వాళ్ళలా మా అన్నయ్యకి ఇగో లేదు : Nagababu | Big News | TV5 News Digital

Sdílet
Vložit
  • čas přidán 11. 10. 2021
  • వాళ్ళలా మా అన్నయ్యకి ఇగో లేదు : Nagababu | Big News | TV5 News Digital
    TV5 News is Telugu Live news which gives 24 Hours Live News covering politics news, sports news, entertainment news. Channel gives hourly news updates. This is our Telugu Live TV Live Streaming on CZcams which can be accessed from anywhere across the Globe. News Update, Telangana News, Andhra News and live updates about our politicians cm kcr cm jagan chandrababu naidu
    We have Telugu Live News Website www.tv5news.in. You can watch TV5 Live Streaming from our website. On CZcams Watch TV5 Telugu News Online HD.
    Tv5 News established its image as one of India's leading credible news channels, and is a preferred channel by an audience which favours high quality programming and news, rather than sensational infotainment.
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : goo.gl/UPacax
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 1,1K

  • @hindukumari7578
    @hindukumari7578 Před 2 lety +39

    చిత్రం హీరో ఆత్మ ని ఆడగ రా

    • @harikoneti8635
      @harikoneti8635 Před 2 lety +3

      Mega family udaykirani champaru antunnaru kada proof yedi Meru ante saripoda, sare na chavu ki mega family ani a paper pina rasi chanipoyada yendi ku ra oorikine mataladatharu

    • @harikoneti8635
      @harikoneti8635 Před 2 lety +1

      Yenduku aathma bokka ani mataladatharu

    • @chandrsekharpeddapuli7750
      @chandrsekharpeddapuli7750 Před 2 lety +6

      చిత్రం హీరో దగ్గరికి మీరు కూడా ఆత్మ లా అయ్యి అడిగితే అస్సలు నిజం తెలుస్తుంది త్వరగా పైకి వెళ్ళండి
      హ్యాపీ జర్నీ

    • @birivasu3532
      @birivasu3532 Před 2 lety

      @@chandrsekharpeddapuli7750 🤣👏😫😂😂🙏

    • @redmirchicommonman5256
      @redmirchicommonman5256 Před 2 lety

      @@harikoneti8635
      Paper cutting kavalaa?

  • @mrklazarus4425
    @mrklazarus4425 Před 2 lety +34

    పాపం మొహం కూడా చూపించి మాట్లాడలేని పరిస్థితి నాగబాబు ది చాలా పరువు పోయింది పాపం

  • @supriyareddy2196
    @supriyareddy2196 Před 2 lety +38

    ఏంటి బాబు చిరు కి ఇగో లేదా బయట పడడు అంతే ,, ఓడిపోయారు గా ఇపుడు కనిపిస్తుంది చూడు ఇగో 🤣😂🤣

    • @krishnarao6258
      @krishnarao6258 Před 2 lety +2

      Chiranjeevi vodipovadam yenti asalu. Ayina yemyna contest chesara leda valla family lo yevaru ayina contest chesara. Leda prakash raju garu ki ayina support chesara bayatiki vanchi. Inka cheppali ante edi votame kadu 10 members gelicharu PR panel lo but vishnu panel lo 6 members ye. Inka overall cini industry anni families support vishnu ki but prakash raju ki yevari support ledu chiranjeevi garu kuda support cheyyaledu. Inka vishnu ki YSRCP support & Non-Local issue ni leparu prakash raj mida.

    • @vanisekhar3143
      @vanisekhar3143 Před 2 lety +1

      100% Truth raaa Supriya....That is what going on in d maa elections issue too

    • @JSP810naidu
      @JSP810naidu Před 2 lety +2

      Baabu chiranjeevi bayatku vachi support chestee vishnuu gaadiki deposits kuuda vachevi kaavu

    • @abrahamg6631
      @abrahamg6631 Před 2 lety +1

      ippudu vyakthula igo kanna kulam igo yekkuvyndi yedhavalaku

    • @jaganmohan6323
      @jaganmohan6323 Před 2 lety

      turns vundi

  • @swaminaidu6643
    @swaminaidu6643 Před 2 lety +195

    అధికారం ఎక్కడ వుంటే మోహన్ బాబు అక్కడ వుంటారు

    • @NagendraKumar-hd1dl
      @NagendraKumar-hd1dl Před 2 lety +1

      Tappemundi

    • @maddiralasaikumarreddy3390
      @maddiralasaikumarreddy3390 Před 2 lety +1

      అధికారానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా.

    • @regotinarasimha1488
      @regotinarasimha1488 Před 2 lety +12

      200% కరెక్ట్ వాడు గో పీ. అవసరం ఉంటే కాళ్ళు మొక్కుతాడు లేకుంటే కాలితో తన్నుతాడు.

    • @muthyalachandrashekhar8153
      @muthyalachandrashekhar8153 Před 2 lety +1

      @@regotinarasimha1488 100% కీ 100%

    • @cpfcreativeworks
      @cpfcreativeworks Před 2 lety +2

      @@maddiralasaikumarreddy3390 nuvu reddy kaabatti niku artham kaadhu

  • @swaminaidu6643
    @swaminaidu6643 Před 2 lety +106

    మోహన్ బాబు కి తెలిసినంత నమ్మకద్రోహం మెగా ఫ్యామిలీ కి తెలియదు నాకు తెలిసి

    • @ramavath1562
      @ramavath1562 Před 2 lety +6

      Chiranjeevi ki telisinantha nammaka droham Mohan Babu ku telvadu

    • @tysinbora9622
      @tysinbora9622 Před 2 lety +7

      Praja rajyam party petti m gudipadu mee so called chiranjeevi.

