Full & Final : కలల సౌధాలు..కొత్త నేతలపాలు | KCR | YS Jagan - TV9

Sdílet
Vložit
  • čas přidán 9. 06. 2024
  • Full & Final : కలల సౌధాలు..కొత్త నేతలపాలు | KCR | YS Jagan - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #ysjagan #kcr #tv9telugu
    Credits : Durga

Komentáře • 260

  • @damodargangarapu5635
    @damodargangarapu5635 Před měsícem +240

    ఎంతైనా టీవీ9 కు కేసీఆర్, జగన్ అంటే చాలా ప్రేమ.
    వారిద్దరి పతనానికి టివి9 కూడా ఒక ముఖ్య కారణం.

  • @narsaiahboini2786
    @narsaiahboini2786 Před měsícem +148

    దీన్నే కర్మ ఫలితం అని అంటారు,,, ఇద్దరికీ రిటర్న్ గిఫ్ట్ మామూలుగా లేదు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇది చరిత్రలో నిలిచిపోతుంది,,,

    • @usharanidugyala3796
      @usharanidugyala3796 Před měsícem +3

      2028 lo kuda return gift lu bari ga vuntai

    • @sagarr132
      @sagarr132 Před měsícem

      Bochu niluchi potundhi charitra lo

    • @KAnil-sd8nc
      @KAnil-sd8nc Před měsícem

      Arey faltuga kcr ni anaku be kcr kante gopodara mi cbn

  • @veeranjaneyuluchattala7630
    @veeranjaneyuluchattala7630 Před měsícem +29

    జగన్ ఓడిపోవడంలో మీవంతు సాయం చేసినందుకు టీవీ 9కు నా ధన్యవాదములు

  • @janurao009
    @janurao009 Před měsícem +86

    వాళ్ళ సొంత సొమ్ముతో కట్టుకున్నారు? జనం సొమ్మేగ....దానికి నీ ఎలివేషన్స్ ఏంటి.....

  • @lakshmirangateluguchaneel2272
    @lakshmirangateluguchaneel2272 Před měsícem +42

    మీరు భజన మానుకోవాలని

  • @user-bi7ht4hv2q
    @user-bi7ht4hv2q Před měsícem +130

    అవి ప్రభుత్వం సొమ్ము ...వల్ల సొంత ఆస్తులు ఏల ఐతాయి...యెవరు అధికారంలో ఉంటె వాల్లు ఆ ప్రభుత్వం ఆస్థిని వాడుకుంటారు...ఇప్పుడు రేవంత్ గారు ఉండటం లేదా... యెందుకు ప్రజలని తప్పుదోవ పట్టిస్తరు...

    • @aruna99100
      @aruna99100 Před měsícem +6

      Currect

    • @user-dv7yi6qv2l
      @user-dv7yi6qv2l Před měsícem +3

      1000 percent true

    • @lagududora5830
      @lagududora5830 Před měsícem +1

      Yes

    • @ottikuntamuralichoudary5436
      @ottikuntamuralichoudary5436 Před měsícem +3

      TV 09 Block cheyali

    • @howindiansdoit4927
      @howindiansdoit4927 Před měsícem

      ​@@ottikuntamuralichoudary5436అలాగే అన్న అన్ని బ్లాక్ చేసుకుంటా పోదాం ఒక్క ఈటీవీ టీవీ5 ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మహా న్యూస్ తప్ప ఎంచక్కా 24 గంటలు సొంత భజనలతో చెక్కభజన చేసుకుందాం

  • @Reporter98
    @Reporter98 Před měsícem +33

    ప్రజా వేదిక లా కూల్చ లేదు గా వీరు, మాత్రం ఆలోచన ఉంటే అనాడు ప్రజా ధనం వృధా చేసే వారు కాదు.గా

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 Před měsícem +105

    ప్రకృతి తో పెట్టుకుంటే అంతే

    • @Democracy-wq7ow
      @Democracy-wq7ow Před měsícem +5

      2019 మరి CBN గారు ఏ ప్రకృతితో పెట్టుకున్నారో అది కూడా చెప్పు అన్న...?

