ఆ ఒక్క పాటతో నా జీవితమే మారిపోయింది Vadlamani Srinivas | Sirivennela Jagamantha Kutumbam Season2 EP2

Sdílet
Vložit
  • čas přidán 2. 03. 2023
  • Watch Sirivennela Jagamantha Kutumbam Season 2 Episode 2 with Actor Vadlamani Srinivas. He shares his bond with Sirivennela Seetharama Sastry garu and his greatness. including many beatifual and memorable lyrics of Sirivennala Seetharama sastry garu's songs.
    #VadlamaniSrinivas #SirivennelaJagamanthaKutumbam #sirivennelasongs #sirivennelajagamanthakutumbam
    #KViswanath #SirivennelaSeetharamaSastry #spbalasubrahmanyam #spbsongs #spbalasubrahmanyamhits #sirivennela #sirivennelaseetharamasastry #sirivennelasongs #SirivennelaJagamanthaKutumbam
    For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost.com
  • Zábava

Komentáře • 211

  • @kranthikumar6760
    @kranthikumar6760 Před rokem +45

    స్మృతి వెన్నెల
    రాత్రి సూర్యులు వారినేమి కోరేది
    నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి
    పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది
    బూతు గీతాలు రాయమని పిలిస్తే
    భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది?
    ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో
    శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది?
    అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో
    అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి
    తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది?
    స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ
    అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో
    బోడి చదువులన్న వారినేమి కోరేది?
    గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో
    గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో
    తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది?
    అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి
    పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?

    • @sureshp9
      @sureshp9 Před rokem

      👌

    • @murthydevulapalli9838
      @murthydevulapalli9838 Před rokem

      👋

    • @maruthiprasad7199
      @maruthiprasad7199 Před rokem

      అద్భుతంగా చెప్పరు , మీరు రాసిన పాట కూడా గొప్పగా ఉంది #స్వప్న , దయచేసి ఈ కవితో కూడా సాంబసించండి

    • @sarmapss3445
      @sarmapss3445 Před rokem

      Àdbhutam.

    • @sarmapss3445
      @sarmapss3445 Před rokem

      👍

  • @jasose
    @jasose Před rokem +25

    శ్రీనివాస్ గారూ..మీకు శాస్త్రిగారి పట్ల అభిమానాన్ని భక్తిని చూస్తుంటే మీరు వారి కవితల్ని ఆకళింపు చేసుకున్న తీరు చూస్తుంటే మీ పట్ల చాలా ఉన్నతమైన గౌరవం కలుగుతోంది. 🙏

  • @srinivasvodnala
    @srinivasvodnala Před rokem +39

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం గురించి వడ్లమాని శ్రీనివాస్ గారు వివరించినట్టుగా ఎవరు చెప్పలేరు... చాల మంచి వీడియో… Thank you 🙏

  • @bharatbalusu6712
    @bharatbalusu6712 Před rokem +13

    మాటలే రావట్లేదు సర్... ఎంత అద్భుతంగా చెప్పారు.మీకు నా ధన్యవాదాలండీ.

  • @rameshearly
    @rameshearly Před rokem +27

    Sir,మీ మాట మీ పాట మీ విశ్లేషణ మీ అనుభూతి మీ అంతర్మధనం. అద్భుతం , అమోఘo ...., I became a fan to you sir.

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 Před rokem +15

    ఈ వీడియో చూస్తూన్నంతసేపూ ఎన్నోమార్లు హృదయాన్ని కదిలించి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. ఇది గదా సిరివెన్నెల!

  • @madhuchukka630
    @madhuchukka630 Před rokem +19

    🙏ఈ గాలి ఈ నేల ఉన్నంత వరకు మీరు చిరంజీవులే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🙏 మీ రు మీ పాటలు సదా,,మీ ఔన్నత్యం,, గుర్తు కొస్తున్నాయి 🙏🙏🙏🙏

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 Před rokem +6

    నిజానికి సిరివెన్నెల గీతాలే నేటి సమాజానికి భగవత్గీతను మించిన నిత్యపారాయణాంశాలు.