    • @PRABHAKINGPIN
      @PRABHAKINGPIN Před 2 lety +4

      Enduku nekku mohan babu emaina droha chesada bro

    • @pjcdevotional9633
      @pjcdevotional9633 Před 2 lety +2

      @@tysinbora9622
      Daniki answer undadhu bro vallaki

    • @swaminaidu6643
      @swaminaidu6643 Před 2 lety +4

      మోహన్ బాబు ప్రచారం చెయ్యడం వలన నేను వైసీపీ కి vote వేసాను ఇప్పుడు రాష్ట్రం నాశనం కి ఎవరు responsibulity

  • @shyamkandula9725
    @shyamkandula9725 Před 2 lety +178

    మా చిరంజీవి అన్నయ్య మా ఇంట్లో దేవుడు ఫొటో ఉంటది మా అన్నయ్య ఫోటో వాళ్ళతో పూజింపపడుతుంది.... ఎందుకంటే...అది నాకు మాత్రమే తెలుసు ఎంత సహాయం చేసారో

    • @venkateshv.n7412
      @venkateshv.n7412 Před 2 lety +13

      Yes..bro....kaavalane chiru ni Target chestunaru......okka maata.. Chiru craze andukovadam evarivalla kaadu

    • @chundrugopalakrishnachowda4228
      @chundrugopalakrishnachowda4228 Před 2 lety +2

      Jai Kapu

    • @muralimurali681
      @muralimurali681 Před 2 lety +1

      Super bro 👌💞🌹

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 2 lety +7

      *MEGA BAJANA Family ku Siggu Na* 🤭🤭🤭
      _Aa OKATI Adaku_
      *Siggu Leni Family*
      _Election Mundhu Congress Nu Tidataru_
      *Election Tarvatha Chimpujivi CONGRESS ku PARTY Ammeysadu* 🤗🤗🤗
      _Eka PAWALA KALYAN CBN CLOSE PARTNER_ 🤣
      *PARUGU PRAKASH RAJ PEDHHA JAFFA*

    • @videoshappy2677
      @videoshappy2677 Před 2 lety +4

      @@ganeshrao7526 this is also not correct. JAI JANASENA. Recchgottadaniki . Beware of paytm dogs.

  • @bhuvana8562
    @bhuvana8562 Před 2 lety +11

    అయ్యా నాగబాబు ఇన్ని మాటలు చెప్పే ముందు నీ కూతురు, మేనల్లుడు
    ఓటు వేయటానికి రాలేదు
    అపవయ్య నీ నాటకాలు 🤣🤣🤣🤣

  • @harishtalaribugganipalle1735

    "మా" ఎలక్షన్ లో జగన్ హస్తం ఉందని ఒక హింట్ మోహన్ బాబు యే ప్రెస్ మీట్ లో చెప్పాడు

    • @user-dn3hs9fh9d
      @user-dn3hs9fh9d Před 2 lety +2

      Ap Telangana ,india..world loo em jhariginaa
      Maa Jagan mohanudu di..jagannathakam...aney mee dought

    • @rrcreationsrrcreations7658
      @rrcreationsrrcreations7658 Před 2 lety +2

      @@user-dn3hs9fh9d aripukaaaaa naa modaguduuu

    • @amarkgrlifestyle5558
      @amarkgrlifestyle5558 Před 2 lety

      Noo no

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 2 lety +3

      *MEGA BAJANA Family ku Siggu Na* 🤭🤭🤭
      _Aa OKATI Adaku_
      *Siggu Leni Family*
      _Election Mundhu Congress Nu Tidataru_
      *Election Tarvatha Chimpujivi CONGRESS ku PARTY Ammeysadu* 🤗🤗🤗
      _Eka PAWALA KALYAN CBN CLOSE PARTNER_ 🤣
      *PARUGU PRAKASH RAJ PEDHHA JAFFA*

    • @usharani-nn9uu
      @usharani-nn9uu Před 2 lety

      రాజకీయమంటే గెలుపే ముఖ్యం... బ్రదర్ ఎవరైనా సరే గెలవాలి గెలిస్తేనే బలముంటుంది ఓడిపోతే ప్రతిసారి ఓడిపోతే విలువలు ఉండవు రాజకీయాన్ని రాజకీయంగానే చూడటం నేర్చుకోవాలి..... మనం చదువుకున్న వాళ్ళం కనుక....

  • @PNB-ik3oo
    @PNB-ik3oo Před 2 lety +8

    మెగాఫ్యామిలీ కి రాజకీయ గ్రహణం కారణంగా వారికీ ఆదాయం వచ్చే సినిమాలు కష్టకాలం మొదలైంది.

  • @parasamutyam
    @parasamutyam Před 2 lety +156

    బండ్ల గణేష్ "ఐ లవ్ పవన్ కళ్యాణ్" అంటే చాలు అతనిని ఒక్క రాత్రిలో ఆకాశానికి ఎత్తేస్తాం...
    శివ బాలాజీ "నేను పవన్ కళ్యాణ్ భక్తుడిని" అంటే చాలు భుజాన వేసుకుని మరీ మోసేస్తాం...
    పృధ్వీ ఒక్కసారి "పవర్ స్టార్ అక్కడ" అంటే చాలు వాడిని స్టేట్ మొత్తం ఫేమస్ చేసేస్తాం...
    "పవన్ కళ్యాణ్ ని ఏమైనా అంటే పళ్ళు రాలిపోతాయి" అంటూ కరాటే కళ్యాణి ఒక్క స్టేట్మెంట్ ఇస్తే చాలు తనని కూడా హైలైట్ చేసేస్తాం...
    ఈరోజుకు ఈరోజు రాజీవ్ కనకాల కూడా "పవన్ కళ్యాణ్ గుండె ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్" అన్నాడు... అప్పుడే సోషల్ మీడియా మొత్తం గిర గిరా తిప్పేస్తున్నాం...
    గుర్తు పెట్టుకోండి... కష్టకాలంలో వీళ్ళు ఎవరూ కూడా మెగా ఫ్యామిలీ వెనకాల నిలబడలేదు...
    మారాల్సింది చిరంజీవి గారో, నాగబాబు గారో, పవన్ కళ్యాణ్ గారో కాదు... ముందు మనం మారాలి. అసలు మా ఎన్నికలతో మనకు సంబంధం ఏమిటి చెప్పండి?
    క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయలేని చిన్న చిన్న వ్యక్తులు కూడా మా ఎన్నికలను ఉద్దరిస్తారట...
    గెలిస్తే చిరంజీవి మావాడు అని గొప్పలు చెప్పుకుని జెబ్బలు చరుచుకునే వ్యక్తులు కూడా ఈరోజు ఆ కుటుంబానికి సలహాలు ఇచ్చేస్తున్నారు...
    మారండ్రా నాయనా... ఇక్కడ మనకు జనసేన అనే ఒక పార్టీ ఉంది... ముందు దీనిని దేకండి...
    ముందు దీనిని దేకితే తర్వాత అన్నీ వాటంతట అవే వస్తాయి... వద్దన్నా సరే..

