LETS LEAVE PERUGU PACHADI AUNTY PEACEFULLY//SIMPLE GYAAN

Sdílet
Vložit
  • čas přidán 8. 06. 2021
  • #PERUGUPACHADIAUNTY #PERUGUPACHADIAUNTYTROLLS #PERUGUPACHADIAUNTYCRYING
    follow us at Laksshhman nagulurie-@Facebook
    Laksshhman@laxmanN92 -@Twitter
    laxmankumar_18 @instagram
    Like our page / simple-gyaan
  • Zábava

Komentáře • 1,8K

  • @g.raneswarinani461
    @g.raneswarinani461 Před 3 lety +38

    సూపర్ తమ్ముడు బాగా చెప్పావు ఆడవాళ్ళు మీద ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఆవిడ వంటలు బాగా చేస్తుంది తనకు భర్త లేడు ఏమో అయితే అవిడ గురించి ఏడ్వవదు

  • @vivekamvivekam6901
    @vivekamvivekam6901 Před 3 lety +65

    ఎంత మంచిగా చెప్పావు తమ్ముడు. ఈ మంచితనము తెలుస్తుంది నీ మాటలు వింటుంటే.

  • @user-ty9zc7xo1k
    @user-ty9zc7xo1k Před 3 lety +194

    ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి అర్థం అయిఉంటుంది ఆవిడ ఎలాంటిదో అని సూపర్ బ్రో 👏👏👏

  • @rajuyeluri931
    @rajuyeluri931 Před 2 lety +33

    బాగా చెప్పావు బ్రదర్ మంచిగా వున్నవాలని చూసి వర్చలేరీ ఈ జనాలు కష్టాల్లో ఉన్నవాళ్ళని ఆదుకునే వాళ్లకన్నా మంచిగా బతికేవాళ్ళని అల్లరి చేసేవాళ్ళు ఎక్కువ చి

  • @umareddymyss4405
    @umareddymyss4405 Před 3 lety +478

    సూపర్ గా చెప్పారు బ్రో ఆడవాళ్లు గురించి ఈరోజు ల్లో ఇలా మాట్లాడేవారు ఉన్నార సూపర్ bro

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam Před 3 lety +406

    ఎంత మంచి మనసు భయ్యా మీది

  • @SarithaM-xw8jl
    @SarithaM-xw8jl Před měsícem +2

    She is doing hard work. Every one should support her. Don't do bad comments.

  • @user-lx8fl6wj5x
    @user-lx8fl6wj5x Před 3 lety +74

    తమ్ముడూ.... నువ్వు చాలా మంచిగా చెప్పారు 👍God bless you 🙌

  • @lovenellore7096
    @lovenellore7096 Před 3 lety +153

    100%కరెక్ట్ బయ్యా

  • @bharathinallavarthi5524
    @bharathinallavarthi5524 Před 3 lety +832

    Correct గా చెప్పావు. 👍 ముగ్గురు ఆడవాళ్ళ మీద అలా మాట్లాడడం చాలా తప్పు...

    • @kusumakumari982
      @kusumakumari982 Před 3 lety

      Emi cheppav

    • @naninani3946
      @naninani3946 Před 3 lety +4

      Bongu em kadu

    • @NewProfile-bf5ej
      @NewProfile-bf5ej Před 3 lety +12

      @@naninani3946 mee Amma ni antarra ilane oppukuntava

    • @delhidon4464
      @delhidon4464 Před 3 lety +3

      నువ్వు పెరుగు ఆంటీ ఇద్దరూ చాలా క్లోజ్ అనుకుంటా
      ఆమెకు చాలా సపోర్ట్ చేస్తున్నారు

    • @srinivasmamindla5429
      @srinivasmamindla5429 Před 3 lety +2

      @@delhidon4464 chi chi

  • @saisaranamjai1005
    @saisaranamjai1005 Před 2 lety +2

    నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి నాన ఇంత positive గాఆలోచిస్తున్నందుకు