  • @ratnakumari9872
    @ratnakumari9872 Před rokem +2

    శ్రీ సీతారామ శాస్త్రి గారు గానీ శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి గారు వీరిని చిన్న వయసులో కోల్పోవడం మన దురదృష్టం. కారణాలు ఏమైనప్పటికీ వారిద్దరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టలేదు. చుట్టూ ఉండే మీలాంటి ఆత్మ బంధువులు అంతా వారిని హెచ్చరించి శ్రద్ధ తీసుకోవలసి ఉండవలసింది.
    కదలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, ఎంత అద్భుతమైన ఆలోచన శ్రీ సీతారామ శాస్త్రి గారికి నమస్సులు .

  • @pullepulic3278
    @pullepulic3278 Před 7 měsíci +3

    అయ్యా, మీ వివరణ విన్నాక సిరివెన్నెల వారు పై ఉన్న ప్రేమ కన్నీళ్లు పారుతున్నాయి ఆనందంతో 🙏

  • @mrunalinitalluri5325
    @mrunalinitalluri5325 Před rokem +10

    Ome ! Ee pranava నాదానికి అర్ధం అమోఘంగా నిర్వచించిన గొప్ప కవి శాస్త్రి గారు ! ఆ మహాత్ముడు శ్రీనివాస్ గారిలో ఆవహించి వున్నారు

  • @anuradhabellamkonda5034
    @anuradhabellamkonda5034 Před rokem +11

    నమస్కారం. ఏమి అద్భుతమైన విశ్లేషణ. చాలా మంది అభిమానులు వున్నారు అని తెలుసు. కానీ శ్రీనివాస్ గారి లాంటి భక్తులు వున్నారు, ఉంటారు అని తెలియదు. ఇంకొన్ని సంవత్సరాలు జీవించి వుంటే ఎంత బాగుండేది. నిజంగా సరస్వతీదేవి కోసం బ్రహ్మ గారు తీసుకెళ్లారు. ఎంత హృదయం ఆర్తి వుద్విగ్నత కలిగించారో చెప్పలేను. Tq స్వప్న గారు మంచి interview చేసారు. అనేక నమస్కారములు. ధన్యవాదములు 🙏🙏🙏

    • @mjkcreationsctr8974
      @mjkcreationsctr8974 Před 3 měsíci

      Sir what an explanation thankyou sir for your valuable information about sirivennela sastri garu

  • @mrunalinitalluri5325
    @mrunalinitalluri5325 Před rokem +6

    Ee. interview dwara శాస్త్రి గారి గొప్పదనం మరింత వెలుగులోకి వచ్చింది. ఇది కదా మన భావిపౌరులకు అందించాల్సిన పెన్నిధి. స్వప్న గార్కి శ్రీనివాస్ గార్కి వేనవేల నమస్సులు.

  • @bharathipillarisetty9715
    @bharathipillarisetty9715 Před rokem +16

    నిజంగా మనసు కరిగి కన్నీరై కాలువ కట్టింది సార్ మీరంటే మరింత మరింత ప్రేమ గౌరవం ఏర్పడింది ఒక కవి రూపంలో దివి నుండి భువికి వచ్చిన దైవ మానవుని జీవనాన్ని ఎంత బాగా పట్టుకున్నారు మాకు ఇంకా ఇంకా ఇంటర్వ్యూ లు కావాలి 🙏🙏🙏🙏🙏

    • @vsssrinivas9830
      @vsssrinivas9830 Před rokem

      Thanku amma

    • @surekhapantula1041
      @surekhapantula1041 Před rokem +1

      Namaste sir, నేను పంతుల సాయి ప్రసాద్ ( APM),
      సర్ మీ దగ్గర 4 సంవత్సరాలు పనిచేసి ఉన్నాను మా PD గారు ఈవిధంగా ఇంత గొప్ప విషయాలు శాస్త్రి గారి గురించి నెమరు వేస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఈ విషయాలను మావాళ్ల కు ఎంతో గర్వంగా షేర్ చేస్తున్నాను

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 Před rokem +5

    I never saw this person (Vadlamani) seriously... It's an eye opener to me.. What a depth in him..! Hereafter I'll never judge a book by it's cover.

