Tadipatri Biryani: తాడిపత్రి బిరియానీకి అంత అద్భుతమైన రుచి ఎలా వచ్చింది? |BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • బిర్యానీ అనగానే ఠక్కున గుర్తొచ్చేది ధమ్ బిర్యానీయే. కానీ ఇదే ధమ్ బిర్యానీ తాడిపత్రిలో చాలా స్పెషల్‌గా తయారు చేస్తున్నారు. ప్రత్యేకమైన మసాలాలు, నాణ్యమైన దినుసులతో పాటు, ప్రత్యేకమైన పద్ధతిలో వండటంతో ఈ బిర్యానీకి అద్వితీయమైన రుచి వస్తుంది. మరి ఆ స్పెషల్ తాడిపత్రి బిర్యానీ ఎలా తయారు చేస్తారో మీరూ ఓ చూడండి.
    #AndhraPradesh #Tadipatri #Biryani #Food #DumBiryani
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 133

  • @mohannaidu01
    @mohannaidu01 Před rokem +13

    Hyderabadi Biryaniki gatti poti ichina Mana Tadipatri Biryaniki , deeni venaka unna vanta masters ki salute..

  • @rajasekhar6059
    @rajasekhar6059 Před rokem +26

    మన అనంతపురం లో లక్కీ తాడిపత్రి బిర్యానీ నా ఫేవరేట్ ❤

  • @eshagold8838
    @eshagold8838 Před rokem +21

    రాయలసీమ వారు అందరూ ఈ వంటకాలు ఫెమాస్ చెయ్యాలి అని నా మనవి

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Před 3 měsíci +3

    నాకు మా అమ్మ చేసిన బిర్యానీ అంటేనే మిక్కిలి ఇష్టం

  • @keshavtalks23
    @keshavtalks23 Před rokem +16

    Thanks For BBC For Introducing Our TADIPATRI DHUM BIRIYANI To This World... 🙏

  • @EastAbbai
    @EastAbbai Před rokem +24

    Tadipatri Vasulu Like Here

  • @keshavtalks23
    @keshavtalks23 Před rokem +25

    ఆరోగ్యం + ఆనందం = తాడిపత్రి ధమ్ బిరియాని... 🤗

  • @daduramamohanreddy3345
    @daduramamohanreddy3345 Před rokem +1

    చాలా మంది ఇష్టపడుతున్నారు రంగు , రుచి, వాసన అన్నీ ఉన్నాయి 😊😊😊

  • @reddyprabhakar5960
    @reddyprabhakar5960 Před 4 měsíci +1

    BBC vaallu manchi purathana history kanukunnaru

  • @rhcbrekingnews5976
    @rhcbrekingnews5976 Před rokem +22

    ఒరిజినల్ తాడిపత్రి బిరియాని...05.05.2005.tadipatri జగ్గు బిరియాని......అనంతపూర్...near దివ్యశ్రీ హాస్పిటల్...సూపర్ టేస్ట్ సూపర్ క్వాలిటీ...

  • @harshabanumukkala6084
    @harshabanumukkala6084 Před rokem +7

    Tadipatri ♥️

  • @durgamsyedsadiq
    @durgamsyedsadiq Před rokem +4

    Come to tadipatri.... you can eat anywhere... for best taste..

  • @raghusmart8319
    @raghusmart8319 Před rokem

    E video chustunteyyy nenu hotel lo thinna day gurthosthundiiii marvelous taste a taste enkekkada dorakaduuu

  • @UmmadiRaviteja
    @UmmadiRaviteja Před rokem +3

    Make video on chennur dum biryani ❤

  • @mbbharath2659
    @mbbharath2659 Před rokem +15

    Wish this becomes famous just like dindigal~ Thalapakatti biriyani ' 😅
    Should become a New Brand
    Also both the names sync. 😊

  • @sureshrajuisukapallirgvmygod

    Ravulapalem kunda briyani gurinchi kuda video cheyandi

  • @eroju2193
    @eroju2193 Před rokem +3

    Naku istamaina biryani👌👍🔥

  • @lenind752
    @lenind752 Před rokem +1

    Lucky9 Ram Nagar Flyover daggara maatram chaala bavuntundi.
    Appudu weekly 3,4 times kacchitanga tinevanni

