ANGADIKI POTHANNA ATHAVA VILLAGE COMEDY SHORT FILM
Vložit
- čas přidán 4. 11. 2021
- ANGADIKI POTHANNA ATHAVAVILLAGE COMEDY SHORT FILM
#VILLAGETELUGUCOMEDY #MRMALLIKARJUN
ACTORS - MOUNIKA SUNITHA,MR.MALLIKHARJUN,
PRASAD,BHUMESH. D.THIRUPATHI, P.THIRUPATHI.
CAMERA - PONNALA THIRUPATHI, SAINI RANJITH
DAILOGUES - ANIL CHOPPARI
ASSISTANT DIRECTOR - BHUMESH VEMUNDLA
POST PRODUCTION - GATTAIAH MALLIKHARJUN STUDIO, KARIMNAGAR
EDITING - SRINIVAS MUTHYALA.
STORY,SCREENPLAY, DIRECTION - MR. MALLIKHARJUN.
POSTER DESIGN - SAGAR MUDIRAJ
TECHNICAL ADVISOR - TELANGANA TALENT DINESH.
MAIL :- gmstudio939@gmail.com
LOCATION :- Karimnagar
CONTACT : 9177314939
NATU YEYYAVOTHE : - • NATU YEYYAVOTHE VILLAG...
JENGILIGAADU :- • జెంగిలిగాడు JENGILIGAA...
SHRAVANAMLA BOTI KURA :- • శ్రావణంల బోటికూర SHRAV...
RAJU ADIVIKIVOTHE :- • రాజు అడివికివోతె RAJU...
NAA PENDLAM DEVATHA :- • నా పెండ్లం దేవత | NAA ...
GUMMADI POOLU YETHUKA POYIRRU :- • గుమ్మడి పూలు ఎత్తుక పో...
KURAGAYALU AMMAVOTHE :- • కూరగాయలు అమ్మ వోతే KUR...
PENDA THIYYAVOTHE :- • PENDA THIYYAVOTHE VILL...
Follow Us On Instagram : / mr.mallikha. .
Follow Us On Twitter : MallikharjunOf2?s=09 - Zábava
చాలా బాగుంది ......... మీ ఇద్దరి acting ఒక రేంజ్ తో ఉంది......
ఇందులో చాలా మంచి విషయాన్ని తెలియజేశారు అంగడి వెళ్తే ₹500 తోటి ఒక వారానికి సరిపడా కూరగాయలు కొన్ని సరుకులు తీసుకొని రావచ్చు అదే సూపర్ మార్కెట్ కి వెళ్తే రెండు రోజుల సమయం కూడా రాదు10000కు వారానికి సారిపడ సామాను రాదు మంచి మెసేజ్ అందరూ అర్థం చేసుకోవాలి చాలా బాగా వచ్చింది వీడియో మల్లికార్జున అన్న
TQ
ప్రతి వీడియో కు బలే పెండ్లాలు దొరుకుతరే నీకు...
మస్తు గమ్మతుంది...😍
🤣😂🤣😂
🤣🤣🤣
మీ ఇద్దరు జోడీ బాగుంది మీరు ఇద్దరే వీడియో స్ చేయండి మామ 😍😍😍
Ba undhanna jodi Eppudu chesina mire cheyandi videos
Avunu brother veela jodi super ga undhi videos kuda superb
Avunu mee eddari combination super🔥🔥🔥
@@kandimanjunath1109 !
Super
అచ్చమైన తెలంగాణ పదాలు అచ్చమైన పల్లెటూరి పదాలు totally ఎక్స్లేంట్ బ్రో
Eddhari kidharu 🤦🏻😂😂🤣
Well try anna😎
Comedy bagundhi🤗
Loction yekkadidho 🙄
Malli kaka ni comedy lolli po
నమస్తే శ్రీ అన్న అందరూ మంచిగా ఉన్నారా నీ మనసు ఎంత మంచిదో తెలుస్తుంది ఇక్కడ నువ్వు చాలా బిజీ అయిన వేరే చాన్ వాళ్ళ వీడియోని చూసి లైక్ చేయడం కామెంట్ పెట్టడం అందుకే నువ్వు ఇంత గా ఎదిగావు మల్లికార్జున అన్నని మీ ఛానల్ లోకి తీసుకోండి చాలా బాగుంటుంది చాలా మంచి నటిస్తాడు దర్శకుడు మరియు నీకే ఎడిటింగ్లో సహాయపడతాడు నా ఉద్దేశం
@@pramodkumarmedak8148 TQ ANNA
Oh Sri Nuvvena 😀 Good Good Location Elagandal killa lekka anipinchindhi ❤️
TQ ANNA,LOCATION BOMMANAPALLY AND THEEGALAGUTTAPALLY.💚
మీ ఇద్దరి కాంబినేషన్ వీడియో కోసం చాల రోజుల నుండి ఎదురు చూస్తున్న. Thank you మల్లికార్జున్ గారు. ఇంకా ఎక్కువ వీడియోస్ మీరిద్దరూ చెయ్యండి.