  • @vijaykumartalanki5286
    @vijaykumartalanki5286 Před rokem +2

    అందరికి మీరు సహాయ నటులుగా తెలుసు కాని మీరు గురువు గారి గురించి చాలామందికి తెలియని విషయాలు చెప్పారు సార్ మిఇంటర్వ్యూ లు చాలా చూసాను మనం తవ్వితే గోయ్యి అవుతుంది ఆయన తవ్వితే నూయ్యి అవుతుంది యుగపురుషులు ఆయన పుట్టిన ఛాయాల్లో మనము పుట్టాము అది మన అదృష్టం ఆయన మన మధ్యలో లేక పోవటం దురదృష్టం 👍👍👍

  • @vedrupakasatyanarayana5171

    చాలా స్ఫూర్తిదాయకమైన ప్రసంగం, మీడియాకు మరియు నా బాస్‌కు ధన్యవాదాలు

  • @rohithnaidu9659
    @rohithnaidu9659 Před 11 měsíci +2

    Great explanation by one of the IAS... అంత గొప్పవాళ్ళే ఆయన గురించి ఇంతలా చెప్తుంటే మనం ఏం నేర్చుకున్నాం అసలు???

  • @puttabakulamadhavi5036
    @puttabakulamadhavi5036 Před rokem +6

    చాలా నిజమైన నిజం సత్యం పాఠ్యాంశాలై రాబోయే తరాల బాల బాలికలకు వీరి సాహిత్యం ఉపయోగపడాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SubhakarKaarthiCreations

    ధన్యవాదాలు సర్...శ్రీనివాస్ గారు. చాలా విలువైన జ్ఞాపకాల్ని పంచుకున్నారు. మీరు చాలా అదృష్టవంతులు. ఆ మహాత్ముడితో మీరు గడిపారు, ఆయన అనుభవాల్ని, సాహిత్యలోతుల్ని పంచుకున్నారు. మీ ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు మీలో గురువుగారినే చూసుకున్నా.🙏thanks a lot

  • @ramakrishnaakella907
    @ramakrishnaakella907 Před 8 měsíci +2

    Thank u srinivas garu for ur detailed anthology of Sastry
    A nice tribute to my beloved sastry 🙏🏽🙏🏽🙏🏽

  • @venugopalm6997
    @venugopalm6997 Před rokem +4

    నమో నమః చాలా చాలా బాగుంది సరసమైన సరళమైన అద్భుతమైన వివరణలు పుస్తక రూపంలో మీ భావాలు పంచుకొన్నారా. దయచేసి తెలుపగలరు మాత్రృ భాషకు మీ సేవ ఎంతో అభినందనీయం మరింతగా తెలుగు భాషకు సేవ చేసే పథకాలు తెలుగు సాహిత్య వ్యాప్తికి మీరు కృషి చేయాలని దైవము ను ప్రార్థిస్తూ. కైమోడ్పులతో. వేణు గోపాల్

  • @dakshinamurty3377
    @dakshinamurty3377 Před 10 měsíci +1

    సీతారామ శాస్త్రి ,నేను బాల్య స్నేహితులం.అతను ఏక సంధ గ్రాహి.

  • @santhosh588
    @santhosh588 Před rokem +18

    శాస్త్రిగారి పై మీ ప్రేమ , అభిమానం , భక్తిని చూస్తుంటే హృదయం ద్రవిస్తుంది - శ్రీనివాస్ గారు

  • @satishkomali2054
    @satishkomali2054 Před rokem +2

    నమస్తే శ్రీనివాస్ గారు ఇటీవలే మీ సినిప్రయణం గురించి మీ ఇంటర్వ్యూ లో
    చూసాను మీ వ్యక్తిత్వాన్ని చూసి ఆర్చర్యం కలిగింది .కానీ ఇప్పటినుండి వ్యక్తిగా మీపై
    చాలా గౌరవం ఏర్పడింది ధన్యవాదాలు.