    • @johnbashashaik5652
      @johnbashashaik5652 Před měsícem +1

      Mari amaravati pachati polalu

    • @viswanathreddy5393
      @viswanathreddy5393 Před měsícem +1

      ​@@johnbashashaik5652రైతులు ఇచ్చారు భూమి జగన్ హ భూములు తో ఆడుకున్నాడు

    • @viswanathreddy5393
      @viswanathreddy5393 Před měsícem +1

      ​@@Democracy-wq7owజగన్ ఒక ఛాన్స్ అన్నాడు ప్రజలు నమ్మరు ఇచ్చారు ఇపుడు జగన్ పరిపాలన నచ్చలేదు అందుకే ఓడించారు కోడి కత్తి ఫ్యాన్

    • @johnbashashaik5652
      @johnbashashaik5652 Před měsícem +1

      @@viswanathreddy5393 Edo state kosam ichinattu real estate kosamega

  • @Sreevas937
    @Sreevas937 Před měsícem +34

    Vizag prajalaki telusu jalaganna bhoomulu kabja cheyyatanike vizag capital annadani 😂😂 anduke egiri thannaru😂

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 Před měsícem +47

    ఇలాంటి వీడియోలు పెట్టటం కరెక్ట్ కాదుగా. వాళ్ళ డబ్బుతో కట్టినవి కావుగా. ప్రజల డబ్బుతో నిర్మాణం చేసినవి. ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళ ఆధీనంలోకి వస్తాయి.

    • @prempradeep7741
      @prempradeep7741 Před měsícem +3

      But valla luxuries kosam, public funds Kharchu pettadam anavasaram kada. Its a crime for using public money for their luxuries

    • @Ram-hl4ev
      @Ram-hl4ev Před měsícem +1

      h kani avi valla owmn properties la buildup isthu over action chesaru ga..maa ap lo jagan nd co chesina over action ithe antha intha kadhu

    • @sagarr132
      @sagarr132 Před měsícem

      Mari enduku ra racha ch3stunnaaru

  • @shivakumarchakinala4736
    @shivakumarchakinala4736 Před měsícem +22

    It's not for revanth or kcr it's for people of Telangana

  • @jogumurali3722
    @jogumurali3722 Před měsícem +9

    నేతల.పాలు ఏంది టీవీ9..మీకు బుద్ధి లేదు..పాలు కాదు...నేతల పాలు అంటే అర్థం ఏంటీ మీ ...

  • @grandipadma2208
    @grandipadma2208 Před měsícem +10

    చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత మహదేవ

  • @bhaskarsupervajrala5593
    @bhaskarsupervajrala5593 Před měsícem +8

    అమరావతి కూడా cbn గారు కట్టిందే కదా

  • @kunchemanikanthaswamy1106
    @kunchemanikanthaswamy1106 Před měsícem +37

    జగన్ గాడు దాన్ని పూర్తిగా కట్టలేదు

  • @honest7363
    @honest7363 Před měsícem +21

    మెరుగైన సమాజం కోసం పాటుపడే టీవీ ప్రజాస్వామ్యంలో రాజసౌధాలను నియంత పాలకులను సమర్తిస్తుందా...? బుద్ధి గడ్డి తింటున్నట్లుగా ఉంది. ఊరకె కాప్షన్లు పెట్టుకోవడమే కాదు వాటిని ఆచరించాలి.

  • @greatandhra9333
    @greatandhra9333 Před měsícem +3

    తెలుగు రాష్ట్రాల దరిద్రం వదిలింది!
    😢

  • @bonalasrishylam4635
    @bonalasrishylam4635 Před měsícem +3

    కొత్త నేతల పాలు అనే పదం కరెక్ట్ కాదు

  • @charwak4u896
    @charwak4u896 Před měsícem +3

    ఇష్టపడి కష్టపడి సొంత సొమ్ము తో కట్టించికోవచ్చు కదా, వాళ్లే ఉండేవాళ్ళు. జనం సొమ్ము తో ఎందుకు😂

  • @babusk4056
    @babusk4056 Před měsícem +27

    అమరావతి రాజధాని మీ టీవీ 9 కళ్ళ కు కనిపించలేదా

  • @bhagavanmedidi5093
    @bhagavanmedidi5093 Před měsícem +17

    అమరావతిని కూడా అలాగే చేశారుగా

  • @shaanproms2101
    @shaanproms2101 Před měsícem +6

    కేసీఆర్ కట్టాడు, జగన్ ఏమి కట్టినాడు?