  • @rajeshbabupedada8085
    @rajeshbabupedada8085 Před 2 lety +63

    You are the perfect example for the word called 'Humanity' 👏🏽👏🏽
    May god be with you always brother 🙏🏽

  • @vabhinav2368
    @vabhinav2368 Před 3 lety +273

    బాగా చెప్పావు తమ్ముడు మనుషులు కాదు వాళ్లు అసూయా పరులు

    • @narasimhamdvl
      @narasimhamdvl Před 3 lety

      @Gaming With Ajay
      ఏందీ నూవూ గుండూ గాడీ. 😎
      Batch 😎😂

    • @siriyadavkarnataka8373
      @siriyadavkarnataka8373 Před 3 lety

      @@narasimhamdvl induku ala matdthunru

  • @bharathinallavarthi5524
    @bharathinallavarthi5524 Před 3 lety +446

    నేను కూడా అతను చెప్పిన మాటలు విన్నాను చాలా too much గా మాట్లాడాడు. వాడికి సంపాదించడం తెలియక ఆడదాని మీద పడి ఏడుస్తున్నాడు...

  • @swarnakumari2920
    @swarnakumari2920 Před 3 lety +231

    నిజంగా జనాలు కాకుల్లా పొడిచేస్తున్నా రు,,,,,
    నువ్వు చక్కగా చెపుతున్నా వయ్యా,,,,
    God bless you 👍👍

  • @gowthamivariganji3047
    @gowthamivariganji3047 Před 2 lety +68

    మీరు చాలా బాగా చెప్పారు..అవతలవాల్లని అర్ధం చేసుకోకపోయ్యినా పర్లేదు కాని అపార్థం చేసుకోకూడదు....thank you soooooo much....

  • @charulathu8112
    @charulathu8112 Před 3 lety +83

    Correct ga ceyparuuuu plz Support Her Brother

    • @anantha6956
      @anantha6956 Před 2 lety

      Ya..... That's true... Jealous... Cruel minded people... Be aware of these type of people...

  • @bhavanibhanu9120
    @bhavanibhanu9120 Před 2 lety +20

    మన మనుషులు మధ్య ఉండే బుద్దే అంతా అన్నా పక్కలన్నీ ఎదగనివ్వరు..... కష్టాల్లో ఉంటే చేయి అందించారు కానీ ...ఎదుగుతుంటే ఎగిరి మరి కిందకి లాగి పాడేస్తారు.... హ్మ్😔😔😔

  • @sunshinevlogs29
    @sunshinevlogs29 Před 3 lety +102

    కరెక్ట్ సర్ పాపం ఆడపిల్లలు తో ఆమె ఎంతో కష్ట పడుతుంది

  • @aishwaryagoud3551
    @aishwaryagoud3551 Před 3 lety +53

    True bro papam goram chestunar vallani 🤦🏻‍♀️

  • @sonianarayan200
    @sonianarayan200 Před 3 lety +70

    Rightly said bro. People don't have right to interfere in other's life. They should mind their own business.

  • @indirageddada4719
    @indirageddada4719 Před 3 lety +143

    అవును అన్న start చేసిన వాడిని అనాలి వాడికి ఎందుకు వాడి ఫ్యామిలీ నీ చూసుకొక

  • @garikapatihemavarshitha439
    @garikapatihemavarshitha439 Před 3 lety +24

    బాగా చెప్పారు బ్రదర్...... Very good......

  • @pawanreddy8287
    @pawanreddy8287 Před 3 lety +11

    Iam Big fan from Karnataka to perugu Pachadi Antuy 🥰🥰

  • @narasimhamdvl
    @narasimhamdvl Před 3 lety +122

    నూవూ నాకు చాలా బాగా నచ్చావూ తమ్ముడూ 🙏👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @Sk-ge1my
    @Sk-ge1my Před 2 lety +8

    మీరు చాలా బాగా అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పారు

  • @bhavyakomali1911
    @bhavyakomali1911 Před 3 lety +41

    Ur really great... excellent baga chpru💗 andi

  • @charithak1060
    @charithak1060 Před 2 lety +25

    Genuine talk. Thanks for supporting those ladies.