  • @ARAMU75
    @ARAMU75 Před rokem +2

    సరస్వతి పుత్రుడు వేఠూరి వారి గురించి కొన్నీ Eposide తీయువలసిన అవసరం ఉంది.

  • @balasubramanyamkalavalapal3694

    చల్లని తెల్లని సిరివెన్నెల, పరిమళించింది మరుమల్లెలా.
    ఆ సాహితీసాగరాన్ని మధించి, అమృత వాక్కులను మాకు అందించిన, శ్రీనివాస్ గారూ! అందుకోండి, మా ధన్యవాదాల దండలు.

  • @VenkateshVenkysmart
    @VenkateshVenkysmart Před 8 měsíci +1

    I did not even consider skipping a single second. It was such an awesome interview.

  • @padminivaranasi1361
    @padminivaranasi1361 Před měsícem

    Vadlamani..garu.super.గా.cheparu
    Sastry.gari.

  • @nanirenjarla509
    @nanirenjarla509 Před 11 měsíci +1

    Swapna akka eyana interview ela undantey venkateswara swamy ni chudalenollu....annamayya patallo kannulara chusukoni murisaro....ala a sitharamudini.....ee srinivasudu daachukunna...prema ane sirivennela ane velugullo shastri gari viswarupam chupinchinattundi......tqs akka

  • @lakshmanperi7973
    @lakshmanperi7973 Před rokem +1

    శ్రీనివాస్ గారు ఎంతో సంతోషంగా ఉంది ఈ videvo చూసే అదృష్టం కలిగినందుకు... చాలా అద్భుతంగా ఉంది... మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుటకు ఎంతో సంతోషంగా ఉంది...🙏🙏🙏🌷🌷🌷..పేరి లక్ష్మణరావు, రిటైర్డ్ సూపరింటెండెంట్ పంచాయతీ రాజ్ అమలాపురం...,

  • @iqedu007
    @iqedu007 Před rokem +1

    నిజంగా చాలా లోతైన విశ్లేషణ ..బాగా వివరించారు.

  • @venkateshgupta9699
    @venkateshgupta9699 Před 7 měsíci +1

    మీలో intha depth undhi అని ఈ రోజే తెలిసింది

  • @sitamani7528
    @sitamani7528 Před rokem +2

    Srinivas garini oka natudu gaane chusenu nenu inni rojulu kaani ee kaaryakramam valla Sastry gari gurinchina enno vishayalu chaala bhakti tho andarikee telipi tanaloni vunna gnani ni andarikee parichayam cheseru Srinivas garu ....oka ghanta paatu vere lokam lo vunnattu anipinchindi ....Sastry gari abhimaniga vunna nenu Srinivas gaariki kuda abhimaanini ayyanu. IDream vaariki ee sandharbham ga shatakoti vandanaalu ..🙏🙏

  • @maheshgundrathi9256
    @maheshgundrathi9256 Před rokem +3

    నాదు కవనము వహ్ని ఘర్భము.,
    నాదు కవనము సుప్తచైతన్య చరితము...
    -సిరివెన్నెల సీతరామ శాస్త్రి.

  • @user-qn3yz9ti7h
    @user-qn3yz9ti7h Před rokem +3

    Thank you very much iDream media for the series on Sirivennela garu. Hats off Vadlamani Srinivas garu for the fantastic tribute. I’m in my 30s and I memorize & recite a lot of lyrics from Sirivennela garu’s songs. As you rightly said, Sirivennela garu has a song for every situation. They not only motivate me but also teach philosophical aspects of life, which many so called self-help books can’t teach succinctly. I was proud of my memorized collection but I feel like a dwarf in front of your vast collection in your memory. I instantly became your fan after this episode. Humble request to iDream media to do another episode with you. The next generation should get inspired by such extraordinary tributes. I’m at loss of words. Miss you Sirivennela garu and also SPB garu 🙏

  • @ramakrishnamalla1480
    @ramakrishnamalla1480 Před měsícem

    మరో అవకాశం వస్తుందో రాదో అన్నవిదంగా , మరచిపోతానేమో అన్ని విషయాలు చెప్పటం, ఇంకా ఇంకా చెప్పాలి ఓ అద్భుతం గురించి అనే విదంగా చెప్పారు శీనువాసుగారు.
    మీ జీవితం ధన్యం. మనిషి విలువ ఉన్నపుడే తెలుసుకున్నవారే గొప్పవారు. మీరు great sir

  • @ChidVanhi
    @ChidVanhi Před rokem +3

    What differentiates Sirivennela from others is he writes what he lives by.
    We only hear about such people in History... Great Rishi...
    Srinivas Gari explanation about Sirivennela Gari life is excellent...