  • @villans9879
    @villans9879 Před rokem +3

    Red,green,orange,bluehyd,chenai ivani tinte mana health poyinte intlo chskondj tinandi if possible

  • @Tadipatri64
    @Tadipatri64 Před rokem

    Tadipatri ❤️

  • @MsBalayya
    @MsBalayya Před rokem +2

    Excellent Biryani

  • @Westerntales
    @Westerntales Před rokem

    Super untadhi

  • @vivekcandy
    @vivekcandy Před rokem +12

    నెలకి ఒక్కసారి ఒక్కో వెరైటీ బిర్యానీ ఇంట్లో చేసుకుని తినడం చాలా బెటర్ ఓపిక ఉంటే.
    CZcams పుణ్యం అని, అన్ని రకాల బిర్యానీ recipies అందుబాటులో ఉన్నాయి.

    • @sreeramgt5120
      @sreeramgt5120 Před rokem

      వ్యాపార వర్గాలు రుచులు ఎండ మావిని సృష్టించి తమ వ్యాపార బాగా సాగటం కోసమే నిరంతరం తమ చుట్టూ రకరకాల మాటలు చెప్పి తిప్పించు కుంటారు. ఇదొక రకం ట్రాప్. సొంతం గా ప్రయోగం లు చేసి వండుకుని.... నాలుక బానిసలుగా ఉన్నవారు త్వరలో విసుగు చెంది బయటకు రావడం మేలు..!!లేకపోతే అలాగే తినడం కోసేమ్ బ్రతికే జంతువు లాగా మారుతారు..!!

  • @padmavathidevithota2530
    @padmavathidevithota2530 Před rokem +1

    Yendukante, daanili marakalu baaga ummuthaaru

  • @Jinka_dhana_jayhandlooms

    😂😂😂 daily birayani tinkadi video chusi mospaokandi

  • @reddybargav1972
    @reddybargav1972 Před 2 měsíci

    Lingamayya court road 🤤

  • @chaitanyakrishna1362
    @chaitanyakrishna1362 Před rokem +6

    నేను తిన్నాను దీన్ని బిర్యాని అనడం వేస్ట్.

    • @sreeramgt5120
      @sreeramgt5120 Před rokem

      ఒకేసారి తిండి పోతూ దొర,తాగి ఫామ్ హౌస్ లొ పడుకునే.... సంక నాకుడు భాష దొరికి తినిపించాలి. ఆయన అన్నాడు ఆంధ్ర బిర్యాని పేడ లా ఉంటాది అని. తిండి పేరుతో కుడా విద్వేషాలు హేళన ఎలా సృష్టించలో దొర కి బాగా తెలుసు. తిండి పోతూ దొర బిర్యాని రుచి ల శాస్త్రం చదివిండు ఏమో..
      !!ఇంకేమి రాదు. మిగులు రాష్ట్రము ను అప్పులు పాలు చేసి రాష్ట్రము దీవాలా తీయించాడు. ఇక సంక్షేమ ల కోసo అప్పు లు దొరకవు (limit దాటింది..!!). ఇక ప్రభుత్వం ఆస్తిల న్నీ అమ్ముకుంట రావడమే..!!

  • @ramchandra9313
    @ramchandra9313 Před rokem +5

    Proddatur lo try cheyandi

  • @Charan90004
    @Charan90004 Před rokem +11

    Proud to be a Anantapur vaasi❤❤❤

  • @kadithampalliebhaskar5795

    తాడిపత్రి డం బిరియాని చెన్నై లో ఓపెన్ చెయ్యండి pls pls ఇక్కడ జూనియర్ కుప్పన famous అయింది

