అడ్డంగా వాదిస్తున్న వైసీపీ నేత టీడీపీ ఎమ్మెల్యే దిమ్మతిరిగే సమాధానం | TDP MLA Candidate MM Kondaiah

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    అడ్డంగా వాదిస్తున్న వైసీపీ నేత టీడీపీ ఎమ్మెల్యే దిమ్మతిరిగే సమాధానం | TDP MLA Candidate MM Kondaiah
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on CZcams For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Komentáře • 300

  • @shivasairam8925
    @shivasairam8925 Před měsícem +41

    ప్రజలు గత ఎన్నికల్లో ఛీ కొట్టినా వాళ్లని ఇలాంటి చర్చలకు పిలవడం అవసరమా ?

  • @vurasureshbabu8446
    @vurasureshbabu8446 Před měsícem +22

    కొండయ్య గారు మీకు ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్ కి 🙏 నాకు తెలిసి ఇప్పటి దాక పదవి లో వున్న mla హోదాలో మీడియా డిబేట్ కి రావటం చూడలేదు మీకు నా వందనాలు 💪

    • @lakshmi288
      @lakshmi288 Před měsícem

      Ycp MLA kuda vasthadu ayna name marchipoya... Papam ycp

  • @garimellarammohanchowdaryr382
    @garimellarammohanchowdaryr382 Před měsícem +43

    అసలు డిబేట్ లోకి తీసుకోవడమే ఎక్కువ వీడిని

  • @sampathmacherla
    @sampathmacherla Před měsícem +68

    ఇలాంటి వెదవలిని ఎందుకు పిలుస్తారు లక్ష్మి గారు, అడ్డంగా వాదించడానికే వస్తారు అది వాళ్ళ పార్టీ రూల్.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Před měsícem +7

      వీళ్లది
      " బానిస మనస్తత్వం ".
      ఆ బతుకులే అంత, ఎంగిలి మెతుకులు కావాలి, అలగా జనానికి.

  • @pbvrsubrahmayam7940
    @pbvrsubrahmayam7940 Před měsícem +38

    17 మెడికల్ కాలేజీ లు ఎక్కడో చెప్పరా సరిపోతుంది రా....

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Před měsícem +5

      3 డిటికే అనుమతి వచ్చింది.
      ఒక్కటి కూడా పూర్తి చెయ్యలేదు.

    • @d.srinivasarao2348
      @d.srinivasarao2348 Před měsícem +9

      ​@@bharaniravuri1316అవును ఒక మెడికల్ కాలేజి పూర్తి చేయడానికి శత వసంతాల పరిశోధన స్థానం పీకేశారు.ఇది వీళ్ళు చేసిన అభివృద్ధి ఛీఛీ బ్రతుకు చెడా

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Před měsícem

      @@d.srinivasarao2348
      Central Govt. 100% funds ister, aa పథకం అమలు.
      రాస్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాలి అంటే, పక్కన పడేయడం.
      YS వంశం మొత్తం నాశనం అవుతుంది. ఇప్పుడు, మహా తల్లి వి. లక్ష్మి గారు నోరు, యెందుకు మూగ బోయింది.
      సీమ కాథలిక్ క్రైస్తవ దేవుని బిడ్డలు.

    • @interstellar2583
      @interstellar2583 Před měsícem +3

      ​@@bharaniravuri1316ide maata Tdp gettigaa counter ivvalekapoyindi adagaali kadaa gettigaa

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Před měsícem

      @@interstellar2583
      వాడు దేవుని బిడ్డ
      హిందూ దొంగ రెడ్డి కులం.
      కడుపుకు అన్నమే తింటే,
      మసీదుకు ఒక క్రైస్తవుడిని
      చర్చకు ఒక హిందువుని
      " నియమించమను చూద్ధాం ".
      వాడికి సిమెటరీ తయారు చేయాల్సిందే.

  • @apparaojeereddiq3468
    @apparaojeereddiq3468 Před měsícem +16

    ఎందుకు అండి ఇలాంటి లోకాజ్ఞానం లేని ఎధవల్ని డిబేట్ కి పిలస్తారు

  • @ravikumarbavisetti7876
    @ravikumarbavisetti7876 Před měsícem +10

    మూర్ఖుడితో వాదిస్తే మన విలువే పడిపోతుంది...

  • @ram007
    @ram007 Před měsícem +14

    ఈడు ఎవడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా??