  • @neutralnostalgia1720
    @neutralnostalgia1720 Před 3 lety +59

    Respect man...you will reach heights magavallu ila marite desam chala tondariga bagupadathadi...

  • @chinnarichendamamakadalu9359

    నిజమండి బాగా చెప్పారు.. తన పర్సనల్ విషయాలు గురించి మాట్లాటం మంచిది కాదు... ఆమె గురించి చాలా మంది ఎదో వీడియో లు చేయడం ఏవిటో...

  • @AmmasFoodWishes
    @AmmasFoodWishes Před 7 měsíci +1

    Correct Anna,baga chepparu, antha darunam ga mata ladatam wrong,nenu three ladies ki support chestanu , single lady great lady i appreciate you anna well said

  • @saisaranamjai1005
    @saisaranamjai1005 Před 2 lety +11

    నువ్వు ఎవరో గానీ సరిగా‌చెప్ఫావ్ తమ్ముడు, వాళ్ళ బతుకు గురించి చూపిస్తే మనకేంటి లాభం, మనల్నే మి‌సాయమడగడంలేదుకదాఫాఫం ఆవిడ,తనకు తెలిసిన పని చేసుకుని ఆడపిల్లలతో గుట్టుగా బతుకుతుంది, మనకెందుకు మథ్యలో చేతనైతేసాయంచేయాలి లేకపోతే లేదు,ఒకళ్ళ గురించి మనకెందుకు,అందరి జీవితాలువడ్డించిన విస్తరాకుల్లాగాఉండవ్ గా,ఇద్దరు ఆడపిల్లలుకోసం ఎంతో కష్టపడుతుంది

  • @mehboobshafia8657
    @mehboobshafia8657 Před 3 lety +17

    Chala correct ga cheparu avida flash back gurinchi maku anvasarum

  • @naradasucharansanjay6640
    @naradasucharansanjay6640 Před 3 lety +15

    Meeru baga chepparu avidaki husband saport ledani lokuva chestunnaru avida valla vallaki vachi na nastam eanti

  • @peacefulsoul6410
    @peacefulsoul6410 Před 2 lety +1

    పెరుగు పచ్చడి అక్క ,వాళ్ళ కూతుళ్ల గురించి చెడుగా వీడియోస్ చేసేవాళ్ళు వేస్ట్ ఫెలోస్, ఒంటరి ఆడ వారు ఆమె ,ఇద్దరు అమ్మాయిల్ని పెంచటం మగ దిక్కు లేకుండా చాలా కష్టం.వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి జనాలకు అనవసరం

  • @kkb5888
    @kkb5888 Před 3 lety +6

    నీలాగా మంచితనం, అవగాహన వున్నవాళ్ళు కొద్ది మంది అయినా వున్ననందుకు happy గా వుంది. నీ మంచి తనానికి subscribe చేస్తున్నాను

  • @besties6435
    @besties6435 Před 3 lety +29

    Baga cheparu brother

  • @sreequeen8255
    @sreequeen8255 Před 3 lety +38

    Excellent bro 👍👏💯

  • @vijayakumari9073
    @vijayakumari9073 Před 2 lety +14

    Tq, you understand lady's hard work and feelings.

    • @simplegyan1637
      @simplegyan1637  Před 2 lety

      Tq vijaya garu

    • @sujieswonderworld3054
      @sujieswonderworld3054 Před 2 lety

      Hard work aa,,,enduku soceity ki manchi chestondaa aavida,,,vandukoni tane tintondi,,,, time and data weast janaalaki,,,aameku boledu money,,,emi use andi,,,

  • @swathischannel3093
    @swathischannel3093 Před 3 lety +5

    చాలా అంటే చాలా బాగా చెప్పారు నేను కూడా చూసాను ఆ నైట్ వీడియో పాపం చాలా ఏడ్చారు 👌👌👌👌👌

  • @rahullasya8163
    @rahullasya8163 Před 3 lety +35

    Chala baga chepparu

  • @bujjisri7428
    @bujjisri7428 Před 3 lety +192

    చాలా చక్కగా మాట్లడేరు💐

  • @kkb5888
    @kkb5888 Před 2 lety +1

    మగపిలవడివి అయ్యుండి, నీ మానవత్వం పరిమళించే విదం గా ఆలోచించి, మాట్లాడావు. నువ్వు ఎంతబాగా reasonable గా మాట్లాడే వు. May God bless you.