  • @sureshbabunandika
    @sureshbabunandika Před 11 měsíci

    Nellore style biryani my favourite 😋

  • @praveennaveen6306
    @praveennaveen6306 Před rokem

    Very good food sir thank you I love it❤❤❤❤❤❤ thank you thank you universe🌌

  • @ForBetterWorld
    @ForBetterWorld Před rokem +1

    Place

  • @veera5317
    @veera5317 Před rokem +1

    Nice biriyani

  • @ravindranadhkarru
    @ravindranadhkarru Před 3 měsíci

    All the best

  • @ak-if9wg
    @ak-if9wg Před rokem

    very good video

  • @sanjuumadhu7876
    @sanjuumadhu7876 Před rokem +1

    Super bbc

  • @kp0077
    @kp0077 Před rokem +1

    Can you please mention the original restaurant name

    • @nalokam3216
      @nalokam3216 Před rokem

      Lucky9 tadipatri biriyani in Anantapur total they have 6 branches any where same taste

  • @mahenderraomesineni
    @mahenderraomesineni Před 11 měsíci

    Good video 😮

  • @Tadipatri786
    @Tadipatri786 Před rokem +1

    I'm in tadipatri ❤

  • @Shaiksyoutube
    @Shaiksyoutube Před rokem +1

    Adida Ma vurante....❤ Tippara meesam.

  • @dharmendrajuvvala6763

    My first favourite biryani.... I loved it now i Miss it....

  • @rajeshd7880
    @rajeshd7880 Před rokem +1

    చాలా బాగుంటుంది...😋

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 Před rokem +19

    నేను అనంతపురం లో తిన్న డబ్బులు వేస్ట్. ఇదొక దరిద్రపు బిర్యానీ. ఎవ్వరూ ఆవేశపడి వెళ్ళకండి.

  • @parshumoluguri2028
    @parshumoluguri2028 Před rokem +3

    Hydలో ఎక్కడ ఉంది

  • @sreekrishnatalakayala2294

    Where is Nellore chepala pulusu

  • @nraahil12417
    @nraahil12417 Před rokem +1

    Tadipatri lo tinandi Chand takies hamdi Bhai biryani tinandi super ga untundi

  • @shafishaikshafi2550
    @shafishaikshafi2550 Před rokem

    Super 😊

  • @AnantapurVlogs
    @AnantapurVlogs Před rokem +3

    Tadipatri lo tinandi rate kuda takkuve

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Před rokem +6

    కోత్ మీర కదండి కొత్తిమీర అనండి

  • @sathyanarayana7396
    @sathyanarayana7396 Před rokem +2

    ఇది ప్రచారం లేకపోతే

  • @LnInfra
    @LnInfra Před rokem +5

    అసలు ఇది బిర్యానీ లాగా కూడా ఉండదు. మనీ వేస్ట్.

  • @Pranav-jx7lv
    @Pranav-jx7lv Před rokem +5

    orey ma tadipatri uri peru tho biryani chala places petaru kani tadipatri lo pettandi ra ayya