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r Před měsícem +9

    ఈ వైసీపీ పార్టీకి అయిపోయింది ఇంక బంగాళాఖాతంలోకి వీళ్ళతోటి మీటింగ్ ఎందుకు బుర్ర లేని పని ఇది

  • @mandalaapparao1361
    @mandalaapparao1361 Před měsícem +5

    నోటికి ప్లాస్టర్ వేసి ఉంచండి ఆ జయకారగాడిని

  • @user-ii6mu3us2u
    @user-ii6mu3us2u Před měsícem +9

    ఓరి నాయన వాసత్సవం తెలుసుకోరా నాయన మీరు ఏమి మొదలు పెట్టారు

  • @Lovesavarkar
    @Lovesavarkar Před měsícem +1

    2029 కి ఒక్క జగన్‌ తప్ప అందరు తెలుగుదేశంలోకి వస్తారు.

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 Před měsícem +9

    Jayakar మాట్లాడింది ల్చాలు మీమాటలు ఎవ్వరూ నమ్మరు

  • @user-kd6kq8jk6x
    @user-kd6kq8jk6x Před měsícem +6

    అవగాహన లేని వారిని ఎందుకు పిలిచి సమయం వృధా వేస్తారు లక్ష్మి గారు

  • @nkraju7857
    @nkraju7857 Před měsícem +4

    తెలంగాణకి మనకి 2018 లో 17 చొప్పున మెడికల్ కాలేజెస్ సాంక్షన్ ఐతే తెలంగాణ వారు అవి పూర్తి చేసి మరొక ఆరు కాలేజెస్ కొత్తగా సంక్షన్ తెచ్చుకున్నారు జగన్ కాలేజెస్ కి sanctin ఐన డబ్బు డైవర్ట్ చేసి కేవలం 5 years కాలంలో 4 కాలేజెస్ అది సింగిల్ బిల్డింగ్ మాత్రమే కంప్లీట్ చేశాడు ఇలాంటి దరిద్రుడు మల్లి అవసరమా!

  • @venkataramudu945
    @venkataramudu945 Před měsícem +13

    ఈ వైసీపీ కాండిడేట్ మాట్లాడేది చాలా జోకగా ఉంది. పానల్ లో ఉన్న వారికి కాదు. మాకు ( ప్రజలు ) తెలుసు. బాబు వైసీపీ కాండిడేట్ నీవు ఎగిరెగిరి పడకు. మమ్మల్ని నాశనం చెచాడు కదా మీ జగన్. మహా న్యూస్ వారికీ చెపుతున్నాము. ఇటువంటి వాళ్ళ నీ ఎందుకు పిలుస్తారు. వాడికి తెలియదేమో మేము ఎప్పుడో డిసైడయము. గంజాయి, రెడ్ సండల్, రేషన్ బియ్యం. విశాఖపట్నం కాంటైనర్ లో డ్రగ్స్, వెనుక ఉన్నది వైసీపీ నాయకులే కదా. ఇసుక కొరకు చంద్రబాబు మీద కేసు పెట్టమనండి వీడిని. అది ప్రజలది అందుకే ఉచితంగా ఇస్తున్నారు. మీలా దొసుకోవడానికి కాదు.మీమే వీళ్ల మీద కేసులు పెడతాము.

  • @srvinukonda3587
    @srvinukonda3587 Před měsícem +2

    మెడికక్ కాలేజెస్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్.

  • @reddyravi4425
    @reddyravi4425 Před měsícem +1

    ఇలాంటి ycp యడవలను డెబెట్ కి పిలవకండి మేడం కోపం వస్తుంది

  • @user-gq6gw3ns6w
    @user-gq6gw3ns6w Před měsícem +2

    శేఖర్ వాదన తిమ్మిని బొమ్మని చేసే ముర్ఖుడు అప్పద్దలే వారి అయుధం పచ్చి అప్పద్దలు బూతులు శ్వేతపత్రం కు కూడా అర్థం తెలియని ముర్ఖుడు శ్వేతపత్రం అప్పద్దం అయితే కోర్టు లో కేసుకూడా వెయ్యవచ్చు

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Před měsícem +1

    Super. SAR. Jai. CBN. SAR

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 Před měsícem +1

    మహా న్యూస్ వాళ్లు ఇలాంటి బుర్ర లేని వాళ్ళని పెట్టీ డిబేట్ కండక్ట్ చేయకండి, వీడో అజ్ఞాని.

  • @d.srinivasarao2348
    @d.srinivasarao2348 Před měsícem +3

    1:47 మరలా అవకాశం మీకు ఇస్తే మిగతావి మరచి పోతారు

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Před měsícem +2

    ఇంకా
    Faction పాలేగాది
    మనస్తత్వం పోలేదు.