  • @yelurinageswararao8606
    @yelurinageswararao8606 Před rokem +1

    Vadlmani sreenivas garu
    Super... Superoooooo.. Super

  • @g.v.krishnamurthy158
    @g.v.krishnamurthy158 Před rokem +2

    Hats off to Sri. vadlamani Srinivas! Your emotional interaction has shown us many new dimensions of Sirivennela ! Thank you..

  • @nivas143srinivas
    @nivas143srinivas Před rokem +2

    Thank you bro much sir.. we miss sirivennala garu 😔

  • @padminivaranasi1361
    @padminivaranasi1361 Před měsícem

    వందనం..vadlamani
    Garu

  • @rchennu320
    @rchennu320 Před rokem +1

    Complete definition about Sastri garu in loving peoples hearts❤

  • @kishorech9676
    @kishorech9676 Před 10 měsíci

    The way Swapna Garu gave respect to vadlamani srinivas Gari excitement is just adorable ❤😍😍😍

  • @apparaobodapati7012
    @apparaobodapati7012 Před rokem +3

    He is so talented..
    Sir, you r really motivated speaker..

  • @RaviPrakash-qh3rq
    @RaviPrakash-qh3rq Před rokem +1

    Meru cheppina prati mata prati bhavam ❤ manasuku hattuknela vundhi sir 🎉❤

  • @srikanthambeeri1972
    @srikanthambeeri1972 Před rokem +1

    రాజయోగి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు

  • @madhuakkinepally6290
    @madhuakkinepally6290 Před 3 měsíci

    Very nice words from v.Sreeninivas about a great poet, Revelutionist ,cine Lyricist Sri Sirivennela garu.Sreenivas garu great follower and great disciple of Sirivennela.None can give more details and greatness of Seetharama shastry garu than Sreenivas garu .By seeing this vedio we learnt about a great man thourghly.

  • @maheshwaramsomeshwar5724

    If time permits I wish an extended session with Srinivas garu 🙏

  • @ravikiran6424
    @ravikiran6424 Před rokem +5

    Vadlamani Srinivasu garu opened a new Horizon of Sri Sirivennela Sitarama Sastry garu.
    His literary observations and explanation though softly touched touched the various realities of life made very deep impressions. Request him to speak more you tube vedeos. Which purifies many minds and hearts. He touched and excellent literary pieces of Sri Sitarama Sastry garu. Thank both i dream and him for this crest jewel.

    • @sudhamangaalwala6435
      @sudhamangaalwala6435 Před rokem

      రెండు తెలుగు రాష్ట్రాలు యీ గొప్ప శాస్త్రి గారిని సరిగా గుర్తించే ప్రయత్నం చేయలేదు అనుకుంటా!

  • @saikrishnauppula6984
    @saikrishnauppula6984 Před 10 měsíci +1

    great innerview on sastry songs

  • @phanisekher8611
    @phanisekher8611 Před měsícem

    చాలా బాగా వివరించారు గురువుగారు 🙏🏽

  • @nimmipampana4940
    @nimmipampana4940 Před rokem +2

    Excellent Information and Interview Sir. Meeru Ma Superior Officer ga ,Ippdu Actor ga matrame Telusu.kani Sirivennela garini akalimpuchesukuni meeru cheppina prathi mata,pata Super sir.Meelo intha bhavukatha dagi undani ippude telisindi Sir.Thank you Sir and Thank you Swapna Garu 🙏🙏

  • @yeshwanthsanjeevanakapalli3286

    Jr Sirivennela.

  • @nizamabadzonezonalmanager9848

    Great interview with a great person about a Great poet.