  • @Kishorer437
    @Kishorer437 Před měsícem

    ❤❤

  • @C.S.S.Vlogs143
    @C.S.S.Vlogs143 Před měsícem +13

    ఒరేయ్ టీవీ9 హైదరాబాద్ కెసిఆర్ కట్టించింది అద్భుతంగా ఉంది నిజమే మా జగనన్న కాలనీ ఇల్లు కట్టిస్తే అది ఇంకా అద్భుతంగా ఉందన్నావ్ ఏందిరా దీన్నిబట్టి అర్థం అవుతుంది నువ్వు కూడా paytm బ్యాచ్ అని హైదరాబాదులో కెసిఆర్ కట్టించింది ఎలా ఉంది ఇక్కడ ఈడు కట్టించింది ఎలా ఉంది దానికి దీనికి కంపారిజన్ వద్దురా మామ

  • @kumarijesus7524
    @kumarijesus7524 Před měsícem +5

    Super❤❤❤❤❤❤brs❤❤❤❤party❤❤❤❤❤kcrrrr❤❤❤❤❤❤❤❤❤

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 Před měsícem +18

    పాపం పండింది

  • @Raags_009
    @Raags_009 Před měsícem +2

    KCR and Jagan not same .. KCR bounce back definitely..already so many people are now opposing Congress's ruling methods and power water and worst desissoins

  • @kunchemanikanthaswamy1106
    @kunchemanikanthaswamy1106 Před měsícem +12

    అవి ఏమి వల్ల అమ్మ మొగుడు సొమ్ము కాదు ప్రజల సొమ్ము

  • @yskumar44
    @yskumar44 Před měsícem +5

    Jagan construction bathroom size

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 Před měsícem +2

    Percentage lu kosamega kattindi. Undataniki adrustam undaali

  • @jyothsnak6438
    @jyothsnak6438 Před měsícem +1

    కలల సౌధాలు సరే. ప్రజల డబ్బేగా. అవసరమైనవి వదిలేసి వాళ్ళ గురించే ఆలోచించు కున్నారు.

  • @VikramYadavpower
    @VikramYadavpower Před měsícem

    What about ate money from contracts for same buildings dear media...

  • @digitalimagesnaresh7544
    @digitalimagesnaresh7544 Před měsícem +27

    అస్సలు EVM మేషన్ ట్యాంపరింగ్ అనేది లేకుంటే అస్సలు ఆ పదమే ఉండేది కాదు.....100 % జరిగింది

    • @smkumar5638
      @smkumar5638 Před měsícem +7

      Same repeated as 2019

    • @Manulovesyou
      @Manulovesyou Před měsícem

      Ide sodhi cheppukunte pothe 5 yellu.. next time 11 seats kuda ravu😂😂..tampering jarigite modi 400 seat lu gelichevadu kadha ra konda gorre😂😂😂

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 Před měsícem

      అయ్యే 2019 లో మేము అలాగే అనుకున్నాం. మోడీ కెసిఆర్ జగ్లక్ పాత మిత్రులు కదా. ఇద్దరు వెళ్లి ఏంటి మోడీ గారు EVM టాంపరింగ్ చేసి మమ్మల్ని ఓడించావ్ అని

    • @Bsvgameszone
      @Bsvgameszone Před měsícem +3

      2019 evm tampering chesi vallu idhru cm ayyara konchm think chesi matldu bro evm tampering chesela unte bjp 400 easyga thechukunu ila vallu ibbndhi padthura

    • @satheeshmosuru366
      @satheeshmosuru366 Před měsícem +1

      Correct 💯 ​@@Bsvgameszone

  • @BBikxam
    @BBikxam Před měsícem +13

    Kcr legend cm

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 Před měsícem

    క్రొత్త నేతల పాలు కాదు,ప్రజల పాలు.