  • @narasaiahmarella8932
    @narasaiahmarella8932 Před měsícem

    వీళ్లకు అధికారం కాదండి ఆంధ్రప్రదేశ్లో లేకుండా తరిమికొట్టే రోజులు దగ్గర వస్తుంది

  • @babunbk7051
    @babunbk7051 Před měsícem +1

    Legend CBN Sir

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 Před měsícem

    జై కరణ్ నీచ నికృష్ట ఎదవని ఎందుకు పిలుస్తున్నారు మహా న్యూస్ వారు వాడు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలు

  • @arunkumarjeetham6116
    @arunkumarjeetham6116 Před měsícem +3

    వేసిపీరౌడీలు ఇక పిలుసుతూనార

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Před měsícem

    మీరు ఏమీ చెప్పినా ప్రజలకు అన్నీ తెలుస్తుంది.

  • @kguravaiah9611
    @kguravaiah9611 Před měsícem +1

    ఏంటి మేడం, వైసీపీ వాడికి తలతిక్కా ఏమి అర్థం కావట్లేదు. అసలు ఎందుకు పిలిచారు డిబేటకు

  • @MurlaRaja
    @MurlaRaja Před měsícem

    ఇప్పుడు కూడా గంజాయి పండించే నియోజకవర్గాలైన పాడేరు అరకు లలో ఎంఎల్ఏలు గెలిసారు

  • @bharathkumar3110
    @bharathkumar3110 Před měsícem

    ఇంకా వైచిపి వాళ్ళు రియాలిటీ షో లొనే బ్రతుకుతున్నారు పాపం😂😂😂😂

  • @kalladilli279
    @kalladilli279 Před měsícem

    శేఖర్ గారికి. బొర ఉండలేద.జగన్.చేస్తే.వాడియబ్బగరిసొమ్మ.ఇవి. ప్రజలసోము. పార్టీ మారిన.పనులుపుర్తి.చేయాల

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k Před měsícem

    ఎక్కడ మెడికల్ కాలేజీలు తెచ్చారు ఎక్కడ కంపెనీలు తెచ్చారు ప్రజలు ఏమైనా పిచ్చోళ్లా ప్రజలు ఏమన్నా చూడలేదా ఇతగాడికి ఎక్కడ కనపడ్డాయి కంపెనీలు మెడికల్ కాలేజీలు

  • @ramasubbaraosure4062
    @ramasubbaraosure4062 Před měsícem +1

    అంత కరెక్ట్ గా అడిగితే ఆయన వద్ద సమాధానం ఎలా ఇస్తాడ్... అడ్డం గా దప్ప అసలు సమాధానం ఎక్కడుతుంది...చెప్పటానికి

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg Před měsícem +3

    Ore houle aa college le building le poorti kaaledu 😮

  • @bharathkumar3110
    @bharathkumar3110 Před měsícem

    వైచిపి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే... శంకుస్థాపన చేస్తే ప్రాజెక్ట్ పూర్తి ఐపోయినట్టే, పేపర్ మీద sign పెడితే ప్రైవేట్ కంపెనీ పెట్టేసి ఉద్యోగాలు ఇచ్చేసినట్టే😂😂😂😂

  • @YVRao-bq8ih
    @YVRao-bq8ih Před měsícem

    మైండ్ బ్లాక్ అయింది ఈయనకు.
    ఈ విషయం లో జగన్ గారిని మీరు మించిపోయారు.

  • @srikanthgunji9854
    @srikanthgunji9854 Před měsícem +2

    ఎవడ్రా వాడిని పిలిచింది

  • @Lovely.xyu33
    @Lovely.xyu33 Před měsícem

    Madam super it's true...

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 Před měsícem

    వీరిదాంటా ఓకే స్కూల్

  • @bhaskararaovarahabhatla.5467

    తూ, అబద్దాలు కి పుట్టిన తప్పుడు పుట్టుక వెధవలు 😢😢😢🙏🙏🙏. RIP 😢

  • @ANNEVENKATARAVIKUMAR
    @ANNEVENKATARAVIKUMAR Před měsícem +1

    Tdp netha dimmatirege సమాదానం ఇవ్వలేదు, Adusumilli srinivas garu ఇచ్చారు

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Před měsícem +1

    ఒరే నాయనా,
    పోలవరం,
    is a NATIONAL PROJECT, sponsered by the ( ruling BJP) Central Govt. 100%.
    మరి, మన చవట దద్దమ్మ
    యెందుకు 3.81% మాత్రమే 5 ఏళ్లలో చేసాడు. నోట్ల మన్ను పడా.

