పెరుగుపచ్చడి జీవిత విషయాలు. మొత్తం చూసి మీ ఆన్సర్ చెప్పండి.తప్పు ఎవరిదీ...నాశనం అయితే మనకేమొస్తది.

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • పెరుగుపచ్చడి జీవిత విషయాలు. మొత్తం చూసి మీ ఆన్సర్ చెప్పండి.అసలు తప్పు ఎవరిదీ. ఎవరు చేస్తున్నారు ఇదంతా . .#పెరుగుపచ్చడి
    #perugupachadiaunty#cherrysathakshi#cherrysathakshi1#cherrysathkshi2

Komentáře • 1,2K

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 Před 2 lety +35

    మీరు చాలా బాగా చెప్పారు. ఆమె పిల్లలకు పెంచుకుంటుంది. ఎవరి సోమ్మో దొంగిలించలేదు కదా. ఆమె ఉసురు తగులుద్దీ.

  • @maaruchuluabhiruchulu4972
    @maaruchuluabhiruchulu4972 Před 3 lety +121

    First time మీ channel చూస్తున్నాను, చాలా చక్కగా చెప్పారు ప్రియ గారి గురించి . నా కయితే ఈ విషయం గురించి పెద్దగా తెలియదు. కాని మీరు చేసిన ఈ10 నిమషాల వీడియో లో అంతా అర్ధమయ్యేటట్టు చెప్పారు. చాల Cool ga చెప్పావమ్మా

  • @umabudukuri7539
    @umabudukuri7539 Před 3 lety +46

    ఔను అంతగా ఆడుకుంటున్నారు తప్పు ఇద్దరు ఆడపిల్లలు ఏదో బ్రతుకుంది కరెక్ట్ కాదు

  • @baddilasreenivasulu895
    @baddilasreenivasulu895 Před 3 lety +156

    కరెక్ట్ చేతనైతే సాయంచేయాలి లేకుంటే ఉరికేవుండాలి అంతేకాని ఒకరికి నష్టం కష్టం కలిగింఛకూడదు

  • @deevenachanel7797
    @deevenachanel7797 Před 3 lety +112

    బట్టలు విప్పుకు తిరుగే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు, ఇలాంటి వంటలు చేసె వాళ్ళని మాత్రం ఏడిపిస్తారు

  • @netipaluku
    @netipaluku Před 3 lety +54

    చక్కని మాటలు.. వింటే అందరికీ మంచిది.. మనసశాంతి కోసం.. పాపం చేతనైతే ఆ ఆడపిల్లల తల్లికి హెల్ప్ చెయ్యండి..

  • @durgapenmatsa6197
    @durgapenmatsa6197 Před 3 lety +178

    అక్క మీరు చాలా బాగా చెప్పారు మీరన్నది నిజమే ఆవిడకి కల్మషం లేదు పిల్లలు ఆవిడ ఏడిస్తే నాకు చాలాబాధగా ఉంది ఏదేమైనా మీరు చెప్పిన మాటలు చాలా బావున్నాయి🙏

  • @laughinglakki
    @laughinglakki Před 3 lety +81

    మీరు చాలా చక్కగా చెప్పారు .మీలాగే మీ మాట,మనసు అందంగా ఉన్నాయి

  • @nagamanik1810
    @nagamanik1810 Před 3 lety +29

    జ్యోతి గారు చాలా బాగా చెప్పారు. Very good.

  • @grape4685
    @grape4685 Před 3 lety +21

    మీరు బాగా చెప్పారు అండి కానీ, ఆమె ఛానల్ గురుంచి నాకు తెలియదు, ఒక్కసారి చూసా...ఆ వంట, ఆ తిండి నచ్చక skipt చేశా.. తర్వాత ఒకటిరెండు నేలల ముందు చూసా..కొన్ని 100 ల కామెంట్స్ లో ఒకేఒక్కరు అంటా నెగిటివ్ గా కామెంట్ చేశారు అని వాళ్ళని ఏడుస్తూ, తిడుతూ బెదిరిస్తూ, గలిజు గా తింటూ, తిడతానే వుంది. దెబ్బకి బయం వేసి, skipt చేశా.. ఛానల్ అన్నాక, నెగిటివ్, పాజిటివ్ రెండు తీసుకోవాలి కదా..కష్టపడుతున్నారు ఓర్పు కూడా వుండాలి.సెన్సిటివ్ గా వుండకూడదు కదా..అది కూడా చెప్పండి..

