumantv Telugu
  • Zábava

Komentáře • 718

  • @madhaviadibhatla3478
    @madhaviadibhatla3478 Před 2 lety +38

    Excellent ,ఇలాంటి కళాకారులని సద్వినియోగం చేసుకోలేక పోవడం మన సినీ పరిశ్రమ దౌర్భాగ్యం. శత కోటి వందనాలు శేషు గారు.

  • @kannavenkatrao6119
    @kannavenkatrao6119 Před rokem +26

    అయ్య బాబోయ్ శేషు గారు.ఎంత టాలెంట్ SIR. SUPER SUPER

  • @ashokmupparapu3340
    @ashokmupparapu3340 Před 3 lety +84

    బాలు గారి స్వరం అచ్చు గుద్దినట్లు దింపారు..👏👏🙏

  • @sreemanjunatha1536
    @sreemanjunatha1536 Před 3 lety +355

    ఇంత టాలంట్ ఉందా శేషు గారు మీలో వావ్ సూపర్ 👌👌👌

  • @UdayKumar-vv5tv
    @UdayKumar-vv5tv Před 3 lety +469

    Balu gari voice 1:52

  • @user-oi3pz1fw2c
    @user-oi3pz1fw2c Před 3 lety +134

    అచ్చం బాలుగారి లాగే మాట్లాడాడు..
    The lion King movie లో పక్షి గొంతు ఇతనిదే కదా...😍

  • @srinivaspenugonda2713
    @srinivaspenugonda2713 Před 3 lety +104

    మీకు ఉన్న ప్రతిభ వదిలేయకండి
    దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు మీ మాట
    మీ activeness super sir

  • @manohar910
    @manohar910 Před 3 lety +110

    Yes మీ మాటల్లో కూడా బాలు గారి వాయిస్ వినిపిస్తుంది

  • @mohansr3200
    @mohansr3200 Před rokem +12

    శేశు గారు నమస్కారం. ఈ వీడియో లో మీ వాయిస్ విని నిశ్చేష్టుడనయ్యాను. చాలా టాలెంట్ వున్న మీకు మళ్లీ ధన్యవాదాలు.

  • @tramakrishna9048
    @tramakrishna9048 Před 3 lety +165

    బాలు గారి వాయిస్ మాట్లాడి. బాలుగార్ని గుర్తుచేశారు Sir

  • @dachepallysrinivas938
    @dachepallysrinivas938 Před 3 lety +58

    వామ్మో బాలు సార్ వాయిస్ 🙏100%%%%%%

  • @pranathik5370
    @pranathik5370 Před 3 lety +56

    Meeru mamuluga matladina kuda..Sp Balu sir voice laane undhi andi ...God gift 🙏🙏🙏👌👌👌

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 Před 3 lety +83

    టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు, సూపర్ శేషుగారు, మీలో ఇంత టాలెంట్ దాగుందా,..వావ్..మీరు బాగా ఉపయోగించుకోండి. మట్టిలో మాణిక్యమండీ మీరు.

  • @chandra1160
    @chandra1160 Před 3 lety +290

    దినెమ్మ జీవితం కళ్ళు మూసుకొని వింటుంటే అచ్చం బాలు గారి గొంతులా ఉంది..🤔🤔🤔🤔

  • @gadesailaja462
    @gadesailaja462 Před 3 lety +37

    Waaahuuuuuwaaaaa..... Seshu sir😳
    మీరే నా??? ఎంత అద్భుతం sir... ఆ హా హా......మిమ్మల్ని ఇంతవరకు ఇంతలా miss అయ్యా మా... Suuuuper sir... Suuuper se ऊपर sir...... Thanq Suman TV

  • @ravichaitanya5689
    @ravichaitanya5689 Před 3 lety +7

    శేసుగారూు.... మీ ఈ టాలెంట్ కు,శిరస్సు వంచి,నమస్కరిస్తున్నాను...మిత్రమా...
    God bless you"&" all female...