    • @Removehandle
      @Removehandle Před 2 lety +15

      ముందు పవన్ కళ్యాణ్ ని ఊహల్లో ట్విట్టర్ లో బతకడం మానేసి బూత్ లెవల్ నుంచి ఎలా పార్టీని బలోపేతం చేయాలి అనేది ఆలోచించుకోండి సోదరా

    • @harikoneti8635
      @harikoneti8635 Před 2 lety +3

      Ok nvu chepavu ga chesaddm le badugu jeevi ok

    • @somewhereintheworld3920
      @somewhereintheworld3920 Před 2 lety +1

      Yeah Pavan Kalyan has to Work on Ground level Instead Of Speeches and
      More over There is a Need for Change in society pavan kalyan has To Take Advantage of this Moment ...

    • @anilkumar-jg1ew
      @anilkumar-jg1ew Před 2 lety +3

      జీవి గారు వల్లుచేస్తున్నరు మీ లాంటి వాళ్ళకి ఇంకా కళ్ళు మూసుకొని చూస్తున్నారు సోదరి

    • @vanisekhar3143
      @vanisekhar3143 Před 2 lety

      @@Removehandle super raaa

  • @ntr7222
    @ntr7222 Před 2 lety +45

    🙏🙏🙏🙏ఏమి గోల మూర్తి గారు

  • @LalitKumar-uv3yt
    @LalitKumar-uv3yt Před 2 lety +75

    Chiranjeevi garu legend in Tollywood... no doubt...

  • @rameshtelgamalla6421
    @rameshtelgamalla6421 Před 2 lety +16

    నాగు పాము (బాబు) ఓడిపోయి రాజీనామా డ్రామాలు ఆడిస్తుండు...

    • @babu.vunnam3470
      @babu.vunnam3470 Před 2 lety

      ఇంతకు మునుపు మోహన్ బాబు కొడుకు మాత్రమే విష్ణు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెల్లెలు మొగుడు కూడా గుర్తుపెట్టుకో నాగబాబు .మీ సినిమాలు ఆంధ్రాలో కూడా రిలీజ్ కావాలా గుర్తుపెట్టుకోండి.ముఖ్యంగా చిరంజీవి గారికి ఇది బాగా వర్తిస్తుంది ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమాలు వస్తాయి అతనివి కొడుకువి జాగ్రత్త , కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకే మంచిది

    • @naresh8690
      @naresh8690 Před 4 dny

      cheppu teesukoni kottali ra ninnu..naga babu meeda avaakulu chavaakulu pelithe..

  • @Lur232
    @Lur232 Před 2 lety +71

    EAST OR WEST ALWAYS MAA CHIRU IS BEST..

  • @maddiralasaikumarreddy3390

    ఒరేయ్ మూర్తిగా నీకు ఎక్కడ కనపడింది రా 40 కోట్లు అన్నావు కరోనా టైమ్ లో ఎక్కడ చేశాడో చెప్పురా

  • @ravicsekhar6757
    @ravicsekhar6757 Před 2 lety +37

    We like Chiranjeevi garu and also Balayya , ee issues close cheyandi

  • @Bombothula79
    @Bombothula79 Před 2 lety +36

    మీకున్న కుల సంకుచిత భావాలు ప్రపంచంలో ఏ జాతికి లేదు కదా

    • @sivakumardudala1107
      @sivakumardudala1107 Před 2 lety +1

      మీరు చెప్పవలసింది వివరంగ చెపండి

    • @ramupuppala6173
      @ramupuppala6173 Před 2 lety

      ప్రతి పేరు చివర యాదవ్ పెట్టుకుంటారు మీకంటే కుల జడ్యామ్ ఎవరకి ఉంటుంది..

  • @chanduanalyst5064
    @chanduanalyst5064 Před 2 lety +85

    ఈ బాబు వల్లే, ఆ రాజ్ ఓడిపోయాడు

    • @nukalamahesh1989
      @nukalamahesh1989 Před 2 lety +13

      ఇంత ముందు గెలిచినవారు నాగబాబు సపోర్ట్ చేసినవారే బ్రో

    • @revallakurmarao9544
      @revallakurmarao9544 Před 2 lety +3

      👍👍👍👍👍👍1000%👍👍👍

    • @skahamedaliahamed3657
      @skahamedaliahamed3657 Před 2 lety +1

      Kulla gajji kodukulu vodincharu

    • @revallakurmarao9544
      @revallakurmarao9544 Před 2 lety +4

      @@skahamedaliahamed3657 మన bacchaa craze megafamily పెద్దగా craze లేకపోవడం వల్లే,prakash raj గారు odipoyaaru అని
      డైరెక్ట్ గానే చెప్పొచ్చుగా తమ్ముడు 🤭🤭😂😂🤣🤣🤭🤭
      మీరు చెప్పకపోయినా సరే,ఇది టోటల్ A to Z అందరికి కూడా తెలిసిన paccchi నిజమే కదా బుజ్జి తమ్ముడు😂😂🤣🤣🤭🤭🤭