  • @umabudukuri7539
    @umabudukuri7539 Před 3 lety +86

    పెరుగు పచ్చడి అంటి ని ఏడిపించకండి పాపం ఏదో బాధలో undhi ఆమె అన్యయంగా మాట్లాడవద్దు

  • @ansetsreenivas
    @ansetsreenivas Před 3 lety +59

    మీలాంటి మనసు అందరికీ ప్రసాదించాలని ఆ యూట్యూబ్ దేవునికి కోరుచున్నాను.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před 3 lety +162

    ఆడవాళ్ళు కష్టపడినా ఏదోకటి అనాలనే చూస్తారు ఎందుకో మరి...

    • @asvssupdatedmummy
      @asvssupdatedmummy Před 3 lety +5

      Manam anni vishyalo corcot ga nijayethi ga vunte mana joliki yevaru ravali anna dhadusthuru. Manalani voka mata kuda anaru

    • @klalitha4615
      @klalitha4615 Před 3 lety

      Anthekada

  • @lakshmichitturi4380
    @lakshmichitturi4380 Před 2 lety +8

    హాయ్ అక్క చాలా బాగా చెప్పారు అక్క పాపం అక్క వాళ్ళు చాలా బాధ పడుతున్నారు అక్క మీలాగా అందరు అర్ధం చేసుకోవాలి అక్క 🙏👍

  • @user-lx8fl6wj5x
    @user-lx8fl6wj5x Před 3 lety +55

    సిస్టర్... మీరు చాలా మంచిగా చెప్పారు. ఈ కరోనా టైంలో మన అనుకున్న వాళ్ళని కోల్పోతున్నాం. ఏదో ఒక విధంగా బాధ పడుతున్నాము మీరు చెప్పింది నిజం 👍 ఆడవాళ్ళను అర్థం చేసుకోవాలి 🙏

  • @savitri7311
    @savitri7311 Před 23 dny +1

    ఒకరి గురించి ఎందుకు అండి?? చూసి నచ్చితే చూడాలి.. లేకపోతే వదిలేయాలి 🙏🙏

  • @sonykhushi8100
    @sonykhushi8100 Před 3 lety +24

    ఎంత మంచిగా చిలకకు చెప్పినటు చెపుతున్నారు. వీలు వినరు.

  • @shelohkavya9376
    @shelohkavya9376 Před 3 lety +23

    You are such a pure soul ❤️

  • @sharus3733
    @sharus3733 Před 3 lety +33

    Chala happy Akka...atlest meeru aina respond avuthunnaru

  • @kamalaakkineni4318
    @kamalaakkineni4318 Před 3 lety +7

    చాలా మంచిగా చెప్పారండి

  • @indiraulichi2020
    @indiraulichi2020 Před 3 lety +12

    సందీప్ పెట్టిన వీడియోలో ఏమీ తప్పులేనప్పుడు ఆవిడ అలా రియాక్ట్ అవడం తప్పు అనే ఉద్దేశం తో అందురు వ్యతిరేకించారు అని నేను అనుకుంటున్నా.పాపం వాస్తవం గా అతను కూడా ఏమి తప్పుగా చెయ్యలేదు. ఆమె దానిని ఎలా అర్థం చేసుకున్న దో కానీ ఇంత గోల అయ్యింది