  • @alagarivenkatesh4907
    @alagarivenkatesh4907 Před 3 lety +6

    టాలెంట్ వున్న వారిని, ఇంటర్వూ చేశారు బాగుంది సూపర్, చానల్ వారు సూపర్ శేషు గారి కి

  • @ramupasunuti7648
    @ramupasunuti7648 Před 3 lety +19

    అబ్బబ్బబ్బా..... ఏం టాలెంట్ చిచ్చా.. సూపర్ 👌

  • @harishtejaskar5516
    @harishtejaskar5516 Před 3 lety +71

    Multi talented and underrated actor ! He deserves a separate position in TFI like all comedians

  • @indurdevisri9335
    @indurdevisri9335 Před 3 lety +225

    బాలుగారి ల ఎవరు మిమిక్రి చేయడం చూడలేదు సర్ సూపర్ వాయిస్ శేషు గారు మీది

  • @kavithay1611
    @kavithay1611 Před 3 lety +52

    వంట అందరికీ రాదు మిమిక్రీ కూడా అందరికీ రాదు మీరు చేసినట్టు మిమిక్రీ ఎవరికీ రాదు సూపర్ సార్ మీరు

  • @subramanyamyoguru2244
    @subramanyamyoguru2244 Před měsícem +1

    సూపర్ కళామతల్లి ముద్దుబిడ్డకు కళాభివందనాలు సార్

  • @prasadkatta6050
    @prasadkatta6050 Před 3 lety +112

    శేషుగారు మీ వాయిస్ సూపర్.
    డబ్బింగ్ చెప్పొచ్చు కదా

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 Před 3 lety +182

    శేషు గారు...మీలాంటి కళాకారులకు మంచి పాత్రలు ఇవ్వలేని ఇండస్ట్రీ వాళ్ళ దురదృష్టం...

  • @rajumaddilety7726
    @rajumaddilety7726 Před 3 lety +42

    Super anna మమ్మల్ని మళ్ళీ పాత కాలంలోకి తీసుకెళ్లారు (thank you sir)

  • @pavankumar-us7wt
    @pavankumar-us7wt Před 3 lety +19

    SV rangarao gari voice ....super

  • @vishnuvardhanreddynandikon7790

    Extraordinary sir....BALU Gari voice 👌

  • @maheshbabu1729
    @maheshbabu1729 Před 3 lety +7

    Wonderful ... never expected !! Balu gari voice adbutam !!

  • @nagendrababu596
    @nagendrababu596 Před 3 lety +18

    Maku Balu sir ni gurthuchesaru sir .. really that's a magicle voice..

  • @TNGangaReddy
    @TNGangaReddy Před 25 dny

    ನಿಮ್ಮ ಮಿಮಿಕ್ರಿ ತುಂಬಾ ತುಂಬಾ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ
    ಸೊಗಸಾಗಿದೆ ಅದ್ಭುತವಾಗಿದೆ ಅಮೋಷವಾಗಿದೆ🙏🙏🌹👌

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 Před 3 lety +6

    అద్భుతము 👌✨
    కళాకారులకు అందరికీ 👏👏👏👏👏👏 అభివాదములు.అభినందనలు🙏🙏🙏🙏✨

  • @harikahoney6905
    @harikahoney6905 Před 3 lety +27

    Abbba super asalu Balu gari voice ❤️edupochesindi .....😭

  • @kesukesu7661
    @kesukesu7661 Před 3 lety +16

    It feels excellently Balu sir voice....Super Seshu Sir.

  • @mangak6856
    @mangak6856 Před měsícem +1

    Sir meeru intha talented ani nijjagaa naaku theliyadu👍

  • @sureshkumar6601
    @sureshkumar6601 Před 3 lety +285

    ఇంత టాలెంట్ ఉన్న మీరు జబర్దస్త్ లో ఈ కళలని చూపించలేకపోయారు ఎందుకు. ఒక విఫలమైన టీం లీడర్ గా ఉండిపోయారు.
    ఈ వీడియో చూడక పోతే మీ ప్రతిభ మాకు తెలిసేది కాదు.

  • @unitedhindhuforce2694
    @unitedhindhuforce2694 Před 3 lety +105

    మీలో మిమిక్రీ ఆర్టిస్ట్ వున్నా కూడా ఎందుకు ప్రదర్శించలేదు ఇన్నాళ్లు ఎది ఏమైనా భాగా చేశారు.all the best.