  • @nalinikumari1682
    @nalinikumari1682 Před rokem +2

    Oka actor gaa matrame telusu srinivas garu. Entha manchi vishayalu chepparu🙏🏼🙏🏼💐💐💐💐💐

  • @yeshwanthsanjeevanakapalli3286

    Adbutham Sivennela

  • @parameswarigiddi4507
    @parameswarigiddi4507 Před rokem +1

    Namaste Sir, super, I was a big fan of your speeches on the dias but this is a surprise..., Wishing you more energy,,....my husband used to praise you sir.

  • @ihsmav2004
    @ihsmav2004 Před rokem +4

    Sir, I watched so many episodes about SSRS garu but by far this is the most informative, most touching and not able to find correct adjectives to describe. Mee memory power ki hats off. This video is to be watched by everyone and I became your fan with this one video Sir... and I'm sure everyone will become once they watch this... You referred to so many songs from yester years to latest ones.. Great video Sir... Many thanks for sharing all this with everyone of us..

  • @veeraprabha2355
    @veeraprabha2355 Před rokem +1

    Sirivennela garu gurinchi adbhutham ga chepparu sir anandabhashpalu aagatledu hrudayam baruvekkindi 😢😢😢😢😭😭😭😭😭😭😢🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @akunurimurali9889
    @akunurimurali9889 Před rokem +4

    Wonderful Srinivas .. I thoroughly enjoyed your talk.

  • @madhavigopal5754
    @madhavigopal5754 Před rokem +1

    ఒక మంచి interview. శాస్త్రిగారు భౌతికంగా లేకపోవటం బాధగా ఉన్నా రోజూ ఏదోవిధంగా ఆయన వినబడుతూనే ఉంటారు. మీరన్నట్లు సరస్వతి అమ్మవారు ఆయనలో ఉండిపోయి ఉంటుంది.

  • @gayatriswarup8867
    @gayatriswarup8867 Před rokem +1

    Evvariki andhani maha manishi sirivennalla🙏

  • @reddyparlapalli3093
    @reddyparlapalli3093 Před rokem

    SIRIVENNALA SITARAMA SASTRY Garu 🙏🙏🙏...Srinivas garu you are so great sir...

  • @user-hr5bu9nk9k
    @user-hr5bu9nk9k Před rokem +1

    We are lucky to have him in Telugu film industry.

  • @user-yh9do3td4r
    @user-yh9do3td4r Před měsícem

    ఓకే శ్రీనివాస్ గారు గాంధీ పై పాట రాసారు కరెక్ట్ కానీ ఒక విష్యం అతని వల్ల ఎంతో మంది బలైపోయారు కదా... నిజం కాదంటారా........

  • @tradewithrk8374
    @tradewithrk8374 Před rokem +1

    అన్ని channels లో telecast చేయండి... నా request.

  • @vsssrinivas9830
    @vsssrinivas9830 Před rokem +1

    Sirivennela gari abhimanulandariki naa dhanyavadamulu

  • @sundararao6384
    @sundararao6384 Před rokem +1

    Sir, this is sundar we are happy to listen your words about sastry garu no words to say. Unbelievable.

  • @maruthiprasad7199
    @maruthiprasad7199 Před rokem +3

    గంటా ప్రసంగం జరిగింది నిమిషాల్లా అయిపోయింది..

  • @venkateswararaovissamsetti3117

    Adbutamaina Vishleshana Hatsoff and Salute Vadlamani Arinivas sir, Swargiyya Sirivennala Seetarama Sastry Garu Swargamlone Untaru.

  • @vasuk4705
    @vasuk4705 Před rokem +1

    Sir siri vennela Garu chala Great I strongly believe that he did not die
    Because he is not a body
    He is a Great messager
    He still alive in his words and Inspirational words
    Ur also Great knowledge person sir
    Super sir 🙏

  • @yeshwanthsanjeevanakapalli3286

    Vadlamanigaru meru Jr.Sirivennela, mee janma dhanyam

  • @Selectionkingmohanbabu
    @Selectionkingmohanbabu Před rokem +2

    Sir Great Words all the best sir

  • @blnprasad5484
    @blnprasad5484 Před rokem

    Ento baga chepparu sastri gari gurinchi.dhanyawadalu srinivas garu,,🙏🙏

  • @savisharma285
    @savisharma285 Před měsícem

    Srinivas garu, Chala adbhutam ga chepparu Sir! Sastry gari patalatho motivation, personality development, org psychology and executive leadership classes cheppachu. Having gone through those courses in corporation I can vouch that “Leading from inside Out” can be taught with more ease using Sastry Garu’s songs!!