    • @sreelakshmilakshmi770
      @sreelakshmilakshmi770 Před rokem

      చాలా చాలా బాగా చెప్పారు 🙏 ఒకరు సంతోషంగా ఉంటే చూడలేక ఈ బాధలు

  • @suryateja2402
    @suryateja2402 Před rokem +3

    చెల్లెమ్మా నువ్వు చాలా హుందాగా మాట‌లాడావు,నీ మంచి మనసు కి నా అభినందనలు

  • @shobha0514
    @shobha0514 Před 3 lety +35

    Nice mam true 100% let her live

  • @saireddy6766
    @saireddy6766 Před 2 lety +2

    S super ga cheparu

  • @radhamanju7738
    @radhamanju7738 Před 3 lety +83

    చాలా బాగా చెప్యారు వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు

    • @sushanthpendimi6929
      @sushanthpendimi6929 Před 3 lety +5

      Vallu manchi Vallu ayithe ela CZcams lo raccha chesi video pettaru

    • @vanjulakshmi3280
      @vanjulakshmi3280 Před 3 lety +1

      @@sushanthpendimi6929 neku enduku babu let her live

    • @Chandrakanth143
      @Chandrakanth143 Před 3 lety +1

      Chala baga cheparu amma baga batukuthaunte vorchukoleru ma

  • @amulyamanohar4739
    @amulyamanohar4739 Před 3 lety +24

    Chala baga oka amma la vivarinche chepparu amma 🙏

  • @omkaromkar3516
    @omkaromkar3516 Před 3 lety +1

    డబ్బుల కోసం యూట్యూబ్ చేయడం తప్పు ఇది ప్రొఫెషనల్ ఫ్లాట్ఫామ్ గా ఎంచుకోవడం తప్పు , ఆమె టాలెంట్ కి ఒక చిన్న రెస్టారెంట్ పెట్టుకుంటే బాగుంటది లేదా కర్రీ పాయింట్ పెట్టుకున్న రెస్పెక్ట్ గా జీవించవచ్చు

  • @srilekhateluguchannel
    @srilekhateluguchannel Před 3 lety +28

    చాలా బాగా చెప్పారండి.. ఒక ఆడ మనిషి సంపాదన,బాధ్యత తీసుకున్న ప్రతి వారికి నిందలె.. ఆవిడని పాపం గుండె పగిలేలా చేస్తున్నారు..
    నచ్చకపోతే ఉరుకోవాలి అంతే కాని ఎందుకు పాపం అలా వీడియోస్ చేసి తన గురించి అలా మాట్లాడటం .. ఇలా మంచిగా కామెంట్ చేస్తే కూడా కష్టమే ఇంకొందరు దూరుతారు

    • @Animes_world41
      @Animes_world41 Před měsícem

      Good,,me parents chala baga pencharu,,samskaram mana matanu batti telustundi

  • @srilakshmireddy9875
    @srilakshmireddy9875 Před 3 lety +6

    3:30-4:00 వరకు meeru cheppindi Exactly correct

  • @srinivasadepu9331
    @srinivasadepu9331 Před 2 lety +5

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @bhavanidurga69
    @bhavanidurga69 Před 2 lety +2

    Chala super ga matladaru akka

  • @Narasimahays
    @Narasimahays Před 2 lety +2

    You are gentle woman👩👩.... You are good traditional Lady. 🙏🙏

  • @magalagirisrilakshemi9047

    మీరు చాలా బాగా చెప్పారు 👍👍👌👌💟💟💟👌

  • @lakshmipendurthi6570
    @lakshmipendurthi6570 Před 3 lety +12

    బాగా చెప్పారు సిస్టర్స్

  • @saiprasadj2554
    @saiprasadj2554 Před 11 dny

    మా గోదావరి జిల్లా లో గుళ్ల లో బోర్డు మీద శర్కర పొంగలి అని రాసి ఉంటుంది. మేము కూడా బెల్లం తోనే చేస్తాము. ఇప్పుడు అందరూ healthwise దృష్ట్యా బెల్లం తోనే చేస్తున్నారు. Anyhow taste బాగుండాలి కానీ దేనితో చేసిన పరవాలేదు లేదు కదండీ.

  • @devakidevi1161
    @devakidevi1161 Před 2 lety +2

    Mana telugolu mentality anthey. Mararu.

  • @akshayamlife8532
    @akshayamlife8532 Před 3 lety +37

    Nenu yevari fan kaadu,,jarigindi mottam chuste ame ni plan ch esi nasanam cheyyataaniki ready ipoyaru....idi crystal clear...
    .

  • @pramiladevi7476
    @pramiladevi7476 Před 3 lety +4

    VERY WELL SAID MADAM.
    👌👌👌👍👍👍🙏🙏🙏🌹🌹🌹

  • @srisailamdamera1142
    @srisailamdamera1142 Před 2 lety +2

    Thappu motham perugu pachadihe

  • @renukachowdary4726
    @renukachowdary4726 Před 2 lety +2

    Correct ga cheppaaru andi

  • @bujjamma
    @bujjamma Před 3 lety +18

    అవునండి చాలా కరెక్టుగా చెప్పారు
    నేను మిమ్మల్ని టిక్ టాక్ లో చూశాను
    మళ్లీ ఇప్పుడు చూసాను

  • @flykw5255
    @flykw5255 Před 3 lety +32

    బాగా చెప్పారు అక్క ఒకరికి ద్రోహం చేసి మోసం చేసి బ్రతకాలని చూస్తే తప్పు ఆమె ఏదో చేయనుకుని వీడియో లు బ్రతుకుతుంది హ్యాపీగా వదిలేయండి వీలైతే సపోర్ట్ చేయండి కానీ ఇలా విమర్శించకూడదు tq అక్క బాగా cheppavu🙏🙏