    • @skahamedaliahamed3657
      @skahamedaliahamed3657 Před 2 lety +1

      @@revallakurmarao9544 avuna thamudu mi manchu family em pikuthadho chustham 2 years chala kulla gajji kukkalu kutralu cheshayi mundhundhi musrla pandaga thamudu

  • @kasimchetikirankumar7415
    @kasimchetikirankumar7415 Před 2 lety +20

    Prakash raj sir u are in Telugu people hearts

  • @videoshappy2677
    @videoshappy2677 Před 2 lety +28

    Caste, political parties who are in power, Region and money plays a crucial role in any elections in AP &TS. We can't deny the fact.

  • @durgaprasadforex4827
    @durgaprasadforex4827 Před 2 lety +20

    Nagababu Garu..... You are the true comedian

  • @ramakanthchowdary2546
    @ramakanthchowdary2546 Před 2 lety +11

    మా గోల ఆపేయండి మూర్తిగారు

  • @darashravantrs7642
    @darashravantrs7642 Před 2 lety +16

    మరి ఆంద్రవాళ్లకి తెలంగాణలో పనేంటి రా వెదవల్లారా i.like.p.raj🙏🙏🙏

    • @srikanthvelichaeti
      @srikanthvelichaeti Před 2 lety +1

      United by language …. Hyd would still be just Nizam hyderabad if not for the united AP… after TG came, KCR got benefitted along with his Andhra industrialist supporters. Common man is not benefitted, only politicians and industrialists.

    • @mlrmajji3853
      @mlrmajji3853 Před 2 lety

      Pora puka

    • @videoshappy2677
      @videoshappy2677 Před 2 lety

      @@srikanthvelichaeti agree with you Jai Janasena 🙏✊✊✊

    • @sayaveeranna2100
      @sayaveeranna2100 Před 2 lety

      Ninu vongipeti 🐩

    • @chandrakala9454
      @chandrakala9454 Před 2 lety

      No use for society spoil youth cenema actor s hearos votes in Hyderabad not ap

  • @venkateshgoud9618
    @venkateshgoud9618 Před 2 lety +23

    నువ్వు పెట్టిన పెంట చిరు ఇజ్జత్ తీసింది నాగార్జున గారు ఏలిమినెట్ హిం ఇమ్మిడీ ఎట్

  • @chaitanyabade8354
    @chaitanyabade8354 Před 2 lety +14

    నాగబాబు వాగిన అతి వాగుడుకు కమ్మ వాళ్ళు అందరూ ఏకమై విష్ణు కి గెలిపించారు. ఇది పక్కా

    • @jagadishuggina5886
      @jagadishuggina5886 Před 2 lety +2

      Wrong borther nuvu think chestundhi

    • @nani.5504
      @nani.5504 Před 2 lety +1

      Hahah... అది అంతా బోగస్... ఓట్లు ప్రకాష్ రాజ్ కె ఎక్కువ పడ్డాయ్... కానీ వాళ్లు లోపల రాజకీయం చేసారు... ఎన్ని ఓట్లు మెజారిటీ అని ముందు ఎన్నికల్లో చెప్పి నట్టు చెప్పలేదు గా.. దొంగ యాసాలు

  • @srijak9439
    @srijak9439 Před 2 lety +34

    Meeru Kota Gari paina chesina comments chuste evariki Ego undo ardham avutundi.

    • @rakesh1041
      @rakesh1041 Před 2 lety +4

      Vademma kutha vadiki veshalu rakapoye sariki paka rashtram actors medha padi edustaru kojja gadu 🖕🖕

    • @saicharan6457
      @saicharan6457 Před 2 lety +1

      Vadu em takkuva kadhu 2015 nundi kota gari chiru meda ela edichadoo chudu..

    • @srijak9439
      @srijak9439 Před 2 lety +1

      @@saicharan6457 so andharu okkate..andhariki ego feelings e..andharu andhare..Maa members or janalaki panikoche pani cheddam ani evariki ledu..Vella ego feelings kosam press meets and gola le thappa.

    • @saicharan6457
      @saicharan6457 Před 2 lety

      @@srijak9439 correct.. meru particular nagababu ni generalize chesi maatladuthunte cheppa bhayya

    • @srijak9439
      @srijak9439 Před 2 lety

      @@saicharan6457 nagababu garu maku ego feelings levu valla laga ante ..nenu comment chesa bro.andharu andhare..

  • @mnyadav2799
    @mnyadav2799 Před 2 lety +25

    ఓడిపోయారు కాబట్టి ఇలా చేస్తున్నారు 😃😆

  • @rajendraraj8757
    @rajendraraj8757 Před 2 lety +36

    చెవిలో వెంట్రుకలు,బుర్రలో పేడ. వాడే చిట్టిబాబు🤣🤣🤣

  • @upenderparikipandla2991
    @upenderparikipandla2991 Před 2 lety +11

    మూర్తి గానీకి సిగ్గు లేదు రా నాగబాబు గానీ కి
    మర్యాద ఇస్తుడు అదే చీటీ బాబు కు మర్యాద ఇవ్వడం లేదు

    • @srikanthghostvideos532
      @srikanthghostvideos532 Před 2 lety

      వాళ్ళ మర్యాద యమో గాని మీరు చిట్టిబాబు గారు అనాలి కదా frist mee కామెంట్ లో

    • @upenderparikipandla2991
      @upenderparikipandla2991 Před 2 lety

      @@srikanthghostvideos532 మిస్టేక్ bro

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 Před 2 lety +2

    మంచి చేసే వారికి మనుషులు నమ్మరు...