  • @rajendhraprasadtanikella4969

    చేత కాని వెధవలు ఆడదాని మీద పడి ఏడుస్తున్నారు, పొట్ట కూటి కోసం ఆవిడ తిప్పలు ఆవిడ పడుతోంది, అబద్దం ఆడి ఉండచ్చు, కానీ ఎవరినీ ఫైనాన్సియల్ గా మోసం చెయ్యలేదు కదా
    చేతనైతే లంచం తీసుకుంటు న్న అవినీతి అధికారుల వీడియోస్ పెట్టండి,
    లక్షల కోట్లు దోచుకుంటున్న రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నించండి
    అంతే గానీ దొరికింది కదా అని టైమ్ waste
    చేసుకోకండి

  • @azmeerakavyasri3272
    @azmeerakavyasri3272 Před 3 lety +29

    Super chepparu 🤗🤗

  • @drakedrones
    @drakedrones Před 2 lety +24

    We need everyone to be like you. Great job 🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼

  • @nagamalleswarisanivarapu5614

    సూపర్ అన్న చాలా చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @sannayilasiri6696
    @sannayilasiri6696 Před 3 lety +6

    Naku Mila vachi chapali Anni unna bayamu ..kani miru great njm ga AlA valani chayatamu tappu asallu godava anti villa badha anti .. thannu valani Ami annala avari life valadhi ..so . thank you sir 👍

  • @snehalatha2495
    @snehalatha2495 Před 3 lety +22

    Chala baga chepparu sir

  • @nandagoud7515
    @nandagoud7515 Před 3 lety +47

    Super ga chepparu anna a adavallanu ala anadam thappu

  • @prtp3975
    @prtp3975 Před rokem

    Very true !!! Nenu yepudu think chestha yendhuku janaki intha asuya, andaru valla meda intha la, kanisam thana kids ni kuda vadalat ledu, great vedieo , aunty ki vallaki e vedieo dwara manchi help chesaru

  • @sudhakarupvc4648
    @sudhakarupvc4648 Před 3 lety

    Thanks Anna...manishi ga manavatam tho genuine ga chepparu...andaru meela positive ga alochinchevaru vundali...

  • @dpchenel9605
    @dpchenel9605 Před 3 lety +28

    సూపర్ 👌👌👌👌👌

  • @mamathap4995
    @mamathap4995 Před 3 lety +10

    Really your thinking is great.... If she see this video really she feels very happy.... Okarni kinchaparachadanki andaru mundu untaru bt helping to others or any important issues lo no one will come forward.. Vere vala life pai money earn chese way ne choose chesukuntunaru like trollings..

  • @krishnateja3326
    @krishnateja3326 Před 3 lety +42

    correct ladies ni edipinchadam thappu

  • @shaikhafeeja1008
    @shaikhafeeja1008 Před 3 lety +4

    Correct ga chepparu, Desam lo chala problems unnai valla gurinchi endukandi.

  • @svkameswararaotammana6898
    @svkameswararaotammana6898 Před 3 lety +49

    Correct ga chepparu sir

  • @RanjithKumar-gu6bs
    @RanjithKumar-gu6bs Před 3 lety +21

    Correct chepparu ... we can see her hardwork while cooking..... eating style as per her interests

  • @swathig4186
    @swathig4186 Před rokem +2

    Okari pyina nindha vese mundhu alochinchali your super bro

  • @balajipamanji8854
    @balajipamanji8854 Před 3 lety +45

    Good.... manchiga chepparu...
    Ame personal life ni troll cheyadam manchidi kaadu.... 👍