  • @sravanyelagandula5345
    @sravanyelagandula5345 Před rokem +1

    Thank you for this interview..
    Inspirational .. Shastri gari gurinchi goppaga chepparu

  • @bhadrareddyreddy1010
    @bhadrareddyreddy1010 Před rokem +3

    Super sir

  • @yeshwanthsanjeevanakapalli3286

    Vadlamagaru me manasantha Sirivennelaye Mahaubha meeku vandanalu.

  • @ramkumarreddy8994
    @ramkumarreddy8994 Před rokem +2

    సిరివెన్నెల సమగ్ర సాహిత్యం పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు. ధన్యవాదాలు

    • @harshapavan4082
      @harshapavan4082 Před rokem

      days back book fair lo pettaru bro, kani baga commercial ga ammuthunnaru priced around 2500/-

  • @rchennu320
    @rchennu320 Před rokem

    My dream comes true after watching this interview with Srinivas garu

  • @kanikeprashanth1192
    @kanikeprashanth1192 Před rokem

    one of the best conversations I have heard about Shastri's lyrics.

  • @sahityamadhurijayanth8984

    Thanku you so much i dream

  • @BalancedThinker31
    @BalancedThinker31 Před rokem +1

    Adbhutham meeku nahamsumanjali

  • @srilakshminallacheruvu8151

    excellent excellent excellent no other words

  • @seenusapsd
    @seenusapsd Před rokem

    Chala manchi interview, Srinivas gariki namaskaramulu, only swapna can do these kind of interviews

  • @kodidalamaheshbabu9242
    @kodidalamaheshbabu9242 Před rokem +1

    Wonderful interview ... Thanks Lot !

  • @annu84710
    @annu84710 Před rokem

    Highly talented. Srinivas garu

  • @kakanagendra283
    @kakanagendra283 Před rokem +1

    Excellent srinivad

  • @anvs7400
    @anvs7400 Před rokem +1

    Very well and beautifuly explained annaya about Shri Shastry Garu. Excellent 👌👌👌

  • @ganibv
    @ganibv Před rokem

    మేము చాలా అదృష్టవంతులం సర్‌

  • @janapalasowreddy9575
    @janapalasowreddy9575 Před rokem

    Sir 🙏. No words to say about your introduction about saraswathy son Sri Sri seethe rama sasthry garu.

  • @blnprasad5484
    @blnprasad5484 Před rokem

    Extension vuntay highly appreciable Swapna garu with Srinivas garitho

  • @MrIndee4u
    @MrIndee4u Před rokem +1

    Heart to heart

  • @tradewithrk8374
    @tradewithrk8374 Před rokem

    I'D DREAM వారికి, Sapna madam గారికి, మనస్పూర్తిగా ధన్యవాదములు.. నా వయసు 48.. నా జీవితంలో ఇంతటి చక్కని video చూడలేదు మరియు వినలేదు.. అన్ని వయస్సు ఉన్న వారు తప్పక చూడాల్సిన Video. Finally గెస్ట్ గారికి నా నమస్కారములు.. His experienced interaction with sirivenalla.

  • @narasimhammantrala5735
    @narasimhammantrala5735 Před rokem +1

    చాలా బాగుంది సార్

  • @bharathinarumanchi6245
    @bharathinarumanchi6245 Před měsícem

    Excellent interview what a great analysis

  • @lakshminaiduch799
    @lakshminaiduch799 Před rokem

    Great sir.....
    No words sirrrrrr...

  • @blnprasad5484
    @blnprasad5484 Před rokem

    అతి మధురం మి విశ్లేషణ

  • @yeshwanthsanjeevanakapalli3286

    Sirivennela great Man.