  • @VenkannaOrsu-lx1ip
    @VenkannaOrsu-lx1ip Před měsícem +5

    కెసిఆర్. ఒక. లయన్. సింహం 🙏🙏🙏🙏🙏

    • @sandeepa325
      @sandeepa325 Před měsícem

      grama simhama adhi kooda waste kukka ki vishwasam untadhi sorry for this comparison

  • @satyaveni9925
    @satyaveni9925 Před měsícem

    ముయ్యరా నోరు అక్కడికి వాళ్ళ బాబుగాళ్ళు సొమ్మల్లే చెబుతున్నావ్,! అదంతా ప్రజల సొమ్ము, నీకెందుకు అంత బాధ వాళ్ళకన్నా 😡

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Před měsícem +2

    Jagan will bounce back soon

  • @kmkumar9946
    @kmkumar9946 Před měsícem +1

    😂😂😂

  • @user-yh7pi8px4t
    @user-yh7pi8px4t Před měsícem

    A 1

  • @RavvaSrinivasaRaju-df6uv
    @RavvaSrinivasaRaju-df6uv Před měsícem +6

    ఇవి ఏమైనా ఉపాధి పెంచడానికి పనికి వస్తాయా? ప్రజలు డబ్బుతో కలల సౌదాలు ఎందుకు?

  • @venkateshk6679
    @venkateshk6679 Před měsícem +1

    Veelu Kotha vaallu political ki

  • @suribabubandaru3066
    @suribabubandaru3066 Před měsícem

    ప్రజలు బాగా బుద్ది చెప్పారు

  • @aradhika1082
    @aradhika1082 Před měsícem +1

    People s amount kcr jagan amount kadu don't tell papam

  • @amarnathreddy7158
    @amarnathreddy7158 Před měsícem

    Vallu pedda rajulu vallaku rajabavanthulu kavali palakulu ante prabuthva prathi rupee ki badyathatho karchu cheyyali istarithina chestanante result ilage vuntundi evariki ina

  • @bhadrag7286
    @bhadrag7286 Před měsícem

    కర్మను ఎవరు తప్పించలేరు...

  • @masthansk6818
    @masthansk6818 Před měsícem +1

    Kcr is visionary leader

  • @SkBabu-cd7iz
    @SkBabu-cd7iz Před měsícem

    ఏం వాళ్ళ జేబులోంచి తీసి కట్ట లేదులే

  • @krishnagudala919
    @krishnagudala919 Před měsícem +1

    Public sommuto emaina kadataru entaina tentaru

  • @raghavendrarao4443
    @raghavendrarao4443 Před měsícem

    కష్ట పడి వాళ్ళ సొంత సొమ్ముతో కట్టించు కున్నారు జర్నలిజం విలువలు తీసేసారు

  • @ravichandrarachamadugu4218
    @ravichandrarachamadugu4218 Před měsícem +2

    Pride of Telangana Its govt Asset not Kcr Media Kuda Ela Cheputey Ela Andi..
    Eypudu Una Revanth Kuda Undadu Kadha

  • @dileepkommineni6381
    @dileepkommineni6381 Před měsícem

    ఒరేయ్ బాబు అది కట్టింది కాకతీయుల శిల్ప కళా కాదురా నిజాం మరియు పర్షియన్ స్టెయిల్లో....

