Supreme Yoga Nidra To Relax Body & Mind - Practice It Daily

Sdílet
Vložit
  • čas přidán 30. 05. 2021
  • 1. తెలుగు లో Telugu Motivational Talks/ Soft Skills (Total : 97 Videos from Dr.Devika Bhatnagar Channel ) లింక్ కింద ఇవ్వబడింది)
    • 5 POWERFUL TIPS TO IMP...
    2. Inspirational Talks in Telugu (More than 100 Videos)
    • 5 Inspirational Telugu...
    3. Health Talks in Telugu
    • "Anemia symptoms and N...
    4. ఇంగ్లీష్ గ్రామర్ ఈజీ గా తెలుగు లో కింద ఇచ్చిన లింక్ ద్వారా నేర్చుకోండి
    • Video
    5 . స్పోకెన్ ఇంగ్లీష్ లింక్
    • "3 Powerful Tips To En...
    6. Conversation Videos in English
    • 30 Basic English Phras...
    7. Vocabulary Learning in English
    • "Learn 50 English Word...
    8. Common Errors in English
    • "Common Errors in Eng...
    9. Proverbs in English
    • "10 Daily Usage Import...
    10. Spoken Hindi Classes in Telugu
    • Spoken Hindi Tutorial ...
    11. Study Techniques in Telugu
    • 3 Practical Tips To Co...
    12. Career Guidance Videos in Telugu
    • "7 Career Growth Tips"...
    13. My Tours in India
    • లా చుంగ్ ( గాంగ్ టాక్ ...
    14. Beauty Tips in Telugu
    • Get an Instant Fresh N...
    19. Sunday Special Entertainment Programmes
    • Sunday Special Enterta...
    20. My Life Journey (A To Z)
    • "My Life Journey In Br...
    21. Yoga & Meditation For Healthy Life
    • The Best Exercises To ...
    Please follow My Other Channels:
    1. Dr. Devika Bhatnagar (Soft Skills & Motivational Channel in English)
    / devikabhatnagar
    2. Carnatic Veena Classes by Devika Bhatnagar
    / @carnaticveenaclassesb...
    3. Devika’S Commerce & Management Academy
    / @devikascommercemanage...

Komentáře • 1K

  • @devikabhatnagarsteluguchannel

    Dear friends,
    1. To find more than 70 health related talks, place follow this link and Stay Healthy Always 👍
    czcams.com/play/PLKEI4M7n-St9i6r1jYOQpT_uCG4C4V37-.html
    2. Yoga & Meditation Videos Link:
    czcams.com/video/c4SjS7TG2DA/video.html
    3. Weight Loss Videos Link:
    czcams.com/video/NG9qx0ZiCcE/video.html

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 Před 2 lety +15

    ఈ వీడియో నిద్ర రాని వారికి నిద్ర వస్తుంది. శక్తి లేనివారికి శక్తి వస్తుంది. మామూలు నిద్రకంటే బెటర్ యోగనిద్ర అని ఈ వీడియో తెలియ జేస్తుంది. thank-you సునంద మేడం.

  • @satyanarayanasatyanarayana6237

    మేడం మనిషి రూపంలో ఉన్న దేవత మేడం మీరు 🙏🙏🙏🙏🙏🙏

  • @NeNu_-
    @NeNu_- Před 2 lety +10

    మా ఆరోగ్యాన్ని కాపాడే దేవత మీరు

  • @centralnursing2022
    @centralnursing2022 Před 5 měsíci +6

    5 nights 5 days నిద్ర రాకుండా అవస్థ పడ్డాను 5th day 4am కి ఈ video fallow అయ్యాను 2 times 2Nd time కి నాకు తెలియకుండానే నిద్ర పోయాను
    Thank you madam

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 Před rokem +9

    ఉయ్యాలలో పడుకున్న బిడ్డ ఎంత హాయిగా నిద్ర పోతుందో,, ఈ యోగ నిద్ర స్పీచ్ ఇనుకుంటు పడుకుంటే అంతే హాయిగా నిద్ర పడుతుంది. సుప్రీమ్ రిలాక్స్ యోగనిద్రకు ధన్యవాదములు. thank-you గురూజీ.