  • @rakeshgusidi5422
    @rakeshgusidi5422 Před měsícem +1

    Don’t call this YSRCP WASTE FELLOWS TO DEBATE

  • @YVRao-bq8ih
    @YVRao-bq8ih Před měsícem

    ఈయన పేరు ఆపజయకర్.
    అడ్డగోలుగా వాదిస్తున్నారు.

  • @anandaprasadaraoappasani1923
    @anandaprasadaraoappasani1923 Před měsícem +1

    Empty vessels make much noise.

  • @babunbk7051
    @babunbk7051 Před měsícem

    Jai CBN Sir

  • @KishoreKrishna-cm6yo
    @KishoreKrishna-cm6yo Před měsícem +1

    Adusumalli srinivas😂 super 👍👌

  • @ramasubbaraosure4062
    @ramasubbaraosure4062 Před měsícem

    అవాస్తవాలు అయితే లీగల్ గా ఎందుకు వెళ్ళడం లేదో..ఆ జయకర్ గారు చెప్పాలి ...

  • @kesavaraochakka7024
    @kesavaraochakka7024 Před měsícem

    Who is responsible for the delay in execution of Railway projects in AP

  • @tullurinarasimharao9672
    @tullurinarasimharao9672 Před měsícem +1

    How la jayakar

  • @satishedara2520
    @satishedara2520 Před měsícem

    పోలవరం 8శాతం కట్టారా వీడు భారతదేశం లో ఉన్నాడా

  • @thangularamesh3638
    @thangularamesh3638 Před měsícem +1

    Thappu ni oppuko vatam ledu paytm na kdk

  • @prasadmeka643
    @prasadmeka643 Před měsícem +1

    11 Lanjala company lu vachaayi 2019 nundi 2024 varaku

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi Před měsícem

    మీరు చెప్పిన వన్నీ అభివృద్ధి " క్రిందే" అంటున్నారు ఏమిటి?

  • @ayyalasomayajulanarasimham1498

    వీడెక్కడ దొరికాడండి బాబూ. అర్ధం పర్ధం లేకుండా subject అసలే లేకుండా పరమ మూర్ఖుడిలా మాట్లాడుతున్నాడు.

  • @sridwarakaRam
    @sridwarakaRam Před měsícem +1

    Madam meeru reverse matlade vallani enduku pilustaru

  • @shrinivask3875
    @shrinivask3875 Před měsícem +1

    Jayakar garini first thanni pampiyandi. Subject knowledge lenodi degara yem Matlab tharu.

  • @kalapatisekhar
    @kalapatisekhar Před měsícem

    Addagoluga matladutunnaru jayakar

  • @kalapatisekhar
    @kalapatisekhar Před měsícem

    వీడింక్ రేందుకు pilicharu

  • @ANNEVENKATARAVIKUMAR
    @ANNEVENKATARAVIKUMAR Před měsícem

    Maha news ని చూడటం ఈరోజు తో maanesthunnaamu

  • @venkatrao9744
    @venkatrao9744 Před měsícem +2

    Kondaiah garu unfit for debate.
    He is requesting the opponent
    Not correct. He should be firm and argue. No antharathma no culture. They are rogues. They confuse the public to any extent by misleading and by giving wrong calculations
    They are experts.

  • @MrSharif9052
    @MrSharif9052 Před měsícem

    Evadra NV intha talented GA unnav

  • @sVenkatrao
    @sVenkatrao Před měsícem +1

    10 LAKH CRORES appullu chasadu adavaa ade abiruday...
    23 palace katadu
    Current bill parigayee
    Bathroom tax katadu...
    Babai bathroom heart attack case
    Avadu chasadoo Epudu varaku telegu...
    Capital ladu
    Steel plant tesaysee vizag capital kadatunam adavaa

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 Před měsícem

    lakshmiji meru tdp ki supprt cheyadu

  • @interstellar2583
    @interstellar2583 Před měsícem

    17 medical colleges yekkada tdp vaallu correct information gather chesi debates ki ravali 😏😏

  • @veebull6487
    @veebull6487 Před měsícem

    ఇందులో దిమ్మ దిరిగేలా ఏమి లేదు

  • @sivaranivemula70
    @sivaranivemula70 Před měsícem

    అసలు ఎవడ్రా నువ్వు😂😂😂

  • @venkatcvelaga6590
    @venkatcvelaga6590 Před měsícem

    120 companies vachayi antaru... Adress lu adigithe cheppadam teliyadu ...