  • @JS.104
    @JS.104 Před 2 lety +199

    Evvadem chesinaa CHIRU gaarini em peekaleru ........ CHIRANJEEVI SIR LEGEND OF THE INDIAN 📽️ CINEMA 🙏

    • @SP-de4bp
      @SP-de4bp Před 2 lety +7

      Ala anukovalane ga ithanini balipasuvu chesthunnaru 😁

    • @JS.104
      @JS.104 Před 2 lety +10

      @@gopiprince9147 poraa bokka

    • @prasadgusidi7455
      @prasadgusidi7455 Před 2 lety +8

      @@gopiprince9147 balaya sarpanch kuda kaledu adoka Jaffa bro

    • @jaganr4564
      @jaganr4564 Před 2 lety +5

      @@gopiprince9147 Haha aa bull bull gadiki first bull bull song nerchukomanu...vadu vadi batta avataram..bokkalo family history....evadiki kavalra na m...a lo family history gurinchi... present zero gadu

    • @kiranmendu
      @kiranmendu Před 2 lety +5

      @@gopiprince9147 - Mari musukuni kurcho raa. Neeku enduku comments.

  • @user-oy3nd2un5x
    @user-oy3nd2un5x Před 2 lety +32

    నాగబాబు సూనర్
    మూర్తి కీ బొక్క దొరికిందీ ఇంకో వారం రోజులు నములుతాడు

  • @Adharwa
    @Adharwa Před 2 lety +3

    Vodipothe రాజీనామా చేస్తారా రాజీనామా chesaarante మీకే ఇగో ఉన్నట్టు... అలా అయితే జయసుధ...మురళి మోహన్ ఇలా ఎంత మంది చెయ్యాలి....పాపం మీ దరిద్రపు రాజకీయాలకు ప్రకాష్ రాజ్ బలయ్యాడు

  • @sivasparadise
    @sivasparadise Před 2 lety +103

    Vallaki vote veyadaniki vere state actors panikostaru, valla movies lo act cheydaniki vere state actors panikostaru kani elections lo potichesi gelavadaniki matram panikiraru... shame ...

    • @srijak9439
      @srijak9439 Před 2 lety +5

      Vere state kadu main issue..mana state lo evaru lera manchi cheyyali anukontunna vallu ani..Maa members antha kalisi okallani select chesaru..Vishnu inka emi cheyyanu kuda cheyyaledu..appude ego laki poyi enti resign dramas..just accept the fact that Vishnu won.. and see what he will do..

    • @five5five
      @five5five Před 2 lety

      Naku ardham kaledhu sir

    • @gramalakshmareddy4718
      @gramalakshmareddy4718 Před 2 lety

      @@srijak9439 too late response.

    • @durgaprasad_33
      @durgaprasad_33 Před 2 lety +5

      Andhra Telangana ane teda enduku vachindi enduku vidipoyay merana logic prakram Andhra valu Telangana lo business chesukovachu cinemalu tisukovachu Telangana ki income generate cheyachu but Telangana politics lo Andhra valu involve avakudadu anadi correct ithe evari language ki akadi valu nilabadadam correct

    • @guru_sai
      @guru_sai Před 2 lety +1

      @@durgaprasad_33 point bro..

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 Před 2 lety +4

    కులాంతర గ్రహాల ఇగో కి మా బలి?

  • @prasadm4365
    @prasadm4365 Před 2 lety +11

    People knows about chiru sir..... the people who is commenting negatively they also knows chiru sir honesty and their family. Love Megastar 💘

  • @user-zk1gi7fb7t
    @user-zk1gi7fb7t Před 2 lety +28

    నాగబాబు వల్ల చిరంజీవికి విలువలేకుండా పోతుంది..

  • @rajareddysama8355
    @rajareddysama8355 Před 2 lety +10

    ప్రకాష్ రాజ్ బీజేపీ ఐడియాలజీకి కి వ్యతిరేకం కావున ఈ ఆర్యులు ఆయన్ని ఓడించారు.

  • @RamaKrishna-rn5pu
    @RamaKrishna-rn5pu Před 2 lety +12

    నాగబాబు గారి వల్ల ప్రకాష్ రాజు గారికి ఓటమి ఎదురైంది అని అందరూ అనుకుంటున్నారు నా ఉద్దేశం ఈ ఎలక్షన్ వల్ల ప్రజలకు ఏమి లాభం లేదు

    • @chandrakala9454
      @chandrakala9454 Před 2 lety

      💯 correct Naga babu families package broker s cunning cheater provide

  • @Ramakrishna-gi1kn
    @Ramakrishna-gi1kn Před 2 lety +13

    ఒరే బాబు నీ వల్లే ప్రకాష్ రాజ్ ఓడిపోయాడు....

  • @sarvanthulasi8581
    @sarvanthulasi8581 Před 2 lety +38

    I feel ashamed as Telugu guy. Dirt politics Caste, religion, money, character assassination, abuse,threats. 😔🤦🤦🤦 BENERZEE sir is HUMAN atleast give respect . Election come and go for two years Focus on work.🙏🏿

  • @titan_gamingff3996
    @titan_gamingff3996 Před 2 lety +8

    చిత్రం హీరో ని మనం తోక్కేసి... నీతులు బాగా చెప్పొచ్చు... సంకుచితం గురించి మహా ఫ్యామిలీ యే చెప్పాలి...
    ప్రకాష్ రాజ్ ని ఎందుకు శ్రీకాంత్ ని నిలబెట్టి చూడాల్సింది

  • @anilkumaradusumalli4751
    @anilkumaradusumalli4751 Před 2 lety +24

    మరి మీ అన్నయ్య PRP పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు తో కలిసి నటించి రాజసభ కీ వేలీనారు ఇది చాలా భాధాకరమేన విషయం

    • @vanisekhar3143
      @vanisekhar3143 Před 2 lety

      Veeella family a antha anukunta....veeellani nammi vote chesae vaaaallani apudu vedhavlni chesthaaaru

  • @srinivasapaluri15
    @srinivasapaluri15 Před 2 lety +10

    అన్నయ్య పేరు చెప్పి ఎంతకాలం బతుకుతావురా బాబు..