  • @ramesharsha6259
    @ramesharsha6259 Před 10 měsíci +6

    అమ్మ ఒడిలో నిద్ర పోయినంత ఆనందం కలిగింది అమ్మా మీకు దన్యవాదాలు

  • @telusukundamnerchukundam2294

    దేవికా భట్నాగర్ గరికినమస్కారాలు. యోగా గురించి మీరు చాలా బాగా చెబుతున్నారు. యోగనిద్ర నేను చాలా రోజులుగా చేస్తున్నాను.తెల్సినవార్కిచెబుతున్నాను. మీ కు చాలా చాలా ధన్యవాదాలు .

  • @user-rm2jp3nj9x
    @user-rm2jp3nj9x Před 10 měsíci +5

    నమస్తే మేడం చాలా బాగా పనిచేస్తుంది రోజు చేస్తున్నాను దన్యవదాములు

  • @sampathnellutla7404
    @sampathnellutla7404 Před rokem +5

    దేవికా మేడం గారు నమస్తే చాలా బాగున్నాయి తల్లీ మీరు చేసిన వీడియోలు

  • @PraveenRapaka-vz9pd
    @PraveenRapaka-vz9pd Před 4 měsíci +5

    విశిష్ట యోగాని చూసాను అనుసరించాను మేడం గారు

  • @suribabubalam6166
    @suribabubalam6166 Před 2 lety +7

    మేడం గారికి ధన్యవాదాలు యోగ నిద్ర వలన చాలా రిలాక్స్ గా ఉంది మేడం గారు మరొకసారి ధన్యవాదాలు

  • @devulapallishyamsundher3466
    @devulapallishyamsundher3466 Před 6 měsíci +4

    నిద్ర లేమి వలన బాధ పడే వారికి చక్కని సూచనలు అందించారు..క్రుతజ్ఞతలు...

  • @Anil_Kumar.231
    @Anil_Kumar.231 Před rokem +4

    Yoga madhayalo ekkuva thoughts vacchay, ninu avoid chestu relax avtunnanu, video mottam ayipoika nanunchi negative energy velldam jarigindi
    Feeling good mam

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  Před rokem

      Very good..
      Practice pranayama & meditation for more better results 👍
      czcams.com/play/PLKEI4M7n-St9CxC1Jraf5oT9fy3RI8uyL.html

  • @lakshmallasrinivasu8077
    @lakshmallasrinivasu8077 Před rokem +3

    మేడం నమస్తే 🙏
    యోగనిద్ర వీడియో మాకు అంతగా నువ్వు ఉపయోగపడింది ఇలాంటి వీడియోలు మరెన్నో చేసి ఎంతోమంది మనసు ప్రశాంతత తోడ్పడతారు అని ఆశిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhimavantharao7971
    @dhimavantharao7971 Před rokem +9

    మీరు చెప్పే యోగ నిద్ర చాలా బాగాపనిచేస్తుంది జై గురు దేవ👃💕👃🙏🙏🙏

  • @jhansikrishnabhakthigeetha393

    అమ్మా చాలా బావుంది..ఇంకా కొద్దిగా సమయం పెంచి ఇంకో వీడియో చేయండి అమ్మ.plz..

  • @inumulas
    @inumulas Před 3 lety +6

    అమేజింగ్.. నేను ప్రతిరోజు మీ ఆడియో వింటూ యోగ నిద్ర లోకి వెళుతూ చాలా ప్రశాంతత పొందుతున్నాను... థాంక్యూ వెరీమచ్ సిస్టర్...💐

  • @jaychandra15
    @jaychandra15 Před 5 měsíci +5

    మీ వాయిస్ వింటూ యోగ నిద్ర ట్రై చేశాను. చేస్తున్నంతసేపు నీళ్లపైన తేలిన అనుభూతి కలిగింది. మీరు శరీరంలో ఒక్కొక్క భాగం గురించి చెప్తుంటే ఆ ఆ భాగంలో రక్తం ప్రసరించడం క్లియర్ గా తెలుస్తోంది. చివరికి బాడీలో బ్లడ్ సర్కులేషన్ మొత్తం ఆర్గనైజ్డ్ గా జరిగింది. మైండ్ రిలాక్స్ అయింది. థాంక్యూ మేడం.