  • @arunakumaripeddi2203
    @arunakumaripeddi2203 Před 2 lety +1

    Me elage andaru unte evariki ye badha undadu mam🙏🏻

  • @ranisamsetti7914
    @ranisamsetti7914 Před 2 měsíci +1

    Ada daniki adadey setruvu ani antaru anduky pakka varu baguntey kastamum vastey edo oka rupalo sahayamu chesaru adey pkka varu chedipotey manamu pettalemu alatappudu evaru estamu valladi

  • @user-yr2si8rm5b
    @user-yr2si8rm5b Před 3 lety +40

    చక్కెర పొంగలి అంటే చక్కెర తో చేసినది కాదు..కండ చక్కెర అంటే పటికబెల్లం లాగా
    బ్రౌన్ కలర్ లో ఉంటుంది అదీ ఇప్పుడు దొరకడం లేదు కాబట్టి అదే రంగులో ఉన్న బెల్లం తో చేస్తారు.అండి

    • @mamathavepada5329
      @mamathavepada5329 Před 3 lety +2

      అందుకే బెల్లం తో చేస్తే బెల్లం పొంగలి అని, చక్కెర తో చక్కెర పొంగలి అని అంటారు.. తిరుమల దేవస్థానం లో రెండు రకాల పొంగళ్ళు చేస్తారు...

  • @seetharamaraju376
    @seetharamaraju376 Před 3 lety +9

    మీరు చాలా బాగా చెప్పారు చెల్లమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @mamathaankitha2098
    @mamathaankitha2098 Před rokem +1

    Good words madam

  • @srinivasulugadugu4500
    @srinivasulugadugu4500 Před 2 lety +1

    అమ్మ అందరు డబ్బులు ఉన్న వాళ్ళు ఉండరు ప్ల్జ్ కామెంట్ s మంచిగా పెట్టండి

  • @manushalini5730
    @manushalini5730 Před 3 lety +17

    Nijam madam

  • @srinivasulugadugu4500
    @srinivasulugadugu4500 Před 2 lety +6

    పెరుగు పచ్చడి గారు మీరు బాగా ఉండాల🙏

  • @gopikrishnavajha4129
    @gopikrishnavajha4129 Před 2 lety +1

    ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకుని, అభివృద్ధి లోకి రండి. అంతే కానీ అసూయతో ఇంకొకరి ప్రతిభని కించపరిచి రాక్షస ఆనందం పొందకండి. అవతల వీడియోలు చేసుకుని వాళ్ళ మానాన వుండే వాళ్ళని ఈ బురదలోకి లాగి బూతులు తిట్టించుకోకండి, ప్రాంతీయ విభేదాలు రెచ్చ గొడుతూ, ఆ దంపతుల చేత వార్నింగులు ఇప్పించుకోకండి. అర్ధమయిందనుకుంటాను. ఆల్ ద బెస్ట్. 💐🙏

  • @jyothichalla1290
    @jyothichalla1290 Před 3 lety +13

    Great positive thinking...very decent talk

  • @revathim4651
    @revathim4651 Před 2 lety +4

    మీరు సూపర్ మేడమ్ చాలా బాగా మాట్లాడు తున్నారు

  • @shaikruksana3848
    @shaikruksana3848 Před 3 lety +22

    Nice చాలా బాగా చెప్పారు గొడవ ఏమిటో నాకు తెలియదు కాకపోతే మీరు చెప్పడం చాలా బాగుంది 👌👌

  • @vasanthimanuru2225
    @vasanthimanuru2225 Před 3 lety +15

    Amma baga chepperu, aame gurinchi villaki yenduku

  • @shakisalman9363
    @shakisalman9363 Před 3 lety +1

    Nice msg Happy vinayaka chaviti maydam

  • @subhashinibommisetty9394
    @subhashinibommisetty9394 Před 3 lety +25

    మీరు సరిగ్గా చుడండి వాళ్ళ వీడియోస్ చుడండి ముందు అన్ని అబద్ధాలే రైట్ లెగ్గు ఒకసారి లెఫ్ట్ లెగ్గు ఒకసారి కట్టు కట్టుకుంటూ చూపిస్తున్నారు తాను బైక్ పైనుండి పడి కళ్ళు తిరిగి పడ్డను అని అబద్ధం చెప్తున్నారు అలాంటి వాళ్ళను సపోర్ట్ చేస్తున్నారు మీ పైన వున్నా మంచి కూడా తగ్గిపోతుందితేలుసా

  • @saikrishna1071
    @saikrishna1071 Před 3 lety +3

    Aunt yes crct GA chepparu

  • @sreenivasaraoeedara7335
    @sreenivasaraoeedara7335 Před 3 lety +1

    Priya is a good person

  • @battulaparvathibattulahai3230

    Nenu kuda elane anukunanu,but papam valani baga visigithunaru andi,please mam ,nenu em cheyaleka pothunam,miru edho okati cheyandi mam.