    • @sunnybinni4799
      @sunnybinni4799 Před rokem

      Ade kada...asalaina tadipatri biryani tadipatri lone ledu ippudu...😊😊😊

  • @sandysoupy7702
    @sandysoupy7702 Před rokem

    BBC kooda వంటల videos పెట్టడం స్టార్ట్ చేశారు

  • @rvlabaji
    @rvlabaji Před rokem

    Exact location please

  • @gramprasad7720
    @gramprasad7720 Před 3 měsíci

    Iam in tadipatri

  • @sreeramgt5120
    @sreeramgt5120 Před rokem +4

    తాడి పత్రి బిర్యానీ, చెన్నారు బిర్యాని, అంబూరు బిర్యానీ... ఇలాంటి అనేక ఫ్లేవర్ లు సృష్టించారు. వాస్తవం కి ఈ బిర్యానీ అయిన తగిన నిష్పత్తి లొ మసాలా లు వేస్తే... రుచి లొ పెద్దగా తేడా ఉండదు.వాస్తు పేరు తో ఒక మ్యానియా సృష్టించినట్టు.... బిర్యానీ ల రకాల పేరుతో ఒక మ్యానియా... సృష్టించారు వ్యాపార వర్గాలు. మీరే రక రకాలుగా ప్రయత్నం చేసి వండుకొన
    తినo డి..!!సరిపోతుంది. ఎప్పుడు తిండి గోల ప్రయోగం లు.... అవసరం కి మించి చర్చ. కొందరు దేశం లొ తిండికి లేక అల్లాడు తున్నారు.... కొందరు ఇలాంటి రుచులు కోసమే తెగ ఆలోచన చెసీ అసంతృప్తి కి గురి అవుతున్నారు. బ్రతుకు దానికి తినండి. తినడం కి బ్రతకడం కాదు..!!

  • @rajesh8297
    @rajesh8297 Před rokem +1

    అందరు బిర్యానీ హైదరాబాద్ ఫేమస్ అంటరు కానీ మన తాడిపత్రి బిర్యానీ తింటే అన్నీ బిర్యానీ లు తుడుచుకుపోతాయి

  • @bgconstructions7461
    @bgconstructions7461 Před rokem +3

    బాబు బిర్యానీ అంటే ఒక్క హైదరాబాద్ ఓకే..... మిగతా ఇక్కడ ఉన్న అది పలావు సామి........ సత్తిబాబు గాడు బిర్యానీ అని అమ్ముతున్నారు కానీ అది పలావు బిర్యానీ రా నాయనా 🙏🙏🙏🙏😀😀😀

  • @varasalasubbalakshmi9137

    ❤❤❤

  • @sandeepvellore9171
    @sandeepvellore9171 Před rokem

    better check the orgin of of name biryani

  • @Mda-sm9ti
    @Mda-sm9ti Před rokem +2

    Antha sooulluo tadpatri weast briyani nen tary chisaa

    • @nalokam3216
      @nalokam3216 Před rokem

      Nuvvu chesindi aithe tadapatri biriyani ayyundadhu pillibithri biriyani ayyuntundi 😂

    • @venkatdeepak8416
      @venkatdeepak8416 Před 11 měsíci

      Nuvu ts kadara pukka

  • @mbtraders1075
    @mbtraders1075 Před 4 měsíci

    Tadipatri srinivasa restaurant

  • @ballubalaji9991
    @ballubalaji9991 Před rokem +1

    ఇంతకీ మీ బి బి సి టిమ్ తిన్నరా తాడిపత్రి మాటన్ బిర్యానీ

  • @varasalasubbalakshmi9137

    👍👍👍😋😋😋

  • @rafi7862
    @rafi7862 Před rokem

    👌👌

  • @Jinka_dhana_jayhandlooms

    Roju tinte potta nashnam avutundhi parptuna daily tinkandi

    • @mbbharath2659
      @mbbharath2659 Před rokem

      Hyderabad dum biryani tinoccha Mari daily. 😮

  • @jiptoy203
    @jiptoy203 Před 3 měsíci

    Tomato rice

  • @rajeshinterpretations

    Hmm.. rakarakalu

  • @sreekrishnatalakayala2294

    Aadi Kush ka biryani

  • @padmavathidevithota2530

    Andulu marakalu unte khachithanga ummuthaaru

  • @Wiseman887
    @Wiseman887 Před 3 měsíci

    It is dum biryani not thum biryani

  • @amanullavempalli5954
    @amanullavempalli5954 Před rokem

    first you must taste biriyani at Tadipatri town biriyani hotels at tiffin timings

  • @Travelwithchanti
    @Travelwithchanti Před rokem +4

    అంత ఏమి ఉండదు ఆ బిర్యానీ టేస్ట్

  • @kevinworld3514
    @kevinworld3514 Před rokem

    it's spicy but ok

  • @Vijay_0815
    @Vijay_0815 Před rokem +1

    Idhi kaadhu orinal thadipatri biryani, miku evaro wrong information ichaaru. Court road lo, anjineya tample back side vundi. Adhi thadipatri original centre.

  • @maddipatlanagaraju1928

    Naku oka branch evvandi anna

  • @aaminafathimaa
    @aaminafathimaa Před 10 měsíci

    Chennai lo kuda ilaga chestaru. My atta ilaga chestaru.