  • @ramesharsha6259
    @ramesharsha6259 Před 8 měsíci +4

    చంటి పాపను తల్లి నిద్రలోకి తీసుకు వెళ్లిన అనుభూతి కలిగింది. ధన్యవాదాలు అమ్మ

  • @dhimavantharao7971
    @dhimavantharao7971 Před rokem +4

    Devika మేడం గారికి నా హృదయపూర్వక అభినందనలు ,

  • @ramachandrama5713
    @ramachandrama5713 Před 6 měsíci +6

    Excellent video and continues explanation on yoga nedra for total body relaxation. Thanks mam

  • @raviramesh1377
    @raviramesh1377 Před 3 lety +11

    మనసు ఆధీనంలో ఉంది , చాలా ప్రశాంతంగా ఉంది... ధన్యవాదాలు 🙏

  • @prabhakarapothina3131
    @prabhakarapothina3131 Před 2 lety +2

    మీరు నాకు చాలా బాగా అర్ధమైటట్లు చెప్పారు,,మీకు ధన్యవాదాలు. ,,

  • @venkateshprasad24
    @venkateshprasad24 Před 3 lety +26

    It's my daily routine now thanks mam 🙏🙏🙏
    You are amazing 👌

  • @pallaraju1102
    @pallaraju1102 Před 3 lety +3

    థాంక్స్ మేడం గారు సూపర్ ఉంది నా టెన్షన్ అన్ని పోయాలగ ఉంది గాడ్ bless you మేడం గారు,,

  • @rajeshradhika6890
    @rajeshradhika6890 Před 3 lety +3

    Nijanga aa devathe dhige vachhi cheputhunnatundhi 🙏🙏🙏🙏 thank you so much amma

  • @ramyaramyab7284
    @ramyaramyab7284 Před 2 lety +3

    మేడం గారికి కృతజ్ఞతలు

  • @bhaskarpilla2214
    @bhaskarpilla2214 Před 6 měsíci +2

    Madam, my body pains and weakness gone after practising yoga Nidra, you are genius. Thank a lot

  • @lakshmiinta2389
    @lakshmiinta2389 Před 2 lety +11

    We have gone through YOGA NIDRA SESSIONS TWICE. Felt very satisfied and happy. Thanks. Would like to practice

  • @Kumaar0018
    @Kumaar0018 Před rokem +4

    AMMA meeru Devatha🙏
    I feel really refreshed
    This video is really booster for soul

  • @gunagantikumar2799
    @gunagantikumar2799 Před 2 lety +21

    Madem naku 8years nundi evavo pichi alochanalatho tension ,dull ga undevadini me yoga nidhra chesaka manasu prashanthanga untundi thanks you madem

  • @gandretivenkatasivadayal9868

    thank you soo much amma reallyy you are goddess for many people

  • @thulasireddy5136
    @thulasireddy5136 Před 2 lety +16

    Mam in the process of your explanation my body getting very cool and relaxed,
    Thank you so much madam for spent a lot of time,
    We are really very happy after listening your explanation.
    Once again thanks a lot Mam......

    • @mahaboobbashanadaf4272
      @mahaboobbashanadaf4272 Před 2 lety +1

      గుడ్ మార్నింగ్ మేడం
      మీ వీడియోలు వింటూ చూస్తూ ఉంటాను
      యోగనిద్రలో లాస్ట్ కి లేచేటప్పుడు కుడి పక్కన తిరిగి లేవమని చెప్పడము మంచిది అని నేను భావిస్తున్నాను
      ధన్యవాదాలు

  • @teja20001
    @teja20001 Před 2 lety +5

    Wonderful experience. Thank you so much madam.

  • @ramsarojadittakavi3813
    @ramsarojadittakavi3813 Před rokem +1

    So good . From yesterday I started
    I am using Restil tablet . Now I will try ti stop it slowly.
    Thank u Madm
    I am 72 years old

  • @sailajar9609
    @sailajar9609 Před 3 měsíci

    Good evening mam.
    Ur yoga nidra was superb. Good relaxed sleep.
    Thnx a ton.