    • @janak5520
      @janak5520 Před 3 lety

      Mee Vayashu Bagundi Mee Pesu Evariki Nachaledu.Anduke Meeru. Etukakundapoyaru.

    • @gudivadasrinivas6204
      @gudivadasrinivas6204 Před rokem

      మంచి టాలెంట్.

  • @user-xc4uf3yt3i
    @user-xc4uf3yt3i Před 3 lety +2

    చాలా క్లోజ్ గా ఉంది ..బాలు గారి వాయిస్ ..సూపర్ టాలెంట్ 🙏🏼🙏🏼🙏🏼

  • @balakrishnavarikoti6453
    @balakrishnavarikoti6453 Před měsícem +1

    Sheshu garu mee mimicry exlent sir

  • @pprasadarao7865
    @pprasadarao7865 Před 3 lety +11

    100% matched as Balu garu.

  • @nailarts-ro3ls
    @nailarts-ro3ls Před měsícem

    చాలా అద్భుతంగా మిమిక్రీ చేసారు సార్ 🙏💐

  • @vydehisudhakar6037
    @vydehisudhakar6037 Před 3 lety +34

    అబ్బా అచ్చంగా బాలు గారిని దించేశారు 👏👏👏😊😊😊🙏🙏🙏

  • @kanurisrinuvasu5670
    @kanurisrinuvasu5670 Před rokem +2

    Super super super super super super super super super super super super super super super 👏👏👏👏👌👌👌

  • @are8025
    @are8025 Před měsícem

    మన దగ్గర ఉన్న మనిషిలో మరో మనిషి ఉంటాడు అని నిరూపించారు సార్,, హాట్సాఫ్ సర్ మీ టాలెంట్ నిజంగా అమోఘం అద్భుతం 🎉🎉🎉🎉🎉🎉

  • @umap3040
    @umap3040 Před 3 lety +12

    శేషు గారు ఎంత గొప్ప వ్యక్తి
    ఇప్పటి వరకు తెలవదు నాకు
    జబర్దస్త్ లో అతని ప్రాధాన్యత కు గుర్తింపు తో మాటలాడు వారు ముందుకు రాలేదు.ఎందరో మహానుభావులు.మీకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను.ఇంమహాతటి మహోన్నతమైన వ్యక్తి నీ పరిచయం చేసి మీ గొప్పతనం చాటుకున్నారు.ధన్యవాదములు

  • @munimandhan4472
    @munimandhan4472 Před 2 lety +1

    Mee voice balu gari voice ki dhaggaraga undhi super great👍👏

  • @blessadb9365
    @blessadb9365 Před měsícem +1

    Great sheshu sir super voice

  • @gvmusics0713
    @gvmusics0713 Před rokem +1

    అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞశాలి, అపూర్వ కళాకారుడు శేషు గారికి పాదాభివందనం 🙏🙏

  • @SudheerMarri
    @SudheerMarri Před měsícem +1

    Jaggaiah voice kuda extraordinary 😊

  • @leelarani8754
    @leelarani8754 Před 3 lety +32

    OMG
    I never knew he is such a highly talented artist
    Thank you suman tv for making interview of such a gem

  • @krishnareddy8951
    @krishnareddy8951 Před 3 lety +2

    Amaging. Dedicated. Beyond my expectations. Long live.god bless you with good health.

  • @voiceoffreedomvf9866
    @voiceoffreedomvf9866 Před 3 lety +19

    OMG BALU gari Voice 100 % chesarandi 1🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rpmixtalent
    @rpmixtalent Před 3 lety +1

    Radhu radhu anukuntune entha baga chesaru sheshu garu , 👌😍🙏 as a mimicry artist ga nenu oka week practice gap vachina, voice marchipothanu kani meeru chala rojulu tharuvatha kuda chala adhbuthanga chesaru🙏❤️😍

  • @khasimshaik2858
    @khasimshaik2858 Před 3 lety +4

    Reall I underestimate you...such a great hidden talent....great sir

  • @nrk4515
    @nrk4515 Před 3 lety +2

    Intha talent meeku vundha ani nenu yeppudu anukoledhu.u r grate ..