  • @bonamkamal5282
    @bonamkamal5282 Před 3 měsíci

    Artificial రంగు లేని..ఆరోగ్యమైన.. రుచికరమైన.. బిర్యానీ మన తాడిపత్రి భిర్యాని...

  • @sudheeryerraguntla309

    Chennur dum biryani one of the most delicious throught the Rayalaseema

    • @subrahmanyampattapu9396
      @subrahmanyampattapu9396 Před rokem +1

      Worst birayani both are ...

    • @sudheeryerraguntla309
      @sudheeryerraguntla309 Před rokem +1

      @@subrahmanyampattapu9396 you didn't eat may be.. Chennur dum biryani you should eat only in Chennur,Proddutur&Kadapa lo matrame okkokka branch undi. Chennur sivaram dum biryani ani name tho undedhe original. Chennur dum biryani ani name tho unde prathi okkati original kaadu. Aa name ni Baga use cheskunnaru like guvvalacheruvu palakova type

    • @subrahmanyampattapu9396
      @subrahmanyampattapu9396 Před rokem

      @@sudheeryerraguntla309 I ate in Hindupur and have bad. Experience.. need to try.. orginal place

  • @Dev1l2699
    @Dev1l2699 Před rokem

    Dear BBC,
    They just named as Tadipatri Biryani, But They aren't.
    Authentic Is Preparing by Tadipatri Chefs In Their Town On Occasions Like Wedding, Birthdays Etc., You should cover this news There, Not In Restaurant. You loss your respect with this coverage

  • @harikrishnareddym207
    @harikrishnareddym207 Před 3 měsíci

    Price ఎక్కువ, క్వాంటిటీ చాలా తక్కువ... Waste of money... My personal experience...

  • @avsaikumar1
    @avsaikumar1 Před rokem +1

    antha echeru promotion ki

  • @khadarvali338
    @khadarvali338 Před 3 měsíci

    నెయ్యి ఎక్కువేస్తున్నారు ఎగుడు కొట్టదా

  • @thebeautifulnature1585

    Andaru ide cheptaru... bongulodi enthina biryani biryani ne.. masala lu manchidi kadu...

  • @Andhrudu308
    @Andhrudu308 Před rokem

    జై తెలుగుతల్లి జై ఆంధ్ర

  • @Tadipatri786
    @Tadipatri786 Před rokem +1

    అనంతపురం లో కూడా కాదు tadipatri లోనే తిన్నలి

  • @sandeepvellore9171
    @sandeepvellore9171 Před rokem

    adhi biryani khadu dont spoil the name biryani its called pulav not biryani.

  • @nashn5000
    @nashn5000 Před rokem +2

    Oori ko Biryani undi 😂

  • @sonjaysuri5922
    @sonjaysuri5922 Před rokem

    First comment

  • @Rehaan_.
    @Rehaan_. Před rokem

    idi dum biryani ah?? Lol..

  • @the8packs_
    @the8packs_ Před rokem +10

    Lavadalo biryani em baledu biryani ante hyderabad

  • @sriramanjans6183
    @sriramanjans6183 Před rokem

    TDP leka pothe meeru mee brathukulu undaventra

  • @user-wf4ui6sx9i
    @user-wf4ui6sx9i Před rokem +2

    Lovdalo biryani

  • @vishnuvardhan2424
    @vishnuvardhan2424 Před rokem

    All thadipathri dum biryanis are total waste

  • @sonyysoni8955
    @sonyysoni8955 Před rokem

    Bangaram tho sestharaa aandi 😂🤪🤗🤣🤫😁👎👎

  • @rag68529
    @rag68529 Před rokem +2

    Epudu antha ledhu persent verry bad

  • @bankiallinone
    @bankiallinone Před rokem

    Bokkala untadi

  • @mallikarjunareddythummala3129

    Waste chetta biryani

  • @saikiranmahendrakar9116
    @saikiranmahendrakar9116 Před rokem +1

    Tadipatri ❤