  • @pradeepinti
    @pradeepinti Před 3 lety +11

    Thank you for creating this video madam.... My sleeping has improved a bit. 🙏

  • @srividyasmiley8973
    @srividyasmiley8973 Před 3 lety +8

    I felt very relaxed doing yoga nidra with your voice..
    Thank you so much... Please do more videos

  • @kalavathiyvl2212
    @kalavathiyvl2212 Před 3 lety +1

    యోగ నిద్ర చాలా చక్కగా అర్థమైంది.ఇంతకు ముందు విన్నాను అది అంతగా అర్థం కాలేదు.మీరు చెప్పింది రోజు చేయడానికి వీలుగా ఉంది. ధన్యవాదాలు.

  • @sudhakarmundrathi9557
    @sudhakarmundrathi9557 Před 9 měsíci +2

    Thank you mam,, ❤🎉❤🎉❤,daily two times ❤, best results ❤🎉❤🎉❤.

  • @anjani6693
    @anjani6693 Před 3 lety +7

    Good morning ma'am. Thank you, so much for yoga nidra video. Daily I sleep with yoga nidra🙏🙏🙏

  • @santoshmn
    @santoshmn Před 3 lety +3

    Very nicely said madam, Thank you !

  • @laxmiprasadkatipally1025

    Mee meditation class chala chalabagundhi medam meeku danyavadhalu🙏🙏🙏🙏

  • @bhavaniseetamraju1939
    @bhavaniseetamraju1939 Před 2 lety +1

    చాలా హాయి గా వుంటుంది యిది చేసాక 🙏🙏🙏

  • @menthrisoujanya4066
    @menthrisoujanya4066 Před 3 lety +7

    Am very happy for this video mam which gives me infinite relax for my body and mind and your efforts are enormous which can't be measure keeping doing this kind of service amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SureshNaidukotagudam
    @SureshNaidukotagudam Před 3 lety +7

    సూపర్ మేడం👌🙏

  • @sathyamyamaganiyoga888
    @sathyamyamaganiyoga888 Před 2 lety +1

    యోగనిద్ర చాలా బాగుంది మేడం

  • @kishanyada9874
    @kishanyada9874 Před rokem

    Super chalabagundhi. Jai GURUDEV

  • @pratapreddy2447
    @pratapreddy2447 Před 3 lety +5

    wonderful experience

  • @beldonabhageeratha8604
    @beldonabhageeratha8604 Před 3 lety +4

    Thank you very much Madam.
    It's amazing madam.

  • @vijayak7308
    @vijayak7308 Před rokem +1

    Meeru chala manchi mentor.. mee manasu chala manchidi so mee guidance antha bagundi. Thank you 😊

  • @reddyvskp9385
    @reddyvskp9385 Před rokem

    Yoga నిద్రలో చేల బాగనిపిస్తోంది మేడం గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @thikkireddivkdseshubabu8176

    Thank you so much for the wonderful video and I wish u a happy evening mam 😊😀💐

  • @subhashinichada5269
    @subhashinichada5269 Před 3 lety +6

    Goodevening madam. Chala baga cheparu nenu eroju first time chesanu konchem better ilane daily chesthanu. Tq madqm .yoga nidra gurunchi explan baga chesaru matho chyincharu.

  • @lakshmipathideekonda9348
    @lakshmipathideekonda9348 Před 3 měsíci +1

    చాలా చాలా బాగుంది మేడం.థాంక్స్

  • @satishkumar612
    @satishkumar612 Před rokem

    I am assist loco pilot in Indian Railways, this video is very helpful for me madam. Tq and God bless you madam.

  • @vajinapallylaxmaiah37
    @vajinapallylaxmaiah37 Před 2 lety +5

    Wonderful experience. Thank you so much for the video👍

  • @jalasindhuprojects6306
    @jalasindhuprojects6306 Před 3 lety +3

    It's excellent.
    I will start practicing it.
    Thank you madam.

  • @durgavisweswararao4938
    @durgavisweswararao4938 Před 3 lety +1

    చాలా బాగా చెప్పారు మేడం. ధన్యవాదములు. మీరు చెప్పినట్లు చేయయటానికి ప్రయత్నిస్తాను.