    • @nani98934
      @nani98934 Před 2 lety

      Valid point

    • @abrahamg6631
      @abrahamg6631 Před 2 lety

      Ee deshamlo chaalamandi Chettu peru cheppukoni bathike baappathule yekkuva

  • @shaikimran5913
    @shaikimran5913 Před 2 lety +3

    END Of Mega Family ERA...????

  • @srikaranikiswagatam
    @srikaranikiswagatam Před 2 lety +33

    ఇప్పుడు ఎవరైన అన్నారా అలా..ఏమీటో ఈ గోలంత హాయిగా సినిమాలు చూడండి.

  • @peruruniranjan3028
    @peruruniranjan3028 Před 2 lety +8

    Assalu nagababu nuvvu evvarayya musukuni jabardasth chesukokunda geeki geeki peddadhi chesthamu🤦

  • @user-uw1te4oy4w
    @user-uw1te4oy4w Před 2 lety +1

    ఇదంత గెలువలెమని భద.😭😭😭😭😭😭

  • @KMN9608
    @KMN9608 Před 2 lety +2

    Super Nagababu garu.....

  • @rkumar9128
    @rkumar9128 Před 2 lety +36

    నాగబాబు గారు మీరు కావాలని ఇంకా రెచ్ఛగొడుతున్నారు అక్కడ మీ అన్న ఒకలా మాట్లడఅతాడు ఇక్కడ మీరు ఇలా. చూడండి చిరంజీవి గారు మీ ఇంటి members ఎలా మాట్లాడుతున్నారో ముందు మీ ఇంట్లో చక్కబెట్టుకోండి

    • @durgaprasadforex4827
      @durgaprasadforex4827 Před 2 lety +3

      Idhi Anta brothers planning andi... Godavalu Vaari valle

    • @truthprevails1523
      @truthprevails1523 Před 2 lety +1

      Correct malli yemo memu mugguram okate antaru

    • @Prasad-sh8ed
      @Prasad-sh8ed Před 2 lety +1

      andaru chiru lage unte easy ga thokkachu anukunaru… konni sarlu nag and pk laga kuda undali lekunde janalu intiki pampistaru

    • @praveenkommineni5357
      @praveenkommineni5357 Před 2 lety +1

      Mega Family strategy is like that .....

  • @dilip6281
    @dilip6281 Před 2 lety +18

    Nagababu is one who supported naresh in previous election .
    If he not supported him all this would not be there.

  • @Raju-tf1bz
    @Raju-tf1bz Před 2 lety +4

    Naga babu garu mee Nanna Teluga leda Verena Sir. ??? 🤦

  • @harishseepana1662
    @harishseepana1662 Před 2 lety +10

    Correct, I agree chiru doesn't hv ego but You and Tammudu PK ki unnatha Egoistic attitude Eerelugu rastrallo enkevariki ledu🙏

  • @truthprevails1523
    @truthprevails1523 Před 2 lety +11

    Mohan babu andarini votlu adukunnadu valla abbai ki chance evvamani , andaru vesi nattu vunnaru , meru yemo mee mega family support undi kabatti andaru vestaru anukunnaru adi jaragaledu ,

  • @venkatramana2667
    @venkatramana2667 Před 2 lety +23

    Maa election ki veedi pethanam emiti........

  • @sakapanendra7023
    @sakapanendra7023 Před 2 lety +2

    శాస్త్రి గారు నాగబాబు తరఫున మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి శాస్త్రిగారు ఆయన గొప్పోడు

    • @chandrakala9454
      @chandrakala9454 Před 2 lety

      Naga babu TDP rualing time only tail movies now jagan Naga babu tail removed

  • @venkatmidatani3034
    @venkatmidatani3034 Před 2 lety +1

    తొక్కలొ ఎలక్షన్ భజన గొల ప్రజలడబ్బుతొ బ్రతుకుతున్నవల్లు ..సోనచూద్ .లారెన్స్ మహేష్ బాబు వీల్లు గ్రేట్ .

  • @shaikharunraheed6184
    @shaikharunraheed6184 Před 2 lety +79

    This is all happened with that bludy Naresh, he is a most undeserving and un ethical person, even though he is not a contestent he dominated the entire Election process. So first the new Body don't encourage that fellow, otherwise he will spoiled the MAA Institute like a anything.

    • @renu5067
      @renu5067 Před 2 lety +1

      May be he made some mistakes when he was in the seat. Now he wanted to hide everything from the members.

    • @kandyanamsrinivasgoud811
      @kandyanamsrinivasgoud811 Před 2 lety

      ఆ ప్రకాష్ రాజ్ గాడికి సపోర్ట్ చేసి మెగా ఫ్యామిలీ చాలా తప్పు చేసింది, అదే శ్రీకాంత్ కు సపోర్ట్ చేసి ఉంటే ఈసీగా గెలిచేవారు

    • @renu5067
      @renu5067 Před 2 lety

      @@kandyanamsrinivasgoud811 Srikanth is not brave enough. He can read only his scripts

    • @kandyanamsrinivasgoud811
      @kandyanamsrinivasgoud811 Před 2 lety

      @@renu5067 ప్రకాష్ రాజ్ కు సినీ నిర్మాతలకు అసలు పడదు ఇంతకుముందు అతన్ని బ్యాన్ చేసారు కూడా అందుకే ఓడిపోయాడు

    • @renu5067
      @renu5067 Před 2 lety

      @@kandyanamsrinivasgoud811 producers are not allowed to vote for the Maa election. I am sure Prakash raj is way better than Vishnu
      If you see Srikanth videos he is unable to speak and criticize people.