  • @dyvapupadmaja6298
    @dyvapupadmaja6298 Před 3 lety +5

    Chala baga chepparu Akka ameni anta himsa pettakudadu

  • @saitarotguidancetelugu
    @saitarotguidancetelugu Před 3 lety +13

    Oka page athanu chala clear ga chuyincharu .Aunty intlo AC undi vedio proof and audio proof kuda about fridge, okasari undi ani next ledu ani chepparu.Ala nduku behave chesaru?

  • @bujji7793
    @bujji7793 Před 3 lety +1

    Papam avidany kakunda pillalini kuda tidutunaru

  • @user-xl1vy5bp5o
    @user-xl1vy5bp5o Před 3 lety +11

    తనకోసం తన కష్ట పడుతుంది ఎందుకని చెప్పండి అంతమంది ఆదరించారు కదా మరి మిగతా వాళ్ళ ఆలోచన ఈ ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టం ఆయన తన అదృష్టం బాగానే సంపాదిస్తుంది ఎవరైనా ఏదైనా అంటే తీసుకోవాలి అమ్మ నెగటివ్ కామెంట్స్ కూడా తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఎలా జరిగిందో తన గమనంతో అయిపోయేది కదా నాకు ఇంత పెద్ద ముక్కు అని ఎగిరింది నిలబడ్డది ఆమె కంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారు అండి ప్రపంచం మీద

    • @bheemammanalavothula1591
      @bheemammanalavothula1591 Před 3 lety

      👌💯

    • @Shirisha__siri_
      @Shirisha__siri_ Před 3 lety

      కొంచం మందికి ఎంత చెప్పినా అర్ధం కాదు వేరే వాళ్ళు బ్రతికితే వారవరు

  • @ammayigaru379LL
    @ammayigaru379LL Před 3 lety +14

    Challa chhakkaga chepparu sister 👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @murthykarru5641
    @murthykarru5641 Před 3 lety +6

    Great sis.. meeru.... Nice explanation

  • @chittajalluphanikumari3080

    Right man avida ante Naku chala istam so daring nd dashing lady tanu very good

  • @sridevisanga7605
    @sridevisanga7605 Před 3 lety +60

    👌సుపర్ తల్లి బాగా చేప్పారు

  • @ushareddy6859
    @ushareddy6859 Před 3 lety +4

    Well said akka 🤗🤗🤗🤗🤗

  • @MYSTYLE-bp1bc
    @MYSTYLE-bp1bc Před 3 lety +77

    చాలా బాగా చెప్పారు మేడం👌👌👌

  • @virothusrinu3072
    @virothusrinu3072 Před 3 lety +2

    Memu vinnam ....chala bhadha vesthundhi... Kani meeru baaga chepparu

  • @lathamg3356
    @lathamg3356 Před rokem

    బాగా చెప్పారండి పాపం పిల్లల కోసం కష్టపడుతోంది వీలైతే మెచ్చు కొండి లేకపోతే వదిలేయండి అంతే కాని తప్పు పట్టదండి pl

  • @syamkumaripearlsonpappula7202

    Good support sister...keep it up....do call to her n give ur moral support also....and I am proud to see 'real feminism' here.❤️

  • @sindhu5225
    @sindhu5225 Před 3 lety +10

    Asalu ee godavento Naku teliyadu.. kani me video chusaka emi jarigindi ardhmaindi.. nenu 1st time CZcams lo intha chakkaga matladanu.. mee prathi word, avida meda mekkunna concern chala appreciable ga undi.. good support

  • @giridastagiri8495
    @giridastagiri8495 Před 3 lety +1

    Avunu medam peruguchetny unty manasu chinnapilala mentality.priya unty chala manchidi.