    • @srini8465
      @srini8465 Před 3 lety

      థాంక్యూ మేడచాలా బాగా చెప్పారు థాంక్స్ ధన్యవాదములు

  • @anandkishore8903
    @anandkishore8903 Před rokem

    Thank You soooooo much madam for doing this video. Really it's awesome..

  • @dadalabharath8745
    @dadalabharath8745 Před 2 lety +4

    Mam you are awesome mam because of your powerful words
    I have changed my mentality ,my habits a lot thanks for being a good mentor mam. 🙏🙏

  • @harimallela9191
    @harimallela9191 Před 2 lety +4

    Great and such a peaceful relaxing video 🙏🙏🙏 Thank u so much madam you made me my life very beautiful

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  Před 2 lety +1

      Stay happy always dear Hari👍

    • @bhasurupatnaik1336
      @bhasurupatnaik1336 Před 2 lety

      Excellant madem I am retired officer sbi ,,I am flower of your counseling in health care subjects ,,,yoga nidura,,chala sarlu vinnanu ayitey ippudu lesson ga nerchanu savasana cheyuta alavataindi ,,ika chskkaga follow ayyaru very grateful to the presentation God bless you at your concern in being nice guiding for holistic approach of entire body ,so I hope even bp ,sugar too may be accepting this as one control mechanism best regards amma

  • @sailajasailu4765
    @sailajasailu4765 Před rokem

    Thank you so much for your valuable information ...🙏🙏🙏

  • @prasannakumar6374
    @prasannakumar6374 Před 4 měsíci +1

    Madamgaru u r amazing, that u giving wonderful yoganidra.....thank you so much Devikagaru.......its really awsome.........once thank you so much

  • @harishbabu9293
    @harishbabu9293 Před 3 lety +3

    Yoga nidra is good 👍 and I feel it
    Thanks devika garu

  • @harigondela7918
    @harigondela7918 Před 3 lety +3

    Very peace of medam only mind relaxing 0 perscent nagitiv thought.... Super medam

  • @nehashetty5439
    @nehashetty5439 Před 6 měsíci +1

    Really I feel soo relax after a long time 😊☺️🙏 thq soo much ❤

  • @mainamvikram1823
    @mainamvikram1823 Před rokem +1

    Yoganidra chala bagundi man thank you

  • @asrao8067
    @asrao8067 Před 3 lety +3

    Super madam

  • @gopikrishnanatte8368
    @gopikrishnanatte8368 Před 2 lety +3

    Thank you madam I have been following your yoga nidra video. I used to listen to the previous version of your yoga nidra video also. I am thankful and greatfull to you madam🙏

  • @sumanraj1089
    @sumanraj1089 Před 2 lety +1

    Amma garu.thank you soo.... much.exalent video.meeku life time runapadi untanu🙏🙏

  • @galipellichendrashekhar1375

    Amma meru challaga undi 10 kalalu maaku spurtineyandi, god bless you.

  • @haripriyam9577
    @haripriyam9577 Před 3 lety +3

    Download chesukonnanu tanx mam

  • @Softlotus971
    @Softlotus971 Před 3 lety +3

    Its excellent mam

  • @nagarapusuguna8694
    @nagarapusuguna8694 Před rokem +1

    Wonderful experience thank u very much madam

  • @user-dt4oo2cm3f
    @user-dt4oo2cm3f Před 4 měsíci

    Excellent calmness prevails during Yoganiidra. Good peaceful experience felt instantly.with regards.

  • @kavithapasupula8424
    @kavithapasupula8424 Před rokem +3

    Excellent madam...one year nundi suffer avutunnanu no nidra kosam..very useful to me

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  Před rokem +2

      ప్రాణాయామ కూడా రోజూ చేయండి 👍
      czcams.com/play/PLKEI4M7n-St9CxC1Jraf5oT9fy3RI8uyL.html