  • @drdinesh3465
    @drdinesh3465 Před měsícem

    TS secretariat is For Real Public Use..👍🏻 Dont compare this with Jagan's Blue Films making Jalsa Palace 🙄🙏🏻

  • @ramgopald7746
    @ramgopald7746 Před měsícem

    Andhuke ADHIKARAM lo unnappudu YEGERI YEGERI PADTHE ADHIKARAM CHETHULO UNDHI KADA ANI YEMI CHESTHE ADHI CHELLUTHADHI ANI ANI ADHIKARA MADHAM THO UNTE AA BHAGHAVANTHUDU NELA NAAKINCHESATHADU

  • @kvlgoog521
    @kvlgoog521 Před měsícem

    Manchi five star Hotel la Rent ki evvachu more money vastayi government ki

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 Před měsícem +1

    Over confidence paniki Radhu

  • @hymavathikasani521
    @hymavathikasani521 Před měsícem

    Abooooo

  • @narsimlunarsimlu8098
    @narsimlunarsimlu8098 Před měsícem +2

    Telangana tiger cm kcr Sir

  • @rajusadaram4836
    @rajusadaram4836 Před měsícem

    Secretariat is still a good concept but rishikonda building is disaster

  • @chilli_spici2286
    @chilli_spici2286 Před měsícem +1

    Edo kasepu rent ki untar....tarvata scamgress velipotadi...valla eddi mokalaki asala ela kataro kuda teliyadu....😂

  • @user-wm9fh3sc3g
    @user-wm9fh3sc3g Před měsícem

    Anna ala kattadam tappu antunaru kada

  • @user-zv9sc9in6u
    @user-zv9sc9in6u Před měsícem

    Rendu rastrala prajalu baga budhhi chepparu👍🏻

  • @nivasindian
    @nivasindian Před měsícem

    కష్ట పడి ఏంటి రా paytm టీవీ9, ప్రజల కష్ట జీతం తో కట్టుకున్నది....

  • @user-lj6fe5dl3w
    @user-lj6fe5dl3w Před měsícem

    ఇదంతా ఎవరి అబ్బ సొమ్ము
    ప్రజల సొమ్ము కాదా

  • @bangarrajualluri2156
    @bangarrajualluri2156 Před měsícem

    Esapadi mathrame last padi kadhu

  • @srinivaspolishetty2528
    @srinivaspolishetty2528 Před měsícem

    కష్ట పడి కాదు దోసు కొని కట్టారు

  • @soulndlife730
    @soulndlife730 Před měsícem

    This y they have separated AP and Telangana 😂😂😂😂😂

  • @sravankumar6975
    @sravankumar6975 Před měsícem +2

    😂

  • @nagavarma6979
    @nagavarma6979 Před měsícem

    Sachhi 2

  • @abesaley
    @abesaley Před měsícem

    Valla own pocket money tho kattaledu, public tax money tho kattindi. So it belongs to people of the state, not some political leaders.

  • @paltiyarajan3210
    @paltiyarajan3210 Před měsícem +1

    Chethakanithaname eddaru

  • @vijayasaradhivedamtam7032
    @vijayasaradhivedamtam7032 Před měsícem

    ఎవడు కట్టించిన ప్రభుత్వం సొమ్ము తో కట్టించారు అంతేగాని వాళ్ళ అమ్మ మొగుడు సొమ్ముతో పెట్టలేదు.అబ్బాయి కంగారెందుకు నీకు.

  • @nareshs5073
    @nareshs5073 Před měsícem +1

    మీ కేంటి రా బాధ

  • @kishore364
    @kishore364 Před měsícem

    Nela vidichi samu chesaru 😂

  • @KVRRao_02
    @KVRRao_02 Před měsícem +5

    Iddharu vedhavalu penta poyindhi.
    Okadu ayithe aardhika neragaadu. Vaadu complete ga anthami povaali.

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb Před měsícem

    Vaalla సొంత భవనాలు తీసుకున్నట్టుగా చెబుతున్నారు

  • @ANILKUMARKAMMARA
    @ANILKUMARKAMMARA Před měsícem

    కలకాలం ఉందమనుకున్నారు పాపం.