కరీంనగర్ లో తీగల గుట్టపల్లి లో 👌👌 షూటింగ్💖💖 సూపర్ కామెడీ బ్రో
👍
Karimnagar ahh 😀😀😀
P
లైదర్ బత్తి అని ఎప్పుడో నా చిన్నప్పుడు మా ఊళ్ళే పెద్దోళ్ళు అంటాంటే ఇన్న మల్ల గిప్పుడు గీ ఈడియో లో మల్లికార్జున్ అన్న గొంతుతోనీ ఇన్నా 😂👌
😁😁tq
😊😊
మౌనిక యాదవ్ చాలా బాగా నటించారు
సూపర్ చాలా బాగుంది సూపర్ మార్కెట్ కామెడీ మల్లికార్జున్ బ్రో
Super video annaya 🥰😍😍❤️
జంపయ్యా అన్న రోజు రోజు కు
నీ కామెడీ మెండు ఐతుంది అన్న
నవ్వలేక చచ్చిపోతున్నాం
Tq anna🥰 💜
Female role actress is super timing& cute … Malli bro aithe Eka cheppadam kuda avasaram ledu vere level … tnq bro 😎👌
Tq bro 💜
చాలా బాగుంది వీడియో పార్ట్ 2 కావాలి
అమ్మో ఎం మాటలు మీ జోడీ సూపర్ 👍👍న్యాచురల్ గా మాట్లాడుతారు 😀😀సూపర్ నీకు అచ్చిన బావురుపుల మాటలు ఎవరికి రావు😀😀
😁😁
@@mrmallikharjun to uni in the
Mee Jodi super comedy super mi combination bagundi 💐💐💐
ఇద్దరు చాలా బాగా చేశారు👏👏👏👏🤣😂😂🤣
బాగుంది మల్లికార్జున్ అన్న సూపర్ తీశావు సూపర్ మార్కెట్లో బలే బలే కామెడీ చాలా బాగుంది 👌👌👌
Super malikarjun anna
🎉❤Monika..Mallikarjunula🎉Village
Comidi.Bagundhi v
Mi eddari combination chala bagutadhi...... 👍
eh wgf
Mouni acting ame timing vere level asalu waiting for your next combination ❣️
tojgl
Abba entha Baguntadhi super 👌👌👌👌
Mee matalu balega anipistunnay bro comedy superb
Me idhari jodi kirrak brother e ammai tho chey videos 💜 superb fun
మౌనిక యాక్టింగ్ బాగుంది 😂🤣😆👍🏻👍🏻
Claimax super 👌
ఇంకో వీడియో కొసం వెయిట్ చేస్తుంటాం... మల్లికి అన్న..... తోవర్గ వీడియో పేటడి..... 😍💖
ఎపుడు ఎపుడూ అహ్ అని చూస్తున . మొత్తానికి notification వచ్చింది,,😍
1Knox completely bad video song
Em notification Bro
మీ జోడి చాలా చాలా బాగుంది బ్రో
మీ అన్ని వీడియోస్ చాలా బాగుంటాయి బ్రో
నిజంగా చెపుతున్న బ్రో గల్ఫ్ కంట్రీ లో ఉన్నవారికి మీ వీడియోస్ చాలా పెద్ద రిలీఫ్ అన్న
థాంక్స్ అన్న
Tq
Ami konakunda yemiti meru super 👌👌👌😂😂😂😂😂😂😂😂😂😂😂
Super Anna chala navvinchinav meedharii jodii super aaa roju narru ki Eee rojuu angadiki super anna
మల్లన్న సూపర్ చాలా బాగుంది, పల్లెటూరి బాషా
సూపర్ కామిడీ మల్లికార్జున్ బ్రదర్ 😀😀😀
Superrrr comedy Anna blockbuster jodi..
ఓ సారి తొడిగినావానే అంతముక్క ముక్క అతంది 😅😂🤣
చాలా చాలా నవ్వుకున్నా super super 👌👌👌👍👍👍💐💐💐💐💐💐💐😊😊😊😊😊☺️☺️
ఏమే ఇలా రావే ఒకసారి 😂😂😂😂😂
Bill payment time' Comedy 🔥🔥😂😂😂😂😂
Mallanna 👍 super 👍
Mi idhari comedy supar masthu navvisthunnaru
Last lo Mathram Superb Anna😀😂😂
వీడియో చాలా బాగుంది చాలా చాలా బాగుంది మీ ఇరువురి యాక్టింగ్ మామూలుగా లేదు తను యాక్టింగ్ చాలా బాగుంది. 👌👌👌👌
Video Super ga undi mallalikaj Anna
Mee combination chala bagundhi super
👌👌👌👌 sridevi garu
చాలా బాగుంది మల్లన్న,👌👌👏👏👏
Anna super anna comedy vere level anni navvi navvi sachhipoina anna super anna akka timing inka super anna die hard fan of mallikarjuna anna....