  • @narayanareddy2605
    @narayanareddy2605 Před 3 lety +3

    మంచి ప్రోగ్రాం మేడం

  • @rameshnelapati7635
    @rameshnelapati7635 Před 3 měsíci +1

    Super madam very nice

  • @ShobhaTalluri-v3g
    @ShobhaTalluri-v3g Před dnem

    Chalabagundi medam

  • @velagaramakrishna6158
    @velagaramakrishna6158 Před 2 lety +3

    Very nice

  • @sudhakarraokilari6119
    @sudhakarraokilari6119 Před 3 lety +4

    🌷love all serve all 🌷🌷HELP ever Hurt never 🌷🌷health is wealth 🌻🌻🌻unity is strength 🌻🌻🌻

    • @raj4221
      @raj4221 Před rokem

      మంచియోగనిద్రనిచ్చిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @laxmiprasadkatipally1025
    @laxmiprasadkatipally1025 Před 2 lety +1

    Chala bhagundhi thanks🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanig8770
    @kalyanig8770 Před 2 lety

    చాల బాగుంది మేడమ్. Thanks

  • @suryanarayanak4636
    @suryanarayanak4636 Před 3 lety +4

    I feel fully relaxed and I need practice several times
    Thanks for your help

  • @durgas2237
    @durgas2237 Před 2 lety +3

    Thank you mam. My kid is 9 years old asks for dis video daily n dn only sleeps. I hd insomnia but now iam getting out from dat. Now I fall asleep within few minutes . 🙏🙏🙏

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  Před 2 lety

      Delighted to hear that you are your son are getting sound sleep daily.
      Stay healthy always 👍

    • @holystarministries763
      @holystarministries763 Před 2 lety

      నిజం చెప్పాలంటే ఈ యోగనిద్ర ను చూస్తున్న కాని ఎప్పుడు పట్టించుకోలేదు
      నిన్న రాత్రి చూసాను, మీరు చెప్పినట్లు చేసాను నిద్రపోతే ఇంత సుఖమా అనిపించింది Thank you MADAM 🙏🙏🙏

  • @laxmiprasadkatipally1025

    Chala thanks mee yoganifuratho🙏🙏🙏

  • @maddeanandam7921
    @maddeanandam7921 Před 2 lety +1

    Madam you're my devatha your motivation of yoganidra very excellent Tq you mam

  • @Daasarapadagalu
    @Daasarapadagalu Před 3 lety +3

    Very nice video mam. Background music is very apt and very soothing. Perfectly synchronised with ur voice

  • @pashmiro60
    @pashmiro60 Před rokem +3

    Yoga Nidra video by Smt Devika Batnagar madam is excellent.since 2 days I’m practicing by listening to the video. Feeling very relaxed. Thank you very much madam for your wonderful & selfless service..

  • @vijaybhaskar7392
    @vijaybhaskar7392 Před rokem

    Amma chaalaa bagundi,
    Daily chestunna,
    Mee voice lo mediitative power vundi....very nice vedio...

  • @nikhilreddy9151
    @nikhilreddy9151 Před měsícem +1

    Thank you so much

  • @rajeshmoravaneni6630
    @rajeshmoravaneni6630 Před 3 lety +3

    Decided to do yoga nidra daily In the night before sleep from today.Daily I gonna comment as done( ✅) once I done. Thank You Ma'am ❤️.
    31/05/21 | 01-06 | 02-06|03-06| ✓

  • @chandu4189
    @chandu4189 Před 3 lety +3

    Superb

  • @vijayaputta8577
    @vijayaputta8577 Před rokem +1

    Chaala bagachepparu thanks andi

  • @balajirao4015
    @balajirao4015 Před měsícem +1

    Amezing Today i have seen the video thanks Madam I circulate the same to my friends

  • @gunagantikumar2799
    @gunagantikumar2799 Před 2 lety +3

    Super mam

  • @nravi6746
    @nravi6746 Před 3 lety +12

    Good Morning Madam!
    I am following your videos. Mainly Yoga Nidra and Pranayama videos. I like them very much. Those helps me a lot. Thank you so much madam for those videos.
    I have a question about Pranayama Mam, when we need to do in the morning, like after walking/jogging/running and small excercises or before that only. Please suggest madam.
    Thank you Madam,
    Ravi

  • @alamkrishnamurty1346
    @alamkrishnamurty1346 Před 2 lety

    awesome experience to relax mind thank you so much madam