  • @nagendrachapala5453
    @nagendrachapala5453 Před 2 lety +10

    మీ వాయిస్ బాగుంది laxman బ్రో ...😍 very neat and clean expaination..😍😇😘

  • @sobharani6486
    @sobharani6486 Před 3 lety +41

    Yes,these are talented people

  • @bheemr9868
    @bheemr9868 Před 3 lety +2

    బ్రో సూపర్ బ్రో ప్యూర్ స్పీచ్ కొంతమందికి ఇన్స్పిరేషన్ నీలాంటి వాళ్ళు ఉండాలి బ్రో అప్పుడే ఆడవాళ్ళకి న్యాయం జరుగుతుంది ఆడవాళ్ళ మీద పడి ఏడ్చి ఎదవని గట్టిగా ఏమైనా మెసేజ్ ఈ బ్రో థాంక్యూ థాంక్యూ వెరీ మచ్

  • @satyaveni2104
    @satyaveni2104 Před 3 lety +15

    Nice words about ladies 👌👌👌

  • @sarureddy2184
    @sarureddy2184 Před 3 lety +34

    Correct ga chepparu thammudu nenu meeku subscribe chesanu

  • @manikovvuri8996
    @manikovvuri8996 Před 3 lety +22

    Super.sar.i.respit🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maryadamalleswari3610
    @maryadamalleswari3610 Před 2 lety +1

    Yes right chala baga chepinaru super Meru. Entha manchi ga ardham chesukuni mataldevalu unnara super great sir.

  • @katragaddavijaya389
    @katragaddavijaya389 Před 3 lety +15

    Papam ame life ni over public chesaru
    Ikanyna vadileste bagundu

  • @ndndndnd-qo7gq
    @ndndndnd-qo7gq Před 3 lety +11

    Ur right bro...aena asalu thinu pattinchukokundavadilesinte entha jarigedhi kadu

  • @pnsreedevi1628
    @pnsreedevi1628 Před 3 lety +22

    Well said.support women who respectfully doing vedeos.why envy on her.see her struggle

  • @Radhacomputershub
    @Radhacomputershub Před 2 lety

    ఆడవాళ్లు గురించి ఈరోజు ల్లో ఇలా మాట్లాడేవారు ఉన్నారు ఇదరు పిల్లల్ని పెట్టుకొని ధైర్యం గ బతుకుతున్న ఈమెకి లేడీస్ కి హెల్ప్ చేసేది లేదు కానీ ఇలా మాట్లాడితే ఎలా ఏంటో ఈ లోకం తను కస్టపడి subscribers ని తెచుకున్నారు అ madem కి టాలెంట్ వుంది వోచారు మీరు చాలా కరెక్ట్ గ చెప్పారు #Radhacomputershub

  • @vijjuvijaya2266
    @vijjuvijaya2266 Před 3 lety +5

    Mee way of explanation and meeku comment pettina maximum people ki like icharu that's y I subscribed ur channel 😇

  • @BharathiHegde
    @BharathiHegde Před 3 lety +11

    Correct ga chepparu bro.

  • @priyapradeeppradeepkumar6796

    You r great brother

  • @praveenamutyala7996
    @praveenamutyala7996 Před 3 lety +7

    Yhaa u r saying correctly
    Even I thought y they r giving so importance to this issue

  • @mecrykakumanu3495
    @mecrykakumanu3495 Před 2 lety +4

    Super super beautiful message thank you so much my dear babu

  • @funnyentertainment-vv2zs
    @funnyentertainment-vv2zs Před 3 lety +24

    Nijamanna,,papaam,,nindalkuveyakudahu,,pillallatho,,kastapadutunshi😭

  • @manafamilyvizag665
    @manafamilyvizag665 Před 3 lety +5

    Chala correct ga chepparu aadapillalatho ee samajam lo bratakadam chala kastam father leni vallaki aa bada telustundi oka amma kastam

  • @shankarkolluru2244
    @shankarkolluru2244 Před 2 lety

    Thanks bro nenu cheppalsinde meru chepparu
    Yes exactly what u said is correct