  • @nagendrababunallaballe8487
    @nagendrababunallaballe8487 Před 3 lety +27

    Seshu garu balu gari voicenu vinipinCHINAnduku miku koti 🙏

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl Před 3 lety +11

    Shaking Seshu Garu 🙏
    Thank you very much 🙏
    I remembered all Golden and Platinum Stars🙏
    Thank you so much Dear Suman tv 🙏

  • @durgaprasadpandu5683
    @durgaprasadpandu5683 Před 3 lety +22

    Exactly balu voice super

  • @plnacharyulu997
    @plnacharyulu997 Před rokem +1

    శేషు గారు.....సూపర్ టాలెంటెడ్....సర్ మీ...❤️🌹🌹🌹👏👏👏👏💯💯💯💯

  • @RaviKumar-ql9dw
    @RaviKumar-ql9dw Před 3 lety +9

    Really great sir meeru❤️❤️❤️❤️

  • @sonofseena
    @sonofseena Před 3 lety +4

    Superb we really enjoyed it..May God bless you sir..

  • @msrmsr4917
    @msrmsr4917 Před 3 lety +15

    రియల్లీ గ్రేట్ ఆర్టిస్ట్

  • @samratrk202
    @samratrk202 Před 3 lety +115

    Balu sir voice 2:00

  • @elizabethrani2523
    @elizabethrani2523 Před 3 lety +13

    OMG MEEKU ENTHA TALENT UNDADI.....GREAT SIR👍

  • @abhishekraj6549
    @abhishekraj6549 Před rokem +1

    Never seen before like this perfect artist. God gifted

  • @padalabalakrishnabalu3407

    సూపర్ సార్ బాలుగారు వాయిస్ చాలా.బాగుంది మిమిక్రి సూపర్ సార్

  • @meghar.j.9536
    @meghar.j.9536 Před rokem +1

    wow SESHU GARU GREAT,YOU ARE ONE OF THE BEST ARTIST AND MIMICRY ARTIST

  • @srinukomatipalli3375
    @srinukomatipalli3375 Před 3 lety

    శేషు గారు మీలో ఒక అద్భుతమైన కళవుంది భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను మంచి గాత్రం వుంది తప్పక రానిస్తారు

  • @pandianu9257
    @pandianu9257 Před 3 lety +3

    Sir intha talent unna mimmalini industry tappakunda use chesukuntundi very nice 🙏🙏

  • @deviprasad2363
    @deviprasad2363 Před 3 lety +11

    Acham Balu Garu matladinatte matladaru sir Garu great 👍🏻 andi

  • @ravulagopal5620
    @ravulagopal5620 Před 3 lety +2

    Sheshu garu u r great talent undi miru comedy anukuna u r super all the best 👍👍👍🙏🙏🙏

  • @SAI-cv9gx
    @SAI-cv9gx Před 3 lety

    Superb sir ....👍👍👍🙏🙏🙏👏👏 balu sir garini gurthuku chesukunnamu👏

  • @chggkksarma5926
    @chggkksarma5926 Před rokem

    Extraordinary.... Unimaginable great Seshu garu...unsung hero

  • @rajprakash107
    @rajprakash107 Před 3 lety +1

    BAALU Sir, S.V.R Sir, Rao Gopalarao Sir, Satyanarayana Sir, Kaantharao Sir Voices Same to Same Superb SESHU Sir🙏👏👌👍

  • @satyakartik6624
    @satyakartik6624 Před 3 lety +2

    Wow that's great. Balu Garu voice from 2:00. Great talent and all the best for future sir.

  • @pulluriodelu4371
    @pulluriodelu4371 Před měsícem

    Excellent శేషు గారు, wonderful.

  • @sriniwassriniwasrao9733
    @sriniwassriniwasrao9733 Před 3 lety +14

    Sheking sheshu garu, one cannot describe ur art, anamyasaamanyamu , no boundaries for u, one cannot match u also 🙏🙏🙏🙏

  • @wonderfulsongs3081
    @wonderfulsongs3081 Před 3 lety +2

    Abba..sir....Hats of Sir.....బాలు గారి వాయిస్ దించేశారు.....