  • @thotadurga4079
    @thotadurga4079 Před 3 lety +11

    అవును ఆవిడా చాలా మంచిది అండి 😭🙏సుప్రియాంక గారు ❤

  • @madhurisuraneni8195
    @madhurisuraneni8195 Před 3 lety +10

    Meeru baga chepparu mam

  • @sridivyavenkata1248
    @sridivyavenkata1248 Před 3 lety +39

    Chala kastapaduthundi ame nachithey like lekapothey chudoddu enduku vallaki emi vasthadhi

  • @Agirlwholovesnature
    @Agirlwholovesnature Před 3 lety +2

    Pakka vallu success ayinapudu norumusukuntaru cheyyaru,valla gurinchi bad ga cheppaniki mundhu vuntaru....e picchi janalu.clarity ecchinanduku tnx Aunty.

  • @ashwini9919
    @ashwini9919 Před 2 lety +1

    Correct mam sorry for pp garu ki

  • @bhagyalakshmi8943
    @bhagyalakshmi8943 Před 3 lety +3

    Madam Meru super ga chepparu... 👌👌👌👌

  • @anuaanua9287
    @anuaanua9287 Před 3 lety +5

    Yes madam anti garu chala manchi varu

  • @NandyalqueeN786
    @NandyalqueeN786 Před 3 lety +1

    Adekada papam ame life amedi enduku antha badhapettadam adapillani badhapedithe vusuru

  • @manamuchhatlu654
    @manamuchhatlu654 Před 3 lety +2

    అవును నాకు కూడా చాలా బాధ అనిపించింది ఒక వీడియో చేయాలంటే ఎంతోకొంత నటించాల్సి వస్తుంది లేదంటే ఎవరూ చూడరు అది కూడా వీరిలో నీట్ నెస్ కోసం మాత్రమే అసలు నాకు అర్థం కాలేదు ఏమిటంటే వీడియో నచ్చినప్పుడు skip ఆప్షన్ ఉంది కదా మరి ఎందుకు అంత కష్టంగా చూడటం.

  • @sirishapadmaja9850
    @sirishapadmaja9850 Před 3 lety +5

    యెంత మందికి వంట chesipedutundi ఆవిడ vallatindi వాళ్లు టినటంకూడ పెద్దగొప్ప అదికూడ veedioes పెట్టటం yemanna కంటెంట్ వుందా అసలు

  • @sainithyavlogsnvideos4650

    Chala baga chepparu madam,
    Asalu personnel vishayalu avsaram
    Ledu,Thana kashtam thanu paduthundi,endhuku ela,Ur absolutely right about her.

  • @harshithaharshitha3616
    @harshithaharshitha3616 Před 2 lety +1

    Super amma

  • @jyotivms4331
    @jyotivms4331 Před 3 lety +1

    చక్కెరపొంగలి చక్కెర తోనే చేయరండి బెల్లం కూడ సగం వేస్తారు టేస్ట్ బాగుంటుందని.మీరు చాలా బాగా చెప్పారు ఆడవాళ్ళ గురించి.యూట్యూబ్ అంటే మగవాళ్ళదే కాదు కదా

  • @lakshmin5585
    @lakshmin5585 Před 3 lety +6

    Chala baga chepperu madam

  • @kallusowjanya1567
    @kallusowjanya1567 Před 3 lety +5

    Well said madam... 🙏🙏🙏👏👏👏👌👌

  • @bandinagamani6585
    @bandinagamani6585 Před 3 lety +2

    Ur correct

  • @mahithasunkara1740
    @mahithasunkara1740 Před 3 lety +2

    Baga cheparu...andi

  • @Kallukundaramu
    @Kallukundaramu Před 3 lety +5

    మీ ఇల్లు చాలా బాగుంది అక్క

  • @ydevi6730
    @ydevi6730 Před 3 lety +19

    Chala baga chyparu madam

  • @vellaturikeerthi1107
    @vellaturikeerthi1107 Před 2 lety +1

    Well sed mam

  • @balajivlogs7947
    @balajivlogs7947 Před 2 lety +1

    Super speach madem

  • @ananthalakshmi9198
    @ananthalakshmi9198 Před 3 lety +9

    Thanks madam baga chepparu

  • @mlalitha5982
    @mlalitha5982 Před 3 lety +26

    మీరు బాగానే చెప్పారు,అంత మంచివాళ్ళైతే స్ట్రైక్ తియ్యమనండి

  • @jyothirathod7923
    @jyothirathod7923 Před 2 lety +1

    🙏 mee manchi manasuki inthakante miku nenu yem cheppalenu...

  • @aruna6059
    @aruna6059 Před 3 lety +2

    Good. Well said