  • @gallaramu6778
    @gallaramu6778 Před 3 lety +31

    Absolutely true, ur excellent review 👍🙏🙏🙏

    • @simplegyan1637
      @simplegyan1637  Před 3 lety

      Tq binduka garu

    • @arunalekha2193
      @arunalekha2193 Před 2 lety

      We said beta you r a good human
      Priya is hard worker and good lady I heartfuly appri iate her n children's may god bless them
      And god bless to you also

  • @radhikaradhikavenugopal2615

    Thank you for saporting, my saport will be always with you

  • @madhusworld487
    @madhusworld487 Před 2 lety +7

    Super bro.. I just subscribed your channel after hearing this ☺️.. huge respect bro🙇🏻‍♀️

  • @mesadivya6602
    @mesadivya6602 Před 3 lety +2

    My fav perugu pachadi aunty

  • @Mridubandari
    @Mridubandari Před rokem +1

    Papam valu chala kastapadutunaru. Without any support. She has talent that’s why she is sustaining 🎉

  • @rangadamaiahs.n950
    @rangadamaiahs.n950 Před 3 lety +24

    Great job sir

  • @rajjireddy517
    @rajjireddy517 Před 3 lety +9

    Super chiparu tqq andi

  • @akheermaboy7152
    @akheermaboy7152 Před 2 lety

    Thank brother chala bhadaga anipinchindi aunty ni antunte, miru chala baga chepparu, ladies ante Mari enta cheep na vallaku

  • @shekarbodhanapu5381
    @shekarbodhanapu5381 Před 2 lety +5

    Chaala baaga chepparu brother .. cool ga 🎉🎊👏👏👏 .. clear ga ... kondhariki ardham ayela .. nee work kakapoina mudhukochi matladatam great 👏👏

  • @prasanthik2072
    @prasanthik2072 Před 3 lety +11

    Super cheppav bro....🙏👏👏👏👏....
    Recommended lo vaste even janalu ardam cheskuntaremo....

  • @Rncreatives
    @Rncreatives Před 3 lety +5

    Correct ga chepparu Sir ❤️

  • @wearemissingonepowerfulmis4154

    Baaga cheppavu nanna! Eddaru aadapillalatho Diryamga batukutundhi. Hatsup her. Nice babu!

  • @siva547
    @siva547 Před 2 lety

    Nanna chaaala happy ga undi mee laanti manchi manushulu kuda unnanduku,,,,meeku hatsup na bangaram nuvvu

  • @durgaprasadkoncha957
    @durgaprasadkoncha957 Před 3 lety +3

    Meru 💯/ correct ga cheparu bro

  • @user-fj1jj8ss5n
    @user-fj1jj8ss5n Před 3 lety +31

    🙏🙏🙏🙏🙏 సూపర్ 🙏 సూపర్ 🙏🙏🙏🙏🙏 సూపర్ 🙏🙏🙏🙏🙏

  • @jansirani8323
    @jansirani8323 Před 2 lety

    Very good babu. Chala baga chepparu. Chala manchi manasu nana meedi. God bless you.

  • @lavanyalallu9075
    @lavanyalallu9075 Před 2 lety +1

    Bro asalu e aunty evaro , e godava ento telidu but mi matla valla ardham aindi, u r right bro, elanti janalu unnappu mi alanti vallu kuda undali bro...., Chala Baga chepparu, all the best fr ur futur bro

  • @akshuangle8306
    @akshuangle8306 Před 3 lety +11

    tq bro
    good explain

  • @pavipavithra7518
    @pavipavithra7518 Před 2 lety +3

    nijam chepparu andi you are say the right thing I appropriate you andi nice video👍

  • @jahanvireddy8665
    @jahanvireddy8665 Před 2 lety

    Miku mi amma garini Artham chesukunaru andhuke miku adavallani Artham chesukunaru but milanti vallu life long chala happy ga vundali ani korukuntuna your thi best

  • @vishnuchatti4122
    @vishnuchatti4122 Před 2 lety +2

    అవును మీరు చాలా correct ga మాట్లాడరు సూపర్