  • @vadapallirajanraju1771
    @vadapallirajanraju1771 Před měsícem

    170 companies ekkada and perulu cheppamanandi e vedavani

  • @arunababukotakamalaja7665
    @arunababukotakamalaja7665 Před měsícem

    Giving time to them on telecast is a waste of time.

  • @lalitharamu2124
    @lalitharamu2124 Před měsícem

    Laxmi garu please veedini bokka veyali please

  • @rajasekharpolavaram6529
    @rajasekharpolavaram6529 Před měsícem

    Jaicbn jainaralokesh

  • @sridwarakaRam
    @sridwarakaRam Před měsícem

    He is wrong,44,000 companies have come during TDP rule.Around five lakh acres land is being allotted to industries.Just caste based people destroyed ap.

  • @Shiva-prasad123
    @Shiva-prasad123 Před měsícem

    అమ్మాయ్ నువు యాంకర్ గా ఉన్నావు,, మేమేం కామెంట్ చెయ్యలేకపోతున్నం

  • @ramanakoppisetti8732
    @ramanakoppisetti8732 Před měsícem

    Hai give the list people are not blind

  • @koteswararaodevarala3069
    @koteswararaodevarala3069 Před měsícem

    Don’t talk YCP

  • @ANNEVENKATARAVIKUMAR
    @ANNEVENKATARAVIKUMAR Před měsícem

    Adusumilli గారూ మీరూ ఇటువంటి channels కు రావద్దు. బుద్ధి లేని అబద్ధాల వారితో డిబేట్ పెట్టవద్దు

  • @ymv9741
    @ymv9741 Před měsícem

    Laxmi garu please wear TDP towel and start Debate

  • @anandcherukuri6776
    @anandcherukuri6776 Před měsícem

    16months jail ki enduku velladu

  • @angajalaramanappa3348
    @angajalaramanappa3348 Před měsícem

    Jayakar pedda PTM batch

  • @SATYA-jr8pb
    @SATYA-jr8pb Před měsícem

    Maha news paytm ayindi, Lokesh garu pl note it

  • @buchinayududaggubati9500
    @buchinayududaggubati9500 Před měsícem

    Yup Vadu vedava laga vunnadu

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 Před měsícem

    lakshmi madam please don t call adusumelli he is blody skonftel he is usring valgarity on jagan plesse

  • @anandcherukuri6776
    @anandcherukuri6776 Před měsícem

    7mandals ni ycp enduku merge cheya ledu

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 Před měsícem

    Avoid unnecessary YSRCP debater in future discussions. He spoke bluff and blunder about YSRCP. DO NOT SELECT for discussions in TV channels.

  • @mandakapusivaiah5833
    @mandakapusivaiah5833 Před měsícem

    Ysrcp fellow nil knowledge.

  • @sitaramaiah7967
    @sitaramaiah7967 Před měsícem

    Tidco ille complete cheyyalekapoyaru

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 Před měsícem

    ఎన్ని పూర్తయినాయి అవి చెప్పండి

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg Před měsícem

    VGM Lakshmi .🌞🤗💐

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r Před měsícem

    ప్రజలే వాళ్ల వద్దని తిరస్కరించారు అటువంటప్పుడు వాళ్ళని టీవీ ఛానల్ కూడా తిరస్కరించాలి

  • @varshitasdrawing4295
    @varshitasdrawing4295 Před měsícem

    Paytm batch ki mee debit ki enduku pilistaru

  • @srinivasbondikayala832
    @srinivasbondikayala832 Před měsícem

    Jaikar is a broker not a leader

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 Před měsícem

    lakshmi nuvu tdp mudfi nakutunava madam meku endukumadam pedda pedda matalu matladutunavuadam

  • @TalasilaShiva
    @TalasilaShiva Před měsícem

    Ore aa v.p Gadini debate ki pilisthe itlage untundhi.

  • @lakshmi288
    @lakshmi288 Před měsícem

    Bhale unnaru ycp ayina vithanda vadana cheysthunnaru .
    Assalu ilanti valani pilavakandi plzz

  • @KiranKumar-jr6ns
    @KiranKumar-jr6ns Před měsícem

    Ethanu thelivaina vara leka enkemaina na

  • @spectraconsultancyservices5513

    Medical CollegesCebtrsl Govt scheme veedi bonda veella valla vachhinavikaadu

  • @vadapallirajanraju1771
    @vadapallirajanraju1771 Před měsícem

    17 collegelu ekkada unnayo cheppamanandi

  • @interstellar2583
    @interstellar2583 Před měsícem

    Tdp too soft