  • @naveennothing2022
    @naveennothing2022 Před 2 lety +15

    Nagababu garu super speech sir ur true 🙏

  • @vinodbabu4602
    @vinodbabu4602 Před 2 lety

    మీ అన్నయ్యకు ఇగో లేదు, బయటకు రావు అది ఆయన టాలెంట్, దానిని బయటకు మీరు పబ్లిసిటీ చేస్తున్నారు,బయటకు ఒకటి లోపల ఒకటి, అభిమానుల దగ్గరా ఒక రకం నటన అద్భుతం గా ఉంటుంది

  • @vikky840able
    @vikky840able Před 2 lety +18

    Majority people rejected prakash raj... Egoistic mega family

    • @svvdcreation3928
      @svvdcreation3928 Před 2 lety +2

      Babu prajalu Evaru rejected cheyitledhu only kamma varggam reject chesaru ra 🤣🤣

    • @devanavasudev6180
      @devanavasudev6180 Před 2 lety

      Nuvvu reject chesavemo prajalu kaadu kufli

  • @muralikrishnachandana7320
    @muralikrishnachandana7320 Před 2 lety +15

    Mainga kulam filling rakodadani chirangive Prakash raju nu select chasadu

  • @mahendarreddy7709
    @mahendarreddy7709 Před 2 lety +5

    Nagababu garu 100% correct

  • @PNB-ik3oo
    @PNB-ik3oo Před 2 lety +1

    ఇప్పుడు ఉన్నపరిస్థితి సరిదిద్దాలంటే కృష్ణ ఫ్యామిలీ, కృష్ణంరాజు ఫ్యామిలీ,నందమూరి ఫ్యామిలి, వారు ఎవరికి సపోర్టుచేస్తారో ఆ అసోసియేషన్ నిలబడుతుంది,దానితోపాటు
    Cammertial telugu సినిమాలు హిట్ చేస్తూ అధిక ఆదాయం తెచ్చే సినిమాలు ఉన్న నటులు దర్శక నిర్మాతలు ఏ అసోసియేషన్ ను సపోర్టుచేస్తారో ఆఫీ నిలబడుతుంది.
    ఒక్క రాజకీయ పార్టీల సపోర్టువుంటే సరిపోదు.

  • @user-yp8ci9kf2w
    @user-yp8ci9kf2w Před 2 lety +38

    ఈ మెగా ఫ్యామిలీ లో పవన్ తప్ప ఈ ఇద్దరు ఆవేశపరులు ఓటమిని అసలు ఒప్పుకోరు

  • @bommenachaithravarshini2244

    మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రకాష్ గారు టీం....
    లేదంటే వాళ్ళు మీ వల్లనే సరిగ్గా Maa ని develop చేయలేకపోయాము అంటారు చివరికి.....చూద్దాం వాళ్లెం చేస్తారో

  • @nagaiahthummakomma2623

    సూపర్ నాగబాబు గారు..బాగా మాట్లాడారు...

  • @usharani-nn9uu
    @usharani-nn9uu Před 2 lety +1

    రాజకీయమంటే గెలుపే ముఖ్యం... బ్రదర్ ఎవరైనా సరే గెలవాలి గెలిస్తేనే బలముంటుంది ఓడిపోతే ప్రతిసారి ఓడిపోతే విలువలు ఉండవు రాజకీయాన్ని రాజకీయంగానే చూడటం నేర్చుకోవాలి..... మనం చదువుకున్న వాళ్ళం కనుక....

    • @chandrakala9454
      @chandrakala9454 Před 2 lety

      Naga babu 💯 fack cunning cheater provide worsted

  • @vanithevoice6230
    @vanithevoice6230 Před 2 lety +20

    Oka Naresh , Jeevitha , Nagababu and mohanbabu Walla valla ego Walla entha seen iendhi 🙏

    • @vijayr2366
      @vijayr2366 Před 2 lety +1

      Babu ballet boxes home ki tisukuvelladamu entiraa baboo.idee political stunt

    • @saikrishna-gp3fc
      @saikrishna-gp3fc Před 2 lety

      Manchidhi miru pikedhem ledhu

    • @vanithevoice6230
      @vanithevoice6230 Před 2 lety

      @@vijayr2366 bagundhi ga ee twistlu . Hyatt lo bojanalu. Na antha discipline ledhu antu boothulu thinatam. PK 1st show collection antha ledhu ne budget. Evaru taggaru . Evvaru control lo vundaru . 🙏

    • @maddiralasaikumarreddy3390
      @maddiralasaikumarreddy3390 Před 2 lety

      మంచు విష్ణు గెలిచాడని ప్రకటించాక ఇంటికి తీసుకెళ్లి ఏం చేస్తారు బ్రో

  • @bishnuhuikabishnuhuika430

    Jai ho mega star 💐💐💐

  • @leelasreenivasr1803
    @leelasreenivasr1803 Před 2 lety +1

    అది నిజం, వాళ్ళ అన్నాయకు ఇగో లేదు ... అదే నాకు అర్ధం కాలేదు ... మీరు, అన్నయ్య లాగా పెద్ద స్టార్ కాదు కదా, మీకెందుకు అంత ఇగో ... Chiru is very dignified person.

  • @swethaswetha-us8yz
    @swethaswetha-us8yz Před 2 lety +1

    Nagababu garu meeru chala genuine.....I support u for ur straight farwordness...

  • @kirankumar-eg1tb
    @kirankumar-eg1tb Před 2 lety +6

    Industry motham Mega family domination vundela chuskuntunnaru mega family.....valla Ego hurt aithey evidhamga chestharu

    • @PastorMosescgm
      @PastorMosescgm Před 2 lety

      Wrong

    • @user-km8po3vm6r
      @user-km8po3vm6r Před 2 lety

      Mega star, power star, mega power star, stylish star, mega stylish star, power stylish star, mega power stylish star, stylish mega power star, stylish power mega star.
      Jokers, monkeys.
      Lavangamulo star.🤣🤣.
      Respect Chiranjeevi as an actor. He earned his position with hard work and extraordinary efforts.
      Rest of the Lavangaa stars are Jaana bokka candidates.