World famous actors miriddaru supper comedy Anna 👍👍👍👍
Mounika gari Acting very nice 😂
చాలా చాలా బాగుంది నవ్వు ఆపుకోలేకపోయా
సూపర్ గా ఉంది మన యాసలో👌
మీ ఇద్దరి నటన మంచిగుంది👌
😂❤Monika.Mallikarju🎉Village.Comidi.Exellent❤Eddari.Acting🎉Chala.Navvu.😅Tepeinchndhi❤God.bless.you.W
ARNGAL😅
మౌనిక మీ సూపర్ మేడమ్
My sister always expressions queen all the best and keep rocking raaaa sis
Mallikarjun ANNA video keka ones more ANNATTUNDY 👍👍👍👌👌👌🤟🤟🤟
Anna 10 nimishalu nonstop navvina Super
13:36 ఏమే ఇలా రావే ఒక్కసారి,😁😁😄😄👌🏻👌🏻
Really I enjoyed thoroughly Mr. Mallikarjun... Keep rocking
Malli Anna video super comedy chalabagavndhi
Mallanna ne story suprb gammathi unnade
మల్లికార్జున్ సూపర్ 👌🏻👌🏻👌🏻👌🏻
At last wait chesinanduku vachesindi mi video.. happy to c ur natural acting.
chaala chaala bagundi videos...mee iddari combination superb
Me eddari combination chala bavundi Mallikarjun Garu
😂😂😂😂😂😂😀😀😀😀😀😀😀 last few minutes navu agale
Em comedy..em timing.em action..future CZcams comedy star ⭐ mama nvuu..
TQ MAMA
Mama nev keka.,...malimana majaka......
Super mallikarjun anna me videos malli malli choodalanipisthadhi thittukunudu super undhi oorla lekka 👌👌👌
మల్లికార్జున గారు సూపర్ వీడియో
Super combination.. Especially lady character expressions awesome.
Mallikarjun acting super
Shopping angadi full comedy 😀👌 nallikuntala badkhav haaa comedy😂
Me edhari jodi super 👌👍
We want more videos from both of them
Mee janta super untadhi anna ekkuva imethone video cheyyandi
wow simply superb .. addala angadi 🤣, shaani ga pilavale 😂... enthina old is gold ... good ... addala angadi vaddu, mana angade muddu ... 👍👍👍
Natural star super ne vedios chusthu annam thinta everyday
Tq bro🥰 💜
Mallik anna . Mounika Yadav combination superb....👌👌Keep Rocking...
Superb ga undhi anna comedy 😍
Hiii brother
Mi video lu chala baguntai Naku chala istam..💞💞💞
Super super super super super
Mounika is a super star ! she has great future, she should try in movies
QA
సూపర్ హిట్ అయింది
Super Anna nise
Hi
Hi andi good evening...me videos chala baguntay andi
Ok andi.
Very good acting from you both. My mom's cameo was also good. Super comedy😄😄
Once again Your combination Excellent Broo🙏🏼😄😄🤝🤝
Mottaniki navvi navvi ...... Super bro
Super anna Elanti videos enka cheyandi anna
సూపర్ 💞👍😂😂😂😂
మల్లన్న మీ స్టోరీ సెలెక్షన్ సూపర్ డుపర్..
క్లైమాక్స్ అదుర్స్ 😀😀😀
మీ ఆక్టింగ్ మీ కమిట్మెంట్ కి🙏
Tq
Super anna .chala bagundhe. Elanti videos inkka cheyandi anna
Omg ... Chala navvukunna nenu... office tention mind motham relax aindi.... superb...
Vere level asalu 😂.. Nin aithe masth navvina chusthunnatta sepu 😂... Favt combination meeru inka chala videos cheyali 😇... Ni dialogues, timing, expression vere level mouni nin aithe only ni kosame chesina ee video.. All the very best to whole team 😇😇
Tq
@@mrmallikharjun making videos kuda pettandhi anna
అంగడికి పోతున్న... అన్నవు... చివరకి సూపర్ మార్కెట్ కు తీసుకెళ్ళావు... ఏంది మల్లన్న
Super Mallikarjuna garu chala bagundi
Mi iddari pair chala baguntadhi with full entertainment🤩
Superb , at last ultimate words 🤣🤣
Mama vere punches total creativity 😆😆
మీ ఇద్దరి జోడి చాలా బాగుంది సూపర్ మార్కెట్ వీడియో చాలా నచ్చింది మీ మీరిద్దరూ కలసి మరిన్ని వీడియోలు చేయాలని మీ మళ్ళీ మీ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటా
Mallanna no 1 super 👌👌👌
TQ
@@mrmallikharjun ok