  • @ganeshgani4304
    @ganeshgani4304 Před měsícem

    Jagan, KCR kante Tav9 ae ekkuva badha paduthunaru ga

  • @abdulrakheeb6829
    @abdulrakheeb6829 Před měsícem +14

    Bye bye, kcr, bye bye jagan,📢

  • @sangeethreddy8663
    @sangeethreddy8663 Před měsícem

    కష్ట పడి ఎం కాదు రా

  • @sureshkumar-kq1jm
    @sureshkumar-kq1jm Před měsícem

    Don’t post such kind of videos, these buildings are constructed with peoples money not their fathers. Mind it

  • @raviprakashkanduri
    @raviprakashkanduri Před měsícem

    నువ్వు వండుకున్న తిండి తినడానికి నీకు నమ్మకం లేదు ఆ సౌధాలు ఉంటాయా

  • @kattanageswararao8394
    @kattanageswararao8394 Před měsícem

    Iddaru iddare maatala manthrikulu edhi seyaru maatale vintamu

    • @usharanidugyala3796
      @usharanidugyala3796 Před měsícem

      Arey kamma batch ra kcr ni me lavadala bolli gadi tho jagan tho polchaku

  • @sahadevgogula5725
    @sahadevgogula5725 Před měsícem

    Public fund, not kcr n jagan fund's.

  • @lollasarvani449
    @lollasarvani449 Před měsícem

    Kcr gari Valle mana rajadhani agipoyindi kcr ki mana Andra ante epudu kulle anduke evaru tesina gotilo Valle paddaru

  • @Gpm1234
    @Gpm1234 Před měsícem

    Corruction . Kastapadi kaadu . Tax payers money aadi

  • @user-je4of6he9c
    @user-je4of6he9c Před měsícem

    Kalalu soudhalu correct ne ..mari anthaku mundhu leader s ruling kuda gowravinchali kani ...ma anna 33,000 acres kavali kavali, centre of the state capital vundali, nenu capital lo illu kattukunna,ani cheppi.. after election s capital ni smasanam, kamaravathi annadu..assalu okka vurilo..oke caste ki sambandinchina vallu..ee boo prapancham lo evvarayena vuntara... leader anna vadu..kulam,matham ki athitham ga rule cheyyadanike..adi minimum manners leni vallu ma leader s

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 Před měsícem

    Ap tuglaqki, telangana banchandora kcrkii..prajalu piyyapettaaru...beauty of democracy

  • @krishnakrish6258
    @krishnakrish6258 Před měsícem

    కాళేశ్వరం కట్టినాడు అని అనడరాదు రా ఫల్తుగా

  • @suneethamaladi4957
    @suneethamaladi4957 Před měsícem

    పొయ్యే కాలం వస్తే అంతే

  • @VEMURISATYANARAYANA
    @VEMURISATYANARAYANA Před měsícem

    Jagan wife Bharathi kosam Rushi konda guest house kattadi.evadda bba sommu Jagan?

  • @user-en5ql2ge1e
    @user-en5ql2ge1e Před měsícem

    Camp office. Or marugu dodlu..

  • @krishnagudala919
    @krishnagudala919 Před měsícem +1

    Mee Balupuki budhi Baaga chepparu public

  • @user-rd7tw2fm5v
    @user-rd7tw2fm5v Před měsícem +1

    Bhayapadakandi.jagan.garu.evi.konni.rojulu.vuntavi.anne.meeku.telusu.god.vunnadu.anni.ayne.chusukuntadu.gelupu.otami.sahajam.mummulanu.adah.patalniki.tokkutaru.annitiki.siddamavvndi.appdu.kangres.chesindi.ippudu.kutami.chestundi.emi.kadu.edurddi.nilabadu

  • @reneshgampala9824
    @reneshgampala9824 Před měsícem

    Istapadi kastapadi Ani chepthunnaru valla sonta money petti kattara prajadhanamey kadaa

  • @NammiTirupati
    @NammiTirupati Před měsícem +1

    Tdpp

  • @jessieparanjyothi3553
    @jessieparanjyothi3553 Před měsícem

    Chedala puttalo pamulu chorabaddayi..Very sad people dont have values just take vengeance

  • @mdsardarmdsardar8393
    @mdsardarmdsardar8393 Před měsícem

    Edaru gret lidar is indai

  • @AsrikanthAvula
    @AsrikanthAvula Před měsícem

    Adi janam sommu

  • @kodurirangaprasad1175
    @kodurirangaprasad1175 Před měsícem

    సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు సరికాదు