  • @yalamanchiliramesh1391
    @yalamanchiliramesh1391 Před 2 lety +17

    Nagababu elections ante elage vuntai. Maa anna cheppadu ante vote vese rojulu poyai.

    • @jaganmohan6323
      @jaganmohan6323 Před 2 lety

      ma anna cheppite oto veste pavan gelichevadu kada amattram teleeda babu

    • @chandrakala9454
      @chandrakala9454 Před 2 lety

      Draredram Naga babu families

  • @prashanthkasarla1762
    @prashanthkasarla1762 Před 2 lety +2

    Vishnu nce
    Good family

  • @chundrugopalakrishnachowda4228

    Mee annayyaki SIGGU kuda ledhu
    Mega tag kosam Kapu Lu kavali
    Dabbu kosam reddy kavali

  • @parasurammareedu1257
    @parasurammareedu1257 Před 2 lety +13

    Nuvvu chiranjeevi ki pattina daridram raa babu

  • @lankasrinivas243
    @lankasrinivas243 Před 2 lety +8

    TV chaanels తలచు కుంటే ఎక్కడైనా కుల చిచ్చు పెట్టే గలవు అనేది ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే తెలియట్ల .. సగం కులదరిద్రం పెరిగేది ఇలాంటి పాత్రికేయుల నుంచే కదా
    .

  • @chvjayadurgacharychirravur5727

    Local..non local feeling ఎక్కడైనా ఉండేది..అది సామాన్యమే..మరి ఎందుకు...వింతగా కనుపడుతుంది...ఎక్కడయినా ఉండేదే..

  • @raghuk5523
    @raghuk5523 Před 2 lety +10

    Chiru sir is the legend..

  • @upendra524
    @upendra524 Před 2 lety +15

    Chiru ke yego leedhu .... Chiru ke selfish vundhe

    • @worldtour5648
      @worldtour5648 Před 2 lety +4

      Upendra nuvvu pratidaniki chiranjeevi garu gurunchi commitments pettunnavu....

  • @rambabuguthula791
    @rambabuguthula791 Před 2 lety +1

    నిజమేనండీ బాబూ మీ అన్నయ్య ఏమీ చేయరు. మంచి మాత్రమే మాట్లాడతారు. కానీ ఆయనలో ఉన్న చెడు మాత్రం మీ ద్వారా మాట్లాడిస్తారు. ఎందుకంటే ఆయన బుద్ధిమంతుడు లా కవరింగ్ చేసుకోవడానికి.

  • @upenderparikipandla2991
    @upenderparikipandla2991 Před 2 lety +2

    నాగబాబు కు బుద్ధ లేదు

  • @vanamvenkateshwarlu6187
    @vanamvenkateshwarlu6187 Před 2 lety +7

    దీనికి విష్ణు నే అధ్యుడు

  • @vijayvarma8413
    @vijayvarma8413 Před 2 lety +6

    JAI balayya 🔥✌🏻✊🏻

  • @tirupatitirupati4195
    @tirupatitirupati4195 Před 2 lety +1

    Ji chiru annaya

  • @daggulakrishnareddy6571
    @daggulakrishnareddy6571 Před 2 lety +1

    Naga Babu garu meru chastundi chala తప్పు చేసిన తప్పు nu chari chasukondi

  • @RamaKrishna-el7tb
    @RamaKrishna-el7tb Před 2 lety +8

    Nagu nuvu member ship withdrawal chesukunte mega family kuda withdrwal avutara

  • @chagantibalakrishna4821
    @chagantibalakrishna4821 Před 2 lety +3

    MAA MEANS ALL...
    NOT MEGA FAMILY.....WHY NOT VISHNU
    EVERYONE LIKE MEGA STAR......
    STOP THIS ALL.....MEGA STAR GETTING BAD NAME.....BECAUSE OF THIS SMALL ISSUE....

  • @timothygospelteam1724
    @timothygospelteam1724 Před 2 lety +1

    KV 5 RUNNING ON CASTE BASE

  • @ksp3820
    @ksp3820 Před 2 lety +1

    Super Anna nagababu garu Jai chiranjeeva Jai Megastar

  • @venkateshpettem5431
    @venkateshpettem5431 Před 2 lety +12

    Nagababu neethulu cheppadam aapavayya, gelisthe vere laaga vundedhi

  • @anilkumar-yp5ss
    @anilkumar-yp5ss Před 2 lety +4

    What abt prp, we worked for prp you guys sold prp and cheated Telugu people

  • @satyanarayanurthyarigela4

    Nagababu you are correct

  • @durgaprasad3843
    @durgaprasad3843 Před 2 lety +1

    Janasena ki kuda rajinamachey akkada Nonlocal chesi odincharu kada naga babugaru... Nuvvu ekkada unte akkada votami.

  • @crazymani4953
    @crazymani4953 Před 2 lety +39

    Vedava Naresh valle Edanthe

  • @ramakanthchowdary2546
    @ramakanthchowdary2546 Před 2 lety +6

    మూర్తి గారు ఈ చెత్త డిబేట్లు ఆపేయండి

  • @VenkataRamana-gl9tb
    @VenkataRamana-gl9tb Před 2 lety

    Ji nagababu garu

  • @harshalathachiranjeevi2720

    NB shd accept that it is his own brother pk who talks too much about caste.

  • @suprajapabbathi8943
    @suprajapabbathi8943 Před 2 lety +6

    Chiramjeevi ki undedhe ego raa, rowdy fans, rowdy panel