  • @KinjediRaju
    @KinjediRaju Před měsícem

    Sheshu garu really u r a talented person sir 👍

  • @voleti19
    @voleti19 Před 3 lety +6

    Excellent and it’s a hidden talent 👏👏👏

  • @jamesjyothi206
    @jamesjyothi206 Před 2 lety +4

    శేషు గారు...... వాయిస్......బాగుంది......మిమిక్రీ
    చాలా బాగుంది....కనుక....తిరిగి మొదలుపెడితే
    మంచిది.......🙏🙏🙏🙏

  • @horrorworld1684
    @horrorworld1684 Před 3 lety +2

    Wow 😳😳😳😳 superb talent sir

  • @OM-dx7wk
    @OM-dx7wk Před 3 lety +4

    Super Seshu garu....🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻

  • @bdesuresh
    @bdesuresh Před 3 lety

    Superb talent person meeru Chala great artist...🙏🙏🙏

  • @sitharamdosuri460
    @sitharamdosuri460 Před 29 dny

    బాలు గారి వాయిస్ సూపర్ శేషు గారు 🙏🙏🙏👌👌👌

  • @tilluize
    @tilluize Před 3 lety +15

    Seshu gaaru.. Mee prathibha mee kala varnanaa atheetham

  • @madhavikonidela4390
    @madhavikonidela4390 Před 3 lety +4

    First time Balu gari voice intha exact ga imitate cheyadam vinnanu

  • @ramankashyap7267
    @ramankashyap7267 Před 7 hodinami

    very talented. under rated actor.

  • @deepthitummala1335
    @deepthitummala1335 Před 3 lety

    Sir super sir meeru the persons I like the most vallavi chesaru super

  • @rameshnani6994
    @rameshnani6994 Před 2 měsíci +1

    సూపర్ శేషు సర్

  • @sureshk12888
    @sureshk12888 Před 3 lety

    wow seshau garu superb talented, SP garu voice is so mesmerizing, true SV rangarao garu is a great legendary actor, rao gopal rao garu voice is awesome

  • @rainbow9418
    @rainbow9418 Před 3 lety +13

    మంచి టెలెంట్ ఆర్టిస్ట్ సార్.....

  • @kavithabhyrovabhotla5386

    Sooper andi...meeru intha manchi artist ani maaku teliyadu...namaskaram Sir🙏🙏

  • @umamaheswarik3642
    @umamaheswarik3642 Před 3 lety +1

    Really very very good voice n very talented .....🙏🙏🙏

  • @brilliantseducation6381
    @brilliantseducation6381 Před 3 lety +1

    Tremendous tv program
    Thanks a lot 🙏
    Thank you SUMAN T.V.

    • @Mr.Ameen96
      @Mr.Ameen96 Před rokem

      Balu gari voice ...lo...ithanu imitate 20percent cheyaledu...I know it very well....Anavasaramayina artificieal publicity istunnaru....Reality ki deggaraga undandi...dont miss use media

  • @somanathkedar1132
    @somanathkedar1132 Před 3 lety

    Seshu garu meeku pedda namaskaram sir asalu meeru inta baga mimicry chestarani teliyadu 👌👌👌I'm from KARNATAKA

  • @rebeljanu190
    @rebeljanu190 Před 3 lety +1

    Multi talented ....Superb sir👌👌👌👌👌😍

  • @srikarsamudrala2126
    @srikarsamudrala2126 Před 3 lety

    Super sir.... supreme movie లో మీ కామెడీ సూపర్

  • @asurivamshi
    @asurivamshi Před 2 měsíci

    Milo ivanni unnayani teliyadu... just jabardast anukunnanu... super andi.. miku saraina avakashalu cinemaallo vacchunte bagundedi.. oka manchi artist ni chusevaallam...

  • @rmrdallinone2527
    @rmrdallinone2527 Před rokem

    Super .. sir melo ee talent kuda undha..👍🏻👍🏻🙏🏽

  • @shashidharreddy5827
    @shashidharreddy5827 Před 3 lety

    Woooow .... Sprb sir❤️